Unsuccessful dairy farm after 7years got success In Telugu 2019 | VillageAgriculture

Unsuccessful dairy farm after 7years got success In Telugu 2019 | VillageAgriculture
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : / villageagriculture
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837

Пікірлер: 288

  • @pandu9781
    @pandu97814 жыл бұрын

    డైరీ ఫార్మ్ లోకి రావాలి అంటే. 1.ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని మరిచి పోవాలి. ఎందుకు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండాలి. 2.పెట్టుబడి చాలా ఎక్కవ. 3.గేదెలు వ్యాపారం లో మోసాలు చాలా ఎక్కవ. ఎలా అంటే 70000 పెట్టి 5 గేదెల్ని తెస్తే 350000/- దీనికి తోడు ట్రాన్స్పోర్ట్ కి 25000/- మొత్తం 375000/- దీనికి తోడు షెడ్డు కి 50000/- కి మరియు పొలం కౌలు కి 3ఎకరాలు కి 50000/- మొత్తం 500000/- పెట్టుబడి అవుతుంది. 4.ఇప్పుడు దానాకి ఒక గేదెకి రోజుకి తక్కువలో తక్కువ 120/- ఖర్చు. 5కి కలిపి 600/- అవుతుంది. 5.ఒక గేదె రోజుకి 10ltrs చొప్పున 50 ltrs ఇస్తే 50*50=2500/- వస్తుందిమొత్తం 30*2500=75000/-(. ఇక్కడ ఇంకో విషయం రోజుకి 50ltrs పాలు ఖచ్చితంగా మార్కెట్ చేసుకోవాలి. లేకపోతే కేంద్రంలో పోస్తే లీటర్ కి 50 రాదు ) దాణా పెట్టుబడి రోజుకి 600/-షెడ్డు కరెంటు బిల్లు 100. మార్కెటింగ్ పెట్రోల్ రోజుకి 100/- 700/- మొత్తం 800/- 30*800=24000/- ఇప్పుడు 75000-24000=51000/-మిగులుతది 6.కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వర్క్ మొత్తం మీరు మీ ఫ్యామిలీ చేసుకోవాలి. 7.అసలు విషయం ఏంటి అంటే పాలు 7నెలలు కి మించి ఇవ్వవు.7*51000=3, 57000/-మీరు పెట్టింది 5లక్షలు. అప్పుడు మీకు పాలు మీద ఆదాయం రాదు. కానీ మేపే ఖర్చు తప్పదు నెలకు 21000/-ఖర్చు compulsory. (With out పెట్రోల్ ) 8.సరిగ్గా అప్పుడే మీకో ఆలోచన వస్తుంది. అమ్మేసి వేరే గేదెలు కొందాం అని. అప్పుడు ఆ రేట్స్ ఎలా ఉంటాయి అంటే 30000/-కి ఒక గేదెని అమ్ముకోవాలి. 5కి కలిపి 150000/-వస్తాయ్. వీటికి మళ్ళీ ఇంకో 2లక్షలు వేసి మళ్ళీ 5గేదెలు తేవాలి. దీనికి తోడు పాత గేదెల దూడల్ని కూడా కనీసం 4 సంవత్సరాలు మేపాలి. అప్పుడు ఖర్చు 24000/-వేలు కాదు. 35000/- అవుతుంది. మీకు వచ్చేది 40000/- అంటే ఈసారి ఇంకా ఎక్కువ నష్టం. మరి లాభాలు ఎవరికీ వస్తాయ్ అని మీరు అడగవచ్చు. చెప్తాను. 1.సొంత ల్యాండ్ ఉండాలి. 2.సొంతగా కొన్ని గేదెలు ఉండాలి. 3.గేదెలు తక్కువ బడ్జెట్ లో కొనాలి. 4.సొంత గా వాళ్లే పనిచేసుకోవాలి. 5.అన్ని పాలు కస్టమర్స్ కి మాత్రమే మార్కెటింగ్ చేసుకోవాలి. 6.ఇవేకాక బయట రైతుల నుంచి కూడా కొన్ని పాలు సేకరించి అవి కూడా కలిపి మార్కెటింగ్ చేసుకోవాలి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్వయంగా ఫార్మ్ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి 2డేస్ ఉండి అప్పుడు అలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. అంతేకాని డబ్బులు అప్పులు తెచ్చి పెట్టి వడ్డీలు కట్టుకుంటూ, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ చేసుకుంటూ, వెళ్లిన చోట ఒక్కరోజు కూడా ఉండకుండా ఫ్యామిలీ మొత్తం struggule అవ్వవద్దు.

