ఉద్యోగుల తిరుగుబాటు? | Govt Employs Fire On Chandrababu Government | TDP |

ఉద్యోగుల తిరుగుబాటు? | Govt Employs Fire On Chandrababu Government | TDP | #NidhiTv
#YsJagan
#ChandrababuNaidu
#Tdp
#Ysrcp
#NaraLokesh
#PawanKalyan

Пікірлер: 966

  • @gsg7452
    @gsg74526 күн бұрын

    ఉద్యోగులకు కావల్సింది ఇలాంటి ప్రభుత్యమే ! పనిచేయనవసరం లేదు !

  • @AmmasFoodWishes

    @AmmasFoodWishes

    5 күн бұрын

    😂😂 correct

  • @rudrapatiprasanth887

    @rudrapatiprasanth887

    5 күн бұрын

    Correct

  • @adiandhramallesh7786

    @adiandhramallesh7786

    5 күн бұрын

    ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగస్తులను నెత్తి మీద పెట్టుకుని ఊరేగదు. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా అవమానాలకు గురయ్యారు. గత ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా చెప్పేవాడు కాదు.

  • @Sk-ig6hb

    @Sk-ig6hb

    5 күн бұрын

    Mari ipudu jarigevi avamanaalu kadaaa mastaaaaruuu​@@adiandhramallesh7786

  • @user-xl8jc3hg6n

    @user-xl8jc3hg6n

    5 күн бұрын

    ఈ నీచులకు తగిన సాస్తి బాబు గారే చేస్తారు, చెయ్యాలి, వీళ్లకి దయ చేసి ఏ పార్టీ వారు సపోర్ట్ చేయకూడదు, వీళ్లు ప్రభుత్వాలు కూలు పోతున్నాయి వీరి స్వలాభాల వల్ల, ఏ పార్టీ ఐనా పర్లేదు వాళ్లని కంట్రోల్ లో పెట్టండి అలా పెట్టే పార్టీ కి ప్రతి పక్ష పార్టీ లు సపోర్ట్ చేయండి.వీళ్లవల్ల దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది.

  • @khajamohiddinshaik9616
    @khajamohiddinshaik96166 күн бұрын

    ఉద్యోగస్తులు మీకు సరి అయిన మొగుళ్ళు ఇప్పుడు ఇద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రమే

  • @ET-si7rl

    @ET-si7rl

    6 күн бұрын

    😊😊😊😊😊

  • @srinuvasraomodem2878

    @srinuvasraomodem2878

    6 күн бұрын

    ఎన్నాన్న చెప్పు.. సైకో మాకు వద్దు

  • @lokeshpulamarasetti9548

    @lokeshpulamarasetti9548

    6 күн бұрын

    ​@@srinuvasraomodem2878sarlera valka mg

  • @sarathvelavalapalli

    @sarathvelavalapalli

    5 күн бұрын

    ​@@srinuvasraomodem2878 avunu oka syco vaddani iddari erripulanu techukunnaru😂

  • @pinkjava85

    @pinkjava85

    5 күн бұрын

    ​@@sarathvelavalapalli😂😂😂😂

  • @sachutuni
    @sachutuni6 күн бұрын

    అదేమిటి ఉద్యోగుల కు టిడిపి janasena అంటే చాలా ఇష్టం కదా ఉద్యోగుల కు. మొన్న జగన్ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లు, ఎందుకు జగన్ ku ఓటు పడలేదు చెప్పింది వీల్లే kada ఏమీ పరవాలేదు Ayyanna, JC, ఇంకా ఉన్నారు..like పవన్ కళ్యాణ్..త్వరలో ఉద్యోగులను ఎలా మాట్లాడు తారూ చూడండి...

  • @venkateswararao416

    @venkateswararao416

    6 күн бұрын

    Bogus narrative. But some employees are very corrupted and negligent of their duties.

  • @srinivasg5483

    @srinivasg5483

    6 күн бұрын

    ​@@venkateswararao416బోగస్ ఏం కాదు అయ్యన్న, జె సి వీడియోలు చూడలేదా

  • @user-wu4sr6oy8p

    @user-wu4sr6oy8p

    6 күн бұрын

    Baga ayindi Employees ki mukka chaduvu Rani pk gadu balisi kottukunna bolii babu

  • @PremulaRaju

    @PremulaRaju

    6 күн бұрын

    😢

  • @nagulammaamma4150

    @nagulammaamma4150

    5 күн бұрын

    జగనన్న ఓడిపోవటానికి సగం మోసం వీళ్లది కూడ వుంది,దేవుడు గుడ్డివాడు కాదు అన్ని పైనుండి చూస్తుంటాడు

