VASISTA GITA -1- VAIRAGYA PRAKARANAM

Ойын-сауық

VASISTA GITA LECTURES BY H.H.SWAMY VIDYA PRAKASHANANDA JI , FOUNDER--SRI SUKA BRAHMA ASHRAM-517640,SRI VIDYA PRAKASHANANDA NAGAR,-SRIKALAHASTI, CTR(Dt)-A.P.. Ph-08578222239 & 9299357434 .
FAMOUS BOOKS- 1.GITA MAKARANDAM (TELUGU,ENGLISH,HINDI,KANNADA,&TAMIL),1a YOGA VAASISTA RATNAKARAM,2-BHARATHA RATNAKARAM, 3_RAMAYANA RATNAKARAM,4-BHAGAVATHA RATNAKARAM,5-UPANISHAD RATNAKARAM ,6-MOKSHA SADHANA RAHASYAM( TELUGU &ENGLISH),7 GITA UPANYASAMULU (TELUGU & ENGLISH) ,8-PARAMARTHA KATHALU, 9-VIVEKANANDA SIMHA NADAM,10-YAMA LOKA VAARTHALU,11-ATHMANU SANDHANAM,12-BRAHMA CHARYA VIJAYAM,13-O MANASSA VINUMAA ,14-JEEVUDA MELUKO,!5-VEDANTA BHERI(MONTHLY MAGAGINE Rs.50/- p.m.),16-VAIRAGYA SADHNA,17-DHYANA PADDHATHI,18-ATMA TATTWA VICHARANA,19- TATTWA SAARAM, 20- MAANASA BODHA,20-CDs by GURUDEV-(a) GITA UPANYASAMULU,(b) VASISTA GITA UPANYASAMULU,(c) TATWA SAARAM & so many books are there.).

Пікірлер: 501

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu34736 ай бұрын

    స్వచ్ఛమైన మనసు గల సన్యాసి స్వామి మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు వందనం వందనం 🌹🌹🌺🙏

  • @vasuaddanki9943
    @vasuaddanki99432 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనాలు స్వామి.🙏🙏🙏

  • @rajusirivuri843

    @rajusirivuri843

    Жыл бұрын

    గురువుగారు మానవాళికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు దీనిని యావత్ మానవాళి సద్వినియోగం చేసుకోవాలి, గురువుగారికి పాదాభివందనం

  • @vasu101010

    @vasu101010

    Жыл бұрын

    😊🙏🙏🙏

  • @vidyasagarbadineni2050
    @vidyasagarbadineni20504 жыл бұрын

    ద త్త గురువులు జనోద్ధరణకు అవతరించిన మహానుభావులు,,💐

  • @gopalgopal-un3iq
    @gopalgopal-un3iqАй бұрын

    జై శ్రీమన్నారాయణ శ్రీ రామానుజాయ శరణం శరణం నమో నమఃకృతం వందే నారాయణ నసకృతం పూర్వజన్మ ఆ సుకృత ఆ పుణ్యముంది కాబట్టే ఈరోజు ఇద్దరి మహనీయుడు ప్రవచనాలు వినగలిగిన ఎనగలిగే గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క అక్షరం మాకు స్వచ్ఛంగా అర్థమవుతుంది మీ మాటలు వింటుంటే ఎంతో మనసుగా ఆనందంగా ఉంటుంది సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి ఉపదేశం ఇచ్చినట్టునే ఉంటుంది గురువుగారు మీకు ఎంతో ధన్యవాదాలు

  • @kotlalalitha497
    @kotlalalitha4977 ай бұрын

    గురుదేవులకు దాసోహమ్ మనకు జ్ఞాన్ని ప్రసాదించిన jజ్ఞానాప్రాధాత మనం ఆచారిదాం

  • @user-cz1yt8ke3d

    @user-cz1yt8ke3d

    2 ай бұрын

    Very nice.

  • @dannan1000
    @dannan10003 жыл бұрын

    నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈనాడు ఈ మహనీయుని సందేశం వినగలిగే అవకాశం లభించింది.

