No video

Vetri Maaran Vicharana Full HD Movie || Dinesh Ravi || Murugadas Periyasamy || Samuthirakani

Watch Vicharana Full HD Movie here.
#Vicharana movie stars Dinesh Ravi, Murugadas Periyasamy, Samuthirakani, Kishore Kumar G. Aanandhi.
Director :
Vetri Maaran
Producer :
Dhanush
Writers:
Chandrakumar
Vetri Maaran
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
For More Latest Videos, please check out
Full Movies: goo.gl/mDS9IQ
Film Trailers & Events: goo.gl/vQ6oKl
Breaking News: goo.gl/rXYPWO
Film Songs: goo.gl/XogNaH
Ilayaraja Music: goo.gl/95L4gM
Movies in HD: goo.gl/xE2LWO
Health Videos: goo.gl/69rff6
TV Shows: goo.gl/BQT0x5
Comedy Scenes: goo.gl/bpCWe2
Action Scenes: goo.gl/Dk3JPF
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamPost App on your Mobile:
►Android Users: play.google.co...

Пікірлер: 2 600

  • @AnilkumarAnilkumar-sc7zc
    @AnilkumarAnilkumar-sc7zc2 жыл бұрын

    జై భీమ్ మూవీ చూసి ...మళ్ళీ ఈ చిత్రాన్ని చూసిన కళాహృదయా సోదరులకు🙏❤️

  • @chitia6940

    @chitia6940

    2 жыл бұрын

    The The The The The The u

  • @chitia6940

    @chitia6940

    2 жыл бұрын

    The The The in u to y

  • @chitia6940

    @chitia6940

    2 жыл бұрын

    It Hi I

  • @AnilkumarAnilkumar-sc7zc

    @AnilkumarAnilkumar-sc7zc

    2 жыл бұрын

    What you mean

  • @nanigudimetla7560

    @nanigudimetla7560

    Жыл бұрын

    సూపర్ 👌🙏👌🙏

  • @madhupujari3834
    @madhupujari38344 жыл бұрын

    ఇండియాలో 100 గొప్ప సినిమాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సినిమా... ఆస్కార్ అవార్డుకు ఇండియా నుండి నామినేట్ అయింది... విచిత్రం ఏమిటంటే ఆటో డ్రైవర్ ఈ సినిమా రచయిత కావడం 👏👏

  • @swapnabarpati1373

    @swapnabarpati1373

    4 жыл бұрын

    Spuerrrrrrr move sirrrrrrrr

  • @gopi_dg

    @gopi_dg

    4 жыл бұрын

    Auto driver's auto biography....

  • @NM.23

    @NM.23

    4 жыл бұрын

    a auto driver is one of the victim in 4 so sad

  • @bharatchanddammayi3648

    @bharatchanddammayi3648

    4 жыл бұрын

    Super movie

  • @chnani6140

    @chnani6140

    4 жыл бұрын

    Congrats

  • @AnilkumarAnilkumar-sc7zc
    @AnilkumarAnilkumar-sc7zc2 жыл бұрын

    ఇది....ఒక సామాన్యుడి అరణ్య రోదన... పేదోడి కన్నీటి వ్యధ😥 నటులు,దర్శకత్వ ప్రతిభ అందరికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedukondaluch8709

    @vedukondaluch8709

    2 жыл бұрын

    Hhhýghhh

  • @govindaraju3820
    @govindaraju38203 жыл бұрын

    ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు అనుమతి ఎలా ఇచ్చిందో అనుకున్నా....ఎందుకంటే పోలీసుల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది ఈ సినిమా. అనుమతి ఇచ్చినందుకు వారికి 🙏🙏....సమాజంలో ఇలాంటి నీచమైన పోలీసులు చాలా మంది ఉన్నారు.

  • @habiram6138

    @habiram6138

    2 жыл бұрын

    Yes

  • @sampathkumar5232

    @sampathkumar5232

    2 жыл бұрын

    పోలీస్ అందరు అలానే ఉండరు బ్రదర్

  • @satya-lr3sr

    @satya-lr3sr

    Жыл бұрын

    ​@@sampathkumar5232 99% anthe 1%manchivallu

  • @gowthamkumar6433

    @gowthamkumar6433

    11 ай бұрын

    S it's 100%

  • @anjaligabbi3402

    @anjaligabbi3402

    11 ай бұрын

    Kondaru matrame manchi vallu kondaru chedavalu andharini ala ankudadhu anna

  • @Deva91007
    @Deva910073 жыл бұрын

    ఇన్ని రోజులు సినిమా చూడనందుకు చాలా ఫీల్ అయ్యా అందరూ చూడండి ఫ్రెండ్స్ నిజంగా సినిమా సూపర్

  • @naniaddanki9830
    @naniaddanki98304 жыл бұрын

    ఇలాంటి దమ్మున్న సినిమాలు సమాజంలో జరిగే విషయాలు దైర్యంగా మన టాలీవుడ్ హీరోలు డైరెక్టర్లు వాళ్ళ జీవితంలో తీయలేరు , భారతదేశంలో టాలీవుడ్ ఒక చెత్త ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగం ఉండవు , మనం మాత్రం నా హీరో నా హీరో అని గుడ్డలు చించుకుంటాము.

