#వెలగపండురోటిపచ్చడి

Пікірлер: 715

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Жыл бұрын

    మిమ్మల్ని చూస్తే చాలా గౌరవనీయులు గా అనిపిస్తుంది. చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది వంటినిండా వీపూది చారలు నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు. సాంప్రదాయ పద్ధతిలో పంచికట్టు కుంపటి, రోలు వాడటం. మంచి తెలుగు పదాలు వాహ్ వాహ్ మీరు చాలా ప్రత్యేకం మా చిన్నప్పుడు వంటలన్నీ చక్కగా వివరిస్తున్నారు నమస్కారం

  • @21padmaja
    @21padmaja9 ай бұрын

    స్వామి గారు మీరు చేసే విధానమే ఎంతో traditional గా ఉంటుంది..🙏 నేల పైన ముగ్గు, రోలు అవన్నీ చూస్తుంటే ఎంత బావుందో...

  • @a...k.16127
    @a...k.161272 жыл бұрын

    గచ్చు నేల, కుంపటి పొయ్యి, కడిగి ముగ్గులు వేసిన వాకిలి, రుబ్బురోలు, వినసొంపుగా వివరించి చెప్పే విధానం 🙏👌... చాలా బావుంది అండి... సంప్రదాయమైన కమ్మని గుభాళింపు రుచులు 😋😋...

  • @radhalakshmivisalakshmi6560

    @radhalakshmivisalakshmi6560

    Жыл бұрын

    చాల‌ఓపిక తో వి వరించారు బావుంది

  • @venu2466

    @venu2466

    10 ай бұрын

    ​@@radhalakshmivisalakshmi6560ph 5😅😊

  • @pristinetechnologies2510

    @pristinetechnologies2510

    10 ай бұрын

    Chala baga chepparu

  • @pristinetechnologies2510

    @pristinetechnologies2510

    10 ай бұрын

    Meeru akkada sir

  • @sureshk2415

    @sureshk2415

    9 ай бұрын

    ​@@radhalakshmivisalakshmi6560😮

  • @pavaninambu6806
    @pavaninambu6806 Жыл бұрын

    మీ వీడియోలు ఉత్తమమైన ప్రమాణాలు చూపిస్తున్నాయి. మీ వివరణలో ప్రేమ ,శ్రద్ద ఉంది. ప్రతి వస్తువుకు పసుపు కుంకుమ ఉండటం పవిత్ర భావన కగిస్తుంది. మీరు చెప్తే ఇక సందేలు రానే రావు. మీకు కృతజ్తతలు,నమస్సులు.

  • @satyaprasad5908
    @satyaprasad59082 жыл бұрын

    మీరు చేసే వంటలు,పద్ధతి అద్భుతం 70, 80స్ ల లో ఇవి అన్ని మేము చేసుకునే వాళ్ళం ఇప్పుడు చూసి సంతోషిస్తున్నాం

  • @chandrarekha7233
    @chandrarekha7233 Жыл бұрын

    సంప్రదాయబద్ధమైన ఘుమఘుమలాడే వంటకాలు, వంట పద్ధతులు ఈ తరం వారికి తెలియజేయడంతో పాటు చక్కని శుభ్రమైన కట్టు, బొట్టు, నీట్ గా ముగ్గులతో పరిసరాలు, ఆ కుంపటి, రోలు, మూకుడు, మీరు వంటతో పాటు మంచి విషయాలను చెప్పే విధానం ఇవన్నీ భలే ఉంటాయి....చూస్తుంటే *ఆహా ఏమి రుచి తినరా మైమరచి* అన్నట్లుంటుంది గురువు గారు...శుభమస్తు🙏🙏

  • @dailyrangoli-nagaveni8396

    @dailyrangoli-nagaveni8396

    9 ай бұрын

    yummy 🌹🌹

  • @satyammahibhara1019
    @satyammahibhara10192 жыл бұрын

    ఎంతో శ్రద్ధగా అందరికీ ఉపయుక్తమైన వంటలను (పచ్చళ్ళు, కాయగూరలు)నేటి ఆధునిక సమాజానికి స్వామి వారు అందిస్తున్న తీరుకు వేనవేల వందనాలు. పిజ్జా, బర్గర్ల అనారోగ్య కాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే శాకాహార రుచులు అందరికీ పంచడం ఆనందంగా ఉంది. పదార్ధాలను వండే సమయంలో గురువు గారి వర్ణన మరింత ఆకట్టుకుంటోంది. మర్యాద, ఎదుట వారిని గౌరవించడం ఆయనను చూసి నేర్చుకునేలా ఉంది. పొగడ్త కాదు...నిండు మనస్సులో నుంచి వచ్చినది. చివరగా ...ఒక్క మాట. వెలగపండు పచ్చడేమిటి....వారి నోటి వెంట వచ్చే ప్రతీదీ అమృతప్రాయమే. స్వామి వారికి నమస్సుమాంజలి.

