unknown facts about shoban babu life | kodhanda rami reddy about shoban babu | vendivennela

Ойын-сауық

#unknown facts about shoban babu life
#kodhanda rami reddy about shoban babu
#vendivennela
#shoban babu family
#shoban babu daughters marriage
#shoban babu daughters
#shoban babu son
#kodhanda rami reddy
#kodhanda rami reddy interview
#kodhanda rami reddy and shoban babu movies
#director kodhanda rami reddy
‪@VENDIVENNELA‬

Пікірлер: 55

  • @suryakanth2426
    @suryakanth24263 жыл бұрын

    A. కోదండ రామిరెడ్డి గారు హీరో శోభన్ బాబు గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన దీవెన వల్ల నే నేను సినిమా డైరెక్టర్ ని అయ్యా నని చెప్పా రు అది విని మాకు చాలా ఆశ్చర్యం వేసింది. Nzb.

  • @venkateswararaoo
    @venkateswararaoo3 жыл бұрын

    కోదండరామిరెడ్డి గారు శోభన్ బాబు గారి గురించి చాలా బాగా చెప్పారు.

  • @vrr3025
    @vrr3025 Жыл бұрын

    శోభన్ బాబు గురించి అందరూ అనుకొనే ఒక బహిరంగ విషయాన్ని దాచి నందుకు మీకు నా కృతజ్ఞతలు 💐

  • @sunrisesdailywithshining7055
    @sunrisesdailywithshining70553 жыл бұрын

    KODANDARAMI REDDY GARU IS VERY GREATEST DIRECTOR NICE DIRECTOR ONLY SHOBANBABU IS ALSO GOOD ACTOR ee comment nee andhariki NICHITAY 100 likelu kotadi

  • @giddiprasadrao5825
    @giddiprasadrao58253 жыл бұрын

    కోదండరామిరెడ్డి గారు చాలా బాగా చెప్పారు .మీరు గొప్ప డైరెక్టర్ .మీ మొదటి పిక్చర్ మిస్టర్ విజయ్ కదా!

  • @venkateswararaochintalapud1849

    @venkateswararaochintalapud1849

    3 жыл бұрын

    కాదు..సంధ్య

  • @suragalasanyasirao9358
    @suragalasanyasirao93583 жыл бұрын

    I am best fan to Shobhan Babu garu. I came to know wonderful words and facts about him through your interview sir.Thank you very much Kodandarami Reddy garu -Dr S Sanyasi Rao.

  • @raghuveersriramula6920
    @raghuveersriramula69203 жыл бұрын

    Kodanda ramireddy Very nice told about the great Legend Shobhan babu Garu

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel9843 жыл бұрын

    NICE VIDEO SIR, THANKS TO KODANDA RAMI REDDY GARU.

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri69903 жыл бұрын

    వందేళ్లు బతకాలనే వారు ప్రాణాయామం చేయండి, అకాల మరణాలను నివారించండి, వందనములు ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు నమశ్శివాయ నమశ్శివాయ

  • @ravichowdary4667
    @ravichowdary4667 Жыл бұрын

    కోదండారామిరెడ్డి కన్నా వయసులో 14 ఏలు పెద్ద shoban babu గారు. Interview లో వాడు వీడు అని పిలుస్తున్నారు sobhan babu గారిని.వారి మధ్య సనిహిత్యమ్ ఉంటె ఇంట్లో ఏకవచనంతో మాట్లాడుకోవాలి. బయట కాదు

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah24423 жыл бұрын

    Shobanbabugaru is a greatst hero india

  • @srikanthkambampati1186
    @srikanthkambampati11863 жыл бұрын

    Great Director

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu5143 жыл бұрын

    Shobhan babu garu tvaragaa industry ni vadilesaru,tvaragaa lokaanni vadilesaru.hatts off

  • @rk8176
    @rk81763 жыл бұрын

    Good interview

  • @satyadharma257
    @satyadharma2573 жыл бұрын

    Kodanda rami reddy garu , cannot be so casual , Shobhan Babu is atleast 15 years elder to you and a very senior actor , number one in 1970s . He commands respect .

