వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటా అనుకోలేదు | Best Farmer Award Winner Mahipal Reddy

వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటా అనుకోలేదు | Best Farmer Award Winner Mahipal Reddy
#farmermahipalreddy #farmerstory #hittvtelugunews #venkaiahnaidu
Hit TV Telugu News is a Digital News Platform reporting on various issues all over from the Telugu states Telangana and Andhra Pradesh. We cover all kind of news Latest Breaking News, Political News, Live Reports, Exclusive Interviews and much more. The channel has modern support systems and technical infrastructure to cover the news from all the locations in the two Telugu states.
Please subscribe to our channel for latest updates
Follow Us on:
Website: hittvtelugu.com
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Пікірлер: 161

  • @muralimohan7323
    @muralimohan7323 Жыл бұрын

    మైపాల్ రెడ్డి గారు నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అండి మీరు చేస్తున్న ఈ మంచి పని ఈ న్ని ఎకరాల్లో పండిస్తూ యావత్ మంది జనాలకు పంటను అందిస్తూ నలుగురు కి ఉపాధి ఈస్తూ సంపాదనకు చదివే దిక్కని ఈ రోజుల్లో రైతులకు మరియు నేటి యువతకు మరి 50 మంది తెలుగు ప్రజలకు గర్వంగా మీ జీవన శైలి చాలా అద్భుతం 🇮🇳👌🏻👏🏾👏🏾👏🏾🙏

  • @reddappaogeti5152

    @reddappaogeti5152

    Жыл бұрын

    @@bnrbommineni9267 వ్యవసాయం అంటే వ్యయసాయం. ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ అప్పులు అవుతాయి. మరియు అన్ని ఎక్కువ సంసారాలు చెడిపోతాయి తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకు పోతారు

  • @musanikumar3174

    @musanikumar3174

    Жыл бұрын

    I love farmers congratulations sir. I proud of as a farmer

  • @naveenreddym6137

    @naveenreddym6137

    5 ай бұрын

    Me police kuda Balupu common people ni boothulu thittadam kottadam cheyyakunda vuntey army ki farmer ki iche respect vasthundi e country lo.

  • @veerrajumadana1221
    @veerrajumadana1221Ай бұрын

    మహి గ్రేట్. చాలా బాగుంది.మీరు చాలా మందికి ట్రయినింగ్ ఇవ్వలసిన అవసరం ఉంది.ప్రభుత్వం ఇలాంటి రైతు తొ ట్రైనింగ్ ఇప్పించాలి. ప్రభుత్వం రైతులు వద్ద సరుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. మిగులు సరుకు బయట దేశాలకు ఎక్సపోర్ట్ చేయాలి. లేదా ఎక్సపోర్ట్ చేయడం లొ రైతు లకు సహకరించాలి. ఈ విషయం ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఎంతమంది అధికారులు ఎందుకో నాకు అర్ధం అవలేదు. అవమానం... అవమానం.......

  • @Kadanagalluyoutubechannel
    @Kadanagalluyoutubechannel Жыл бұрын

    అగ్రికల్చర్ లో అనుభవం ఉన్న యాంకర్ ను పంపిస్తే ఇంకా చాలా బాగుండేది....

  • @mvagrifarms1361

    @mvagrifarms1361

    8 ай бұрын

    Right sir

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Жыл бұрын

    రైతు అంటే చిన్న చూపు కాదు బ్రో నమ్మకం లేని మార్కెట్ ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి రాకపోవడం

  • @govardhanreddygoli4120
    @govardhanreddygoli4120 Жыл бұрын

    అన్న గారు మీ లాంటి రైతులు మాకు బాగా ఆదర్శం నేను కూడా ఓక చిన్న రైతు నే. మీరు చెప్పిన వ్యసాయ పద్ధతులు మరియు నేటి యూవత గురించి చెప్పిన మాటలు. నాకు బాగ నచ్చాయి. మీ అనుభవాలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఇంకా వ్యవసాయ రంగం లో ఇంక ఉన్నత శఖరాలు చేరాలని కోరుకుంటూనాను. మీ అనుభవాలు మాకు మంచి పాటాలు కావాలి అని కోరుకుంటున్నను.

  • @dsathishsathish7009
    @dsathishsathish7009 Жыл бұрын

    Congratulations 💐💐 Mahipal Anna🤝🤝

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu53434 ай бұрын

    Hearty congratulations, Mahipal Reddy Garu! All the best to u.

