ఉదయాన్నే లేవడం అంత అవసరమా? - Must Watch This Life Changing Video|P.J.Stephen Paul|
ఉదయాన్నే లేవడం అంత అవసరమా ?
ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి? Morning Prayers in Bible |P.J.Stephen Paul Latest Christian Message|
Life Changing Telugu Christian Message By Man of God P.J.Stephen Paul
Click Here To Download👇👇👇👇👇👇👇👇👇👇👇
play.google.com/store/apps/de...
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
Life Changing Revival Centre
Address:
Viceroy & K.J.R Gardens,
Opposite Lane of Jubilee Bus Station or JBS
Mudfort Road, Secunderabad
Contact: 9553901901, 7799902110
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
Facebook Group : / 18216. .
Subscribe To Our KZread Channel : / pjstephenpaul
follow us on google+
plus.google.com/+PJSTEPHENPAUL
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
Пікірлер: 1 000
మీ లాంటి సేవకులు ఉండడం మాఅదృష్టాంగ భావిస్తున్నాను,థాంక్స్ అయ్యగారు
యేసయ్య ఉదయమున నీవు మమ్మల్ని తృప్తిపరిచే ప్రభువా నీ కృపలో నేను నడిచే సహాయం చేయి ప్రభువా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్
ఉదయము న నా కంఠ స్వరం నీ సన్నిధి కి చేరును గాక amen....... Praise the lord
Thandrii morning prayer chedukovadaniki shahayam dhayacheyandi thandriii 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏.... àmen thandriii 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah.... TQ Lord 🙏 Jesus thandriii 🙏 hallelujah hallelujah hallelujah 🙏🙏 hallelujah
సూపర్ మెసేజ్ బ్రదర్ మీరు చెప్పే వాక్యం వలన మార్నింగ్ లేచి ప్రేయర్ చేస్తున్న
దేవునికే మహిమ.. ..అన్న దేవుని సేవ చేయలయని ....ప్రార్ధించండి... దయచేసి..
యేసయ్య నీ మాటలు విని పిలుపు వెంటనే బాప్తిసం పొందాడు తండ్రి మాకు నీ మాటలు మేము వినే లాగా మార్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్🙏🙏🙏🙏🙏🌹
అయ్యా ఉదయాన్నే ప్రార్థన మాకు ఎంతో అనుకూలంగా ఉంది మాకు ఎంతో మేలు జరిగింది
I'm trying to pray early morning but not doing God plz give ur wisdom and strength plz God I want ur glory to praise u I love jesus u never leave me thank you so much
స్టీఫెన్ పాల్ అన్న వందనములు గుంటూరు జిల్లాలో రేపల్లె మండలం దేవుని చిత్తమును బట్టి మీటింగ్స్ పెట్టండి అన్నా ఎన్నో ఆత్మలు ఉన్నాయి నామకార్థం క్రైస్తవులు ఉన్నారు అన్యులు ఉన్నారు....
దేవుని సేవకులు కి దేవుని పేరిట వందనాలు
My elder daughter Sruthi Ranjan and her husband suffering from Covid ... TQ your's prayers . medicines valana sugar and problems vastunnai ... please pray him and his elder son Joy Vinishith senior inter, Neet exams ki prepare avutunnadu ... please pray him medicine seat kosam.., and younger son Nivishith Siril Ranjan just eppudu 10 ... please pray for my daughter family .... Vandanalu Brother 🙏 . Amen
వేకువనే ప్రార్ధించి గెలిచి, మీతో నా సాక్ష్యం పంచుకుంటాను...... ఆమెన్, ఆమెన్, ఆమెన్
అన్నయ్యగారు మికు నావందానలు దేవుని కే మహిమకలుగునుగాక ఆమేన్
గ్రేట్ మీ సర్వీస్ god మీతో ఉన్నారు k
నా మనసు మారాలంటే ఎలా ప్రేయర్ చేయాలి సర్. నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి సర్ నేను చిన్నప్పటినుండి దేవుని నమ్ముకున్నాను అయిన నా బుద్ధి మారలేదు సర్
AmenNenu vudhyana lachi prayer cjeysukuni ano bhahumathulanu podhukunanu praise the Lord Jesus Amen God bless you brother
💒💒💒🙏🙏🙏🙏praise the lord brother wonderful message excellent God blessed all Amen Amen Amen 💒💒💒🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు అండి ఆత్మీయ తండ్రి గారి కి
వందనాలు అన్నయ్య మా కోసం ప్రార్ధన చేయండి అప్పులు వల్ల చాలా ఒత్తిడి గా ఉంటుంది అప్పులు తీరేలా ప్రార్ధన చేయండి మీ పరిచర్య కోసం మేము ప్రార్ధన చేస్తున్నాము 🙏🙏 వందనాలు అన్నయ్య
I will starting praying today
Amen tnqqq jesus for your wonderful msg give me a prayer life to me oh lord 🙌🙌🙌
నా భర్త ఆత్మ కు శాంతి చేకూరాలి ప్రభువా amen
గాడ్ బ్లెస్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Prise the Lord 🙏🙏🙏
Praise the Lord Annaiah TQ so much for this msg for me I will definitely pray in the morning
Thank you sir na family gurichi prayer cheyyandi super spech🙏🙏🙏🙏
Praise the Lord annayya Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen
Amen praise the lord 👍👌🙏
Praise the lord Ayyagaru Tq ayyagaru giving good message amen
Praise the lord pastor
Praise the Lord pastor garu
praise the lord ayyagaru
This message is very nice brother
Thank you pastor gaaru
Pastor Garu It's Really Life Changing Message Morning Prayer Moves Mountains
సార్ , ఈ రోజు ఉదయం నుంచి మొదటి రోజు స్టార్ట్ చేసాం సార్ .(నేను నా ఇంటి వారం )
Praise the Lord🙏🙏... Me vakyam tho vakyam shakthi ma hrudayamlo ki vetunnaee... Devune ki MAHIMA kalugunugaka... Amen 🙏🙏🙏🙏
నా కుటుంబం లొ అందరూ ఉదయం ప్రార్ధన చేయాలి అని ప్రేయర్ చేయండి అన్నా
నేను సమస్యలు తో చాలా బాధ పడుతున్నాను.... దేవుని పట్ల భయభక్తులు కలిగి, వాక్యాలను సారంగా జీవించే లా నా కొరకు ప్రార్థించండి అన్నా...
