No video

Veer Savarkar History | Veer Savarkar Jayanti 2020 | Duvvada Siva Prasad | Nationalist Hub

Veer Savarkar History | Veer Savarkar Jayanti 2020 | Duvvada Siva Prasad | Nationalist Hub
_
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub KZread Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Пікірлер: 165

  • @sriguru2230
    @sriguru22304 жыл бұрын

    వీర్ సావర్కర్ గొప్ప హిందుత్వ వాది అతని ప్రసిద్ధ నినాదం: "అన్ని రాజకీయాలను మరియు మిలిటరైజ్ హిందువును హిందూకరించండి". ప్రసిద్ధుడు: భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన చేసిన కృషికి.

  • @srujanrushyashrunga6758
    @srujanrushyashrunga67584 жыл бұрын

    సావర్కర్ అంటే త్యాగం సావర్కర్ అంటే దేశభక్తి సావర్కర్ అంటే నిలువెత్తు హిందుత్వం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatanarasimhaamudalapal8758

    @venkatanarasimhaamudalapal8758

    4 жыл бұрын

    Jai Hindu

  • @pamaiahpenara9913

    @pamaiahpenara9913

    3 жыл бұрын

    😂😂 to 0 Li

  • @upendarreddys4182

    @upendarreddys4182

    Жыл бұрын

    Savarkar నాస్తికుడు రా ఆయన హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకం ఇప్పుడు బిజెపి పార్టీ అర్జెంటుగా స్వాతంత్ర సమరయోధులు కావాలి బిజెపి పార్టీ కి మా వాడు కూడా స్వాతంత్ర సమరయోధుడు చెప్పుకోవడానికి బ్రిటిష్ వారి వద్ద క్షమాభిక్ష కోరిన బ్రిటిష్ వారికి ఇచ్చే పింఛన్ను మీద బతికిన నికార్సైన స స్వాతంత్ర సమర యోధుడు

  • @coolboy-rg9zy

    @coolboy-rg9zy

    3 ай бұрын

    ​@@upendarreddys4182 andaman jail lo Pani chesina valla ku pension vastundi Ade bro british vadi babu sottu kadu Ika kshama biksha antava ...ade nelanti vallaki negative gane kanipistudni Mercy petition meda bayataku vachina revolution lo secret ga work chesadu okasare malli elantivi cheste malli andaman pampita anna sare ade chesadu Mercy petition meda bayataku ravataniki ayana ki oka strategy undi Alaa mercy petition eottukune bayataku vachina valla lo kondaru nalli armed revolution lo palginnaru . Ade nelanti vallaki ardam kadu le Andam jail lo 13 yrs unnadu . Nevu 7 days undi chudu telustundi neku

  • @coolboy-rg9zy

    @coolboy-rg9zy

    3 ай бұрын

    ​@@upendarreddys4182 bjp ni vyatirekinchu savarkar ni kadu History lo aynanni kanunarugayyela chesaru 🥲