  • @chinmayee.j8543

    @chinmayee.j8543

    2 жыл бұрын

    🎉 and I 🙏🙏

  • @guddetiramireddy821

    @guddetiramireddy821

    Жыл бұрын

    Thanks for your teaching in the simple way for understanding of all

  • @ramaiahbillu984

    @ramaiahbillu984

    Жыл бұрын

    ​@@guddetiramireddy821 13:20 13:27

  • @sgopalrao9935

    @sgopalrao9935

    Жыл бұрын

    ఇటువంటి ఉపన్యాసాలు వినడం ఏనాటి పుణ్యఫలమో.

  • @krishnabellala209

    @krishnabellala209

    2 күн бұрын

    Me also

  • @konderaja5127
    @konderaja51274 жыл бұрын

    గురువు గారు మీరు ఇలాంటి ప్రసంగాన్ని చెప్పి నాకు ఆజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళని తెరిపించారు ఏమిచ్చి మిరుణం తీర్చుకోగలను నేను చేసే నమస్కారం తప్ప 👏

  • @gmreddyreddy800

    @gmreddyreddy800

    2 жыл бұрын

    108 geethamakarandham books donate cheyandi mee relatives.ku

  • @sivakesavaaraothammisetti5841
    @sivakesavaaraothammisetti58415 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం పాపనాశనం

  • @adinarayanap3475
    @adinarayanap3475 Жыл бұрын

    ఈ ప్రపంచంలో భగవంతుడు ఏదో రూపంలో జన్మిస్తూ ఉంటాడు ఈ స్వామిజీ కూడా మనకు భగవంతుడు లాంటివాడే ఇలాంటి వారు మనకు ఉపన్యాసిస్తుంటే ఎంతో అదృష్టంగా భావించాలి మనకు వినటం కూడా ఒక అదృష్టమే కానీ ఇలాంటి భవద్గీతలు బుక్స్ ఎక్కడ ఎక్కడ ఉంటాయో తెలియపరచాలి ఈ స్వామి జి ఉపన్యాసిస్తున్న బుక్కు చాలా అద్భుతంగా మధురాతి మధురంగా ఉన్నది మీకు మా పాదాభివందనం

  • @durgayadagani4783

    @durgayadagani4783

    5 ай бұрын

    Geeta makarandam e Swami gi rasaru

  • @mohammadakbar3856
    @mohammadakbar3856 Жыл бұрын

    ఎంతో అద్భుతం స్వామిజీ.. ఈ జన్మకి ఈ జ్ఞానం చాలు🙏🏻

  • @rajasekhar1094
    @rajasekhar1094 Жыл бұрын

    దైవాంశ సంభూతుడు విద్యానంద.... గొప్పవారికి ప్రచారం ఉండదు.... గీత కు అత్యంత ఆదరణ ఈ యోగి వలన వచ్చింది 🙏🙏🙏

  • @nagenddarthaidem9664

    @nagenddarthaidem9664

    2 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @yadagiriswamy403
    @yadagiriswamy4034 жыл бұрын

    ఓం నమో నారాయణాయ నమః అంతా విష్ణుమయం జై శ్రీ కృష్ణ

  • @vudathanirmala263

    @vudathanirmala263

    2 жыл бұрын

    గురువు గారికి శతకోటి సహస్ర వందనాలు. 🙏🙏🙏

  • @vidwansottusambamurthy3925
    @vidwansottusambamurthy39252 жыл бұрын

    మా జన్మ తరించాలంటే మీ అమృతం నుంచి ధారాపాతంగా జాలువారిన యోగ వాశిష్టం విన్నంత మాత్రాన మా జన్మ పునీతం అవుతుంది మీరు ఆదర్శం స్వామీజీ నమస్తే నమస్తే నమస్తే

  • @sastrymvs6798
    @sastrymvs6798 Жыл бұрын

    గురువుగారికి శతకోటి నమస్కారం

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada21677 жыл бұрын

    ఈ మహనీయుడు చెబుతుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెబుతున్నట్లుగా ఉన్నది ఈ వీడియో పెట్టిన వారికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను

  • @venkatkotu1842

    @venkatkotu1842

    7 жыл бұрын

    Ramesh Babu Puvvad

  • @apparaotamirisa4661

    @apparaotamirisa4661

    5 жыл бұрын

    Ramesh Babu Puvvada )5

  • @t.narsannatalare.narsanna8663

    @t.narsannatalare.narsanna8663

    5 жыл бұрын

    Ramesh Babu Puvvada

  • @unarasanna8833

    @unarasanna8833

    5 жыл бұрын

    Ramesh Babu Puvvada I

  • @jsubbaiah3578

    @jsubbaiah3578

    4 жыл бұрын

    I oop 8

  • @syamalaraniakella3328
    @syamalaraniakella33285 жыл бұрын

    సాయిరాం ఎన్ని జన్మల పుణ్యమో ఈ కథా శ్రవణం! పాదాభివందనం పుణ్యమూర్తీ!

