Untold facts about Hero Krishna Brother Hanumantarao

Ойын-сауық

#Hanumantharao #Krishna
Untold facts about Hero Krishna Brother Hanumantarao
Subscribe our channel for more videos

Пікірлер: 132

  • @thirupathaiahsadurla663
    @thirupathaiahsadurla663 Жыл бұрын

    ఘటమునేని కుటుంబానికి ఆర్థిక శుభాకాంక్షలు సూపర్ స్టార్ కృష్ణ అంటే అందరికీ చాలా ఇష్టం

  • @rajk9329

    @rajk9329

    Жыл бұрын

    బాబాయ్, ఆర్ధిక శుభాకాంక్షలు కాదు "హార్దిక శుభాకాంక్షలు" అనాలి😂

  • @tavvagopal2341
    @tavvagopal2341 Жыл бұрын

    బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాగా ముగ్గురు అన్యోన్యమైన బ్రదర్స్

  • @umrumr11
    @umrumr11 Жыл бұрын

    హనుమంతరావు గారు నిబద్ధత కలిగిన నిర్మాత వృత్తిపట్ల అంకిత భావం గల నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ గారికి కుడి భుజం

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR Жыл бұрын

    చాలా అద్భుతమైన విషయాలను మాకూ తెలియజేశారు మీకూ మా హృదయ పూర్వక నమస్కారాలు జై హింద్ ..

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    ఆయన గారి పని తీరు అందరికీ ఆదర్శంగా వుండేది. క్రమశిక్షణ గల వ్యక్తి. దాదాపుగా అందరూ ఆయనకు భయపడి వుండే వారు. నిబద్ధతకు నిలువుటద్దం హనుమంతరావు గారు

  • @venkataramakrishnagovvala7571

    @venkataramakrishnagovvala7571

    Жыл бұрын

    చాలా బాగా అభివర్ణించారు సార్

  • @sadashivan89
    @sadashivan89 Жыл бұрын

    కాలేజ్ లో సీనియర్.... అందరూ ఆయన పేరు చెప్పేవారు! డేరింగ్ అండ్ డాషింగ్ అని! జోహార్ హనుమంతరావు ❤️💐🤚. వీడియో చేసిన మీకు ధన్యవాదములు 💐 👍

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Жыл бұрын

    JAI SUPERSTAR KRISHNA GARU 👌 🙏 JAI HANMANTHARAO GARU👌🙏

  • @shaik.humayoon9969
    @shaik.humayoon9969 Жыл бұрын

    My favorite hero super star krishna గారు

  • @fanofsnpas6144

    @fanofsnpas6144

    Жыл бұрын

    సినిమా ప్రేక్షకులకు తెలియని అనేక విషయాలు తెలియ చేశారు.

  • @sudhirkumargeddam2456
    @sudhirkumargeddam2456 Жыл бұрын

    ఆయన బ్రతికి ఉంటే కృష్ణ గారికి ఏంతో సపోర్ట్ ఉండేది.

  • @godavarisurya939
    @godavarisurya939 Жыл бұрын

    ఘట్టమనేని హనుమంతరావు గారు గురించి బాగా చెప్పారు,ఆయన చనిపోయి (29-8-1999) 23 సంవత్సరాలు అవుతోంది,ఆ తరువాత అంటే ఈ మధ్య విజయ నిర్మల,రమేష్ చనిపోవటం కృష్ణ గారికి తీరని లోటు,అన్నదమ్ములు అంటే కృష్ణ,హనుమంతరావు, ఆది శేషగిరి రావు గారి లా వుండాలి బ్రతికి ఉన్నంత కాలం.ఈ రోజుల్లో డబ్బు,ఆస్తి తగాదాలు పెరిగాయి, అన్నదమ్ముల అనుబంధo చాలా గొప్పది.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Жыл бұрын