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy4 жыл бұрын

    క్రైస్తవ కేలెండర్ ప్రకారం ఈ రోజు వినాయక దామోదర సావర్కర్ గారి పుట్టినరోజు. ఇటువంటి మహానుభావుల పుట్టినరోజులు కూడా మనం మన పంచాంగం ప్రకారం కాకుండా, క్రైస్తవ కేలెండర్ ప్రకారం చేసుకోవడం బ్రిటిష్ వాడు పోయినా కొనసాగుతున్న మన మానసిక బానిసత్వానికి సూచన. సావర్కర్ గారిని జాతీయవాదులు ప్రేమగా "వీర్ సావర్కర్" అని పిలుచుకుంటారు. నాకు గుర్తున్నంత వరకూ మన పాఠ్యపుస్తకాలలో ఎక్కడా వీర్ సావర్కర్ గారి ప్రస్తావన ఉండదు. కనుక తెలుగువారికి ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ. 90% మందికి ఆయన పేరు కూడా తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే, నేతాజీ, భగత్ సింగ్ వంటి వారికి కూడా స్పూర్తిని కలిగించిన వీర్ సావార్కర్ గారి గురించి కొన్ని ఆశక్తిజరమైన విషయాలు. 1. విదేశీ వస్తువుల బహిష్కహరణకు పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి, విదేశీ వస్త్రాలను మొదట తగలబెట్టిన వ్యక్తి 2. 1857 తిరుబాటును "భారత తొలి స్వాతంత్ర సంగ్రామం" అని పిలిచిన మొదటి వ్యక్తి 3. అస్పృస్యులుగా అప్పట్లో పరిగణింపబడ్డ వారి దేవాలయ ప్రవేశం కోసమై కృషి చేసిన మీదటి వ్యక్తి 4. సావర్కర్ ని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా ఇందిరాగాంధీ కొనియాడారు. అంతే కాదు ఇందిరా గాంధీ గారు ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేశారు. (జాతీయవాదులను వ్యతిరేకించడం కాంగ్రెస్ లో అప్పటికి ఇంకా తప్పనిసరి కాదు) 5. 1929లోనే రెండవ ప్రపంచ యుద్ధం వస్తుంది అని, సావర్కర్ ఊహించారు. భారతీయులు వీలైనంత మంది బ్రిటిష్ సైన్యం చేరాలని, అవకాశం వచ్చినప్పుడు తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం సాధించాలి అని పిలువునిచ్చారు. చివరికి అదే జరిగింది. మనకు స్వాతంత్య్రం రావడానికి ముంబై, కరాచీ వంటి చోట్ల నౌకాదళంలో జరిగిన తిరుబాట్లే ప్రధాన కారణం. 6. ఆయన అండమాన్ జైలు నుండి బ్రిటిష్ వారికి పెట్టుకున్న అర్జీ కూడా, జైలు నుండి బయటకు రావడానికి సావర్కర్ పన్నిన వ్యూహమే తప్ప, ఆయన బ్రిటిష్ వారికి లొంగిపోయినట్లు కాదు. దీనినే కూటనీతి అంటారు. శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు, తెలివితోనే శత్రువును గెలవాలి. ఔరంగజేబు జైలు నుండి శివాజీ మహరాజ్ తప్పించుకోవడం కూడా కూటనీతే. 7. స్వాతంత్ర భారత మెదటి జాతీయ జండాను తయారు చేసిన వాడు వీర్ సావర్కర్ 8. అండమాన్ జైల్లో ఘర్ వాపసీ చేసిన వాడు వీర్ సావర్కర్ 9. హిందుత్వ వాదాన్ని నిర్వచించి, వ్యాప్తి చేసిన వాడు సావర్కర్. "భారతదేశాన్ని తన పుణ్య భూమిగా, పితృభూమిగా భావించే అందరూ హిందువులే" - ఇదీ సావర్కర్, హిందుత్వానికి ఇచ్చిన నిర్వచనం. సావర్కర్ నాస్తికులు 10. భారతదేశానికి సంబంధించి, అభినవ భారతి, మిత్రమేళ అనే పేర్లతో మొదటి రహస్య సంఘాలని (సీక్రెట్ సొసైటీ) స్థాపించిన వ్యక్తి. ఇవి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవవాదాన్ని ప్రచారం చేశాయి 11. నేతాజీ, భగత్ సింగ్ వంటి విప్లవకారులకు కూడా స్ఫూర్తినిచ్చినవాడు సావర్కర్ ఆధారం: విక్రమ్ సంపత్ గారి పుస్తకం, "సావర్కర్: ఎకోస్ ఫ్రం ఏ ఫర్గాటెన్ పాస్ట్". మరి ఈయనని కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు ఎందుకు ద్వేషిస్తారు? నాకు తెలిసిన కారణాలు 1. ఆయన జాతీయవాది అవ్వడం 2. ఆయన బ్రాహ్మణుడు అవ్వడం వడియాల రంజిత్ m.facebook.com/story.php?story_fbid=2954955334573779&id=100001780246265

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5394 жыл бұрын

    వీరసావర్కర్ వీరోచిత జీవితం భారతీయ యువకులకు స్ఫూర్తి దాయకం..

  • @bjpandhbhakts6514

    @bjpandhbhakts6514

    4 жыл бұрын

    🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤯🤯🤯🤯🤯🤯🤯

  • @pavanyenumula6676
    @pavanyenumula6676 Жыл бұрын

    After watching THE INDIAN HOUSE movie announcement, I came here to know about savarkar ji... Still I can't understand why always governments always forcing us to learn only history of gandhiji & Nehru ji. Lot of Indian unsung revolutionaries are there. They are the reason for our freedom in India. JAI HIND...