  • @amarnathareddy420

    @amarnathareddy420

    4 жыл бұрын

    Om sree Gurave namah jeevitham danyam

  • @venkatakella8

    @venkatakella8

    3 жыл бұрын

    I heard your lectures in my childhood paadaabhivandanaalu

  • @anegondisiva4026

    @anegondisiva4026

    3 жыл бұрын

    Y5tt55

  • @ramanaraoa5409

    @ramanaraoa5409

    3 жыл бұрын

    శ్రీ రామ అనాలి !

  • @seshamrajubadabhagni3274

    @seshamrajubadabhagni3274

    3 жыл бұрын

    @@amarnathareddy420 @

  • @raghuveer9528
    @raghuveer95282 жыл бұрын

    Even common people can understand, what a great explanation. Thanks Guruji

  • @chithambaramchithambaram5555

    @chithambaramchithambaram5555

    Жыл бұрын

    Very.exlent.pravachanam .

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-19582 жыл бұрын

    స్వామీజీ ప్రవచనాలు అద్భుతః. వారు ఎక్కడ ఉన్నా వారికి మా ధన్య వాదములు.

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar31777 жыл бұрын

    వందనం శ్రీకృష్ణ పరమాత్మా..భగవద్గీత ధాత.. ధన్యవాదాలు గురువుగారు అభినందనలు.. అద్భుతమైన వివరణ..సత్యం..శుభములు. శుభ సాయంత్రము..జై శ్రీకృష్ణ

  • @nomikakrishna207

    @nomikakrishna207

    5 жыл бұрын

    Atystbhuta ppravachansmulu paramatma sannidhiki margadarsanamulu srikrishna paramatmaku jai.

  • @vijayalakshmijakka5459

    @vijayalakshmijakka5459

    2 жыл бұрын

    Gurugariki Na naskaramulu

  • @chanduvikuntapu7723

    @chanduvikuntapu7723

    2 жыл бұрын

    @@nomikakrishna207 preorder boowiryptxmbmXxmbndlg McDonald

  • @achallaapparao3722

    @achallaapparao3722

    2 жыл бұрын

    F

  • @RajiniKanth-ts7ew

    @RajiniKanth-ts7ew

    2 жыл бұрын

    @@nomikakrishna207 .

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc3 ай бұрын

    శ్రీ గురుభ్యోనమః మీ జ్ణాన ప్రవాహం అమోఘం అద్భుతం నా జన్మ ధన్యం వింటుంటే ఓ అనుభూతిని కలిగిస్తుంది నిజమైన దేవుడు మీరే మీ పాదపద్మములకు నా ప్రణామాలు శ్రీ గురుభ్యోనమః

  • @ramanaraoa5409
    @ramanaraoa54093 жыл бұрын

    భగవత్ గీత అంటే ఈయన ప్రవచనం విన వలసినదే. భక్తులు, పాపులారిటీ కోసం పాకులాడ ని వారి మాటలు సత్య వాక్కులు, వినిన వారు ధన్యులు.

  • @mvenknnaabu2654

    @mvenknnaabu2654

    2 жыл бұрын

    🙏🙏🙏🙏👍

  • @kadarla1397

    @kadarla1397

    2 жыл бұрын

    Aa??🎂🎂

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka90362 жыл бұрын

    జై శ్రీరామా🙏🙏🙏

  • @manikyambadevella4551
    @manikyambadevella45512 жыл бұрын

    Thank you very very much for uplode these wonderful great Geta pravachanalu 🙏🙏 I never forgot swamiji tatvasaam . 🌹🌸🌺🌹🙏🙏

  • @devakipericherla4515
    @devakipericherla45155 жыл бұрын

    ఓం నమో గురుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sagamurali2037
    @sagamurali20374 жыл бұрын

    గురువు గారు కి పాదంబి వందనం 🙏🙏🙏🙏🙏✍✍👏👏👏👏🌺🌺🌺

  • @vasuaddanki9943
    @vasuaddanki99432 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనములు🙏🙏🙏

  • @svsch6281
    @svsch62815 жыл бұрын

    ఈ వీడియోల ద్వారా మనం పొందుతున్న జ్ఞానానికి మనమందరం శ్రీ విద్యాప్రకాషనందగిరి స్వామి వారికి ఋణపడి ఉన్నాము.