  • @venkateshv341

    @venkateshv341

    2 жыл бұрын

    Yes... 100%correct

  • @sathishkumarmadam8923

    @sathishkumarmadam8923

    2 жыл бұрын

    correct bro

  • @rambaburatti4145

    @rambaburatti4145

    Жыл бұрын

    Sssssssssss bro 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯correct

  • @pspksurya

    @pspksurya

    Жыл бұрын

    Wt about naandhi

  • @Lakshmiappal

    @Lakshmiappal

    Жыл бұрын

    Andulo cinema valla tappu em vundhi vallu chuseve testaru ikkada. Information vunna movies evediki kavali manaki hero train's aapali inka ala ayte ga hero antaru

  • @madhuraju3863
    @madhuraju38632 жыл бұрын

    సూపర్ మూవీ ఎంతైన తమిళ్ మూవీస్ సూపర్ అబ్భ అంతే ..

  • @Deva91007
    @Deva910073 жыл бұрын

    ఈ జన్మలో ఇలాంటి సినిమా రాదు సూపర్ అంటే సూపర్ ఫస్ట్ లో కొంచం అర్థం కాదు తరువాత సూపర్బ్

  • @naniaddanki9830
    @naniaddanki98304 жыл бұрын

    చూడడానికే భయం వేస్తుంది కానీ ఇదే నిజజీవితంలో ఎంతోమంది అనుభవించినవారు ఉన్నారు 😭😭 రక్షకబటులు అని కాకుండా రాక్షసులు అని పెట్టాలి పేరు , నిజంగా పవర్ చేతిలో ఉందని ఎంతోమంది అమాయక జీవితాలను నరకం చూపిస్తున్నారు కానీ ఎక్కడో 5% మంచివాళ్ళుకూడా ఉంటారు అంతే ,.

  • @umasri5506
    @umasri55064 жыл бұрын

    మొత్తం సినిమా ఒక్కసారే చూడాలంటే చాలా కష్టంగా వుంది.ఎన్ని బాధలు బతకాలంటే

  • @skvahid786
    @skvahid7863 жыл бұрын

    దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పోలీసులతో స్నేహం గానీ పోలీసులకు సహాయం చేయడం గానీ మన ఒంటికి మంచిది కాదు

  • @balachandar7841

    @balachandar7841

    Жыл бұрын

    100% కరెక్ట్

  • @harishranjitha3807

    @harishranjitha3807

    Жыл бұрын

    Good bro

  • @Krishnayadav19831

    @Krishnayadav19831

    10 ай бұрын

    1000% నిజం నాకు ముందు నుండే పోలీస్ వేవస్థ అంత బీమాన్ అని ఆలోచన కాని ఈ మూవీ చూసాక ఇక సచ్చినా కూడా పోలీస్ లను అస్సలు నమ్మకూడదు వాళ్లకు ఎలాంటి సహాయం చేయకూడదు అని డిసైడ్ అయ్యాను

  • @shyamkumarnaidu8438

    @shyamkumarnaidu8438

    4 ай бұрын

    Yes

  • @user-mi1ip6ig2h

    @user-mi1ip6ig2h

    Ай бұрын

    😂😂😂😂 yes

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra99944 жыл бұрын

    అద్భుతమైన movie... పోలీసు వ్యవస్థలో సరిదిద్దుకోవలసిన లోపాలు చక్కగా చూపించారు... మన తెలుగులో కమర్షియల్ సినిమాలే కాకుండా.. ఇలాంటివి కూడా వస్తే బావుంటుంది.

  • @Satya_780
    @Satya_7804 жыл бұрын

    "ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠలెన్నో , "ధన వంతుల దుర్మార్గాలకు బలియైన పవిత్రులెందరో" - దాశరథి అద్భుతం ఈ సినిమా 🙏

  • @karthikram1432
    @karthikram14324 жыл бұрын

    *commets చదువే మూవీ చూసే మన బ్యాచ్ వాళ్ళు like కొట్టండి* 👦😂😍

  • @srikanthkumar6707

    @srikanthkumar6707

    4 жыл бұрын

    Exactly bro

  • @VijayKumar-qk9js

    @VijayKumar-qk9js

    4 жыл бұрын

    Antha kaliga untara bro andharu leda relaxing kosama

  • @Gatti_karthik

    @Gatti_karthik

    4 жыл бұрын

    Nuvventra swami prathi movie kinda e likes bajana chesthunnav

  • @teluguentertainment4736

    @teluguentertainment4736

    4 жыл бұрын

    😜😜🤣🤣🤣🤣

  • @nagarajuappari3354

    @nagarajuappari3354

    4 жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌

  • @nareshpenupothula6456
    @nareshpenupothula64563 жыл бұрын

    రాజమౌళి గారూ అన్నట్టు మన తెలుగు వాళ్ళు సినిమా నచ్చితే అది ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన దాన్ని చూస్తారు ఆదరిస్తారు 🙏

  • @balukasagani2003

    @balukasagani2003

    3 жыл бұрын

    Mana telugu valley kadhu Bro, cinema bagunte evarina chustharu. Yeh language lo iyna chustharu.

