వామ్మో😱ప్రతిఒక్కరికి ఉపయోగపడే 28రకాల కిచెన్ టిప్స్😱New kitchen tips||tricks||hacks🤷వంటింటి చిట్కాలు😍

Ойын-сауық

Пікірлер: 8

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663Ай бұрын

    Super

  • @HasiniRachapudiKitchenvlogs

    @HasiniRachapudiKitchenvlogs

    Ай бұрын

    Tq andi,tq so much🙏

  • @2klakshmi
    @2klakshmiАй бұрын

    Gas cylinder లాగుతున్నప్పుడు గీతలు అనేవి పడతాయా, గీతలు పడతాయా? ప్రతి వాళ్లకి వీడియోలలో ఈ ' అనేవి ' గోల ఎక్కడినుంచి వచ్చిందండి బాబూ? కనీసం 70 శాతం మందికి ఈ అలవాటు ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు 😢. స్టవ్ అనేది వెలగదుట. కానీ స్టవ్ వెలుగుతుంది అనుకుంటా 😊

  • @HasiniRachapudiKitchenvlogs

    @HasiniRachapudiKitchenvlogs

    Ай бұрын

    థాంక్యూ అండి మీ సలహా ఇచ్చినందుకు

  • @2klakshmi
    @2klakshmiАй бұрын

    Hi Hasini గారు, నా కామెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, క్షమించండి. కానీ మీరే ఒకసారి వీడియో అంతా మళ్ళీ చూసి ఎన్నిసార్లు ' అనేది ' అనే పదం (అనవసరంగా) వాడారో మీరే లెక్కపెట్టుకుని చూడండి.

  • @HasiniRachapudiKitchenvlogs

    @HasiniRachapudiKitchenvlogs

    Ай бұрын

    థాంక్యూ వెరీ మచ్ అండి, మీరు పెద్దవారు, మంచి సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు. కచితంగా పాటిస్తాము.

  • @2klakshmi

    @2klakshmi

    Ай бұрын

    నేను ఈ కామెంట్ చాలా మందికి రాశాను. ఇప్పటివరకు మీ లాగా అర్థం చేసుకుని, ఒక్కరూ జవాబు ఇవ్వలేదు. అర్థం చేసుకుని, జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌🏻

  • @HasiniRachapudiKitchenvlogs

    @HasiniRachapudiKitchenvlogs

    Ай бұрын

    Thanq andi

Келесі