  • @user-dm8gu9sl6s

    @user-dm8gu9sl6s

    4 жыл бұрын

    Avunu...Anna.nijam.cheppavu

  • @shafi3131

    @shafi3131

    4 жыл бұрын

    Good information

  • @prabhuo129

    @prabhuo129

    4 жыл бұрын

    చాలా చక్కగా విశ్లేషణ చేశారు ఇందులో మంచి ఏమిటి, నష్టం ఏమి చక్కగా వివరించారు

  • @g.v.sudhakar7606

    @g.v.sudhakar7606

    4 жыл бұрын

    Super chyparu bro

  • @teluguvideos7393

    @teluguvideos7393

    4 жыл бұрын

    ఇలా నాకు వివర్ణగా ఎవరైనా చేపివుంటే నేను నష్ట పోయేవాడిని కాదేమో

  • @adimallavenkatsai5588
    @adimallavenkatsai55884 жыл бұрын

    ప్రతి పనీ లో నష్టాలు, లాభాలు వుంటాయి.. positive think తో ముందుకు వెళ్ళండి.. ఎం చేయకుండా ఉండటాడం కంటే ఎదో ఒకటి చేయడం.. అందులో మెళుకువ లు తెలుసుకొని.. ముందుకు వెళ్ళండి

  • @kanachetinarasimharao4520
    @kanachetinarasimharao45204 жыл бұрын

    ప్రతి ఒక్కరు ఈ పెద్దాయన మాటలు పూర్తిగా వినాలి అది నా సందేశం

  • @prabhuo129
    @prabhuo1294 жыл бұрын

    నిజం మాత్రం చెప్పండి అని కడప జిల్లా ప్రజల గౌరవం పెంచారు అన్నా

  • @varaprasadg5571
    @varaprasadg55714 жыл бұрын

    ఆంధ్రప్రదేశ్ లో labour ను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు. ఎవడూ పనిచేయడు.

  • @fortunerlover7650
    @fortunerlover76504 жыл бұрын

    Nenu farmar telisendi cheptunanu 1 dairy farm pettevalu rich or middle class Rich aithe vallu oka 20 buffelos start chese valu oke sari 20 tesukovaddu 1 oka 5 techukoni next 3 months ki inkoka 5 alatehukovali kani alage vatini 3or 4 months lo chudu kattinchali ela epudu 5 milk echela 5 chudu thodi vundela chusukovali 2 middle class vallu 2 or 3 techukovali next 3or 4 months ki inka 2 or 3 techukovali anni okasari techukunte anni okasari milk istaye malli okasari milk of chestay ela cheste chala loss vastundi

  • @goldman2539
    @goldman25393 жыл бұрын

    బ్రదర్ మీ వీడియో బాగా నచ్చింది పెద్దాయన సందేశం చాలా బాగా ఇచ్చారు ధన్యవాదములు

  • @RajeshYadav-ew7rk
    @RajeshYadav-ew7rk Жыл бұрын

    This is the best channel I saw dairy farm 👍 frm telangana

  • @nsbcho
    @nsbcho4 жыл бұрын

    Useful information to all.... Sontha pani chesukoni vallaki better gane untadi

  • @chanduyadav1686
    @chanduyadav16864 жыл бұрын

    Good experience former. thanks for video s

  • @praveenkumar11123
    @praveenkumar111234 жыл бұрын

    u given correct information

  • @mallikamedabalimi5362
    @mallikamedabalimi53624 жыл бұрын

    Excellent bayya, genuine new. Thank you.

  • @laxmanbandari5341
    @laxmanbandari53413 жыл бұрын

    చాలా నిజాలు చెప్పారు

  • @nagarajudonkala1573
    @nagarajudonkala15734 жыл бұрын

    Thanks bro good information by video

  • @balakrishnareddy826
    @balakrishnareddy8264 жыл бұрын

    Very informative bro, this video will be very helpful for me in the near future .thank you bro

  • @mullaamanulla723
    @mullaamanulla7234 жыл бұрын

    Super thanks Anna and former

  • @srinivasjp2837
    @srinivasjp28374 жыл бұрын

    చాల బాగా వివరించారు

  • @nagellaprathapreddy5993
    @nagellaprathapreddy59933 жыл бұрын

    Good interview 👍👌 Chala baga chepparu brother

  • @sankarreddy8053
    @sankarreddy80534 жыл бұрын

    Anni videos profitable ani trap chese valley.this video is really fact. I like So much. Say infinity...