  • @netrap1966
    @netrap1966 Жыл бұрын

    Excellent story . చాలా బాగుంది. ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్

  • @ronnyjillella2300
    @ronnyjillella23004 жыл бұрын

    రీయల్ గా జరగేదే చూపించాడు నిజంగా పోలీసులు 99% అలాంటి వాళ్లే మంచి సినిమా సముద్రకని డైరెక్షన్👌

  • @Polo-hy4vy

    @Polo-hy4vy

    4 жыл бұрын

    ee movie Director - Vetrimaran

  • @garinkinarao6657

    @garinkinarao6657

    4 жыл бұрын

    @@Polo-hy4vy you are saying true

  • @mareboinavasu7341

    @mareboinavasu7341

    4 жыл бұрын

    Vettimaran డైరెక్షన్

  • @guntukusaikumar6691

    @guntukusaikumar6691

    4 жыл бұрын

    E movie ki director Tamil vaadachennai,asuran movie director vetrimaaran nenu e movie chudadaniki Karan filmy geeks channel ayana chepparu cinema bhaguntudi ani anduke chustunnanu e movie ki national award dhanush ki samuthrakani vachindi

  • @sivakanchijayaraju7050

    @sivakanchijayaraju7050

    4 жыл бұрын

    సముద్రకని డైరెక్టర్ కాదు

  • @Varun.7999
    @Varun.79994 жыл бұрын

    జరిగేది ఇదే, జరుగుతున్నది ఇదే, ఇదే నిజం, ఇదే సత్యం, ఎంతమంది అమాయకులు బలిఅవుతున్నారో, ఆ దేవుడికే తెలియాలి. ఈ సినిమా పోలీస్ లకు ఓకే గుణపాఠం కావాలి

  • @BR-gc1sv

    @BR-gc1sv

    4 жыл бұрын

    Lokam theeru , amayajula godu, varnanatheetham

  • @gbhanuprakash3040

    @gbhanuprakash3040

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/n6x-l7Z-ft2_mbA.html

  • @satyaharichandra8034

    @satyaharichandra8034

    2 жыл бұрын

    😥

  • @Abdulrajak2512

    @Abdulrajak2512

    Жыл бұрын

    Police vyavastha yeppatiki maaradhu,ee mayadari jaati inthe.

  • @HARSHACREASTIONS
    @HARSHACREASTIONS3 жыл бұрын

    ఈ సినిమా లో ఆక్టర్స్ యాక్టింగ్ చేసినట్టుగా లేదు జీవించారు మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే కధ సూపర్ ఉంది.

  • @galetibhaskar
    @galetibhaskarАй бұрын

    ఇలాంటి మంచి సినిమాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. విచారణ బావుంది . థ్యాంక్ యూ ఫర్ సజెషన్

  • @pavankumarpk1997
    @pavankumarpk19974 жыл бұрын

    అబద్ధాన్ని నిజంగా... నిజాన్ని అబద్ధంగా చిత్రికరించే ఇలాంటి విచారణలు మరెన్నో వెలుగులోకి రావాలని ఆశిస్తూ...! మీ పవన్ కుమార్

  • @premkumarannu6543

    @premkumarannu6543

    4 жыл бұрын

    Mind-blowing speech

  • @pavankumarpk1997

    @pavankumarpk1997

    4 жыл бұрын

    Thank you mithrama

  • @pokalamadhav9274

    @pokalamadhav9274

    4 жыл бұрын

    What a film iam speach less really marvelous

  • @rameshnayak2249

    @rameshnayak2249

    4 жыл бұрын

    Raavule bhayya.....endukante mana tollywood vallaki graphics and kulam...pedda pedda herolu ani bhajana chestaruuu.....soooo

  • @rameshnayak2249

    @rameshnayak2249

    4 жыл бұрын

    Mana anna nandigam suresh annani alage chesaru kada.....eee police gallu

  • @s.m.v1535
    @s.m.v15354 жыл бұрын

    చాలా సినిమాల్లో పోలీస్ లను హీరోలుగా చూపించారు. కథను బట్టి విలన్ ల పనులు చేసే కరప్సన్ పోలీస్లుగా చూపించారు. ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు. సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.

  • @ismartshankar1638
    @ismartshankar16383 жыл бұрын

    నా లైఫ్ లో ఒక మంచి సినిమా చూపించారు సార్ ధన్యవాదాలు

  • @jamesbondsunil6879
    @jamesbondsunil68793 жыл бұрын

    ఈ సినిమా లాగే నా నిజ జీవితంలో జరిగింది కానీ నేను 4 years తరువాత నిర్దోషిగా బయటకు వచ్చిన...