  • @stark4561
    @stark456113 күн бұрын

    Good work anna ..I hope more people go in to agriculture. Jai Kisan 💪

  • @jyothireddy5991
    @jyothireddy5991 Жыл бұрын

    Agro entrepreneurship role model for new generation 👍👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Жыл бұрын

    Excellent interview and excellent farmer also❤

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 Жыл бұрын

    Good Mahipal garu ur the inspiration of present youth ✌✌✌ R Nagaraju Nellore🌹🌹

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Жыл бұрын

    Congratulations to mahipal reddy garu tanq to anchor

  • @narenderreddyvonteri5777
    @narenderreddyvonteri5777 Жыл бұрын

    కంగ్రాట్స్ మహిపాల్ keep it up 👌👌

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 Жыл бұрын

    Very nice message to younger generation about agriculture hats off to you

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 Жыл бұрын

    కనీస అవగాహన లేదు ఆ విశ్లేషక మహిళకి సంబందిత అంశం పై

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Жыл бұрын

    Very good Mahipal Reddy garu, you are inspiration to every farmer. I request you encourage other farmers to enable them to fallow the latest cultivation methods

  • @yogawithpk68
    @yogawithpk68 Жыл бұрын

    Before best farmer award winner he goes only role model in our Village s but now entire Telugu states role model now 🎉🎉🎉🎉🎉🎉

  • @narayanaraobodla8624
    @narayanaraobodla8624 Жыл бұрын

    Excellent former, He is model to formers full confidence on agriculture, his message is valuable , Government take it seriously to encourage the formers , if production decreased our consuming food cost rise automatically ,we face difficeience of nutrition suffer health problems

  • @shobhaparankusham4437
    @shobhaparankusham4437 Жыл бұрын

    Mee hard work ki selute Reddy garu

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Жыл бұрын

    Congratulations anna 💐💐

  • @rameshyadav5444
    @rameshyadav5444 Жыл бұрын

    సూపర్ అన్న గారు రైతులకు మీరు స్పర్తి కావాలి... రైతుఅన్నలారా మనం నేర్చుకోవాలి....

  • @archikareddy6974
    @archikareddy6974 Жыл бұрын

    Congratulations Reddy garu

  • @nadadurv911
    @nadadurv911 Жыл бұрын

    Great Work Proud of Your Agri Enterprise Will Visit soon

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501Ай бұрын

    Very much impressively sir ❤❤❤

  • @kyougendhar8063
    @kyougendhar80639 ай бұрын

    I meet to you

  • @damodharreddybandaru6226
    @damodharreddybandaru62264 ай бұрын

    Sri.Mahipal Reddy gari Subhakanchaloo .Meru Srama Jaruputhunna Karyamnaku Abhinandanamuloo .Meru Chesthunna Panuloo Megitha Yuuvakulaku Mee Aadharsham Theliya Parchutaku Nevu Kasta ,Nastalanu & Nevu Eethara Rastraloo Thiregi Jaruputhunna 100 Ac la Chesthunna Pantalanu (Organic gani ,Inorganic gani) Vevaramuloo Vratha (Pusthaka) Purvakamtho Aalochinchi Youvakulaku Aadarsham Spurthi Thesukunye Bhagyamu Kalpinchetandulaku Naa Abhiprayam. (Endhukantee Agricultureloo Stady Chesina Neelaga Eethara Rastramloo Jarputhunna Raithulanu Akkada Abiprayalanu Thelisena Mana Telangana Raithulaku Vrathapurvanga Thelipayvallu Thakkuva) .Mee Manchi Manasulathoo Okka Pantalathoo Jaripina Srama Palithaloo Etharulaku Aadarsham Kaliginchalani Naa Abiprayamu ) .

  • @sureshkondi2501
    @sureshkondi2501 Жыл бұрын

    Congratulations Boss 💐💐🥰🥰👌👌👌👌👌

  • @SiddiramReddy-kk7mm
    @SiddiramReddy-kk7mm Жыл бұрын

    Supar message alluda

  • @sureshbanala6949
    @sureshbanala6949 Жыл бұрын

    Superb sir🎉🎉❤

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 Жыл бұрын

    Congratulations sir

  • @gollaswamy-gf1rb
    @gollaswamy-gf1rb Жыл бұрын

    congratulations sir

  • @m.dnagerboys1121
    @m.dnagerboys1121 Жыл бұрын

    Congratulations sir ..🌿

  • @laxmareddythatikonda6118
    @laxmareddythatikonda6118 Жыл бұрын

    Super mahipalreddy garu jai kisan jai javan

  • @lasyasriandomkar3656
    @lasyasriandomkar3656 Жыл бұрын

    Congratulations anna

  • @rajagopalreddysettipalli4609
    @rajagopalreddysettipalli460911 күн бұрын

    Good farmer

  • @vasug1399
    @vasug1399 Жыл бұрын

    Super sir hatsup

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Жыл бұрын

    Great, congratulations.