  • @RaviKumar-lh6mo
    @RaviKumar-lh6mo3 жыл бұрын

    Nice interview

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram37683 жыл бұрын

    Sobhanbabu garu punnamichandrudu

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar78023 жыл бұрын

    మీది బాబు గారిది ఫస్ట్ పిక్చర్ మిస్టర్ విజయ్,

  • @lv7818
    @lv78183 жыл бұрын

    Its a lesson to anyone live happily with whatever you have, teach kids responsibilities, education and moral values. Dont run for money if kids are well educated and smart they can earn, Money is not hierarchy to pass to kids...

  • @p.venkateswararao2587
    @p.venkateswararao25872 жыл бұрын

    Good speech sir.

  • @neelakantamgoneri7173
    @neelakantamgoneri71733 жыл бұрын

    Thanks director garu

  • @venkatarathnamubbana923
    @venkatarathnamubbana923 Жыл бұрын

    Super

  • @aarveeprasad18555
    @aarveeprasad18555 Жыл бұрын

    Very low Voice recording.

  • @chintanagarajuraju1989
    @chintanagarajuraju19892 жыл бұрын

    Shobanbabu garu manchi ki marupru

  • @phanebhushanrao9620
    @phanebhushanrao96203 жыл бұрын

    VERY NICE INTER VIEW

  • @venkatk8696
    @venkatk86963 жыл бұрын

    Very nice interview

  • @cdmahaboobbasha7152
    @cdmahaboobbasha71523 жыл бұрын

    He man shobanbabu.perfect gentleman.

  • @mohammadjan7219
    @mohammadjan7219 Жыл бұрын

    Myhero

  • @gurrapuashok3380
    @gurrapuashok33803 жыл бұрын

    1978.లో. శోభన్.బాబు. మల్లే పువ్వు. షూటింగ్ జరుగుతోంది. ఈ.సినిమాకి .కో.డైరెక్టర్. ఎ.కోదండరామిరెడ్డి. పనిమీద.బయటకు వెళితు.వి.మధుసూదనరావు. కోదండరామిరెడ్డి ని.పిలిచి. అరే.ఈ.రోజు. షాట్స్. నివే.తియ్యి.అని వెళ్ళిపోయారు. కోదండరామిరెడ్డి. కొన్ని సీన్స్ తిశాక.ఈ.సినిమాకి .సినిమాటోగ్రాఫర్. వెంకటరత్నం. శోభన్.బాబు తో. ఈమధ్య. అందరూ వెదవలు.డైరెక్టర్ లు. అవుతున్నారు.అని. కోదండరామిరెడ్డి ని. ఉద్దేశించి. అన్నాడు. కానీ. శోభన్.అందరూ ఎమోకాని.కోదండరామిరెడ్డి. పెద్ద డైరెక్టర్ అవుతాడు అన్నారు. కాని. వెంకటరత్నం. వాడి. బోంద.వాడు.జీవితంలో. డైరెక్టర్ కాలేడు.అన్నాడు. శోభన్ బాబు. అప్పుడప్పుడే.100.రూపాయల.స్టంపుపై.రెడ్డి. డైరెక్టర్ అవుతాడు అని .వెంకటరత్నం డైరెక్టర్. కాలేడు.అని.ఇద్దరు సంతకాలు. చేశారు. తర్వాత అందరికి తెలిసిందే.......

  • @honeykranthy

    @honeykranthy

    3 жыл бұрын

    Ok

  • @NVS-kc8ew

    @NVS-kc8ew

    3 жыл бұрын

    జరిగిన సంఘటనలను ఇప్పుడు ఈయుటుాబ్ దారా గుర్తు చేసుకోవలసి వస్తున్న ది థాంక్స్ ఫర్ యువర్.....

  • @sapthagirienterprises128
    @sapthagirienterprises1283 жыл бұрын

    Shobhan babu!!!!!!!!!!!!!!!!!! Movies

  • @user-uu6wj3jz7l
    @user-uu6wj3jz7l2 ай бұрын

    Sir meeru cheppindi bagundi kaani aayana chanipoyina roju kooda andhagadu aayana eppudu andhagagaru

  • @raghupathic5326
    @raghupathic53263 жыл бұрын

    Manusulo gowaram unna vekthi ela maatladithe emi thappu ledu

  • @karthekch5
    @karthekch53 жыл бұрын

    koduku tosesadhu antharu andhukey heart attK VACHINDANTARU? IS it true

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu5143 жыл бұрын

    Shobhan babugaru naa kalala rakumarudu.watch ivvakaponemandi manchi salahaa icharu.ade atani goppatanam.tirupati lo rajinikanth garu mohanbabu ni plot beram kudarchamante,sare ani rajinikanth gariki ivvakunda mohanbabugare konukkunnarata.🤦‍♀️🙆‍♀️