  • @Ajaykumar-jv3vu

    @Ajaykumar-jv3vu

    3 жыл бұрын

    Avna

  • @Ajaykumar-jv3vu

    @Ajaykumar-jv3vu

    3 жыл бұрын

    Nuv em chesav mari case veyi

  • @user-to6on4uc4b

    @user-to6on4uc4b

    2 жыл бұрын

    Send ur num

  • @sreekanthpspk897

    @sreekanthpspk897

    2 жыл бұрын

    Emi chesa anna

  • @MANASASRAVANI
    @MANASASRAVANI4 жыл бұрын

    వాస్తవంగా police stations లో police లు చేసే దారుణాలు exact గా ఈ సినిమాలో చూపించారు.

  • @luckylove676

    @luckylove676

    3 жыл бұрын

    hiiiii

  • @deepakbatista980

    @deepakbatista980

    3 жыл бұрын

    Bastards police

  • @divyagoud1008

    @divyagoud1008

    2 жыл бұрын

    Yes exactly... Shame on such type of police.... I hate police 😠😠

  • @MANASASRAVANI

    @MANASASRAVANI

    2 жыл бұрын

    @@divyagoud1008 so angry on police haaaa....... 😄😄

  • @divyagoud1008

    @divyagoud1008

    2 жыл бұрын

    @@MANASASRAVANIyes... I hate police ppl

  • @charankumar6942
    @charankumar69424 жыл бұрын

    ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు. సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.

  • @kingvijay3235

    @kingvijay3235

    4 жыл бұрын

    Yekkada jaragindhi bro ide

  • @mahesha577

    @mahesha577

    4 жыл бұрын

    Tamilnadu lo and nellore

  • @madhukumar3421

    @madhukumar3421

    4 жыл бұрын

    @@kingvijay3235 Guntur lo anukunta

  • @rakeshdasari7675
    @rakeshdasari7675 Жыл бұрын

    Appudappudu anipisthundhi andhuke annalalo kalavalani.. Jai comred 🔥🔥💪✊✊✊✊✊

  • @rollclicks6951
    @rollclicks6951 Жыл бұрын

    మనుషులు బ్రతికున్నంత కాలం ఇలాగే జరుగుతుందని నేను కచ్చితంగా నమ్ముతాను...ఎందుకంటే ఎదురించిన వాళ్లంతా జైల్లో లేక చచ్చిపోతు ఉంటారు కాబట్టి... But నేను చాలా movies crime scenes చూసాను. ఎప్పుడు కూడా నేను reality గా police station లో చూసిన సంఘటనలు ఏ మూవీ కనీసం రిలేటెడ్ గా కూడా ఎవ్వరు చూపించలేదు... First టైం ఈ మూవీ లో reality చూసాను. Same ఇలాగే ట్రీట్ చేస్తారు. Perfect గా

  • @kethavathnagu1724
    @kethavathnagu17244 жыл бұрын

    Na jevitham lo thousands of movies chusanu. Elanti cinema chuse bhagaym kaligincharu directer and entire crew hats off

  • @Balu-jd6im
    @Balu-jd6im4 жыл бұрын

    ఇంతా వాస్తవ కధతో మన తెలుగులోసినిమా తీస్తే ఆడదు చాలా గొప్పసినిమా మనకు ఎక్కడ సినిమా చూస్తున్నట్టు అనిపించదు,అంత సీరియస్ గా సాగుతుంది

  • @srikanthrai

    @srikanthrai

    3 жыл бұрын

    Adadhu kaadhu mundhu thiyaaru ilantivi low budget lo thiyochu kani mana vallu thiyaaru thisina publicity cheyali...

  • @kiransirra6479
    @kiransirra64794 жыл бұрын

    జయరాజ్, ఫెనిక్స్ ల హత్యలు చూసినపుడు... ఈ సినిమానే గుర్తొచ్చింది. ఈ సినిమా చూస్తే పోలీసుల్లో మనుషులకు విలువ ఇచ్చేవాళ్ళు 1% కూడా ఉండరేమో అనిపిస్తుంది.

  • @marojurakesh886
    @marojurakesh8863 жыл бұрын

    Vetrimaran sir🔥🙏 brilliant film sir really he is the only filmaker who makes this type of great storytelling in his films every character is brilliant performance by actor's 🙏🥺 it's very heart touching story..🥺❤️

  • @failurefriend8355
    @failurefriend83554 жыл бұрын

    నా జీవితంలో నేను ఒక గొప్ప సినిమా ఏదైనా చూసానంటే అది ఇదే

  • @gbhanuprakash3040

    @gbhanuprakash3040

    3 жыл бұрын

    @ismart local Mahesh kirrak movie bro

  • @Beauty_sexxyyyyyyyyy

    @Beauty_sexxyyyyyyyyy

    3 жыл бұрын

    🙄

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold34 жыл бұрын

    నేను ఎక్కువ తమిళ్ నుండి తెలుగులో డబ్ చేసిన మూవీస్ చూస్తాను ,రియాలిటీ కి దగ్గరగా ,మేకప్ ,కూడా చాలా బాగుంటుంది.తెలుగు ఓల్డ్ మూవీస్ ఒక కానీ ఇప్పుడు వచ్చేవి తొడలు కొట్టడం తప్ప ఏమీ లేవు

