వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్పుకొని నిద్రపోండి ఉదయం మీఅదృష్టం చూసి మీరే ఆశ్చర్యపోతారు//varahidevi//

వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్పుకొని నిద్రపోండి ఉదయం మీఅదృష్టం చూసి మీరే ఆశ్చర్యపోతారు//varahidevi//@PalnduTipsRuchulu//varahiamma//varahi//varahimagicalword//magicalword//varahiamma//mantram//varahi//varahidevi//varahiammamatram//varahi mantram for success//varahiammavaru//varahimudra//varahimantram in telugu//@radhiscutehome//
#varahi#varahidevi#mantram#varahimagicalword#varahiammanmiracles#varahiammamantram#varahiamma#magicalword#radhiscutehome#varahimudra#varahimantramintelugu#money#moneymantram#

Пікірлер: 1 100

  • @ravulapallisridharrao1051
    @ravulapallisridharrao1051Ай бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి ఏ చికాకు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూడు నాతోపాటు నా చుట్టుపక్కల అందరిని చల్లగా చూడు తల్లి

  • @sunandasunanda6977

    @sunandasunanda6977

    4 күн бұрын

    😅😅😅😅😅😅😊😅😅😅😅😊😅😊😊😊😅😅😅😅😊😅😊😅😅😅😅😊😊😅😊😅😊😅😊😊😅😅😊😅😅😊😊😊😊😅😅😅😅😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊😅😅😅😅😅😅😊😅😅😅😅😊😊😊😊😊😅😅😊😅😅😊😊😊😊😊😅😅😅😅😅😊😅😊😊

  • @kasibijumalla3809
    @kasibijumalla380910 күн бұрын

    ఓం శ్రీ వారాహిని దేవియే నమః అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి నన్ను సర్వదా కాపాడు మాత. నా రుణ పరిస్థితి ధన పరిస్థితి గా మార్చు తల్లి.

  • @kogantirajasekhar8149
    @kogantirajasekhar81493 ай бұрын

    అమ్మ మా కుటుంబంలో అందరూ ప్రేమా అనురాగాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండే శక్తిని ఇచ్చి నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఆశీర్వదించు తల్లి

  • @kishaneatta5108
    @kishaneatta510810 күн бұрын

    🙏🙏అమ్మ వారహి తల్లి నా అప్పులు త్వరగా తిరిపోవాలి తల్లి 🙏🙏నేను ఎన్యో కష్టాలలో ఉన్న 🙏🙏అపారజిత 🙏🙏

  • @apparipadmavathi7310
    @apparipadmavathi731010 күн бұрын

    అమ్మ వరాహి మాత నా ఫ్యామిలీ మంచిగా కలిసి ఉండాలి నా కొడుకులు ఇద్దరు మంచిగా ఉండాలి కలిసి అపరాజిత అపరాజిత అపరాజిత అపరా జీత

  • @rajanichavali2449
    @rajanichavali244911 күн бұрын

    అమ్మ వారాహి మాత నాకు ఆరోగ్యము ఇవ్వు . మా కష్టాలు పోయే దారి చూపించు అమ్మ

  • @SriNikhilBalaji1100

    @SriNikhilBalaji1100

    8 күн бұрын

    తధాస్తు🙌🙌

  • @dvspratap8304

    @dvspratap8304

    4 күн бұрын

    Ammaa Varaahi Maathaa...Maa ammayi ki job vidya study lo manchi daari twaraga chupinchuu talli...

  • @tumulurilakshmi7934
    @tumulurilakshmi79342 күн бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత తల్లి మమ్మల్ని చల్లగా చూడు నా బిడ్డలు ఇద్దరికీ మంచి విద్యని ప్రసాదించు జై వారాహి జై జై వారాహి ,

  • @user-bd4ro5pv6z
    @user-bd4ro5pv6z4 ай бұрын

    అమ్మ వారాహి తల్లి నా అప్పులు తిరిపోవాలి తల్లి మా కుటుంబం బాగుండాలని దీవించు అపరాజిత తల్లి🙏🙏🙏🙏🙏

  • @peddimsettiramesh7447

    @peddimsettiramesh7447

    29 күн бұрын

    Thappakunda appulu tirupothayi

  • @TriveniGotrala
    @TriveniGotrala6 ай бұрын

    అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏 అపరాజిత 🙏అపరాజిత🙏అపరాజిత🙏అపరాజిత🙏 ఓం శ్రీ వారాహి దేవి నమో నమహా 🙏

  • @user-np1xo2jp4h
    @user-np1xo2jp4h3 ай бұрын

    అమ్మ, వారాహిమాత నమో నమః, తల్లి, నా అప్పులన్నీ తీరేలా నన్ను అనుగ్రహించు మాత. తల్లి, నాకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగేలా దీవించమ్మ.

