No video

URTICARIA SKIN ALLERGY DIET ,DONT EAT THIS FOOD | చర్మం పై దురద దద్దుర్లు తగ్గాలంటే ఇవి తినమాకండి

#doctorDorababuAppana
#surakshaHomeopathyTUNI
#skinallergy DIET BY DR DORABABU #tuni #doctor #fungaldisease #skininfection #tunihomeopathydoctor
#bestfoodstoavoidforskinallergy
#skinallergydiestintelugubydrdorababuhomeopathytuni
#TeluguHealthTips #Lateshealthtips #telugufacts #healthcaretips #weightlosstips,#Telugu ,Good Health,Good Health Tips skin allergy in telugu,urticaria in telugu,dhuradha dhaddhurlu ki emi food thinali,skin allergy avoiding food telugu,drdorababu,skin allergy best treatment telugu,salitham ki em cheyyali,best skin doctor tuni,చర్మం పై ఎలర్జీ కి ఏమి తినకూడదు,ఎలర్జీ పోవాలంటే ఆహార నియమాలు పత్యాలు,suraksha homoeopathy tuni,allergy best diet telugu,food allergy treatment,food allergy (disease or medical condition),skin allergy food to avoid,food allergy causes telugu,telugu health tips

Пікірлер: 267

  • @prizet31
    @prizet31Ай бұрын

    ఈ విషయం తెలియక 2 సంవత్సరాలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ఇంట్లో వాడేది పల్లి నూనె టిఫిన్స్ ఇడ్లి దోశ రోజు వేరే టిఫిన్ ఏదైనా చేస్తే అందులో మళ్ళీ పల్లీలు వారంలో చింతపండు లేని కూరలు 2 రోజులు కూడా ఉండవు Workouts కి ఎనర్జీ కోసం dry ఫ్రూట్స్ ఇగ ఎక్కడికేళి తాగ్గుతది అలర్జీ పుల్లటి వస్తువులు అన్నీ తినడం బంద్ చేసిన తగ్గలేదు...

  • @chessramakrishnaa3512

    @chessramakrishnaa3512

    Ай бұрын

    సార్..మీరు డైలీ..రైస్ తినడం..మానేసి.. ఉదయం పూట..ఉప్మా..రకాలు మధ్యాహ్నం...చపాతీ, or.గోధుమ రవ్వ ఉప్మా..తినండి. రాత్రికి కూడా సేమ్ to సేమ్.. మధ్య లో ఆకలి వేస్తే ఫ్రూట్స్. బొబ్బయి, పుచ్చకాయ, దానిమ్మ..లాంటివి తినండి. తప్పకుండా తగ్గుతుంది.

  • @venkataraokakumani8321

    @venkataraokakumani8321

    24 күн бұрын

    Hi sir , ulcerative colitis homiyo medicine emi vadali

  • @geethagorle2629

    @geethagorle2629

    19 күн бұрын

    @@prizet31 ala thagidhi andi alerge meku

  • @user-hg4uh3nw2z

    @user-hg4uh3nw2z

    2 күн бұрын

    నేను ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వాడుతున్నాను. రిజల్ట్ కనిపించింది ​@@chessramakrishnaa3512

  • @TheJovial1970
    @TheJovial1970Ай бұрын

    నాకు పీతలు రొయ్యలు తింటే మాత్రమే స్కిన్ ఎలర్జీ వస్తుంది మీరు చెప్పిన మిగతావి ఎంత తిన్నను ఏమి కాదు . కాబట్టి మనిషి మనిషికీ ఎలర్జీ కలిగించే ఆహారాలు వేరువేరుగా ఉంటాయి.

  • @gaderameshbabu9248

    @gaderameshbabu9248

    21 күн бұрын

    నాక్కూడా same

  • @snmeesala1825
    @snmeesala1825Ай бұрын

    ఇది నిజం నాకు ఈ నట్స్ తినడం వల్ల ఈ మధ్యనే ఈ దురదలు తగిలాయి

  • @ranisriinnu8264
    @ranisriinnu8264Ай бұрын

    మినప పప్పు..చింత పండు..వేరు శనగ..బాదం పప్పు..జీడి..పాల కూర...గోంగూర...sea food...పూర్తిగా మానేయాలి..

  • @banothkaviraj1550

    @banothkaviraj1550

    Ай бұрын

    Paala koora thinodhaa

  • @savitri.psavitri7755
    @savitri.psavitri77552 ай бұрын

    Super sir,correct గా చెప్పారు

  • @chandragirisrinivas4775
    @chandragirisrinivas4775Ай бұрын

    మనిషి తినేవే ఇవి, ఇంకేమి తినాలి. వైద్యం తో తగ్గిoచలేరా?

