Truth about " Adrustar " Adrusta ratnam by Guruji Yogi Dr. Ramana lal ji | Ntv Lifestyle

Ойын-сауық

Truth about " Adrustar " Adrusta ratnam by Guruji Yogi Dr. Ramana lal ji | Ntv Lifestyle
“అన్ని సమస్యలకు అదృష్ట రత్నమే పరిష్కారం” రమణ లాల్ జీ
దయనందిన జీవితంలో ఎన్నో సమస్యలు , వాటికి పరిష్కారాలు దొరకడం లేదనే చింత అవసరం లేదంటున్నారు యోగి రమణ లాల్ జీ. అదృష్ట రత్నాన్ని ధరించడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని చెప్పుకొచ్చారు. భూ ప్రపంచంలో రత్నాలు చాలా ఉన్నాయి. 18900 రకాలను ప్రముఖంగా చెప్పొచ్చు. అందులో నవరత్నాలు, 532 ధారా రత్నాలు, 18892 మహారత్నాలు ఉంటే 32 అదృష్ట రత్నాలున్నాయి. దీనిపై సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో రకాల ప్రయోగాలను చేసిన తర్వాత కూలంకషంగా అదృష్ట రత్నాన్ని ఎవరు ఎలాంటి సమయంలో ధరించాలనే విషయాలను కనుగొన్నారు. వాటి ద్వారా గొప్ప ఫలితాలను పొందే మార్గాలను చూపిస్తున్నారు.
యోగి రమణ లాల్ జీ గురించి
బాల్యంలో అగ్రహారంలో జ్యోతిష్యం అభ్యసించిన రమణ లాల్ జీ తర్వాత హిమాలయాలకు పయనమయ్యారు. అక్కడ మహేష్ యోగి గారి దగ్గర శిష్యరికంలో శాస్త్రాన్ని అభ్యసించారు. రమణ లాల్ జీ తాతగారైన వెంకట సుబ్బారావు అవధాని సైతం మహా ఉపన్యాసంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రముఖుల జ్యోతీష్యం చెప్పి వారి జీవితాల్లో గొప్ప విషయాలు జరిగేల చేశారు. అందులో ముఖ్యంగా చెప్పగలిగిన వ్యక్తి మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీరామారావు. వంశపారంపర్యంగా వచ్చిన జ్యోతిష్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాపంగా వేల మందికి అరుదైన రత్న ధారణ లాంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు కూడా అద్రుష్ట రత్నాన్ని ధరించినవారే. ఇలా దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు రత్నాలను తమతో పాటు ఉంచుకొని గొప్ప గొప్ప ఫలితాలు పొందారు.
అసాధారణ విజయాలకు రత్నమే పరిష్కారం
ఓ సాధారణ వ్యక్తి అసాధారణ కార్యక్రమాలు చేయగలటం ఇలాంటి రత్నాల వల్లే సాధ్యం అవుతుందని యోగి చెప్పుకొచ్చారు. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన అవసరం కూడా లేదంటారు. ఎందుకంటే తన దగ్గరకి వచ్చిన అతి సామాన్యులు ఇప్పుడు వందల కోట్లకు పగనెత్తారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయనాయకులు, వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు యోగి లాల్ జీ దగ్గరకు వచ్చి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అసామాన్య కార్యాలు చేయాలంటే అసామాన్యమైన ఆలోచన ఉండాలి. దానికి సంకల్పం తోడుకావాలి. అద్రుష్ట రత్నం మీ చెంత ఉంటే ఇవన్నా సాధ్యం కాగలవు. ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులైన వారు ప్రధానంగా యూదులు కూడా పూర్వం కాలం నుంచి ఈ రత్నాలు ధరించిన వారే. మన సనాత సాంప్రదాయంలో కూడా ఈ అద్రుష్ట రత్నాల గురించి ఎన్నో ప్రస్థావనలు ఉన్నాయి. శమంతక మణి సాయంతో శ్రీక్రిష్ణుడు ద్వారంగా లాంటి మహానగరాన్ని నిర్మించాడని త్రేతాయుగంలో దీని ప్రస్తావన ఉంది. ఇలాంటి ఎన్నో వందల రకాల మణులకు, రత్నాలకు మన దేశం పుట్టినిల్లు. దీని ఔనత్యాన్ని ఇప్పటి తరానికి అందించాలనే బ్రుహత్తర కార్యక్రమాన్ని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు అన్నారాయ.
తొమ్మిది రోజుల పరిష్కారం
ఎలాంటి పెద్ద సమస్యకైనా తొమ్మిది రోజుల పరిష్కార మార్గాన్ని రమణ్ లాల్ జీ చూపించారు. రత్నాన్ని ధరించిన వారం రోజుల్లోగా సమస్యలపై ఒక క్లారిటీ వస్తుంది. తొమ్మిదిరోజులు ముగిసే సరికి పరిష్కార మార్గం కనిపిస్తుందని ఆయన అంటున్నారు. తాను జ్యోతిష్యం చెప్పే మొదటి రోజుల నుంచి తొమ్మిది రోజుల వ్రతంపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తొమ్మిది రోజుల పరిష్కారం తో వద్ద రిజల్ట్స్ వస్తున్నాయి. ఏ కార్యమైనా సాధారణంగా 45 రోజుల అంటే ఒక మండలం. అంతకంటే జఠిల సమస్య అయితే ముడు మండలాలు అంటే 135 రోజుల్లో పరిష్కారం లభిస్తాయని మనకి తెలుసు. కానీ యోగీ లాల్ జీ అన్ని రోజులు పరిష్కారం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక తొమ్మిది దినాలు తాను చెప్పిన పద్దతి పాటిస్తే సరిపోతుందట. దీనికోసం తాము హిమాలయాల్లో ఉన్నప్పుడే చాలా రీసెర్చి చేసి కనుగొన్న మార్గాన్నే శిష్యులకు వివరించినట్లు చెప్పారాయన. యోగి లాల్ జీ చెప్పింది చెప్పినట్లు నిజమైన వందల ఉదాహరణలు చెప్పారు. నమ్మకంగా 9రోజులు సాధన చేస్తే ఆర్థిక, మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నారు.
సమస్యలతో రండి.. పరిష్కారంతో వెళ్లండి
జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా రత్నం పెట్టుకున్న వెంటనే తీరిపోతుందని అంటున్నారు యోగీ లాల్ జీ. సమస్యకు పరిష్కార మార్గం అద్రుష్ట రత్నంలో ఉందనేది ఆయన అభిప్రాయం. వేల మంది జీవితాలు ఈ రత్నంతో మారాయి. మార్వాడీలు ఎప్పుడూ ఈ రత్నాలు ధరిస్తూ ఉంటారనే విషయాన్ని మనం చూడొచ్చు. ఎలాంటి బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా వేల కోట్లు సంపాదిస్తుంటారు, వందల, వేల మందికి తమ వద్ద ఉద్యోగాలిస్తుంటారు. వీటన్నింటికీ కారణం వారు ధరించే రత్నమే. అందుకే అన్ని సమస్యలకు అద్రుష్ట రత్నమే పరిష్కారంమని యోగి లాల్ జీ ముంగించారు.
Watch

Пікірлер

    Келесі