Uniqueness of Thousand Pillar Temple Kalyana Mandapam | Lets Know More Information || Idi Sangathi

ఒకప్పుడు కాకతీయులు ప్రధాన కేంద్రంగా పరిపాలించిన ఓరుగల్లు... తెలంగాణ పర్యాటకానికి పెట్టింది పేరు. ముఖ్యంగా వేయిస్తంభాల గుడి కాకతీయుల కళావైభవానికి ప్రతీక. ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి దేవాలయం.. మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకుంది. ప్రత్యేక ఆకర్షణగా ఉండే నాట్య మండపం పునర్నిర్మాణం చేయాలన్న కల నెరవేరింది. 18 ఏళ్ల తపస్సు ఫలించింది. 800 ఏళ్ల నాటి అపురూప కట్టడం పునఃనిర్మాణం జరిగింది. వెయ్యేళ్ల జీవకళతో రూపుదిద్దుకుంది. సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ అపురూప నిర్మాణం తిరిగి కళ్లముందు నిలిచింది. చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి ఆవరణలో తిరిగి ప్రాణం పోసుకున్న కల్యాణ మండపాన్ని ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఏన్నో సవాళ్లను ఎదుర్కొన్నశతాబ్దాల చరిత్ర కలిగిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం విశిష్టత గురించినా మరిన్ని, విశేషాలు...ఇప్పుడు చూద్దాం.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 9

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri32874 ай бұрын

    శుభ పరిణామం స్వాగతం సుస్వాగతం ధ్వంసం అయిన మన చారిత్రక కట్టడాలను పునః ప్రారంభం చేసి గత తరాల ఘనతను భావితరాలకు అందించే ప్రయత్నం చేయాలి అది మన నిధి విధి

  • @rajumunjala6979
    @rajumunjala69794 ай бұрын

    జయహో కాకతీయ సామ్రాజ్యం🚩🚩🙏🙏💐💐

  • @prashantkorapu
    @prashantkorapu4 ай бұрын

    Good news

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs4 ай бұрын

    ❤❤

  • @vanisripulluru8499
    @vanisripulluru84994 ай бұрын

    Good news 🎉

  • @user-yg2ne8pc3d
    @user-yg2ne8pc3d4 ай бұрын

    🚩🌹ఓం నమఃశివాయ 🌹🚩🙏

  • @SAJALMUD
    @SAJALMUD4 ай бұрын

    I like that place very much, felt sad after knowing how surrounding temple places destroyed by invaders 😢

  • @FunnyVideo360days
    @FunnyVideo360days3 ай бұрын

    ఇలాంటివే నల్గొండ జిల్లా లో ఉన్న పానగల్ చాయా సోమేశ్వర ఆలయం , మరియు పచ్చల సోమేశ్వర ఆలయాలను కూడా పునరుద్ధరణ చేయండి😮😮😢😢

  • @xyzxyz-cs7kx
    @xyzxyz-cs7kx4 ай бұрын

    jai bjp central funds tho jarigindi 15 crores

Келесі