Uttutta Manushulero Voterlu Uddera Manushulero | Part 2 | Neera | Still Vijay | VR Talkies
Музыка
తెలంగాణ పల్లెల్లో పాడుకునే పాటలు , ఆడే ఆటలు , వాళ్ళు మాట్లాడే మాటలే పాటలాగా చేసి ఆ పాటలతో పల్లె జనాల్ని ఆనందింప జేయడమే మా VR Talkies ధ్యేయం.
Uttutta Manushulero Voterlu Uddera Manushulero | Part-2 | Neera | Still Vijay | VR Talkies
Lyrics & Producer : Neelakantam Ravi (Neera)
Concept & Direction : Still Vijay (8497936749)
Lead Actor : Bakaram Vijay
Music : Ramesh
Singer : Raghavendra Nallenki
Dop & Editing : Mani Razor
Drone : Thirumalesh
Making : Kallem Upender
Co- Artists : Madhu Adhimalla, Dhanunjay, Thirumalesh, Still Vijay
Special Thanks To
Maresh Goud, Vinod, Anji, Sai Ram, Irfan Khan, Ganesh & Friends
#uttuttamanushuleropart2 #stillVijay #vrtalkies #neera #telugufolksong2023 #telangana #bethechange #electionsongs
#telanganaelections #djsongs #dj
#latestfolksongs #cmkcr #telanganaections2023 #2023electionsongs #gulabeelajendaleramakkasong #uttuttamanushulerovoterlu
#ambedkarsongs #politicalsongs
Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2023 || Trending Video Songs 2021|| New Video Songs 2023 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2023 || Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2023 || Trending Video Songs 2023|| New Video Songs 2023 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2023||
=====Subscribe to VR Talkies Channel =====
new folk video songs, trending private songs telugu, trending songs 2023 telugu folk, new folk songs 2023, telugu folk video songs 2023, private songs new folk songs, telugu latest folk video songs, telugu hit folk songs, telangana trending folk songs, telangana folk love songs, telangana hot folk songs, telangana trending folk songs
Best Folk Songs Telugu, Telugu Best Folk DJ Songs of All Time, Folk Songs Telugu New 2023 DJ Remix All, All New Folk Songs Telugu 2023, Latest Folk Songs 2023 Telugu, Folk Songs Telugu New 2023, Telangana Emotional Folk Songs, Inspirational Songs Telugu, Motivational Songs Telugu
Folk Songs Telugu New 2023, Folk Songs Telugu, Telugu Folk Songs, Telugu Folk Dj Songs, 2023 Folk Songs, 2023 Folk Dj Songs, Latest Folk Songs, Latest Folk Songs Telugu, Village Songs, Village Folk Songs, Telangana Folk Songs, Janapada Songs Telugu, Janapada Songs, 2023 Janapadalu Telugu, Telangana Songs
Village Songs Telugu, Folk Songs, Telugu Folk Songs, Folk DJ Songs, 2023 DJ Songs, 2023 Folk Songs, Janapada Songs Telugu, Janapada Songs, Telangana Songs, Telugu DJ Songs, Latest Folk DJ Songs, 2023 Janapadalu Telugu, Telangana Folk Songs, Telugu Heart Touching Songs, 2023 Telugu Songs, Telugu Songs, DJ Songs, Latest DJ Songs, Telugu DJ Songs 2023, 2023 songs, Telugu, Songs, Folk, DJ, Telangana, Folk Songs, Palle Patalu, Jatara Patalu
Telangana Folk Songs, Telugu Heart Touching Songs, 2023 Telugu Songs, Telugu Songs, DJ Songs, Latest DJ Songs, Telugu DJ Songs 2023, 2023 Songs, Telugu, Songs, Folk, DJ, Telangana, Folk Songs, Palle Patalu, Jatara Patalu
Political Song Whatsapp Status Telugu, Fake People Whatsapp Status Telugu, Telugu People, Be the Change Song, Motivational Song Whatsapp Status Telugu, Telugu Motivational Song, Telugu Inspirational Song, Manchi Song, Telangana Folk Songs, India, Uttutta Manushulero, Uttutta Manushulero 2, Uttutta Manushulero Part 2, Telugu Sad Song
