వాటిని కూల్చోద్దు.. జగన్ కట్టిన 26 ప్యాలెస్ లు ఇలా వాడేద్దాం.. చంద్రబాబ సంచలన నిర్ణయం..

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
వాటిని కూల్చోద్దు.. జగన్ కట్టిన 26 ప్యాలెస్ లు ఇలా వాడేద్దాం.. చంద్రబాబ సంచలన నిర్ణయం..
#jagan #ysrcp #chandrababu
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZread : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 506

  • @KarupartyBabji
    @KarupartyBabji8 күн бұрын

    ❤ తమ్ముడూ ఈ కట్టడాలను ప్రభుత్వం హేన్డ్ వర్ చేసుకొని గవర్ణమెంట్ కు ఆదాయం వస్సురీతిలో ఉపయోగించాలని ❤ సి యం చంద్రబాబు గారిని కోరుతున్నాను ❤ ఈ కట్టడాలను కూల్చడంవల్ల నష్టం తప్ప లాభంవుడదు అసలే అప్పులు పాల్జేసిన రాష్ట్రం ❤ ఈ మెసేజ్ సి యం గారికి చేరాలని కోరుకుంటూ తమ్ముడికి అభినందనలు ❤

  • @somepallisrinivasababu7746

    @somepallisrinivasababu7746

    8 күн бұрын

    Correct 👌👌👌

  • @KoteswaraRaoAncha

    @KoteswaraRaoAncha

    8 күн бұрын

    Legal Impediments should be considered

  • @yasodadevikattamuri411

    @yasodadevikattamuri411

    8 күн бұрын

    Correct

  • @gopich59

    @gopich59

    7 күн бұрын

    First. Fine ni tappakunda Colect chasi A money ni danikiana vadam di. Appudu elamtivi jaraga kundaa vunta ee.

  • @baburaouppu

    @baburaouppu

    7 күн бұрын

    hospital ga marchali

  • @yamala2006
    @yamala20068 күн бұрын

    జిల్లా కి ఒక ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటది , పేదలు వైద్యం కి అన్ని అందుబాటులో ఉంచాలి

  • @shreedevis8192
    @shreedevis81928 күн бұрын

    రిజిష్ట్రేషన్ గవర్నమెంట్ పేరు మీద చేయించాలి లేక పోతే ఫ్యూచర్లో సొంత బిల్డింగులు అని క్లెయిమ్ చేస్తారు.

  • @gvenugopal1051
    @gvenugopal10518 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి టాటా హోటల్స్ తాజ్ గ్రూప్స్ ఉన్నాయి కదా వాళ్లకు ఇచ్చేయండి శుభ్రంగా ఆదాయం అన్నా ఆంధ్ర ప్రదేశ్ కి వస్తుంది జై చంద్రబాబు నాయుడు

  • @chennakrishnareddy1592

    @chennakrishnareddy1592

    6 күн бұрын

    Jai bjp

  • @atchyutagopal2367
    @atchyutagopal23678 күн бұрын

    ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, విధ్యాలయలుగా ఉపయోగించండి, కూల్చవద్దు దయచేసి

  • @user-ie5sn8dd4n
    @user-ie5sn8dd4n7 күн бұрын

    మళ్ళీ govt మారినా ఎవరు ఏ విధమైన సొంత అవసరాలకు తగ్గట్టుగా కూడా వాడకుండా గట్టి గజిట్ కూడా తేవాలి

  • @gagarinr5064
    @gagarinr50647 күн бұрын

    ఒక పేదవాడు ప్యాలెసెలు కట్టించుకుంటే పెత్తందారులందరూ గొడవ చేస్తున్నారు.

  • @krishnaveni8161

    @krishnaveni8161

    7 күн бұрын

    😂😂

  • @bhsnmurthy6486

    @bhsnmurthy6486

    7 күн бұрын

    Pedavaadu Peddavadu avakoodada?😂 (Kshamapanalato)

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc8 күн бұрын

    అరే నాయన ఇదేమి కొత్త కాదు వాళ్ళ కి రాజా రెడ్డి గనుల kabza తో మొదలైంది.... ఇడుపుల పాయ లో estate Lotus Pond palace kabza చేసిన భూములే Lotus pond పాలస్ అధికారం లో ఉన్నప్పుడు క్రమ బద్దీకరించు కొన్నాడు ysr. ఏడుగురి వారు పెత్తందార్లు గా మార్పు చెందారు.