  • @penumatchanagabhushanrao5673
    @penumatchanagabhushanrao56736 күн бұрын

    వీళ్ళ తిరుగుబాటా. అంత సీను వీళ్ళకిలేదు. వీళ్ళలొసుగులు అన్నీ చంద్రబాబుకు తెలుసు. జగన్ అన్నా,అక్కా అని గౌరవించాడు.అది వీళ్ళకి నచ్చలేదు.వీళ్పెప్పుడూ బల్లకింద నుఃడి వచ్చే ముడుపులకి అలవాటు పడ్డవాళ్ళు.జగన్ టైములో అది కుదరలేదు. తిడితే తట్టారులే మాకు జీతంకన్న గీతం బాగా వస్తే చాలు అనుకునే రకాలు.అందు చేత తిరుగుబాటు చెయలెరు.

  • @Rj07531

    @Rj07531

    6 күн бұрын

    1000% correct

  • @ET-si7rl

    @ET-si7rl

    6 күн бұрын

    😊❤

  • @sunilbabu-mb6nd

    @sunilbabu-mb6nd

    6 күн бұрын

    బా చెప్పారు

  • @thulasirampyla8507

    @thulasirampyla8507

    5 күн бұрын

    అవును

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    5 күн бұрын

    2000% correct

  • @NarayanaSamisonofPrakashRao
    @NarayanaSamisonofPrakashRao6 күн бұрын

    ఉద్యోగులకు అప్పుడే ఏమైంది ముందుంది ముసళ్ళ పండగ

  • @satyanarayanarao250

    @satyanarayanarao250

    5 күн бұрын

    😂అంతం కాదిది ఆరంభం😂

  • @srinuergl462

    @srinuergl462

    4 күн бұрын

    రౌడీ రాజ్యం 😂😂😂😂

  • @babjit2564

    @babjit2564

    14 сағат бұрын

    ఒరేయ్ అలాంటి గోచి, మొల త్రాడు లేని ap ఉద్యోగులు అలాంటి నా,,,సి ,,చెప్పు ko కూడదు, సిగ్గుచేటన్నారు 😂😂😂

  • @jagiliracharayudu5066

    @jagiliracharayudu5066

    9 сағат бұрын

    ముసల్ల పండగ కాదు పశుపు బిళ్ల పండగ

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    4 сағат бұрын

    Udhyogulu govt ki vela kotlu tax kaduthunarana , musalla pandaga un dedi

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy6 күн бұрын

    సంబంధం ఉండే కదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు శ్రమ పడ్డారు.

  • @Girichowdary_123
    @Girichowdary_1236 күн бұрын

    తప్పులేదు లే ఆంధ్రా లో ఉద్యోగులను ఒక్కడు కూడా వెంటేసుకుని రావట్లేదు ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత.. కాలకూటమి నీ గెలిపించుకున్నారుగా ఇంకా విషం తాగి చస్తారు

  • @exploringemotions4953

    @exploringemotions4953

    5 күн бұрын

    ❤❤❤Sir నీకు ఒక్క విషయం తెలియదు... ఎవడు అయితే ఉద్యోగాలు ఇస్తారో,,, వారి చేతిలోనే ఆ ప్రభుత్యం ఓడిపోతుంది... ఇది ఆంధ్ర, తెలంగాణలొ ఋజువు అయ్యింది... అందుకే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించు కొనుటకు అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి... ఎందుకంటే ఈ రోజు రాజకీయాలను శాసించేది ఉద్యోగులు... ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసం వుండదు.. అందుకే తెలంగాణలో KCR 10ఏళ్లు అయిన DSC నోటిఫికేషన్ వదల్లేదు... ఎలాగైనా ఓడగొడతారు అని. అందుకని ఉద్యోగాలు ఇవ్వడం లేదు...AP లో 2019 లో చంద్రబాబుని ఓడించింది ఈ ఉద్యోగులే.. బాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు.మరచిపోయారు ఎలక్షన్ రాగానే..... అలాగే నిన్న 2024లో జగన్ ను ఓడించింది ఈ ఉద్యోగులే. సచివాలయంలో పండగ చేసారు సచివాలయం ఉద్యోగులు. నిన్న జగన్ ఓడిపోయే సరికి.. జగన్ ఉద్యోగాలు ఇస్తే ఓట్లు TDP వేశారు.. అశా వర్కర్లకు 3000 నుంచి 10000 వరకు జీతాలు జగన్ పెంచితే వీళ్ళు జగన్ పై సమ్మె చేసి ఓట్లు TDP కి వేసారు. మరి విశ్వాసం ఎక్కడ వుంది.. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మెగా DSC ఇస్తే వారు కూడా ఈ రోజు TDP కి ఓట్లు వేసారు...

