Varahi Ammavari Favourite Prasadalu|వారాహి దేవికి ఇష్టమైన నైవేద్యాలు|Varahi Navaratri Puja Naivedyam

Ойын-сауық

Varahi Ammavari Favourite Prasadalu|వారాహి దేవికి ఇష్టమైన నైవేద్యాలు|Varahi Navratri Puja Naivedhyalu
***************************
* Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
• Varahi Navaratri 2024 ...
* Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
* Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
* varahi navaratri pooja niyamalu
• Varahi Navaratri Pooja...
* Varahi Devi peetam ela sidham chesukovali:
• Varahi Navaratri Puja ...
* Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
* Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
• Varahi Navaratri Pooja...
* Varahi navaratri panchami pooja vidhanam:
• Varahi Devi Panchami P...
* Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
* Varahi Devi Navaratri Doubts - Part 2
• Varahi Navaratri Pooja...
* Varahi ammavariki nimmakaya mala ela cheyali:
• Nimmakayala Mala ela C...
* Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
* Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
* Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
* Varahi Devi stuti:
• Varahi Stuti |Sri Vara...
* Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
* Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
• Varahi Navaratri Udvas...
*****************************
#varahipoojavidhanam
#varahinavaratripoojavidhanam
#varahiammavariFavouritePrasadalu
#varahinavaratripoojaprasadalu
#varahinavaratripoojanaivedyalu
#varahinavaratripoojanaivedyam
#varahipoojaprasadalu
#varahipoojaNaivedyalu
#varahipoojanaivedyam
#varahipanchamipoojavidhanam
#వారాహిఅమ్మవారికిఇష్టమైననైవేద్యాలు
#varahinavaratrulu
#varahiNavaratri2024datesintelugu
#panchamipooja
#శుక్రవారంపూజ
#naivedhyam
#naivedyalu
#prasadam
#prasadalu
#panakam
#varahinavratripooja
#varahipooja
#sasurikavlogs
#వారాహినవరాత్రిపూజనైవేద్యాలు
#prasadamrecipes
#naivedyamrecipes
#వారాహిపూజ
#నైవేద్యాలు

Пікірлер: 51

  • @user-yw6ej7jp8w
    @user-yw6ej7jp8w5 күн бұрын

    అమ్మ వారికి ఇష్టమైన ప్రసాదాలు గురించి చక్కగా తెలిపారు ధన్యవాదములు

  • @srinivasarao2546
    @srinivasarao25465 күн бұрын

    ఏ రోజున ఏప్రసాదం నైవేద్యం పెట్టాలో తెలిపినందుకు కృతజ్ఞతలు

  • @user-ft7cu6nd4d
    @user-ft7cu6nd4d5 күн бұрын

    అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎక్కువ ఫలితం దక్కుతుంది అని చాలా వివరంగా తెలియజేశారు

  • @sunim5783
    @sunim57834 күн бұрын

    అక్క మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు

  • @varahidevi9725
    @varahidevi97255 күн бұрын

    🙏🙏🙏

  • @sunim5783
    @sunim57834 күн бұрын

    Useful for me

  • @nirmala6676
    @nirmala66765 күн бұрын

    వరాహి దేవి పూజలో నివేదించాలసిన ప్రసాదాలు గురించి చక్కగా వివరించారు

  • @vijaya6855
    @vijaya68555 күн бұрын

    అమ్మవారికి ఏ నైవేద్యం ఏ కారణంతో సమర్పించాలి అని చాలా చక్కగా చెప్పారు అమ్మ

  • @kavyap8009
    @kavyap80095 күн бұрын

    ఈ నైవేద్యాలను ఎందుకు సమర్పించాలి అని చాలా చక్కగా చెప్పారు అమ్మ

  • @venkatkiran5061
    @venkatkiran50615 күн бұрын

    Thx akka

  • @dasariprasanna973
    @dasariprasanna9735 күн бұрын

    Thanks for sharing

  • @sadhanandh8309
    @sadhanandh83095 күн бұрын

    ఓం శ్రీమాత్రే నమః

  • @user-in6jb9vv3r
    @user-in6jb9vv3r5 күн бұрын

    అమ్మవారి నైవేద్యాలు చక్కగా వివరంగా వివరించారు అమ్మ

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    🙏

  • @tulasi11
    @tulasi115 күн бұрын

    Thanks for sharing informative video regarding varahi maa prasadams

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    🙏

  • @jvjayajaya2687
    @jvjayajaya26874 күн бұрын

    నైస్ వీడియో 🙏

  • @sasurikavlogs

    @sasurikavlogs

    2 күн бұрын

    🙏

  • @neetuakash1693
    @neetuakash16935 күн бұрын

    Prasadalu gurinchi chala simple ga chepparu thanks a lot

  • @pr-dq8cj
    @pr-dq8cj5 күн бұрын

    Thanks akka varahi ammaki ye prasadalu yekkuva ishtam anedi vivarincharu

  • @pulavarthigupta7385
    @pulavarthigupta73855 күн бұрын

    Naiivedyalu gurunchi chakaga chepparu

  • @murty3911
    @murty39115 күн бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ

