ఓవర్ హీట్ వాటర్ బాయిలింగ్ సొల్యూషన్

Mahi tech sonagiri KZread please subscribe

Пікірлер: 2

  • @manthasatyanarayanamurthy6001
    @manthasatyanarayanamurthy60012 ай бұрын

    Egr యందుకు పెట్టారు అన్న

  • @MAHITECHSONAGIRI3981

    @MAHITECHSONAGIRI3981

    2 ай бұрын

    సారీ బ్రదర్ లేటుగా రిప్లై ఇస్తున్నాను, egr ఎందుకు పెట్టారు అంటే ఈ జి ఆర్ అంటే ఈ అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ రీ సర్కులేషన్ కదా, అంటే కాలిపోయిన వేస్టేజ్ అయిపోయిన గ్యాస్ బయటికి వెళ్లి వాతావరణం లో కలిసిపోకుండా దాన్ని కూడా మల్ల రీ సర్కులేషన్ చేస్తే దాంట్లో ఉన్న కొన్ని హాని కలిగించే కారకాలు ఇంకా ఎక్కువ బర్న్ అయ్యి అవి నశించడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి మన ఇంజన్ కు టర్బో చార్జర్ గ్యాస్ ని సర్కులేట్ చేస్తుంది గ్యాస్ అంటే ఎయిర్, ఆ ఎయిర్ సరిపోను అప్పుడు ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది రీ సర్కులేట్ అవుతుంది కదా అప్పుడు ఇంజన్ కి కావలసిన టెంపరేచర్ ఈ గ్యాస్ లో ఉంటుంది కాబట్టి ఇది దాంట్లో మామూలుగా వచ్చే ఎయిర్ లో మిక్స్ అయి నార్మల్ టెంపరేచర్ వచ్చి ఆడ ఫైర్ అయ్యే దానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జి ఆర్ పెట్టి ఈ సిస్టం ని, తయారు చేశారు దీని మూలంగా టర్బో చార్జర్ మీద కూడా లోడ్ తక్కువ పడుతుంది ఓకే వాతావరణం ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది అంటే హిందీలో నుంచి వచ్చే హాని కలిగించే అటువంటి కారకాలు బయటకు రావు ఆల్మోస్ట్ అక్కడే బర్న్ అయిపోతాయి దానికోసం ఈజీ ఆర్ సిస్టం పెట్టాడు నాకు తెలిసింది అయితే ఇదే బ్రో ఇంతవరకు చెప్పగలిగాను ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుందేమో ఓకే బ్రో నేను మీకు కొంచెం ఉన్న డౌట్ క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను

Келесі