  • @suribabu5654

    @suribabu5654

    5 күн бұрын

    Correct bro

  • @bommalataramesh3495

    @bommalataramesh3495

    4 күн бұрын

    Ha

  • @sunilsunilchinna4451

    @sunilsunilchinna4451

    4 күн бұрын

    Yess brooo

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk5 күн бұрын

    ఉద్యోగస్తులకి లంచాలు జీతాలు పెంచాలి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు

  • @seetarammandapaka5561
    @seetarammandapaka55616 күн бұрын

    ఉద్యోగులు చేసిన కర్మ అనుభవించాలి

  • @shalemraju-believer7818
    @shalemraju-believer78186 күн бұрын

    కోరి కోరి తెచ్చుకున్నారు మీకు ముందుంది tdp ద్వారా అరాచకాలు

  • @ARAVAArava-ge6sv

    @ARAVAArava-ge6sv

    2 күн бұрын

    వైసిపి లో జరిగిన అరాచకాల కంటేనా

  • @John-ws8rx
    @John-ws8rx6 күн бұрын

    ఏంటి అప్పుడే రోడ్డు (ఎక్కించారా) ఎక్కారా ఇంకా టైం పట్టిద్ది అనుకున్నానే

  • @user-fj2vf5kn9l

    @user-fj2vf5kn9l

    6 күн бұрын

    ఎక్సలెంట్ కామెంట్ బ్రదర్

  • @shaikbanu3524

    @shaikbanu3524

    6 күн бұрын

    😂

  • @pandudts572

    @pandudts572

    6 күн бұрын

    😄😄😄

  • @malakondaiahgolla973

    @malakondaiahgolla973

    6 күн бұрын

    Hahaha

  • @lavakumar970

    @lavakumar970

    6 күн бұрын

    😂😂😂

  • @subramanyamrajukondur3546
    @subramanyamrajukondur35466 күн бұрын

    ఐదు సంవత్సరాల అనుభవించాలి ఒక్కొక్కడికి దూల తీరిపోవాలి

  • @ravanadasari4377
    @ravanadasari43776 күн бұрын

    మీకు దూల తీరాలి. లంచాలకు ఆలవాటు పడ్డ ఉద్యోగుల తీర్పు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.

  • @SS5PK
    @SS5PK5 күн бұрын

    టిడిపి కార్యకర్తలు గాని టిడిపి నాయకులు గాని గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని పరిగెత్తించి పరిగెత్తించి బట్టలూడదీసి కొట్టాలి అని ప్రార్థిస్తా

  • @rajuundurthi6649

    @rajuundurthi6649

    5 күн бұрын

    బాగా చెప్పారు సార్

  • @sunithapremaraju7975

    @sunithapremaraju7975

    4 күн бұрын

    బాగా చెప్పారు వాళ్లకు TA DA PRC పెంచాలి చాలు అంటారు ఇప్పుడు చంద్రబాబు పెంచుతాడు అయ్యన్నపాత్రుడు ఇస్తాడు వెంకయ్య నాయుడు పచ్చ బిళ్ళ పెట్టుకుంటే ఇస్తాడంట ఉద్యోగస్తులు పచ్చ బిళ్ళ పెట్టుకొని పోతారమో చూద్దాం

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi57476 күн бұрын

    ఒక సినిమాలోని డైలాగ్ ఈ ఉద్యోగుల కోసం....వాళ్ళు కోరుకున్న లక్ష్యం కోసం **వచ్చామా...లంచాలు మింగామా...మేడలు మిద్దెలు కట్టామా*** (వాటి కోసమే ఇప్పుడు వున్న ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు)

  • @raviraja1844

    @raviraja1844

    5 күн бұрын

    😂😂😂😂😂

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    2 күн бұрын

    Yess

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh24196 күн бұрын

    అనుభవించండి అప్పుడే అవలా ముందు ఇంకా చాలా ఉంది

  • @srinikv3968
    @srinikv39686 күн бұрын

    ఈ ఉద్యోగుల జీతాలు ఎక్కువ, బడ్జెట్ లో 90%ఫండ్స్ తింటున్నారు, జగన్ కి అన్యాయం చేసి చంద్రబాబు నీ తెచ్చుకున్నారు కదా, అనుభవించండి ❤❤❤❤

