No video

వెల్లుల్లిని తినాల్సింది ఇలా ! 99% మందికి తెలియని నిజం ? | Dr Manthena Satyanarayana Raaju Videos

వెల్లుల్లిని తినాల్సింది ఇలా ! 99% మందికి తెలియని నిజం ? | Dr Manthena Satyanarayana Raaju Videos | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh...​
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే సరికొత్త చిట్కా!: • Hair Growth | జుట్టు ఊ... ​​​​​​​​​...​
🔗మలం ఇలా వచ్చిందో మీ పని గల్లంతే: • What Cause Constipatio... ​​​​​​​​​...​
🔗వారంలో ఒక్కసారైనా మీ కిడ్నీలను ఇలా క్లీన్ చేయండి !!: • వారంలో ఒక్కసారైనా మీ క... ​​​​​​​​​...​
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ​​​​​​​​​...​
🔗కాళ్ళ పగుళ్ళు చిటికెలో తగ్గాలంటే : • కాళ్ళ పగుళ్ళు చిటికెలో... ​​​​​​​​​...​
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ​​​​​​​​​...​
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​...​
🔗మొటిమ, మచ్చలు లేని ముఖం కావాలంటే : • No Pimple, No Spots | ... ​​​​​​​​​...​
🔗శృంగారం లో మగతనాన్ని మేలుకొల్పే టిప్ : • Sperm Count Increase B... ​​​​​​​​​...​
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ​​​​​​​​​...​
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం : • జామకాయ గురించి ఈ ఒక్క ... ​​​​​​​​​...​
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​​...​
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​...​
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ​​​​​​​​​...​
🔗కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ​​​​​​​​​...​
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​...​
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ​​​​​​​​​...​
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ​​​​​​​​​...​
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ​​​​​​​​​...​
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​...​
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​...​
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ​​​​​​​​​...​
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​...​
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ​​​​​​​​​...​
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ​​​​​​​​​...​
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​...​
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ​​​​​​​​​...​
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ​​​​​​​​​...​
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ​​​​​​​​​...​
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ​​​​​​​​​...​
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ​​​​​​​​​...​
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ​​​​​​​​​...​
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...​
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...​
​​​​​​
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...​
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...​
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​...​
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ​​​​​​​​​...​
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios
#Manthena​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ #GoodHealth​​ #Garlic

Пікірлер: 352

  • @SurprisedAutoRace-iv2xd
    @SurprisedAutoRace-iv2xd4 ай бұрын

    ఇంకో వడీయేలొ వేల్లుల్లి చాలా మంచి ది అని చేప్పినాడు ఈ బంగారు సామి మాటలు నమ్మకండి

  • @user-dp8ck6ln4h

    @user-dp8ck6ln4h

    19 күн бұрын

    ఎస్ ఇక్కో వీడియో లో వెల్లుల్లి తీసుకుంటే వారము లో చుడండి మీకు ఎంత పల్చపాడిందో ఆర్డమోవుతుంది అన్నారు మీరు

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao39512 күн бұрын

    Excellent educative video

  • @subramanyammanapuram4508
    @subramanyammanapuram45083 жыл бұрын

    సర్, మీరు ఏమి చెప్పినా ఫాలో అవుతాము కానీ అసలు పాయింట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నం దయచేసి సూటిగా చెప్పండి.

  • @patnamsreenu8117
    @patnamsreenu8117 Жыл бұрын

    very good explanation useful sir thank you sir

  • @aidullanarasimhareddy7321
    @aidullanarasimhareddy73213 жыл бұрын

    సలహా బాగుంది.

  • @rameshjuttla5834
    @rameshjuttla58343 жыл бұрын

    వెల్లుల్లిని తినాల్సింది ఇలా ? గురువుగారు మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు 😇 99% మందికి తెలియదు అని చెప్పేసి 99% అర్థం కానట్టు చెప్పారు మీరు చెప్పేది సోది లేకుండా చెప్పుతే బాగుంటుంది కమర్షియల్ కాకుండా ప్రజాహితం గా ఉండాలి క్షమించాలి.... వంటల్లో అందరూ సుమారుగా వాడుతారు ప్రత్యేకంగా ఎలా వాడాలి అనేది మాకు అర్థం కాలేదు మీ వీడియోలు షార్ట్ గా ఉంటే చాలా చాలా బాగుంటుంది వీడియో చివర్లో నైనా ఇలా వాడండి అని చెప్తే బాగుంటుంది 🙏🏻 అర్థం చేసుకుంటారు అనుకుంటా ..........🙏🏻