  • @chessramakrishnaa3512
    @chessramakrishnaa3512Ай бұрын

    చాలా బాగా చెప్పారు సార్... నాకు కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది నేను..కూడా మీరు చెప్పినవన్నీ.. తిని చాలా బాధ..పడిన. ఇప్పుడు అన్ని మనేసా.. థాంక్స్ సార్..

  • @narayanaudari5045
    @narayanaudari50452 ай бұрын

    మంచి విషయాలు చెప్పిండ్రు సర్

  • @ibrahims8245
    @ibrahims8245Ай бұрын

    Hello Doctor Sab BP Sugar Medicines Vadevallu vatitho patu B Complex Narala Balaheenathaki Vade Tadalafil 10 Mg Tablets kalipi vesukovaccha leka konchem Gap icchi vesukovala reply please.

  • @Csr721
    @Csr7212 ай бұрын

    మంచి విషయాలు,క్లుప్తంగా చెప్పారు.thanks andii.🎉

  • @sirishaammulu7321
    @sirishaammulu732124 күн бұрын

    Sir fougal infection ki treatment chepali sir please 3 years nuchi suffer avtuna.

  • @padmanabharaokaranam5517
    @padmanabharaokaranam5517Ай бұрын

    థ్యంక్యూ సార్ .మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏

  • @bhogi.lakshmanrao8231
    @bhogi.lakshmanrao823113 күн бұрын

    Sir good morning, naku tamara 10 years nundi undi sir , medicine vadina control avadam ledu , yemi cheyyali sir

  • @tshussain4350
    @tshussain43505 күн бұрын

    Chinta pandu, minapappu, verusenaga pallilu, gongura &palakura sea food and dry fruits

  • @Wildbirds1985
    @Wildbirds1985Ай бұрын

    మా పల్లెటూర్లలో వంకాయ తింటే చర్మం దురద వస్తుంది అని పెద్దలంటారు

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563Ай бұрын

    నాకు ఎండలోకి వెళుతుంటే దద్దుర్లు దురద వస్తుంది చేతులకు కాళ్ళ పాదాలకు మాత్రమే వస్తుంది మీరు మెడిసిన్ పంపించగలరా డాక్టర్ గారు.

  • @maadukranthi2614
    @maadukranthi2614Ай бұрын

    Good information thank you doctor garu🙏

  • @alekhyaappana4137
    @alekhyaappana41372 ай бұрын

    Valuable video sir

  • @murthymangipudi1221
    @murthymangipudi1221Ай бұрын

    స్కిన్ ఎలర్జీ కోసం మంచి వీడియో లు చేయండి థాంక్యూ సార్

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555Ай бұрын

    Thank you doctor, మీరు చెప్పిన విషయాలు correct, nenu 10 years నుండి articariya తో ఇబ్బంది పడుతున్నాను, హోమియో మందులు ఉన్నాయా? మీరు ఇస్తారా? మిమ్మల్ని ఎలా కలవాలి?

  • @gnmurthy6356

    @gnmurthy6356

    Ай бұрын

    Same problem sir

  • @arunakumari3840

    @arunakumari3840

    7 күн бұрын

    Same prblm

  • @narendrakata4037
    @narendrakata40372 ай бұрын

    Thank u for ur sharing knowledge sir🎉🎉

  • @GuvvalaReddy
    @GuvvalaReddy2 ай бұрын

    ఎంతో విలువైన చమాసారం చెప్పారు sir

  • @Dinesh-ny8lf
    @Dinesh-ny8lfАй бұрын

    ఇవన్నీ మానేస్తే body ki protein ఎలా అందుతుంది,ఏమి తినాలో చెప్పండి sir please

  • @dharmaraodyla8012
    @dharmaraodyla801215 күн бұрын

    ముందుగా వంకాయ , ఉప్పు చేప వంటి వాటిని పూర్తిగా మానేయాలి..... అంతే

  • @pnvseshaveni30
    @pnvseshaveni3027 күн бұрын

    My son aged 28 years. He is suffering from atopic dermatitis. IGE count is 1500. He is suffering with severe itching. I am using idli and Dosa daily kindly suggest

  • @manishbhaigaming5670
    @manishbhaigaming56702 күн бұрын

    💯 correct sir 🙏🚩💐

  • @AnilVihan
    @AnilVihanАй бұрын

    Thank you sir, tifin thinadam manesanu set ayyindhi

  • @mahaboobshareef6873
    @mahaboobshareef68735 сағат бұрын

    Shukria Shukria ❤❤❤❤❤

  • @mrcchandu2898
    @mrcchandu2898Ай бұрын

    Sir, do video about Allergic Rhinitis Nasal Allergy? Sir, homeo medicine will indicate ?

