వైఎస్ జగన్ నా ఫ్రెండే కదా అని ఫోన్ చేస్తే | JC Pawan Reddy About YS Jagan's Friendship | Ntv

వైఎస్ జగన్ నా ఫ్రెండే కదా అని ఫోన్ చేస్తే | JC Pawan Reddy About YS Jagan's Friendship | Ntv
#JCPawanReddy #JCFamily #JCPawanReddyInterview
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 793

  • @srinuvandhana8915
    @srinuvandhana89153 жыл бұрын

    సీఎం అవ్వా లంటే. జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి వారి కోసం పోరాడాలి అప్పుడు. ప్రజలకు వక బరోసా.ఇవ్వాలి .. అంతే గానీ ..అదృష్టం.వలన సీఎం.పదవి రాదు

  • @netajinaresh7453

    @netajinaresh7453

    3 жыл бұрын

    Mi 420 gadiki vochhindi ga adrusttam.. Vadu am piku thunnadu..eippudu Donga la....koduku

  • @abdulqadars4328
    @abdulqadars43283 жыл бұрын

    Y S R కష్టపడి పార్టి ని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు.

  • @localchanel7577
    @localchanel75773 жыл бұрын

    మీరు టెంట్లు వేసుకొని తిట్టినప్పుడు స్నేహం గుర్తురాదు... ఇప్పుడు స్నేహం తోటకూర కట్ట అని మాట్లాడుతున్నావు ర పుష్పము...

  • @beswarreddy4800

    @beswarreddy4800

    3 жыл бұрын

    Super.anna

  • @MuraliKrishna-lm5uc

    @MuraliKrishna-lm5uc

    3 жыл бұрын

    Super 👌👌 anna

  • @bhagavanreddy7472

    @bhagavanreddy7472

    3 жыл бұрын

    Correct chepparu brother

  • @snoorulla5420

    @snoorulla5420

    3 жыл бұрын

    Yes bro

  • @madhuseetaram7434

    @madhuseetaram7434

    Ай бұрын

    idey maata jagananna ki vartistundi

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli15703 жыл бұрын

    ఇంతకూ మీరు చేసే వ్యాపారాలు చట్ట ప్రకారం చేస్తున్నారా అని అడగవయ్యా

  • @thewill968

    @thewill968

    3 жыл бұрын

    Vaadu adagadenti andi adagade vadu 😁😁😁😁

  • @netajiopenschool
    @netajiopenschool3 жыл бұрын

    నీ అయ్యా,నీ బాబాయ్ మాట్లాడినపుడు ఖండించాల్సివుంది...అప్పుడు నువ్వు చెప్పేది నిజమే అయ్యేది

  • @myphysicssuribabusuri1225

    @myphysicssuribabusuri1225

    3 жыл бұрын

    Super baya kevu keka

  • @nihalreddy7771

    @nihalreddy7771

    3 жыл бұрын

    Nejmm chevuu brothr

  • @srinumunangi397

    @srinumunangi397

    3 жыл бұрын

    👍

  • @subbareddy-um6yr

    @subbareddy-um6yr

    3 жыл бұрын

    Sakshi office mundu kurchoni jagan ni tittara ni titlu tittinappudu ekkadunnav brother...

  • @srinuvandhana8915
    @srinuvandhana89153 жыл бұрын

    అదృష్టం వలన సీఎం ఎవ్వడూ అవ్వడు ..రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకోసం కష్ట పడిన వాడే సీఎం అవుతాడు

  • @mychannel786

    @mychannel786

    3 жыл бұрын

    Manipulate chesevallu kuda avutharu bro eg: 40yrs industry ane vyakthi

  • @srinuvandhana8915
    @srinuvandhana89153 жыл бұрын

    అసలు నువ్వు ఎవరూ కూడా తెలియదు ఈ ఇంటర్యూ ద్వారా తెలిసింది

  • @srinivasjadhav6742
    @srinivasjadhav67423 жыл бұрын

    రాజశేఖరరెడ్డి గారు లక్ తో ముఖ్యమంత్రి అయ్యాడా ,ఎంతో రాజకీయ అజ్ఝాని వయ్యా పవనా , రాజశేఖరరెడ్డి గారు టార్గెట్ ముఖ్యమంత్రి పదవి ,కష్టపడ్డాడు ,ప్రజల మన్ననలు పొందాడు ముఖ్యమంత్రి అయ్యాడు ,నీ అయ్య పది జన్మలు ఎత్తినా ముఖ్యమంత్రి కాలేడు