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks anna

  • @prasadagritech8410
    @prasadagritech84104 жыл бұрын

    First marketing cheyali tharvathey dairy farm start cheyali .nenu alagey chesanu nenu veroka farm nundi milk collect chesi shop petti 6 months run chesina .100 ltrs sale authunna time lo 15 buffellows theesukunna naku monthly 70000 vasthunnai anni karchulu ponu .ok

  • @rahulkothuri6866

    @rahulkothuri6866

    4 жыл бұрын

    @ Nandyala Ramprasadreddy Anna... Plz🙏🙏me number istara.. 🙏🙏.. Nak konni doubts unnai anna

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Ekkada brother meedi

  • @rahulkothuri6866

    @rahulkothuri6866

    4 жыл бұрын

    @@VillageAgriculture telangana anna... Plz anna... Okasari matladali meetho... 🙏🙏

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    @@rahulkothuri6866 yaa thappakundaa nageswarreddy7893084444

  • @veerabhadrarao258

    @veerabhadrarao258

    4 жыл бұрын

    Perfect planning antey idhi

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy87553 жыл бұрын

    i think nageshwarreddy okkade labala gurinchi kakunda nastalagurinchi kuda cheppedhi, great andi thanks for this video

  • @prabhukumarbolleddula3423
    @prabhukumarbolleddula34234 жыл бұрын

    Thanks brother your information

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @nagendraprasadd8120
    @nagendraprasadd81204 жыл бұрын

    మంచి పని చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను..

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @shyamreddy5995
    @shyamreddy59954 жыл бұрын

    Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Unsuccessful Story Of Dairy Farm Got Success After Seven Years In Telugu Gurinchi Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For sharing NAGESHWAR REDDY BROTHER!!"

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks Anna

  • @narasimhamk6447
    @narasimhamk64473 жыл бұрын

    The best analysis.

  • @vinodrevillavolgs6023
    @vinodrevillavolgs60234 жыл бұрын

    Your very good brother...

  • @rameshbollineni4231
    @rameshbollineni42314 жыл бұрын

    Very Nice & Excellent Dicussion

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @krishnakrish1630
    @krishnakrish16304 жыл бұрын

    Realistic interview superb continue this we will support you broo

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @venkatcheemala7335
    @venkatcheemala73354 жыл бұрын

    Correct ga chepparu sir

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @challakolusunagaraju2092
    @challakolusunagaraju20924 жыл бұрын

    బాగా చెప్పారు సార్

  • @Hemaprintpack
    @Hemaprintpack4 жыл бұрын

    That was give best results

  • @Ismart_Imran
    @Ismart_Imran4 жыл бұрын

    10 Gedhelatho Diary farm pettevallu Evaraina unte ivi follow avvandi 1) Prathi Gedhe 10ltr plus milk ivvali 2) Milk ni own marketing chesukovali 3) 1 litre milk price 60 undali 4) Gedheni 3 months lopu chulu kattincha galagali 5) paccha gaddi 10 Animals ki 1Acre vesukovali 6) Gaddi koyadaniki oka worker ni pattukoni , migatha Work antha mire chesukovali. Appudu worker ki (6 to 7k ) isthe saripothundi. Pai vindhanga Miku antha anukulamayithe diary start cheyyandi. Appudu Miku 100% profits vasthay Dayachesi 4ltr 5ltr iche Buffalos tho diary start cheyakandi 🙏 miru 100% loss avutharu

  • @shivaji3206

    @shivaji3206

    4 жыл бұрын

    Prasthutham Dintlo okka point kuda sadyam kaadu

  • @shivaji3206

    @shivaji3206

    4 жыл бұрын

    Bro 6 -7k evaraina pani chestara vadu yela brathukutadu a amount tho

  • @sepboy219

    @sepboy219

    4 жыл бұрын

    Super brother

  • @ramsatishrongala5595
    @ramsatishrongala55954 жыл бұрын

    Thank you sodara

  • @dileepthula1706
    @dileepthula17064 жыл бұрын

    Good interview 👍 bro

  • @mgopi2101
    @mgopi21013 жыл бұрын

    Its a great video Bro, I'm searching for only failures

  • @krishnareddykrishnareddy1846
    @krishnareddykrishnareddy18463 жыл бұрын

    Thanks bro

  • @santhoshreddy3844
    @santhoshreddy38444 жыл бұрын

    Good communication with good video anna

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao3 жыл бұрын

    Super jenune

  • @anilkumarsajja7756
    @anilkumarsajja77564 жыл бұрын

    He explained the real problems in dairy form. Main problem in dairy form is labour problem. In villages no one like to come for agriculture related works in Andhra because of free schemes by governments

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @atharahmed2036

    @atharahmed2036

    4 жыл бұрын

    I want ready to pay 15000 rupee in month goat sheep grazing MY villages people's haters demands nobody's want works for cows goats sheeps these days Yeh Labour's problem

  • @anilkumarsajja7756

    @anilkumarsajja7756

    4 жыл бұрын

    @@atharahmed2036 Yes... They feeling ashamed of doing agriculture related works... I don't know why....

