వైసీపీ నేతల ముందు రెండే దారులు! || AP PRIDE

వైసీపీ నేతల ముందు రెండే దారులు! . AP PRIDE

Пікірлер: 251

  • @catalyst1983
    @catalyst198316 күн бұрын

    రామనాథం గారు మీ వీడియోలతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులకు ధైర్యాన్ని నూరి పోస్తున్నావు.

  • @everyourwellwisher932

    @everyourwellwisher932

    16 күн бұрын

    Yes yes , many many thanks to ramnath garu

  • @jayalakshmi143lakshmi8

    @jayalakshmi143lakshmi8

    16 күн бұрын

    S

  • @chandrareddy263

    @chandrareddy263

    16 күн бұрын

    Edhi nejam sar.

  • @vbhupal3609

    @vbhupal3609

    16 күн бұрын

    💯 SIR

  • @review_and_rethink264

    @review_and_rethink264

    16 күн бұрын

    Kani jagan matram bayataki ravatla

  • @nithya.b7048
    @nithya.b704816 күн бұрын

    Ycp నాయకులకు long time పోరాటం చేయడం రాదు. కేవలం,జగన్ గారి కష్టం మీద అధికారం వస్తే మాత్రం అందరూ చుట్టూ చేరి అధికారం అనుభవిస్తారు 😢😢😢

  • @gayatrireddy7603

    @gayatrireddy7603

    16 күн бұрын

    👍

  • @ChatPurpose

    @ChatPurpose

    16 күн бұрын

    బాగా చెప్పేరు 👏

  • @KrishnaysrKrishnaysrVictory

    @KrishnaysrKrishnaysrVictory

    15 күн бұрын

    Idi nijam

  • @KrishnaysrKrishnaysrVictory

    @KrishnaysrKrishnaysrVictory

    15 күн бұрын

    Idi nijam

  • @anandbandela8328
    @anandbandela832816 күн бұрын

    జగన్మోహనరెడ్డి , షర్మిల ల కంటే అశోక్ బాబు స్పందన అద్భుతం..వైఎస్ఆర్ గురించి అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా కార్యకర్తలకు స్ఫూర్తిగా ఉన్నాయి..చిల్లర రాజీయాలు చేస్తే వైసీపీ పార్టీ ఇంకా దిగజారుతోంది..నాయకులు కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాలి అశోక్ బాబు గారిలా .. హాట్స్ ఆఫ్ sir..🎉

  • @padmajalankireddy8718

    @padmajalankireddy8718

    16 күн бұрын

    Thanks brother

  • @madhumurali550

    @madhumurali550

    16 күн бұрын

    వెరీ వెరీ థాంక్స్

  • @sadashivareddysanapa2414
    @sadashivareddysanapa241416 күн бұрын

    మీరు చెప్పేది నిజమే కానీ టైమ్ పడుతుంది టీడీపీ ని సూచి బయపడేదేమి లేదు.

  • @Sivamanhar
    @Sivamanhar16 күн бұрын

    సెహ్బాష్ అశోక్ బాబు 👏👏👏👏👏👏👏👏👏

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    🙏ఖలేజా సినిమాలో 534 మందిని కాపాడిన మహేష్ బాబు దేవుడైనప్పుడు🙏 😎33,000 మంది మహిళలను కాపాడబోతున్న దుప్పటి సీఎం గారు దేవుడు ఎందుకు కాకూడదు.🤔😎👌🙉🙊🙈

  • @prabhakarp9591

    @prabhakarp9591

    16 күн бұрын

    ఈ దేవుడు కొత్తా దేవుడండీ బాబు ..కొత్తా దేవుడండీ ..

  • @vimalanabi1448

    @vimalanabi1448

    16 күн бұрын

    😂😂😂

  • @govardhan1434

    @govardhan1434

    16 күн бұрын

    Arey errihookga appude plate piryampuchesava

  • @Hsr3177

    @Hsr3177

    15 күн бұрын

    Nijame getup aithe maarchaadu….kaapadadam okkate balence…kaapadaaka manam gudi kattadam okate balance

  • @golinagarjuna8410

    @golinagarjuna8410

    15 күн бұрын

    Why not 175 ani 164 మందిని erri hooku survey perito YCP asahavahulanu M gudipinavadu ఎం అవుతాడో మరి