  • @user-uh7mb8mb1z

    @user-uh7mb8mb1z

    3 ай бұрын

    TG srinivas

  • @rakes1329

    @rakes1329

    9 күн бұрын

    Wife

  • @aavulanarasimha1285

    @aavulanarasimha1285

    4 күн бұрын

    Can it be translated in hindi

  • @harivarshacreations2825
    @harivarshacreations28257 ай бұрын

    అమ్మా! అపరాజిత తల్లీ! నమో నమః నా పిల్లలను చదివించడానికి, నా భార్యా కుటుంబసభ్యులను సంతోషంగా ఉంచడానికి, నాకు దైర్యము, ఉద్యోగము, మెరుగైన ఆర్ధిక పరిస్థితి కల్పించు తల్లీ 🙏🙏🙏🙏

  • @maanasavenkatesh4707

    @maanasavenkatesh4707

    7 ай бұрын

    Where r u from n what do u do andi

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    6 ай бұрын

    రోజుకో పులిహోర వీడియోస్ ఆన్ వారాహి మాత.మీ రిఫరెన్స్ ఏమిటి దీని మీద.అందరు ఎవరికీ తోచింది వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు.ఏది కరెక్ట్ ఏది బోగస్ తెలియటం లేదు

  • @satyasaimalleswararaonerel2239

    @satyasaimalleswararaonerel2239

    6 ай бұрын

    @@mamoolumanishini3654 Hello Boss If you Believe Do it. Otherwise Just leave it. Are you really Hindhu? How dare you to talk about Goddess Vaarahi Maatha. What you know About Goddess. Who the Hell are you to say PulihoraVideos. If you Believe Do it. Nobody is forcing you naa? . Simple example bro Without Writing anyExam to pass this is not LOCKDOWN Time. We have to Read well right the exams . In the Same way With Trust and Belief only God/Goddess will bless us. Bro Meeku Ammavaari Photo & Rupum YelagaVuntaaroo Telusaa? Ammavaaru PanchamiDevi Ani Telusaa? SapthaMathrukalulo VaarahiAmma 5th Aaa Vishayum Telusaa? E Vaarahi Ammavaru LalithaDevi Ammavaariki SathruSamhaarumlo SarvaSainyadhiAkhuraalu Telusaa? (LIKE HOME MINISTER) HUGE POWERS.Ammavari Simha Vaahanum peru VajraGhoshum Aswa Vaahanum peru Aparajitha E 2 words most powerful words Telusaa Boss meeku. Yemitelusukokunda karukuthalu Kuyakudhadhu Bro. Ammavaaru MeeKapalum PagalaKodtharu. AKHANDA MOVIE CHUSEY VUNTAVU Bro. Devuduni KarunichaMani Adugu Kanipinchamani Khaadhu. In the same way Vaarahi Amma ni Telusukoni Nammi Nammakumtho Koluvu Bro. Tappakunda Job, Marriage, Own house, Gold, Land Kids. Yedhi kaavali Antey Adhi Ammavaru tappakunda istharu. Trust me.I am Live example Almost since past one year ago, I started praying goddess Vaarahi Maatha. I lost my job after LOCKDOWN. Now I started Small business 1year back i started Groceries selling just commission business. Now for me with my Vaarahi Amma godsGrace & Lord SaiBaaba Blessings & Vaarahi Amma Blessings Business is Good. I became Wholesale Distributor . Sales is Good. Business increased So many customers. All the credit goes to GODDESS VAARAHI AMMA. In the Same way Do your best God will do the Rest. If once again I should see such kind of words bro. You should not tell PulihoraVideos. I hope you understand very well. You are well educated I think so.🤝🏽👍 I will tell you 6 Names Chant those 6 1)VajraGhoshum 2)Aparajithaye Namaha 3)Samayeswariye Namaha 4)Vaarthali 5)Arighney Namaha. 6)Narpavi. Most powerful. All the best Bro. Jai Vaarahi Maatha VajraGhoshum. 🤝🏽👍🙏🙏🙏🙏🙏