  • @kothapallivaralakshmi3677
    @kothapallivaralakshmi3677 Жыл бұрын

    మీరు చేసిన పచ్చడి చూస్తుంటే నోరు ఊరి పోతుంది.. తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు వెనక్కి పచ్చడి అంటే చాలా ఇష్టం చాలా బాగా చేశారు

  • @rajithadevabhaktuni7753
    @rajithadevabhaktuni77532 жыл бұрын

    చాలా చక్కటి వంటకాలను అతి అద్భుతంగా ఈతరం వారికి పరిచయం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు. అలానే రాబోవు తరాలవారికి మీ వంటకాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

  • @satyavathikadugula147

    @satyavathikadugula147

    Жыл бұрын

    vvtgyhy&hh#qqq111f:ff

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 Жыл бұрын

    పచ్చడి తయారీ విధానం రోలుగురించి అందరికీ తెలియని విషయాలు చాలా వివరించారు ధన్యవాదాలు స్వామీ🙏

  • @kalyanisatyamohan
    @kalyanisatyamohan Жыл бұрын

    మీరు పచ్చడి చేస్తున్నంత సేపు మాకు నోట్ల నిరుఉరుతుంది కాని అదేవిధంగ మీరు మాట్లాడే పద్దతి చక్కటి బ్రహ్మణ సంప్రదాయము , ఒక 50 సంవత్సరాల కిందట మన పెద్ద వారు వివరించిన విధముగా ఉంది ఇంత చక్కటి రోటి పచ్చడ చేసి చుపించి నందుకు ధన్యవాదములు🙏🏿🙏🏿🙏🏿

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri84129 ай бұрын

    మీరు చేసిన విధానం చిన్నపుడు మా అమ్మమ్మ గారిని గుర్తు తెచ్చింది ధన్యవాదాలు

  • @bharathigangavajula9951
    @bharathigangavajula99512 жыл бұрын

    మీకు ఎంత ఓపిక స్వామీ . మాకే ఆశ్చర్యం వేస్తుంది. అదీ కుంపటి మీద. చాలా చాలా చక్కగా వివరించారు thank you స్వామీ. మేము ప్రయత్నిస్తాము

  • @sudhamodumudi545
    @sudhamodumudi5459 ай бұрын

    ఇంత అచ్చమైన తెలుగులో చాలా చక్కగా చెప్తారు . వంటలు కూడా మేము చేస్తే బాగుంటాయి

  • @DailySaiVlogs
    @DailySaiVlogs9 ай бұрын

    స్వామి గారు మీరు మాట్లాడే తెలుగు చాలా వండర్ఫుల్ అండి మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంది స్వామి గారు థాంక్యూ స్వామి గారు..

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi22442 жыл бұрын

    🙏మా అమ్మ కూడా ఇలా నే చేస్తుంది చాలా బాగుంతుంది .thank you so much 🙏😋

  • @rajeshwarraovemula5140
    @rajeshwarraovemula51402 жыл бұрын

    పలని స్వామి గారు మీ వంటలు అద్బుతం మర్చిపోతున్న వంటలన్నితిరిగి గుర్తుచేస్తున్నారు మీ స్వచ్చమైన తెలుగు భాష మనసుకు ఎంతో హాయిగా ఉంది

  • @g.k.dathatreyulu8544
    @g.k.dathatreyulu85442 жыл бұрын

    చాలా బాగుందండి. ఇదే వెలగపండుని కాల్చి కూడా చేస్తే సువాసన తో ఇంకా మధురం గా ఉంటుంది.

