Unveiling the Mystic Powers of Meditation | Sri Trinadh Guruji and Ravi Sastry

#niravitv #niraviastro #ravisastry #meditation #mantra #manipurnews
Unveiling the Mystic Powers of Meditation | Sri Trinadh Guruji and Ravi Sastry @niravitv
The Secrets Behind Meditation's Mystic Powers | Sri Trinadh Guruji and Ravi Sastry @niravitv ​
In this deeply revealing and enlightening episode of Niravitv, Sri Trinadh Guruji and Ravi Sastry explore the mystical powers of meditation.
Meditation has been practiced by many for centuries, and its powers are still being uncovered today. Sri Trinadh Guruji and Ravi Sastry share with us the secrets to meditation, and reveal its powerful mystic powers. This episode is sure to change the way you think about meditation, and give you a deeper understanding of its benefits.
From improving your concentration to calming your mind, these experts share their tips on how meditation can change your life for the better. Tune in to learn how meditation can help you achieve success in all areas of your life, from your career to your relationships.
In this episode of Niravitv, we are joined by Sri Trinadh Guruji and Ravi Sastry of the meditation masterclass series, 'The Secrets Behind Meditation's Mystic Powers'. Sri Trinadh Guruji and Ravi Sastry talk about the power of meditation and the benefits it has for both your mind and your physical health.
If you're looking to learn more about meditation, or to find out how it can help you achieve your goals, then this is the episode for you. Sri Trinadh Guruji and Ravi Sastry share their expert insights on the power of meditation and the benefits it has for your mind and body. Tune in to Niravitv to find out more!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
niravitv ​,niravi tv,ravi sastry,The Secrets Behind Meditation's Mystic Powers | Sri Trinadh Guruji and Ravi Sastry @niravitv ​,the secrets behind meditation's mystic powers,sri trinadh guruji and ravi sastry,sadguru,pmc,astrology,niravitv,divine,niravi channel,karma,meditation music,isha,pmc telugu,yoga,motivational video,escape from tarkov,motivational speech,pari patri,crystal siri,Sri Trinadh Guruji,sri trinadh guruji,ksn murthy with ravi sastry

Пікірлер: 41

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi853011 ай бұрын

    నిజమైన ప్రేమ ఉన్న ఈయన వెంట పరుగుల తీయక చాల బాధ్యత గల వారు నేర్చుకోనేది శూన్యం

  • @user-sk4dm4rv4x
    @user-sk4dm4rv4x11 ай бұрын

    ఓం శ్రీ త్రినాధ గురుబ్యో నమః 🙏🙏🙏చాల చాల మంచి విషయములు తెలియ చేశారు గూరుజీ గారు 👌👌👌

  • @chirlasrinivasareddy9099
    @chirlasrinivasareddy909911 ай бұрын

    ఓం గురుదేవాయ విద్మహే జ్ఞాన ప్రదాత ధీమహి తన్నో త్రినాధ్ గురూజీ ప్రచోదయాత్

  • @NeelaChamanthi
    @NeelaChamanthi11 ай бұрын

    గురువు గారి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి చేప కథలలో ఇంత అర్థం ఉందా అని ఈ రోజు తెలిసింద🙏🙏

  • @bhaskarthota1352
    @bhaskarthota135211 ай бұрын

    శ్రీ gurubhyonamaha

  • @ravikumarthaduri6351
    @ravikumarthaduri635110 ай бұрын

    Excellent guru garu,informative discussion

  • @arunakumari2708
    @arunakumari270810 ай бұрын

    🙏🙏🙏 om sree gurubhoyo namaha

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi853011 ай бұрын

    జై గురు దేవ్

  • @umamahesh7118
    @umamahesh711811 ай бұрын

    🙏jai gurudev....good 1:00 ❤ interview

  • @srisathyamsangeetam8510
    @srisathyamsangeetam851011 ай бұрын

    మీ ఆశీస్సులు పరిపూర్ణం గా పొందిన నేను ధన్యుడను గురుభ్యోనమః 🙏

  • @balaaditya2359

    @balaaditya2359

    7 ай бұрын

    మీరు స్వామి వారిని కలిశాను అని చెప్పారు.. స్వామి వారి address ఎక్కడ అండి. మీరు స్వామి. వారి ద్వారా మంత్ర దీక్ష తీసుకున్నారా.. కొంచెం తెలియ చేయగలరు

  • @varalakshmi1352
    @varalakshmi135211 ай бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @lakshmipatchigolla1724
    @lakshmipatchigolla172411 ай бұрын

    Jai guru deva

  • @balubujji8043
    @balubujji804311 ай бұрын

    Jai gurudeva🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @veenahareesh2451
    @veenahareesh245111 ай бұрын

    Jai guru datta Sri datta saranam mama

  • @sesharaochavakula9585
    @sesharaochavakula958511 ай бұрын

    Jai bhavani

  • @yoga5453
    @yoga545310 ай бұрын

    Chaala manchi విషయాలు చెప్పారు

  • @kjfbncc
    @kjfbncc11 ай бұрын

    Watch ఫుల్ ఫామ్ చాలా బాగుంది

  • @lavanyan5990
    @lavanyan599011 ай бұрын

    జై భవాని గురుదేవా 🙏🙏🙏

  • @harikaharika1911
    @harikaharika191111 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani351711 ай бұрын