  • @ramaraotalluri3259

    @ramaraotalluri3259

    2 жыл бұрын

    Are dede dimaak Clear ga chepparu

  • @jyothimerugu9111

    @jyothimerugu9111

    2 жыл бұрын

    Mari emi thini brathakaalo meere cheppandi please 🥺

  • @ChemistryBR

    @ChemistryBR

    2 жыл бұрын

    Yes

  • @worldfamousvijay7681

    @worldfamousvijay7681

    2 жыл бұрын

    @@jyothimerugu9111 భోజనం

  • @valechandrasekhar334
    @valechandrasekhar3342 жыл бұрын

    Thank you sir. Well explained

  • @aparnarayala8132
    @aparnarayala81323 жыл бұрын

    @3:30 స్టార్ట్. కేవలం 2 ఎల్లిపాయ రేకులు తింటే చాలు

  • @maheshvaddepelli4701

    @maheshvaddepelli4701

    2 жыл бұрын

    2 velli paya rebbalu thene పరిగాడుపున thinte cholesterol పోతుంద sister

  • @user-pk6no7we2l

    @user-pk6no7we2l

    2 ай бұрын

    @@maheshvaddepelli4701 thini 5 KM parigettu

  • @nanimekala9131

    @nanimekala9131

    12 күн бұрын

    😂​@@user-pk6no7we2l

  • @umamaheswariganta439
    @umamaheswariganta4393 жыл бұрын

    Tq raju garu gud information

  • @ramanakumarchv
    @ramanakumarchv Жыл бұрын

    వెల్లుల్లి అంటే ఇష్టం లేనట్టు చెప్పారు. అవసరం లేనివి లింక్ చేశారు. టాబ్లెట్స్ వాడితే వెల్లుల్లి ఎందుకా. అయితే టాబ్లెట్స్ వేసుకుంటే ఇక fruits కూడా ఎందుకు. వెల్లుల్లి తాలింపు లో ఉంటే, అవకాయ లో గానీ తింటే సరిపోతుందా.తాలింపు లో మనం తినం వాసన కోసం తప్ప, ఆవకాయలో ఉప్పు కారం ఉరితే దాని ఉపయోగం ఏమిటి. మరి doctors గుండెకు మంచిది అంటారు.

  • @saibabakamatam10

    @saibabakamatam10

    Жыл бұрын

    Super brother

  • @user-pk6no7we2l

    @user-pk6no7we2l

    2 ай бұрын

    వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి, తిను. లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్ మంతెన వేస్ట్

  • @dirghasikondamma1818
    @dirghasikondamma18183 жыл бұрын

    Chala vivaranga chepparu sir. Thank you

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if4 ай бұрын

    డాక్టర్ గారు చిరుధాన్యాలు తినకూడదని మీరు వీడియో విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం

  • @arunadasari363

    @arunadasari363

    2 ай бұрын

    Chirudhanyalu thinte mokalla noppulu thagginavi naku

  • @SaharasBrightStarsWorld
    @SaharasBrightStarsWorld3 жыл бұрын

    Nice video! సమతుల్య ఆహారం మరియు రోజువారీ శారీరక శ్రమల ద్వారా అదనపు కొలెస్ట్రాల్ తగ్గించబడుతుంది.

  • @vadanagamohanreddy6296

    @vadanagamohanreddy6296

    3 ай бұрын

    Keep quiet confused and Rong root

  • @neelaaaarnar4158
    @neelaaaarnar41582 жыл бұрын

    24 yrs back I underwent angioplasty, one cardiologist advised me to have 3pieces of garlic, i followed his advice no cholesterol sofar,though I take non veg food frequently. I am 80

  • @kannababukayala6300

    @kannababukayala6300

    2 жыл бұрын

    Thank you sir for your information.