  • @atharahmed2036

    @atharahmed2036

    4 жыл бұрын

    @@anilkumarsajja7756 free food gas stove ld tv fridge bike with petrol . i m treat like my lil borther but extra demands nobody's wants works trust me . this man he is greats shearing real knowledge in diary livestock agri

  • @mohanbabu7515
    @mohanbabu75154 жыл бұрын

    This is right i hope

  • @gamemantra2209
    @gamemantra22092 жыл бұрын

    1.నష్టం అనేది ఎప్పటికీ రాదు. 2.మీకు మీరే చేసుకోవాలి .

  • @bramesh1924
    @bramesh19244 жыл бұрын

    Supar video anna👍👍👍

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @santhoshreddy3844
    @santhoshreddy38444 жыл бұрын

    Nice video

  • @eprasadeprasad97
    @eprasadeprasad974 жыл бұрын

    Manchi videos god bless you

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar76064 жыл бұрын

    Super brother

  • @narabhathulasathish108
    @narabhathulasathish108 Жыл бұрын

    Good information

  • @rameshklpn
    @rameshklpn4 жыл бұрын

    Good Inf and keep doing it anna...

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @sankuratrivenkateswarlu8385
    @sankuratrivenkateswarlu83854 жыл бұрын

    Good bro.. Andharu Dairy farm lo profit matrame chupistunaru kani meeru andhulo undeti kastani & laaba nastalu chala chakaga explain chesaru.. Sonta bhoomi with sufficient water facility undi kastapadagaligithe profit undavachu antara..

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    అవును బ్రదర్.. ధన్యవాదాలు బ్రదర్ ఈ వీడియో నచ్చితే దయచేసి మీ మిత్రులకు షేర్ చేయగలరు

  • @mallikarjunreddy4243
    @mallikarjunreddy42434 жыл бұрын

    Nice interview

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @peddaboinapraveen7216
    @peddaboinapraveen72163 жыл бұрын

    Super Bri

  • @user-ez1yg9sq6g
    @user-ez1yg9sq6g4 жыл бұрын

    సూపర్ వీడియో పెట్టారు అన్న

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @thirumalareddy8889
    @thirumalareddy88894 жыл бұрын

    Water problem unna vallu ee business lo loss ni chudalsi vastundi. And land leni vallu kuda ee business cheyyodhu. This my suggestions

  • @vemareddy8062
    @vemareddy80624 жыл бұрын

    Very good information bro

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks sir please support share ur friends 🙏

  • @srinunallabelli549
    @srinunallabelli5494 жыл бұрын

    Very good job anna Ela prathi amsham mida videos chai anna

  • @bhaskarreddy-dp8pb
    @bhaskarreddy-dp8pb4 жыл бұрын

    You are doing good . All other channels showing only profit but your showing both .

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother

  • @gmahesh192
    @gmahesh1924 жыл бұрын

    Nijanni nirbayanga chepparu elage chupinchandi 🙏🙏🙏🙏🙏

  • @atharahmed2036
    @atharahmed20364 жыл бұрын

    Straight talk no game's ANDHRA MAN

  • @rondijayadurgamahesh8548
    @rondijayadurgamahesh85483 жыл бұрын

    Nice

  • @nehallovelyboy6702
    @nehallovelyboy67024 жыл бұрын

    Chala chala information ichav anna

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks Andi please support share ur friends 🙏

  • @ganeshsuryanarayana5845

    @ganeshsuryanarayana5845

    4 жыл бұрын

    Hii

  • @janardhanareddy1807
    @janardhanareddy18073 жыл бұрын

    Anna super

  • @alapatikrishna1384
    @alapatikrishna13844 жыл бұрын

    Superb video

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @srinivastankasala9634
    @srinivastankasala96344 жыл бұрын

    Very good bro

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @ajaychowdary2554
    @ajaychowdary25544 жыл бұрын