  • @ajaymanjula591
    @ajaymanjula5914 күн бұрын

    Sir anni protein sources vunnay miru cheppina list lo , mari body maintenance ela ? Sir

  • @maddisonegramgold6523
    @maddisonegramgold6523Ай бұрын

    Sir naku 6 years nundi allergy undi attarax or citrazine vesukunte taggutundi sweet tesukunna kuda duradalu daddurlu vastunnay

  • @bajigunturu1178
    @bajigunturu1178Ай бұрын

    Dr గారు నాకు గడ్డం దగ్గర బాగా దురద వస్తుంది.. అస్సలు ఎక్కువ గా వస్తుంది.. ఏమైనా లోషన్ గాని టాబ్లెట్ గాని చెప్పండి సర్

  • @arunakumari3840
    @arunakumari38407 күн бұрын

    Sir naku urticaria vunde nonveg pallilu padavu 3 years manesanu but naku pregnency planning vunde non veg dryfruits tenamantunaru tennochha

  • @vennelavadla5832
    @vennelavadla58322 ай бұрын

    vankaya,aalu,eggs overoil ,gongura thinnappudu alargi vasthunde, elarge valla 15 years nunchi badapaduthunnanu . meeru coractuga chepparu docter garu .

  • @sujathasujatha6430
    @sujathasujatha64302 ай бұрын

    What to eat vati gurinche ok video cheyandi sir ,requesting 🙏

  • @venkat-xu9oi
    @venkat-xu9oiАй бұрын

    Sir maa ammai ki 9 years sir sudden ga daddurlu vastunnai. Rojanta duradalu vastunnai. 1 month nundi meficine vaadutunnaam emi cheyali sir? Papa baga edustindi

  • @VakyaTharangalu
    @VakyaTharangaluАй бұрын

    సార్ మీరు చెప్పిన వాటితో పాటు గ్రుడ్డు లోని పసుపు సొనా అలాగే వంకాయ తిన్నా కూడా అలర్జీ ఎక్కువ అవుతుంది

  • @MaruthiKavali-dm2so
    @MaruthiKavali-dm2so2 ай бұрын

    Sir naku back side full itching infection & veepu paina kuda vachindhi..baga duradha gokinapudu blood vasthundi..dhuradha barinchalekapothunna sir amanna medicines cheppandi sir

  • @kasturichaitanya5239
    @kasturichaitanya5239Ай бұрын

    నమస్కారం డాక్టర్ గారు నాకు 22నెలల నుండి తామర వుంది డే ర్మాటలాజీ దగ్గర నెలలు కొద్దీ మెడిసిన్ వాడను, వాడినప్పుడు తగ్గడం తిరిగి రావడం, చివరికి ఇంగ్లీష్ మందులు ఆపేసి, హోమియో పతి కూడా వాడను కానీ లాభం లేదు, నేను ప్యూర్ వెజిటేరియన్ కూడా ఎగ్ కూడా no. మరి నాకు ఎందుకు ఇలా చెప్పండిplz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @DOCTORDorababuappana

    @DOCTORDorababuappana

    Ай бұрын

    కంగారు అవసరం లేదు తగ్గుతుంది అండి పూర్తిగా డైట్ తో పాటు మందులు ఒకేసారి వాడండి ...

  • @shekharchandra8121

    @shekharchandra8121

    Ай бұрын

    Adi fangal infection ravi vide dite cheyandi 3 month taguthundi

  • @purushothamchowdary9219

    @purushothamchowdary9219

    Ай бұрын

    Chinthapandu nanabetti apply chesukondi 5day's lo results untundi

  • @kasturichaitanya5239

    @kasturichaitanya5239

    Ай бұрын

    @@purushothamchowdary9219 మీరు అన్నట్టు చింత పండు గుజ్జు కేవలం పైత్యం ద్వారా వచ్చిన దురదలకు తగ్గుతుంది తెలిసిందే కానీ తామరకు ఫలితం లేదు