  • @sridevinichenametla7864
    @sridevinichenametla78642 жыл бұрын

    అంత పచ్చడి అవుతోందని అనుకోలేదు . చాలా బాగుంది. మేము కేవలము పండిన వెలగ పండు గుజ్జులో బెల్లం కలుపుకొని తింటాము ఈ సారి ఇలా చేసి చూస్తా ము హరేకృష్ణ👌🙏

  • @thokalasatyanarayana3487

    @thokalasatyanarayana3487

    2 жыл бұрын

    నమస్తే బాబాయ్ గారు తమరు వెలగ పండుతో రొటీ పచ్చడి చేసే పద్దతి అందరికి అర్ధం అయ్యే విదంగా చక్కటి వ్యాఖ్యలు మాట్లాడుతూ పూర్వ రొటీ పచ్చడి చేసే విధానం చాలా బాగుంది ఇంకా ఏమైనా పూర్వకాలములో మన పెద్దోళ్ళు చేసు కోనే రోటీ పచ్చడులు గురుండి తెలియ జేయండి.

  • @bandalakuntasrinivasarao3119

    @bandalakuntasrinivasarao3119

    Жыл бұрын

    మీ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala90819 ай бұрын

    సంప్రదాయ పద్ధతిలో సూపర్ గా చేస్తున్నారు

  • @ramakodimyala9988
    @ramakodimyala998811 ай бұрын

    చాలా బాగుంది. పాత విధానం పాటిస్తూ మీరు స్వయంగా రోటిలో దంచి తయారు చేయడం అనేది మీకు ఎంత ఓపిక ఉన్నదో అర్ధం అవుతుంది. గురువు గారు 🎉🎉🎉🎉

  • @nithikaananthiyoutubechann1994

    @nithikaananthiyoutubechann1994

    9 ай бұрын

    Bbye

  • @tomrperfect143
    @tomrperfect1432 жыл бұрын

    అయ్యా! పళని స్వామిగారూ! మీరు పెడుతున్న పోపు ఘాటు మా విజయనగరం లో ఉన్నా మా ఇంట్లోకి వస్తూన్నాది. అభినందనలు

  • @zajz001

    @zajz001

    11 ай бұрын

    పళని స్వామి గారికి నమస్కారం. అద్భుతమైన వంటకం చూపించారు. నోరు ఊరి పోతోంది... ధన్య వాదాలు.

  • @srivallidevi4308
    @srivallidevi43089 ай бұрын

    వెలక్కాయి పచ్చడి మీరు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా అమ్మగారు వెలక్కాయ కాల్చి కూడా పచ్చడి చేసే వారు. అలాగే బెల్లం కలిపి, కలపకుండా కూడా చేసేవారు. ఇంకా కొబ్బరికాయ, వెలక్కాయ కూడాను. అంతే కాదండీ, పండిన గుజ్జును మేము అలాగే వట్టి నోటితోనే తినేసే వాళ్ళం😊

  • @saisurajramkumar4876
    @saisurajramkumar48769 ай бұрын

    మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ పచ్చడి రోటిలో ఇలాగే చేసేవారు...కానీ ఇప్పుడు కుదరక మిక్సీలో చేసుకుంటున్నాము.,మీరు చెప్పినట్టుగా ఏమి రుచిగా ఉంటుందని..చెప్పలేము...మీరు చేసే, చెప్పే విధానాలు చాలా బాగుంటాయి..

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 Жыл бұрын

    చాలా బాగుంది స్వామి జీ. ఇలాంటి రోటి పచ్చళ్లు, అరుదు. మంచి రుచిగా వుంటుంది. అందరూ మిక్సీ లలో చెసుస్తున్నారు.👌👌👌🙏🏻

  • @sirigirivenkateshvenkatesh8639
    @sirigirivenkateshvenkatesh86392 жыл бұрын

    🙏నమస్కారం అండి మీరు చేస్తున్న వంటలు చాలా బాగున్నాయి., మీరు చెప్పే చిదనము బాగుంది సంతోషం. మన పూర్వికులు చెప్పిన పద్ధతులు నేటి సమాజానికి చాలా అవసరము. 🍉🙏...

