ఉద్యోగ ప్రయత్నంలో వచ్చే సవాళ్లకు ఎలా సంసిద్ధం అవ్వాలి ? |

Rise through words, soar through aspirations - Transform with the Josh Talks Telugu to English app. bit.ly/JoshTalksTeluguToEnglish
"SSC, UPSC, Group services, and IBPS exams are some of the most reputed and tough exams to clear in India. Every year, lakhs of aspirants appear for these exams in the hope of clearing them and becoming government officers. In this Josh Talk in Telugu, Tirumal sir of Tirumal classes IAS Academy shares his story as a Trainer and a Faculty, which will provide you with the motivation to crack any Government Job. He talks about his journey of working as a daily wage laborer and as a part time faculty while preparing for Government exams. Despite coming from a poor family and facing numerous struggles, he never gave up. His poverty has ignited a fire within him to become a UPSC Officer. Tirumal sir’'s story is a perfect motivational speech for government job aspirants and inspires everyone who is aspiring for a Government Job."
"SSC, UPSC, గ్రూప్ సర్వీసెస్ మరియు IBPS పరీక్షలు భారతదేశంలో క్లియర్ చేయడానికి అత్యంత ప్రసిద్ధ మరియు కఠినమైన పరీక్షలు. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు మరియు వాటిని క్లియర్ చేసి ప్రభుత్వ అధికారులు కావాలనే ఆశతో ఉంటారు. ఈ జోష్ టాక్‌ తెలుగులో, తిరుమల్ క్లాస్ IAS అకాడమీకి చెందిన తిరుమల్ సర్ తన కథనాన్ని ట్రైనర్ మరియు ఫ్యాకల్టీగా పంచుకున్నారు, ఇది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడానికి మీకు ప్రేరణనిస్తుంది. అతను రోజువారీ కూలీగా మరియు పార్ట్ టైమ్‌గా పని చేస్తూ తన ప్రయాణం గురించి మాట్లాడాడు. పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ, అతను ఏనాడూ పట్టు వదలలేదు. అతని పేదరికం UPSC ఆఫీసర్‌గా మారాలన్న కాసిని పెంచింది. జాబ్ ఆశించేవారు మరియు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది."
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Пікірлер: 20

  • @thewandererkingsaiprem
    @thewandererkingsaiprem5 ай бұрын

    My first josh talk which i saw fully ❤❤❤.... Which blew my mind...... ❤❤❤❤ Thank you so much for this golden piece josh talks.

  • @Kadalisuneetha
    @Kadalisuneetha7 ай бұрын

    I started my gr 2 preparation at the age 32 now am 37 chala stressed age aipotundi ani aina still preparing

  • @nareshkati1886

    @nareshkati1886

    7 ай бұрын

    Super madam miru Confirm Ga confidence undi madam miku

  • @hussainshaik7166

    @hussainshaik7166

    7 ай бұрын

    💯success avutaaru madam 👍👍

  • @Jassu233

    @Jassu233

    7 ай бұрын

    Sorry to like this mam edaina job chusikovadam best mam meeru like software

  • @chaithanyabhanu6570

    @chaithanyabhanu6570

    7 ай бұрын

    Mam meedi ye category based on attempts

  • @kadasiamarendar1643

    @kadasiamarendar1643

    7 ай бұрын

    Final attempt anukondi sis...as soon as possible syllabus complete ayyela chusukondi..baga prepare avvandi multiple times revision cheyandi...patience tho undandi..meeku pakka osthadhi..all the best sis😊

  • @sadashivanivlogs6009
    @sadashivanivlogs60095 ай бұрын

    Super speech sir

  • @nouduriaditya4646
    @nouduriaditya46467 ай бұрын

    great motivation sir

  • @savisubrahmanyam916
    @savisubrahmanyam9167 ай бұрын

    TQ sir your valuable words good motivation 🎉

  • @anjaliramavath9024
    @anjaliramavath90247 ай бұрын

    Sir I'm ur student. Proud of u sir🎉

  • @rathanpalthya9500

    @rathanpalthya9500

    7 ай бұрын

    Nen kuda

  • @soumyas3373
    @soumyas33737 ай бұрын

    Hii sir ur teaching skill fabulous sir.. I m ur student sir its very happy to see you sir

  • @vdrlovestatus6364
    @vdrlovestatus63647 ай бұрын

    Anudeep durishetty IAS interview cheyyandi sir

Келесі