    ఈయన గురించి ఎప్పటినుండో తెలుసు కోవాలని అనుకునేవాడిని మీ వలన ఈరోజు తెలిసింది

  • @mshankarrao2346

    @mshankarrao2346

    Жыл бұрын

    Super super ⭐⭐⭐⭐⭐

  • @RameshKumar-es7xo
    @RameshKumar-es7xo Жыл бұрын

    మాకు తెలియని విషయాలు తెలిపినందులకు ధన్యవాదాలు సర్

  • @sangamkishan3840
    @sangamkishan3840 Жыл бұрын

    సహసనికి పేటింది పేరు జి.. హనుమంతరావు గుండె ధైర్యం అనుకున్నది సాధించె వరకు పట్టువిడువని మనిషి హనుమంతరావు ఆయన ఉండి ఉంటే మహేష్ బాబు ని ఆల్ ఇండియా హీరో ని చెసెవాడు ఇప్పటికైనా మహేష్ బాబు ఇంటర్ నేషనల్ స్టాక్ హీరో కృష్ణ కుడ ఎం తక్కువ కాదు మెండి సహసి డెరింగ్ డాషింగ్ అందరిని మించి హీరో సుపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఇప్పుడు హనుమంతరావు ఆత్మ శాంతి కళింగింది సుపర్ స్టార్ కృష్ణ పాన్స్ య స్ కిషన్ నిజామాబాద్ జిల్లా 🎈🌹🌹🎊🎊👍👍👍👍👍

  • @rajumba6510

    @rajumba6510

    Жыл бұрын

    💯% 👌👌

  • @sridharannembiliveeravalli7283
    @sridharannembiliveeravalli7283 Жыл бұрын

    A great soul. Honest and plain speaking is his forte. My very good friend from the day he joined Avadi. He took us to many shootings. Miss him a lot.

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Жыл бұрын

    The legendary producer RIP

  • @chirujoyfullessons8861
    @chirujoyfullessons8861 Жыл бұрын

    బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి. Supported బ్రదర్స్ హూ got కృష్ణ సార్ is లక్కీ.

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy2131 Жыл бұрын

    Manchi video chesinanduku thank you Sir.

  • @ramanabellala2466
    @ramanabellala2466 Жыл бұрын

    THIMURTHULU SUPER STAR KRISHNA Brothers

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Жыл бұрын

    A great legendary Producer cum Brother Gattamneni Hanumanthu Rao garu. RIP.

  • @durgabhavani9747
    @durgabhavani9747 Жыл бұрын

    కృష్ణ ' గారికి ప్రాణమిచ్చే అభిమా ను లే . అండ

  • @Neelakanta563
    @Neelakanta563 Жыл бұрын

    పద్మాలయా... పద్మ కరా.... పద్మ పత్ర నిభేక్షణా ..... వందే పద్మముఖీమ్ దేవీ........ పద్మ నాభ ప్రియామహం. ..........పద్మాలయా ......🙏🙏🙏🙏 చిన్నప్పుడు పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ లో ఈ పాట వినగానే చూడగానే ఒళ్లు పులకించేది కృష్ణ గారి సినిమా వస్తుంది అని....... మళ్లి ఆ బ్యానర్ లో ఈ పాట వెండి తెర పై చూడాలని ఉంది. నాలాంటి అభిమానులు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. జిందాబాద్ కృష్ణ గారు 🙏

  • @inguvavenkatalaxmi8851

    @inguvavenkatalaxmi8851

    Жыл бұрын

    S. As he belongs to my native place .I admire him ...

  • @voiceofsuryaycp6778
    @voiceofsuryaycp6778 Жыл бұрын

    జై సూపర్ స్టార్ ఫ్యామిలీ 🙏🙏🙏

  • @taraka7547
    @taraka7547 Жыл бұрын

    I requested you yesterday in previous video. Thank you so much sir for uploading within 1 day.😀🥳

  • @hithasrikota3569
    @hithasrikota3569 Жыл бұрын

    GOOD PRESENTATION OF VIDEO ABOUT TENALI HERO BROTHER HANUMANTHARAOJI. SHUBHAM

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 Жыл бұрын

    Daring, dashing hero's

  • @shaik.humayoon9969
    @shaik.humayoon9969 Жыл бұрын

    Super👌👌👌 🙏🙏🙏q

  • @ramanabellala2466
    @ramanabellala2466 Жыл бұрын

    Great person

  • @pillipullarao3735
    @pillipullarao3735 Жыл бұрын

    Chala thanq sir chala manchi gaa cheperu sir

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 Жыл бұрын

    హనుమంతరావు గారి స్వర్గస్థులైన తరువాత పద్మాలయ సంస్థ నుండి హిట్ చిత్రాలు రాలేదు అనుకున్నా