  • @ysjaganfansap5764

    @ysjaganfansap5764

    3 жыл бұрын

    సూపర్

  • @pushpalathabotcha4126
    @pushpalathabotcha4126 Жыл бұрын

    ఒక మంచి వ్యక్తి తాను చేయని తప్పును తనపై వేసీ తనకు జీవితమే లేకుండా చేశారు ఇది నిజంగా జరిగిన విషయం ఓక వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారు rip మిస్స్ యూ మామయ్య 😥😥😥😥😥😥😢😢😢😢😢😢

  • @franky4118
    @franky41182 жыл бұрын

    ലോക്കപ്പ് മർദ്ദനങ്ങൾ ഇത്ര ഭീകരമായി കാണിച്ചിരിക്കുന്ന സിനിമ..... Great dhanush sir ❤

  • @chirivellasowjanya6975
    @chirivellasowjanya69754 жыл бұрын

    Superr movie Chala baym n edpochesindhii...kaani ala jargivundakudadhuu....bt Tamil direction is dare n dashing....hats off to d director

  • @rajav2791
    @rajav27914 жыл бұрын

    Tamilians are super heroes.. Vala movies okaokati oka mutyam......

  • @venkatchary5300
    @venkatchary53003 жыл бұрын

    నిజ జీవితంలోనూ పోలీస్ ప్రవర్తన ఇలాగే ఉంది

  • @sriraghavendrakundalinivid6343
    @sriraghavendrakundalinivid63432 жыл бұрын

    మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు వెళ్లారా గాని బ్రిటిష్ రూల్స్ అలాగే కొనసాగుతుంది థిస్ ఇస్ రియాలిటీ

  • @mahesndm9776
    @mahesndm97764 жыл бұрын

    Oscar nominated and National award winning film becuse the reason national award Director Vetrimaran😎

  • @suryakumar3588
    @suryakumar35884 жыл бұрын

    This Story Is Real Coments chusi Movie watch chesevariki This Moviw Oka experience Very Rare This Type Of Movies

  • @madhu7534
    @madhu75342 жыл бұрын

    Can't stop crying,it's sooo paining 😭😭😭😭😭😭😭😭

  • @shaikgouse5891

    @shaikgouse5891

    2 жыл бұрын

    Avunu cinemane Ila unte papam real ga vallu entha badha paddaro.

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Жыл бұрын

    ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక కొత్త అనుభూతి ఆనందం రియాలిటీ కళ్లముందు ఉన్నట్టుంది ఏమవుతుందో అని భయం టెన్షన్ త్రిల్ గొప్ప సినిమా, మనుషులు తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు అని కళ్ళకట్టినట్టు గొప్పగా తీసిన డైరెక్టర్ కు🙏🙏🙏

  • @RameshP-ds4xt
    @RameshP-ds4xt4 жыл бұрын

    True and Epic movie.. from most respected Tamil industry. Hope we get same kind in Telugu Industry !!! A must watch !!!

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s4 жыл бұрын

    సినిమాలు తీయాలంటే తమిలులే సూపర్..

  • @lifeofjourneys2599

    @lifeofjourneys2599

    4 жыл бұрын

    Yes

  • @ram-om7px

    @ram-om7px

    4 жыл бұрын

    అవును సర్ నాకు తమిళ సినిమాలు చాలా ఇష్టం.

  • @RaviKumar-vi5nu

    @RaviKumar-vi5nu

    4 жыл бұрын

    S

  • @chandrashekar-bk3ku

    @chandrashekar-bk3ku

    4 жыл бұрын

    correct cheparu bro

  • @usharaghavendra4548

    @usharaghavendra4548

    4 жыл бұрын

    Yes

  • @bathulasunil1805
    @bathulasunil18052 жыл бұрын

    వాస్తవాలకు.. ప్రతిరూపం..ఈ సినిమా.. సినిమా బాగుంది

  • @Nav00798
    @Nav007983 жыл бұрын

    ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ అనే పేరు వింటేనే అసహ్యం వచ్చేస్తుంది

  • @suneelspartan978

    @suneelspartan978

    3 жыл бұрын

    Bro, నీకు ఈ సినిమా చూసిన తర్వాత పోలీసులంటే అసహ్యం వచ్చిందేమో... నాకు ఈ సినిమా చూడకముందునుంచే పోలీస్ అంటేనే అసహ్యం. 🤧🤧🤧 లంచాలు తీసుకునే అవినీతి...ముండా కొడుకులు

  • @harshaharsha6251

    @harshaharsha6251

    3 жыл бұрын

    Nejam bass

  • @sajjuprince6269
    @sajjuprince62694 жыл бұрын

    What a great movie. What a direction. What a gripping screenplay. U did not bored to one second.the director Vetrimoron 👌👌👌💪💪💪👍👍. Don't miss it. Simply awesome. Extraordinary. Mind blowing. Excellent.

  • @roksanaripa8637
    @roksanaripa86374 жыл бұрын

    one of the best thriller drama film I have ever watched in Tamil History. I love their work. Love you guys from Bangladesh. I truly respect their work.

