Tripura Bhairavi Kavacham in | Telugu Devotional Songs | Rose Bhakti Sagar

Тәжірибелік нұсқаулар және стиль

Watch Tripura Bhairavi Kavacham in | Telugu Devotional Songs | Rose Bhakti Sagar
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 2 700

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios11742 жыл бұрын

    అమ్మ.. భారత దేశ సైనికులు శత్రు దేశాల వల్ల ఎంతో క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు వాళ్లకి విజయాన్ని ప్రసాదించు తల్లి భవిష్యత్తు లో ఎవరూ కూడా ఈ దేశ సైనికులు ని తాకాలంటే భయపడి పోవాలి. ఆశీర్వదించ అమ్మ

  • @raghuramsangwar4630

    @raghuramsangwar4630

    Жыл бұрын

    Amma andharini challaga kapudu. Andhariki illu, dabbulu, udyoghamulu, pillalu chedu dhaarulu padakunda choodu thalli. Aum namo sri bhaiaravi devi namo namaha. AUM sri bhaiaravi devi sametha sri kalabhairavaya namo namaha.

  • @mallikarjunayyagari8917

    @mallikarjunayyagari8917

    Жыл бұрын

    సూపర్ అండి 🙏

  • @rebellynath1490

    @rebellynath1490

    Жыл бұрын

    Super sir

  • @arunavallis8998

    @arunavallis8998

    Жыл бұрын

    Army. Real heroes God bless them

  • @apparaokarri5322

    @apparaokarri5322

    Жыл бұрын

    Amar jail jai

  • @panasaashok8158
    @panasaashok8158 Жыл бұрын

    నా బాధలన్నీ తొలగిపోయి నేను కోరుకున్న కోరిక తీర్చు తల్లి నేను కోరుకున్న కోరిక జరగడం లేదు

  • @methukuramulu21
    @methukuramulu212 жыл бұрын

    అమ్మా తల్లి నా ధర్మాపత్నికి తొందరగ బీపీ ఎంత ఉండాలో అంతఉంచి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేఇంచు తల్లి

  • @shivashankariburelli4752
    @shivashankariburelli47522 жыл бұрын

    అమ్మ తల్లి నా జీవితంలో నేను అనుకుంది అయ్యిట్లు ఆశీర్వాదించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chinniappalaraju3145

    @chinniappalaraju3145

    Жыл бұрын

    ఆమ్మ bi yravinkastmuluanniterchaliamma

  • @jyothijewellers6406

    @jyothijewellers6406

    Жыл бұрын

    అమ్మ తల్లి నేను అనుకున్నది నా జీవితంలో జరిగిన

  • @jyothijewellers6406

    @jyothijewellers6406

    Жыл бұрын

    అమ్మ దుర్గమ్మ తల్లి నా జీవితం సకల పెద్దమ్మ నా కాపురం నా కాపురం నిలబెట్టి

  • @DHANALAKSHMI-hk4wl

    @DHANALAKSHMI-hk4wl

    Жыл бұрын

    అమ్మ అనుగ్రహించు

  • @IndiraPeddavengari

    @IndiraPeddavengari

    3 ай бұрын

    ​@@chinniappalaraju3145😮😮😮😮😮😮😮😮😮

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 Жыл бұрын

    మాతా మాకుటుంబంలో లోపించిన కుటుంబ సఖ్యతప్రసాదించుతల్లీ🙏🙏🙏

  • @geethamedia5698
    @geethamedia5698 Жыл бұрын

    నన్ను నా కుటుంబాన్ని కాపాడు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @xdevil9726
    @xdevil9726 Жыл бұрын

    సంతానవిద్యాభివృధ్ధి ప్రసాదించుము తల్లి 🙏

  • @allurijayakumar8291

    @allurijayakumar8291

    Жыл бұрын

    Om Tripura sundari devi namha

  • @allahmashallah1407

    @allahmashallah1407

    Жыл бұрын

    ⁰0

  • @puppy3061

    @puppy3061

    Жыл бұрын

    Ma kashtalu pogottu thalli happiness ivvu

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 Жыл бұрын

    ప్రణమామి మాతా మాకుసదాకుటుంబసఖ్యతప్రసాదించు, ఆయురారోగ్యాలు సర్వకార్య సిధ్ధి ప్రసాదించుమాతాపాహిమాం🙏🙏🙏

