Veteran Actor Chittor Nagaiah Last days revealed by Vasiraju Prakasam | Telugu Popular TV

Veteran Actor Chittor Nagaiah Last days revealed by Vasiraju Prakasam | Telugu Popular TV
బీదరికంతో చిత్తూరు నాగయ్య స్టేజి పైనే కన్నీళ్లు
నిర్మాతలై ఎలా నాశనమయ్యారో ..
For More Updates :
☛Subscribe to our KZread Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 84

  • @challamadhurilatha5645
    @challamadhurilatha56452 жыл бұрын

    ఆ సహాయం చేసిన నిర్మాతకు కోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka35413 жыл бұрын

    దానం చేసిన ప్రతి వ్యక్తి జీవిత చరమాంకంలో ఇలాంటి కధలే పునరావృతం అవుతాయి. కీ!! శే!! చిత్తూరు నాగయ్య గారు మృదుమనష్కుడు.అపర దాన కర్ణుడు. అందుకే ఈ రోజు కూడా ఆయనను మనం స్మరించుకుంటున్నాం. సంపద పోయినా కీర్తిశేషుడైనాడు.

  • @indianindia492
    @indianindia4923 жыл бұрын

    నాదృష్టిలో లెజెండ్స్ అంటే చిత్తూరి నాగయ్య, sv రంగా రావు, పద్నానాభం గారు, రాజ బాబు గారు, కాంతా రావు గారు, సావిత్రి గారు ఈ రోజు డబ్బున్న వారి చాటున వీళ్లంతా మరుగున పడ్డారు కానీ నాదృష్టిలో వీరు ఎప్పటికి హీరో లే

  • @saisai-do4vk

    @saisai-do4vk

    3 жыл бұрын

    Yes

  • @kalad7565

    @kalad7565

    2 жыл бұрын

    Andulo controversy yemundi

  • @chirupakarajashekhar7101

    @chirupakarajashekhar7101

    Жыл бұрын

    great people

  • @prasadk.6442
    @prasadk.64423 жыл бұрын

    నాగయ్య గారు,సావిత్రమ్మ గారు ... దానా లు చేసి.. .. అంతా పోగొట్టుకుని.... చివరకు ... దీ న స్థితిలో .... ఈ లోకం నుండి వెళ్లి పోయారు....కపటాలు, తెలియవు,...కరుణ మాత్రమే తెలుసు... అందుకే.... సమాజం లో.... కాఠిన్యం నకు గురి అయ్యారు....ప్రతిభ ఎక్కువ,దా నాలు ఎక్కువగా తెలుసు ....కానీ లోకం పోకడ తెలియని.... పిచ్చి మారాజులు....

  • @malladinarayanasarma

    @malladinarayanasarma

    3 жыл бұрын

    చక్కగా చెప్పారు. దుఖభాజనుడ నయ్యాను

  • @RaviChandra-xi4on
    @RaviChandra-xi4on3 жыл бұрын

    First tollywood no-1,. Hero the one and only, chitturu nagayya,. Sir we sellute, 🙏

  • @TeluguIndian729
    @TeluguIndian7293 жыл бұрын

    So Great Chittoor Nagaiah garu👏👏👏👏

  • @perivani2851
    @perivani28513 жыл бұрын

    Legendary actor, human being, chittoor nagaiah garu

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella9193 жыл бұрын

    A great actor 🙏🙏🙏

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb3 жыл бұрын

    Mitimeerina Danadharmammulu cheyatam kuda oka vyasaname.