  • @user-ek3mx3cd5v
    @user-ek3mx3cd5v5 күн бұрын

    Thanks for sharing the prasadams for varahi devi

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    My pleasure 😊

  • @sudhakarkanakam8339
    @sudhakarkanakam83394 күн бұрын

    Chala tq akka

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    🙏

  • @msanandaharivillu3336
    @msanandaharivillu33364 күн бұрын

    👍👍🙏

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    🙏

  • @user-hm7eg7fi2e
    @user-hm7eg7fi2e4 күн бұрын

    👍🙏

  • @sasurikavlogs

    @sasurikavlogs

    2 күн бұрын

    🙏

  • @kanchana4828
    @kanchana48285 күн бұрын

    ప్రకృతి సిద్ధమైన నైవేద్యం ఎంతో ఇష్టమని చెప్పారు సంతోషం

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    🙏

  • @Aishu_Saanvi59
    @Aishu_Saanvi594 күн бұрын

    Amma sri matre namaha na bartha nuve marachali amma na bartha ni sariayena dharilo petu amma

  • @sasurikavlogs

    @sasurikavlogs

    2 күн бұрын

    అమ్మ తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది అండి, నమ్మకంతో ఉండండి

  • @malavika9383
    @malavika93834 күн бұрын

    మీ వీడియోస్ ని పూర్తిగా చూస్తే అసలు ఒక్క డౌట్ కూడా రాదమ్మ

  • @ramana1550
    @ramana15504 күн бұрын

    ఉదయం సాయంత్రం పానకం ఒకటి నివేదించవలెను

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    Nivedinchavachu

  • @swarooparani6048
    @swarooparani60485 күн бұрын

    Thank you sister, palli undalu kakunda burfi square shape lo vi pettacha plz reply me

  • @sasurikavlogs

    @sasurikavlogs

    Күн бұрын

    లేదండి పల్లీలు లేకపోతే పల్లీ ఉండలేనే సమర్పించండి

  • @ChamalaJyothi
    @ChamalaJyothi4 күн бұрын

    P00ja night chayala time chapara pls sis

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    8 tarvata chesukovalandi

  • @kimmojivani5698
    @kimmojivani56984 күн бұрын

    pooja first day panakam ...pettala ledante 9days kuda pettala cheppandi

  • @sasurikavlogs

    @sasurikavlogs

    2 күн бұрын

    ఏ నైవేద్యం పెట్టిన పెట్టకపోయినా పాలకం మాత్రం రోజు సమర్పించండి

  • @sukanyatalari7054
    @sukanyatalari7054Күн бұрын

    One day pujaa cheyavacha frist time chesukuntunannu

  • @sasurikavlogs

    @sasurikavlogs

    12 сағат бұрын

    చేసుకోవచ్చు అమ్మ

  • @segupadma-md3ef
    @segupadma-md3ef5 күн бұрын

    Varahi ammavari Pratima evariki aiina gift ivvocha

  • @sasurikavlogs

    @sasurikavlogs

    7 минут бұрын

    ఇవ్వచ్చు అమ్మ

  • @praveensayana2249
    @praveensayana22494 күн бұрын

    హాయ్ అండి నా పేరు ప్రవీణ్ అండి నాకు పెళ్లి అవలేదు. నేను కూడా వరహి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నా వ్యాపార రీత్యా రెండు రోజులు వేరే ఊరు వెళ్లాలి. రెండు రోజులు పూజ చేయడానికి కుదరడం లేదు . నాకు అమ్మ లేరు ఎలాగో చెపుతారా

  • @sasurikavlogs

    @sasurikavlogs

    4 күн бұрын

    మీకు అమ్మవారి పటం తీసుకెళ్లి అక్కడ కూడా నిత్య పూజ లాగా చేసుకునే సౌలభ్యం ఉంటే అలా చేసుకోండి, లేదు కుదరదు అనుకుంటే పంచమి రోజు చేసుకోండి

  • @sridharcomputers9932
    @sridharcomputers9932Күн бұрын

    ఈసారి మీరు చెప్పిన విధంగా ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకుందామనుకుంటున్నాను కానీ చిన్న డౌట్ గురువుగారు నేను ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ఫోటోలను అన్నింటిని తడిగుడ్డతో తుడిచి కుంకుమ చందనం పెట్టడం అలవాటు అయితే ఈ నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వరకు కదిలించొద్దు అన్నారు కదా మరి రెండవ రోజున పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలంటే ఎలా? ఆ ఫోటోను కదిలించవచ్చా ?కదిలించరాదా?

  • @sasurikavlogs

    @sasurikavlogs

    12 сағат бұрын

    లేదండి మనం మొదటి రోజున అమ్మవారికి చందనము కుంకుమ పెట్టి అమ్మవారిని స్థాపించాక తొమ్మిది రోజులు కూడా మనము అమ్మవారిని కదపండి, మొదటి రోజు పెట్టినవి అలానే ఉంచేయాలి అండి

Келесі