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa18098 күн бұрын

    ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించండి 🙏

  • @durgaraodurgarao6506
    @durgaraodurgarao65068 күн бұрын

    ఈ ప్యాలస్ లన్ని అనాధాశ్రమం కి ఇచ్చేయాలని కోరుకుంటున్నాం🙏🙏🙏

  • @ramarao8118

    @ramarao8118

    8 күн бұрын

    AP అంతదోచాడు జగన్.దోచిఓఎట్టడానికి AP కి ఏమి ఎం8గలలేదు...సారీ....

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    7 күн бұрын

    అది అత్యంత విజ్ఞత నిర్ణయం అవుతుంది.

  • @arepuasmitha2212

    @arepuasmitha2212

    7 күн бұрын

    Yes

  • @sadasiva999.
    @sadasiva999.8 күн бұрын

    వాటిని అనేక విధాలుగా govt ఆఫీస్ లకి హాస్పిటల్స్ స్కూల్స్ కి ఇలా ఆయా ఊళ్ళకు తగ్గట్టుగా వాడిచ్చు పడగొట్టితే వాడికి మనకు ఏమి తేడా ఉండదు

  • @teppalakrishnarao4658
    @teppalakrishnarao46588 күн бұрын

    జగన్ కట్టిన అక్రమ కట్టడాలను ప్రజలకు అంకితం చేసి ఫుల్లుగా ప్రజా సేవకు వాడేసుకుంటే ప్రజలు సంతోషిస్తారు.

  • @bhaskarakurathi2242

    @bhaskarakurathi2242

    6 күн бұрын

    మొత్తం కూల్చి చరిత్ర లో లేకుండా చెయ్యాలి దోచినసొమ్ముతో కట్టాడు.

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty52358 күн бұрын

    విజ్ఞత తో కూడిన నిర్ణయం.

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp7 күн бұрын

    కూల్చకుండా ప్రజల కోసం వాడండి ప్రజల ధనాన్ని పాడు చేయొద్దు

  • @sivaranivemula70
    @sivaranivemula708 күн бұрын

    ఈ పరమ దుర్మార్గుడు సైసోగాడు 8000 స్కూల్స్ ని దారుణం పడగొట్టి ఆ స్థలాలను కబ్జా చేసారు,, కాబట్టి ఇప్పుడు ఈ భవనాలను మంచి విద్యాలయాలగా మార్చాడు,,, అప్పుడన్నా వాడు చేసిన పాపాలకు,, ,, ప్రాయశ్చిత్తము అవుతుంది,,,,,,,

  • @yamala2006
    @yamala20068 күн бұрын

    ఇవి గవర్నమెంట్ హోదిప్టల్ కి ఇవ్వాలి

  • @dr.c.subrahmanyam9100
    @dr.c.subrahmanyam91008 күн бұрын

    A good decision. Don't demolish it . Use it for govt hospitals or offices

  • @anuradhachenji814
    @anuradhachenji8147 күн бұрын

    👌👏 నిజం నీవు చేప్పినట్టు చేయాలి వాళ్ళ నీ వదలకూడదు

  • @user-ie5sn8dd4n
    @user-ie5sn8dd4n7 күн бұрын

    26జిల్లాలు చేశారు కనీసం కలెక్టర్ ఎస్పీ, కోర్టు భవనాలు లేవు కాబట్టి అటువంటి బిల్డింగ్ లో ఈ లాంటి వి వాడుకోవడం మంచిది

  • @krishnaveni8161

    @krishnaveni8161

    7 күн бұрын

    మేము అర్జంట్ గా అంబేద్కర్ యూనివర్సిటీ కి పోవాలి అంటే 2019 లె హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది అండి , ఇప్పుడు 10 ఏళ్ల పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు అయితే ఎక్కడికి పోవాలి , ఒక్క బిల్డింగ్ కూడా సరిగా లేదు ప్రభుత్వం కు సంబంధించి ... ఈ ప్యాలెస్ లు అన్ని అలా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది .... ఇప్పుడు హైదరాబాద్ పోతే వాళ్ళు ఇంకా రానివ్వరు మనలను ....

  • @JayaPrakash-tb4pc
    @JayaPrakash-tb4pc8 күн бұрын

    ఆయన చేసిన మోసం ఒక్కసారి చెప్పండి బ్రదర్ అవకాశం ఉంటే.