Thank you , Brother చాలా చాలా మంచి మెసెజ్.వేకువనే దేవునితో గడపడం ఎంతో గొప్ప అనుభూతి , అది నేను దిన దినము పొందుకుంటున్నను.
@repudisandhya9194
4 жыл бұрын
amen
Praise the Lord brother garu
Praise the God
Amen ..God bless you uncle
Amen
ప్రార్థన వలన శక్తి కలుగును .
Praise the Lord 🙌👏🙏🙏
Wow wonderful message I will do morning prayers Thank you sooo much brother Prayer for my family brother God bless you♥️
Praise the lord sir👏🙏✝️🛐 hallelujah. ... దేవుని యందు నీరీక్షణ కలిగించే సందేశం ఆమేన్ 👏
Praise the Lord brother
Praise the lord Sir
Praise the Lord sir... good message
I'll start from today to pray wakeup in the morning... PLZ, pray for my studies and also for my future. Praise to god sir...
దేవునికి మహిమ కలుగును గాక
Praise the Lord amen
Praise the Lord powerful valuable message morning prayer is the strengthing prayer sir🙏🙏🙏🙏🙏
Praise the Lord uncle your words are touched my heart uncle thanks uncle I love this message
Praise the Lord sir
Prajent morning prayers chala balapaduthunamu 🙏🙏🙏🙏
praise the lord brother amen amen amen నాపిల్లలు కొరొకు ప్రార్దించమడి అన్న నాపెద్దకుారుడు సందిప్ కుమార్ 10వతరగతి అన్న
Wonderful message praise the Lord Amen
Praise the Lord uncle
Amen Amen
Praise.the lord brother 🙏🙏🙏
Glory to God...
Praise the lord hallelujah
Wonderful message Anna Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen
Praise the LORD.pastor Garu .glory to LORD Jesus Christ..LORD thank you so much for your love.🙏🙏🙏
Praise the Lord..🌱🌱🌱🌱🌱🌱🌱from NAGPUR
Anna me messages vety chala happy gavutudhi
Praise The Lord 🙏🙏🙏🙏
Praise the lord pastor 🙏
Praise the Lord pastor Garu yes morning prayer is the key to solve our problems
Praise the Lord Jesus
Paul Garu mi messages really appreciate and heart touching 🙏🙏🙏🙏
I will definitely pray in the morning
prasie the Lord 🙏 pastor garu 🙏 Wonderful message 👍👍 🙏🙏🙏 pastor karunapaul Nirmal Telangana
థాంక్స్ అన్న నాకు ప్రేయర్ విలువ తెలిపారు మీరు నా జీవితంలో ఇక మనను ప్రేయర్
Thank You Sir For Good Message Praise The Lord RAMU VIJAYAWADA
Praise the Lord brother....... This message was very inspiring me.... ... Each and every message was connected to me and helped me to improve my spiritual life....... Tq brother
అయ్యగారు నా గురించి మీరు ప్రార్థన చేయండి
Praise the Lord🙏 pappa
Praise the Lord 🙏
Praise the Lord.. Glory to Jesus
Praise the lord brother wonderful spiritual message 🙏🙏🙏🙏🙏
అన్న నాకు జాబ్ కవిలి కనుక నేను వేకువ జామున లేచి ప్రార్థన చేస్తాను కొంచం మీరు కూడా న గురించి మ ఫ్యామిలీ గురించి ప్రార్దన చేయండి అన్న మీరు కూడా
Super 👌 wonderful massage Anna
Praise the lord paster amen
Excellent Massage God bless you Annayya Garu.
Good message brother thank you
praise the lord PastorGaru madi Mogalturu 🙏👍🙏🙏🙏
ప్రార్థన వలన విజయము కలుగును .
Praise the lord. ......pastor చెన్నై లో meetings పెట్టండి...pls pls pls pls pls pls pls.....
Avunu yessayya nenu early morning lechi prayer cheyyadaniki help me Jesus🙏 yessayya help me😭😭😭😭 hallelujah
Prise the Lord paster garu. I will restart my erly mng prayers. Dhevudu nathone matladadu. Prise God.
Nenu mrng preyar cheyutaku devudu sahayam cheyunatlugu preyar cheyandi brother praise the Lord 🙏🙏🙏🙏🙏
Sir !!! Bottom of my heart __you're changed my life with our words
Super god is great
Glory to God hallelujah hallelujah praise the lord Amen Amen hallelujah hallelujah ❤️❤️🙏🙏🙏
Good evening brother I am from Jangaon (near Warangal) please pray to my elder son Shadhidhar go to Intermediate exams MPC