  • @malladinarayanasarma
    @malladinarayanasarma3 жыл бұрын

    నమ శ్శతాలు !🙏🙏🙏 నిజమైన మానవజన్ములు🙏🙏🙏

  • @narihyderabad1
    @narihyderabad13 жыл бұрын

    I dont know what he did was right or wrong but we should take care of our expenses, daanalu correct ae kaani tanaku minchina daanalu cheyakudadu

  • @rajathegreat387
    @rajathegreat3873 жыл бұрын

    అమ్మో...నాగయ్య గారు🙏🙏🙏

  • @rameshtramesh780
    @rameshtramesh780 Жыл бұрын

    Thank you sir old movie history play thank you thank you this speed memory sir hands up sir welcome sir

  • @sivarammalleboina331
    @sivarammalleboina3313 жыл бұрын

    సినిమాను వ్యాపారముగనే చెయ్యాలి

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Yes sir

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Жыл бұрын

    One of the greatest human being who graced the Telugu film industry.🙏💐

  • @YSR_KDP
    @YSR_KDP3 жыл бұрын

    Yes sir... నాకు తెలిసి... చిత్తూర్ నాగయ్య, రాజబాబు, కె. నాగబాబు, వీళ్ళంతా నిర్మాత లై దివాలా చేసిన వారే...

  • @badrinarayanaperla4225
    @badrinarayanaperla42253 жыл бұрын

    Sir I have not seen a photograph or a bust of Sri Nagaiah garu at Vaani Mahal or film chamber. Probably his great contribution to build Vaani Mahal was not acknowledged.

  • @satyaprasad9364
    @satyaprasad93643 жыл бұрын

    Mahanubavudu ' Sir' Chittoor Nagaiah gaaru we salute him

  • @naghk3045

    @naghk3045

    3 жыл бұрын

    Lllllĺlll

  • @srinivasaraopolavarapu2840

    @srinivasaraopolavarapu2840

    3 жыл бұрын

    Ok

  • @aswinkumar9941
    @aswinkumar99413 жыл бұрын

    తనకు మాలిన ధర్మం, ఇదం చెడ్డ బేరం అన్నారు అందుకే,

  • @user-ij4ft7hz4n

    @user-ij4ft7hz4n

    3 жыл бұрын

    Ante brief meaning chepandi

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 Жыл бұрын

    నాగయ్య గారి విగ్రహం చెన్నై లో వుంది

  • @vibhavkmpr6438
    @vibhavkmpr6438 Жыл бұрын

    Ante NTR,ANR, KRISHNA,SHOBHAN Babu, krishnam raju villu pisinigottulanna mata ....

  • @khadarbashamulla406
    @khadarbashamulla4063 жыл бұрын

    So sad ..goppa vallu andhari jivithalu al mugisyayi

  • @kirannaidu2936
    @kirannaidu29363 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Жыл бұрын

    చిత్తూర్ నాగయ్య గారు ఆర్థికంగా దెబ్బతి నడానికి ముఖ్య కారణం ఆయన రేణుకా స్టూడియో కట్టడం కోసం గుట్టలు, రాళ్ళు ఉన్న భూమిని చదును తీయడం కోసం చాలా ఖర్చు చేశారు. రామదాసు సినిమా బాగా ఆడింది. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ మోసం చేశాడని అంటారు. అంతేకాదు తన ఆదాయానికి మించిన దానాలు( దానాలంటే తిరిగిరానిది అని అర్థం అది ఖర్చులతో సమానం) చేయడం వల్లనే ఆయన సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. అందుకే ప్రతిమనిషి ఖర్చులు చేసేముందు తన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను సరిచూసుకోవాలి. వందరూపాయలు సంపాదిస్తే, పది రూపాయలు దానం చేస్తే తప్పులేదు. కానీ దానాల కోసం నూటికి నూరు రూపాయలు ఖర్చు చేస్తే అతని బ్యాంక్ అకౌంట్ దివాలా తీయడం ఖాయం.

  • @saipavan1200

    @saipavan1200

    Жыл бұрын

    💯% correct

  • @venkatreddy392
    @venkatreddy392 Жыл бұрын

    Good person he is

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl Жыл бұрын

    Leagandery 🎉🎉🎉🎉🎉🎉

  • @sairk6174
    @sairk61743 жыл бұрын

    Nagayya Garu..Savitri garu..padmanabham garu

  • @kasinaidusure1592
    @kasinaidusure1592 Жыл бұрын

    Legends in Industry Nagaiah SVR Savitri Kannamba Raja babu

  • @gonthinaramarao2627
    @gonthinaramarao26273 жыл бұрын

    GREATMAN ON 27-3-2021

  • @ravibammidi9730
    @ravibammidi97303 жыл бұрын

    Mahesh Bhatt dup

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam60413 жыл бұрын

    Oh real Thyagaraja .

