వైకాపా పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల నరకయాతన | RTC Employees Facing Many Problems

పెరగాల్సిన జీతం తగ్గింది. వస్తుందనుకున్న పాత పింఛను పోయింది. ఉద్యోగ భద్రత...... గాల్లో దీపంలా మారింది. నోరెత్తితే సస్పెన్షన్లు! ఒకటో తేదీ రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదీ........ వైకాపా పాలనలో RTC ఉద్యోగులు అనుభవించిన కష్టాలు.! కూటమి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 23

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr140028 күн бұрын

    ప్రభుత్వం లో కలిపేస్తామంటే ఆహా ఓహో అంటూ ఎగిరారుగా!

  • @rajeshmeka7628

    @rajeshmeka7628

    26 күн бұрын

    పాలభిషేకలు చేసారు😂

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o28 күн бұрын

    RTC ఆదాయం పెరగాల్సి ఉంది. కొత్త బస్సులు వేయాల్సి ఉంది. As per public opinion మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కు బదులు గా టికెట్ ధరలో 50 % రాయితీ ఇస్తే సరిపోతుంది. ఇప్పటికీ చాలా నియోజకవర్గ కేంద్రాల లో Bus depot లు లేవు. అక్కడ ఉన్న RTC. complex నే డిపో గా/మినీ డిపో లు గా మార్చి RTC నీ బలోపేతం చేయాలి. చాలా ప్రాంతాలలో ఆదాయాన్ని ప్రైవేటు వాహనాలు కొల్లగొడు తున్నాయి.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi28 күн бұрын

    మళ్లీ కార్పోరేషన్ అయిపొండి. మీ జీతం, మీ బెనిఫిట్స్ మీరే సంపాదించు కోవచ్చు. ప్రజలకు సేవ చేయవచ్చు.

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam197928 күн бұрын

    Employees leaders boppa, bandi venktrama reddy emayyaru

  • @satishakula6125
    @satishakula612528 күн бұрын

    Comparing with telangana rtc ur better

  • @rockyomkar41
    @rockyomkar4128 күн бұрын

    Meeku avvalsinde.....!

  • @sasankc2939
    @sasankc293928 күн бұрын

    CBN should buy 1500 new buses with help of central government

  • @ChavvakulaSatyanarayana-oy9sy
    @ChavvakulaSatyanarayana-oy9sy22 күн бұрын

    యూనియన్ లు ఎంతసేపు వారికోసం అడుగుతున్నారు రిటైర్ ఉద్యోగుల గురుంచి పట్టించుకోకుండా ఉన్నారు 3 ఇయర్స్ అయినా మాకు సెటిల్మెంట్ చేయలేదు

  • @aram6111
    @aram611128 күн бұрын

    Y so many days kept quiet

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc28 күн бұрын

    Free bus lady's ki inka happy ga untaru rtc 😊

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt28 күн бұрын

    Government For Good Governance And Providing Security To The Public / Private Properties ( Including Of All Persons ) ..But Not For Providing Employment To All ...?

  • @aram6111
    @aram611128 күн бұрын

    E employee last time govt lo thisukunarani siddam sabaluku bus tollaleda

  • @VijayaLakshmi-fx1mq
    @VijayaLakshmi-fx1mq28 күн бұрын

    Rogam kudirindi

  • @naveen7736
    @naveen773628 күн бұрын

    Mothaniki doolateerindi 😂😂😂😂

  • @Vega-qq9oe
    @Vega-qq9oe28 күн бұрын

    Free bus scheme date please 😅

  • @rkb242
    @rkb24220 күн бұрын

    Cbn rtc నీ private చేయటానికి plan

  • @gbr9615
    @gbr961528 күн бұрын

    RTC యూనియన్స్ చాలా బలమైనవిగా అందరూ నమ్మే వాళ్ళం.గత 5 సం లు గా వీళ్ళకి ఎంత నష్టం వచ్చినా RTC వాళ్లెవరూ నోరువిప్పలేదు. ప్రతిపక్షా ల సభలకు ఒక్క బస్సు కేటాయించక పోయినా వీళ్లెవరూమాట్లాడలేదు.చైర్మన్ నీ అడగలేదు. అలాచేసుంటే న్యాయానికి నిలబడివుంటే CM గారి వద్ద ఎంతో గౌరవం గా ఉండేది.😱😱

  • @adinarayana7711
    @adinarayana771128 күн бұрын

    జగన్ y.c.p.ప్రభుత్వము వచ్చి ఏమీ చేసినట్లు.ఎక్కడ అభివృద్ధి చేసారు వీరికి కొంచమైనా సిగ్గు ఉందా ఇంకా ఏదో చేసినట్లు మాట్లాడుతూ ఉంటారు

  • @sivaprasad4649
    @sivaprasad464925 күн бұрын

    Andhra worest channel

  • @KrishnaKrishna-qc7ih
    @KrishnaKrishna-qc7ih26 күн бұрын

    𝑫𝒓𝒊𝒗𝒆𝒓 𝒑𝒐𝒔𝒕𝒔 𝒕𝒉𝒊𝒚𝒂𝒍𝒊

Келесі