  • @NARAYANASWAMYBogineni-cc1dk
    @NARAYANASWAMYBogineni-cc1dk8 күн бұрын

    ప్రభుత్వ కాలేజీలకి కానీ స్కూల్లకి కానీ, ప్రభుత్వ హాస్టల్లకి కానీ అప్ప చెప్పితే రేపు పొద్దున యెవ్వడు కూడా వీటిని టచ్ చేయలంటే భయపడే విదంగా రూల్స్ ఉండాలి. రేపటి విద్యార్థులే వారి మీద ఉద్యమిస్తారు.

  • @Bebi-jc5hp

    @Bebi-jc5hp

    7 күн бұрын

    100 true

  • @venugopalraokambadur6179

    @venugopalraokambadur6179

    7 күн бұрын

    In addition to that, 26Palaces , Bannks ku Mortegage chesi loans thechhi state development ku vaadukunedi. So that nobody will grab that property.

  • @NAGESWARARAOKODALI-xh3xv
    @NAGESWARARAOKODALI-xh3xv8 күн бұрын

    ప్రజల ధనమే

  • @ameersaheb833
    @ameersaheb8337 күн бұрын

    అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుకు భవనాలు లేవు, వీటిని ఉపయోగించుకోండి

  • @yamala2006
    @yamala20068 күн бұрын

    హాస్పటల్ కి ఇవ్వాలి

  • @vsampathkumar5069
    @vsampathkumar50698 күн бұрын

    Super sir very good analysis public has to realize but some people never,

  • @nadipudiramakrishna5451
    @nadipudiramakrishna54518 күн бұрын

    Amaravathi Voice Videos So Informative.

  • @MylariNagabhushana
    @MylariNagabhushana7 күн бұрын

    తమ్ముడు ఇది ఒకటే కాదమ్మాఅవినీతి చెప్పుకుంటూ పోతే ఐదు సంవత్సరాలుపడుతుంది ఈ ప్యాలెస్ ఏవైతే ఉన్నాయోవాటి లోపల నేల మాలికలు ఉంటాయిఆ నేలమాళిగల్లోబంగారు ధనముచాలా ఉంటాయిదయచేసి వాటిపైన దృష్టి పెట్టండి

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi17617 күн бұрын

    ఎవరు ఎప్పుడు.వీటిని.తీసుకోవటానికివీలులేకుండా.చెయండి

  • @MylariNagabhushana
    @MylariNagabhushana7 күн бұрын

    తమ్ముడు మీరు బాగా చెప్పారు మీరు చెప్పినటువంటి 'శిక్షనేను మనసారాస్వాగతిస్తున్న

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu72407 күн бұрын

    అయ్యా ఈ గవర్నమెంట్ కు ఆదికం వచ్చే విధంగా వాటిని గవర్నమెంట్ వాడుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ కు అధికం వస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది

  • @shankarmurthy7883
    @shankarmurthy78838 күн бұрын

    S U R Correct

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao74957 күн бұрын

    చంద్రబాబు గారు జగన్ కు.శిక్ష పడకుండా అడ్డం పడేవాడు కేంద్రం లో ఒకపెద్దవాడు ఉన్నాడు.

  • @vaachaspathyv.2131

    @vaachaspathyv.2131

    7 күн бұрын

    ఇద్దరున్నారు.

  • @sivanageshwarigottipati767
    @sivanageshwarigottipati7678 күн бұрын

    GOD BLESS YOU ❤❤💯👍👌✌️

  • @kishoreindu143
    @kishoreindu1437 күн бұрын

    చాలా మంచి నిర్ణయం వాటిని ప్రభుత్వ అవసరాల కోసం వాడటం చాలా మంచిది

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma64678 күн бұрын

    అమ్మలూ , అక్కలూ తమ్ముళ్ళూ తాతలూ,చెల్లుళ్ళూ రోజూ ఇది ఒక్కసారి చూడండి. గుర్తుంచుకోండి.🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @leelaramagani6391
    @leelaramagani63918 күн бұрын

    Well said brother 👏

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri7 күн бұрын

    అన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • @narasimharao5653
    @narasimharao56537 күн бұрын

    పడకొట్టట్టం,కూల్చటం.ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా!కక్ష,ప్రతీకారాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసీపీ ప్రభుత్వానికి,మీకూ తేడా లేదు .

