'వంశీ' కథ || రాజహంసలు వెళ్ళిపోయాయి || పున్నమరాజు గళంలో

Ойын-сауық

గోదారి అందాల్ని అక్షరాల్లో ఆరబోస్తూనే , గుండె లోతుల్లోంచి చొచ్చుకొచ్చిన ఆవేదనతో వంశీ వ్రాసిన కథ. గోదారి రేవుల్లో నిత్యం వినిపించే ఆత్మీయా నురాగాల కోలాహలం అకస్మాత్తుగా అదృశ్యమైతే ..మనసున్న మనుషులు పడే మూగ బాధని వంశీ తో పాటు మనమూ అనుభవిస్తాం ఈ కథ వింటే ..

Пікірлер: 43

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda23953 ай бұрын

    పున్నమరాజు గారు కధ చెప్పిన విధానం చాలా బాగుంది

  • @shaikmuneer7635
    @shaikmuneer763526 күн бұрын

    కథ రాసిన vamsy గారికి, వ్యాఖ్యాత raju గారికి ధన్యవాదాలు,vamsy గారి ప్రకృతి వర్ణన రాజు గారి వ్యాఖ్యానం అద్భుతమైన అనుభూతి, ఏవైన మీ గోదారోళ్ళు అదృష్టవంతులు.

  • @sannipallisrinivas9068
    @sannipallisrinivas906820 күн бұрын

    Super listening experience. Thank you punnamarajugaru and Vamsi Sir

  • @krishnamohang3059
    @krishnamohang3059Ай бұрын

    వంశీ గారికి డిటైల్స్ చాలా ఇష్టం. ఇంటి పేర్లతో సహా రాస్తొరు.

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    Ай бұрын

    అవునండీ..ఆయన శైలి విభిన్నం

  • @vankayalasivaram4402
    @vankayalasivaram44022 жыл бұрын

    వంశీది చాలా ప్రత్యేక శైలి. ఇంటిపేర్లతో సహా ప్రత్యక్షమయే పాత్రలు సజీవంగా మన ముందు తిరిగే మనుషుల్లాగే ఉంటాయి. నాకు అందుకే ఈ నల్లమిల్లి భామిరెడ్డిగారి(వంశీ) కథలు చాలా ఇష్టం. మన తూగోజీ అంతా కళ్ళముందు పరుచుకుంటూ ఉంటుంది, ఆ గోదావరితో సహా! నాకు బాగా పరిచయం ఉన్న యానాం, ఎదుర్లంక రేవులు, పోలవరం ప్రాంతాలు ఈ కథలో ప్రధానంగా నిలవడం సంతోషాన్ని కలిగించింది. మీరు చదివిన తీరూ అంత బాగానే ఉంది. అభినందనలు.

  • @sudhakarmajety
    @sudhakarmajety5 ай бұрын

    పిండేసారు వంశీ గారూ ! చల్ల గాలిలా సాయంత్రం పూట సంపెంగ పూల గుబాళింపులా సాంబ్రాణి పొగలా బాగుంది కథ హాయిగా. ఇందులో భయపెట్టే విలన్లూ, స్నానం చేసి టవల్సు కట్టుకుని బయటకి వచ్చే హీరోయిన్లూ, కిర్రెక్కించే రొమాన్సులూ లేవు. అంత పెద్ద మలుపులూ లేవు. కానీ వింటుంటే హాయిగా ఉంది. మన ఎదురుగానే జరుగుతుందా ఇదంతానూ అనిపించేలా రాయడంలో బాగా చెయ్యి తిరిగిన వంశీ గారి సంభాషణల్ని ఆయనతో కలిసి తనే అక్కడ ఉండి యాక్టింగ్ చేస్తున్నంత సహజంగా ఆ మాటల్ని అలవోకగా గోదారి యాసలో అనేసి పున్నమ్రాజు గారూ రక్తి కట్టించారు కథని. రాజహంసలు ఎగిరిపోయినట్లే వాటి సందడిని లాగేస్కున్న ఈ కొత్తగా వచ్చిన బ్రిడ్జీల కిందా, పక్కలా కొత్తగా తెరుచుకున్న కొట్లు, ఆ వైపంతా నడుచుకుంటూ ఈ మజ్జెల్లో జ్ఞాపకాలు ఎర్పరుచుకుంటున్న మనుషులు కొన్నేళ్ళ తర్వాత ఏ ఫ్లైవోవర్లో వచ్చి అవి మరుగున పడిపోయాక ఆ వైపుల, పక్కలా పోగేసుకున్న గుర్తుల గురించి మన లాగే మాట్లాడుకుంటారు. కొత్త నీరు కదూ... పాత నీటిని గెంటేసుకుంటూ పోతుంది. ఎవరో అన్నట్లూ... ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఉందంటే అది మార్పు మాత్రమే వంశీ గారూ ! ఇద్దరికీ ధన్యవాదాలు ఇంత మంచి అనుభవాన్ని ఇచ్చినందుకు ! అభినందనలు, కథల్ని ఇలాగ వినిపించే కొత్త ప్రక్రియ మొదలెడుతూ పుస్తకాలు చదవకుండా ఫోన్లల్లో మగ్గిపోతున్న జనాలకి మరో అవకాశం ఇచ్చే ప్రయత్నం సఫలం ఔతున్నందుకు..:)