    Super bro use full video chysaruuuu

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @dasarivenu9232
    @dasarivenu92324 жыл бұрын

    Nagesh war Reddy Garu merry cptunnadi 100 %currect. Sir

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @peddaboinapraveen7216
    @peddaboinapraveen72163 жыл бұрын

    Super Bro

  • @nagarjun4156
    @nagarjun41564 жыл бұрын

    Dates and custard apple gurinchi chayandi

  • @sitaraghunadhvedala1443
    @sitaraghunadhvedala14434 жыл бұрын

    Dear anchor, మీరు మంచి ప్రోగ్రాం చేశారు. Thank you. One request... మష్రూమ్ cultivation మీద కూడా... కష్ట నష్టాలను గురించి, ఒక video చేయండి.

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks Andi thappakundaa

  • @lalithmanohar249
    @lalithmanohar2494 жыл бұрын

    Nag bro Weldon

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @PeramAparnas
    @PeramAparnas4 жыл бұрын

    Anna natu barrelu,natu avulu matrame unna dairy foram video chey anna please.

  • @panugantivenkanna7116
    @panugantivenkanna71164 жыл бұрын

    Sheep form loo nastalu gurinchi oka video cheyyandi broo

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother

  • @prasadp5559

    @prasadp5559

    4 жыл бұрын

    Sheep form petti dhengipoyam.

  • @nukalasatyanarayanarao7472
    @nukalasatyanarayanarao74723 жыл бұрын

    He is the real dairy farmer who told actual things happen ed in dairies.final. profit is cal & dung only.But one farmer should produce milk for other population.

  • @nukalasatyanarayanarao7472

    @nukalasatyanarayanarao7472

    3 жыл бұрын

    Calf

  • @nukalasatyanarayanarao7472

    @nukalasatyanarayanarao7472

    3 жыл бұрын

    If Bheeharies run away the dairy farmers simply closing dairies

  • @pnrbulls0463
    @pnrbulls04634 жыл бұрын

    Super anna poultry medha okka video cheyie anna layers medha okkati boilers medha okkati cheyie anna plz...

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother thanks

  • @pnrbulls0463

    @pnrbulls0463

    4 жыл бұрын

    @@VillageAgriculture anna gir cows cost/ yielding gurinchi cheppu anna

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    @@pnrbulls0463 yaa video brother editing kaledu

  • @mounikaakula2439
    @mounikaakula24394 жыл бұрын

    Aavesanga dairy pedithey Lacs lo losses ,struggles and avamanalu thappavu.only suitable for farmer who don't give concentrate feed ,no worker,low cost animals,village location,best milk price . Aina vaallaki Kuda kooli panulu raavu.

  • @phanivudumula5201

    @phanivudumula5201

    4 жыл бұрын

    నా డైరీ ఫామ్ కూడా లాస్ లోనే ఉంది.నా ఆవేశం ఖరీదు ,ఐదు లక్షలు.3 సంవత్సరాలు అనుభవం

  • @Rahulsahu-zl8ly

    @Rahulsahu-zl8ly

    4 жыл бұрын

    Waste ah?

  • @ravireddyism

    @ravireddyism

    4 жыл бұрын

    Phani Vudumula where are you from??

  • @satyamruddararaju7673
    @satyamruddararaju76734 жыл бұрын

    Especially Chitoor dagara vunnavatitho original Punganur kavali

  • @sankarreddy8053
    @sankarreddy80534 жыл бұрын

    Avaru alanti video's chesinaa meeru maatram ilanti real video's chesi yuvathanu tappudu decision theesukookunda kaapaadandi.

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa Anna Ade e channel udyesham

  • @cvrao9740

    @cvrao9740

    4 жыл бұрын

    Anchor over action

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    @@cvrao9740 thagginchikuntaanu Andi.. naaku kottha nerchukuntaavu.