  • @ananthachary1461

    @ananthachary1461

    5 жыл бұрын

    Enni janmala punyam elanti guruvulu undatam manamu.

  • @svsch6281

    @svsch6281

    5 жыл бұрын

    @@ananthachary1461 మీకు కృతజ్ఞతలు.

  • @hemakalavakollu8754

    @hemakalavakollu8754

    5 жыл бұрын

    svs ch No

  • @svsch6281

    @svsch6281

    5 жыл бұрын

    @@hemakalavakollu8754 వాస్తవం చెప్పాను.

  • @sadhunannama2768

    @sadhunannama2768

    4 жыл бұрын

    Dhanilashmi

  • @gnaneshwarponna3197
    @gnaneshwarponna31973 жыл бұрын

    I could easily understand and learn The Bagvadgita by H.H.Swamy Vidya Prakashananda ji

  • @thinkngrowright
    @thinkngrowright5 жыл бұрын

    Thank you for sharing the nice recording. I still remember the days when I got first introduced to Srimad Bhagavat Gita by Sri Sri Vidaya Prakasa Nandagiri Swamiji in my childhood at z p h school, Tadepalligudem. That was the first discourse I have ever attended for the whole 18 days and remember one short story about Arjuna's concentration. I was in elementary school and wanted to achieve that level of concentration one day, though I am not sure of it after 35+ years. I am still used to the daily prayer he wrote in the preface of Gita Makarandam, which is quite independent and applicable to any religion or God.

  • @murthypvt6850
    @murthypvt6850 Жыл бұрын

    శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వంటి వారు నిజమయిన సన్యాసి, నిజమైన గురువు. నేటి కాలంలో ఇటువంటి వారు లభించడం బహుదుర్లభం.

  • @bosebabuasc5663

    @bosebabuasc5663

    Жыл бұрын

    Swamy is my guru A greatest person

  • @YRamakrishna-qh5qw

    @YRamakrishna-qh5qw

    Жыл бұрын

    ​ ji

  • @narsammaryali

    @narsammaryali

    Жыл бұрын

    ​@@bosebabuasc5663 ❤ we com in So b jp in need😂🎉 in BB CV . CV imp 😊 V to DC in 22:48 N B is L in TV

  • @ravisekharreddy9783

    @ravisekharreddy9783

    Жыл бұрын

    Swamy Vivekaananda...Nature will.give slsp by slap.. 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts Jesus pbuh and Muhammad saws.. Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy Greek philosophy philosophy

  • @mandebaburao4620

    @mandebaburao4620

    Жыл бұрын

  • @tulasiravikumar1969
    @tulasiravikumar19692 жыл бұрын

    Sree Gurubhyo namaha Fortunate to listen his speech 🙏🙏🙏

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu90733 жыл бұрын

    Excellent.pravachanam by sadguru sri swamijee on vairagyam! Guruvu gariki pada pranamam !

  • @mukeshrao8955
    @mukeshrao89554 жыл бұрын

    🚩⛺️🌷 Sriprakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🏵️🌼🙏🌹🙏🌷🙏🌸🙏🌼🙏

  • @acharyasriomkaranandagiris1691
    @acharyasriomkaranandagiris16912 жыл бұрын

    " The reason for discrimination between people is our inherent preferences. Everyone's inherent preferences are very different. We will act accordingly. We all want to have the same instincts that we have. If we do not treat others the way we want to, we will discriminate against them. Everyone in the world wants to be the way they want to be. Yet he does not change his prejudice. However, we have to overcome this inherent nature and move forward in the path of life. " -- Acharya Sri Omkaranandagiri swamy

  • @mukeshrao8955
    @mukeshrao89554 жыл бұрын

    🚩⛺️ Devudu manaku prasadinchina manchi guruvu🌼 Sri prakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🌹🌸🌼🏵️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 Жыл бұрын

    Never heard with such elobarative, inclusive, undeniable and moulding interpretations. Proof of God is swami ji. Paadaabhivandanamulu.