  • @preetipratyusha8419
    @preetipratyusha84197 күн бұрын

    ఈ భవనాలుని ప్రభుత్వ కార్యాలయం లకు వినియోగించు కొంటె మంచిది. కూల్చి వేస్తె ఏమి లాభం.

  • @hindusthantransport637
    @hindusthantransport6377 күн бұрын

    ప్రపంచం లోనే ఇంత ఇలాంటి వ్యక్తి ఉండడు

  • @kumar51787
    @kumar517877 күн бұрын

    హాస్పిటల్స్ కి ఇచ్చిన ఆశ్రమాలికి ఇచ్చిన మేము ఎంత చేసామో చూడండి అని అంటారు ఆ పార్టీ హీరోలు

  • @user-xb9jz2qj1r
    @user-xb9jz2qj1r7 күн бұрын

    ఈ గజన్ గాడు మనిషా పశువా?

  • @venkatasaynaramyakanth2234

    @venkatasaynaramyakanth2234

    6 күн бұрын

    పశువులు feel ఔతాయి

  • @user-xb9jz2qj1r

    @user-xb9jz2qj1r

    6 күн бұрын

    @@venkatasaynaramyakanth2234 Yes 100%, I'm say sorry to that.

  • @kriskary2
    @kriskary27 күн бұрын

    కూల్చడం మూర్ఖుల చేసే పని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రభుత్వం కార్యాలయాలుగా / ఆస్పత్రులుగా మార్చడం మంచిది.

  • @narasimharao7861
    @narasimharao78617 күн бұрын

    మంచి నిర్ణయం తీసుకున్నారు లేదంటే జగన్ కి పట్టిన గతే మనకు పడుతుంది. వాడే మల్లి వచ్చాదంటే మీరు మేము ఎవ్వరూమ బతకలేము• మా ప్రజల మాటగా చెబుతున్నాము మీరు ఎట్టి పరిస్థితిలో విద్యాంశము చేయకండి. వాటిని మంచి గవర్నమెంట్ ఆఫీస్లు మాలచండి నేనే కాదు ప్రతీ ఆంధ్రుడు ఇదే కోరుకున్నారు.

  • @arunajyothi790
    @arunajyothi7908 күн бұрын

    ఇవన్నీ వింటుంటే 😢😢😢

  • @sambasivaraochagantipati827
    @sambasivaraochagantipati8278 күн бұрын

    మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @ratnakumarsankranthi2654
    @ratnakumarsankranthi26548 күн бұрын

    Very good

  • @naraparajuyogatri9803
    @naraparajuyogatri98037 күн бұрын

    అవినీతి పరులను పులిబోనులో వెయ్యాలి saaru

  • @BB-sx9cd
    @BB-sx9cd7 күн бұрын

    ప్రభుత్వ భూములు ప్రజల కోసo, ప్రజలకు ఉపయోగ పడే వాటికి భూమి కేటాయించాలి గాని పార్టీ ఆఫీస్ లకు కాదు, అవి అన్నీ కూ ల్చడం కన్న అవిస్వా ధీనం చేసు కుని ప్రజోప యోగా ర్థం ఉపయోగ పడే వాటికి ఆ బిల్డింగ్ లను ఉప యోగించండి ?

  • @pcsreenivasulu2912
    @pcsreenivasulu29128 күн бұрын

    Good decision

  • @viswanadhkadavendi8062
    @viswanadhkadavendi80628 күн бұрын

    Good decision abhi vurdhi manthrikudu cbn garu

  • @pulipatiramesh1056
    @pulipatiramesh10568 күн бұрын

    శబ్బాష్ నాయనా 🚩

  • @pkrishna866
    @pkrishna8668 күн бұрын

    👍👍👍

  • @SujathaRaavi-vw3vw
    @SujathaRaavi-vw3vw8 күн бұрын

    CBN sir mee alochanna bagundi

  • @ramarao8118
    @ramarao81188 күн бұрын

    అక్రమ కట్టడాలు ప్రస్తుత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి,ప్రజలకు కార్యాలయలు, హైస్కూల్స్, ఆస్పత్రి కిన్ద వాడాలి. దేనికైనా వాడాలి.ప్రజల సొమ్ము ప్రజలకై వాడాలి.దోచిన సొమ్ము రాబట్టాలి.