  • @NasreenMohammed-sl2og
    @NasreenMohammed-sl2ogАй бұрын

    Protin alergy alu shangalu chepalu badam. Meeat

  • @venkatapadmavathitampara9808
    @venkatapadmavathitampara9808Ай бұрын

    Goodsir

  • @eswararaokotha5999
    @eswararaokotha599913 күн бұрын

    Very good information sir

  • @jagadeeshpuvvadi4589
    @jagadeeshpuvvadi45892 күн бұрын

    Urticaria ki treatment unte cheppandi last 7 years nundi undi naku levocitrizen use chestuna

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lpАй бұрын

    ఎలర్జీ వస్తుంది అని ఆయన చెప్పినవి మానివేస్తే శరీరం కి కావలసిన ఖనిజ లవణాలు విటమిన్ లు దొరక క శరీరం పాలిపోయి రోగాలు పాలు అవుతారు. ముఖ్యం గా చెరువు చేపలు తినకండి. వీటికి ఆహారం కుళ్లి పోయిన పౌల్ట్రీ కోళ్ల పేగులు, హోటళ్లు లో కుళ్లి పోయిన ఆహార చెత్త వేసి చేపలు పెంచుతారు. వాటి వలనే ఈ ఎలర్జీలు వస్తున్నాయి. ఎవ్వరు కూడా రకం అయిన చెరువు చేపలు తినకండి. సముద్రం చేపలు తినండి.

  • @BR-gc1sv

    @BR-gc1sv

    26 күн бұрын

    @@RamaKrishna-vj3lp ఇ ది కరెక్ట్ నా సార్

  • @sambaiahp9898
    @sambaiahp98988 күн бұрын

    Thank you sir

  • @user-qh2hn5qr2e
    @user-qh2hn5qr2e2 ай бұрын

    Sir nenu skin allergy ki homeo vaduthuuna sir 3 months nuchi .....food control ki ...changa pindi,mydha vaddu annru sir ....enka ami thaggaledu....meru cheppinavi kuda maneste manchidi amo sir.....

  • @VijayaLakshmi-hh5bu
    @VijayaLakshmi-hh5bu2 ай бұрын

    ధన్యవాదములు.. డాక్టర్. గారు. విలువైనా. సమాసరాన్ని.. అందించారు.. 🙏

  • @DOCTORDorababuappana

    @DOCTORDorababuappana

    2 ай бұрын

    Welcome andi

  • @rajusai8199
    @rajusai819929 күн бұрын

    Very good valubul information tyq very much sir ❤❤❤

  • @athaullakhan1289
    @athaullakhan128910 күн бұрын

    Thankyou sir

  • @venidheeru8281
    @venidheeru82812 ай бұрын

    Thank you so much Dr garu🙏

  • @geethagorle2629
    @geethagorle262926 күн бұрын

    Sir nenu delevery ayi 6 months avuthudhi naku face paina alergy leaga vachesuthudhi amiyina solution chapadi sir

  • @suryabhavanimotupalli2287
    @suryabhavanimotupalli2287Ай бұрын

    నమస్కారం డాక్టర్ గారు,నాకు 10 నెలలుగా తామర వేధిస్తుంది,మందు వాడితే తగ్గుతుంది,మళ్ళీ చెమట పట్టిన వెంటనే దురద వచ్చి అక్కడ తామర వస్తుంది, ఇది తగ్గాలంటే నొన్ వెజ్ తినకూడదా అండి చాలా మంది చెప్తున్నారు.చాలా దురదగా ఉంటుంది,ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు,భాదగా ఉంది sir. రిప్లై ఇవ్వండి ప్లీజ్...

  • @savithrisardhak2181

    @savithrisardhak2181

    Ай бұрын

    same

  • @santhaa-kh3ed

    @santhaa-kh3ed

    Ай бұрын

    Same 3 years

  • @savithrisardhak2181

    @savithrisardhak2181

    Ай бұрын

    @@santhaa-kh3ed జాలీమ్ లోషన్ వాడాను కొంచెం బెటర్ గానే ఉంది మీరు వాడి చుడండి

  • @abidabegum6413

    @abidabegum6413

    27 күн бұрын

    సర్ , మీరు మిరియాలు6నుండి7మరియు తులసి ఆకులు కొన్ని రోజులు వాడండిఎందుకంటే నాకు పూర్తిగా తగ్గింది నేను జాలిమ్ లోషన్ ,రింగ్ గార్డ ఇవి వాడాను అయిన తగ్లేలేదు .నేను ఏచురి గారు చెప్పినవి విన్నట్టు గుర్తు అందుకని వాడాను 2సం।।రాలుగా వున్నది తగ్గింది.ఇది వాడికూడ 12సం।।,రాలుఅవుతుంది ఇప్పటి వరకు రాలేదు.