  • @madhusuresh4095

    @madhusuresh4095

    2 жыл бұрын

    Ae time lo tinali sir.nd aela tisukovali please cheppandi

  • @jyothigondra6774

    @jyothigondra6774

    4 ай бұрын

    Can u share how to take garlic

  • @muralisix
    @muralisix3 жыл бұрын

    చాలా బాగా వివరించారు !గురువు గారికి వందనాలు 🙏

  • @malothmangilal8520
    @malothmangilal85203 жыл бұрын

    చిన్న వీడియోస్ కూడా చేయండి సార్ 5నిమిషాల వీడియోస్

  • @priyamina.neekosam

    @priyamina.neekosam

    Жыл бұрын

    2X speedtho choodandi

  • @Coffin1993

    @Coffin1993

    Жыл бұрын

    Edhi 5 min dhe mana sir speed alantidhi...anduke adhi 8min ayyindhi

  • @sekhargeddam5653

    @sekhargeddam5653

    Жыл бұрын

    @@priyamina.neekosam no

  • @priyamina.neekosam

    @priyamina.neekosam

    Жыл бұрын

    @@sekhargeddam5653 why?

  • @pandurangaraosripathivitta1017

    @pandurangaraosripathivitta1017

    Жыл бұрын

    అవును.

  • @user-vz5fn5bj8k
    @user-vz5fn5bj8kАй бұрын

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @UttamKumar-su6rw
    @UttamKumar-su6rw3 жыл бұрын

    మాస్టారు...matter ఎప్పుడైనా short cut lo చెప్పండి...

  • @user-fx3mm8bm7f

    @user-fx3mm8bm7f

    3 жыл бұрын

    Video speed pettukondi...normal kakunda 1.50...speed

  • @devudukarri9369

    @devudukarri9369

    3 жыл бұрын

    Video chudakandi speed akkuvithe

  • @vsmng5009

    @vsmng5009

    3 жыл бұрын

    @@user-fx3mm8bm7f lo

  • @user-fx3mm8bm7f

    @user-fx3mm8bm7f

    3 жыл бұрын

    @@devudukarri9369 that is the answer I I have given to one of the comment...in you tube ...I told the faculty which has..generally manthena sir videos will be slow...do we can raise the speed of the video by clicking the three dots of the right corner ..

  • @lakshmanaraovannemreddy7738

    @lakshmanaraovannemreddy7738

    3 жыл бұрын

    @@user-fx3mm8bm7f b

  • @vijaykishore-gk4ov
    @vijaykishore-gk4ov3 жыл бұрын

    Sir suthi lekumda chepandi babu

  • @sankarkumarsanaka5319
    @sankarkumarsanaka53199 ай бұрын

    థంబ్ నైల్ ఏంటి చెప్పింది ఏమిటి? కానీ నిజం చెప్పారు. మంచి విషయాలు వివరించారు. ప్రజలు మోసపోకం డా చూస్తున్నారు. ధన్యవాదాలు.

  • @mohanarao6728
    @mohanarao67282 жыл бұрын

    ఈ విషయంల చాలా అయోమయంగా ఉంది

  • @user-pk6no7we2l

    @user-pk6no7we2l

    2 ай бұрын

    వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి, తిను. తేనెలో లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్ మంతెన వేస్ట్

  • @KrishnaReddyNarra-hb7rv
    @KrishnaReddyNarra-hb7rv3 ай бұрын

    Guruvu garu, meeru chala Siri cheptunnaru

  • @vedavathirao5473
    @vedavathirao54733 жыл бұрын

    చాల బాగా చెప్పారు. ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @b.ramanjaneyulub.ramanjane740

    @b.ramanjaneyulub.ramanjane740

    3 жыл бұрын

    aaaaa

  • @lakshmirenduchintala6148
    @lakshmirenduchintala61484 ай бұрын

    Chaalaabaagaaexplain chesaaru sir thanku sir

  • @bairisudhakar6197
    @bairisudhakar61973 жыл бұрын

    Short cut cheppandi.. videos boorkoduthundi

  • @mohinidaddanala6636
    @mohinidaddanala6636 Жыл бұрын

    Sir namasthe. Vellulli ni ala tinalo cheppalrdandi.