  • @Datta003

    @Datta003

    Жыл бұрын

    Bcs Nehru father is a Muslim that's it

  • @greatindia3995
    @greatindia39954 жыл бұрын

    Mera bharat mahan........... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @swapnajanagama449
    @swapnajanagama449 Жыл бұрын

    Thanks for sharing his life milestones

  • @dsrinivasuludsrinivasulu7188
    @dsrinivasuludsrinivasulu71884 жыл бұрын

    Jai sree raama🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @hindumahasabhaTV
    @hindumahasabhaTV4 ай бұрын

    దేశ భక్తికి మారు పేరే, వీర సావర్కర్ దేశ ప్రజలే పేరుకు ముందు చేర్చిన వీర్ సవార్కర్,దేశ భక్తికి నిలువెత్తు ప్రతిరూపం ఆయన❤

  • @RavindranathVeluru
    @RavindranathVeluru4 жыл бұрын

    Jai veer savarkar

  • @royalraju5000
    @royalraju50004 жыл бұрын

    Salute to the Indian tiger veer Savarkar sir 🙏🇮🇳❤️

  • @bhanumanthareddy5188
    @bhanumanthareddy5188 Жыл бұрын

    దేశభక్తి అంటే ఇలా ఉండాలి మరోసారి సావర్కర్ గారు భారతదేశంలో జన్మిస్తాడని ఆ దేవుడిని కోరుకుంటాను

  • @sureshchokkaku7518
    @sureshchokkaku75184 жыл бұрын

    జై సావర్కర్ జై హిందుత్వం

  • @kaladharyadhav7697
    @kaladharyadhav76974 жыл бұрын

    Jai veer Savarkar.

  • @Sandeepnomula
    @Sandeepnomula4 жыл бұрын

    One of the saying by Veer Savarkar ji: “I am a Hindu only because you are a Muslim otherwise I am a world Citizen”.

  • @shankerthummala8221
    @shankerthummala82214 жыл бұрын

    real warrior and great freedom fighter

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47414 жыл бұрын

    Great india ....... Great savaskar ji

  • @ajayajay-is7xb
    @ajayajay-is7xb4 жыл бұрын

    భారత మాత ముద్దు బిడ్డ...జై సవర్కర్...

  • @pmamathapmamatha7137
    @pmamathapmamatha71373 жыл бұрын

    Jayaho savarkar ji

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lvАй бұрын

    జై సావర్కర్ భారత్ ముద్దు బిడ్డ 🙏🙏✊

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla11594 жыл бұрын

    jai savarkar

  • @vinayvinny1364

    @vinayvinny1364

    Жыл бұрын

    ఇంతకీ వీడేం చేసాడు స్వతంత్రం కొరకు

  • @prkyouthbapatla1159

    @prkyouthbapatla1159

    Жыл бұрын

    @@vinayvinny1364 అలాగే నీ ఫోన్ నెంబర్ కూడా పెట్టు స్వాతంత్రం కోసం ఏం చేశాడో నేను వివరంగా నీకు చెప్తాను. నీలాంటి వారికి కామెంట్ పెడితే వినరు. డైరెక్ట్ గా కలిసి వివరంగా చెప్తాను ఓకేనా.

  • @prkyouthbapatla1159

    @prkyouthbapatla1159

    Жыл бұрын

    @@vinayvinny1364 నీకు పంపించిన వీడియో లింకు ఒకసారి విను లేదంటే నీ ఫోన్ నెంబర్ పెడితే నేనే డైరెక్ట్ కలుస్తాను. నీకు అర్థమయ్యే విధంగా మా స్టువార్టుపురం గ్యాంగ్ తో వివరంగా చెప్తాను. మాది బాపట్ల నీకు ముందు ముందు అర్థమైటీ నా గురించి.

  • @pmamathapmamatha7137
    @pmamathapmamatha71373 жыл бұрын

    Thank you so much Nationalist hub

  • @tajendarpingili2719
    @tajendarpingili2719 Жыл бұрын

    చాలా చక్కటి వివరణ, సమాచార వితరణ 🙏 జై వీర సావర్కర్ 🙏

  • @chinthalasanjeev5658
    @chinthalasanjeev56584 жыл бұрын

    After I whaching this video i came to know that bhagat sing is so self respected person

  • @saisrikarsrikar967
    @saisrikarsrikar9674 жыл бұрын

    Veera savarkar lanti andaro real freedom fighters gurinchi desha prajalaki teliyajestuna mi prayatnaniki ma vandanam 🙏

