TRS Founder Member V.Prakash on Congress,Bjp Dark Agreement, Hot Seat With Vijay Sadhu || Dial News
TRS Founder Member V.Prakash on Congress,Bjp Dark Agreement, Hot Seat With Vijay Sadhu || Dial News
#vprakash #trsfoundervprakash #vijaysadhu #hotseat #dialnew
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
Пікірлер: 48
మీ విశ్లేషణ యదార్థానికి దగ్గరగా ఉన్నందుకు ధన్యవాదములు సార్
@kureravi8829
6 сағат бұрын
Congress ministers MLAs antha settlement cheskunaru BRS valatho
After watching this video i completely understand what is politics
@karthik-ww3mm
2 күн бұрын
Yes 💯
@kureravi8829
6 сағат бұрын
Andaru dongale... Congress BRS kalisi drama adutunaru... no enquiry no action no jail...
Very good analysis PRAKASH sir
రేవంత్ mla కొనుగోలు, bl సంతోష్ mla ల కొనుగోలు వ్యవహారంలో వారిని దోషులను చేసే ప్రయత్నం చేశారు. అదే kcr కు శాపం అయింది.
B L santosh ni happy Rao laga anukunndu kcr 😂😂😂😂
వినోద్ గారు మధ్య మధ్య లో జోకులు వేస్తున్నారు 😀😀...
Kcr is a great leader in Telangana & india Jai kcr
KCR, ippatikaina udyamakarulanu gouravinchandi. Dongalanu dooram pettandi.
@kureravi8829
6 сағат бұрын
Congress TRS okate... no action no enquiry... andaru dongale
@vittalmahender4375
5 сағат бұрын
@@kureravi8829 yes, rightly said.
em logic ra babu... BJP ki vote share increase aithe avvi BRS votes ata... Adilabad Nizambad Secunderabad lo Congress vote share increase aithe avvi BRS vote kavvu ata. inka enni dramalu adtaru Raghu.
Congress Party's Government... must step down in Telangana immediately.
Kcr lost because of tspsc youth jobs 😂😂😂😂
Kcr, brs avasaram Telangana ku ledu.
PRAKASHKI MIND DOBBINDI
Yevaru Yenni chesina Telangana Bagupadali Ante Adhi KCR vallane ayithadhi
🙏
Maroju veeranaa encounter ki vedu kuda okka Karanam ...
Veniki KCR. Gnaneshwar bokkkalu dorukataleve.....
మేధావి గా ఉండే.. సారు..ఎందుకో ఇప్పుడు గిట్ల తయ్యారయ్యిండు.
Andaru dongale... Congress BRS kalisi drama adutunaru... no enquiry no action no jail...
Congress ki maripoyara prakash gaaru
Banisa e word kuda konchem thakkuvay...
Falthu matalu
Sar meru brs karyakarthala matladoddu merante chala gouravam
Veni sollu vaddu
Kavita santosh harish rao KCR DONGSLS family family's history ASTULU IINQUO IIMMITIDIATLY please CBI ED CID it's ok👌👌👌👌👌👌
Prakas,chappedi,sagam,njalu,sagam,అబద్ధాలు