  • @santoshsantu7896
    @santoshsantu7896 Жыл бұрын

    Congrats sir

  • @kavithasamala6474
    @kavithasamala6474 Жыл бұрын

    Great Farmer

  • @nareshmudhiraj257
    @nareshmudhiraj257 Жыл бұрын

    Congratulations Anna

  • @gopalreddy5760
    @gopalreddy5760 Жыл бұрын

    Very good Mahipal reddy garu❤

  • @jakkabhaskar8460
    @jakkabhaskar8460 Жыл бұрын

    ఆమెకు వ్యవసాయం గురించి ఏమి తెలియదు ఆమెను యాంకర్ గా పెట్టిరు మా కర్మ ఆయనను సరిగా ఇంపార్మేషను అడగలే

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Жыл бұрын

    అన్నా మీరు ఏ ఏ పంటకు ఏ దశలో ఏమి ఎరువులు వేస్తున్నారో తెలియజేయండి. నాకు కూడా తొమ్మిది ఎకరాల నీటిపారుదల ఉన్న ల్యాండ్ ఉన్నది. నేను కూడా మీ లాగే కూరగాయల పండించాలి అనుకుంటున్నాను.

  • @chandramohan8550
    @chandramohan8550 Жыл бұрын

    Sir,your real hero 🎉

  • @narasimhareddy1290
    @narasimhareddy1290 Жыл бұрын

    Very good anna

  • @muppavaramvenkataramarao3513
    @muppavaramvenkataramarao3513 Жыл бұрын

    congratulations sir 💐💐 అవార్డు winner from Ex వాయిస్ president honble sri venkaiahnaidu garu as best former 🤝

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Жыл бұрын

    అన్న 25 కేజీల బాక్స్ 500 అంటే చాలా మంచి రేటు. కానీ ఒక్కొక్కసారి 70 రూపాయలు కూడా అమ్ముడు పోదు. అప్పుడు నేను గొర్రెలకు ఫ్రీగా మేతగా ఇచ్చేశాను. ఇది రైతు ప్రస్తుతం దైనందిన అనిశ్చిత పరిస్థితి. మీకు ఈ రేటు రావడానికి మీరు ఏ నెలలో నాట్లు వేసుకోవాలో దయచేసి చెప్పండి.

  • @yogawithpk68

    @yogawithpk68

    Жыл бұрын

    ఎప్పుడు రేటు ఉంటదో మనకి కచ్చితంగా తెల్వది ఎందుకంటే తెలంగాణ లో కూరగాయలు తక్కువ విస్తీర్ణంలో పెడ్తారు అదే ఏపీ లో అయితే మదనపల్లి చిత్తోర్ district nundi tamata 🍎 రాకపోతే మనకి ఆటోమేటిక్ గ బాక్స్ 1000 రూపాయలు వరకి ఉంటది maximum summer lo ante Jan lo natu veste mankai e రేట్ ఉంటది

  • @masapogubennaiah544
    @masapogubennaiah544 Жыл бұрын

    Rithanna vandanam Annadatha vandanam

  • @ramreddy9415
    @ramreddy9415 Жыл бұрын

    🎉super brother

  • @bhukyababy7117
    @bhukyababy7117 Жыл бұрын

    🙏 mi talent super

  • @drramakrishna1170
    @drramakrishna1170 Жыл бұрын

    నాకు 30ఎకరాలు ఉంది రెండు పంటలు పండించిస్తా కాని ప్రతి సంవత్సరం 10లక్షల అప్పు అవుతుంది, వ్యవసాయం వద్దని నాకొడుకు ను నెలకు 25వేల జీతానికి పంపినా