  • @todayhistory1
    @todayhistory1 Жыл бұрын

    వీర్ సావర్కర్ .... ఒక కొబ్బరికాయ పీచుతీయాలంటే కత్తికోసం వెదుకుతాం! . అదే గోళ్ళతో తీయమంటే! వామ్మో! ఎంత కష్టం! . అట్లాంటిది ప్రతి రోజూ రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచుతీసి, గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి,ఒంటరిగా చీకటికొట్లో 25 సంవత్సరాలు మగ్గిమగ్గి , బొగ్గుతో గోడలమీద కవితలువ్రాసి, వ్రాసినదానిని కంఠస్తం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయడం మానవమాత్రుడికి సాధ్యమవుతుందా! . దానికి ఎంత ఓర్పు! కావాలి! ఎంత మానసిక దృఢత్వం కావాలి! . అసలు అలాంటి మనిషి పుట్టాడా? . లేకేం ఉన్నాడు ! . అలాంటి మనిషొకడు మన స్వాతంత్ర్య సమరయోధుడని ఎంతమందికి తెలుసు? . మన పాఠ్యపుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా! . అండమాన్ సెల్యులర్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశంకోసం ధారపోసిన మహనీయుడు " స్వాతంత్ర్య వీరసావర్కర్ " ఒకరిద్దరివల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు ! . అది ఎంతోమంది త్యాగధనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కదనరంగంలో కొదమసింగాల్లా దూకటం వలన వచ్చింది ! . వారిలో సావర్కర్ అగ్రగణ్యులు ! . వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవారు .ఆయన చుట్టూ లండన్ లో ఎంతో మంది దేశభక్తులు గుమికూడేవారు ! వారికి గురుస్థానం ఈయనదే ! .. వారు ..భాయీపరమానంద్,వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, వి.వి.స్ అయ్యర్..,సర్దార్ సింగ్ రాణా ,మేడమ్ కామా !, బాపట్ , ఎమ్.పి.టి. ఆచార్య ,మదన్ లాల్ దింఘ్రా....... . ఇలా ఎంతోమందికి ఉపదేశగురువు ఆయన ! మన దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది,ఇంకా ఎంతోమంది అకళంక దేశభక్తుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవడం ! . వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చెయ్యడం ! వాటినే పిల్లలు నమ్మడం ! . వీరసావర్కార్ ను చదవండి చదివించండి !!! .. సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం సావర్కర్ అంటే స్ఫూర్తి సావర్కర్ అంటే రగిలే నిప్పుకణం సావర్కర్ అంటే సాహసం సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం సావర్కర్ అంటే నిజాయతి సావర్కర్ అంటే నీతి సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు... 25సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్ధం అవుతుంది.. రోడ్లమ్మట బలాదూర్ తిరుగుతూ ఉండడం కన్నా ఒక పూట వంట చేయడమే కష్టం.. ఒక పూట గరిట తిప్పే పనిలో చెమటలు కక్కేసాను.. వీర్ సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధార పోయడంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం.... భారత మాతకు జయము ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది.. స్వాతంత్య్రం తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా..ప్రధాని ఎవరో చెప్పనక్కరలేదు కదా..

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 Жыл бұрын

    Thank you sir for good video

  • @njrindia
    @njrindia4 жыл бұрын

    Jai veer Savarkar

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam42304 жыл бұрын

    ఆయనకు పడ్డశిక్షగురించి తెలుసుకునే దైర్యంలేదు ఇటువంటి మహానుభావులు ఈకాలంలోదరుకరు

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti80464 жыл бұрын

    Om namah shivaya 🙏

  • @lakshminarasimha648
    @lakshminarasimha6482 жыл бұрын

    Great information thanks Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula3 жыл бұрын

    Veer Savarkar Jayanthi shubakankshalu to all Hindus 🙏🙏

  • @umadevi-hq1fn
    @umadevi-hq1fn4 жыл бұрын

    Waaaw

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka29692 жыл бұрын

    Jai gadse jai savarkar 🙏

  • @dshivaprasad805
    @dshivaprasad8052 жыл бұрын

    Jai sri ram 🚩🇮🇳

  • @prameelavysyaraju
    @prameelavysyaraju4 жыл бұрын

    Jai hind🇮🇳

  • @lawwithgk7011
    @lawwithgk70114 жыл бұрын

    Jai Hind ✊

  • @jagapathiraju2584
    @jagapathiraju25844 жыл бұрын

    🙏🙏

  • @dshivaprasad805
    @dshivaprasad8052 жыл бұрын

    Nice jai hind

  • @mulavaasi1234
    @mulavaasi1234 Жыл бұрын

    Good information

  • @mcdonnelsmcdonnels8772
    @mcdonnelsmcdonnels87722 жыл бұрын

    Mera Bharath mahan

  • @arrojuravali8752
    @arrojuravali87524 жыл бұрын

    🙏🙏🙏

  • @prameelasiddam9409
    @prameelasiddam94094 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasdasari9333
    @srinivasdasari93334 жыл бұрын