  • @thripuraammaji8377
    @thripuraammaji83772 жыл бұрын

    Swamy garuu 🙏....మీ భాషలాగే మధురాతి మధురం గా ఉందండి పచ్చడి... 👌

  • @lathasree1987
    @lathasree1987 Жыл бұрын

    ఈ age లో కూడా ఓపికగా ఓర్పు గా సుచి శుభ్రత కు నిజంగా Great జోహార్ uncle 🙏🙏 nice super 👌👌

  • @purna.2.O
    @purna.2.O2 жыл бұрын

    నమస్తే బాబాయి గారు 🙏 వెలగపండు పచ్చడి చాలా బాగా చేసి చూపించారు అద్భుతః 👌🙏

  • @venkatkumar4083

    @venkatkumar4083

    2 жыл бұрын

    Very nice getting water from my mouth

  • @jagguzoo7715

    @jagguzoo7715

    6 ай бұрын

    Nice Andi అద్భుతః

  • @lakshmikumari5190
    @lakshmikumari51902 жыл бұрын

    Yummy! 😋 ma nanagaru gujju chesi bellam kalipi, elakai podi challi, neyyi lo veyinchina geedi pappu- yendu draksha garnish chesi evening snack cup lo vaddichche varu. Yummy!! Thankyou Swamy garu. 🙏🙏🙏

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Жыл бұрын

    బాబాయ్ గారు మీ వంటలు చూస్తూఉంటే పూర్వీకుల వంటలు కళ్ల ముందు కనబడుతున్నాయి.నాకు నోరురిపోతోంది 🙏

  • @lakshmidesiraju5701
    @lakshmidesiraju5701 Жыл бұрын

    చేసే విధానం చాలా బాగా చెప్తారు. ధన్యవాదములు

  • @jaggumark9651
    @jaggumark9651 Жыл бұрын

    స్వామీ వందనములు మా తరం పుణ్యం చేసికొన్న తరం మీలాంటి మహానుభావులు ద్వారా వంటలే కాక మంచి విషయాలు నేర్చుకొంటున్నాము నమస్తే

  • @subramanyarajupenmetsa5442
    @subramanyarajupenmetsa54429 ай бұрын

    మంచి ఆరోగ్యం అందించే మధురాతిి మధురమైన వెలగపండు పచ్చడి తయారు చేసే విధానమును నోరూరించే విధము గా విపులంగా వివరించి నందులకు ధన్యవాదములు. ఇది చూసి మా శ్రీమతి గారు నాకు ఈ మధురానుభూతిని కలిగించి నందులకు మీకు నమస్కారములు

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty33922 жыл бұрын

    నాకు ఇష్టమైన పచ్చడి.మీరు చెప్పే విధానం.బాగుంటుంది...... 🙏🙏🙏

  • @sunandarajasekhar3574
    @sunandarajasekhar35742 жыл бұрын

    Maa amma చేసేది,విధానం,మరచిపోయాను,thank you andi.చూస్తుంటేనే నోరు ఊరుతోంది.

  • @pendkernagendar694
    @pendkernagendar6949 ай бұрын

    మీరు చేపిన విధానం చాలా బాగుంది ఇలాంటి వీడియో లు చేసినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @user-bx2ju9kg3b
    @user-bx2ju9kg3b5 ай бұрын

    మా అమ్మమ్మ గా వంట గుర్తొస్తోంది . మా అమ్మమ్మ గారు పోపులువేసి ఇస్తే మేము పోటీ పడి రుబ్బేవాళ్ళము. చాలా బావుంది స్వామి ధన్యవాదాలు🙏

  • @PSiva-wz1hr
    @PSiva-wz1hr Жыл бұрын

    గురువుగారు మీ సంభాషణ బహుమనీయంగా ఉంది మీ వివరణ అద్భుతంగా ఉంది మేము ఫేస్బుక్ లో కూడా ఫాలో అవుతున్నాము ఇంత చక్కగా వివరిస్తున్నందుకు తెలియని వాటి గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకొని వాటి రుచిలను మేము ఆస్వాదిస్తున్నాము ఇన్ని వివరముగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు

  • @vradha1728
    @vradha1728 Жыл бұрын

    చక్కటి పచ్చడి తయారీతోపాటు శుచిగా మడిగా చేస్తూ సనాతన సాంప్రదాయం గురించి కూడా వివరిస్తూ చక్కగా చేశారు🙏

  • @KasiVisalakshi-rb1yo

    @KasiVisalakshi-rb1yo

    9 ай бұрын

    Hi

  • @KasiVisalakshi-rb1yo

    @KasiVisalakshi-rb1yo

    9 ай бұрын

    Bgvod

  • @saradadevinishtala8312
    @saradadevinishtala831210 ай бұрын

    గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు వెలగపండు పచ్చడి మా మామ్మ గారు చేసేవారు పచ్చడి చాలా బాగా చేశారు