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386816 күн бұрын

    ప్రేరణ కలిగించే మాటలు...థ్యాంక్ యూ రాంనాథ్ గారు

  • @reddymedapati3179
    @reddymedapati317916 күн бұрын

    ఉన్న పరిస్థితులు నుండి బయటికి ఇప్పుడు రాకూడదు వస్తే అల్లర్లు పెరుగుతాయి దాని గురించి జగన్ గారు ఆపారు అని నేను అనుకుంటున్నాను కొంత కాలం వెయిట్ చేస్తే అన్ని సర్దుకుంటే వస్తారు తప్పకుండా బయటికి ప్రతి దానికి సమాధానం ఉంటది వెయిట్ చేయాలి కొద్దిగా

  • @battulachaitanya1924

    @battulachaitanya1924

    16 күн бұрын

    Super ga Chepparu Anna Konthamandhi Avesamtho Matladuthunnaru Bayatku Ravadam ledhani

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu545616 күн бұрын

    పశ్చిమ బెంగాల్లో దీదీ 25 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు దీదికి అధికారం లేకపోయినా డబ్బు లేకపోయినా వారిపై పోరాటం చేయగలిగింది. ఎన్నోసార్లు ఆమె మీద దాడులు జరిగిన భయపడలేదు వెన్ను చూపలేదు. కేసులకు భయపడలేదు. కేసులకు భయపడే ధైర్యం లేనప్పుడు లీడర్లు ఇలాంటి రాజకీయాల్లోకి రాకూడదు. అధికారం ఉన్నప్పుడు మేముంటాం లేనప్పుడు మాకెవరు అవసరం లేదు అనుకుంటూ రాజకీయాలు చేయడం వేస్ట్ గాజులు వేసుకుని ఇండ్లలో కూర్చొని మీ భార్యలను రాజకీయాలలోకి దింపండి. అప్పుడు వారన్న కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యంగా రాజకీయాలు చేస్తారు. అందుకే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే చిన్న స్థాయిలో సర్పంచు ఎంపీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్గా చేసి వస్తే వాళ్లకు కార్యకర్తలకు ఉండే బాధలేంటో తెలుస్తాయి. ఏకంగా డబ్బు ఉందని ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించి అధికారం లేనప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా ఉంటే అలాంటి రాజకీయాలను ఎందుకు చేయాల. కనీసం కార్యకర్తలకు దెబ్బలు తాకిన వారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపాల. కార్యకర్తలు అంటే రెచ్చగొట్టి అవతల వాళ్ళతో కొట్లాడమని చెప్పడం లేదు. ఓడిపోయామని మీకు అంత లీడర్లకు బాధ ఉందా కార్యకర్తలకు అంతకంటే రెట్టింపు బాధ ఉంటుంది అది అర్థం చేసుకొని టిడిపి వారు చేసే తప్పులను ఎత్తిచూపుతూ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ రాజకీయాలు చేయండి. గెలుపు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు మరలా మీరు గెలుస్తారు.

  • @vinayakumarieda7773
    @vinayakumarieda777316 күн бұрын

    నిజమైన వారసుడు.. అశోకబాబు... షర్మిళ కానేకాదు.. షర్మిల ఆధాకురాలు మోసగతే అని తేలిపోయింది

  • @nithya.b7048
    @nithya.b704816 күн бұрын

    అంతే కదా బోనులో వేస్తే పిల్లి కూడా పులి అవుతుంది 😢😢😢

  • @suvarnareddy4585
    @suvarnareddy458516 күн бұрын

    జగన్ అన్న బయటకు రావాలి వచ్చి మీటింగ్ పెట్టాలి ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా నేను చాలా బాధపడుతున్నాను టీడీపీ కి పోయే కాలం దగ్గరలోనే ఉంది ఇది నిజం సార్

  • @gayatrireddy7603

    @gayatrireddy7603

    16 күн бұрын

    అన్నకి బాగాలేదని ప్రదీప్ అన్న చెప్పరిగా కాళ్లు బొబ్బలు వచ్చి నడవటం కూడా కష్టంగా ఉంది అని, వస్తారు గాడ్ బ్లేస్ యు జగన్ అన్న