    Bharat mata mudu bidalu viru putina punya bhoomi loo memu putinanduku chala garva padutunna BHARAT MATAKI JAI

  • @dudamyashaswi8508
    @dudamyashaswi8508 Жыл бұрын

    👍👍

  • @srirammudiraj7807
    @srirammudiraj78074 жыл бұрын

    Jai Hind 🇮🇳 Jai Savarkar 🇮🇳🙏

  • @shashikumarj357
    @shashikumarj3572 жыл бұрын

    Great hindu tiger jai veer Savarkar

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rtАй бұрын

    Saavarkar Brothers ( Ganesh Saavarkar & Veer Saavarkar ) , The Great Freedom Fighters...!

  • @godalasravan376
    @godalasravan3764 жыл бұрын

    Salute for our great savarkar.

  • @salamkayalasrinivasan3652
    @salamkayalasrinivasan365211 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @shashishekhar4422
    @shashishekhar44224 жыл бұрын

    Hindu 🦁

  • @anjaneyuluanjaneyulu5523

    @anjaneyuluanjaneyulu5523

    4 жыл бұрын

    Jaihind jaibarath jaimodiji jaiyogi jaibjp

  • @murthysg
    @murthysg4 жыл бұрын

    Gandhi, nehru thappa vere evvaru freedom fighters la kanipincharu ee Congress vallaku 😡

  • @segallramana6502
    @segallramana6502 Жыл бұрын

    Jai🚩hindi

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lvАй бұрын

    ఖాన్ గ్రెస్ వాళ్ళు కుటుంబం సావర్కర్ చరిత్ర లేకుండా చేసింది ✊🙏

  • @dsrinivasuludsrinivasulu7188
    @dsrinivasuludsrinivasulu71884 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tataraonolli854
    @tataraonolli8543 жыл бұрын

    జైలు నుండి ఏప్పడు విడుదల అయీరు ఏ కరణం చేత విడుదలయ్యారు చేప్పగలరు పూర్తి వివరణ

  • @chkusu5884
    @chkusu58844 жыл бұрын

    Nice

  • @kumarachary1
    @kumarachary14 жыл бұрын

    🙏🙏🙏🙏🙏💐

  • @NRinfra
    @NRinfraАй бұрын

    ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్‌లో సభ్యుడు కాని వీర్ సావర్కర్ అంటే సంఘ్ పరివార్‌కు చాలా మర్యాద, గౌరవం ఉంది. 2000లో వాజ్‌పేయి ప్రభుత్వం సావర్కర్‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. కానీ, ఆయన దానిని స్వీకరించలేదు. "2014 మే 26న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రెండ్రోజులకు వీర్ సావర్కర్ 131వ జయంతి వచ్చింది. పార్లమెంటుకు వెళ్లిన ప్రధాని సావర్కర్ చిత్రపటం ముందు శ్రద్ధాంజలి అర్పించారు. సావర్కర్ చాలా వివాదాస్పద వ్యక్తి అనే విషయం మనం ఒప్పుకుని తీరాలి" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అంటారు. "గాంధీ హత్యకు సంబంధించి ఆయనపై హత్య కేసు నడిచిందనేది మనం మర్చిపోకూడదు. ఆయన విడుదలయ్యారు సరే, ఆయన బతికున్నప్పుడే ఆ కేసు విచారణ కోసం కపూర్ కమిటీని వేశారు. ఆ రిపోర్టులో అనుమానాలన్నీ సావర్కర్‌పైనే ఉండేవి. అలాంటి నేతకు బహిరంగంగా అంత గౌరవం ఇవ్వడం మోదీ వైపు నుంచి ఒక పెద్ద ప్రతీకాత్మక అడుగు"

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1udАй бұрын

    స్వతంత్ర పోరాటం జరుగుతోంది. .ఈ...బొట్టు బత్తాయిపండు...మత్తు...నిద్రలో ఉన్నారు

  • @jawaharparepally8247
    @jawaharparepally82474 жыл бұрын

    Sawarker garu chsnipoleadhu,ma manasulo vunnadu.