  • @chananthch

    @chananthch

    Жыл бұрын

    Phone number please

  • @kishoretadikonda7001

    @kishoretadikonda7001

    Жыл бұрын

    ఏ ఊరు sir

  • @drramakrishna1170

    @drramakrishna1170

    Жыл бұрын

    Kadapa

  • @ashokirla4131

    @ashokirla4131

    Жыл бұрын

    Hi

  • @chandramoulikollu6322
    @chandramoulikollu6322 Жыл бұрын

    Supar mahepal garu

  • @dasu.krishna1979
    @dasu.krishna1979 Жыл бұрын

    Congratulations mahipal🎉

  • @busollaramesh753
    @busollaramesh7533 ай бұрын

    Great news

  • @jakkabhaskar8460
    @jakkabhaskar8460 Жыл бұрын

    మేడం అయన అడ్రెస్స్ చెప్పలేదు ఏం చెప్పలేదు మీరు ఏం యాంకరో ఏమో

  • @ganjalasivaprasad4423
    @ganjalasivaprasad4423 Жыл бұрын

    Very good Anchor 🎉

  • @surikothak4513
    @surikothak4513 Жыл бұрын

    Anchor must be trained well and show must be useful to farmers.

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 Жыл бұрын

    Congrats mahipal garu😅

  • @ayyawarramanaiah3179
    @ayyawarramanaiah3179 Жыл бұрын

    Before going for interview, the anchor should have minimum knowledge about subject.

  • @mswamy-ci3uq
    @mswamy-ci3uq Жыл бұрын

    👌👌

  • @manjunathmanju9168
    @manjunathmanju91685 ай бұрын

    sir oka ekaraki shednet veyadaniki entha avuthundhi

  • @narralalitha9633
    @narralalitha9633Ай бұрын

    కాంగ్రతులషన్స్ టూ మహిపాల్ రెడ్డి గారు

  • @baleshbb8942
    @baleshbb8942 Жыл бұрын

    👌👌👌👌👌

  • @katrothnarsingh3190
    @katrothnarsingh3190 Жыл бұрын

    Congratulations Anna God bless you

  • @vinodkumar-fb9oj
    @vinodkumar-fb9oj Жыл бұрын

    What is the cost for net house per acer

  • @kishorepenmatsa6477
    @kishorepenmatsa6477 Жыл бұрын

    Nice anchoring

  • @subbareddy4839
    @subbareddy4839 Жыл бұрын

    🎉

  • @Nishanth93900
    @Nishanth93900 Жыл бұрын

    One man show in my village 👍🏻👍🏻

  • @girigirish6640

    @girigirish6640

    5 ай бұрын

    Village name pls I want to visit sir

  • @Nishanth93900

    @Nishanth93900

    4 ай бұрын

    @@girigirish6640 Medak Dis, Kowdipally mandal, Mohammad Nagar villege sir..

  • @Reddylion
    @Reddylion Жыл бұрын

    👍👍🌴🌲

  • @hanumantharaovadyaraju2041

    @hanumantharaovadyaraju2041

    Жыл бұрын

    Pl send ur mobile no

  • @bhanuchanderreddy2544
    @bhanuchanderreddy2544 Жыл бұрын

    Jai Teddy's🔥🦁

  • @schandrakanth9068
    @schandrakanth9068 Жыл бұрын

    Namasthe Mahipal anna KCR vachinappatinundi kashtalu periginai labour ravadam ledu, kharchulu periginai, meeru ela chestunnaremo any how congratulations anna🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @janasenayuvasena3925
    @janasenayuvasena3925 Жыл бұрын

    Area ekkada andi

  • @user-vv8li7nw7o
    @user-vv8li7nw7o Жыл бұрын

    వడ్ల గింజలు నిల్వచేసేటప్పుడు చిలక వస్తుంది, దాని నివారణకు ఏమైనా సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాము అండి

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Жыл бұрын

    Farmers are facing lot of problems starting with labour, best seeds is most important, high cost of fertilizers & pesticides, weather conditions, natural calamities, pests& other deceases, marketing etc.,

  • @srinupdtr5869
    @srinupdtr5869 Жыл бұрын

    యాంకర్ voice కంటే background sound ఎక్కువగా వుంది. మాటలు సరిగ్గా వినపడటం లేదు

  • @shakampallyanasurya8592
    @shakampallyanasurya8592 Жыл бұрын

    Rajender reddy anchor garu ithe chala bagundedhi ,anna nijanga 100 acras avasarama mee20acrs adhika difubadi theeyavachugada neeku nijanga cheppithe anni appulenanna.