  • @yhariharaprasad4375
    @yhariharaprasad437512 күн бұрын

    ఓం శ్రీ అపరాజితా దేవి యై నమః 🌹🥀🙏 ఓం నమో శ్రీ వారాహి దేవి యై నమః 🌹🥀🙏

  • @praveenkumarbalabhadruni2282
    @praveenkumarbalabhadruni22823 ай бұрын

    అమ్మ తల్లి వారాహి తల్లి నా పెద్దబ్బాయి కి గవర్నమెంట్ జాబు రావాలి తల్లి ఇంటర్వ్యూ కి వెళుతున్నాడు తల్లి వాడికి ఈ జాబు సెలెక్ట్ అయ్యేలా చేయమ్మా అప్పుల లోపు ఉండి పోయాం తల్లి మమ్మల్ని బయటికి తీసుకురా అమ్మ అందరి ఆరోగ్యంగా ఉండాలి తల్లి అమ్మ అన్నయ్య నేను మా కుటుంబం ఎప్పటివలె మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను తల్లి అపరాజితాదేవి నమః అందరినీ చల్లగా చూడమ్మా వారాహి మాత కి జై అపరాజిత దేవికి నమస్తే నమో నమః

  • @sureshkumarkrishna4877

    @sureshkumarkrishna4877

    7 күн бұрын

    Na thammudu ki dharidralu anni poyi manchi bharya raavali thalli na kutumbanni challa gaa chudu thalli chinnani kuda

  • @lalithanandeti2300
    @lalithanandeti23006 күн бұрын

    అపారజిత అపారజిత అపారజిత... అమ్మ తల్లి మా అమ్మ ఆరోగ్యం మేరుగయ్యే ల చెయ్యు తల్లి.. మా సమస్యలు తీరేల నేను ఫైట్ చేయడానికి నాకు కొంచం దైర్యం ఇవ్వుమ్మ... ఓం అపారజిత నమః..

  • @ramaraoteledevara5047
    @ramaraoteledevara50476 ай бұрын

    అమ్మ అందరు చల్లగా ఉండేటట్లు చూడు తల్లి 🙏🙏🙏

  • @sudhakarbabu9130
    @sudhakarbabu91308 ай бұрын

    అందరికి మంచిగా చూడు తల్లి 🙏🙏

  • @ramakrishnabhupathiiraju3446
    @ramakrishnabhupathiiraju344610 күн бұрын

    అమ్మ అందరిని చల్ల గా చూడు తల్లి!

  • @biddikanagalaxmi3803
    @biddikanagalaxmi380314 күн бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత... ఓం నమో వారాహి మాత నమో నమహా...

  • @MOHANARAOPusarla

    @MOHANARAOPusarla

    13 күн бұрын

    Ome namo varahi matha namo namah aparajitha.

  • @sujathadevi5775
    @sujathadevi57752 ай бұрын

    ఓం శ్రీ వారాహీ మాతా నమో నమః

  • @user-tz7nw7zh6e

    @user-tz7nw7zh6e

    23 күн бұрын

    😂😮😅😊

  • @srilakshmipelluru2125
    @srilakshmipelluru212514 күн бұрын

    వారాహి మాత నాకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ వేడుకుంటున్న కనికరం చూపించు తల్లి

  • @SriNikhilBalaji1100

    @SriNikhilBalaji1100

    8 күн бұрын

    Tadhastu 🙌🙌

  • @Pranav-ow6ft
    @Pranav-ow6ft2 ай бұрын

    అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼 అపరాజిత 🙏🏼

  • @puranamchidrupavathi4977

    @puranamchidrupavathi4977

    10 күн бұрын

    Amma challani thalli varahidevi, aparajitha Devi challaga chudu thalli

  • @v.lathachowdary4314
    @v.lathachowdary431412 күн бұрын

    అపరాజిత అపరాజిత అపరాచిత చల్లంగా చూడు తల్లి అప్పులు తీరిపోయేలా చూడు తల్లి 🙏💐

  • @rajayyakusuma1542
    @rajayyakusuma15426 ай бұрын

    ఓం శ్రీ వారాహీదేవి అమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండ మంచిగా ఉండాలి అమ్మ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు అమ్మ మేము అందరం మనిషి ఒక ఇల్లు కట్టుకునే టట్టు చూడు అమ్మ అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు దీవించు అమ్మ అమ్మ అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత

  • @VenuGopalKodimyala-du6cz

    @VenuGopalKodimyala-du6cz

    4 ай бұрын

    శ్రీ మాత్రే నమః అపరాజిత అపరాజిత అపరాజిత

  • @user-bc9cj8fi1g
    @user-bc9cj8fi1g3 ай бұрын

    అపరాజిత నా అప్పులు అన్ని పోయి డబ్బులు జీవితం నిండా సమృద్ధి గా ఉండాలి అమ్మ

  • @krishnaraokona3918
    @krishnaraokona39187 ай бұрын

    వారాహి తల్లీ మా కుటుంబాన్ని, మా పిల్లల కుటుంబాలను చల్లగా కాపాడు తల్లీ. మా పెద్ద బాబు తొందరగా ఉద్యోగం లో జాయిన్ అయినట్లు, మాకు మళ్ళీ సొంత ఇల్లు ప్రసాదించమని వేడుకుంటున్నాను తల్లీ

  • @jagadeeswarii8787

    @jagadeeswarii8787

    5 ай бұрын

    వారాహి తల్లి భర్త మనసు మార్చి ఇల్లు తీసి నా కుటుంబం అంతా ఒకే చాట్ ఉండేలా చూడు తల్లి లక్ కాపురం చక్కటి పరిష్కారంచు తల్లి

  • @SkSa-og7nv
    @SkSa-og7nvАй бұрын

    ఓం నమో వారాహి మాతా 🙏

  • @user-co5mv3wt2d
    @user-co5mv3wt2d6 ай бұрын

    ఓం శ్రీ వారాహిని దేవి నమః అమ్మ మమ్మలను మంచిగా చూడు తల్లి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి శత్రువుల దగ్గర్నుంచి మమ్మల్ని కాపాడుతుంటే నరదిష్టి నుంచి మమ్మల్ని కాపాడు మా సంసారం నిలబెట్టి తల్లి నా బిజినెస్ జరిగేటుగా చూడు తల్లి

  • @apparipadmavathi7310
    @apparipadmavathi731010 күн бұрын

    అమ్మ పైసలు అన్ని ఆగిపోయింది బయట నా పైసలు అన్ని వచ్చేయాలి తల్లి

  • @sadasadalaxmi5121
    @sadasadalaxmi51217 ай бұрын

    ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🙏🙏

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m7 ай бұрын

    ఓం శ్రీ వారాహిదేవియే నమహ 👏👏👏

  • @sadashivan89
    @sadashivan894 ай бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐🤚🤚🤚🤚🤚🤚🤚🤚

  • @chakilamravinder4967

    @chakilamravinder4967

    20 күн бұрын

    అపారజిత

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu157910 ай бұрын

    శ్రీ వరాహ దేవివే నమః 🙏🙏🙏

  • @appenilingam7756
    @appenilingam77569 ай бұрын

    అమ్మ వారాహి దేవియె నమః అపరాజిత 🙏🙏🙏🙏🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs8 ай бұрын

    ఓం శ్రీమాత్రే నమః.అమ్మా అందరినీ చల్లగా చూడు తల్లీ.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli401912 күн бұрын

    ఓం శ్రీ వారాహి యేనమః

  • @257rpj7
    @257rpj78 ай бұрын

    అమ్మా వారాహి మాత కరుణించు తల్లీ, నమో నమః

  • @rajayyakusuma1542
    @rajayyakusuma15429 ай бұрын

    ఓం శ్రీ వారహినిదేవి నమః అమ్మ మమ్ములను మంచిగా చూడు తల్లీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తల్లి ధనం కూడ ఎప్పుడు రావలి తల్లి మేము చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండచుడు తల్లి ఓం శ్రీ వారహిదేవి నమోనమః నర్పవీ అపరాజిత వారాహిని నమః