uttutta manushulalo song, folk songs telugu,telangana telugu private songs, janapada songs telugu, folk songs telugu new 2023, village songs telugu, palle patalu telugu, political songs telugu, telangana folk songs, telangana election 2023, telangana opinion poll
bathikunte thidatharu song, janapada songs telugu, private songs Telugu, telangana patalu, palle patalu telugu, ఉత్తుత్తి మనుషులు, village songs telugu
folk video songs telugu new 2024, folk songs telugu trending, village songs telugu new 2024, private songs new folk songs, telangana folk songs new 2024, private folk songs telugu dj remix, folk songs telugu new 2024 love failure, sad folk songs telugu new 2024, love songs telugu folk, telugu private dj songs new, sri devi drama company folk songs new, new folk songs, telangana folk female singers, telangana folk love songs, sad folk songs telugu new 2024, folk songs in sridevi drama, telangana hot folk songs, telugu viral folk songs, telangana trending folk songs
new folk songs videos, telugu new songs village, telugu hit songs private, telangana folk songs new, mana folk telugu new songs, new folk songs videos, love folk songs telugu 2024, palle hit songs, telangana new folk video songs, old folk songs telugu dj remix, dj folk video songs telugu 2024, telangana folk songs new 2024, sri devi drama company folk singers, telangana folk love songs, telugu private folk songs old, folk songs in sridevi drama, new love folk songs, dj janapada song telugu, palle hit songs, janapada songs telugu
Пікірлер: 127
అన్న ఎంత బాగా రాసారే. మీకు నీల్ సలామ్. ఈ పాటతో చాలా మందిలో మార్పును తెస్తుందని ఆశిస్తూ జై భీమ్ 🙏✊
❤❤❤❤❤💐💐💐💐 అంబేద్కర్ మళ్ళీ పుడితే , ఓటు ఇచ్చినందుకు చచ్చిపోతాడు..
ఎన్నికల ముందు ఓటర్లకు కనువిప్పు కలిగేలా చాలా మంచి పాటను అందించారు ఈ పాటను విన్నాక నైనా మంచి మనుషలుగా మారుతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఏం ఉంది అన్నా సాంగ్ దద్దరీల్లి పోయింది సూపర్ సాంగ్ అన్నా ❤️❤️❤️❤️🥰🥰🥰🥰
నేటి యువత తప్పకుండా చూడవలసిన సాంగ్ ఇది...all the best for the team
ఈ టైం లో బెస్ట్ MSG super 👌👌
చాలా అద్భుతమైన పాట ఈ పాట చేయడం చాలా గొప్పతనం నిజాలు పాట రూపంలో అది మీ వల్లే సాధ్యం అయింది
మంచి సందేశాత్మక పాట.అభినందన
పాట చాలా బాగుంది అన్న, ఈ పాటని చాలా మంది విన్నారు వింటున్నారు . కానీ రాజకీయ నాయకులు పంచె పైసలు, కోటారు సీసా కోసం ఎదురు చూసే గొర్రెలు అన్న మన ప్రజలు... ప్రజలు మారంతా వరకు ప్రభుత్వాలు ఇలానే ఉంటాయి...
👌👌👌👌👌👏👏👏👏 నేటి యువతకు మేలుకొలుపు ఈ పాట✊✊✊
Super
Nice lyrics sir ji...bright future ahead to u...
అన్న ముందుగా మీకు అభినందనలు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు పాడిన ఈ చైతన్య గీతం మత్తులో ఈ ఓటర్ల మెదళ్లను మేల్కొలుపుతుందని ఆశిస్తున్నాం.
❤class kalal ka dhalal jabardhasth❤
Vr taakees ki danyavaadamulu
Awesome lyrics anna...super voice...🙏🙏👍👍👍❤️❤️❤️
సూపర్ అన్న పాట ఎవ్వడి మీద లేకుంటఅందరికీ వర్తించే తట్టు రసినవు నీకు పదబీ వందనాలు అన్న 🙏👌👏🤝
E time lo correct song, exlent Vijay garu superb 🎉🎉🎉🎉🎉
Bro excellent song and rajakiyam kosam chala Baga vivarichinav kirak mind lo dimpav song
E time lo correct song e song volla kondharu marina chalu. Superb vijay bro❤
Super super Anna....❤❤❤❤
Excellent contribution to our society
Excellent...All the best whole Cast and Crew.. Especially Thirumalesh all the best ra for your bright Future
Super song All the best vijay...