  • @sidsvlog9
    @sidsvlog9 Жыл бұрын

    Mahipal reddy garu meeku hatsoff anddi... aa anchor ni marchandi first farmers tho interview teesukunetappudu

  • @krishang..756
    @krishang..756 Жыл бұрын

    Anchor should ask some meaningful questions

  • @innaallam9344
    @innaallam9344 Жыл бұрын

    Best Role model Maipal Garu for younger generation👍 Anchor do not know the basic knowledge about agriculture.

  • @karunakarreddy8152
    @karunakarreddy81523 ай бұрын

    అన్న నెట్ హౌజ్ ఎకరాకు కార్చు ఎంతైంది

  • @sivahyd9585
    @sivahyd9585 Жыл бұрын

    The amount 30 lacs earnings per month is wrong..bcoz he should give rent for leased 80 acres .. after dedication he only get profit....

  • @badavathrambabu1467
    @badavathrambabu1467 Жыл бұрын

    Address pettandi sir nenu visit chestanu me agriculture nu

  • @sharanya.g5750

    @sharanya.g5750

    11 ай бұрын

    Kowdipalli( m) (d )Medak

  • @Sreeleelaa_universe
    @Sreeleelaa_universe Жыл бұрын

    Ancher ki emi teliyakunda enduku vachindhi

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy31073 ай бұрын

    ANCHOR NOT FRPM BHARAT?

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Жыл бұрын

    అన్నా మీకు ఫుడ్ గ్రేడ్ ఏరువులు సప్లై చేసే వాళ్ళ అడ్రస్ పెట్టగలరా

  • @dileepraojulapally1066

    @dileepraojulapally1066

    Жыл бұрын

    Nakul agri sciences-HYD

  • @24farms
    @24farms Жыл бұрын

    ఇలాంటి రైతులను interview చెయ్యాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వున్న వాళ్ళను పంపించాలి. ఈవిడ సొల్లు ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ.

  • @raghuvendernaik8423
    @raghuvendernaik8423 Жыл бұрын

    Hi mahipal reddy garu mee ooru peru district

  • @kannavar
    @kannavar Жыл бұрын

    Learn to respect the Vice President of India - Address him Venkaiah Naidu Garu.

  • @reddysaab9714
    @reddysaab9714 Жыл бұрын

    Capsicum indus 11 belgav popti

  • @JayaLakshmi-rr1di
    @JayaLakshmi-rr1di Жыл бұрын

    Mahipal anna gaaru a vurilo vundi address cheppandi plz

  • @shaikbasheer9488

    @shaikbasheer9488

    Жыл бұрын

    Mohammad Nagar Village Kowdipally Mandal Medak District

  • @saikumarroyyala7985
    @saikumarroyyala79857 ай бұрын

    😢 pity is he's not Organic farmer How can he be a best farmer? Hope for Organic India 😊

  • @laxmangoggi6649

    @laxmangoggi6649

    6 ай бұрын

    Hollo sir

  • @user-uw8en2ty8c
    @user-uw8en2ty8c4 ай бұрын

    fresh ఏంది, తాజా ఏంది, రెండు ఒకటే కాదా నీ బాష సల్లగుండా 🤦

  • @ekalavyamodern5399
    @ekalavyamodern5399 Жыл бұрын

    Basics theluvani yankar

  • @praveenboddu8275
    @praveenboddu82756 ай бұрын

    ఎన్ని ఎకరాలు లో 30 లక్షలు

  • @srikanthyara9097
    @srikanthyara9097 Жыл бұрын

    Paisal bagunna raithu

  • @nadimpalliKesavaraju-nm5wv
    @nadimpalliKesavaraju-nm5wv2 ай бұрын

    M.nplease

  • @pop999ful
    @pop999ful Жыл бұрын

    anchor ki basic agriculture knowledge ledhu, endhuku ilantivallani pedatharu

  • @chandrasekharvemula3669
    @chandrasekharvemula3669 Жыл бұрын

    Anchor ki vyavasayam meedha avaga ledhu kaani interview chesthondhi

  • @mdm-2507
    @mdm-2507 Жыл бұрын

    Yankar talli mottam nuvve cheppey

  • @ekalavyamodern5399
    @ekalavyamodern5399 Жыл бұрын

    Kalaksepam kosam views kosam video theestunnattu undhi plz know basics how to ask questions

Келесі