  • @ravie7776
    @ravie7776 Жыл бұрын

    Super Hero Mana KRISHNA GARU Hanumantha Rao Garu And Adishagiri Rao Garu

  • @satyavani6498
    @satyavani6498 Жыл бұрын

    Thanq andi. Hanumantarao gari gurinchi telipinanduku. Aayana mosagaallaku mosagaallu lo chinna role vesaaru. Chakkaga smartga unnaru kuda. Alanti tammuni lotu poodchalenidi. Rest in peace sri hanumantharaogaru 🙏

  • @kcsreddy99
    @kcsreddy99 Жыл бұрын

    Naku gattamneni kutumbam anty EnthoAbimanam jai super star

  • @gunanidhi123
    @gunanidhi123 Жыл бұрын

    Very good,very nice

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 Жыл бұрын

    వారి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి 👏👏👏

  • @gouthamcool1089
    @gouthamcool1089 Жыл бұрын

    Mee photo collection ki take a bow.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Жыл бұрын

    పాపం హనుమంతరావు గారు రమేష్ బాబు గారు ఇద్దరూ చిన్న వయసులోనే చనిపోయారు

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Жыл бұрын

    Very good video.

  • @sangamkishan3840
    @sangamkishan384010 ай бұрын

    అంతర్జాతీయ ఫిల్మ్ బోడ్ సభ్యుడిగా ఉన్న రు తేలుగు నాటి నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తి హనుమంతరావు గారు మహేష్ బాబు హీరోగా పరిచయం మొదటి చిత్రం రాజకుమారుడు విడుదల కు ముందు వారం చనిపోయినరు మహేష్ బాబు ను హీరోగా ఏలా చేశడో అని అతని కి కొరిక ఉండేది జై హనుమంతరావు కృష్ణ గారి సోదరుడు దైరశాలి పట్టుదల సహసం అనుకున్నది సాధించె ధీరుడు జి, హనుమంతరావు గారు 🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹👍👍👍😊

  • @sirishkrishna6023
    @sirishkrishna6023 Жыл бұрын

    స్వర్గీయ శ్రీ ఘట్టమనేనిహనుమంతరావు గారుఅయన సినీ పరిశ్రమ కి అప్పుడు ఇప్పటికి ఎవరెస్టు శిఖరం ఎంతటిదర్మంగా ఉండేవారో తేడావస్తే అంతకఠినంగానుఉండేవారు సినీరంగంలోఅత్యున్నత విలువలు తో అటు పరిశ్రమ కు ఇటుకార్మికులకోసం ఎంతో కృషి చేసేవారు పరిశ్రమ లో ఎవరైనా దుర్బుద్ధి ప్రదర్శిస్తే తాటతీసేవారు ఏస్థాయిలో ఉన్నసరే వదిలి పెట్టేవారు కాదు.

  • @AshokKumar-tk7ox
    @AshokKumar-tk7ox Жыл бұрын

    HANUMANTH RAO BIOPIC IS SUPERB FANTASTIC TREMENDOUS

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 Жыл бұрын

    జై సూపర్ స్టార్ కృష్ణ

  • @tavvagopal2341
    @tavvagopal2341 Жыл бұрын

    టైరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ బ్రదర్స్

  • @hanumanthaanu958
    @hanumanthaanu958 Жыл бұрын

    Super

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc Жыл бұрын

    హనుమంతరావు గురించి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చెప్పండి

  • @subrahmanyampvrc4397

    @subrahmanyampvrc4397

    Жыл бұрын

    అంటే? Positive or negative?

  • @getlost6652

    @getlost6652

    Жыл бұрын

    @@Kalipurushudu nuvvu aa heroine Kodukaa?

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 Жыл бұрын

    Good job. Tera venuka hero

  • @smdrafi4087
    @smdrafi4087 Жыл бұрын

    అన్నయ్య కృష్ణ 10 అంటే తమ్ముడు హనుమంతరావు 11 అన్నమాట...

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Жыл бұрын

    Padmalaya films meda films ani script meda baga command vundedi.

  • @rajeshkumar-mp5ny
    @rajeshkumar-mp5ny Жыл бұрын

    He looks like a hero

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 Жыл бұрын

    Super star krishna garu 💪💪💪💪💪💪💪❤️❤️❤️

  • @salmansalman9519
    @salmansalman9519 Жыл бұрын

    Super.👍👍👍

  • @seshagirirao9363
    @seshagirirao9363 Жыл бұрын

    THANKS SIR.