  • @dhanalakshmimallampaty1950

    @dhanalakshmimallampaty1950

    8 ай бұрын

    ఓం.వారాహిని. దేవి యన్న.మహా

  • @sujatahawaligi2458

    @sujatahawaligi2458

    7 ай бұрын

    🙏🙏🙏💐👍

  • @bhargavimadangopal8756

    @bhargavimadangopal8756

    7 ай бұрын

    Amma meedha eppudu nammakam pedathamo appude amma manatho vundi manalanu kapaduthundhi

  • @vijayalaxmireddychinnachou6348

    @vijayalaxmireddychinnachou6348

    7 ай бұрын

    Jai varahi devi a namaha Ma aarthika ebbandhulu anni thirali thalli.maku ravalisina money anni ravali thalli..🙏💐

  • @bonusattish8976

    @bonusattish8976

    6 ай бұрын

    🌺🌺🌺🌼🌼🌼🎋🎋🎋❤❤🌸🌸🌹🌹🙏🙏🙏

  • @rajukadimi2464
    @rajukadimi246412 күн бұрын

    అపరాజీత 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajayyakusuma1542
    @rajayyakusuma15426 ай бұрын

    ఓం శ్రీ వారాహీదేవినమః ఓం శ్రీ నర్పవి నర్పవీ నర్పవి నర్పవీ అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ఓం నమో భగవతే వారహిదేవి నమః ఓం నమశశివాయ

  • @kanthammamedapati9495
    @kanthammamedapati9495 Жыл бұрын

    చాలా బాగుంది

  • @user-fk8mr2rt4l
    @user-fk8mr2rt4l3 күн бұрын

    ఓం శ్రీ అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ఆరోగ్యం ప్రసాదించు తల్లి అందరినీ కాపాడు అందరిపట్ల అదరిపయిన నీదయచూపించు తల్లి నమో మత్రేయ నమః

  • @artbyshivakanth6960
    @artbyshivakanth69604 ай бұрын

    అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻అపరాజిత🙏🏻🙏🏻అమ్మా వరాహ తల్లి నన్ను మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లను చల్లగా చూడు తల్లి🙏🏻🙏🏻

  • @user-uh7mb8mb1z

    @user-uh7mb8mb1z

    3 ай бұрын

    👍

  • @muralikishore4128

    @muralikishore4128

    2 ай бұрын

  • @rajagopaltalari7760

    @rajagopaltalari7760

    14 күн бұрын

    అపరాజిత 🙏🙏🙏

  • @apparaomutta999
    @apparaomutta9997 ай бұрын

    అమ్మ వారాహి అమ్మా మా ఫ్యామిలీ అంతా భగా బ్రతకాలి తల్లి అప్పులు తీరి మామ్మ్మల్ని కాపాడు అమ్మ

  • @gowthamietamsetti7362
    @gowthamietamsetti736211 күн бұрын

    Om sri varahi mathayae namaha 🥰🙏🙏 Om namah shivaya 🥰🙏🙏

  • @vijayga7603
    @vijayga760317 күн бұрын

    అమ్మా! అపరాజిత తల్లీ! నమో నమః నా పిల్లలను చదివించడానికి, నా భార్యా కుటుంబసభ్యులను సంతోషంగా ఉంచడానికి, నాకు దైర్యము, ఉద్యోగము, మెరుగైన ఆర్ధిక పరిస్థితి కల్పించు తల్లీ

  • @puramraja1734
    @puramraja17348 ай бұрын

    వారాహి అమ్మగారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలి

  • @Sailakshmi232
    @Sailakshmi2323 ай бұрын

    అమ్మా aparajithatalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు మంచి ఉద్యోగం రావాలి. మంచి సంబంధం కుదిరి పెళ్లి అయ్యి హ్యాపీ గా ఉండాలి family, friends అందరూ హ్యాపీ గా ఉండాలి.