  • @krishnamohan6736
    @krishnamohan67363 жыл бұрын

    మీరు బాబు గారికి కన్న జూనియర్ ఆనాటి టాప్ 4 హీరోలలో ఒకడు శోభన్ గారు మీరు కూడా టాప్ డైరెక్టర్ కాదనం కానీ మీరు ఏక వచనం ఉపయోగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేరే చెప్పారు బాబు గారి సలహా తో బాగా ఉన్నాం అని అలాంటిది మీరు పదే పదే ఏక వచనం తో చెబుతున్నారు ఇక మీదట గారు అని పలకండి మీకు మా విన్నపం

  • @dhuryodhanasagar7802

    @dhuryodhanasagar7802

    3 жыл бұрын

    కరెక్టుగా చెప్పారు

  • @satyanarayanasarma982
    @satyanarayanasarma9823 жыл бұрын

    Babugariki Neetovunna sneham ok " But channel matladetappudu Respect ivvandi ko dandam garu" Meeku Sobhan tho Polika Emiti' vintaga vundiga' #

  • @thotarani.3099
    @thotarani.30993 жыл бұрын

    Mana intloni poolathotane roju chustuntame.....alantidi kashtapadi sampadinchukunna landsi daily chuskunkte danni avaro dochestarani andukantaru...? Sobhanbabugaru kashtapade manishi kakunte....230 films tananu vetukkuntu ravukada sir...?

  • @rammostwanted2741
    @rammostwanted27413 жыл бұрын

    Thubnail 27min

  • @user-kg1im4tg9j
    @user-kg1im4tg9j3 жыл бұрын

    Shoban baabu mee meeda chupinchina respect confidence help meeku lenatlu undi reddy gaaru shoban baabu mahaanubhaavudu sir respect ivvandi

  • @npr4837
    @npr48373 жыл бұрын

    Respect ivvandi sir ayana oka legend actor

  • @mahaboobchand8041
    @mahaboobchand80412 жыл бұрын

    .

  • @gunjibhikshamaiah3746
    @gunjibhikshamaiah37463 жыл бұрын

    Give respect he was great person

  • @mrcchandu2898
    @mrcchandu28983 жыл бұрын

    Madras Mehata Nagar Babu😘 🥰💯🥰😘

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz2 жыл бұрын

    వందేళ్లు బతుతానంటే యెలా ఈభూమి మీద పుట్టడం చావడం మనిషి చేతిలో లేదు మనల్ని పుట్టించిన పరమాత్మ చేతిలో వుంది ముసలితనాన్ని జనాలకు చూపించలేక దాక్కుంటే మ్రుత్యువు వదలబోదుగా ఓరి పిచ్చోడా

  • @neelakantamgoneri7173
    @neelakantamgoneri71733 жыл бұрын

    Doub

  • @ramanareddy7404
    @ramanareddy74043 жыл бұрын

    Shobhanbabu,Garu,jailalitha,garla,muddhalapatti,anyamu,chesaru,as,bhadha,,as,tappulu,peedinchi,peedinchi,prathi,ratri,Ayush,taggava,indhi,,devuni,Leela,Pilli,bhatuku,manishi,bhathuku,blta,ki,vashtavi,aasthulu,ekkadapettukuntaru,jai,karona,pappallu,taggalee,

  • @karthekch5
    @karthekch53 жыл бұрын

    arey kmreddy nuvu sir sir ani sobhanbabu chutu tirigevadivi.....ipudhu kanisam respect lekundha matladuthuav

  • @nagesararaobunga782
    @nagesararaobunga7823 жыл бұрын

    కోదండరామిరెడ్డి శోభన్ బాబు గారు అను మర్యాద ఇచ్చి మాట్లాడు రా వెధవ అభిమానులు ఇంకా వున్నారు నీవు ఎంత రా ఇక నుంచి జాగర్త మాట్లాడు

  • @asr5509
    @asr55093 жыл бұрын

    Hollywood lo peddastar ga veligaru Kaani society ki meeru emaina chesara.... Ledu.... Dadari anr ntr Chiru lanti peddastars chesaru kaani meeku chese capacity onna cheyaledu ade swaradam ga meeku meere use aina meemalni pedda star ni chesina prajalaku society ki emi ivvaleni variga history lo onnaru.....

Келесі