  • @krishnaraju913
    @krishnaraju9133 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gojalagovinda5208
    @gojalagovinda52084 жыл бұрын

    Jai Savarkar❤️🚩🙏 Jai Bharat Mata

  • @user-qx3lt8jr5w
    @user-qx3lt8jr5w4 жыл бұрын

    💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪

  • @sriram4461
    @sriram44613 жыл бұрын

    At the age of 15 years Veer sawarkar started war for independence

  • @vinayvinny1364

    @vinayvinny1364

    Жыл бұрын

    At the age of 12 he destroyed mosques and churches

  • @JayaLakshmi-sw1yj
    @JayaLakshmi-sw1yj4 жыл бұрын

    👍

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 Жыл бұрын

    Sir Nenu oka video chusanu Dantlo Savarkar garu British Government ni 12 sarlu kshmabiksha adigadani Vari Daggara Monthly Rs.60 pention theesukunnadani deeni paina clarity ivvandi 🙏

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn2 жыл бұрын

    అన్ని చెప్పావు గాని బ్రిటీష్ వాళ్ళ బూట్లూ చాక్లెట్ల మాదిరి నాకిన విషయం చెప్పలేదే!🙄

  • @sravankumarp301
    @sravankumarp3012 жыл бұрын

    Bharat Mata ki Jai 🙏

  • @suryakumari3848
    @suryakumari38484 жыл бұрын

    Godse gurinchi video cheyyandi...andarki Godse Gandhi gaarini champina vyakti ani maatrame telsu but enduko teliyadu...."why I killed Gandhi" ane book lo anni adbutam ga vivarinchaaru....aa book raasindi Godse valla brother

  • @chinthalasanjeev5658

    @chinthalasanjeev5658

    4 жыл бұрын

    Gandhi gi goppathanam thelusu kavalante milanti vallaki koningen maku paduthundi

  • @chinthalasanjeev5658

    @chinthalasanjeev5658

    4 жыл бұрын

    Naku chala sigguga undi god seni pogi de nithu matladu thunnanduku

  • @manikbaji

    @manikbaji

    4 жыл бұрын

    @@chinthalasanjeev5658 manaku vachinappudu bayamkaramaina apdha mana yedhuti variki vachinappudu parihasam ...

  • @suryakumari3848

    @suryakumari3848

    4 жыл бұрын

    Godse great anatledu but aayna life ki Oka viluva undi....aayna tyagam waste avvakudadani naa uddesam....Gandhiji ni champadam tappe nenu oppukunta but kopam,daani venuka reasons genuine eh

  • @challengeaccepted2761

    @challengeaccepted2761

    2 жыл бұрын

    @@chinthalasanjeev5658 thammudu avesha padaku,godse is great....india pakistan vidipoyinappudu desham ela vundho thelusuko.

  • @krishnanomula1291
    @krishnanomula12914 жыл бұрын

    Father of hindutva 🙏 Thanks for this information.

  • @sureshshinde2013
    @sureshshinde2013 Жыл бұрын

    Great Savarkar.. Was having an agreement in writing with Lord Linlithgo to work with British. 2. British used Savarkar as Consiperancy Master against freedom movement. 3. Savarkar also betrayed the Freedom fighters in Kala Pani Jail. 4. Wanted Akhand Bharat 😁😄 .. But written letters to Indian States NOT to Join United India on independence... 🤣😂 .. Also Sent telegraph to British Queen to Merge India with Nepal in Stead of Independence... Savarkar Hindu Mahasava Chief - HMS has written letters to British to CRUSH freedom movement by force .. 9. In support of British HMS + Muslim league Coalition Government. 10. Also Jailed for Four months attempt of Ra .. e to Miss Margaret Lawrence.. 11. Barrister Savarkar admitted the Crime .., 😛😝😜😋 .. Great Man fit for Bharat Ratna..

  • @madhusudanreddybala9108
    @madhusudanreddybala91084 жыл бұрын

    Elanti svatantra samarayodhulu gurinchi mana school books lo anduku pettaledu....