  • @sakthimaddala797
    @sakthimaddala7979 ай бұрын

    🕉 ఓం శ్రీ వారాహీ దేవి యే నమహ 🙏🏻 🕉 ఓం శ్రీ మాత్రే నమహ 🙏🏻

  • @user-fk8mr2rt4l
    @user-fk8mr2rt4l3 күн бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ఆరోగ్యం ప్రసాదించు తల్లి అందరినీ కాపాడు శ్రీ మాత్రే నమః

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir215814 күн бұрын

    మాతా 14 లోకాల్లొని సకల కోటి జీవరాశి నీ దయా దృష్టి చేత క్షేమంగా చూడు తల్లి 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹 నాకు మంచి బుద్ధి , జ్ఞానం , సంస్కారం , ఆరోగ్యం , ఆయుష్షు ను ప్రసాదించు తల్లి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @akulashekar4613
    @akulashekar461310 ай бұрын

    అపరాజిత.... నర్పవి వారాహి దేవియేనమః

  • @yadavallikameswarao819

    @yadavallikameswarao819

    5 ай бұрын

    Yvkrao

  • @seshunarayanaraoimmaneni6213

    @seshunarayanaraoimmaneni6213

    4 ай бұрын

    Oàm

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel36857 ай бұрын

    ఓం శ్రీ వారాహిదేవియేనమః🎉🙏🙏🙏🌹🌹🌹🔔🔔🔔🙏

  • @nareshkumar-cs2gs
    @nareshkumar-cs2gs2 ай бұрын

    చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదములు 🙏

  • @user-zm9cz7dm1y
    @user-zm9cz7dm1y3 күн бұрын

    ఓం శ్రీ వారాహిని దేవియే నమః తల్లి నా మనసు బాగుండేల చూడు తల్లి అపరాజిత అపరాజిత అపరాజిత నా బంగారం నాతో మాట్లాడేలా చేయు 🙏🙏🙏

  • @yamalasuryanarayana5337
    @yamalasuryanarayana53376 ай бұрын

    🙏🏼🙏🏼 ఓం శ్రీ వారాహి దేవి నమో నమః 🙏🏼🙏🏼. అపరాజిత🙏🏼

  • @venkatanagasaikumar1315

    @venkatanagasaikumar1315

    2 ай бұрын

    🙏🙏🙏

  • @kakarlajhansi134
    @kakarlajhansi13410 ай бұрын

    అమ్మా అందరిని సంతోషంగా ఉంచమ్మ. వాళ్లందరిలో. నేను కూడా ఉండాలి

  • @hymavathibitragunta9291
    @hymavathibitragunta92917 күн бұрын

    అపరాజిత అపరాజిత అపరాజిత నరప్పవి నరప్పవి నరప్పవి వరహి దేవియే నమః వరహీ దేవియే నమః వరహి దేవియే నమః

  • @suvarnamangalpelli425
    @suvarnamangalpelli4256 ай бұрын

    Thanks for your blessings Varahi Amma always being happy with my family. "OM VARAHI DAVI NAMO NAMAHA"

  • @geethashivalingari850
    @geethashivalingari85014 күн бұрын

    Naku health bagundali amma

  • @user-ko2uu5pm9j
    @user-ko2uu5pm9j8 ай бұрын

    ఓం శ్రీ వారాహీ దేవియే నమహ

  • @nagashankar6993
    @nagashankar699310 күн бұрын

    ఓం వారాహి మాత దయగనవమ్మ మమ్ములను

  • @shellamshettyyadireddy5024
    @shellamshettyyadireddy50245 күн бұрын

    అమ్మ వారాహి మాత మా ఇంట్లొ అందరు ఆరోగ్యoగా వుండాలని నా పిల్లల లకు మంచి చదువుని బుద్ది ని ప్రసాదించు తల్లీ నా ఇంటీ పేపర్స్ సమస్య తీర్చ్ తల్లి అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత

  • @shellamshettyyadireddy5024

    @shellamshettyyadireddy5024

    5 күн бұрын

    జై వారాహి మాత కి జై నమో నమహా 🙏🙏🙏🙏🙏

  • @shivakummari5622
    @shivakummari5622Ай бұрын

    అపరాజిత అపరాజిత అపారజిత అపారజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత అపరాజిత ఓం శ్రీ వారహి దేవియే నమః 🙇‍♂️🙇‍♂️🙏