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    5 ай бұрын

    ధన్యవాదాలండీ

  • @chinaraj4973
    @chinaraj49732 ай бұрын

    వంశీ గారి కథలో చివరి లో ఒక ఆర్ద్రత ఉంటుంది.గుండె బరువెక్కి ఏడుపొస్తుంది

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    2 ай бұрын

    ధన్యవాదాలు

  • @sharmaa.s.s.k3076
    @sharmaa.s.s.k30763 ай бұрын

    Vamsi garu tq sir aa revutho naaku chala anubandham undi. Andari perlu gurtunchukunna meru chala great.naku goppa jnapakam. .

  • @rajeshthudi23
    @rajeshthudi235 ай бұрын

    Very nice excellent story.

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    5 ай бұрын

    Many many thanks

  • @కామేశ్వరి
    @కామేశ్వరి Жыл бұрын

    చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చదివి వినిపిం చావు నిజమే ఆ రోజు లు చాలా అద్భత మైనవి కథలలో తప్ప వినలేము , కనలేము 👌👏👏👏👏👏🙏🙏🙂

  • @swarnalathach7288
    @swarnalathach72882 ай бұрын

    😢😢😢

  • @sivaveeraprasadmogali5241
    @sivaveeraprasadmogali5241 Жыл бұрын

    1992 లో నేను, నా మిత్రుడు తాళ్ళరేవులోనిమరో మిత్రునితో కలసి యానాం రేవులో పంటి లో ప్రయాణించాము. ఆ అనుభూతి ఎప్పటికీ మరువలేను. కానీ ఎప్పుడైనా అమలాపురం వెళ్లినప్పుడు బ్రిడ్జి పై నుండి రేవు చూస్తుంటే చాలా వెలితిగా అనిపిస్తుంది. వంశీ గారు అప్పటి రోజులను మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

  • @bujji30
    @bujji305 ай бұрын

    నాకు మీ మరియు ఇళయరాజా గారి కాంబినేషన్ లో సినిమా లన్ని ఇష్టం ,సీతాకోకచిలుక ట్రయిలర్ చాలా బాగుంది 😊

  • @sarojapunnamaraju4757
    @sarojapunnamaraju47572 жыл бұрын

    చివరికి వచ్చేసరికి గుండెలు పిండేసి నట్టయ్యింది. కొత్తను స్వాగతించ వచ్చు .కానీ పాతకు చిరునామా లేకుండా పోవడం, బాధాకరం .. వంశీ కథలో మీరు చదివిన వన్నీ, మా మనసుల్లో ఉన్న, మరుపు రాని మధుర స్మృతులు .. కధ, మీ కథనం అద్భుతం.🙏

  • @user-km5je1by1f
    @user-km5je1by1f Жыл бұрын

    Love u sir

  • @manjulathas244
    @manjulathas244 Жыл бұрын

    DHANYAVADALU

  • @ramachandrarao873
    @ramachandrarao873 Жыл бұрын

    Old memories. Narrated very well. Thanks

  • @tarunsampara9827
    @tarunsampara98272 жыл бұрын

    గోదావరి ప్రయాణం పేరుతో జనజీవన కథనాలు వినిపించారు…. మనుష్యుల జీవితాలను మనసుతో పరిశీలించే వంశీగారు హృదయాన్ని ఆహ్లాదపరుస్తారూ, ఆవేదనతో తుడుపుతారు….. ఆత్రేయగారన్నట్లు మనసున్న మనిషికి సుఖము లేదేమో… ఆయన మనస్సు నిత్య స్పందనభరితమై మరిన్ని జీవితాలు కథలై, గోదారి అలలై వినిపించాలని కోరుతూ …… సంపర శ్రీనివాసరావు.

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi941811 ай бұрын

    Heart touching.....