  • @everyourwellwisher932

    @everyourwellwisher932

    16 күн бұрын

    చివరి చాన్స్ కదా పోయే కాలం వచ్చింది అందుకే ఇలా

  • @uppalapativenkatsatyasrava8766

    @uppalapativenkatsatyasrava8766

    16 күн бұрын

    Yes

  • @nirmalareddy3404

    @nirmalareddy3404

    15 күн бұрын

    Yes.meeru.cheppi di.chal Correct.mee.matalu.andarik8.oka.spoorty.kavalo.main.jagangru.bayT8ki.ravaliable.okar9karu.bayT8k8.vafter.yappàunda.kUtama.bayPadurundi lwdantw.inka.xhala.bayapedutRu

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు16 күн бұрын

    🤔అలా కాదబ్బా గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు, మీ టిడిపి కార్యకర్తలు మాఇళ్ళకి వచ్చేదేంది పెన్షన్ ఇవ్వటానికి ,మీ సొంత డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా ఏంది.?😎👌🙈🙊🙉😢

  • @user-lq6fl8qm6q

    @user-lq6fl8qm6q

    16 күн бұрын

    Ee saari ycp vaste ade pani cheste saripoddi

  • @shureshhk

    @shureshhk

    16 күн бұрын

    Publicity stunt ..

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr16 күн бұрын

    రామనాథం గారు మీ యొక్క Advice చాలా చాలా విలువైనది valuable గా ఉంది. వైయస్సార్సీపి వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి.

  • @gowniraghavendrareddy786
    @gowniraghavendrareddy78616 күн бұрын

    రామనాథం గారు మీరు చెప్పేవన్నీ నిజమే, కానీ ఇవి ఎవరికి అధికారం శాశ్వతం కాదు, అడ్డుకునే పోతే పోలీసోళ్ళు కాపాడడం లేదు, తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు, ప్రాణాలతో ఒకటి ఉంటే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. వేచి చూడడమే మంచి పద్ధతి

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty668316 күн бұрын

    రాంనాధ్ గారు వైసీపీ కార్యకర్తలు లు భయం లేదు కాస్త ఓపికపట్టాలి క్రికెట్ లో వికెట్ పోతే వచ్చిన బాట్ మెన్ ఆచి చూసి ఎలా అడుతాడో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంతే బురద పాము అని అనుకుంటే కోపం వస్తే అది కరుస్తాది కాస్త టైం కావాలి ఓపిక సహనం వైసీపీ మంచిదే చూసి చూసి ప్రజలు కార్యకర్తలు తిరగబడితే అప్పుడు తెలుస్తాది

  • @rstar3397
    @rstar339716 күн бұрын

    ఎవర్ని ఎంతకాలం భయపెట్టి..హౌస్ అరెస్ట్ లు చేస్తారు...అలా చేస్తే...గెరిల్లా యుద్ధం మొదలవుతుంది...వియత్నాం గెరిల్లా యుద్ధం తోనే విజయం సాధించింది...అమెరికా నే ముచ్చేమ టలు పట్టించి పరుగెత్తించింది..ఇంక చoబ ఎంత...

  • @rajubutharaju7442

    @rajubutharaju7442

    16 күн бұрын

    నువు వస్తావా బయటికి....

  • @rstar3397

    @rstar3397

    16 күн бұрын

    ​@@rajubutharaju7442వస్తేనే కదా గెరిల్లా యుద్ధం అయ్యేది..ఇంట్లో దాక్కుంటే కాదు 😂😂

  • @angelpriya314
    @angelpriya31416 күн бұрын

    December వరకు wait చెయ్యలి. అప్పుడు పోరాటం start చెయ్యలి. ఇలానే చెయ్యలి

  • @lalys2928
    @lalys292816 күн бұрын

    సూపర్గా చెప్పారు

  • @u_tube2554
    @u_tube255416 күн бұрын

    2029 టిక్కెట్ మెరుగకు ఇస్తాడు జగన్ చూడండి..!!

  • @ramakrishnareddy4875

    @ramakrishnareddy4875

    16 күн бұрын

    తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే రకం అది నాయకుడు. వెతికి వెతికి పులిహరగాళ్ళకే జగన్ సీటు యిస్తాడు.అదేమంటే సామాజిక న్యాయం అంటాడు.