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham989310 ай бұрын

    మీరు చానల్ పెట్టడం చాల మందికి upayogkaranaga ఉంది గురువు గారు . ఈ వయస్సు లో మీరు మాకు వంటలు చేసి చూడడ 0 మా అదృష్టం గా భావిస్తున్నాం . ఇంకా మీరు మంచి మంచి వంటలు తయారి చేసి మాకంది చగలరని మనవి

  • @swathipulakhandam8388
    @swathipulakhandam83882 жыл бұрын

    Wow idi naa favorite తాతగారు, తిన్నది రెండు sarle gani ruchi ippatiki marchipoledu thank you🙏

  • @rajich8022

    @rajich8022

    2 жыл бұрын

    True..I had this almost 38yrs back..still I remember the taste

  • @kasirajusita3214

    @kasirajusita3214

    2 жыл бұрын

    వెలగపచడిమెతగాదంచకూడదు

  • @vijayalakshmipulagam2393

    @vijayalakshmipulagam2393

    2 жыл бұрын

    Sir, mee guthivankaya memo chest thinnamu, aha EMI ruching. Thank you.

  • @rajendranooty1752

    @rajendranooty1752

    2 жыл бұрын

    Ii

  • @orugalluswarna6268

    @orugalluswarna6268

    2 жыл бұрын

    super swami chustene tinalani vundi mee opikaki namaskaram andi🙏

  • @bhargavacharya1861
    @bhargavacharya18612 жыл бұрын

    గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ రోలు చాలా బాగుంది 🙏🙏

  • @yedukondaluchirala3033

    @yedukondaluchirala3033

    2 жыл бұрын

    అది రోలు కాదు. గ్రైండర్ నుండి వేరుచేయబడిన రోలు పొత్రము. మనలో చాలా మంది రోలు దొరక్క, కొనుగోలు చేయలేక, ఒకవేళ కొన్నా అది ఆక్రమించే స్పేస్ ను చూసి భయపడతారు. అలాంటి వారు గ్రైండర్ రిపేర్ పనివారివద్ద నిరుపయోగంగా పక్కన పడేసిన వాటిని తెచ్చుకుని ఇలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈయన మాత్రం దాదాపు కొత్త గ్రైండర్నే ఊడకొట్టినట్లున్నది.

  • @sbharathi9070

    @sbharathi9070

    2 жыл бұрын

    @@yedukondaluchirala3033 ojboobboojo obooobobjon ii

  • @brundhasholaganga3854
    @brundhasholaganga38542 жыл бұрын

    గురువు గారు పచ్చడి చాలా బాగా చేసి చూపించారు చూస్తున్నకొద్ది నోటిలో అలా లాలజాలం ఊరిపోతుంది

  • @ALAPUSATYANARAYANA-uu4dv
    @ALAPUSATYANARAYANA-uu4dv9 ай бұрын

    Very good and valuable preparation of velaga pandu chathney.

  • @raghunadh9567
    @raghunadh95672 жыл бұрын

    మీ వంటలు మధురం.. మీ వ్యాఖ్యానం మధురాతి మధురం 🙏🙏🙏

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju16022 жыл бұрын

    Marachipoina pachadi gurtu chesaru sir. My grandmother was doing in my childhood, thank you

  • @yashodabhuma9231
    @yashodabhuma92319 ай бұрын

    Wow babai garu choostunte thineyani pisthu undi TQ for giving this recipe 👌👌🙏🙏

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 Жыл бұрын

    ఆరోగ్య కరమైన పచ్చడి చెప్పారు స్వామి👌👌

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 Жыл бұрын

    చాలా చక్కగా చేసి చూపించారు ధన్యవాదములు

  • @ikurmarao4754
    @ikurmarao47542 жыл бұрын

    మీరు చేసిన పచ్చడి బావుంది మీ తెలుగు ఇంకా మధురంగా ఉంది మీకు ధన్యవాదాలు

  • @nukalaraju2428
    @nukalaraju24282 жыл бұрын

    చాలాసంతోషం ఈకాలంపిల్లలకు ఇటువంటి రుచులు పరచయం చాలమంచిది ముందుముందు ఇటువంటి మంచి వంటలు పరిచయం చేస్తారని ఆసిస్తూ

  • @gayatrirani3711
    @gayatrirani37112 жыл бұрын

    అయ్యా మీ వంటలు , వాటితోపాటు మీరువంటలగూర్చి చెప్పేవిధానం చాలా బాగుందండి.అలాగే వండే పదార్ధాల ఎంపిక ఎలా చేయాలో చేప్పే తీరు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

