వామ్మో కంగుమడుగు ఏనుగులు వుండే ప్రదేశము. tirumala kangumadugu. talakona to railwaykoduru. tirumala
జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం. 60km 3 రోజులు నడిచి కంగుమడుగు #tirulamatirupati కొండలలో ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాన్ని చేరుకొన్నాం. అది ఒక అద్భుత ప్రపంచం. నాకు కుదిరినంత వరకు videoలో చూపించాను. kangumadugu ను KZreadలో మనమే మొట్టమొదట చూస్తున్నాం.
ttps://kzread.info?search_query=...
profile.php?...
/ srinivas_ontariyatrikudu
tirumala, tirupati, #tirumalakangumadugu ,kangumadugu, tirumala tirupati, seshachalam forest, tirupati balaji ,ttd, talakona waterfalls, #talakonatorailwaykoduru ,tirumala trekking, tirumala trek, tirumala teerthalu, tirumala temple, tirupati temple, tirumala history, tirumala old history, tirumala temple history ,tirupati temple history ,tirumala tirupati temple ,history of tirupati temple ,tirupathi tirumala temple history, tirupati balaji temple ,ontari yatrikudu
Пікірлер: 54
The most underrated youtuber
Me videos aa music goramaina addiction andi babu , chaduvutuna book pakkaki pettalsi vachindi 😂😅😢❤❤
శ్రీనివాస్ గారు మీ వీడియోలు చూస్తుంటే నాకు కూడా మీతో కలసి నడవాలిఅనివుంది. మీరు చూపిస్తున్న వీడియోలు నిజంగా అద్భుతం. మీటీమ్ సభ్యులు అందరికి శుభాకాంక్షలు. దేముడు కరుణిస్తే మీతో కలసి నడుస్తా. నావయసు 61. రిటైర్డ్ హెల్త్ ఎంప్లాయ్ గుంటూరు
కంగు మడుగు part I చాలా బాగా వచ్చింది
తలకోనాని..ఇంత అందంగా ఎవరూ చూపించలేదు..Sir.... కాని ఈ వీడియో ఇప్పుడు చేసిందేనా..ఎందుకంటే..ఇంత వాటర్ ఫ్లో వుందా Sir.
@ontariyatrikudu
Жыл бұрын
thanq brother. 10 days back వెళ్ళాము
మీరు చాలా సాహసం చేస్తున్నారు సూపర్ 👌🇮🇳
కంగు మడుగు part II కోసం ఎదురు చూస్తూ ఉన్నాం brother
I was waiting for this video
superr
Am from Tirupati Right now my dilog to seenu anna atuntundhi ..ma Tirumala adivitho.... Thagithe Lee.....
Great video
Super video Anna
Waiting for part 2....
Super video
Mem kuda chala sarlu vellam broo shesasalam forest adventure ki superb ga untadhi
Happy jarney bro
Super
11 వ లైక్ అన్న
Very very nice please Anaa
🙌🏻
namaste surender reddy garu
Hi ontari vihari garu chalabagundi great job 👌👌👌🌼🌻🌼🌻
@ontariyatrikudu
4 ай бұрын
hi madam
Good bro banglore
👌👌👌👌
superb sir, mi prathi video miss kakunda chustham
@ontariyatrikudu
Жыл бұрын
thanq brother
😯
A bugga edaithe undo a bugga super bro
There are tigers also. In this forest.somany times tigers were witnessed on Tirumsla Ghat road.
Addicted to your videos thammudu srinivas garu truly from heart.... 👌🏼❣
@ontariyatrikudu
Жыл бұрын
Thank you so much 🙂 brother
Red sandalwood trees chupinchadi bro
Next 3 days and 3 nights full vedio upload cheyandi. Cut cheyakandi pls. We want to see. Thanks
@ontariyatrikudu
Жыл бұрын
ok brother
Kadalivanam video pettandi sir
@ontariyatrikudu
4 ай бұрын
already వుంది brother
👍👍👍👍👍👍🦣
Excellent Video Bro....my small suggestion to make it more interesting. Please give details regarding date, time and other info as you go. Please mention the names in English... the name of the Guide his contact number and other useful information...
మీ వీడియోస్ చాల బాగుంటాయి కానీ మీ వీడియోస్ యొక్క క్లారిటీ సారిగా వుందట లేదు అస్సలు క్లారిటీ లేదు Vedio short Aina parledu Andi but clarity ga record cheyandi
@ontariyatrikudu
Жыл бұрын
siva garu నేను అనుకోవడం మీరు video 144 lo చూస్తున్నారు. next కనీసం 720 లో అన్న చుడండి
వీడియో చాలా బాగా తీశారండి. నాకు ఒక డౌటు అలాంటి అడవిలో అసలు నెట్ పనిచేయదు రెండు మూడు రోజులు పడుతుంది అక్కడ యాత్ర. దారిలో చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవ్వదు ఫోను. అలాంటిది మీరు వీడియో ఎలా తీయగలిగారో చెప్తారా. అంటే మేము వెళ్దాం అనుకుంటున్నాము. అంత ఛార్జింగ్ ఎలా పెట్టారని ఫోన్ కి డౌట్ అండి ప్లీజ్ రిప్లై
@ontariyatrikudu
Жыл бұрын
20k power banks 2 carry chesamu
Adhi aa district Aa mandal Aa viaalge anevi mundhu cheppandi bro
@ontariyatrikudu
Жыл бұрын
ok brother
Only one guy bearing weight even if you have paid him it was human nature to share it for 1 hour atleast?
మైక్ లేకుండా ఏంది... ఒంటరి యాత్రికుడు కాదు.. తుంటరి యాత్రికుడు
@ontariyatrikudu
Жыл бұрын
mic లేదు brother
Intro is very big Not suggestioble
@saisagartata9464
Жыл бұрын
Skip \ forward it ?
Sir guide phone number please we like to explore that place.
@ontariyatrikudu
Жыл бұрын
trek చేయటానికి forest officers తీసుకోవాలి brother
@saisagartata9464
Жыл бұрын
@@ontariyatrikudu you mean permission? How did you take it pls?