  • @trinadhsetti
    @trinadhsetti Жыл бұрын

    Superb daring sir

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr Жыл бұрын

    Gataamaneni Vamsamedering Anddasahig Jaisuparstar Krishnagaru

  • @krishnaannam3163
    @krishnaannam3163 Жыл бұрын

    hanumanthrao garu krishnagarike devudulanti manishi

  • @anilbasha6891
    @anilbasha6891 Жыл бұрын

    Super 👌

  • @RGR..Writes
    @RGR..Writes Жыл бұрын

    Good narration

  • @RGR..Writes
    @RGR..Writes Жыл бұрын

    Subscribed

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Жыл бұрын

    బాగానే ఉంది కానీ,.. శ్రీ కృష్ణ గారిని, లేదా శ్రీ శేషగిరిరావు గారిని, లేదా హనుమంతు రావు గారి అబ్బాయిలను కాని, మహేష్ బాబుని కాని అడిగితే మరిన్ని వివరాలు తెలుస్తాయి కదా!

  • @mandavaprasad823
    @mandavaprasad823 Жыл бұрын

    Good brother

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Жыл бұрын

    సూపర్ స్టార్ కృష్ణ తమ్ముళ్ల పిల్లల భవిష్యత్తు మాత్రం పట్టించుకోలేదు..ఇప్పటికి కూడా..మహేష్ కూడా తన తండ్రిని, చెల్లి, అక్క, అన్న పిల్లల భవిష్యత్తు కూడా పట్టించుకోవడం లేదు..దీనికి కారం మరాఠీ లుచ్చా భార్య మాత్రమే...

  • @theepicentertainments5088

    @theepicentertainments5088

    Жыл бұрын

    A company cheppu tho kottali ra ninnu erripuka vallandharu baga unna vallu vallaki mb support endhi ra

  • @sisindriStudio
    @sisindriStudio Жыл бұрын

    Good information

  • @bashok9517
    @bashok9517 Жыл бұрын

    Super 🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    డాషింగ్ డేరింగ్ ఘట్టమనేని వంశానికి పెట్టింది పేరు

  • @bajaybabu8665
    @bajaybabu8665 Жыл бұрын

    Good family

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Жыл бұрын

    Happy To See

  • @NagaNaga-jl4sy
    @NagaNaga-jl4sy Жыл бұрын

    Jaii super star brother s

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Жыл бұрын

    Tq sir

  • @bandimanohar85
    @bandimanohar85 Жыл бұрын

    Thank you very much sir and pls make one video Adishehgiri rao babi gurnichi

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm Жыл бұрын

    Nice

  • @mdbasha1007
    @mdbasha1007 Жыл бұрын

    👍👍👍🙏🙏🙏

  • @trajatalari1403
    @trajatalari140310 ай бұрын

    👍👌

  • @durgabhavani9747
    @durgabhavani9747 Жыл бұрын

    ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467Ай бұрын

    Jai super ⭐

  • @rupavathidevaguptha2677
    @rupavathidevaguptha2677 Жыл бұрын

    Same krishnagarila vunmaeu

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    పెద్దాయనతో సరి సమానంగా వున్నారు