  • @venususarla6586

    @venususarla6586

    Жыл бұрын

    Velaga pandu pachhadi chala bagundi Swami gariki namassumanjalulu

  • @seshavani955malyala3
    @seshavani955malyala310 ай бұрын

    సూపర్ వేలకాయ రోటి పచ్చడి బాగుంది మీరు చేసేవిధానం కూడా బాగుంది 🌹🌹🌹🙏🙏🙏🍊🍎🍇🎆👌

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Жыл бұрын

    Palani Swamy Garu chala Baga chesi chupinncheru hat's off 👏👏😍👍👌🙏

  • @apsaradhi5673
    @apsaradhi567310 ай бұрын

    చాల చాల బాగుండి. ధాన్యవాదాలు.

  • @lakshmiburra1357
    @lakshmiburra13579 ай бұрын

    చాలా చక్కగా వివరించారు 👌👌🙏

  • @kalyaniavasarala1037
    @kalyaniavasarala10379 ай бұрын

    గురువుగారు మీరుచేసేవిధానం చాలాబావుంది ధన్య వాదములు నమస్కారములు

  • @gprmoon3043
    @gprmoon30432 жыл бұрын

    చాలా బాగా చేశారు స్వామి వెలగపండు పచ్చడి బెల్లం కూడా వేశారు అద్భుతః అన్న వలసిందే తిని ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻

  • @jayaprakash-lf3gg
    @jayaprakash-lf3gg2 жыл бұрын

    మీ ఈ వంటలు వల్ల మళ్లీ మన వంటలుకు దగ్గర అవుతున్నాము గురువుగారు .

  • @vijayasekharmatha8144
    @vijayasekharmatha81442 жыл бұрын

    వివరంగా తెలియచేసారు. ధన్యవాదాలు మరొక్క విషయం, గురువు గారు. ఒక వేళ తెలియక పచ్చి వెలక్కాయ తెచ్చుకున్నట్లైతే , వాటిని ఇంట్లో పండించుకునే విధం తెలియజేస్తే సంతోషిస్తాను.

  • @SureshBabu-uh7ty

    @SureshBabu-uh7ty

    2 жыл бұрын

    ఒక విదానము: ఎండలో ఉంచవలెను

  • @prudhvyraj3946

    @prudhvyraj3946

    2 жыл бұрын

    ఫ్రిజ్ లో పెడితే త్వరగా పండుతాయి

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi19072 жыл бұрын

    Namaskaramulu Mee vantalu vedeo chustunte Aharamu meeda korika pudutundi

  • @srihariprasad8032
    @srihariprasad8032 Жыл бұрын

    మేము కూడా మీరు ‌ చూపించిన విధంగా మొత్తం చేసినాము చాలా బాగా కుదిరింది నమస్కారము లు

  • @sivamovva3838
    @sivamovva38382 жыл бұрын

    Tq for So nice making..Palani swami ji💚

  • @jindeparimala5105
    @jindeparimala51052 жыл бұрын

    వెలగపండు పచ్చడి చాలా బాగుంది స్వామీ.... ఏ పచ్చడైనా రోట్లో చేస్తే ఆ రుచే వేరు..

  • @meenuseepana6829
    @meenuseepana68292 жыл бұрын

    Super receipe guruvu garu 🙏🙏🙏🙏

  • @srilathapagadala9960
    @srilathapagadala9960 Жыл бұрын

    Challa chakaga cheparu Guru Garu 🙏

  • @kaladar5377
    @kaladar53772 жыл бұрын

    రోళ్లు గురించి చాలా చక్కగా చెప్పారండి 🙏

  • @mahalakshmibalanagu3883
    @mahalakshmibalanagu38834 ай бұрын

    Mea vantalu chala baguntayi Swami's super andulo Brahmins vantalu baguntayi❤😊

  • @vijayankandasamy2742
    @vijayankandasamy27429 ай бұрын

    விடாம்பழத்தில் சுவையான பச்சடி. அருமையான விளக்கம். ஆட்டுக்கல்,குழவி மற்றும் உலக்கை இவைகளை உபயோகிக்கும் முறை மற்றும் அதை சுத்தம் செய்து பக்தி பூர்வமாக வைப்பது மிக அருமை.அனைவரும் தெரிந்து தெளியவேண்டும். அனைத்தையும் இறைவனாக பாவித்தால் அதுவே நாம் இந்த இயற்கைக்குசெய்யும் தொண்டு.அதுவே பக்தி.அனைத்து செயல்களிலும் இறைத்தன்மையை உணரவேண்டும். ஐயாவிற்கு நன்றி. வாழ்க வளமுடன்.