  • @srinivasgoud2649
    @srinivasgoud26498 ай бұрын

    ధన్యవాదాలు

  • @dvenusri5264
    @dvenusri52648 ай бұрын

    Thanku Om sri varahideviye namaha🙏🙏🙏

  • @sudhakarbabu9130
    @sudhakarbabu91308 ай бұрын

    శ్రీ వారహి దేవినే నమః 🙏🙏🙏🙏🙏💐💐

  • @konarajeswari2608
    @konarajeswari2608 Жыл бұрын

    Om varahi deveinamaha aparajitha 🥭🍑🍋🍊🌺💐🌹🌺💐🌹🪷🪷💐🌺🌹🌺🌹🌺💐🙏🙏🙏🙏🙏🙏

  • @sureshthota9494
    @sureshthota949417 күн бұрын

    అపరాజిత అపారజిత అపారజిత అపారజిత ఆపారజిత

  • @gudururajeswari1051
    @gudururajeswari10519 күн бұрын

    అపరాజిత అపరాజితా అలాగే అమ్మవారికి నాకు వారాహి అమ్మవారికి నమస్కారములు ఓం ఓం ఐం క్రీం క్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీ అమ్మవారికి మా నమస్కారములు

  • @user-kn7ur3rg1r
    @user-kn7ur3rg1r29 күн бұрын

    Tq varahimatha naprablams chala neravery omsri varahi namaha

  • @satyakatha2561
    @satyakatha25612 ай бұрын

    జై అపరాజిత మాత

  • @sarojinitirupati9698
    @sarojinitirupati96987 ай бұрын

    ఓం వారాహి మాత🙏 🕉🌺🙏🥭🙏🍈🙏🥥🙏🍀🙏🌷🙏🌻🙏🌷🌹🙏

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel22396 ай бұрын

    Jai Vaarahi Maatha VajraGhoshum Om SaiRam. Lokha Samastha Sukhino Bhavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Vaarthali Vaarahi VajraGhoshum Vaarthali Vaarahi VajraGhoshum Vaarthali Vaarahi VajraGhoshum Vaarthali Vaarahi VajraGhoshum Vaarthali Vaarahi VajraGhoshum. Amma Meedha Nammakumtho Nammi KolicheyVaariki Ammavaru Varaalu Ecchey VarahalaTalli. Danyosmi Danyosmi Amma Bangartalli. Thanks for the Video Akkamma. 😍🤗😘💋💋💋💋🤝🏽🤝🏽🤝🏽🤝🏽🤝🏽🙏🙏🙏🙏🙏Aparajithaye Namaha. Narpavi. Aparajithaye Namaha Narpavi Aparajithaye Namaha Narpavi Aparajithaye Namaha Narpavi Aparajithaye Namaha Narpavi. 🙏🙏🙏🙏🙏

  • @crreddy1376
    @crreddy13768 ай бұрын

    నార్పవీ పఞ్చదాసరీ అపరాజిత ॥

  • @vijaya3033
    @vijaya30338 ай бұрын

    Aum sri varahi matha namo namami thally... Sharanu matha sharanu thally 🙏

  • @keerthigayathri8915
    @keerthigayathri89156 ай бұрын

    Aparaajitha Varaahi Manthram 🙏🙏

  • @srinivasaraobotta8666
    @srinivasaraobotta86666 күн бұрын

    శ్రీ వారాహి దేవ్యై నమః.మామీదదయచూపుతల్లీ.

  • @RojaH-qz5xc
    @RojaH-qz5xc8 ай бұрын

    Om varahi Devi namaha 🙏💐🌺🌹🌷

  • @sardarc519
    @sardarc51910 ай бұрын

    Om Vaarahi Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa12744 ай бұрын

    Thank u madam for ur valuable information🙏🙏🙏..