  • @satyanarayanamurthybhojana6744
    @satyanarayanamurthybhojana6744 Жыл бұрын

    🌻🌲🌻 స్వాతంత్ర్యసమర కాలంలో వెనుక ఉండి గాంధీ మహాత్ముని నడిపించిన మేధావి భోగరాజు పట్టాభి సీతారామయ్య గుఱించి ఎంతమందికి తెలుసు? స్వాతంత్ర్యానంతరం ఏ పదవిని ఆశించకుండా ధేశానికి నిస్స్వార్ధంగా ఎంతసేవ చేసింది కూడా ఎవరికీ పట్టదు. అలాగే జి.హనుమంతరావు విషయంలో కూడా జరిగింది. ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్రం తీసే సమయంలో కానీ అంతకుముందు వెనుకటి రోజుల్లో అడపాదడపా ఆయన గుఱించి వినేవాళ్ళం. అటువంటి వాళ్ళకి తమప్రతిభా పాటవాలవల్ల లోకానికి మేలు జరగడం తప్ప ప్రచార పటాటోపాలతో నిమిత్తం లేదు. " యదార్థ వాది లోకవిరోధి " అన్న లోకోక్తి ఇలాంటివారి కోసమే వ్యాప్తి చెందింది. వీరి వల్ల లోకానికి ఉపకారమే జరుగుతుంది. అన్నిరంగాలలో ఇలాంటి నిజాయితీ నిస్స్వార్ధపరులు తెరవెనుక విస్తారంగా ఉండడం వల్లనే అభివృద్ధి అనేది ఏ ఒడుదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతోంది. వారికి ఏపారితోషికాలు, పురస్కారాలు అవసరంలేదు. ఆశపడరు. ఈరోజు దేశంలో పట్టాభిని గారిచే స్థాపింపబడి అతి పురాతన బ్యాంకుల జాబితాలో ఒకటైన ఆంధ్రాబ్యాంకు బ్యాంకుల ఏకీకరణ సాకుతో దాని చరిత్ర కాలరాచి తొక్కలో బ్యాంకుల గుట్టలో కలిపినంత మాత్రాన ఆసంస్థ దేశానికి చేసిన సేవ కరగిపోదు కదా! ఇలా చెప్పుకుంటూ పోతే ఎందఱో చరిత్ర ఎఱుగని నిస్స్వార్ధపరులు గుర్తుకు వస్తారు. అట్టి అభాగ్యులో మాజీ ప్రధాని పి.వి నరసింహారావు గారు కూడా ఒకరు. అపర రాజకీయ చాణక్యుడు, బహుభాషా వేత్త ఎన్ని డాక్టరేటులకో, జ్ఞానపీఠ పురస్కారాలకో అర్హుడు. కేంద్ర ప్రభుత్వంగానీ, రెండ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలుగాని ఏమిచ్చాయి. ఎన్.టి.ఆర్. కు మాత్రం భారత పార్లమెంట్ భవనంలో విగ్రహావిష్కరణ. కులం, ధనం, పలుకుబడికి ఈ లోకంలో ఎప్పుడూ ఉన్నతస్థానమే ఉంటుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు, రోజులు, వారాలు.... వ్రాసుకుంటూ పోవడానికే చాలవు. " నడిచే దారుల గమ్యమొక్కటే నడిపేవాడికి అందఱొక్కటే ఇంతేరా యీ జీవితం తిరిగే రంగుల రాట్నము " లోకోపకారికి లోకం గుర్తింపుతో పని ఉండదు. అలాంటి సద్గుణ సంపన్నులు కాబట్టే తెలుగులు గర్వపడదగ్గ ఉత్తమ చిత్రాల నిర్మాత, నటుడు కృష్ణ, అతని ఇద్దరు సోదరులను, వారి వారసులను తెలుగు జాతి కలకాలం గుర్తించుకుంటుంది. 🌱👍🌱జయహో కృష్ణ & కృష్ణ సోదరులు🌱👍🌱

  • @udayalakshmi8394

    @udayalakshmi8394

    Жыл бұрын

    H..

  • @satyavani5925
    @satyavani5925 Жыл бұрын

    Ilanti famous tammullu undabatte superstar anta happyga movies chesukogaligaru

  • @parnandhisudhakar5921
    @parnandhisudhakar5921 Жыл бұрын

    థాంక్యూ బ్రదర్ వెరీ మచ్ టోటల్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు హమ్ లో నైజాం వాళ్ళ వరంగల్ టోటల్ క్లారిటీ సినీ ఫీల్ ఇంత డామినేషన్ పిల్లలెత్తుకున్న వానికి పీటలు సామెత ఉంది కదా

  • @venkateswararaovankayala7022
    @venkateswararaovankayala7022 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 Жыл бұрын

    ఆయన గురించీ ఇంకా ఎక్కువ సమాచారం చెప్పండీ తెలుగు వారికీ!? ఆయనగురించిన ఎంత వెతికినా ఎక్కడా ఏమీలేదు.ఆయన పూర్తి డీటైల్స్ చెప్పండీ ఇంకా.కృష్ణ అభిమానులను ఎంతో క్రు o గ దిసింది ఆయన మరణం.పొడిపొడిగా చెప్పారు.!ఘట్టమనేని అగ్నీ.. కృష్ణా కుడిభుజం !!

  • @mohankrishna4492
    @mohankrishna4492 Жыл бұрын

    Young age lo tweens la unnaru

  • @kalyanpj3734
    @kalyanpj3734 Жыл бұрын

    ఫస్ట్ టైం వింటున్న ఐతని గురుంచి

  • @nvr9173
    @nvr9173 Жыл бұрын

    కృష్ణ గారి ఆస్తి ని విజయ నిర్మల డైరెక్షన్ పుణ్యమా అని గోవిందా.. మహేష్ బాబు లేకపోతే ఆ కుటుంబము జగపతి బాబు లా అయ్యేవారు..