  • @Sandhya-ek8tj
    @Sandhya-ek8tj2 жыл бұрын

    Chaala baaga vivarinchi chepthunnaru guruvu gaaru

  • @gayathrirajaraman8217
    @gayathrirajaraman82172 жыл бұрын

    Wonderful authentic dishes..well explained and done in simple way.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala30332 жыл бұрын

    నేను ఈ పచ్చడిని 1977-78 కాలంలో మా అమ్మమ్మ చేయగా చూసాను, తిన్నాను. తయారు చేసే విధానం సేమ్ టు సేమ్ ‌ కాకపోతే ఒక చిన్న మార్పు. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని పెరుగుతో కలిపి పోపువేసినది. ఆ మధురమైన రుచి నేను ఈనాటికీ మరిచి పోలేనిది. థాంక్యూ సోదరా, 👍👌

  • @padminidv6212
    @padminidv621210 ай бұрын

    వెలగపండు పచ్చడి సూపర్ మీ చెప్పే విధానం చాలబాగుంది

  • @nageshkumar4223
    @nageshkumar4223 Жыл бұрын

    Meru explain chese vidanam chala bagundi ...

  • @chitra9123
    @chitra9123 Жыл бұрын

    Namaskaram thathagaru....mee vantalanni adbhutham....🙏mee opikaki vandanamulu.... Rolu gurinchi meru cheppinadi correct 💯...maa Nayanamma ammamma ilagey chepparu Naku chinnapudu🥰

  • @sarunabhai1072
    @sarunabhai10722 жыл бұрын

    Guruvu gaaru ardhamayela baga cheppinaaru

  • @kanakadurga1785
    @kanakadurga17852 жыл бұрын

    Super recipe guruvu garu thank you

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha16582 жыл бұрын

    నేను చేసాను చాలా చాలా బాగుంది అండీ

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna79642 жыл бұрын

    నమస్తే బాబాయి గారు 🙏 వెలగపండు పచ్చడి చాలా బాగా చూపించారు మన సాంప్రదయపు వంటకాలు చూపించాలి,మీ వంటలు ముందు ఎటువంటి నీసు వంటకం పనికిరాదు.

  • @lathatumula6003
    @lathatumula60032 жыл бұрын

    Chala bavundi guruvu garu dhanyavaadalu manchi roti pachadi chupincheru

  • @kamalarao8354
    @kamalarao8354 Жыл бұрын

    Meeru cheppi natte chesenu chala baundi guru garu ila inka chala chala vantalu maaku nerptu meeru healthy ga happy ga undali ani maa andari korika 🙏

  • @sundariejt3270
    @sundariejt32702 жыл бұрын

    మీరు చెప్పినట్లు నేను చేశాను స్వామి గారు, చాలా బాగుంది 👌👍🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32062 жыл бұрын

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍑🍑🍑💐💐💐🍊🍊🌼🌼🌻🌻🌻🥭🥭🌷🌷🍎🍎🌾🌾🌾🍏🍏🌺🌺🌸🌸🍓🍓🍓🍁🍁🍍🍍🍍🥰🥰

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni13072 жыл бұрын

    Me bhavatharagalu Madhuram guruji.

  • @sailajaj6853
    @sailajaj6853 Жыл бұрын

    Super ga vundi meerotipachaallu

  • @varalaxmigupta9881
    @varalaxmigupta98812 жыл бұрын

    Guru garu 🙏 me tip bagunde 👍.Velayethy pandena kya Ela gurthupatalo chapale Marioka tip chapende 🙏

  • @kaligotlasrinivas243
    @kaligotlasrinivas2432 жыл бұрын

    Chala bagundi guruvugaru

  • @vignanavedika940
    @vignanavedika94010 ай бұрын

    ఆహా తెలుగులో చెప్తుంటే ఎంతబావుందో....ఆ దినుసులు వేయించేవిధం,రోలులోదంచుకునే విధం,రోలు యొక్క దేవతాస్ళరూప తలంపు నిజంగా అమోఘం.