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Жыл бұрын

    RAJA HAMSALO PRAYANAM CHALABAVUNDHI

  • @acharyulukhandavilli1750
    @acharyulukhandavilli17502 жыл бұрын

    Super umaajee, Intaku mundu e kadha chadivaa, ippudu vinadam inkaa baagundi,vamsini baaga gurtuchesaaru..🙏🙏

  • @ramareddykarri1
    @ramareddykarri1 Жыл бұрын

    🙏😊👍

  • @benarjeeks2552
    @benarjeeks25522 жыл бұрын

    👌👌👌

  • @sravankumar7212
    @sravankumar72122 жыл бұрын

    Bagundi sir

  • @prasadksdsv8533
    @prasadksdsv85332 жыл бұрын

    Kadhanam, kadhanika maa Gopapaga revu datuthu Punnami re Rajula sagindhi

  • @gopinath7331
    @gopinath7331 Жыл бұрын

    👌🏼👌🏼👌🏼🌷🌷🌷🌷🙏

  • @narasimharajupunnam
    @narasimharajupunnam Жыл бұрын

    ' అనుభూతి దూరమయ్యింది అని ' మీ కంఠం పలికిన తీరుకి మనస్సు ఎందుకనో శూన్యమయి పోయింది. ఆ ఒక్క మాట మీ నోట విన్నాక మీ గళం లో అన్ని రసాలు ఇంత గొప్ప గా ఎలా పలుకుతాయి ? భగవంతుడు ఇచ్చిన వరమా?

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    Жыл бұрын

    అంతేనండీ..అమ్మ దయ అంతే..

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Жыл бұрын

    Hello nenu chinapatinundi vamsi gari cinemalu istamga chusedaanini Godavari andaalskosam epudu vaari rachanalu vintunnanu

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi14402 жыл бұрын

    ఏందో గురువు గారు! ఎక్కడికో వెళ్లిపోయింది మనసు. వాటి స్పర్శ చవిచూసిన నాకు ఏవో పోగొట్టుకున్న తీపి జ్ఞాపకాలు. గుండెలను పిండేసింది. వంశీ గారికే ఈ రచన చెయ్యడం సాధ్యం. మరి అపై పున్నమ రాజు గారి గొంతు అనితరసాధ్యం.

  • @lotus205
    @lotus2056 ай бұрын

    వంశీ గారు ఒక కళాత్మకమైన హృదయం కలిగిన ఒక గొప్ప కవి

  • @venkatasuryadhanvantaridwi277
    @venkatasuryadhanvantaridwi2772 жыл бұрын

    Sooper sir

  • @suryavamsy1755
    @suryavamsy17556 ай бұрын

    ❤❤❤

  • @sarojapunnamaraju4757
    @sarojapunnamaraju4757 Жыл бұрын

    కధ అద్భుతంగా ఉంది . చదివిన విధానం చాలాబావుంది. వంశీ. రామచంద్రపురం కాకేజీలో చదివిన కుర్రాడు. చదువుకునే రోజులనుండే నవలారచన మొదలు పెట్టాడు. అలా అలా ఇంతై‌ ఇంతింతై పెద్ద సినిమా డైరక్టర్ అయ్యాడు. కానీ, తన రచనలలో పాత్రలన్నీ సజీవ పాత్రలే. పల్లెటూరు, ఆ జీవన విధానం, ఆ మాట తీరు, ఆ పాత్రలు అన్ని తన కథల్లో సజీవంగా మన ముందు తిరిగాడు తున్నట్టే ఉంటుంది.. అవి మీ గళం లో మరింత సజీవంగా కళ్ళకు కట్టినట్టు పలికించారు..

  • @anchorpunnamaraju

    @anchorpunnamaraju

    Жыл бұрын

    ధన్యవాదాలండీ

  • @rangaadigitals7985
    @rangaadigitals79852 жыл бұрын

    👌

  • @trinadhchinna5358
    @trinadhchinna5358 Жыл бұрын

    Naku teliyakunda Naa kallaventa nellu karuthunnai. Endukante Naa patha jnapakalu gurthuku vacchi

  • @satyapadmavathikhandavilli1178
    @satyapadmavathikhandavilli11782 жыл бұрын

    Vamsi raasina bhaavaanni, Mee galam lo swatchamga palikinchaaru

  • @srinivasgannavarapu5008
    @srinivasgannavarapu50082 жыл бұрын

    Katha chaalaa baagundi.. Kaani ilaanti katha konchem nemmadigaa chadivitey baagunDedemo... Meeru chadivina speed ki ee katha lo vunna feel mee narration lo raaledu.. GamaninchanDi... This is not a negative feed back. Just a suggestion so that you consider in your future presentations..

Келесі