  • @Toget-ih3rt

    @Toget-ih3rt

    4 жыл бұрын

    Ok

  • @thadurisussie4856

    @thadurisussie4856

    4 жыл бұрын

    Hi beautiful

  • @ramesharepalli2510

    @ramesharepalli2510

    4 жыл бұрын

    Nyc movie

  • @omarsharif6369

    @omarsharif6369

    4 жыл бұрын

    Same to you roksana rapi

  • @cherukashokashokcheruku2761

    @cherukashokashokcheruku2761

    Жыл бұрын

    Hi

  • @kanthvlogs1981
    @kanthvlogs19814 жыл бұрын

    I am great fan of vetrimaran director I have seen aadukalam, visaranai asuran.. these movies are mind blowing wht a director wht a creativity specially the background music of his movies simply superb..chala baguntai

  • @vireshmudhirar9866

    @vireshmudhirar9866

    3 жыл бұрын

    Super

  • @balajipandian3920

    @balajipandian3920

    3 жыл бұрын

    Vada Chennai

  • @underratedfilmscreator3745

    @underratedfilmscreator3745

    2 жыл бұрын

    Polladhavan, vadachennai

  • @sasikumar-rr5bv

    @sasikumar-rr5bv

    Жыл бұрын

    vada chennai vetrimaran s masterpiece. india s best gangster movie

  • @ptj1ptj172
    @ptj1ptj1723 жыл бұрын

    The first half of the movie is based of true incidents. 4 innocent tamil labourers were arrested and tortured by Andhra police in 1983 and after 14 days of hell, they were released. One of the survivors is now an auto driver in Coimbatore and he wrote a tamil novel depicting the saddest part of his life, which he says still haunts him. Vetrimaran had a chance to read that novel and instantly decided to make a film on that. The 2nd half of the film hapenning in Chennai and that little love angle, is his imagination though.

  • @NANDHAKUMAR-fc3hp

    @NANDHAKUMAR-fc3hp

    Жыл бұрын

    Second half based on sadik basha death case

  • @ptj1ptj172

    @ptj1ptj172

    Жыл бұрын

    @@NANDHAKUMAR-fc3hp oh, I didn't know that. Thanks bro.

  • @ssvyoutubechannel3936

    @ssvyoutubechannel3936

    Жыл бұрын

    @@NANDHAKUMAR-fc3hp yes you right 👍 2G spectrum case witness sari bhasha real accused A raja and Kanimozhi Fraud DMK😡🤬

  • @viji62861
    @viji628614 жыл бұрын

    True face of police.. Hats of to the director.

  • @RK-md4eq

    @RK-md4eq

    2 жыл бұрын

    That' directer theesina anni cinemalu hit ye

  • @harishharsha2173
    @harishharsha21734 жыл бұрын

    ఇందుకే మన దేశంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇలా బయటకు తెలీకుండా చాలా జరిగాయి, జరుగుతున్నయీ😢😢

  • @MaxeneSantiago
    @MaxeneSantiago23 күн бұрын

    Nijanga.. Ee Cinima 10 Tim's chusanu super concept

  • @ajaykumar199120
    @ajaykumar1991204 жыл бұрын

    I stopped watching this after kishore lockup death. Be a kannadiga, I watched so many Tamil movies but this film took me to frustrate , sadness and too emotional. Really director is very talented...

  • @ajaykumar199120

    @ajaykumar199120

    3 жыл бұрын

    @@sanju.08anni48 kannadali talent GE belle Ella antha Yar guru helidu... Oh Hagadre Telugu and Tamil nali kardu kardu chance kodthare ani.. Talent edre Enu banthu bagya hardwork is important.. Nange talent edhe chance kodthila Andre Enu prayojana Ella.. Sushanth Rajput talent avnuna kondbetrala guru..

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic4 жыл бұрын

    Kollywood Industry nu Oscar level ku teesukellina sensational movie..Hats off Tamil industry...

  • @rasoola3127

    @rasoola3127

    4 жыл бұрын

    Already this movie got national awards...and many international film festival awards based on story and for the best direction....

  • @vigneshkarthikm9858

    @vigneshkarthikm9858

    2 жыл бұрын

    @Optimal Rox odko... already this movie had national award and he is better' than prashant neel 🤣🤣💩

  • @HeyKiddo20

    @HeyKiddo20

    2 жыл бұрын

    @Optimal Rox lavada rrr , baahubali overacting 🤮🤮🤮no use 🤦🏻

  • @pakapradeep1499
    @pakapradeep14994 жыл бұрын

    Very interesting movie. This movie was nominated for Oscar award from India

  • @vijaydidla6813
    @vijaydidla68134 жыл бұрын

    మంచివాళ్ళు కూడా నెరస్టులుగా ఎందుకు మారుతున్నారో ఈ movie చూస్తే అర్ధమవుతుంది Great movie

  • @user-xd5fl3pt8e
    @user-xd5fl3pt8e12 күн бұрын

    my favourite movie idi ..... monthlo okka saaraina e movie choosthanu story direction action.... super

  • @kumarrs5461
    @kumarrs54614 жыл бұрын

    Vetri maran has a legendary director very impersiev director hatts off sir

  • @ALLINONE-wt5rd
    @ALLINONE-wt5rd Жыл бұрын

    Oscar winning movie👌👏 hat's of to the director, producer and censor board🙏🙏🙏🙏🙏

  • @jyothijo2964
    @jyothijo29644 жыл бұрын

    Heart touching movie. Hrudaya vidarska drusyalanu kallaku kattinattu chupincharu. Hat's off to the whole unit.