  • @priyankasai846
    @priyankasai8462 ай бұрын

    Devudu varalsi istaru guruvu gyananni istaru nijamyna sampada wisdom ❤jai guru deva datta vidya prakasananda swamy gyana jyothi swaroopam

  • @bosukondasuryaprakasarao1001
    @bosukondasuryaprakasarao10015 жыл бұрын

    ttd has done a great job of uploading the Geeta of Swamyji . it is excellent. We have a great luck of listening repeatedly Geeta.

  • @lavanyalatha8195
    @lavanyalatha81954 жыл бұрын

    Thandri miku kruthagnathalu.... 🙏

  • @pravallikae9151
    @pravallikae91513 жыл бұрын

    If some one is really looking to set their life goal these are the right set of videos for them. On sree geethaa gurubhyo namaha

  • @narayanareddy2048
    @narayanareddy20488 жыл бұрын

    VASISTA GITHA Good Speech,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @srigurulaxmikanth6559

    @srigurulaxmikanth6559

    4 жыл бұрын

    Super swamy

  • @manjunathakolar3557
    @manjunathakolar35575 жыл бұрын

    Sri gurubyo namaha Gurugariki dhanyavadamulu.... Good information, me body Lo devudu kuchoni cheppe vidhanga vundi gurugaru....

  • @danandk41
    @danandk413 жыл бұрын

    Om namo Vasudeva namo namah ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @cksubbarao1868
    @cksubbarao18682 жыл бұрын

    What a wonderful speech guru ji. 👏

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL4 жыл бұрын

    విద్యా ప్రకాశానందగిరి గారు ( శ్రీకాళహస్తి ) మహా ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన ఉపన్యాసం వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

  • @mvenknnaabu2654

    @mvenknnaabu2654

    2 жыл бұрын

    🙏🙏🙏👍

  • @p.vittalp.vittal2451

    @p.vittalp.vittal2451

    2 жыл бұрын

    I'

  • @chandrapalli6667

    @chandrapalli6667

    2 жыл бұрын

    @@mvenknnaabu2654 rrrrrrrrrrrrll0llrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrr9

  • @boyaraju5583

    @boyaraju5583

    Жыл бұрын

    @@mvenknnaabu2654 10-&&-

  • @gutthakrishnamurthi535

    @gutthakrishnamurthi535

    Жыл бұрын

    ​@@boyaraju5583 is

  • @lakshmivadlamani2214
    @lakshmivadlamani22147 жыл бұрын

    Om Sri Gurubhyoem Namaha. Jgd.

  • @bhrao1140
    @bhrao11404 жыл бұрын

    Super speeches. Every body should learn. We learnt a lot. Thank u so much to put these videos in you tube.

  • @anjaiahatikam5502
    @anjaiahatikam550218 күн бұрын

    ❤guru devula mukatha niruhethuka karuna mrutha vasista Geetha pravachana shravana bagyam janmala punyam ❤krishnam vandhe jagath guruvu ❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69422 жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం ,ఓం శ్రీ సాయి నాధాయ నమః జై జై సాయి నాధాయ నమః, ఎన్నో జన్మల పుణ్యమో ఈ పుణ్య వాషిష్టయోగ శ్రవణం చాలా ఆనందం కలుగుతుంది.. ఆపుణ్య మూర్తి కి పాదాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalavathipericherla2262
    @kalavathipericherla22622 жыл бұрын

    ఓం నమో శ్రీ కృష్ణాయనమః. ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandirajesh9484
    @bandirajesh94843 ай бұрын

    హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @poosalavenkataramana6472
    @poosalavenkataramana64722 ай бұрын

    A great devotional speech. Thanks to swamiji.🌹🌹🌹🙏🙏🙏

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Жыл бұрын

    గురువుగారు ఆత్మ జ్ఞానం భోదిస్తూంటే మనిషి మహనీయుడు గా మారటాని ఆచరణ లో పెడితే మళ్ళీ మళ్ళీ పుట్టనవసరం లేదు గురువుగారికి అనంత కోటి వందనాలు ఆశ్రీకృష్ణడు భో దించి నట్లు ఉంది

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni3 ай бұрын

    Vidyaaprakaasananda awaamulavaaru vraasina 2chinna grandhamulu 1tatwa saaramu 2 maanasabhodha eerendu grandhaalanu aala ponchi na vaaru shobhaaraju vaanijayaraam gaaru aahaa adbhutam bhagavat geeta saaraamsam andulo untundi paamarulaku kuda artham avutundi harihi om

  • @srikanthg8559
    @srikanthg85593 жыл бұрын

    వందే గురు పరంపరాం 🙏🙏🙏

  • @prasadkr8386

    @prasadkr8386

    Жыл бұрын

    Yenta baga explain chesaru guruvu garu.