Super ga uadhi Aaana 🎉🎉🎉🎉🎉
Vijay ana ante atluntadhi 🥰🤩
Excellent work done.. thank you all who worked for making this video 🤝👌👍🌹🍫🙏
Super ani nenu antunna annanduku nenemi expect cheyanu
Simply super anna... 🙏
Next level 😊
చాలా బాగా పాడేరు అన్న..... Good Message...👏👏
Lyrics , music , action , direction and cinematography / editing everything are awesome 🎉🎉
🎉🎉🎉anna samajam enthaga marindo otarla ku kanivimpu anna. Manashula manasula marpu chaithanyam .kadilinchinavu anna
❤ Waha Lyrics Madathapettinav Po Annya Luxury Lyrics Brother.....
,entertaining and very good message song exalent singing 👏👏👏👏👏⚘⚘⚘⚘👌👍😍
Song super brother
హే.......ఆర్టిస్ట్ విజయ్, మాస్త్. 💐
Super ragavendra good singar
సూపర్ సాంగ్ అన్న గారు
రాఘవా అన్న సాంగ్ సూపర్ పాడావ్ ❤
Kondaraina correct ga vote veyali mee pata vini ani korukuntunna👍👍
ప్రజాలు ఓటు హక్కును దుర్వినియోగం చేసుకొని వాళ్ల యొక్క బ్రతుకులకు పునాది రాళ్లను వేసుకుంటున్నారు. పాట చాల బాగుంది
Annagaru song excellent padinaru
Tirumal anna 🔥🔥🔥
నీలకంఠ రవి అన్న ఎన్నికల సమయంలో చాలా అద్భుతమైన పాట ఇచ్చినావు అన్న నువ్వు సూపర్
Super baga padinavu
Super super brother
Super 😊
ఇవ్వన్నీ నేను పక్కల ఉండీ మరీ చూసిన అన్న అసలు ఎవ్వరినీ నమ్మలేము కానీ అదేదో తమ హక్కులాగ డబ్బులు అడుగుతారు... అసలు వీళ్లకు భవిష్యత్తు అవసరమే లేదు అన్న... పెద్ద నాయకులు ఏమో గానీ మాలాంటి చిన్న లీడర్లు పడే కష్టం మాత్రం అంతా ఇంతా కాదు...పోనీ ఇవన్నీ చేసినా ఒకవేళ గెలిస్తే మళ్లీ నువ్వు మాకేం చేసినవ్ అంటారు..... అసలు అయినా ఈ చెత్త జనాలు ఇలా ఉండడం వల్లనే ఆ రాజకీయ నాయకులు అలా చెయ్యడం తప్పే లేదు అనిపిస్తోంది అన్న...!!
🎉🎉🎉 nice song annaya
Super song anna
చాలా అద్భుతమైన పాటను సమాజానికి తెలియపరచినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనాలు 🙏🙏🙏🙏
సూపర్ అన్న
లిరిక్ రైటర్ గట్స్ కు హ్యాట్సాఫ్ సాంగ్ సూపర్
Yes it’s true bro nice lyrics and tune music 🎉it’s is motivational song for people
I like this type of songs ❤love you bro,s❤👌👌👌
Anna supar
🙏🏻👌👌👌 నమస్కారం అన్న ఒక్క పాటతో ఓటర్ వాటర్ స్వభావము లీడర్ మనస్తత్వము ఈ వ్యవస్థలో జరుగుతున్న నిజాన్ని ఒక్క పాట రూపంలో నిరూపించావు పాట మాత్రం చాలా బాగుంది ఈ జనాన్ని మార్చడం కష్టం కానీ మీ పాట ద్వారా కొంతవరకైనా మార్పు రావాలని కోరుకుంటున్నా మీ కొల్లాపూర్ సాయన్న
అన్నా ఈని రోజులు రాజకి నాయకు అనుకున్నాము కానీ ఈపుడు కళాకరులు కుడ అముడుపోతునారు గా అన్నా
Super lyrics ❤❤❤❤
Super anna
Anna meeeu chala super song paadi,arthamaiyyela chepparu.....kaani andaru temporary result kosam otesi,,,permanent results kosam aalochincharu.....
nikkachiga cheppinavu anna...good
Super 👌👌manchi message
Am chepinav anna .Inna mararu e oters
Edhi 100% nijam
👌......
