UPSC Results: కానిస్టేబుల్ నుండి సివిల్స్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కన్నీళ్ళే ! |

ఇతని బాల్యం తల్లి ప్రేమకు దూరమైంది. అయినా నాయనమ్మ ఇచ్చిన ప్రోత్సాహం తో ఆయన కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించారు. అక్కడి అధికారి ఒకే ఒక్క మాట తో కానిస్టేబుల్ గా రాజీనామా చేసి, నేడు ఏకంగా సివిల్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. ఆయన ఎవరో కాదు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి.
#upscresults #upsccivilservices #upsc #prakasamdistrict #udaykrishnareddy
#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18
-----------------------------------------------------------------------------------------
Follow us:
Website: telugu.news18.com/
Facebook: / news18telugu
Twitter: / news18telugu
instagram: / news18telugu
News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
#News18Telugu #TeluguNews

Пікірлер: 112

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju

    సివిల్స్ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి గారికి నా అభినందనలు

  • @MRCreations5304
    @MRCreations5304

    యాంకర్ బ్రో.. నీ attitude గాని... నీ way of questioning గాని అస్సలు బాలేదు పోకిరి ఏంట్రా...avla gaa....... అయిన అతను మీకు respect ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు.... మీ ఆటిట్యూడ్ తగ్గించుకోండి.....Sir... మీ సక్సెస్ స్టోరీ మాలాంటి ప్రతీ నిరుద్యోగికి... ఒక మంచి పుస్తకం Sir... మీ జీవితం.. గ్రేట్ Sir.... మీరు...hats off....to u...🙏🙏🙏🙏💐💐💐💐

  • @praveen_vattipally
    @praveen_vattipally

    Great and hatsaff sir, congratulations sir, social issues and problems నుండి చాలా strong గా ఎదుర్కొన్న గొప్ప వారిగా సినిమా లో చూపిచ్న దాని కన్నా చాలా క్లారిటీ గా మీ మాటల్లో కనపడుతుంది sir ఇది ఎంతో మందిని inspiration ఇచ్చే ఇంటర్వ్యూ sir i recommended to everyone this video

  • @salmabegam2741
    @salmabegam2741

    Parents లేకపోయినా innocent and చదువులేని grandmamma దగ్గర పెరిగిన ఎలాంటి చెడు దారిలో వెళ్లకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఇంత గొప్పస్తాయికి రావడం great మీరు today's generation కి inspiration...అందరూ తల్లిదండ్రుల పెంపకం లేక అలా అయ్యాడు ఇలా అయ్యాడు అంటారు but మనకంటూ ఒక ఉన్నత లక్ష్యం ఉంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు మనమే మంచి position కి వెళతాం అని నిరూపించారూ మీరు 👍😊

  • @SangasaaniNirmala
    @SangasaaniNirmala

    U r great... చాలా చాలా...

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698

    మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్,,

  • @Lur232
    @Lur232

    Great warrior Reddy! Kudos for your achievement.

  • @venugopalreddy1727
    @venugopalreddy1727

    Udai you are greate congratulation god bless you

  • @veer1062
    @veer1062

    Anchor కాంట్రవర్సీ కోరుకుంటున్నాడు... అతను చాలా కూల్ గా answers చేస్తున్నాడు...

  • @madhavikoutha3818
    @madhavikoutha3818

    OC category lo rank saadhinchi na meeku 👏

  • @shobhakirthy
    @shobhakirthy

    Anna a bow for you. You have placed a value for all constables. Thankyou a lot.

  • @tyedukondalareddy9414
    @tyedukondalareddy9414

    యాంకర్ చేసే వాడికి కొన్ని గుణ గణాలు ఉండాలి,రెండు లేని వాడి కి మీరిచ్చే సమాధానాలే వాడికి గుణపాఠం...

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384

    Congratulations

  • @ARKAA491
    @ARKAA491

    యాంకరింగ్ నేర్చుకో...ఏం ప్రశ్నలు అడుగుతున్నావు...నీకేమైనా అర్థం అవుతుందా?

  • @dgspl5252
    @dgspl5252

    No words Anna hatsoff , mee way of communicating great

  • @chantimasthan6487
    @chantimasthan6487

    Oka civils ranker ni ela deal chestunav evaru neeku anchor ga pettindi

  • @soumyabandi7505
    @soumyabandi7505

    Congratulations🎉🥳👏 sir

  • @vanapavs143
    @vanapavs143

    Great character...anna 👏👏👏💐🙏 congratulations brother 🤗🤗🤗

  • @humanisamofbharath2685
    @humanisamofbharath2685

    Super interview... excellent...

  • @Eternal.18
    @Eternal.18

    ఉదయ్ కృష్ణా రెడ్డి గారికి ముందుగా శుభాభినందనలు

Келесі