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b7 күн бұрын

    A1 6093 సైకో జగన్ అనే నేను నాంపల్లి కోర్టు మీదుగా చంచలగూడా జైలు యాత్రకు సిద్దం అని తెలియజేస్తున్నాను 😂😂🤣

  • @SURESHbabu-xp3pb
    @SURESHbabu-xp3pb7 күн бұрын

    కలెక్టరేట్ల పెడితే బాగుంటుంది

  • @sarvankumar8154
    @sarvankumar81548 күн бұрын

    Excellent reports... Keep going 👍👍👍

  • @nagarajudesu9235
    @nagarajudesu92357 күн бұрын

    కూల్చ వద్దు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకో వలెను

  • @suryanarayana8775
    @suryanarayana87758 күн бұрын

    వాళ్లు మారే అవకాశం వుండదు

  • @saradapydimarri4044
    @saradapydimarri40447 күн бұрын

    ప్అ❤ హాస్పిటల్ లేదా స్కూల్ గ వినియోగం కోసం వాడాలి

  • @user-ie6qt1lh3p
    @user-ie6qt1lh3p8 күн бұрын

    ఎంతకీ ఈ భవనాలు కట్టడానికి వాడిన సొమ్ము... పార్టీ ధనమా ... ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల ధనమా...

  • @pragallapativ.v.rajendraku4899

    @pragallapativ.v.rajendraku4899

    8 күн бұрын

    @User మొత్తం మన సొమ్మే మిత్రమా. 2004 కు ముందు దివాలా తీసే స్థితి లో jcb కి కిస్తులు emi కట్టలేదని ఆ JCB నీ సీజ్ చేస్తే ఏడుపు మొహం తో ఒక ఇల్లు సేల్ కు పెట్టేరు.

  • @user-yj8rc2uh3l

    @user-yj8rc2uh3l

    8 күн бұрын

    Government అప్పులు thecchina డబ్బు.

  • @trinadharaododdi974

    @trinadharaododdi974

    8 күн бұрын

    Yes That is to be investigated.

  • @kethakvsn

    @kethakvsn

    8 күн бұрын

    1 సెంటు భూమినిచ్చి 40 వేలు వసూలు చేసిన డబ్బు

  • @sureshmandava763
    @sureshmandava7638 күн бұрын

    Govt hospitals ga convert cheyamani govt ni request chestunnam

  • @SP-rc6yo
    @SP-rc6yo8 күн бұрын

    Build TIDCo houses 20 floors( 200 houses) minimum each place and above give to 4000 families will benefit from this scheme

  • @devulapalliindira7762
    @devulapalliindira77628 күн бұрын

    Idhi rastrama kastama intha dopidi

  • @srivaniyes76
    @srivaniyes768 күн бұрын

    Verry nice (nana)

  • @madhulikhit6555
    @madhulikhit65557 күн бұрын

    Good

  • @satyasheela4579
    @satyasheela45798 күн бұрын

    Vadi bathroom antha chinna place prajalu 1cent lo vundi votlu veyyali

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu7 күн бұрын

    What a narration you are very correct sir

  • @subbaraothavva1639
    @subbaraothavva16397 күн бұрын

    Namaste sir tnq sir your s voice very good sir tnq sir

  • @nvraoo
    @nvraoo7 күн бұрын

    Good going

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula73187 күн бұрын

    నా పొలాన్ని వేరే వారిపై ఆన్లైన్ చేశారు,

  • @venkataswamyp5155
    @venkataswamyp51557 күн бұрын

    అన్ని కట్టదాలను కూర్చి వేయండి.. స్థలాలను పేదలకు పంచాలి...

  • @raghuveersanatan5759
    @raghuveersanatan57598 күн бұрын

    Use for colleges / schools / government offices ...but create clear ownership documents

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o8 күн бұрын

    Jagan is a dakait having so many cases from last 12 years but he became C M .Nobody including Judiciary can not do anything to him. Is this a democratic country???Modiji,CBNji & Pawanji react immediately & restore democracy as soon as possible.

  • @santaramadari4436
    @santaramadari44362 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, పదవులు అంటగడితే ఇలాగే ఉంటుంది మరికాకపోతే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆ కట్టినవన్నీ ప్రజలకు ఉపయోగపడేటైతే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf6 күн бұрын

    gud clarity video bro all the best 👍 CBN sir kuulasru viniyogimsukuttaru good 👍 TQ

  • @pulluribalakishan7782
    @pulluribalakishan77827 күн бұрын

    జగన్ కట్టిన బిల్డింగులను కూల్చ కండి దేనికి ఉపయోగించండి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తది మీకు కూడా ప్రజల ఉపయోగపడుతుంది డాక్టర్ సుధాకర్ పేరు పెట్టండి

  • @subbareddycv8208
    @subbareddycv82087 күн бұрын

    Good decision. Welldone. That is why we are optimistic on you. Ok. Thank you.