  • @sivaprasad5150

    @sivaprasad5150

    3 жыл бұрын

    వాళ్ళ నాన్న లక్ తో ఎందుకు పనికి రాని వాడు అయ్యాడు

  • @mahaachryabalajirayudu
    @mahaachryabalajirayudu3 жыл бұрын

    రేయ్ నువ్వు ముందు ఎమ్మెల్యే గా గెలువురాచూద్దాం

  • @chandudlg6974
    @chandudlg69743 жыл бұрын

    పెద్ద పతివ్రతలు మాట్లాడుతున్నారు.. TDP ప్రభుత్వంలొ మీ నాన్న దివాకర్ రెడ్డి జగన్ గారిని అమ్మనా భూతులు తిడుతున్నపుడు ఎక్కడికి పోయారు mr. బుద్దిమంతుడు గారు ..

  • @kadapasvlog2065

    @kadapasvlog2065

    3 жыл бұрын

    Change your words he is Diwakar Reddy son

  • @kadapasvlog2065

    @kadapasvlog2065

    3 жыл бұрын

    Tittindi chinnana Prabhakar Reddy jailku poyochindi athane

  • @sureshanimireddy559

    @sureshanimireddy559

    3 жыл бұрын

    Yes

  • @sudarshannaidu7402

    @sudarshannaidu7402

    3 жыл бұрын

    సూపర్

  • @midhunpavuluru4883

    @midhunpavuluru4883

    3 жыл бұрын

    Ippidu meeru kuda same chesthunnaru kada KC intiki YCP MLA vasthae rowdy la tho JC mida case pettaru ga

  • @srinuvandhana8915
    @srinuvandhana89153 жыл бұрын

    ఆ డ లేక మద్దే ల వొడు అన్నట్టు ఉంది నీ వ్యవహారం నువ్వు.జగన్ తో పోలికా

  • @thirupathikummari7071
    @thirupathikummari70713 жыл бұрын

    వీడు చెప్పిన దానిలో 1% శాతం కూడా నిజం లేదు.YSR లక్కుతో గెలిచాడు అన్నప్పుడే వీడంత వేస్ట్ ఫెలో గాడో తెలిసిపోయింది.

  • @user-yu7mp9rh9u

    @user-yu7mp9rh9u

    3 жыл бұрын

    అక్కడికి మాట్లాడి వూర్కోలేదు ఈయన...YSతో తన తండ్రి సమానుడట....పిచ్చి కాకపోతే...YS కు వీళ్ళతండ్రికి,,,,గుర్రానికి గాడిదకు ఉన్నంత తేడావుంది....

  • @davidkommuguri147
    @davidkommuguri1473 жыл бұрын

    అబ్బా చ ఇప్పడు సడన్ గా ఫ్రెండ్షిప్ గుర్తుకు వచ్చిందా

  • @venkatareddy693

    @venkatareddy693

    3 жыл бұрын

    బూతులు తిట్టినప్పుడు friendship గుర్తురాదు .తనవరకు వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి బ్రదర్

  • @ArjunReddy-im5kn

    @ArjunReddy-im5kn

    3 жыл бұрын

    Ade magic u 😂😂

  • @lvsramu7696

    @lvsramu7696

    3 жыл бұрын

    Edho oka reason kavali na. Sons ki

  • @user-cg6mo5wv3v

    @user-cg6mo5wv3v

    3 жыл бұрын

    reporter annadu

  • @allvideos2219
    @allvideos22193 жыл бұрын

    నీకు ఇంత సీన్ ఇవ్వడు. దోపిడి చేశావ్ కాబట్టి పోలీస్ లు తప్పు చేసిన వదలరు

  • @kamallivefarmingschool

    @kamallivefarmingschool

    3 жыл бұрын

    Jagan ami chesadu mari..adhi dhopidi kadha?