  • @ganeshmunna721

    @ganeshmunna721

    14 күн бұрын

    ​@@abidabegum6413ela vadali

  • @kristinasuseelab4354
    @kristinasuseelab4354Ай бұрын

    Thank you so much sir

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar29702 ай бұрын

    Thanks doctor gaaru 🙏

  • @kiranmayiyarra1329
    @kiranmayiyarra1329Ай бұрын

    Protiens levu akukuralu vaddu nuts vaddu inka emi tini bathakalo gaddi tinavachha

  • @vsreekanth
    @vsreekanthАй бұрын

    ఇంకా మిగిలింది ఏమి తినడానికి..

  • @ashwanth9962
    @ashwanth9962Ай бұрын

    Thanks sir Namaste from hyderabad

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw2 ай бұрын

    Good information sir 🙏🇮🇳

  • @BR-gc1sv
    @BR-gc1sv26 күн бұрын

    హోమియోపతీ మెడిసిన్ వాడితే తగ్గుతుంది

  • @pavanjangam4693

    @pavanjangam4693

    3 күн бұрын

    Nijama bro

  • @kumaripenki5544
    @kumaripenki55442 ай бұрын

    Important items avi sir avi lekunda chala kastam

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap154213 күн бұрын

    Well said doctir garu.

  • @nagendranaidu4990
    @nagendranaidu499015 күн бұрын

    డాక్టరు గారు చింతపండు తో చేచిన రసం వడొచ్చా లేదా చెప్పండి 🙏👌

  • @msjredmi-dv8lq
    @msjredmi-dv8lq18 күн бұрын

    😮😢 Thank you sir. 👍👍💐👌

  • @user-un3gp7sz9g
    @user-un3gp7sz9gАй бұрын

    sir ఈ లాగా తినకుండా ఉంటే తాగే ఛాన్స్ ఉందా sir

  • @arunakumari3840
    @arunakumari38407 күн бұрын

    Nenu pathyam patenche low bp blood takkuva chesukunna anni tenesta nit oil rasukoni gokuntuu bathekestuna.. Vedava jeevitam

  • @user-hg4uh3nw2z

    @user-hg4uh3nw2z

    2 күн бұрын

    ఒక్క 6 నెలలు నోరును కట్టేస్తే బాగుంటుంది బ్రదర్

  • @user-do5ze2ie7h
    @user-do5ze2ie7h28 күн бұрын

    Good information Doctor garu

  • @deepthijenne2501
    @deepthijenne250127 күн бұрын

    Sir తామర 2 years నుండీ తగ్గలేదు 20,000 aeipoindhi ట్రీట్మెంట్ కి...కానీ తగ్గలేదు.. PlZ హెల్ప్ మి any one...how to రెడ్యూస్

  • @PBabji1436

    @PBabji1436

    22 күн бұрын

    Nonvege purtiga maneyali Salt palchani clothe lo vesi Litega tadipi tamarapi rayali

  • @Sunilkumar-zx1cq

    @Sunilkumar-zx1cq

    21 күн бұрын

    4:18

  • @suvarnalathakolukonda253
    @suvarnalathakolukonda253Ай бұрын

    Dr garu meru chintapandu vadoddu Ani chepparu chintapandu pulupuvalana cheppara lemon vadochha vaddantara

  • @chandrareddy1807
    @chandrareddy1807Ай бұрын

    ఎలర్జి ఉన్నవారు ఏం పడవో వాళ్ళకు వాళ్ళే తెలుసుకొని మానెయాలి.

  • @prabhuvaddi
    @prabhuvaddi15 сағат бұрын

    Inkemunnayi

  • @alekhyaappana4137
    @alekhyaappana41372 ай бұрын

    Good information

  • @haripriyam9577
    @haripriyam9577Ай бұрын

    Urticaria 30yrs vundi rashes ichhing irritate burning undi 3:30 shared anni am taking veg food only my homeo dctr ki shared

  • @Prudhvikumar-is9xz
    @Prudhvikumar-is9xzАй бұрын

    Duraddalu daddurlu tablets vedkovadam Valla pregnancy vasthada rada sir

  • @sujathagopuram6290
    @sujathagopuram6290Ай бұрын

    Tq very much sir 😊

  • @mohanreddypappu517
    @mohanreddypappu51714 күн бұрын

    Like& planes vallu eami tinakudadu sir

  • @upendranaidu9617
    @upendranaidu961716 күн бұрын

    Sir Anni tinatam manemannaru Mari nenu gaddi tinala.......