  • @amulyaryali1802
    @amulyaryali18024 жыл бұрын

    Really we are very lucky persons bcz good preaching s

  • @aarredy8103
    @aarredy81032 жыл бұрын

    🙏Great Sayings of Bagavath Geeta sir.

  • @chimmilipadma3133
    @chimmilipadma31333 жыл бұрын

    Sri Gurubhyo namaha sri matre namaha om namah shivaya 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏

  • @nelyyugandharyogi6467
    @nelyyugandharyogi64673 жыл бұрын

    🙏ఓం గురుబ్రహ్మఏ నమః ఓం🙏

  • @kantharaocindha9071
    @kantharaocindha90715 жыл бұрын

    Sri Prakash Nandangiri guru gari padabi vandanam 🌹🏵️🌼🌸🙏🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏

  • @suryaraoguttula5341

    @suryaraoguttula5341

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hymavathihyma7760
    @hymavathihyma77602 ай бұрын

    Excellent narration..yentho gahanamaina vishYaanni chaala saralam gaa vivarincharu...dhanyaadaalu swaami.

  • @srinivascharyp4393
    @srinivascharyp43934 жыл бұрын

    Guruvu gaaru meku padhaabivandhanam. 🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @kantetikishore2022
    @kantetikishore20222 жыл бұрын

    Gurubhyonamaha 🙏🙏🙏

  • @rajeshamkairamkonda6914
    @rajeshamkairamkonda69145 жыл бұрын

    Very Good Message sri vidyaprakashanand

  • @udayabhaskar3858
    @udayabhaskar38585 жыл бұрын

    Sree gurubhyom namah

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502Ай бұрын

    Guru devula karunamrutha bagàwath anugraha vasista Geetha pravachana guru devula mukatha shravana bagyam ❤

  • @arunvattipally5969
    @arunvattipally59692 жыл бұрын

    Guruvu gari padha sevanam sambhavanthu mama janmajanmani Hariom

  • @srinivasvannala4704
    @srinivasvannala47043 жыл бұрын

    Om namo Venkateshaya 🙏🙏🙏

  • @kadaridasharath7237
    @kadaridasharath72375 жыл бұрын

    మంచి బోధన..

  • @yvenkateshchary6215
    @yvenkateshchary62154 жыл бұрын

    Om namo narayanaya

  • @aap-KBaswarajgoud7513
    @aap-KBaswarajgoud75135 жыл бұрын

    హరి: ఓం గురువే సర్వ లోకానం .ఓం తత్ సత్

  • @vignanteja3190
    @vignanteja31904 жыл бұрын

    Sri sri sri Vidyaa prakasananda giri swamulu vari pravachanam dyva vakku.dyavame digi vachi manaku chebuthunnatlu.twenty years back geetha makarandham book py unna gurudevula chitrapatam chusi maa papaki vidyaa ani peru pettukunnanu.jai guru deva.

  • @munirajuam8056
    @munirajuam80563 жыл бұрын

    Jai Gurudev

  • @rayuduyadavalli8922
    @rayuduyadavalli89227 жыл бұрын

    jai gurudevaya namah

  • @kodavatimadhuri1110
    @kodavatimadhuri11105 жыл бұрын

    Super sir

  • @sureshkrishna7720
    @sureshkrishna7720 Жыл бұрын

    🙏🙏🙏🌹🌻🌺🥀🌸 శ్రీ గురుభ్యోనమః గురు పాదపద్మములకు నమస్కారాలు

  • @ramadevi6532
    @ramadevi65325 ай бұрын

    గురుదేవుల దివ్య. పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

  • @narasimhachari6711
    @narasimhachari6711Ай бұрын

    Hare krishna krishna krishna hare hare hare arama arama rama haree 🙏🇧🇴🕉️namobhagavathe 🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌼👋👋👋

  • @sarojinikandukuri5308
    @sarojinikandukuri53085 ай бұрын

    Thank you to the one who is uploading swamijis vedios.