  • @rameshbadmi4847
    @rameshbadmi48477 күн бұрын

    super

  • @gnanasrimedia
    @gnanasrimedia8 күн бұрын

    Super

  • @sirisham4992
    @sirisham49922 күн бұрын

    వీళ్లను చూసి రేపు రాబోయే వాళ్ళు కూడా చాలామంది చాలా రకాల అరాచకాలు సృష్టిస్తారండీ ఇప్పటికే దేవుడు పేర్లు చెప్పుకొని చాలామంది కోటానుకోట్ల సొమ్మును తీసుకుంటున్నారు ప్రతి దేవాలయంలో కూడా హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండాలి కింద అధికారుల నుంచి పై అధికారుల వరకు మొత్తం కూడా కింద అధికారులే ఉండాలి హిందూమతం సంబంధించిన అధికారులు ఉండాలి ఏ కులానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నరాదు దేవుడిపై నమ్మకం లేకపోతే వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వరాదు ఇదేనండి ప్రతి ఒక్కళ్ళు వీటిని జాగ్రత్తగా చదవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను జైశ్రీరామ్

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es6 күн бұрын

    🙏 జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు కదా ఇలా కూల్చుకుంటూ పోతే అది ప్రజల సొమ్ము కదా అతను కట్టింది అందుకే వాటిని హాస్పిటల్స్ కు ఒక ఏదైనా ఒక మంచి ప్రభుత్వ కార్యాలయాలకు ఆఫీసులకు వినియోగించుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే కూల్చడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు డబ్బు వృధా చేయడం ఎందుకు 👍

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327Күн бұрын

    Superb analysis. Hatsof bro.

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara59257 күн бұрын

    Very good decision sir and v always with you sir✌✌✌✌✌

  • @simhas2246
    @simhas22467 күн бұрын

    Super anna

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao11327 күн бұрын

    Govt buildings, convention halls, (kaapu, SC, st, bc, brahmins)

  • @narasimhamsikharam6546
    @narasimhamsikharam65468 күн бұрын

    A unique decision.That is CBN.

  • @padmavathikatakam2218
    @padmavathikatakam22187 күн бұрын

    షాజహాన్ ముంతాజ్ బేగానికి ఒకటే తాజ్ మహల్ కట్టించగలిగేడు. మన జలగన్న మాత్రం మన భారతమ్మకి జిల్లాకో తాజమహల్ కట్టించేయగలిగాడు చూసేరా హహహ

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi8 күн бұрын

    Rent agreement cancel chaindi.

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman67807 күн бұрын

    Thank you for sharing andi. Might be the Buildgs built in a strong way sothat Can be used for Govt Hospitals, Schools , etc Good deeds.Thank you.

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram92658 күн бұрын

    super గా aquire చేసావు. good information

  • @boppalokanath6936
    @boppalokanath69368 күн бұрын

    Prajalakumelu jarigala.andariki.upayogam.alochana mari meeku.tochina.anukulam.cheyandi.sir.🙏

  • @user-lx2yi4eg7l
    @user-lx2yi4eg7l7 күн бұрын

    Please use these all buildings to govt.hospitals or training institutes for students.

  • @udayalakshmi870
    @udayalakshmi8708 күн бұрын

    Well said

  • @baburaomalla6927
    @baburaomalla6927Күн бұрын

    ఋషి కొండ లో కట్టిన ప్యాలసు లు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి పర్యాటకులు వచ్చే విధముగా ఏర్పాట్లు చేయ గలరని ఆశిస్తున్నాను

  • @maruthidasari5334
    @maruthidasari53348 күн бұрын

    You are amazing

  • @ysuribabu369
    @ysuribabu3698 күн бұрын

    సూపర్ బ్రో

  • @RS-nr5mt
    @RS-nr5mt7 күн бұрын

    All the buildings should be used for public purpose or hospitals

  • @malliksripathi8401
    @malliksripathi84018 күн бұрын

    Common man you are most uncommon. God speed !

Келесі