వంగవీటి రంగాపై..పవన్ గూస్ బంప్స్ కామెంట్స్ | Burning Issue | Prime9 News

#vangaveetimohanaranga #deputycmpawankalyan #janasena #prime9news #burningissue
వంగవీటి రంగాపై..పవన్ గూస్ బంప్స్ కామెంట్స్ | Burning Issue | Prime9 News
Kindly subscribe..
Prime9News - kzread.infovi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 9

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu782010 күн бұрын

    AP people ku Ranga tharuwatha Pawan Kalyan manchi kosam vacharu nijanga prajalo Jai janasena

  • @comedyvideos4943
    @comedyvideos494310 күн бұрын

    Jaijanasena jaikapu ❤❤❤

  • @balabalajikoya

    @balabalajikoya

    10 күн бұрын

    Jai janasena ❤ Jai vamgaviti❤ Jai. Svr,,savithri,,dasari❤ Jai sri krishna. Devaraya❤

  • @balabalajikoya
    @balabalajikoya10 күн бұрын

    Pavan. Amte. Maro. Ranga❤❤❤

  • @jaathiratnalu4176
    @jaathiratnalu41768 күн бұрын

    Jai jenasena..

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy826110 күн бұрын

    During which govt he was killed ?

  • @prasadavula7638
    @prasadavula763810 күн бұрын

    రంగా బడుగు బలహీన కాపు సామాజిక వర్గానికి ఆశాదీపం, రాధా రంగా హత్యలో ఎవరి ప్రమేయం వుందో జగమెరిగిన సత్యం,అటువంటి వారితో చేతులు కలిపిన వ్యక్తికి రంగా గారిని పోల్చడం ఎంతవరకు సమంజసం, పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడు వాళ్ల అభిమానులకు ఆరాధ్య దైవం, అందులో ఎటువంటి సందేహమూ లేదు, రంగా గారు నాకు తెలిసి సినీనటుల ఇంటికి తేనీటి విందుకు వెళ్ళిన సందర్భాలు లేవు,మరి పవన్ కళ్యాణ్ గారు రంగా గారికి టీ ఎప్పుడు ఇచ్చారో తెలియదు, బ్రతికి ఉన్నప్పుడు కాపాడుకోలేని కాపులు పోయిన తరువాత విగ్రహాలు పెడితే లాభం ఏమిటి అన్నారు,ఆ రోజు రాత్రి అక్కడ నుండి తప్పు కున్నా నన్ను హతమార్చి డానికి అప్పటి కుట్ర దారులు కాశారు,చావో బ్రతుకో ఇక్కడే తేల్చుకుందాం అన్న మాటలు ఎంత మందికి తెలుసు, ఆనాటి కాంగ్రెస్ నాయకులు శివశంకర్ గారు చెప్పిన వినలేదు అన్నది ఎంత మందికి తెలుసు, రంగా హత్యకు ఒక ప్రముఖ విద్యా సంస్థలో మూడు సార్లు కుట్ర దారులు సమావేశం ఏర్పాటు చేసింది ఎంత మందికి తెలుసు, ఆనాటి ఆయన అభిమానులు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి కారణం ప్రస్తుతం మీ ఆప్తులు భాగస్వాములను అడిగితే అన్నీ తెలుస్తాయి, రంగా గారు మరణించినా ఆయన ఆశయం బ్రతుకుతుంది అని ఇన్నాళ్ళు ఎదురు చూశాం, నేటి బడుగు బలహీన కాపు సామాజిక వర్గాలలో పొరుషం అభిమానం ఐక్యత లోపించాయి, స్వార్ధం బానిసత్వానికి అలవాటు పడిన వారు ఎక్కువయ్యారు, రంగా అభిమానులకు నా మనవి, రంగా గారు మరణించినా ఆయన మన గుండెలలో చిరంజీవి, రంగా గారికి ఎవ్వరూ సాటి రారు, పవన్ కళ్యాణ్ గారు మహా నటుడు మంచి నాయకులు,ఆయన అభిమానులను అభిమాన సంఘాలను విన్న వించుకునేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారిని రంగా గారితో పోల్చకండి, ఇది నా విన్నపం,,,

  • @narayanaraomidithireddy3133

    @narayanaraomidithireddy3133

    8 күн бұрын

    నీలాంటి మాటలు చెప్పే వాళ్ల వల్లనే ఆ రోజున రంగా గారు శాశ్వతంగా దూరమయ్యారు. ఇలా సోషల్ మీడియా లోకి వచ్చి కబుర్లు చెప్పడం చాలా తేలిక కానీ పని చేయడం చాలా కష్టం. కబుర్లు ఆపి ఎంతో కొంత ఆయనలాగ పని చేస్తే ఉపయోగం ఉంటుంది. కబుర్లు కంటే పనిచేసే వాళ్లు తక్కువ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రంగా గారి లాగా నిస్వార్ధంగా డబ్బు సంపాదన పిచ్చి లేకుండా కులాలకి మతాలకి అతీతంగా సేవ చేయడానికి వచ్చిన వ్యక్తే.

Келесі