  • @pylasri
    @pylasri6 күн бұрын

    స్టేట్ గర్నమెంట్ ఉద్యుగులంటే లంచావతారులు లంచాలు దండిగా దండుకోవాలి గౌరవం కూడా కావాల వెదవల్లార వూస్టింగ్ చెయ్యండి వెదవల్ని, ఉద్యోగ సంగ నాయకుల్ని వూస్టింగ్ చెయ్యాలి

  • @lekharajusrinivasarao5267

    @lekharajusrinivasarao5267

    3 күн бұрын

    RIGHT

  • @Taraka1972
    @Taraka19726 күн бұрын

    అచ్చెమ్నాయుడు హెచ్చరిక మరిచిపోయారు

  • @satyanarayanarao250

    @satyanarayanarao250

    5 күн бұрын

    నేను ఇప్పుడే వెళ్ళి 'Yellow' బిళ్ల తెచ్చుకుంటా.

  • @krishnakursam4168
    @krishnakursam41686 күн бұрын

    వీళ్లు ఉద్యోగాలు మానేసి రోజుకి 250 రూపాయలు పనికి వెళితే సగటు మనిషి బాధ కష్టం ఏంటో వీళ్ళకే తెలుస్తుంది అప్పుడు

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l6 күн бұрын

    ఓట్లు వేశారు కదూ అనుభవించండి ఇంకా చూస్తారు మీరు రానున్న రోజుల్లో

  • @maddalavenkatanarasaiah6269

    @maddalavenkatanarasaiah6269

    5 күн бұрын

    APPUDU KUDA EMPLOYEES YCP KI VOTLUVESARU KADA FIVE YEARS WHAT HAPPENED YCP GOVT FULLY GAVE LICENCE FOR BRIBES TO EMPLOYEES THAN IN TDAP GOVT

  • @srisrikanth5292

    @srisrikanth5292

    4 күн бұрын

    Ippudu naa khodakhallara narukhutha tommarrow lanjha khodakhallara avasarama idhi edhavallara Anna anna antu namaskharam pettina varikhi mosam chesaru ghadhara thinna inti vasalu lekkhapettina edhavalu meru so ee 5 years anubhavinchandi kammagha lanjha khodakhallara ani thittinchukhoni anandhapadandii 😂😂😂😂

  • @bommalataramesh3495

    @bommalataramesh3495

    4 күн бұрын

    Sss

  • @Moghulmonarch
    @Moghulmonarch6 күн бұрын

    అబ్బే ఉత్తినే! బ్యాంక్ లో Emi, మార్గదర్శి లో చీటి గుర్తుకువస్తే అంతా gupchup.

  • @lakshmipriya2128
    @lakshmipriya21286 күн бұрын

    ఇదే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటే అందరూ పైకి పోవటమే

  • @lakshmannatalari8764

    @lakshmannatalari8764

    5 күн бұрын

    మంచిది మిత్రమా ! ఈ భూమి మీద ప్రతి ఒక్కడూ ఏ నాడో ఒక నాడు పైకి పోవాల్సిందే . కాని ఉన్నన్నాళ్లు మంచి చెడులే మిగిలి ఉంటాయి . ఇది మరువకు నేస్తమా !

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    4 күн бұрын

    జగన్ మనుష్యుల మనసుల్లో ఉండిపోవాలనుకున్నాడు, పుట్టిన ప్రతి వ్యక్తి చావక తప్పదు. కాని ఆ వ్యక్తిత్వం ఎంత మందికి భగవంతుడిస్తాడు, వయసొస్తే సరి కాదు.

  • @Music_54321

    @Music_54321

    3 күн бұрын

    😂😂😂అవును మరి చాలా మనది 2019లో గుడి కట్టారు కానీ ఈయన పాలన చూసాక గుడి కూల్చేశారు అందులో నేను ఒక్కడినే

  • @chaitanya487

    @chaitanya487

    2 күн бұрын

    ఇన్ ఫ్రంట్ తెర్ ఇస్ ఏ క్రొకోడైల్ పండగ

  • @pindisankar9012
    @pindisankar90126 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న విన్నపం మన ఏపీ గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల ప్రతి ఒక్కరికి రాజీనామా లెటర్స్ పంపించండి ఎందుకంటే సగం రాష్ట్రం అప్పుల పాలు అవుతుందంటే వీలు వల్లే వీళ్లు రాజీనామా చేసి వస్తే కొత్తవాళ్ళు వస్తారు మన గవర్నమెంట్ కి అప్పుడు స్టార్టింగ్ ఎంత అనేది పెట్టండి శాలరీ అప్పుడు గాని ఈ బుద్ధి ఉద్యోగస్తులకు బుద్ధి రాదు ఎందుకంటే మంచి చేసిన ని వదులుకొని మీలాంటి వాళ్ళని నమ్ముతారు కదా ఈ ఉద్యోగస్తులు అందుకని