  • @palamarysujatha2576
    @palamarysujatha257616 күн бұрын

    రాంనాధ్ సార్.. మీలాంటి వారి నైతిక ఆత్మస్టైర్యాన్ని ఈ పార్టీ నాయకులు కార్యకర్తలను ఇప్పటికైనా మేలుకొలపాలని ఆశిస్తున్నాము . నిజంగా వీళ్ళు ఇలా నిరుగారిపోవడం చాలా శోచనీయం సార్...

  • @anuy
    @anuy16 күн бұрын

    మీరు చెప్పేది ముమ్మాటికీ నిజం.మిగతా వారు కూడా బయటకు రాక తప్పదు,,,, రాకపోతే పార్టీ మూసుకోవలసిందే.

  • @prabhakarareddy4473
    @prabhakarareddy447316 күн бұрын

    గెలిపిస్తే పండగ చేసుకుంటాం లేదంటే ఇంట్లో పడుకుంటాం అన్నట్లుంది వైసీపీ నాయకులు,జగన్ వ్యవహారశైలి,కానీ వరికూటి అశోకబాబు లాంటి దమ్మున్న నాయకుడు నిజమైన లీడర్,కనీసం జగన్ ఎక్కడున్నారు అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు,కార్యకర్తలమీద దాడి చేస్తుంటే ప్రకటన కూడా చేయకుండా ఎన్నాళ్లు బంగోళూరులో వుంటాడు

  • @suvarnareddy4585
    @suvarnareddy458516 күн бұрын

    కరెక్ట్ సార్ 👌👌😢🙏

  • @ramupogiri6053
    @ramupogiri605316 күн бұрын

    ఇది గాంధీ గారు పుట్టిన కాలం కాదు ఒక చెంపకు ఇంకొక చెంప చూపడానికి.రాక్షసత్వం పెరిగినపుడు దానికి దీటుగా పోరాటం చేస్తేనే నువ్ బతకగలవు ఇది చరిత్ర.ఇక కేసుల విషయానికి వస్తే ఒకటైనా కేసే వంద అయినా కేసే . నాయకుడు కైనా కార్యకర్తలు కైనా ఒకటే.నాయకుడు ముందు పోరాటానికి నాయకత్వం వహించాలి.అధికారం ఉన్నప్పుడు దర్పం కాదు ప్రతి పక్షం లో ఉన్నప్పుడే పోరాటం చూపాలి అప్పుడే ఆ నాయకుడు కి గౌరవం తో పాటు కార్యకర్తలకు ఆరాధ్య నాయకుడు అవుతాడు.

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs16 күн бұрын

    Ycp కార్యకర్తల ను పట్టించు కొనే వాడే లేడు

  • @pavanboutique8785
    @pavanboutique878516 күн бұрын

    చాలా బాగా చెప్పారు sir 👋👋

  • @prabhakarp9591
    @prabhakarp959116 күн бұрын

    అసలు జగన్ స్పందించటం లేదు. మిగిలిన వాళ్ళు ఎలా స్పందింస్తారు. ఇక్కడ వదిలేసి బెంగళూరు కూర్చుంటే ఎలా ...కొంత మంది నాయకులతో కూర్చుని ధర్మ చేయొచ్చుగా. వీళ్ళు నిర్ణయం తీసుకునేలోపు ఇంకా డేమేజ్ జరిగిపోతుంది.అశోక్ బాబు పనికి ఎంత భయపడ్డారో ఈ సంఘటన నిరూపిస్తోంది

  • @user-qp6fv1be4l
    @user-qp6fv1be4l16 күн бұрын

    ఎట్టి పరిస్థితుల్లోనూ ‌ వెన్ను చూపని రాజకీయాలు చేయాలి

  • @arunacattamanchi6833
    @arunacattamanchi683316 күн бұрын

    Asokh Babu. Garu. Great

  • @muralimohan9319
    @muralimohan931916 күн бұрын

    Well Said ser RamaNath gaaru 🙏👍👍👍👍👍👍

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l16 күн бұрын

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia575716 күн бұрын

    మీరు చెప్పింది కరిక్ట్.కార్యకర్తలు ముందుంది దెబ్బలు తింటుంటే నాయకులు ఇళ్ళల్లో దాక్కున్నారు. వీరి కంటే టీడీపి వాళ్ళు నయం.