  • @dolasankarkorapati2530

    @dolasankarkorapati2530

    3 жыл бұрын

    Dhopidi chesada okka case kooda jc valla meedha dhopidi chesinattu casulu levu but jagan unnavanni dhopidi chesadane casule thelusukoni maatladu bro sollu maatladaku

  • @rajeshchoudary568

    @rajeshchoudary568

    3 жыл бұрын

    జగన్ చేసింది దోపిడీ కాదా! అయ్యో అనవసరంగా మేము అంతా అలా అనుకుంటూ ఉన్నాం

  • @sharathKumargooty
    @sharathKumargooty3 жыл бұрын

    మీరు తప్పు చేస్తే emotation అంటారు మిగిలిన వాళ్ళు చేస్తే రౌడీయిజం అంటారా చెత్త నాయల్లారా

  • @SrinivasReddy-uf3ps
    @SrinivasReddy-uf3ps3 жыл бұрын

    అరేయ్ పవన్ అన్ని అబద్దాలు చెప్పకు. నీ అబ్బ కు అంత సీన్ ఉందా

  • @sreedharpeddi9525
    @sreedharpeddi95253 жыл бұрын

    Emra జగన్ నీ అమ్మ....ఈ భూతులు ఎవరు మాట్లాడారు.....

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta31733 жыл бұрын

    బాగా తడిసినట్లుఉంది... జాయింట్ లు జరిపోయాయి ఫిల్మెంట్లు రాలిపోయాయి...

  • @peddaiahpuli1570
    @peddaiahpuli15703 жыл бұрын

    జబ్బర్దస్తూ లో భవిష్యత్తు ఉంది రోయ్ నీకు

  • @corruptionfreeIndia714
    @corruptionfreeIndia7143 жыл бұрын

    పెద్దారెడ్డి ఆయన కుటుంబం పై వీళ్ళు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు

  • @nuthi605
    @nuthi6053 жыл бұрын

    Abba thammudu🍩🍩🍩.. 🤣🤣🤣😂😂

  • @Statesman760
    @Statesman7603 жыл бұрын

    అసలు ఫేక్ ముఖ్యమంత్రి ఎవరు -------------------------------------------- అసలు పోటీచేయని లోకేష్ నాయుడు, నారాయణ లు ఎలా మంత్రులు అయ్యారు?ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలా మంత్రి అయ్యాడు?పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ,అమర్నాధరెడ్డి,సుజయకృష్ణ రంగారావు లు ఎలా మంత్రులు అయ్యారు?ఎందుకు గతప్రభుత్వం లో ముస్లిం,ST మంత్రులు లేరు?కనుక ఫేకు ముఖ్యమంత్రి చంబానాయుడు నే 😂😂🤣🤣🤗

  • @user-yu7mp9rh9u

    @user-yu7mp9rh9u

    3 жыл бұрын

    కరెక్టుగా చెప్పారు....

  • @Hussain55526
    @Hussain555263 жыл бұрын

    టైటిల్ ఒకటి... ఇంటర్వ్యూ మరొకటి..

  • @m.r.prasad
    @m.r.prasad3 жыл бұрын

    బావిలో కప్ప అదే లోకం అనుకుని ., నేనే రారాజుని అని ఫీల్ అవుతూ ఉంటుంది నీలాగే.

  • @MuraliKrishna-lm5uc

    @MuraliKrishna-lm5uc

    3 жыл бұрын

    Yess broo..

  • @user-ie6ql1qs1q
    @user-ie6ql1qs1q3 жыл бұрын

    2:48 లక్షల మెజారితో గెలిచారంట. ఈయన ఒక యాంకర్ అయన ఒక పొలిటిసియన్ 🤣🤣🤣🤣🤣🤣😆😆😆😆😄😄😄😄😜😜😜

  • @cacmapradeepreddy

    @cacmapradeepreddy

    3 жыл бұрын

    Mee gaddam nani okkade politican anthe ga

  • @hemanthreddy4344

    @hemanthreddy4344

    3 жыл бұрын

    Anduke naalugu sarlu gelichadu loafer gaa!!