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    4 күн бұрын

    ఒక్కోక్క శాలరీకి 5గురు వస్తారు మంచి స్కిల్ తో వర్క్ చేస్తారు 🙏🏻🙏🏻

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam48266 күн бұрын

    బాగా అయింది. 👌👌👌

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l6 күн бұрын

    ఎంత తిరుగు బాటు చేసినా 5ఇయర్స్ ఏమీ చేయ్యలేరు

  • @GooD-kb8fj

    @GooD-kb8fj

    4 күн бұрын

    ఇది correct అప్పటివరకు 🥕 చీకడమే నాయుకులది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ను 😢😢

  • @anandaraobiddika7701
    @anandaraobiddika77015 күн бұрын

    ఇక మా టీచర్స్ కి రియల్ ఎస్టేట్, చిట్టీలు కు అవకాశం కల్పించాలి.

  • @sastryschannelpdtr8190
    @sastryschannelpdtr81905 күн бұрын

    జై JC జై అయ్యన్న మీకు వీరే సరైన మొగుళ్ళు.

  • @kuruvasuresh7798

    @kuruvasuresh7798

    4 күн бұрын

    Ayyanna pathrudu kuda

  • @pandudts572
    @pandudts5726 күн бұрын

    ఎవడు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు

  • @lekharajusrinivasarao5267

    @lekharajusrinivasarao5267

    3 күн бұрын

    sure

  • @psri458
    @psri4585 күн бұрын

    ఒక్కొక్క టీచర్ 20నుండి 30 ఓట్లు గుద్దేశారు ,

  • @magunurivijayakumar3772
    @magunurivijayakumar37725 күн бұрын

    ఉద్యోగులకు బుద్ధి రావాలి ఓట్లు వేసినందుకు

  • @eswarnag786
    @eswarnag7865 күн бұрын

    అయ్యో అనుకుంటే మనకు పాపం తగులుతుంది. తగిన శాస్తి జరగాలి.

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth43166 күн бұрын

    పోయి పోయి పనికిరాని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తప్పుతుందా మరి ప్రభుత్వ ఉద్యోగులు అనుభవించాలి.

  • @vijayguddati2939
    @vijayguddati29396 күн бұрын

    పాపం ఎక్స్ట్రా ఇన్కం లేనట్టుంది రోడ్డు మీదకు వచ్చేస్తారు

  • @siuuuuu1918
    @siuuuuu19186 күн бұрын

    ఈ మూడు రోజులలో ఉద్యోగులకు జరిగిన ,TDP దాడులు అన్యాయం.

  • @lekharajusrinivasarao5267

    @lekharajusrinivasarao5267

    3 күн бұрын

    NOT ANYAYAM SARIGGA PETTARU ROD TDP VALLU TDP KI VOTE VESINANDUKU INKA MUNDU MUNDU PEDDA PEDDA RODS DIGUTHAYI EMI PARWALEDU EMPLOYEES KI MAREE IMP TEACHERS KI. APPUDU GURTHUKU RAVALI YSR, NTR AND YS JAGANMOHAN REDDY

  • @venurao9911
    @venurao99116 күн бұрын

    Tdp mark governance started.

  • @agorki
    @agorki5 күн бұрын

    ఉద్యోగుల్ని క్షమించకూడదు టిడిపి నాయకులు కరెక్ట్ గానే చేశారు దీనికి ప్రజల మద్దతు ఎక్కువ ఉంటది

  • @abdulqadars4328
    @abdulqadars43286 күн бұрын

    మీకు చంద్రబాబు కరెక్ట్ మొగుడు

  • @madhoo00

    @madhoo00

    6 күн бұрын

    Inko rendu rojulu pothey Janma bhumi antadu .