  • @janardhananaidud9869
    @janardhananaidud9869Ай бұрын

    Its only suggestion, welcome. Don't comment badly please. It may helpful to some people. Stop these items for some days, observe difference. It helps some people at least.

  • @gsreenu1111
    @gsreenu111116 күн бұрын

    చికెన్ హల్కాహాల్ ఇవి రెండు మానుకుంటే అన్ని తగ్గుతవి

  • @telugudramasongs949
    @telugudramasongs94918 күн бұрын

    Good information thanq, but main items thinoddane inkem thinaali😂

  • @gv3865
    @gv3865Ай бұрын

    Allergic rhinitis ఎలా తగ్గించుకోవాలి.

  • @devivasamsetti5474
    @devivasamsetti5474Ай бұрын

    Thanks sir

  • @balanageswararao9142
    @balanageswararao9142Ай бұрын

    Very valuable information

  • @NikhilAkhirala
    @NikhilAkhirala18 күн бұрын

    Doctors enduku chepparu mare medicine tho taggipotadi need to take proper treatment

  • @balakrishna1673
    @balakrishna16732 ай бұрын

    మా అబ్బాయి కీ మోచేయి దగ్గర లిపోమ sist పెద్దగా వచ్చింది... హోమియో లో సర్జరీ లేకుండా తగ్గుతుందా సర్

  • @TheKnowledgeHub_07
    @TheKnowledgeHub_0727 күн бұрын

    Curd thisukovachaa..?

  • @sunitham6560
    @sunitham6560Ай бұрын

    Thank you so mutch sir...na koduku ki kuda e problem undi..

  • @user-px3pi6lx5s
    @user-px3pi6lx5sАй бұрын

    Alergy ki injection vesukovadam compulsary na doctor

  • @saradadevi680
    @saradadevi680Ай бұрын

    5 items manesaka , tagigipotundi kada. Aa tarvata enni rojulu tarvata ee 5 items tinochu

  • @marydara5844
    @marydara5844Ай бұрын

    Tq sir

  • @subhapatan3757
    @subhapatan37579 күн бұрын

    Bangalore chepparu

  • @jyothisuryayepuri8942
    @jyothisuryayepuri89422 ай бұрын

    Thanks sir milk wheat kuda elergy వస్తుంది

  • @DOCTORDorababuappana

    @DOCTORDorababuappana

    2 ай бұрын

    Yes

  • @dhanalakshmigandrathi720
    @dhanalakshmigandrathi7202 ай бұрын

    Thanku sir tifins maneyyali

  • @nachaboinamadhuri2150
    @nachaboinamadhuri2150Ай бұрын

    Good morning sir Allergy rhinitis gurinchi cheppandi sir,memu chala suffer avuthunnam sir please sir

  • @chinnaveerabhadraraobese9300
    @chinnaveerabhadraraobese9300Ай бұрын

    నేను చిన్నప్పటి నుండి తింటున్నా,తినకండి అని చెప్పెకన్న ఏమి చేస్తే అవి పడతాయి అనేది చెప్పండి.

  • @janibabu3301

    @janibabu3301

    Ай бұрын

    Nothing .. Allergy means your body rejecting them. Thinte...gokkovadam okkate solution.

  • @nagendrababuraonallu5534
    @nagendrababuraonallu5534Ай бұрын

    ఇంక మనిషి బతకటం ఎందుకు?

  • @ebenezerebbi1623

    @ebenezerebbi1623

    Күн бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @ushaburra4255
    @ushaburra4255Ай бұрын

    Uppu (salt) vaadochcha andi adhi kooda sea nunchi vachchedhe kadhaa

  • @DOCTORDorababuappana

    @DOCTORDorababuappana

    Ай бұрын

    @@ushaburra4255 thakkuva ga vadali andi

  • @chpurushottam9323
    @chpurushottam93232 ай бұрын

    Ayurvedamlo manchi chikitsa undi.reddivar. Nanubalu Ane mokkato taggi potundi lypoma.

  • @ROWDY_GAMING_028
    @ROWDY_GAMING_028Ай бұрын

    egg and chicken tinavacha

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542Ай бұрын

    Thanks Doctor garu for telling simple remidues in treatment of skin allergies.

  • @geethikakaranam9757
    @geethikakaranam975710 күн бұрын

    Anni manesthe bhalamainavi vallu ami bhathukutharu

Келесі