  • @sridharmavulluru6978
    @sridharmavulluru69782 жыл бұрын

    త్రిపుర భైరవి నమోన్నమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం

  • @UshaRajavaram
    @UshaRajavaram2 жыл бұрын

    ఓం శ్రీ త్రిపుర భైరవీ దేవ్యై నమో నమః 🌷🙏🌷

  • @umabudukuri7539
    @umabudukuri75392 жыл бұрын

    భరించలేని సమాష్యల నుండి కాపాడు మాత 🙏🏻

  • @geethageetha3679

    @geethageetha3679

    Жыл бұрын

    OntarayNothoducheythalli

  • @rekhashree1355

    @rekhashree1355

    Жыл бұрын

    Out of control my problems miku telusu amma nenu cheppakkkarledhu Anuukunna panulu successful ventanay avvali naa kuu ravalindhi ventanay ravali good news ravali..naa dabbulu naa chethiki ravali ventanay sadha ninni aradhana chesthu ninnu marchipokundaa sithisthanu❤

  • @LookUpToAK
    @LookUpToAK2 жыл бұрын

    అమ్మా కోరిన కోరికలు త్వరగా నెరవేర్చు తల్లి యల్ల వేళల తోడుగా మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి మమ్ములను మీ చల్లని చూపుతో కాపాడు తల్లి

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju2392 жыл бұрын

    అమ్మ త్రిపురబైరవి దేవి మీ బిడ్డలైన మమ్ములను మన్నించి మా తప్పొప్పులను క్షమించి నా మనసులో ఉన్న ఒక కోరికను నెరవేర్చు తల్లీ. ఓం త్రిపుర బైరవి దేవ్యై నమః.

  • @ramakrishnathadiboyina981

    @ramakrishnathadiboyina981

    Жыл бұрын

    @?ma!amanv4alaumn hir@nkl9lassaimnchibartaravlammamamam)iaseeradecbut@lli

  • @kathulashivaprasad4193
    @kathulashivaprasad41932 жыл бұрын

    మాకు ఉన్న అప్పులు తీర్చు తల్లి నాకు సంతానం భాగ్యం కలిగించు తల్లి 🙏🙏🙏💐💐💐

  • @harshansri8884
    @harshansri88842 жыл бұрын

    అమ్మ నన్ను నా కుటుంబం ని సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు తో దీవించు తల్లి...🙏 ఈ క్షణం నుండి మాకు అన్ని విషయాలలో విజయాలను ఇవ్వు తల్లి 🙏మేము ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల చావు దాకా వెళ్లి నీ కృప వల్ల బ్రతికాము. మమ్మల్ని కాపాడింది నువ్వే తల్లి ఏ మంచి విషయాలను మాకు ఇవ్వడానికి కాపాడవో అది నీకే తెలుసు..🙏 ఇక ఈ క్షణం నుండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరిని వాళ్ళ చెడ్డ కర్మలకి తగ్గట్టు గా కఠినంగా శిక్షంచు తల్లి 🙏.... ఈ క్షణం నుండి మాకు మంచి కాలం మొదలైంది నీ వల్ల 🙏🙏🙏🙏🙏🙏....తల్లి17022022

  • @subbaraokv5202

    @subbaraokv5202

    Жыл бұрын

  • @harshansri8884

    @harshansri8884

    Жыл бұрын

    Cmt 22/4/23 land

  • @laxmanrao2175
    @laxmanrao2175 Жыл бұрын

    అమ్మా త్రిపుర భైరవి మతాయ నమః అందరూ బాగుండాలి అందులో నేనుండాలి దేశాన్ని,దర్మాన్ని రక్షించు వారందరిని కాపాడి రక్షించు తల్లి

  • @ynagaraju6533
    @ynagaraju65333 жыл бұрын

    అమ్మ నేనూ అనుకున్న కార్యం అతి తోందరగా జరిగే విధంగా చూడు తల్లీ ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని ఎదురుకొని నిలబడే శక్తినీ నాకు ప్రచాధించు తల్లీ 🙏

  • @nagamaniaggarapu736

    @nagamaniaggarapu736

    2 жыл бұрын

    It will

  • @kbhaskarrao5585

    @kbhaskarrao5585

    2 жыл бұрын

    O ❤️

  • @varunponnam9975

    @varunponnam9975

    2 жыл бұрын

    Thadasthu 🙌

  • @SJ-kq2yr

    @SJ-kq2yr

    4 ай бұрын

    5:40

  • @SJ-kq2yr

    @SJ-kq2yr

    4 ай бұрын

    6:50

  • @DR_creation566
    @DR_creation5662 жыл бұрын

    అమ్మ అప్పులు తీరిపోవాలి తల్లి కణికరించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @MutaRajitha
    @MutaRajitha6 ай бұрын

    మా ఆరోగ్యం పై దెబ్బతీసిన వారికి గుణపాఠం చెప్పు తల్లీ 🙏

  • @shivaratridharmendra1850
    @shivaratridharmendra18502 жыл бұрын

    అమ్మ నేను చేపట్టిన నా యొక్క పనిని అతి తొందరగా పూర్తి అయ్యేలా ఆశీర్వదించు తల్లి నాకు అందరు సహకరించేలా చూడు తల్లి మంచి లాభాలను తెచ్చి పెట్టేలా చూడు తల్లి నేను అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఓం శ్రీమాత్రే నమః