  • @dhilonvemuri8488
    @dhilonvemuri84883 жыл бұрын

    Ysr luck తో cm అయ్యాడా? Jc=ysr అంట.. good joke😝😝👌

  • @atchut7859

    @atchut7859

    3 жыл бұрын

    Correct kada

  • @Privacyv

    @Privacyv

    3 жыл бұрын

    Ysr luck tho cm ayyada mari jc brother's kuda luck tho ne MLA ayyatu mari idi enta nijam ra moddaga

  • @Statesman760

    @Statesman760

    3 жыл бұрын

    @@atchut7859 ఏందిరా కరెక్ట్, మెదడు చితికిందా నీకు 😂😂😂

  • @anonymousrealist2551

    @anonymousrealist2551

    3 жыл бұрын

    @@atchut7859 orey benher....m manishivi ra nuvvu. Jaffa na kodaka

  • @nrr9960

    @nrr9960

    3 жыл бұрын

    Jc కుక్క కావాల్సినోడు mla అయ్యాడు

  • @yuvasenasuresh8127
    @yuvasenasuresh81273 жыл бұрын

    మొత్తం అంతే పిచ్చా కామెడీ గా ఉంది... Ysr శిఖరం JC శిఖరం కింద చిన్న గులకా రాయి.... వైఎస్ఆర్ కి జెసి కి పోలిక ఏంటి....

  • @harikrishna5666
    @harikrishna56663 жыл бұрын

    Fact is jc family asked 3 mla seats in anantapur district.but Jagan rejected this proposal then jc family joined into tdp

  • @sreenivastejakoti336
    @sreenivastejakoti3363 жыл бұрын

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఉన్నాడు అందుకే జగన్ 70సీట్లతో ప్రతి పక్ష నాయుకుడైయ్యాడు 150సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు మీ అయ్య ఎవరి గుండెల్లో ఉన్నాడు మీరు ప్రజల దగ్గరకు పోవడానికి పథకాలు లేవు అన్ని పథకాలు జగనన్న పెట్టేసాడు మీరు కుట్రలు చేయడమే

  • @sreedattha0590
    @sreedattha05903 жыл бұрын

    Haha... YCP has a good leadership in every constuency..no need others.

  • @amarsvibes6025
    @amarsvibes60253 жыл бұрын

    Em comdey ra ayyya ela మాట్లాడి కూడా రాజకీయాల్లో ఉండచా తూ...

  • @SK-ro3ip
    @SK-ro3ip3 жыл бұрын

    Abbo veedi acting ki award ivvali..... Sollu cheptunadu

  • @mahammadshaik3860
    @mahammadshaik38603 жыл бұрын

    Innallu Pawan anna paddati ga matladutharu anukunna intha comedy peace ani naku ippude artham ayindi..!

  • @dileeptangirala
    @dileeptangirala3 жыл бұрын

    Enti YSR luck to cm ayyara Joke of the decade YSR peoples leader

  • @TheMadhu2911
    @TheMadhu29113 жыл бұрын

    Etanu Jr. JC Divakar Reddy. Manaki manchi comedy andistunnadu 😂

  • @chitturivenkat9572
    @chitturivenkat95723 жыл бұрын

    Edisav le

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy3 жыл бұрын

    మీ తండ్రి లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకొంటే పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమే.

  • @bharathreddydevarinti2579
    @bharathreddydevarinti25793 жыл бұрын

    Jc brother's total waste

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u3 жыл бұрын

    అబ్బో మీ నాన్నను....YSతో సమానం చేస్తున్నారా సార్ ...అంత సీన్ లేదు..,YS లక్ తో CMకాలేదు....దానివెనక 30 సంవత్సరాల సుధీర్ఝ శ్రమ,,,అలాగే ఆయన నిజాయితీ,విశ్వసనీయతలే ఆయనను ఆ స్ధాయికి తీసుకెళ్ళాయి...ఆయన వెళ్ళిన 10 సంవత్సరాలకు కూడా ప్రజలు ఆయన కొడుకుని నెత్తిన పెట్టుకున్నారంటే!!!సామాన్యమైన విషయంకాదు కదా...That is YSR.

  • @Ivy-he5et
    @Ivy-he5et3 жыл бұрын

    జేసీ, పరిటాల లేని healthy పాలిటిక్స్ కావాలి

  • @anjalimmreddy2226
    @anjalimmreddy22263 жыл бұрын

    Mee family jabardast chesukondi baguntundi.