  • @umareddy767
    @umareddy7673 жыл бұрын

    🙏🙏 RusheMatena garu ,u are blessed sole .

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar65602 жыл бұрын

    Range information topic

  • @ramanavummadi7317
    @ramanavummadi73173 жыл бұрын

    తీసుకునే విధానము బట్టి పని చేస్తుంది

  • @nagrajk4223
    @nagrajk42233 жыл бұрын

    Abababa yami video sir 🙏🏿🙏🏿🌹🌹🌹🙏🏿🌻🙏🏿 nijanga good video

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if4 ай бұрын

    డాక్టర్ గారు మేము చిరుధాన్యాలు ఎక్కువ తిని కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ ట్రాక్ వచ్చింది

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if4 ай бұрын

    మొలకలు ఎవరూ తినకూడదు తింటే వారానికి ఒక్కరోజు మాత్రమే

  • @malliksripathi8401
    @malliksripathi84012 жыл бұрын

    Thank you sir

  • @anithagarshakuntla4280
    @anithagarshakuntla42804 ай бұрын

    Me adviice ke thanku rajugaru

  • @narendar3391
    @narendar33913 жыл бұрын

    Super anna

  • @syamalamindi6279
    @syamalamindi62793 жыл бұрын

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 Жыл бұрын

    Thank u sir

  • @hussain-nf1kj
    @hussain-nf1kj2 ай бұрын

    షుగర్ ఉన్నవాళ్లు ఫ్రూట్ తినకూడదు గదా మరి వాళ్ళు ఏం తినాలో చెప్పండి

  • @subashgoud9805
    @subashgoud98053 жыл бұрын

    Starting video interesting afterwards getting going my mind to some where else always make it very short speech

  • @vobularaju4201
    @vobularaju4201 Жыл бұрын

    Oksir

  • @laxmideviallambai4261
    @laxmideviallambai42613 жыл бұрын

    Good advice

  • @arunabasani
    @arunabasani Жыл бұрын

    Chala baga vivarincharu 🙏

  • @kusumakaveri6703
    @kusumakaveri67032 ай бұрын

    Namaste 🙏

  • @maheshvaddepelli4701
    @maheshvaddepelli47012 жыл бұрын

    🙏🙏🙏🙏 tq sri

  • @MuraliKrishna-td8tq
    @MuraliKrishna-td8tq Жыл бұрын

    Goppa video goppa explasion tanq sir

  • @shobharani6064
    @shobharani60642 жыл бұрын

    Tq well avagaha Tq Dr garu 🙏🙏🙏

  • @drnreddy7
    @drnreddy7 Жыл бұрын

    DRNREDDY..SIR CHEPPINA LENGTH TAGGISTE MATTER INCOMPLETE GA VUNTUMDI.CLEAR CHEPTENE BAGUNTUNDI.MANAM SRADDHATO VINTE AA VALUE TELUSTONDI

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Жыл бұрын

    Good information sir

  • @somasubbarao6430
    @somasubbarao64303 жыл бұрын

    GREAT GREAT GREAT

  • @learninglabirkdas3275
    @learninglabirkdas32752 жыл бұрын

    Good Advise , Thank you sir

  • @chakravarthym7764
    @chakravarthym77642 жыл бұрын

    Ok Raju garuuu jeevitham.. Gaddi tintamuu ok

  • @padmakishore6738
    @padmakishore67382 жыл бұрын

    Super sir

  • @HemaLatha-sb6zb
    @HemaLatha-sb6zb2 жыл бұрын

    Correct matter cheppandi sir

  • @sashikala2229
    @sashikala2229 Жыл бұрын

    Good informative video Sir🙏

  • @nageswararao1445
    @nageswararao14454 күн бұрын

    Bad effects of tamarind if used frequently?

