#వెల్లుల్లివేసిన

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 63

  • @vamsikrishna7550
    @vamsikrishna755010 ай бұрын

    నమస్కారం గురువు గారు🙏. మీరు స్పష్టమైన తెలుగు లో చెప్పే విధానం, శుచి గా చేసే పద్దతి చాలా బాగుంది. మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ..

  • @murikisrinivas930
    @murikisrinivas93010 ай бұрын

    సూపర్ గురువు గారు చూస్తే తినా లి అని పిస్తు న్నది ❤❤🎉🎉❤❤

  • @kondaanjaneyulu2285
    @kondaanjaneyulu22853 ай бұрын

    బ్రహ్మాండంగా ఉంది గురువుగారు

  • @jagannathdas1
    @jagannathdas110 ай бұрын

    స్వామీ గారు. మా అభినందనం మీ ఒపిగా కి. మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది. మీ వీడియోలు చూసి మేము తోమతో మరియు, తులసి రసం చేసేము. చాలా బాగా ఇచ్చింది ఇంకా రుచి కూడా బాగుంది. మీ హస్తం మహిమ, మా చేతులు తో కొచం ఇటు అటు అయియుండచు. రంగు మీరు చేసిన లాగా రా లేదు కానీ రుచి చాలా నచ్చింది. చాలా చక్కగా చుపెంచేరు వంట చేయడం స్వామీ. ధన్యవాదాలు.

  • @chill_shalini
    @chill_shalini5 ай бұрын

    మీ పిల్లలు అదృష్టవంతులు అండీ.. అమ్మా అని కాకుండా, నాన్నా ఈ వంట చేసి పెట్టు అని అడగ గలుగు తున్నారు..🙏💖మా అత్తారింటి వాళ్ళు కూడా రాజమండ్రి వారే అండి. 50 ఏళ్ళ క్రితం Hyderabad వచ్చేసారు.

  • @SasidharBonam
    @SasidharBonam10 ай бұрын

    ఆహా, గురువు గారు ఆవకాయ ఎంత బాగుందండి మీరు చెప్పే విధానం అంత కన్నా బాగుంది. మీరు ఇంకా ఇలాంటి ఊరగాయలు మాకోసం చేసి చూపించండి.

  • @radhikak3816
    @radhikak381610 ай бұрын

    గురువు గారికి పాదాభివందనం, మీ videos అన్నీ నేను క్రమం తప్పకుండా చూస్తుంటాను....

  • @honeyhareesh1787
    @honeyhareesh178710 ай бұрын

    It's my favorite receipe nanna garu

  • @visalaa1494
    @visalaa149410 ай бұрын

    గురువుగారు మీరు తయారు చేసిన ఆవకాయ చాలా బావుందండి నోరు వూరుతోందండి

  • @vijaykumarms6490
    @vijaykumarms649010 ай бұрын

    Simply superb Panthulugaru 👌 👏

  • @gsakella
    @gsakella10 ай бұрын

    గురువు గారు Superb 👌👌

  • @satish.dhakoju
    @satish.dhakoju9 ай бұрын

    మీ మాటలు అచ్చం చాగంటి కోటేశ్వరావు గారి లాగ వుంటాయి❤❤❤❤

  • @maheshpanda8904
    @maheshpanda890410 ай бұрын

    Sarvam sree sambha sada sivarpanamastu

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda88923 ай бұрын

    OK Guruvu garu .meeru cheppi nattu aavakaya pedithe chivari varaku Superga vuntundhi.

  • @gundumallavenkataramarao7547
    @gundumallavenkataramarao75476 ай бұрын

    Vantalu chala bagunnayi palani swami garu

  • @tsappatisrinu5568
    @tsappatisrinu556810 ай бұрын

    Super ga vundhi sir

  • @annapurnakrishnaveni7123
    @annapurnakrishnaveni712310 ай бұрын

    Namaskaramandi super ga pettaru uragaya😊

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr833410 ай бұрын

    looks yummy this aavakaya pickle. You are so great

  • @Manassineevali
    @Manassineevali10 ай бұрын

    Superb Swami garu

  • @narasamambagoruganthula3419
    @narasamambagoruganthula341910 ай бұрын

    నమస్కారము మీరు పెట్టిన వెల్లుల్లి ఆవకాయ చాలా రుచిగా వుంది గురువుగారు. ధన్యవాదాలు

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka209610 ай бұрын

    Super andi

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla10 ай бұрын

    Very nice babaigaru

  • @mallangireddymohan5066
    @mallangireddymohan506610 ай бұрын

    Gurujii gari ki Namskaramulu.. 🙏

  • @ratnamrv6944
    @ratnamrv694410 ай бұрын

    Super. Osiriavakai chupandi. Swami garu

  • @orkprabhakar339
    @orkprabhakar33910 ай бұрын

    Super resepe guru ji

  • @seethalakshmi8216
    @seethalakshmi821610 ай бұрын

    Vellulli avakaya chala bavundi

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla703710 ай бұрын

    Super Super Super 😊

  • @ramadevikapoor2330
    @ramadevikapoor233010 ай бұрын

    ఆ..హ చూస్తుంటేనె నోరు ఊరు తుంది

  • @kunalarya4740
    @kunalarya474010 ай бұрын

    Super 🙏🙏🙏

  • @nrlpt
    @nrlpt10 ай бұрын

    భహుగా ఉంది...