  • @rajkumar-zm8te

    @rajkumar-zm8te

    4 жыл бұрын

    @@cvrao9740 anna nuvvu camera mundhu matladu antha baga cheppadu niku over action chala mandhiki help chestunnadu athanu

  • @laxmimiddleclassideas7926
    @laxmimiddleclassideas79264 жыл бұрын

    good

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks Andi

  • @dvlejdvlej1836

    @dvlejdvlej1836

    4 жыл бұрын

    good

  • @anandvardhan8469
    @anandvardhan84694 жыл бұрын

    100%correct

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @anandvardhan8469

    @anandvardhan8469

    4 жыл бұрын

    Sure brother

  • @thirumalareddy8889
    @thirumalareddy88894 жыл бұрын

    Rent place lo assalu pettakudahu ee business ni

  • @nagarajudonkala1573
    @nagarajudonkala15734 жыл бұрын

    Yankar very very best

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @shyammudhiraj6891
    @shyammudhiraj68914 жыл бұрын

    Hydroponic gaddi gurichi okka video cheyi bro

  • @shivaji3206

    @shivaji3206

    4 жыл бұрын

    హైడ్రోపోనిక్ జోలికి వెళ్ళకండి టైం మనీ వేస్ట్

  • @bobbyrajkumar4427
    @bobbyrajkumar44274 жыл бұрын

    Nice experienced talks,,but the person who is taking interview is irritating,,plse wait and allow that person to spk,,oooorika madhya madhyalo matladi champuthunaru meeru,,,change that style plse

  • @kirankumar-dj5hv
    @kirankumar-dj5hv4 жыл бұрын

    CENTRAL INSTITUTE FOR RESEARCH ON GOATS (CIRG) గురించి మంచి వీడియో చేయగలరు. plz....

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother

  • @bujjibujji2809
    @bujjibujji28094 жыл бұрын

    Milk town ki pampinchalanty entha time untai padavvakunda

  • @SaiSai-qh5gw
    @SaiSai-qh5gw3 жыл бұрын

    Anna hf Jersey video cheyandi

  • @veerababu8759
    @veerababu87594 жыл бұрын

    Musalodu anta nijamcheppadu.ilike u

  • @anumandhanaayagan
    @anumandhanaayagan4 жыл бұрын

    ಗಾಯಛ್ ಢಚಕ ಢಚಕ ಛ್.......

  • @sreenuvasu6024
    @sreenuvasu60244 жыл бұрын

    నష్టాలు వస్తే ఎవరు పెట్టారు

  • @Hemaprintpack
    @Hemaprintpack4 жыл бұрын

    Don't disappointed others Select best breed animals

  • @venkannaambati4479
    @venkannaambati44794 жыл бұрын

    anna sheep form gurinchi oka video chai

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Chaalaa unnayi kadaa brother Avi channel lo

  • @naveendasireddy8647
    @naveendasireddy86474 жыл бұрын

    Please milk machines gurinchi explain cheyandi

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother

  • @govardhan349

    @govardhan349

    4 жыл бұрын

    e problem ledu

  • @sureshnavinavi236

    @sureshnavinavi236

    4 жыл бұрын

    Milk machines vadhhu bro west off Mony machine vunna last lo manam thisukovsli palu sumaru half letare vasthai last milk

  • @satyamruddararaju7673
    @satyamruddararaju76734 жыл бұрын

    Anna Punganur cows medha oka vedio chay

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother thanks

  • @rsgouds7193
    @rsgouds71934 жыл бұрын

    Poultry farm gurinchi cheppamdi anna

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Thappakundaa brother

  • @Hemaprintpack
    @Hemaprintpack4 жыл бұрын

    To bring the cows

  • @cricketlovers8267
    @cricketlovers82674 жыл бұрын

    Anna antha karchu avuthundhi 1 gedhaki

  • @dsivadsiva69
    @dsivadsiva694 жыл бұрын

    Hi i

  • @khaleelbasha9735
    @khaleelbasha97354 жыл бұрын

    Mundu mike change Chesi, pakkana vallu matladina tarwata nuvvu matladithe better and nxt nidanam ga matladithe Inka better chuse vallaku artam aytadi

  • @shivajirao4442
    @shivajirao44424 жыл бұрын

    Cows best.

  • @mohammedsadiqmohiuddin6249
    @mohammedsadiqmohiuddin62494 жыл бұрын

    Buffalo milk 70 rupees per litre sales chete ne labam ataee

  • @chandhupalepattu3036
    @chandhupalepattu30364 жыл бұрын

    Nice bro..dairy form exact ga ekkada undhi I mean land mark

  • @VillageAgriculture

    @VillageAgriculture

    4 жыл бұрын

    Simhadripuram lone saibaba template pakkana Gurijala road

  • @vikasvikas5318
    @vikasvikas53183 жыл бұрын

    Iyoo bao 10 laters ke 1/5 kg naya vastadi bro Ek 9 laters milk 300 vastdi naya ke 1/5 kg ke paka ga 300 vastdi bro eka fat tisina milk 30 rupees amina bagutadi apudu one later 60 padatadi bro

Келесі