  • @bpadmapriya8278
    @bpadmapriya82783 жыл бұрын

    Thanks you Sar

  • @shaikmuqbulhussain653
    @shaikmuqbulhussain6533 жыл бұрын

    Thank you very much sir 😊

  • @cutenshy

    @cutenshy

    Жыл бұрын

    😊K-pop loop mop😊😊Jio😊😅loop OK😮09 IP mop😮😅😊😊😊😅😅😅😅

  • @chopparisrinivas533
    @chopparisrinivas5332 жыл бұрын

    Super sar

  • @sirishas5034
    @sirishas50343 жыл бұрын

    Thankyou doctor garu

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 Жыл бұрын

    Very nice 👌👍

  • @sharfuddin5677
    @sharfuddin56772 жыл бұрын

    Very good ser

  • @prasadarao2826
    @prasadarao28262 жыл бұрын

    Very good video sir

  • @saimamatha2627
    @saimamatha26273 жыл бұрын

    Tru benifets you said

  • @azharuddinshaik1596
    @azharuddinshaik15963 жыл бұрын

    cholesterol, BP, gastric eivi control chese food diet meda oka video cheyandi sir please

  • @personalwellnesscoachprasanna

    @personalwellnesscoachprasanna

    3 жыл бұрын

    Hi I'm Prasanna personal wellness coach miku nenu cholesterol .BP, gastric normal chysukovadaniki help chystanu

  • @azharuddinshaik1596

    @azharuddinshaik1596

    3 жыл бұрын

    @@personalwellnesscoachprasanna madam mimmalni contact cheyadam chepandi

  • @pullareddypalle2750
    @pullareddypalle2750Ай бұрын

    Anni kovvu padarthalu aithe mariyemithinali sirgadda

  • @pallelasuresh2716
    @pallelasuresh27164 ай бұрын

    నీకో నమస్కారం

  • @NAVEENKUMAR-xo3ls
    @NAVEENKUMAR-xo3ls2 жыл бұрын

    Suuuuuuuper sir

  • @srujanavallapu7977
    @srujanavallapu79772 жыл бұрын

    Yes sir My friend stated it as proven

  • @patlavathpandu9063
    @patlavathpandu906311 ай бұрын

    Namaskar sir. Miru main topic deggara raru long ga lakkeltaru sir plz short lo i mean sagadiyakunda tondarga cheppandi. Mi prati video long gane untadi. Badhaga anipiste kshamimchandi sir

  • @jhadesinu821
    @jhadesinu8213 жыл бұрын

    Namaskaram Guruvu Gaaru

  • @umamamidisetty3352

    @umamamidisetty3352

    3 жыл бұрын

    Thanks sir fr ur information

  • @umamamidisetty3352

    @umamamidisetty3352

    3 жыл бұрын

    Sugar levels entha please tell sir

  • @prv382
    @prv3829 ай бұрын

    Hello sir, Are there any books which you wrote which has information in one book and also any cook book. Thank you

  • @Mana-JAGTIAL
    @Mana-JAGTIAL3 ай бұрын

    Ela thinalo cheppara sir

  • @mohammedshabbeer3276
    @mohammedshabbeer32762 жыл бұрын

    Very good Dr garu but Mari Inta Vipulanga Kaakunda Short lo chepte Inka Baaguntundi vellulli Tene Lo Kalipi tinte Ila autundi Ee time lo Taagali Nate Saripoddi A to z cheppadam avasarama

  • @emmanuelallu4507
    @emmanuelallu45072 жыл бұрын

    సికిల్ సెల్ అనీమియా గురించి చెప్పండి

  • @haribabu384
    @haribabu3844 ай бұрын

    Sir మీరు గుడ్డు తినకూడదు అంటున్నారు కానీ మొత్తం non veg మానేస్తే B vitamin deficiency వచ్చే అవకాశాలు ఉన్నాయ్.

  • @yadaiahlakhnapur321
    @yadaiahlakhnapur3213 жыл бұрын

    Ayyagaru..Thakkuva Samayamlo Ekkuva cheppandi Bore koduthundi

  • @SuryanarayanaKatapalli-b8v

    @SuryanarayanaKatapalli-b8v

    27 күн бұрын

    😂😂😂😂😂

  • @gangadharkatakam4528
    @gangadharkatakam45283 жыл бұрын

    Miru great sir🕉

  • @RaviKumar-pq9dm
    @RaviKumar-pq9dm2 жыл бұрын

    AKHANDA VELLULLI OR HIMALAYA VELLULLI BENFITS GURINCHI CHEPPANDI RAAJU GAARU

  • @eswaridulla5594
    @eswaridulla55943 жыл бұрын

    Baalintalaku health problems vasthe ela recovery avvali..