🙏🙏🙏👌 MSG anna
Singing is awesome good inspiration
Nice anna ☺️
Jai bhim
Super super bro
జై భీమ్...✊✊✊
Super song voice is best
పార్ట్ - లిరిక్స్ పల్లవి ఉత్తుత్త మనుషులేరో ఓటర్లు ఉద్దేర మనుషులేరో డబ్బిస్తే ఓటేస్తరో లేకుంటె ఇంట్లోనే గూసుంటరో ప్రజాస్వామ్యం లో ప్రజలే లంగలూ... మళ్లి లీడర్లు దొంగలని కథలే పడతారు చరణం 1 కులము పేరూ జెప్తరో ఓట్లు లెక్క గట్టూకుంటరో గంపగుత్తగ ఓట్లనూ ఈడ బేరమాడుతుంటరో ఉంటరో వీళ్లు ఓటు నోటుకు అమ్ముకుంటరూ.... మళ్ళి సేవచెయ్యాలని నీతులే చెప్తారు. చరణం 2 మందు మత్తుల ఉంటరో యువతంత తాగి తూలుతుంటరో యూతు సంఘాలంటరో ఎన్నికల గమ్మత్తు జేస్తుంటరో మత్తులో ఓట్లు గుద్దోస్తరూ..... వాళ్ళ భవిష్యత్తు గాలికొదిలేస్తరూ........ చరణం3 పిసరంత ఉరిలోనా ఢిల్లీ రాజకీయం జేస్తరో వరసతో పిలుచుకునేటోళ్ళూ అంత వర్గాలుగా ఐతరో ఎవడికెవడూగాకుండ పోతరూ... పార్టీ జెండాలుగా మిగిలిపోతరూ... చరణం 4 ఎవడెంత ఇస్తాడనీ వీళ్ళు ఎదురు సుస్తా ఉంటరో.. ఎవడెక్కువిస్తనంటే వాడికే ఓటు వేస్తామంటరో వీళ్లంత లెక్కదీస్కొని ఓటు వేస్తరూ వాన్నేమో ఉన్నదమ్మి సేవచేయమమని అంటారు చరణం 5 మతానికోపార్టిరో ఈడ కూలానికో గుంపు రో జాతిజాతికొక్కా జెండరో ఈడ వర్గానికో పెద్దరో అసలు మనుషులంతా ఎటువాయెరో.... రాజకీయ రంగులల్ల కలిసేపాయెరొ.... చరణం 6 మందు కమ్మూకుంటరో ఓట్లు మటనుకమ్ముకుంటరో చీరలకమ్ముకుంటరో కుంకుమా బరినలే సాలంటరో ఆ అంబేద్కరే మళ్లి పుడితెరో........ ఓటక్కు ఇచ్చినందుకు మళ్ళీ సచ్చేపోతాడు...
Intro & rythm set kale bro 😢 but 100% lyrics ❤🔥
Supper anna.all the best ❤️
Next ap election you know the situation not about govt but people so one song for them
Super annagaru
Jai bheem jai bsp
Anna emi rasav anna nijalu super annaa ilage prajalanu chaitanya m cheyali
Chala baga chepparu awesome all-team
Super Annaya 👌👌👌
సూపర్
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
సూపర్ బావ సూపర్ ❤❤❤❤❤❤
One of the best song in my life ❤❤❤
Actor vijay anna super nuv hero anna,anna nuv great , leo movie lo nuv acting super ,bakaram vijay anna fan
Super sir
👌👌👍👏👏🤝
Thirumal anna ❤
🤝🍻ఒక రాజకీయ నాయకుడు. మారటంకాదు. ముందు ప్రజలు మేలుకోవాలి🤝🍻
కుమ్మేసినవన్న పాట
Greate team bro ur really inspired maney people
🙏
Nice lyrics ravi... 👌👌
పాట బాగుంది కానీ వ్యూస్ ఎక్కువ రాకపోవచ్చు.. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి
🙏🙏👌👌
Nice song anna❤❤❤
Nice song