  • @gopieegala100

    @gopieegala100

    4 жыл бұрын

    Yemiii telugandhiii babuu, super

  • @bhanubhavani69
    @bhanubhavani694 жыл бұрын

    Hats of to Director VETTIMARAN

  • @nnpm777
    @nnpm7774 жыл бұрын

    శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి తప్పులు చేస్తే సమాజంలో జనాలకి ఎలాగా న్యాయం జరుగుతుంది జనాలకి ఇలాంటి సినిమా తీసి చూపించాలని అనుకోవడం చాలా గొప్ప విషయం

  • @mohammadimran-ec8kc

    @mohammadimran-ec8kc

    4 жыл бұрын

    Superb

  • @SettipalliNaveenKumar

    @SettipalliNaveenKumar

    4 жыл бұрын

    "zm

  • @nishachopra652
    @nishachopra6523 жыл бұрын

    Really a great movie... Oscar winning acting... and movie too👌

  • @eswarv936
    @eswarv9362 жыл бұрын

    This is exactly happening in current police system.

  • @peosys3796

    @peosys3796

    Жыл бұрын

    True

  • @drkentertainments9212
    @drkentertainments92124 жыл бұрын

    Really oskar level movie, original ga undi... police department antey ade...., anduke police system ni marchali....,only military system undali...chala marpulostayi... society lo..... Story Writer ki... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍. artistlu andaru act cheyaledu.., jeevincharu...antheyyyyy.... wonderful movie

  • @rameshpilli9408
    @rameshpilli94084 жыл бұрын

    Really awessome.. vetri sir.. thanks for telugu, dubbbing

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold34 жыл бұрын

    ఒక ఇండియన్ ఆర్మీ ఎంత కొట్టిన ఎవరు ఒక్క బాడ్ కామెంట్ పెట్టరు, కానీ పోలీస్ అంటే ప్రజలకి ఎంత అసహ్యం ఉందొ క్రింద కామెంట్స్ చూస్తేనే తెలుస్తుంది

  • @iamdhk3020

    @iamdhk3020

    4 жыл бұрын

    Avunu bro,India lo worest government sector, police department e

  • @hridhanv2098

    @hridhanv2098

    4 жыл бұрын

    Police lu waste gaallu

  • @ManikantaC.v.
    @ManikantaC.v.27 күн бұрын

    సినిమా చాలా బాగుంది. అందరు చూడాలి. ఇప్పుడు ఉన్న సమాజం నిజంగానే ఇలా ఉంది.

  • @dayag8257
    @dayag82573 жыл бұрын

    2.35 AM varaku chusanu... What A movie... OMG

  • @YASHVIN2
    @YASHVIN22 жыл бұрын

    God blessed Land of tamilnadu with legendary talented people....

  • @sirishamarri3386
    @sirishamarri33864 жыл бұрын

    Samudrakhani unnaru ante cinema super hit anthe😍

  • @chandrakanth6330

    @chandrakanth6330

    3 жыл бұрын

    Baga sepinav talli

  • @maheshmaheshmakeings4439
    @maheshmaheshmakeings44392 жыл бұрын

    మహాసేన రాజేష్ live చూసి ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ఒక 👍వేసుకోండి...

  • @user-xd5fl3pt8e
    @user-xd5fl3pt8e12 күн бұрын

    prathiyokka deshapu pourudu choodali e movie ni ilanti movieski ivvali national award ivvali great sir .....

  • @JadduSir
    @JadduSir4 жыл бұрын

    Wonderful Job This movie nominated for Oscar 👏🏻👏🏻

  • @deshvadthya6132
    @deshvadthya61322 жыл бұрын

    The very good movie....... I love it...... Every actor, they give their 100 / acting.... Nice

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda67133 жыл бұрын

    సూపర్!! ఎక్కువభాగం నైట్ ఎఫెక్ట్ లో వుండటతో,ఫోన్ లొచూడంటం కొంత ఇబ్బందనిపించింది!!

  • @0910203
    @09102034 жыл бұрын

    I didnt knew this movie is dubbed in Telugu..watched in Tamil..Great movie, amazing performances

  • @avinashbiocategory1035
    @avinashbiocategory10353 жыл бұрын

    Greatest movie of Millenium, what a direction and narration, hats off

  • @RK-md4eq

    @RK-md4eq

    2 жыл бұрын

    Thats vetrimaaran

  • @dravibabu2864
    @dravibabu28643 жыл бұрын

    🌺సినిమా చాలా బాగుంది🌻👌👌👌 🍁న్యాచురలిటికి దగ్గరగా ఉంది🌹👌👌

  • @AnilYadav-bi7wj
    @AnilYadav-bi7wj2 жыл бұрын

    Vetrimaran daaw 🤙

  • @Vikramasena1984
    @Vikramasena19842 жыл бұрын

    సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది గా లైసెన్స్ ఉన్న గుండాలు అని.