  • @kuruvasuresh7798

    @kuruvasuresh7798

    4 күн бұрын

    Yes yes

  • @medical277
    @medical2775 күн бұрын

    తిరుగుబాటు ఎందుకు, ఓట్లు వేశారు కదా అనుభవించాలి

  • @myway3110
    @myway31106 күн бұрын

    రెండు da లు ir ఇస్తే చాలు తిరుగుబాటు లేదు ఏమి లేదు

  • @ramana.s561

    @ramana.s561

    6 күн бұрын

    Yes

  • @buddalapaparao7090
    @buddalapaparao70906 күн бұрын

    Jai JAGAN MOHAN READY

  • @padmavathikasara1611
    @padmavathikasara16115 күн бұрын

    పర్వాలేదు. జీతం పెంచితే తుడుచుకొని పోతారు

  • @pssswaroop2010
    @pssswaroop20106 күн бұрын

    మీకు ఇదే గా కావాలి.ఎంజాయ్ 😂

  • @k.sundarsundar286
    @k.sundarsundar2866 күн бұрын

    మీకు చాలా మంచి పని అయింది అండి

  • @Amma7636
    @Amma76366 күн бұрын

    ఉద్యోగస్తులకు బాగా తీరుతుంది తీరుతుంది

  • @danagpudevi1338
    @danagpudevi13386 күн бұрын

    అనుభవించి. ..తరించండి😂😂😂😂

  • @Traveler_123_
    @Traveler_123_6 күн бұрын

    తిడితే ఏమవుతుంది సార్ మహా అయితే ఆత్మగౌరవం దెబ్బతింటుంది అయితే ఏంటి మనకి జీతాలు పెంచడం ఒకటో తారీకు శాలరీ ఇవ్వటం మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వటం ఇదేగా మీకు కావాల్సింది

  • @krishnakursam4168
    @krishnakursam41686 күн бұрын

    ఎందుకు 2029 లో మల్లి వాళ్ల సంక నాకడానికి కదా పెరూకే ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు చేసేదంతా రాజకీయమే కదా ఇక్కడ నాశనం అయ్యేది పేద ప్రజలు చిరు వ్యాపారస్తులు మాత్రమే వాళ్లకి ఏంటి లక్షల్లో ఉద్యోగాలు జీతాలు తీసుకుంటూ ఉంటే దీనికి మళ్లీ మా ఉద్యోగస్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ మళ్ళీ స్టేట్మెంట్లు ఒకటి

  • @ramana885
    @ramana8856 күн бұрын

    అప్పుడు ఈ నోరు ఏమైంది?

  • @buddalapaparao7090
    @buddalapaparao70906 күн бұрын

    Jai YCP

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu44516 күн бұрын

    ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తాం అన్నారు కదా ప్రశ్నించండి

  • @chiruchiru1262
    @chiruchiru12626 күн бұрын

    పాలిచ్చే అవుని కాదని కుమ్మే దున్న ను తెచ్చు కున్నారుగా ,బాగా కుమ్మించుకోండి ,దూల తిరేపొద్దిలే మన సిఎం తో.....

  • @satynarayanamurthy6935

    @satynarayanamurthy6935

    5 күн бұрын

    పాలిచ్చేఆవుకాదు దోచుకునే గుంటనక్క

  • @patibandasatyanarayana39

    @patibandasatyanarayana39

    4 күн бұрын

    ​@@satynarayanamurthy6935.. Manshiva nuvvu aslu😂😂

  • @prasadndp7878
    @prasadndp78786 күн бұрын

    😂😂😂పెనం నుండి పోయిలో పడ్డటు అయింది 😂😂😂

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam47185 күн бұрын

    ఫ్యాన్ కి వ్యతిరేకంగా రాష్ట్రమంతా ఓటు చేశారు కాబట్టి అనుభవించాలి ఇప్పుడు ఏముంది ఇంకా ముందు ఉంది ఐదు సంవత్సరాలు ఉంది ఇంక

  • @lekharajusrinivasarao5267

    @lekharajusrinivasarao5267

    3 күн бұрын

    FUTURE LO MANCHI MOVIE CHUPISTHARU CBN AND PK

  • @bhaskarprasad7075
    @bhaskarprasad70756 күн бұрын

    ఉద్యోగులకు ఇలాగే ఉండాలి good

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar66016 күн бұрын

    సూపర్

  • @user-sg8gr7ky2k
    @user-sg8gr7ky2k5 күн бұрын

    Congratulations to A.P. Govt Employees for electing their suitable leaders in the recent Elections of 2024.

  • @jaganpenchal1831
    @jaganpenchal18316 күн бұрын

    యేరి కోరి ఓటు వేసి గెలిపించరుగా కదా అప్పుడే ఏముంది ఇంకా పోను ఉంది అసలు కథ

  • @Im4Jagan-user-nn1be4wr6p
    @Im4Jagan-user-nn1be4wr6p6 күн бұрын

    ప్రజలు ఉద్యోగుల పై తిరుగుబాటు / సహాయ నిరాకరణ చేస్తారు అని ముందస్తు రివర్స్ డ్రామా