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa16 күн бұрын

    Correct sir

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram173716 күн бұрын

    చాలా బాగా చెప్పారు మీరు టీడీపీ పోయినా ఎన్నికల లో ఓడిపోయినా జనసేన పార్టీ నాయకుడు పావలా పోటీ చేసిన రెండు సీట్ల లో ఓడిపోయినా వాళ్ళు రోడ్లమీద కొచ్చి ఇష్టమొచ్చినట్లు అధికారం లో ఉన్న ప్రభుత్వాన్ని నాయకులను సీఎం జగన్ ను కుడా ఇష్టమొచ్చినట్లు తిట్టడం చెప్పు తీసుకుని కొడతానని ఇళ్ళల్లో నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులను చొక్కా పట్టుకుని ఈ డ్చుకొచ్చి కొడతా నా కొడకల్లారా అని ఒక పిచ్చి పావలా ఎం ఎల్ ఏ గా కూడా కానీ పప్పు లోకేశ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ పాద యాత్ర లో పెట్టుకుని అధికారులను వైఎస్ఆర్సీపీ నాయకుల ను రెడ్ బుక్ చేత పట్టుకుని రెడ్ బుక్కు లో రాస్తున్నా అధికారం లోక్ వస్తూనే మీ అంతు చూస్తా అని బె ధిరిస్తుంటే అప్పటికే అధికారం లో ఉన్న ప్రభుత్వం ఏమి చెయ్యలేదు ధీటుగా తిప్పి కొట్టలేదు న్యాయ పరంగాను వాళ్ల మాదిరే అదే రోడ్ల మీద ధీటుగా ఎదుర్కొలేదు సరైన జవాబు చెప్పలేదు cbn ఏకంగా సైకో అని తుగ్లక్ పాలన అని జనాల చులకన గా మాట్లాడుతున్నా నా భార్యను అన్నారు అని బయటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని తన రాజకీయానికి బాగా ఉపయోగ పెట్టుకుని జనాల్లోకి బాగా పబ్లిసిటీ చేసుకుని సింపతీ తెచ్చుకున్నాడు కానీ అదే CBN తన గ్యాంగు విపరీతంగా జగనన్నను బార్యా భారతిని మాట్లాడింది CBN చూపించుకున్నట్లు రచ్చ చేయలేక పోయారు తల్లి విజయమ్మను రోడ్లమీద వేశాడు.కుటుంబాన్ని చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏమి చూసుకుంటాడు అంటున్న నే ఇంత్ల్క్ నే అమ్మను నీ నాన్న ఖర్జూర నాయుడిని నీ తోడబుట్టిన వాళ్ళను నువ్వు నీ బార్యా ఇంట్లో పెట్టుకుని చూసుకున్నారా అని నిలదీయ లేదు రోడ్ల మీద బహిరంగంగా తుగ్లక్ జగన్ పరిపాలనకు పనికిరా డు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు రాజధానిలేదు పోలవరం లేదు ఒక్క పరిశ్రమ రాలేదు నేను తెచ్చిన కీయా తప్ప రోడ్లు లేవు అంక్ మాట్లాడుతున్నా రాళ్ళ తో కొట్టండి గాజు గ్లాస్ పగల గొట్టి సైకో ముఖ్యమంత్రిని పొడవం డి పబిక్ గా అంటుంటే జాతీయ మీడియాలో దేశీయ మీడియా లో వాళ్ళు ఎంత వికృతంగా ప్రభుత్వం మీద జగన్ మీద.నాయకుల మీద మాట్లాడుతూ న్నారో వాళ్ల మనుషుల చేత మీడియా లో బయట వాళ్ళు బూతులు మాట్లాడిస్తుంటే టీడీపీ వాళ్ల బూతులు సకో పనులు మాటలు వాళ్ళు చేసే రౌడీ పనులు సరిగా జనాల్లోకి తీసు కెళ్ళి తిప్పి కొట్టలేక పోయారు వైఎస్ఆర్సీపీ అధికారం లో ఉన్నా వాళ్ళే రెచ్చిపోయారు ఇప్పుడు అధికారం లో లేనప్పుడు వాళ్ళే రెచ్చి పోయి కార్యకర్తల మీద నాయకుల ఇల్ల.మీద విగ్రహాల మీద విద్యాలయాల మీద రెచ్చి పోతుంటే ధాటిగా ఎదుర్ కోకుండా ఉరకుంటున్నారు ఒక్క ఎమ్ ఎల్ ఏ లేని వాడు పార్టీ నాయకుడిగా ఉండి రెండు జట్ల ఓడిపోయిన వాడు సంస్థాగతంగా పార్టీ నాయకులే లేనివాడు ఒక సినిమా యాక్టర్ గా రాజకీయంగా e పెద్ద హోదాలేని వాడు రోడ్ల.మీద కొచ్చి రెచ్చిపోయి మాట్లాడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడే కదా వైఎస్ఆర్సీపీ లో ఎన్నో సార్లు ఎమ్ ఎల్ ఏ లు గా ఎంపీ లు గా గెలిచిన.వారు మంత్రులుగా చేసినవారు స్థానికంగా తమ నియోజక వర్గం లో ఎంతో బలము పేరు ఉన్న వాళ్ళు ఉదాండు లైన కార్య కర్తలు కు ప్రతిపక్షం లో ఉన్నా అధికార పక్షానికి భయపడకుండా పావలా పప్పు వాళ్ల తొట్టి. గ్యాంగు మాట్లాడినట్లు ఏదోర్కున్నట్లు వైఎస్ఆర్సీపీ ధీటుగా ఎదుర్కొని వాళ్ల దుర్మార్గాలను జనాలకు చేరేలా చేయలేరా జనసేన కంటే చేతగాని వాళ్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు

  • @Shaiks_M
    @Shaiks_M15 күн бұрын

    చివరి 6 నెలలు రాజీకీయంలో క్రియాశీలం అయితే చాలు, అలానే కదా ఈ సారి గెలిచారు

  • @arunakumari5028
    @arunakumari502816 күн бұрын

    ASHOK BABU SIR NAMASTE...YOU ARE WINNER...GOOD SOLUTION TO REPLACE SRI DR.YSR STATUE...HATS OT YOUR STRONG DECISION..MY HEARTILY WISHES TO YOU SIR NAMASTE

  • @user-gx8zb2jg2c
    @user-gx8zb2jg2c16 күн бұрын

    Asok babu great we are with you

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn16 күн бұрын

    Sir, I appreciate you 🎉 you are well wisher to ysrcp. Very happy. Your suggestions are very valuable . All ysrcp Leaders must follow his advice to strengthen the party.

  • @radhakumarich7363
    @radhakumarich736316 күн бұрын

    Correct points anna

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao169616 күн бұрын

    You are 100% correct Ramanath garu.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t16 күн бұрын

    Ashok babu great 👍 andaru YCP leaders bayataku ravali 👍💯

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd16 күн бұрын

    Ramanadham garu .well said. Thank you.

  • @happylife...843
    @happylife...84316 күн бұрын

    correct 💯

  • @user-vw5bm8qg2r
    @user-vw5bm8qg2r16 күн бұрын

    మీరు చెప్పింది నిజం సార్

  • @veerayadav1968
    @veerayadav196816 күн бұрын

    Super analysis Ramnath sir....

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri453216 күн бұрын

    Excellent sir baga chepparu

  • @PikkilimabuSubhani
    @PikkilimabuSubhani16 күн бұрын

    Your garit sir superb

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871816 күн бұрын

    Ramanath garu we support you

  • @geethajayakar3409
    @geethajayakar340916 күн бұрын

    Yes sir what u said is 100% true .

  • @ravindranathpasuparthi6304
    @ravindranathpasuparthi630416 күн бұрын

    Exectely correct

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli978016 күн бұрын

    అన్న మీకు 🙏🙏👌🌹💐💪😍❤️👍

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871816 күн бұрын

    Asok babu great leader thanks ramanath garu

  • @Star-er6ph
    @Star-er6ph16 күн бұрын

    Excellent Analysis and Motivation and Inspiration

  • @sarojaarigenapalli637
    @sarojaarigenapalli63716 күн бұрын

    subscribed ur channel రామనాథ్ గారు Have a great future God will protect you and ur family always My prayers with you Saroja reddy From లండన్ ❤

  • @ksv-hj7sh
    @ksv-hj7sh15 күн бұрын

    God bless you sir Chala baaga chepparu. Jai jagan anna ❤.