  • @nrmmumbainistala8692
    @nrmmumbainistala869210 ай бұрын

    Very nice

  • @ramakrishnamedisetty6577
    @ramakrishnamedisetty657710 ай бұрын

    Super 👍

  • @rajeshvarig3780
    @rajeshvarig37809 ай бұрын

    తెలుగు భాష కమ్మదనం మీ దగ్గర చూస్తున్నాను

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla10 ай бұрын

    👌👌👌

  • @dhanujayarao5263
    @dhanujayarao526310 ай бұрын

    Abba guruvu garu noru ....cheppalenu andi amoham

  • @arunakumari2708
    @arunakumari270810 ай бұрын

    🙏🙏🙏 👌

  • @renusingh396
    @renusingh39610 ай бұрын

    Garika pachadi receipe link petandi gurugaru 🚩

  • @srisaranyaaishwarya58
    @srisaranyaaishwarya5810 ай бұрын

    Nice recipe guruvu Garu

  • @bhramarambapiduri6703
    @bhramarambapiduri670310 ай бұрын

    Velluli lekunda chesi ongolepampite makuteliite memu kontamu.

  • @hymasiva2165
    @hymasiva21659 ай бұрын

    ❤😊

  • @maheshyawantikar6896
    @maheshyawantikar689610 ай бұрын

    🙏

  • @guthenashankarmahadevan3267
    @guthenashankarmahadevan32673 ай бұрын

    స్వచ్చమయిన బ్రాహ్మడు

  • @greethuchannel9
    @greethuchannel910 ай бұрын

    Chusthuntay thinalunpisthundhi gurvu garu

  • @rakeshmariganti1747
    @rakeshmariganti17477 ай бұрын

    Tata garu parcel estara delivery chestara courier cheyagalara guruv Garu chala bagundhi

  • @chinthanurikarthik
    @chinthanurikarthik10 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @shivakale2290
    @shivakale229010 ай бұрын

    Murugan

  • @kameshwararaomutnuri7050
    @kameshwararaomutnuri705010 ай бұрын

    Palani garu namaskars Meeru items chese vidhaanam chaalaa chaalaa bagundi. Meeru manishi kanipisthunte inkaa baaguntundi.mee expressions baaguntai. Dayachesi alaa cheyyandi Mutnuri kameshwar rao

  • @ramayanam100
    @ramayanam10010 ай бұрын

    I thought punasa is a variety, like banganapilli

  • @ChadralekaReddy
    @ChadralekaReddy10 ай бұрын

    Pasupu vesukokuda uncle gaaru...?

  • @venkatk5111
    @venkatk511110 ай бұрын

    😋😋😋😋

  • @fathugurrappani1652
    @fathugurrappani165210 ай бұрын

    Super Guru Garu

  • @user-rf6oi3up2l
    @user-rf6oi3up2l10 ай бұрын

    Sambaar preparation chupiyamdi

  • @Gtt985
    @Gtt9859 ай бұрын

    Sir mimmalni chusi onion, garlic thinaru anukunnanu 😊

  • @govardhankalla1882
    @govardhankalla188210 ай бұрын

    గురువు గారు మీకు లాగనే నాకు వంట చేయలను అందుకే పిల్లలు ఎదయైనా నాన్నగారూ పాలన చేసి పెట్టమంటే వెంటనే చేస్తాను గురువుగారు

  • @brajiya8035
    @brajiya803510 ай бұрын

    Namaskaram guruvu Garu

  • @brajiya8035

    @brajiya8035

    10 ай бұрын

    Miku Ishtam Unte Ne matladandi Guru Garu

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    10 ай бұрын

    నమస్కారం అండి 🙏

  • @brajiya8035

    @brajiya8035

    10 ай бұрын

    @@PalaniSwamyVantalu Namaskaram Guru Garu me to matladali

  • @kalyanigabbita9558
    @kalyanigabbita955810 ай бұрын

    Potoli ginni rotti choopincbandi baabaigaaru

  • @roxy_29
    @roxy_2910 ай бұрын

    నూనె తక్కువ వేసి పెడితే చేదు వచ్చింది అండి

  • @sirishaa1190
    @sirishaa119010 ай бұрын

    Video చూసిన వెంటనే పునాస కాయలు water lo vesi కడిగి process start చేశా గురువుగారు. Video చూసి ఇంకా నోటిలో నీళ్లు ఊరి ఆగలేక😂

  • @9094345669
    @909434566910 ай бұрын

    me explanation chala baguntundi guruvu garu.

  • @yuvrajdesk8760
    @yuvrajdesk876010 ай бұрын

    Guru ji meeru tamato kura eppudu vandaledu naku chala istam ivvala vandudam ani channel lo chusthe ekkada ledu okasari vandi chupinchandi Guru ji 🙏

Келесі