  • @Democracy12345
    @Democracy123453 жыл бұрын

    బూతులు తిట్టినపుడు మీ నాన్న, మీ బాబాయి బూతులు తిట్టినపుడు ఈ నీతులు చెప్పావా?నిన్ను పార్టీలో చేరమంటాడా జగన్...ysr లక్కుతో cm అయ్యాడా?2000 km పాదయాత్ర చేసి పార్టీని బతికించాడు. .మీ నాన్న జిల్లా వదిలి పారిపోయాడురా నాయనా పరిటాలకి భయపడి..అలాంటిది ఇప్పుడు తోపు కబుర్లు...

  • @devagudimalli4061
    @devagudimalli40613 жыл бұрын

    Evadra veedu veedini first time chustunna 😆😆😆😆

  • @rakeshveerla9928
    @rakeshveerla99283 жыл бұрын

    Frnd vi kabatte ninu me nana ni vadilesadu lekapothe neku ethadi ayyedi

  • @prasadreddyvennapusa7598
    @prasadreddyvennapusa75983 жыл бұрын

    ఒకే ఒక్క మాట సర్ ,. మీ బాబాయ్ జగన్ గారిని వల్ల అమ్మ గారిని ఫ్యామిలీ నీ తిట్టినప్పుడు మీరు మాట్లాడి ఉంటే బాగుండేది సారు...

  • @subbaraonidamanuru3842
    @subbaraonidamanuru38423 жыл бұрын

    మీ బాబాయ్ జగన్ బాండ భూతులు తిట్టడం కరెక్టనా

  • @kishore5686
    @kishore56863 жыл бұрын

    ఇదీ ఎంతవరకు కుటుంబ గొడవలు రాజకీయంగా రుద్దడం అంతా దొంగలే ప్రజల్లో అవగాహన ఉంది అందరికీ మరిచిపోకండి

  • @naveenreddy7950
    @naveenreddy79503 жыл бұрын

    J c కుటుంబం పెద్ద అతి నా -గాళ్లే ,మయిన్స్, సిమెంట్ ,ఇలా దోచుకున్నారు ,కానీ అలాగే తాడిపత్రి 100 రేట్లు అభివృద్ధి చేశారు,,, ఆహంకారాం ఎక్కువ....

  • @mychannel786

    @mychannel786

    3 жыл бұрын

    Ur true bro

  • @hari6941

    @hari6941

    3 жыл бұрын

    Yes true JC lekapoty mana tadipatri potadi...

  • @jampanasrinivas7724
    @jampanasrinivas77243 жыл бұрын

    నీకు తల్లి ఉంది కదా .నీ ఫ్రెండ్ తల్లి తిట్టడం క్షమించ రాని నెరం

  • @narasimhareddymoola9440
    @narasimhareddymoola94403 жыл бұрын

    టీవీ ఛానల్ పతితూ జెసి బ్రదర్స్ ఇద్దరూ పతితులే

  • @hellotv1247
    @hellotv12473 жыл бұрын

    He is also like JC total speaking like ABN

  • @knowledgesource183
    @knowledgesource1833 жыл бұрын

    Cheskunna vadiki cheskunnantha mahadeva...

  • @nkrishnareddy1524
    @nkrishnareddy15243 жыл бұрын

    Tdp lo ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు నీ అమ్మానా బూతులు మాట్లాడుతుంటే వీళ్ళ నాన్న అప్పుడు ఈ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు

  • @kadiyalasuresh8855
    @kadiyalasuresh88553 жыл бұрын

    Miru harichandrulu.. mi mida case lu pedutunaru... JC ki YSR ki nakka ki nagalokaniki antha teda.. 🤣🤣🤣

  • @bhatrajuvenkateshwararao4943
    @bhatrajuvenkateshwararao49433 жыл бұрын

    Are babu, meru jagan ni family ni thitenapudu akada unnavu, neku antha cinema ledhu,

  • @jagangudivada7704
    @jagangudivada77043 жыл бұрын

    Ore me ayya ki cheppu tongue slip avvoddu ani

  • @sudarshannaidu7402
    @sudarshannaidu74023 жыл бұрын

    లక్ కాదు రా బాబు కష్టం తో వైఎస్సార్ సీఎం అయ్యారు

  • @ravikamuri7154
    @ravikamuri71543 жыл бұрын

    ysr samakaalikudaaa Mee babu ......🤣🤣🤣🤣🤣

  • @yuvarajusingara5390

    @yuvarajusingara5390

    3 жыл бұрын

    Avunu ra pulka

  • @sudhakarreddymaddur1673
    @sudhakarreddymaddur16733 жыл бұрын

    జఫ్ఫా...