  • @rajeshkumar-mp5ny

    @rajeshkumar-mp5ny

    Жыл бұрын

    True

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Жыл бұрын

    THAT IS GHATTAMNENI

  • @prasadreddy5421
    @prasadreddy5421 Жыл бұрын

    అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ గారు, ఎప్పటి నుంచో ఆ సినిమా తియ్యాలని అనుకునేవారు, కానీ కార్యరూపం దాల్చలేదు, కృష్ణ బ్రదర్స్ కి ఆలోచన వచ్చింది. హనుమంత రావు గారు ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి, ఆ విషయం చెప్పాడు అన్నగారు, తాను కూడా తియ్యటం లేదు, (కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని) మీరు కూడా తియ్యొద్దని చెప్పగా మీరు, తీస్తానంటే, మేము మానుకుంటాము, మీరు తియ్యకపోతే మేము తీస్తామని చెప్పేసి వచ్చారు. ఆ తర్వాత అన్నగారు ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డు పడ్డారని చెబుతారు, నిజం దేవుడెరుగు. కానీ, అకుంఠిత దీక్షతో, అత్యుత్తమ టేకింగ్ తో, అద్భుతంగా చిత్రీకరించారు, అది రిలీజై 50 సంవత్సరాలు గడిచినా, నాటికి నేటికి Spectacular Epic of the Silver Screen గా, ఒక కళాఖండం గా నిలిచింది

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    టైటిల్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు అన్న మాట

  • @ramameka2871
    @ramameka2871 Жыл бұрын

    RIP hanumantha rao garu .

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Жыл бұрын

    1999 lo rajakumarudu film release ayina 3 months ki chanipoyaru

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    Жыл бұрын

    avunu hindi lo amithab suryavamsam flopayyindi...baga loss ayyindi..benga tho chanipoyaru..

  • @simplensample2724
    @simplensample2724 Жыл бұрын

    @4:22 ..endi idhi..mugguruu copy paste laane unnaare

  • @SaiRam-xk6pw
    @SaiRam-xk6pw10 ай бұрын

    Hanumantha Rao garu krishana garu ke Right hand

  • @sardarmohammad960
    @sardarmohammad960 Жыл бұрын

    Super star Krishna my hero

  • @rajumba6510
    @rajumba6510 Жыл бұрын

    Xerox copy లా ఉన్నారు...అచ్చు గుద్దినట్టు కృష్ణ గారి లాగే ఉన్నారు

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 Жыл бұрын

    బంగారు బాబు

  • @padmamayapalli6895
    @padmamayapalli6895 Жыл бұрын

    Ghattamaneni antene daring and dashing family

  • @ashokbabu5366
    @ashokbabu5366 Жыл бұрын

    Aaaayana chala manchivaaru, naku baaagaaaaaaaa telusuuuuu

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 Жыл бұрын

    Nagi reddy chakrapani gari life styel cheppsndi

  • @kssrinivas3870
    @kssrinivas3870 Жыл бұрын

    Krishna gari daring dashing hero Peru ravadanki main reason hanumanth Rao gare ayana krishna gariki right hand ayithe adi left hand padmalaya lo yekkuva hits ravadanki main ayane Mahesh ante baga istam ayanaku 1st picture rajkumardu chuddamani yentha aasatho vundevaru kani cinema realease time ki anaragyom palai cinema realease ayina tharuvatha potaru 55ageki chala bhadhakaram ayununte Mahesh tho yenni sanchalana cinemalu tisevaru

  • @rkmurthy5482
    @rkmurthy5482 Жыл бұрын

    Good younger brother . Nowadays brothers are most selfish & killing each other .

  • @AaAa-pj3ht
    @AaAa-pj3ht Жыл бұрын

    Anna dammula anubandham

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Жыл бұрын

    KRISHNA,HANUMANTHARAO,ADI SESHAGIRIRAO MUGGURU Entho kalasikattuga movies theesi padmalayaki entho peru thecharu.. but ippudu krishna koduku mahesh padmalaya oose ethadam ledu..sonth kumpati gmb movies pettukunnadu..

Келесі