  • @gondusundhar9827
    @gondusundhar98274 жыл бұрын

    Good movie. Reality is entire ending. Super Tamil making great film.

  • @suhasvarma5226
    @suhasvarma52264 жыл бұрын

    oscar winning eligible movie loved it

  • @sivasagar000

    @sivasagar000

    4 жыл бұрын

    Nominate ayyindi

  • @perapogumuralikrishna6304
    @perapogumuralikrishna63042 жыл бұрын

    జై భీమ్ మూవీ తర్వాత చూస్తున్నవారు

  • @sr-fw5nk
    @sr-fw5nk3 жыл бұрын

    Police la nizaswaroopanni bayata pettina movie...GREAT MOVIE WATCHING IAM IN 2021

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb4 жыл бұрын

    Ajay ghosh acting (ci) superb proud to be as a telugu man

  • @sureshnandhimalla825
    @sureshnandhimalla8254 жыл бұрын

    E Cinema( ViCharana )ManaSsunna PraThi Okkari GundellloKi. Chochhukupoyi VichariStundi. (Edustundi) Anukuntaa. Super Film.

  • @sahith091
    @sahith0914 жыл бұрын

    There is no humanity but movie is osm

  • @mahadevhunsur9341
    @mahadevhunsur9341 Жыл бұрын

    Super good moive realy ನೈಸ್ messege to society.. 🙏🏾🙏🏾🙏🏾vetrimaran sir n samudragani sir and all new heros 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thanks to collywood

  • @ShravanKumar-ql3dp
    @ShravanKumar-ql3dp4 жыл бұрын

    I was very silent after completion of this movie and very much scared. This look like a real story. Great action and great story. I came to understand that, anybody should leave the place immediately without discussing or waiting, if that place is not good for us. We can avoid these type of bad incidents. Please be careful of your life as life is gifted by God. You are the most important person of your family. Don’t get in trap like the situations showed in this movie. Hats of all actors and director.

  • @suryabrightingstar

    @suryabrightingstar

    4 жыл бұрын

    Idhi rela story.ne.....

  • @NM.23

    @NM.23

    4 жыл бұрын

    this real story dude

  • @suryabrightingstar

    @suryabrightingstar

    4 жыл бұрын

    Thats what i said.....

  • @suryabrightingstar

    @suryabrightingstar

    4 жыл бұрын

    Oscar nominated film..... produced by dhanush

  • @kksravi

    @kksravi

    4 жыл бұрын

    Excellent view shravan.but how can we leave the place immediately after bad incident

  • @warangalanilkumar8452
    @warangalanilkumar84524 жыл бұрын

    విజయవాడ అయేషా మీరా కేస్ లో సత్యం బాబు ను ఇలాగే చేశారు. ఇలాంటి సినిమా లకు సజీవ సాక్ష్యం అతను.

  • @charananimala6208

    @charananimala6208

    4 жыл бұрын

    Correct bro

  • @durgaprasad5576

    @durgaprasad5576

    4 жыл бұрын

    Correct

  • @vinniiii

    @vinniiii

    4 жыл бұрын

    Ipudu nenu adhe comment chedham ankunna

  • @rakshitharaghu1283

    @rakshitharaghu1283

    4 жыл бұрын

    Satyam babu champaledani nuv ala cheptav

  • @vinniiii

    @vinniiii

    4 жыл бұрын

    @@rakshitharaghu1283 😅😅😅🙏🏻🙏🏻

  • @manchalamohan8796
    @manchalamohan87964 жыл бұрын

    చాలా మంచి మూవీ . ఇలాంటి పొలీస్ వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి అరాచకాలు జరుగుతునేఉంటాయి . తెలిసి ఇది ..మరి తెలియకుండా ఎన్నో ...చాలా భయాన్ని కలిపిస్తోంది మూవీ .

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046Ай бұрын

    Chala, darunamga vundi ee story. Nijam ga ilage jaruguthayemo anipistondi.

  • @manohararathnam6034
    @manohararathnam60344 жыл бұрын

    What a movie!!!!! Hats off to the director!!

  • @nenunenu9825
    @nenunenu98254 жыл бұрын

    ఛాల మంది పెద్ద మనుషులు పోలీసులు కుక్క ఛావు చస్థరు అంటె ఎందుకో అనుకున్న కాని ఈ సీనిమా చూసినక తెలుసుకున్న ।।। ఇధి సినిమా కాదు నిజ జీవితము

  • @vinaydevarakonda9824
    @vinaydevarakonda98243 жыл бұрын

    Vetri maaran 👍🙏

  • @ravikumartrading
    @ravikumartrading Жыл бұрын

    First time e movie chusinaappud ee feeling experience eppatiki marchi polenu... e movie ki edhi saati raadhu

Келесі