  • @SudarshanReddy-bz3sd
    @SudarshanReddy-bz3sd6 күн бұрын

    54 seconds dhagara pk gadi chupu all out

  • @vinayakreddy12746

    @vinayakreddy12746

    6 күн бұрын

    😂😂

  • @user-dz7hg7cu4s
    @user-dz7hg7cu4s6 күн бұрын

    Machi Pani aindhi appude baitiki vachara very good news Jai jagannana 💯

  • @rallapalliprasad5959

    @rallapalliprasad5959

    5 күн бұрын

    ఎవరు గెలిచినా ఉద్యోగులు రాజకీయ నాయకుల అంటకాకుండా వాళ్ళపని వాళ్ళు చేసుకు పోతే గౌరవం ఉంటుంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లు ఇస్తున్న బండి శ్రీనివాస్హరావు బొప్పరాజువెంకటేశ్వరరావులు ఎమ్మెల్సీ పదవి ఆశించి గత వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాసి ఉద్యోగులకు అన్యాయం చేశారు మళ్ళీ వీళ్ళు ఉద్యోగులు గురించి మా😅ట్లాడుతున్నారు నిజమే అయ్యన్నా దివాకర్ రెడ్డి అచ్చెన్నాయుడు ఉద్యోగులు తో ప్రవర్తించిన తీరు గర్హనీయం దీనిపై చంద్రబాబు నాయుడు గారికి పిర్యాదు చేయవచ్చు ప్రజలు అంతా గ్రహిస్తున్నారు

  • @user-oo7hk4sn2s
    @user-oo7hk4sn2s6 күн бұрын

    Appude na inka time pattidi annukuna 😂😂

  • @mdshareef7901
    @mdshareef79016 күн бұрын

    All the best ap employee

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy12366 күн бұрын

    Mundu vundi kada

  • @mosesbenhur6547

    @mosesbenhur6547

    5 күн бұрын

    Andaru udhyogulani oka gata kattakandi teachers chesina uddarakam edi andarikante yekkuva salaries teachers ku vasthayi pani matram takkuva pani cheyinchadani Jagan ante kopam eppudu CB meedaku marindi anthe

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    4 күн бұрын

    కొందరు సోమరుల వలన ఇంత వినాశనమా! ధర్మో రక్షతి రక్షితః

  • @R25725
    @R257255 күн бұрын

    దూల తీరిందా...... వాళ్ళు ఏంటో తెలిసే ఓటేశారు కదా. అనుభవించండి.

  • @hveeresh7602
    @hveeresh76026 күн бұрын

    అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p6 күн бұрын

    Good decision please go ahead and jai jagan anna.

  • @devadask24
    @devadask245 күн бұрын

    కావాలనే కోరుకున్నారు గా, బాబుని,, యిప్పుడు బాగుందా

  • @sreedharmsc9919
    @sreedharmsc99196 күн бұрын

    Appude

  • @viharik189
    @viharik1896 күн бұрын

    నమ్మలేము sir, vallau secreteriat lo roju party చేసుకుంటున్నారు

  • @jannigopal7051
    @jannigopal70516 күн бұрын

    ఇప్పటికైనా అర్థమైంది సార్ ముందు ముందు ఇంకా తెలుసుకుంటారు సార్ థాంక్యూ థాంక్యూ❤ మంచికి స్థానం లేచా ఇప్పుడు మీకు అర్థమైంది సార్

  • @chandu8927
    @chandu89276 күн бұрын

    వక సామాన్యుడిగా నా అభిప్రాయం , ఉద్యోగస్తులకు జగనే కరెక్ట్. ఉద్యోగస్తులు నీ ఆత్మసాక్షిగా చెప్పమనండి. లంచాలు తీసుకోకుండా ఎంతమంది పని చేస్తున్నారో

  • @middelasailaja2711

    @middelasailaja2711

    5 күн бұрын

    Lancham tisukokunda pani cheyali vachindi ane kada jagan gariki votes veyaledu

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    4 күн бұрын

    ఉత్తమమైన అనుచితమైన అభిప్రాయం 🙏🏻. ధర్మో రక్షతి రక్షితః

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala60955 күн бұрын

    Very good 👌👌

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad10754 күн бұрын

    ప్రభుత్వ ఉద్యోగులకు తోలు తియ్యండి. లంచాలు బాగా తిని బలిసి ఉన్నారు. వారిని తోలు తియ్యాలి.

  • @meermohammad9304
    @meermohammad93046 күн бұрын

    కష్టే ఫలి అంటారు కదా

  • @maryrani4319
    @maryrani43195 күн бұрын

    చూడండి త్వరలో ప్రజలు అందరూ తిరగ బడతారు

  • @bethalababurao4824
    @bethalababurao48245 күн бұрын

    ఉద్యోగుల,పెన్షన్లు,సామాజిక పెన్షన్ కి పది వేల కోట్లు ఖర్చు అవుతుందని అంటే అర్థం ఏమిటి? ప్రజలలో వారి మీద వ్యతిరేకత తేవాలనే పథకంలో భాగంగా ఎల్లో మరియు బ్లూ రోత రాతలు విలువలు లేని జర్నలిజం స్కూల్.