  • @RamAditya4774
    @RamAditya47742 жыл бұрын

    THANK U DEAR :) LOVE U............................

  • @pydimarryharikrishna7394
    @pydimarryharikrishna73943 жыл бұрын

    Raju hari ki NAA namaskaaraalu, okappudu mee vaddane pandu kharjuram theesukonnanu, atuvanti quality ekkada dorukutundo cheppandi plz

  • @ekalavyavidyarthimamidanna7721
    @ekalavyavidyarthimamidanna77213 жыл бұрын

    Thanks!

  • @asmafarheen2096
    @asmafarheen2096 Жыл бұрын

    No small videos as you uploading the style uploading is correct

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if4 ай бұрын

    డాక్టర్ గారు మొలకలు చిరుధాన్యాలు అసలు తినకూడదు గుండె జబ్బుకు ప్రమాదకరం

  • @nagojirao8884
    @nagojirao88843 жыл бұрын

    👌

  • @sathishgoskula3585
    @sathishgoskula35852 жыл бұрын

    Super

  • @RAVIKUMAR-qh8sz
    @RAVIKUMAR-qh8sz3 жыл бұрын

    Ur correct

  • @sateeshchander5546
    @sateeshchander55463 жыл бұрын

    Sir egg & pasupu milk tagadhu antara

  • @kalyan7607
    @kalyan7607 Жыл бұрын

    Garlic and ginger are literally gifted foods by god

  • @ileshpoola1160
    @ileshpoola11602 жыл бұрын

    సార్ మీరు చెప్పడం బాగుంది కానీ అసలు విషయం చెప్పడం మరచి ఇంకో విషయం చెపుతారు

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l2 ай бұрын

    వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి, తిను. తేనెలో లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్ మంతెన --

  • @chinthalachendraiah3732
    @chinthalachendraiah37323 жыл бұрын

    Supar.ok

  • @bhaskarpadakandla2531
    @bhaskarpadakandla25319 күн бұрын

    గురువుగారికి నమస్కారం 2.3 నిమిషాల్లో వివరించండి

  • @kumarisatyasuryakumary9060
    @kumarisatyasuryakumary90602 жыл бұрын

    God sir

  • @appalarajuthalada600
    @appalarajuthalada6003 жыл бұрын

    ఎందుకండి బాబు నీ సొల్లు వెల్లుల్లిఎలా తినాలో చెప్తాను అన్నారు ఎవరికి చెప్పలేదు చివరకు,,, పనికి వచ్చేవి 10 చేయండి సార్ మంచి వీడియోస్ వందలు వీడియోలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు

  • @RaviKumar-pq9dm
    @RaviKumar-pq9dm2 жыл бұрын

    HIMALAY KASHMIR GARLIC (VELLULLI) GURINCHI CHEPPANDI RAAJU GAARU

  • @sekher6212
    @sekher62123 ай бұрын

    సుత్తీ ఎక్కూవా సబ్జెక్టు తక్కువ అవుతుంది

  • @sampathkumarshirishinahal1464

    @sampathkumarshirishinahal1464

    2 ай бұрын

    నీకు అది కూడా రాదుగా.

  • @user-pk6no7we2l

    @user-pk6no7we2l

    2 ай бұрын

    Yes, correct. Veediki free money kavali KZread tho

  • @Ramu-dh2sp

    @Ramu-dh2sp

    2 ай бұрын

    😂😂😂

  • @user-mv2zw3mx9c

    @user-mv2zw3mx9c

    7 күн бұрын

    Chicken pakoda, mutton avakai ,egg dhosalu thintey bad cholesterol perugu thundhi ani sir cheparu , apu du vellu Li Pani cheyadha ni cheparu, understand chesu kondi

  • @chinthalalaxmanrao158
    @chinthalalaxmanrao1583 жыл бұрын

    Thank you so much Raju garu 🙏🙏🙏

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Жыл бұрын

    Make short video.Avoid unnecessary subject which is not relevant to main topic. This will reach the audience effectively

  • @polivenkatareddy6019
    @polivenkatareddy60193 жыл бұрын

    Emi Emi is a is a Happy new Happy new

Келесі