  • @sailajasailaja8009
    @sailajasailaja80092 жыл бұрын

    Entho ruchikaram ga cheparu. Dhanyavadamulu 🙏🙏🙏

  • @Truthlover4ever
    @Truthlover4ever2 жыл бұрын

    You are bringing in our culture and every good reason to the next generation, live long and god bless you sir

  • @saikrishna7586

    @saikrishna7586

    2 жыл бұрын

    Chala baga chepparu guruvugaru 🙏🙏

  • @natureandworld2875

    @natureandworld2875

    Жыл бұрын

    our present generation doesn't have this much of patience this great gentleman has ,and they are used to packaged foods fast foods

  • @vsnmurthy7657

    @vsnmurthy7657

    Жыл бұрын

    😮😊😮😅😮😅kio😊i

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma278910 ай бұрын

    చాలా బాగుంది అండి

  • @saradadevialamuru7460
    @saradadevialamuru7460 Жыл бұрын

    Peddaly chese pachhallu i mean vantalu chupictunnanduku Namaskaramandi. So Happy🙏

  • @suryabhavanigade167
    @suryabhavanigade167 Жыл бұрын

    మీరు చెప్పే విధానం.చాలబాగుందండి.

  • @bujjipalakurthi9057
    @bujjipalakurthi90572 жыл бұрын

    Meru sempulga videomugeste baguntade sir mevantalu chalabagutunaye try chesamu supergaunaye

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 Жыл бұрын

    Meeru superb ga chepparu sir 🙏🙏🙏🙏🙏

  • @lalithakurapati3883
    @lalithakurapati3883 Жыл бұрын

    Bagachapparandi🙏🏻🙏🏻

  • @DailySaiVlogs
    @DailySaiVlogs9 ай бұрын

    "టీవీ ఛానల్ వాళ్ళు గమనించవలసిందిగా కోరుతున్నాము" స్వామి గారు మీరు చేసే వంటలు టీవీలో టెలికాస్ట్ చేసినట్లయితే చాలామందికి సాంప్రదాయ వంటల గురించి తెలుస్తుంది మరియు ఉపయోగపడుతుంది..

  • @111saibaba
    @111saibaba Жыл бұрын

    ఈ వెలగ పండు ను నీటిలో కాయగా ఉడికించి వండడం, లేదా పొయ్యి లొ వేసి కాల్చడం కూడా ఉంటుంది. కాయ పచ్చిగా ఉన్నపు డు ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. దీన్ని ఎక్కువ పచ్చడీకే ఉపయోగిస్తారు. పండు వాసన నచ్చని వారు ఇంకా పచ్చిగా ఉన్న కాయలు తెచ్చు కోవచ్చు. రుచి వగరు గా ఉంటుంది. మా ఇంట్లో పచ్చడి చేసినా తరు వాత పోపు వేయడం మగ్గించడం ఉండదు. ఈ వంటలు, స్వామీ చెప్పే మిగతా వంటలు ఈ నాటికీ బ్రాహ్మణ గృహల్లో ఇలాగే చేస్తారు. కానీ విరివిగా వెల్లుల్లి, ఉల్లిపాయలు వాడ్డం ఉండదు. చాలా కొద్ధి వంటలకే గోంగూర పులుసు, కంది పచ్చడి వంటి వంటలకు మాత్రమే వెల్లుల్లి వాడతారు. ఉల్లిపాయలు కొన్ని వేపుళ్ల కు జోడించడం జరుగు తుంది. మా అమ్మ గారు కూడా రోలు కడ క్కుండా వదిలేయ కూడదని చెప్పేవారు. కడి గిన తరువాత పొత్రం తీసి రోటి పై భాగం లొ పెట్టాలి. కానీ మళ్ళీ రోటి మద్య రంద్రం లొ వేయకూడదు. ఆ రోజుల్లో పొయ్యి దగ్గర కానీ కుంపటి దగ్గర గాని కూర్చునె వంటలు చేసేవారు. రాత్రి వంట గది కడిగి ముగ్గు పెట్టేవారు. పొయ్యి ఉంటే రాత్రి అలికి ముగ్గు పెట్టేవారు. ఆరోగ్య సూత్రాలు, యోగ రహాస్యాలు, extreme hygein అన్ని వంటగది లోనే ఉండెవి.అది వారికి యజ్ఞ శాల.

  • @lakshmidevasena6877

    @lakshmidevasena6877

    Жыл бұрын

    మనందరి అద్రుష్టం అదే.చేయలేక పోయినా కనీసం అలాంటి పెద్ద వాళ్ళ మధ్య పెరిగాం.

Келесі