  • @kalathotisujatha2145
    @kalathotisujatha21456 күн бұрын

    V good meeku alaage vundali

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar7836 күн бұрын

    Alane jaragali vallaki doola derchandi CBN garu

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu49306 күн бұрын

    Gelipincharuga anubhavinchandi😢

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti40466 күн бұрын

    Gelipunchukunnarugaa mari

  • @lakshmikumari4313
    @lakshmikumari43136 күн бұрын

    Appude anubhavimchandi

  • @mohanaraomurru432
    @mohanaraomurru4326 күн бұрын

    కోరుకుంటూ తెచ్చుకున్నారు అనుభవించా లి

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy5 күн бұрын

    Waah., waah definitely Govt emp. Have to face it compulsory.

  • @AnilKumar-ov2mk
    @AnilKumar-ov2mk6 күн бұрын

    Sachipondi 😂

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla47556 күн бұрын

    Employs ilage kavali vesaruga votes TDP ki anubhavinchandi.

  • @shanmukhamavidi5738
    @shanmukhamavidi57385 күн бұрын

    ఈ బండికి మంచి సరైన రెండిట్లో పూయాలి జగన్ కి పాలాభిషేకం చేసినప్పుడు ఉద్యోగులకు సంబంధం లేదా బండి గారు

  • @devarajuludevanga2265
    @devarajuludevanga22653 күн бұрын

    ఉద్యోగులు వారి స్వార్థం కోసం నీతి జాతి అన్ని వదిలేస్తారు చాలా మంది

  • @RANJITHKUMAR-sn2gp
    @RANJITHKUMAR-sn2gp6 күн бұрын

    Oho vudhyogulu prajalukada... 40% voters ni ibbandhu lu pettinapudu levani noru ippudu lesthundhey...

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah21836 күн бұрын

    ఏరి కోరి తెచ్చు కున్నారు కదా ఇక అనుభవిస్తారు

  • @chinthalagovind7367
    @chinthalagovind73675 күн бұрын

    Jaijagan

  • @naga5821
    @naga58215 күн бұрын

    రాష్ట్ర అభివృద్ధి కి వుద్యోగు లు త్యాగాలు చేయాలి

  • @cyrilinduri8093
    @cyrilinduri80936 күн бұрын

    Inka jaragali

  • @deenadayalan4641
    @deenadayalan46416 күн бұрын

    Me buppa Raju ekkda ea employees support to ea kutamu ki chesaru papamu sommu tesukoni jagana garu mosamu chesaru

  • @krishnababu9316
    @krishnababu93165 күн бұрын

    ఉద్యోగులు కి దూల తీరవలసిందే

  • @donakondagangulappa2609
    @donakondagangulappa26095 күн бұрын

    తిరుగు బాటు మదలయింది అనిచెప్పడం కేవలం మీబ్రమ మాత్రమే

  • @sunilbabu-mb6nd
    @sunilbabu-mb6nd6 күн бұрын

    కమ్మని govt వచ్చింది ఉద్యోగులు కీ..... పులుసు పోయేదాకా కమ్మని పెరుగు తినండి

  • @madhoo00

    @madhoo00

    6 күн бұрын

    Kapu kasevariki kamma ga chepparu.😅

  • @mannepallisuseela7800

    @mannepallisuseela7800

    6 күн бұрын

    Super 😂

  • @muneswarrao5979
    @muneswarrao59796 күн бұрын

    అసలు ఉద్యోగస్తులకు సిగ్గే లేదు పనికిమాలిన ఎదవలు గెలిపించినందుకు తగిన శాస్తి ఉద్యోగస్తులు జరుగుతుంది

  • @bvsnmurthy3693
    @bvsnmurthy36934 күн бұрын

    ఎవరు చేసిన ఖర్మ వారే అనుభవిస్తారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.

  • @kovvadavenkataramanachari3613
    @kovvadavenkataramanachari36135 күн бұрын

    ఇప్పుడు మీకు కరక్ట్ మొగుళ్ళు దొరికారు ఈ ప్రభుత్వమే మీకు కరక్ట్ ఇంక మీ ఖర్మ అనుభవించండి సూపర్ మీకు జీతాలు కూడా ఇవ్వకూడదు ఇదే అందరికీ కావాల్సింది సూపర్ కూటమి గవర్నమెంట్

Келесі