  • @vsuraj9846
    @vsuraj98463 жыл бұрын

    The only Cheif minister of Andhra Pradesh who thinks about poor people and making everyone equal is Y.S Jagan Mohan Reddy garu...

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal38203 жыл бұрын

    రాజశేఖరరెడ్డి గారు లక్ తో ముఖ్యమంత్రి అయ్యారు... మీ నాయన మీ బాబాయ్ మాత్రం ప్రజాభిమానం తో మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు అంటావ్ అంతే కదా... పోరా బోసిడికే

  • @srinivasareddysyamala4730
    @srinivasareddysyamala47303 жыл бұрын

    మీ బాబాయి మీ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి ని తిట్టిన బూతులు జనం ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు నీతులు చెబుతున్నారు

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik46453 ай бұрын

    We request you all that forget past is past be happy with friendship and relationship both JC and ysr families.God bless you.

  • @ananthalooru192
    @ananthalooru1923 жыл бұрын

    జగన్ మిమ్మల్ని పార్టీలో జాయిన్ అవ్వమంటాడు అనడం మీ బ్రమ పవన్ గారూ.

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju45913 жыл бұрын

    ఇప్పటి నుండే వీడు అబద్దాలుతో రాజకీయ జీవితం ప్రారంభించాడు.

  • @khadars4599
    @khadars45993 жыл бұрын

    సరే సరే లే ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయ ఎంటి.....😁😁😁

  • @SodiumNickel1
    @SodiumNickel13 жыл бұрын

    మీకు YSR ఫ్యామిలీతో పోలిక ఏంటి

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq3 жыл бұрын

    Political leaders are intelligents Ultimate red flowers 🌹🌹🌹🌼🌺😂💐 are people

  • @sekhariruku
    @sekhariruku3 жыл бұрын

    Bayanni bale cover chestunadu veedu..

  • @sivaguruvireddy.m3149
    @sivaguruvireddy.m31493 жыл бұрын

    Jai jagan Anna

  • @bhemarsettychandrika9867
    @bhemarsettychandrika98673 жыл бұрын

    Meeru cheputundhi vintunte navvu vastundhi

  • @hussainshagal7398
    @hussainshagal73983 жыл бұрын

    పార్టీలో లో cheramantaraa మిమ్మల్ని 😭😭

  • @mahendrareddynaguru7024
    @mahendrareddynaguru70243 жыл бұрын

    Abbo apaddalu cheppaku anna 1month wait chesaru

  • @lakshminarayanaswamysarana5619
    @lakshminarayanaswamysarana56193 жыл бұрын

    Mee babai, jagan, nu. Ammanu Butulu tittinappudu, meeru ekkada vunnaru Brother.

  • @srinuvandhana8915
    @srinuvandhana89153 жыл бұрын

    అసలు నువ్వు ఎవరూ అనేదే ఇప్పటి వరకు. మాకు తెలియదు

  • @gangaprashad9324
    @gangaprashad93243 жыл бұрын

    Bhayamante yento ruchichoopincharuga sarainamogudu thagilthe ilaagevuntundi

  • @veerababu328
    @veerababu3283 жыл бұрын

    Orey jc prabhakar jagan buthulu tittinappudu tappu ani cheppaledu,sollu apu. Nice comedy

  • @baggirijagan679
    @baggirijagan6793 жыл бұрын

    మిమ్మల్ని వైసీపీ పార్టీ గోడ లోపల కి రాణిరు. మీరు అవసరం లేదు వైసీపీ.

  • @Krishna-xl9oz
    @Krishna-xl9oz3 жыл бұрын

    Whole AP knows how Luchas JC family!! Vediki anta scene ledu..liar!!

  • @d.sampath.sampath7761
    @d.sampath.sampath77613 жыл бұрын

    బాబుదే మో మీ నాన్న, నువ్వేమో ఆ లోకేష్ గంది చికండి. మీరన్న కాస్త మేలు ఆ బాబేమో తెలుగు మీడియా వాళ్ళ అందరిది చీకాలి......

  • @jy7239
    @jy72393 жыл бұрын

    Clearty speech....