  • @gayathrimanagements4669
    @gayathrimanagements4669 Жыл бұрын

    ఓం గురుబ్యో నమః 🙏🙏🙏

  • @VRL369
    @VRL3693 жыл бұрын

    Good narration by Swami 🙏🙏

  • @tgff_hari-7777
    @tgff_hari-77777 жыл бұрын

    జై గరుదేవా

  • @shekarpatil2444

    @shekarpatil2444

    6 жыл бұрын

    tsrinivasa rao

  • @botlagovardhanbotla194

    @botlagovardhanbotla194

    6 жыл бұрын

    శ్రీశ్రీశ్రీ గురుభ్యోన్నమ:

  • @llllonlybhakti4184
    @llllonlybhakti41844 жыл бұрын

    Super....🤗🤗🤗👌✋👍👋👏💥💥

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 Жыл бұрын

    భగవద్గీత గీతా సారాంశము అద్భుతమైన విశ్లేషణ స్వామీ.

  • @venkataramananadukuru1250
    @venkataramananadukuru12503 жыл бұрын

    Wonderful speech

  • @prabhakarreddy3442
    @prabhakarreddy34424 жыл бұрын

    Amazing service it's by God's grace for you

  • @SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ

    @SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ

    4 жыл бұрын

    Om

  • @kundasubbarayudu6674
    @kundasubbarayudu66744 жыл бұрын

    Very good swami

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar31777 жыл бұрын

    ఓం ! . ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం రుషిభ్యో నమః ఓం సకల దేవతాభ్యై నమః

  • @yarekapudio9146

    @yarekapudio9146

    7 жыл бұрын

    chandra Sekhar

  • @yarekapudio9146

    @yarekapudio9146

    7 жыл бұрын

    chandra Sekhar

  • @muthyalubellapu8332

    @muthyalubellapu8332

    6 жыл бұрын

    khar

  • @harinathbabup7289

    @harinathbabup7289

    6 жыл бұрын

    Bahubali

  • @nagireddygogireddy

    @nagireddygogireddy

    5 жыл бұрын

    Namste

  • @bvratnam48
    @bvratnam482 жыл бұрын

    POOJYA SREE PRAVACHANA PANDITAVARYULU VARKI SASTANGA NAMASKARAMULU OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAH

  • @rameshbabu1652
    @rameshbabu16526 жыл бұрын

    Jaigurudeva

  • @byraiahk658
    @byraiahk6585 жыл бұрын

    OM SREE GURUBYONAMAHA JAI GURUDEVA

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Жыл бұрын

    Sree Rama Sita Rama namo namah 🙏

  • @MrSatheesh1972
    @MrSatheesh19725 жыл бұрын

    Gurubhyo namaha

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 Жыл бұрын

    Janma janmalaki vini tarinchali hare Krishna

  • @aanil7235
    @aanil72354 ай бұрын

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella77733 жыл бұрын

    మొన్నటితో భగవద్గీత 18 అధ్యాయములు (స్వామివారి నోటినుండి వెలువడినది)వినడం పూర్తయి,ఈరోజునుండి వసిష్ఠగీత ప్రారంభించడమైనది.అంతా స్వామి దయ.12-10-2020

  • @sriramuluboya4388

    @sriramuluboya4388

    2 жыл бұрын

    Qqqqq

  • @sriramuluboya4388

    @sriramuluboya4388

    2 жыл бұрын

    Qqqqq

  • @akellasuryabhaskaraphani9110
    @akellasuryabhaskaraphani91103 жыл бұрын

    Very good discourse

  • @vadrispravadhanulu7400
    @vadrispravadhanulu74004 жыл бұрын

    Good speech by great guruvu garu namaste!

  • @rayapuramachandrareddy1856
    @rayapuramachandrareddy18562 жыл бұрын

    very good pravachanam..i never for got..om.om.om

  • @pkrishnaiah2325
    @pkrishnaiah23254 жыл бұрын

    Guruvugaeiki sats sahaara vandanalu. Chala manchi vishayslu teliyachestunnaru.

Келесі