  • @sangasaniramesh8799
    @sangasaniramesh879913 күн бұрын

    తన కోసం వ్యక్తిగతంగా ఎంత కష్టం వచ్చినా నిలబడే కొంతమంది నాయకులు ని తయారు చేసుకోలేకపోవడం ముమ్మాటికీ జగన్ గారి తప్పే

  • @MrBhasker21
    @MrBhasker2116 күн бұрын

    Awesome job by Ashok Babu sir......

  • @padmatelikepalli6152
    @padmatelikepalli615215 күн бұрын

    పార్టీకి అద్భుతమైన సందేశంతో వీడియో చేశారు...

  • @WarriorFearless-fc6js
    @WarriorFearless-fc6js16 күн бұрын

    వైస్సార్ కి నేనే అసలైన వారసురాలిని అని కీచు గొంతు తో గగ్గోలు పెట్టిన షర్మిల ని అడగండి సర్.

  • @lakshmipantula8106
    @lakshmipantula810616 күн бұрын

    Sir you r great sir👌👍👏👏👏

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv16 күн бұрын

    ఓటమి జీర్ణించుకోలేక బయటకు రాలేకపోతున్న వైసీపీ అధినాయకులు

  • @sureshalla1137
    @sureshalla113716 күн бұрын

    Very good, speech

  • @vidyasagar3323
    @vidyasagar332316 күн бұрын

    Brother what you told is 100% correct...🙏🙏🙏

  • @madhavreddypalli8049
    @madhavreddypalli804915 күн бұрын

    అన్నా పార్టీఅధికారంలో ఉన్న అప్పుడు కార్యకర్తల ను పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు కార్యకర్తలు పార్టీ ని పట్టించుకోలేదు అంతే

  • @user-mp1cl1oq7l
    @user-mp1cl1oq7l15 күн бұрын

    Sir, youare,realrey,great,sir,

  • @syamalarani7745
    @syamalarani774516 күн бұрын

    Yes Brother..what you said is correct..

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue14 күн бұрын

    Well said 🎉

  • @shureshhk
    @shureshhk16 күн бұрын

    Jaya hoo ashokbabu anna may God bless you abundantly

  • @bujjibabu7620
    @bujjibabu762016 күн бұрын

    Chala baagaa chepparu sir

  • @ReplyWizard
    @ReplyWizard16 күн бұрын

    చెవిటోడి దెగ్గర శంఖు ఊదినట్లా ఉంటది, వైసీపీ నాయకులకి చలనము రాదు.

  • @Raju-td7fe
    @Raju-td7fe15 күн бұрын

    Correct ga cheppru sir

  • @DrEVCSEKHARARAO
    @DrEVCSEKHARARAO16 күн бұрын

    Excellent 😊

  • @TSReddy-sb1sr
    @TSReddy-sb1sr16 күн бұрын

    It's true sir

  • @PujallVenkta
    @PujallVenkta14 күн бұрын

    Jai Jiang Jia Jiang This The leader

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju195016 күн бұрын

    జగన్ కొంత మారాలి. ఎంతసేపూ ఇంట్లో కూర్చని ఎలెక్షన్ల ముందు కనిపిస్తాను అంటే ఎవరు పట్టించుకుంటారు. మీడియా ముందుకు రావాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజా సమస్యల పై పోరాటాలు చేయాలి. ఇంట్లో కూర్చుని ఎప్పుడో ఒక tweet పెడితే సరిపోతుందా ?? ఒకరకంగా జగన్ చంద్రబాబు ని చూసి చాలా నేర్చుకోవాలి. క్యాడర్ ని ఎలా కాపాడుకోవాలో చంద్రబాబు ఒక మంచి ఉదాహరణ. జగన్ ఇకనైనా తన కోటరీ ని విడిచి పెట్టి జనం లోకి రావాలి.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao760015 күн бұрын

    ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు మీరు అది నేరం

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn14 күн бұрын

    Ashok Babu is really super guy in his constituency.

  • @4u977
    @4u97715 күн бұрын

    ఇప్పుడు జగన్ కు తెలియాల్సింది ఏమంటే... పార్టీ, కార్యకర్తలు నాయకులు కు అండగా ఉండుంటే.. ఈ పరిస్థితి రాదు. 2019 లో టీడీపీ ఓడిపోయిన వెంటనే టీడీపి శ్రేణులు, సోషల్ మీడియా రెచ్చిపోయింది.. తేడా గమనించాలి.