RzREEANTHREDDY BJP,, POWER💪⚡ KCR DONGSLS FAMILY FAMILY'S HISTORY ASTULU IINQUO IIMMITIDIATLY PLEASE CBI ED CID IT'S, BRS,, TRS CHASTADU, REWANTH REDDY BJP ARMY'S OLD CITY HANUMAN TEMPLE🕌🕌🕌🕌 LU PIRAVASTU VARU CHECK CHEYYALI🙏🙏🙏🙏🙏 RASUKUNTAMU POLICE OFFICER👮👮👮👮👮 KCR, KYR, KAVITA SANTOSH HARISH RAO,,, GARVAMU EKKUVA VADIKI , NO LOCAL COMMUNITY PARTY'S POTAYI BJP CONGRESS 2 ONLY PERSON AMMARAMU IAS SMITH SKIINKSDU🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Brs Veek ga unna time lo congress guruchi antha anukulamga miru cheppatam avasarama Prakash garu
ప్రకాష్ అన్న గారు నమస్తే . మీరు చెప్పే మూడు విషయాలు. మొదటిది ఫామ్ హౌస్ విషయం వాస్తవం. కేసీఆర్ గారు నిప్పుతే నే చెలగాటం ఆడుకున్నారు. రెండో విషయం ఏమిటంటే కెసిఆర్ గారికి మహ రాష్ట్ర లోబలం పెరుగుతుందని కాదు. మహారాష్ట్రలో కెసిఆర్ గనక 5,6, సీట్లు గెలిచే బలం ఉంటే అట్ల బీజేపీ కి ఎంత ఉండాలి? కనుక మీ ఆలోచన పొరపాటు. మూడవ విషయం కాంగ్రెస్ బిజెపి ఇద్దరి మధ్యన ఒప్పందము ఉందని చెప్పారు ఇది కూడా చాలా తప్పు. కర్ణాటక ఎన్నికల తర్వాత కెసిఆర్ ఏ పనిగట్టుకొని కాంగ్రెస్ను లేపడం జరిగింది. మీడియా ద్వారా తన ప్రతి విమర్శలో కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు. ప్రజల మధ్యలో కాంగ్రెస్ బలం పెరుగుతుందని ఒక వాతావరణం, మీడియా కెసిఆర్ ఇద్దరు కలిసి మా (BRS కాంగ్రెసు పార్టీ)ఇద్దరి మధ్యనే పోటీ ఉందని ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. కేంద్ర బిజెపి సంజయ్ అన్నాను మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయిందని ఆయనకు పొడిగించడం లేదు. కారణం (రెడ్డి సామాజిక వర్గం )ఎక్కడ కాంగ్రెస్ దూసుకుపోతుందని కాంగ్రెస్ రెడ్డి లాబిని ఆపడం కోసం బిజెపి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుని చేసింది. కాని పరిస్థితులు అన్నీ కూడా మీడియా కెసిఆర్ పనిగట్టుకొని బిజెపి పైనా విమర్శలు మొదలుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బిజెపి బి ఆర్ ఎస్ ఒకటే అని అందుకే కవితను అరెస్టు చేస్తే లేరని బాగా ప్రచారం చేశారు. దానితో ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్లారు. బిజెపి 8 స్థానాలు గెలిచి, 19 స్థానాలలో రెండో స్థానంలో, 30 స్థానాలలో మూడో స్థానంలో ఉంది. చాల ప్రభావo చూపింది చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం వల్ల బిజెపి బి ఆర్ ఎస్ ఇద్దరు ఓడిపోయారు. నాలుగవ విషయం. పార్లమెంటు ఎన్నికలు వచ్చేవరకు బి ఆర్ ఎస్ ఏమో కాంగ్రెస్ బిజెపి సహకరిస్తుందని. BRS ఏమో కాంగ్రెస్ పార్టీ బిజెపికి సహకరిస్తుందని. పరస్పరం ఆరోపణలు చేయడం చాలా విడ్డంగా ఉంది. అందులో మీరు కూడా ఈ విధంగా చెప్పడం అంత బాగాగా లేదు. ప్రజలకు ఇచ్చిన తీర్పు కొమ్ము చేయడం అవుతుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలహీనంగా పెట్టింది? 8 మంది గెలిచిన అభ్యర్థులు అందరు కూడా గట్టి అభ్యర్థులే. ఇంకా 5 ఎంపీలు బిజెపి అందులో ఒక బూర నర్సయ్య గౌడ్ గారు తప్ప (ఒక సామాజిక వర్గం మొత్తం కూడా బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.) అందరూ బలహీన అభ్యర్థులే. జహీరాబాద్ లో బీజేపీ అతి విశ్వాసంతో ఓడిపోవడం జరిగింది. అందరు అభ్యర్థులు కూడా ఎన్నికల ముందు బిజెపి పార్టీలోకి వచ్చారు అందరిని కలుపుకోవడం అందరికి పరిచయం కావడం సమయం దొరకపోవడం జరిగింది.