  • @dharmarao1034
    @dharmarao10343 жыл бұрын

    Mahneeyudu

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Жыл бұрын

    స్టుడియో నిర్మించాలనే ప్రయత్నం తను నమ్మిన వాళ్లే మోసం చేయడం తో మొత్తం ఆస్తులన్న పోగొట్టుకొని అప్పుల పాలై దుర్భరమైన దారిద్యాన్ని అనుభవించారు ( నాగయ్య స్వీయ చరిత్ర నుంచి )

  • @user-si3or3dq5i
    @user-si3or3dq5i11 ай бұрын

    6:00 Mirzapuram rajavaru🙏🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat3873 жыл бұрын

    ఏదైతే మనం దానం చేస్తామో అదే చనిపోయాక మన వెంట వస్తుంది.

  • @TheYOUTH1212

    @TheYOUTH1212

    3 жыл бұрын

    చనిపోయాక వెంట వేస్తే ఉపయోగం ఏంటి??

  • @saralasrirama5513

    @saralasrirama5513

    3 жыл бұрын

    అంటే వారి కీర్తి అని అర్థం

  • @ramalakshmikambhampati4643
    @ramalakshmikambhampati46433 жыл бұрын

    🙏

  • @cgraju8532

    @cgraju8532

    3 жыл бұрын

    RAMALAKSHMI KAMBHAMPATI....,🙏🙏🙏🙏🙏🙏 MEERU SUUUUUUUPER

  • @vasu2553
    @vasu25533 жыл бұрын

    Salute to nagayya garu

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Жыл бұрын

    02/10/2022

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Danalu evva kooda Dani telicendey epoudu

  • @vijayaajmal306
    @vijayaajmal3062 жыл бұрын

    Manchiga unte devudiki kuda nachademo anipisthundi konni konni situations lo

  • @rabanu5884
    @rabanu58843 жыл бұрын

    Over all what I learned means If you did something good for others You will be going to hell now days

  • @tangedukuntahebbarnageshwa2098
    @tangedukuntahebbarnageshwa20982 жыл бұрын

    త్యాగయ్య సినిమా తీశారం కదా ఆయన అది లాభాలు తెచ్చింది కదా మహోదయా

  • @vanakraluchinakapu8465
    @vanakraluchinakapu84653 жыл бұрын

    Anchor face Is serious, shouting, why???

  • @kannepallisivakumar9850

    @kannepallisivakumar9850

    3 жыл бұрын

    Motion..kaaledu..anukuntaa

  • @rakeshtej8820
    @rakeshtej88203 жыл бұрын

    Ayana pogottukoledu ichesadu ayana nijamayina rushi mahanubavudu idi chusi manam nerchukovalsindi thyagam anthe kani manchithanam valla pogottukunnadu ani kadu ayana manchi thananni gouraviddam anthekani ila dochuko dachuko mundhuchupu ani next generation ni mislead cheyakandi ayana chivari rojullo daiva sannidhi lo unnaru love all serve all ane principle ni patincharu anduke ayanaku andaru tala voncharu gouravincharu appatlo 🙏🙏🙏

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Жыл бұрын

    Naagaiah గారి JIVITHAM అందరికి ఒక patam

  • @ramaraonamburi7772
    @ramaraonamburi77722 жыл бұрын

    Many actors faced the same fate like kanta rao.girija.rajanala.kannamba.rajababu saviors etc due to mismanagement and cheating by near and dear.