  • @bujjibabu7620
    @bujjibabu762016 күн бұрын

    Jai Ashok babu

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu844916 күн бұрын

    కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం or face to face

  • @ParthasarathiReddy-kb9ow
    @ParthasarathiReddy-kb9ow16 күн бұрын

    Well said.y c p boost

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn16 күн бұрын

    Yes Sir, peaceful gaa nirasanalu chesthe YCP ki manchi jaruguthundhi.

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao169616 күн бұрын

    YCP leader should follow Ashok Babu as a model leader leaving aside all their internal differences plz.

  • @nancharaiahsavarala8544
    @nancharaiahsavarala854416 күн бұрын

    Johar YSR

  • @user-gx8zb2jg2c
    @user-gx8zb2jg2c16 күн бұрын

    you are correct one can do anything all should re unoin otherwise

  • @nithishamasa3128
    @nithishamasa312816 күн бұрын

    Super ga chepparu motiveshan baghundhi

  • @jagadishchagantipati4931
    @jagadishchagantipati493113 күн бұрын

    అందరూ బాగా తిని బలిసి బయటకు vaste లోపల వేస్తారని భయం

  • @purnimaburra9330
    @purnimaburra933016 күн бұрын

    Oka 6 months time esthe prajalu kuda tdp jsp gurinchi thelusukuntaru.. .. Eppude jagan vasthe prajalaku jagan value theliyakunda pothundi...

  • @nanipattem160
    @nanipattem16014 күн бұрын

    Sir Ramanadam garu your so dyanamic person mi la question chaitam ippudu situation lo chala avasaram miru inteh balam ga aroygam ga undali ani mnuspoorthi ga korukuntunam ❤

  • @Muskhin
    @Muskhin15 күн бұрын

    వైఎస్ఆర్ సీపీ.నాయకులు ఇంకా మాయ పాచికలు షాక్ లో ఉన్నారు activity కావడానికి కొంత సమయం పడుతుంది ప్రతిపక్షం పోరాటం సెంటిమెంట్ వైఎస్ఆర్ సీపీ ఆయుధాలు ఎప్పుడు ఎలా వినియోగించు కోవా లో వారికి బాగా తెలుసు కూటమి ప్రభుత్వం నకు కొంచెం సమయం ఇవ్వాలి కదా అసలే హనీమూన్ లో ఉన్నారు ఇంకా బోలెడు సమయం ఉంది

  • @deenadayalan4641
    @deenadayalan464116 күн бұрын

    Jagana garu ellanti leader ki mla or mp ticket evali ea ysr party nayakulu evaru action tesukoledhu Ashok babu garu great leader. Ysr party vallu mla mp buddi tesukondi jagana garu bayataku Raledhu ede diyaramu undali

  • @davidsundaram354
    @davidsundaram35416 күн бұрын

    Better

  • @somsek
    @somsek16 күн бұрын

    మహా అయితే ఏం చేస్తారు .. ఏం పీకలేరు.... అదే మనం అయితే ఎదురు కేస్ పెట్టే వాళ్ళం.... వీళ్ళకి అంత సీన్ లేదు... ప్రజలకు భయపడుతూ పాలిస్తారు...మనం భయపెట్టి పాలిస్తాం... అదే తేడా..

  • @chakrageddada5042
    @chakrageddada504216 күн бұрын

    ధన్యవాదాలు సార్ వాస్తవాలు చెప్పారు 🎉🎉🎉🎉

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995116 күн бұрын

    👌👌👌👌👌

  • @mohanreddey
    @mohanreddey14 күн бұрын

    పదేళ్ళు భుజాల మీద మోసినందుకు తగిన శాస్తి జరిగింది ఇంక చాలు రాజకీయాలు . కేసులు , ఆర్ధిక నష్టాలు మాకు పదవులు పథకాలు వాళ్ళకా ? పోయు ఆ 3 వర్గాలనే నెత్తిన పెట్టుకోమను

  • @KGF3.0.telugu
    @KGF3.0.telugu15 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @srinfratech3342
    @srinfratech334216 күн бұрын

    GOOD SIR, KEEP ON GOING

  • @surendraguduru7230
    @surendraguduru723015 күн бұрын

    Oka Ram Nath garu , Oka Ameer garu ...meeku 🙏🙏

Келесі