  • @coolboy-rg9zy
    @coolboy-rg9zy3 ай бұрын

    Manam Savarkar jayanthi ni goppaga enduku jàrapakudadu 😭

  • @Middleclassdaya
    @Middleclassdaya2 жыл бұрын

    Antha bagundi baga chepparu andaman nunchi enduku విడుదల chesaru. Em chestam ante vallu విడుదల chesaru adhi kuda cheppandi

  • @jdtvnews9271

    @jdtvnews9271

    2 жыл бұрын

    అది చెప్పారు వారు, గాంధీ గారు చేయామంటే చేసారాట

  • @GooAppySachin
    @GooAppySachin4 ай бұрын

    Telugu movie unndha

  • @vsramprasad4021
    @vsramprasad40213 жыл бұрын

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @GooAppySachin
    @GooAppySachin4 ай бұрын

    Telugu trailer

  • @Maddy-cq2vc
    @Maddy-cq2vc4 жыл бұрын

    My request to everyone is please read letter by Swatanrya veer Savarkar from jail to his brother,books by him available free on National Digital Library...it will give us clarity on how the situation was,what his views were and what he did,how he fought in his limited capacity (Decades of Jail and house arrest). He wanted to completely abolish caste system from India. How many of us are ready to remove caste from our minds first ? He fought for freedom he fought for Hindu unity and National Unity...In my opinion all Hindus must unite and abolish caste and take along the rational thinking other religions people and stand strongly against Congress and communist parties their idiologies.Just by blaming other religions we won't get anything ,max we may get a second of satisfaction but that leads to nothing but religious hatred and we will indirectly make more Hindu haters. We must resist when someone comments but we should not blame other religions without a cause or point.🙏🙏🚩🚩🇮🇳

  • @iamindian7823
    @iamindian78234 жыл бұрын

    Sar meru voka qvz pattandi mana svatantra yodhulu pina schools lo apdu mana valla vera gadhalu andhariki thalusthundhi

  • @rrr-Indian
    @rrr-Indian3 жыл бұрын

    Iyana biography tiyali...

  • @Kittu-ki5jw

    @Kittu-ki5jw

    Жыл бұрын

    In making

  • @sivareddymula2600
    @sivareddymula26004 жыл бұрын

    He is begging British for release

  • @devaraju9631

    @devaraju9631

    4 жыл бұрын

    Yes 10 Year and 9 Months he is in Jail after begging Britist people He came out of jail

  • @Maddy-cq2vc

    @Maddy-cq2vc

    4 жыл бұрын

    😂😂 That is why he spent a decade in jail and another in house arrest while some were romancing with British ladies while others were busy negotiating (begging) the terms with British and trying to suppress Dalits by violating human rights...iam writing after watching and reading little about V.D.Savarkar and Dr.B.R.Ambedkar

  • @nagarajjatoth5551
    @nagarajjatoth55514 жыл бұрын

    Mana news chanals ki nehru gandhi le kavali mahaviru la charithra kanipinchadhu

  • @abdulraheem192
    @abdulraheem1923 жыл бұрын

    British wari boot naki nodo sawar kar

  • @ramsudhi6517
    @ramsudhi65174 жыл бұрын

    Sir camunist ni leftwing ani rss ni right wing ani enduku antaru

  • @balu2243

    @balu2243

    4 жыл бұрын

    RSS Vallu Chesidhi right kanuka

  • @sauriwara

    @sauriwara

    4 жыл бұрын

    Generally in western world parliaments communist ideological parties mps sit in the left rows and other mps sit on the right side so that name

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha5392 жыл бұрын

    Okadu savarkar britisher ni vidudhaliki letters beg chesadani . vadilina tharvatha britisher ki vidheyudiga pani chesadani . asalu jinna tho unde vaadani . jinna savarkar kalisi desa vibhajana ki usigolparani . asalu savarkar ki subhash chandra bose padedhi kaadhani . koosadu indhulo nijam entha . anna veelithe aa rasina letters mana channel lo chupinchu . ivi nijam ayithe cheppu ledha debunk chey anna

  • @vinayvinny1364
    @vinayvinny1364 Жыл бұрын

    త్పు మీ బతుకులు చెడ వాడొక మతోన్మాది

  • @Kittu-ki5jw

    @Kittu-ki5jw

    Жыл бұрын

    Poyyi Muslim votela kosam boot lu naketolla embadi thirgu po...