  • @sambasiva7530
    @sambasiva75302 жыл бұрын

    Padmanabham. Savitri. Rajababu Kantarao.garlu.kuda.producerga Mari. Debbatinnaru

  • @mohanpsyco001
    @mohanpsyco0013 жыл бұрын

    ఈరోజుల్లో పెద్ద హీరో లతో చేసే నిర్మాతలు నష్టపోరు ... కారణం ఆడిన రోజులు కాదు వచ్చిన కలెక్షన్.. satelite, streaming,హై టికెట్ price .. collection ఎక్కువ చెప్పినా బడ్జెట్ ఎక్కువ చూపించి లాభం తక్కువ చెప్పి టాక్స్ పొందడం .. ఖర్చు లో 80 శాతం హీరో రెమ్యూనరేషన్ ఉండి హీరో కూడా సహా నిర్మాతలా వుంటున్నారు ... ప్రభాస్,మహేష్ బాబు,అల్లు అర్జున్,చిరు వంటి వారు సొంత బ్యానర్ గాని ఫ్రెండ్స్ పేరుతో గాని చేస్తుంటారు .

  • @somayajulavenkataeswararao8774
    @somayajulavenkataeswararao87743 жыл бұрын

    Karana janmulu Nagayya garu. Eppudunna Actors antha druggists pubbists sannasulu. Telugu cultureni destroy chesthunnaru.

  • @chandrasekharraob7963
    @chandrasekharraob79633 жыл бұрын

    Danavudu mahaneeyudu nagaiha Garu

  • @Hypnotist1989

    @Hypnotist1989

    3 жыл бұрын

    Danavudu ante rakshasudi ani ardham sami. Evadiki telugu radu, lol

  • @Balu-jd6im

    @Balu-jd6im

    3 жыл бұрын

    అన్నా దానం చేసేవాడు దానవుడా!!?😱😨😩😨 ద్యావూడా దానవుడు అంటే రాక్షసుడు అని అర్థం

  • @Balu-jd6im

    @Balu-jd6im

    3 жыл бұрын

    మానవుడికి వ్యతిరేకం దానవుడు

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Жыл бұрын

    కీ.శే.చిత్తూర్ నాగయ్య గారి చరమాంకం గురించి ఎన్నాళ్ళు చెబుతారు? ఆయన చరమాంకం గురించి చెప్పడం తప్ప ఇంక ఏమి మీకు మిగలలేదా?

  • @tssravani
    @tssravani3 жыл бұрын

    🙏🙏🙏

  • @nageswargajula371

    @nageswargajula371

    9 ай бұрын

    Yaranghamlounna mahathumulu eebhumipi charithra sthapincharu

  • @nageswarasarma3206
    @nageswarasarma32063 жыл бұрын

    Unfortunately Brahmins didn't realise this at proper time.

  • @sairk6174

    @sairk6174

    3 жыл бұрын

    Correct sir

  • @kkheavymachinery4684
    @kkheavymachinery46843 жыл бұрын

    Sir ilaga analysis cheste yevaru danam cheyyaru , this is not to be revealed , money is not so important

  • @manoharsiddar7330
    @manoharsiddar73303 жыл бұрын

    ATHI DAANAM BALI CHAKRAVARTHY.

  • @pinkudude8445
    @pinkudude84453 жыл бұрын

    Free ga act chese actors evarunnarandi e rojollu?

  • @prasadvedantam3863
    @prasadvedantam38633 жыл бұрын

    Nonsense to talk about the fallen days of deceased people.

  • @narihyderabad1

    @narihyderabad1

    3 жыл бұрын

    Lets learn something from this , nothing against anyone they are great people

  • @prasadvedantam3863

    @prasadvedantam3863

    3 жыл бұрын

    @@narihyderabad1 Learn What? Acting skills or his last days? Times are different, Do we have an actor of his calibre now? It has become fashion for little known small time joufnies to put on U tube tragic side of greats of yester years and grab limrmelight and fame.

  • @varanasitv4271
    @varanasitv427110 күн бұрын

    సినిమాలు తీసిన వారు ఎవరూ బాగుపడరు. అందరూ మోస గాళ్ళే!

  • @vpr12308
    @vpr123085 ай бұрын

    Oh bepana vada

  • @muralikrishna500
    @muralikrishna5003 жыл бұрын

    🙏🙏

Келесі