    Jai bhavani🙏🙏

  • @lakshmig42
    @lakshmig4211 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @balakrishna6869
    @balakrishna686911 ай бұрын

    Namaste Guruvu garu

  • @rameshnakka4142
    @rameshnakka414211 ай бұрын

    Jai trindh guruji

  • @srisathyamsangeetam8510
    @srisathyamsangeetam851011 ай бұрын

    సూత్రాధారిణివి నీవమ్మ పాత్రదారులం మేమమ్మ

  • @srisathyamsangeetam8510
    @srisathyamsangeetam851011 ай бұрын

    🙏🙏

  • @rayapureddipraveena3036
    @rayapureddipraveena303611 ай бұрын

    Master Sri m garu tho satsangam cheyandi

  • @namanasridhar4885
    @namanasridhar488511 ай бұрын

    Super

  • @p.a.r.kishore9137
    @p.a.r.kishore913711 ай бұрын

    🙏🙏🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi853011 ай бұрын

    👉🙏🙏🙏🙏🙏👈

  • @RajasekharReddyKondreddy
    @RajasekharReddyKondreddy10 ай бұрын

    Namaste Ravi shastri garu, naku oka sandeham puttinavaadu gittaka thappadu gittina vadu puttaka thappadu antaru ga ayithe 1900 years lo India population 24 crores undi eppudu 143 crores undi...okaru gittinapudu okkare puttali ga ala kadu yenno janmala punyapalam valla manava janma vastundi antaru ga..... Eppudu punyalu e bumi meda yekkuva avadam valana yekkuva manavulu janmisthunaru..... Na e sandehani next interview lo solve chestharani anukuntunanu... Tq swami🙏🙏🙏🙏🙏

  • @satyamarise3160
    @satyamarise316011 ай бұрын

    Jai gugrdava

  • @lakshmivardhan297
    @lakshmivardhan29711 ай бұрын

    💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiran4498
    @kiran449811 ай бұрын

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham54659 ай бұрын

    > అవాంతర వాక్యము అంటే అందరికీ తెలుసు. అంతరము అంటే చివర. అవ + అంతర = అవాంతర అంటే అంతము లే ని అని. అంటే ప్రశ్నించేవారికి ఓపిక ఉంటే ప్రశ్నిస్తూనే ఉండవ చ్చు. చెప్పేవారికి ఓపిక ఉంటే చెబుతూనే ఉండవచ్చు. వీరిరు వురికీ అంటే ప్రశ్నించే వారికీ, జవాబు చెప్పే వారికీ పనికివచ్చే వాక్యము ఏంటంటే అవాంతరవాక్యము. > ఇందులో అంటే అవాంతర వాక్యాల్లో "ఆకాంక్ష" ఉంటుంది. అంటే ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత ఏమైంది? అని ప్ర శ్నించడానికవకాశముంటే దాన్ని అవాంతర వాక్యమంటారు. > ఈ అవాంతర వాక్యాలవలననే ఉద్గ్రంథాలైన రామాయణ ము భారతము లాంటి గ్రంథాలు వచ్చాయి. > అయితే తెలుసుకోవలసినది ఆచరించవలసినది అత్యంత గొప్పదీ, మానవ జీవిత చరమాంకము అయిన వాక్యమేమిటి అంటే "మహావాక్యము". > ఏ వాక్యము చెబితే ఆతరువాత ఏమైంది? ఆ తరువాత ఏ మైంది? అనే "ఆకాంక్ష" కు అవకాశము రాదో, అవకాశముండ దో అదే "మహావాక్యము". > అవే "అహంబ్రహ్మాస్మి" - "తత్త్వమసి" - "అయమాత్మ బ్రహ్మ" - "ప్రజ్ఞానం బ్రహ్మ.". > ఇప్పుడు అర్థమైందా! ప్రజలకు అందివ్వాల్సింది అవాంతర వాక్యాలు కాదూ మహావాక్యాలు అని. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @madhu9829
    @madhu982911 ай бұрын

    మానవ :నవ అంటే కొత్తగా మ అంటే సంస్కృతం లో ఒక సీమ/కొలతలోకి వచ్చినది.

  • @ravikumarthaduri6351
    @ravikumarthaduri635110 ай бұрын

    Please provide address

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam643811 ай бұрын

    ఎన్ని ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు.అదిచేసేవారికి వారిచూట్టూ ఆరా ఎరాడుతుంది. మీరు వీ భూడి, గంధం బొట్టు పెట్టారు.అవిచేసే వాల్మోహం కాంతి వెదజల్లుతూ వుంటుంది.

  • @varalakshmi1352
    @varalakshmi135211 ай бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @rajunagella1696
    @rajunagella169611 ай бұрын

    🙏🙏🙏

Келесі