  • @giriabhilash1
    @giriabhilash12 жыл бұрын

    Savrakar British kinda thothu andukey Ippudu BJP British Jantha party

  • @rkfacts537
    @rkfacts5374 жыл бұрын

    Boycot Khan gerss,communists desha drohulu, dongalu Hindu vyatirekulu veelaanu desham nundi tarimeyali

  • @P.Satyanarayana-ym1lh
    @P.Satyanarayana-ym1lhАй бұрын

    భరతమాత ముద్దుబిడ్డ సావర్కర్

  • @abdulraheem192
    @abdulraheem1923 жыл бұрын

    Hindu muslim godavay petti nodo

  • @user-ls6fb9bv8q
    @user-ls6fb9bv8qАй бұрын

    Congress punyamaa ani desa bhaktulu, praanatyaagam chesina veerula charitra telusukovadaaniki u tube laantivaatini aasrainchaalsina kharma pattindi . Kaneesam 60 samvascharaalu rajyapaalana chesina congress desa charitra nu kattudittamgaa maarchi ,desa drohulanu desabhaktuluga charitralo likhimpajesi, desabhaktulaperlu maruguna padetatlu chesi desadrohuluga chitreekarinchi desa prajalanu ghoramga mosam chesindi. Charitra sarididdadaaniki annividhaalaa aatankam erparastu desa prajalanu mosam chestune unnaaru. E saari Kendra prabhutwam charitra nu sarididdaali.mohamaatam emi avasaram ledu .Hindu charitra sarididdi vraainchinappude chadivevaari manobhaavaalu baaguntaai. Desabhakti kudaa perugutundi.

  • @ShyamSunkam
    @ShyamSunkam3 ай бұрын

    Jai. Bjp. 🙏🙏🙏😌😌🚩🚩🚩🚩🚩🚩🚩😍😘😘🤗✊✊🦁🦁❤❤❤🚩🚩🚩🚩🚩🚩

  • @devaraju9631
    @devaraju96314 жыл бұрын

    Complete Info You can find here : kzread.info/dash/bejne/d3et2piFdqi7oMo.html

  • @shaikmahaboobbashakhadri1157
    @shaikmahaboobbashakhadri11572 жыл бұрын

    Donga vedawa

  • @vijay-rd2bu

    @vijay-rd2bu

    Жыл бұрын

    Miku paki gallu nachhuthru kani Indians ndhuku nachhuthru ra babu

  • @SuperLionheart007
    @SuperLionheart007 Жыл бұрын

    Savarkar a timid traitor 😄

  • @sureshgudavalli5899
    @sureshgudavalli58995 ай бұрын

    ఒక దేశద్రోహి మీద వీడియో చేయటం అది మనం మేము చూడటం కర్మ కాకపోతే ఏమిటి మరి

  • @venkats198
    @venkats198 Жыл бұрын

    Chetha congress

  • @balakirshnamojus5627
    @balakirshnamojus56272 ай бұрын

    Good jook 😂😂😂😂

  • @abuemaanbeknowntoangelsand1924
    @abuemaanbeknowntoangelsand19244 жыл бұрын

    Aree duvvada sai prasad nee chanel Peru change chi nationality terrorist hub #భగత్_సింగ్ : మొఘలులు ఈ దేశాన్ని బంగారు పిట్టలా మార్చారు .... షహీద్ భగత్ సింగ్ (రెఫరెన్స్: A New Look at Modern Indian History By B.L Grover:Men of Destiny పేజీ నం. 169) #సావర్కర్ : రేప్ చేయడం యుధ్దనీతిలో భాగం. ముస్లిం ఆడవారిని రేప్ చేయండి. (రెఫరెన్స్: Six Glorious Epochs Of Indian History : Chapter-8 : Para 455) నీతిమంతుడొకవైపు, అవినీతిపరుడొకవైపు, వీరుడొకవైపు, ద్రోహి పిరికివాడొకవైపు.

  • @abuemaanbeknowntoangelsand1924

    @abuemaanbeknowntoangelsand1924

    4 жыл бұрын

    @charan reddy aree kafir ga chuddam evadu ento thondara lo

  • @abuemaanbeknowntoangelsand1924

    @abuemaanbeknowntoangelsand1924

    4 жыл бұрын

    @P S R aree lakadika pool vacai

  • @abuemaanbeknowntoangelsand1924

    @abuemaanbeknowntoangelsand1924

    4 жыл бұрын

    @P S R aree nuvvu anta magadiva ithe nuvvu lakadika pool vachi e savarakar gadi photo pattukuni nuncho nenu vastanu

  • @chinthalasanjeev5658

    @chinthalasanjeev5658

    4 жыл бұрын

    Pakisthan lo isis terrorist lu elago indialo rss alaga elati unmadulanu tayaruchesthundi

  • @chinthalasanjeev5658

    @chinthalasanjeev5658

    4 жыл бұрын

    Abu eman garu miru baghat sing gurinchi cheppi mi desa bakthi ni chatukunnaru hindu muslim bai bai

Келесі