  • @adhulapurikeerthana5493
    @adhulapurikeerthana54939 күн бұрын

    అపరాజిత 🙏 అపరజిత 🙏 అపరాజిత 🙏 అపరజిత 🙏 అపరాజిత 🙏 తల్లి ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది రావొద్దు అందరూ బాగుండలి మ్మిము సొంత ఇల్లు కట్టుకోవాలి నాకు ఇంకొక్క సంతానం ఇవ్వు తల్లీ ఓం శ్రీ వారహి దేవి నమో నమః 🙏🙏🙏🙏

  • @dhanalakshmi3936
    @dhanalakshmi3936 Жыл бұрын

    Om Vaarahi matre Namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy48508 ай бұрын

    Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri60477 ай бұрын

    ఓమ్ 🕉️ ఓమ్ శ్రీ వారాహీ దేవ్యై నమః శివాయ. 🙏🌺🌙

  • @krishnavadakotta8336
    @krishnavadakotta83368 ай бұрын

    Om varahi namaha

  • @SivaKumar-fi7yq
    @SivaKumar-fi7yq7 ай бұрын

    1:56 అపరాజిత

  • @SwathiEeta-lo5gd
    @SwathiEeta-lo5gd7 күн бұрын

    అమ్మా తల్లీ వారాహిమాత నేనూ చాలా సమస్యలు తొఉన్నాను అమ్మ నాసమస్య లుఅన్ని తీరేలాచూడు తల్లీనికుఉన్న బాధలు అన్నీ తీరేలాచూడు తల్లీ నిన్ను నమ్ముతున్నాను నాకు అన్ని సమస్యలకు పరిష్కారం చూపు తల్లి

  • @user-tu5om2hy6n
    @user-tu5om2hy6n5 күн бұрын

    Aparagitha aparagitha aparagitha na family dabbu sampada thoti samthoshamga Vundela chudu thalli sampurna arogyam tho vundela chudu thalli thank you varayi amma thank you thank you thalli❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @ratnakota7353
    @ratnakota73539 ай бұрын

    Om Sri vaarahi deveye namaha 🙏🙏🙏🙏🙏

  • @ashwiniashu4344
    @ashwiniashu43449 ай бұрын

    Vaaraahi amma 🙏🙏🙏❤

  • @user-jc7og5rn3u
    @user-jc7og5rn3u7 ай бұрын

    Amma varahi matha andaru bagudela cheshav andulo nakutumbam undela cheshav thank q talli

  • @maddiletimadhu9917
    @maddiletimadhu991710 ай бұрын

    Om varahi mathaye namah

  • @radhareddyg1156
    @radhareddyg11567 ай бұрын

    Amma murali tho naa pelli jarigela chudamna meku jeevithantam runapadivunta

  • @bharatdesam5619

    @bharatdesam5619

    4 ай бұрын

    may god bless you and wish you all the best

  • @shivaram436
    @shivaram4367 күн бұрын

    అపరాజిత 🙏🙏 ఓం నమో నర్పిత మాతాకీ జై

  • @devarakondaannapoorna4916
    @devarakondaannapoorna49166 ай бұрын

    అమ్మ Maa phani kreeti కీ సంతానము కలగాలని కొరుకుంటున్నాను

  • @user-xt4lw8zi6w
    @user-xt4lw8zi6w7 ай бұрын

    ఓం వా రా జి మా తా న మ :🙏🙏

  • @dsrikala6754
    @dsrikala675410 ай бұрын

    Aparajitha aparajitha aparajitha aparajitha aparajitha 🙏🙏🙏🙏🙏

  • @ravulasubhashini2080
    @ravulasubhashini20803 ай бұрын

    Aparajita talli namo namaha.. nijam ga mi namanni patiste problems slove avutai anedi nijam aite na problem రేపటికి slove aite nenu ninnu manaspurthi ga nammuta talli... Nijam chesi ni దైవత్వాన్ని రుజువు చై తల్లి🙏🙏🙏🙏

  • @user-sm7de8xp1y
    @user-sm7de8xp1y5 ай бұрын

    TQ for video 😊😊😊

  • @perkasathyavathi9598
    @perkasathyavathi959810 ай бұрын

    Om Jai varahi mathai ki 🙏 Amma maku manchi health prasadinchu Amma 🙏 Amma na husband ki gurukula teacher job vachhe la chudu Amma please Amma 🙏 Amma nenu group 2 exam monchiga rase la ashirwadinchu Amma please Amma 🙏 Amma maku money help me Amma 🙏 Amma gold loan tisuconi exam ki prepare autunnamu Amma please Amma mem govt jobs lo set cheye Amma please Amma 🙏 ma paruvu kapadu Amma please Amma 🙏

Келесі