  • @narayanapatha7276
    @narayanapatha72763 жыл бұрын

    Lock kadhura praja abhimanam

  • @mahaboobshaikbasha1503
    @mahaboobshaikbasha15033 жыл бұрын

    Super hero

  • @jaganamballa6272
    @jaganamballa62723 жыл бұрын

    Great sir meeru

  • @chinnisushmitha6412
    @chinnisushmitha64123 жыл бұрын

    మీ నోటి దూల మిమ్మల్ని రోడ్డు కు ఈడ్చింది, ఇప్పుడు అర్థం ఐంది అనుకుంటా

  • @saranreddy3011
    @saranreddy30113 жыл бұрын

    Em comedy ra babu needi. YSR luck tho CM ayyada? Errati endaakaalam lo padayatra chesi party ni gelipinchi, CM ayyadu. Mee nayana laga taagi padukoledu. Mee meeda paga enti ra babu. Meeru em thappudu panulu chesina action teeskokudada?

  • @gpreddyreddy4038
    @gpreddyreddy40383 жыл бұрын

    చూడబోతే K A పాల్ కి సెకండ్ వెర్షన్ లాగా ఉన్నాడు...... ఈయన గారు మా ఊరి అల్లుడు. Mantapampalli ఒంటిమిట్ట మండలం కడప .. ఇప్పుడు పతివ్రత కబుర్లు చెబుతున్నాడు... చిన్నాయన జగన్ ని బూతులు తిట్టినప్పుడు ఏ బొక్క లో దాక్కున్నాడో . ఇప్పుడు సడన్ గా ఫ్రెండ్షిప్ గుర్తు వచ్చింది. YS లక్ తో ముఖ్యమంత్రి అయ్యాడా ... అయ్యా వెర్రివెంగలప్ప కొంచం బుర్ర పెంచుకో.. ఇంకా నీకు చాలా రాజకీయ భవిష్యత్ ఉంది.. ఇలాగే ఉంటే kA పాల్ లాగా కామెడీ పీస్ లాగా ఉండిపోతావ్.... పరిటాల రవి దెబ్బకు తాడిపత్రి వదిలి పారిపోయినవ్ ఇపుడు పిల్లి శపధాలు చేస్తున్నావ్...... నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది..

  • @musheerahamedshaik9565
    @musheerahamedshaik95653 жыл бұрын

    Same idi Bharat ane nenu scene ane vallu Like cheyandi 😂😂😂😂

  • @mahesh6701
    @mahesh67013 жыл бұрын

    వీడు ఎవడో పకిర్ ల ఉన్నాడు

  • @kvspradeep3260
    @kvspradeep32603 жыл бұрын

    Super anna

  • @akjilani1703
    @akjilani17033 жыл бұрын

    nice

  • @yallasubbaraoteacherslesso6031
    @yallasubbaraoteacherslesso60313 жыл бұрын

    Orey nevu jagan friend antira ani musukuni vundi ok jagan anna garu paruvu teyaku ra please neku 🙏🙏🙏

  • @crazykidfromindia2457
    @crazykidfromindia24573 жыл бұрын

    Wesat flow...

  • @venumdesam4517
    @venumdesam45173 жыл бұрын

    When interviewing next time please set one mic to the person...

  • @bindassanil3045
    @bindassanil30453 жыл бұрын

    Money unnavade rajakiyam lo main role untudi

  • @komatikrishnaiah5292
    @komatikrishnaiah52923 жыл бұрын

    మీ నాన్న గారు జగన్ గారిని బండ బూతులు తిట్టిన విషయం మర్చిపోయావా?

  • @mabuvalishaik1500
    @mabuvalishaik15003 жыл бұрын

    మీ నాన్నగారు అనవసరంగా స్టేజీల మీద జగన్ మోహన్ రెడ్డి నీ తిడుతున్న అప్పుడు నీ నోరు మూగబోయింది

  • @RAJURAJU-de7yr
    @RAJURAJU-de7yr3 жыл бұрын

    Opposite ga poti chesinapudu leda friendship

  • @apamadi7148
    @apamadi71483 жыл бұрын

    Improved exactly acting like father,.. only tone different. He himself told he is feeling bad because he is classmate of Jagan.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs3 жыл бұрын

    చిన్న నాటి ఫ్రెండ్ ఐతే తప్పులు చేస్తే తప్పించాలా ?

Келесі