  • @marrigirija2542

    @marrigirija2542

    Жыл бұрын

    Amma Naa bhartha pillalu Naa samsaram Naa ellutho haaiga anandanga dabhu sampadhalatho kaligi undela aseerwadinchu maa neku krthagnathalu maa

  • @panasaashok8158
    @panasaashok8158 Жыл бұрын

    అశోక్ ఎప్పుడు శ్లోకాలు ఉంటేనే తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండలేదు సంతోషంగా ఉండాలి శ్లోకాలు పేయి కోరుకున్న కోరిక తీరాలి తల్లి

  • @phanibhuvanagiri6600
    @phanibhuvanagiri6600 Жыл бұрын

    నా జీవితం లో నేను అనుకునే న్యాయ మైన కోరిక తీరే లాగా ఆశీర్వదించి కాపాడు అమ్మ

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Жыл бұрын

    అమ్మ తల్లి నినే నముకునా ఈ రోజు బోని పడేట్టు చూడు తల్లి

  • @geethamedia5698
    @geethamedia5698 Жыл бұрын

    ఓం శ్రీ త్రిపుర భైరవీ నమోస్తుతే🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmanrao2175
    @laxmanrao2175 Жыл бұрын

    అమ్మా నాకు ధనం ఇవ్వవలనవాళ్ళు, ఇస్తానన్నావాళ్ళు సంపూర్ణంగా విజయాలు సాధించి నాకు ఇవ్వవలసిన ధనం నాకు ఇచ్చేలా చూడు తల్లి ఓం హ్రీమ్ వం వటుకాయ అపదుద్దరణాయా

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala64552 жыл бұрын

    మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడు తల్లి. మంచి అభివృద్ధి ప్రసాదించు తల్లి.

  • @Kavikavitha9682
    @Kavikavitha9682 Жыл бұрын

    ,అమ్మ నేను అనుకుంది నెరవేరే ల చేయి తల్లి, నినే నమివునా తల్లీ, ‌నా బాధ నీవే తీరేల చేయి అమ్మా నీ బిడ్డను అమ్మా

  • @malaprameela3499
    @malaprameela3499 Жыл бұрын

    అమ్మా..మా ఇల్లు త్వరగా పుర్తయ్యేలా కాపాడు తల్లి ..ఓం త్రిపుర బైరవీ దేవి 💐💐💐💐💐💐💐🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐

  • @santoshvalli1435

    @santoshvalli1435

    Жыл бұрын

    Inda andi??

  • @chapakumar6349

    @chapakumar6349

    Жыл бұрын

    @@santoshvalli1435 qqqq1a@a

  • @uma5224
    @uma52243 жыл бұрын

    నేను చేసిన అప్పులు అన్నీ తీర్చు తల్లి .డబ్బు ఇవ్వు సొంత ఇల్లు కావాలి అమ్మ నీ దేవెనలు ఇచ్చి నా కోరికలు నెరవేర్చు తల్లి

  • @JayanthiSubrahmanyamP

    @JayanthiSubrahmanyamP

    3 жыл бұрын

    MAnaha spoothiga cheyandi tappakunda neraverutundi.om sree devi tripura sundari namaha

  • @venkatphani2741
    @venkatphani27413 жыл бұрын

    మా అమ్మ కి క్యాన్సర్ Purithiga tagali అని అమ్మవారిని కోరుకుంటున్నాను. Jai matha 🙏🙏🙏🙏🙏

  • @ishuishu762

    @ishuishu762

    3 жыл бұрын

    Anna hydrabad lo banharahills lo basavatarakam hospital lo amma ki treatment cheoinchandi. Amma ki em kadu twaraga kolukuntaru Ma amma ki kuda Brest cancer .akade chupincham. Ipudu ma amma aarogyam ga unaru.🙏🙏🙏 Om sri matre namaha 🙏🙏

  • @venkatphani2741

    @venkatphani2741

    3 жыл бұрын

    @@ishuishu762thank you so much

  • @vishnu.akulatejaswini7650

    @vishnu.akulatejaswini7650

    3 жыл бұрын

    @@venkatphani2741 me mother cancer completely cure ipovali ani manaspurthiga korukuntuna andi

  • @saichander6790

    @saichander6790

    3 жыл бұрын

    Don't worry ok Jai maata Di 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @saichander6790

    @saichander6790

    3 жыл бұрын

    Don't worry ok Jai maata Di 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @pullaguraseshadri8133
    @pullaguraseshadri8133 Жыл бұрын

    అమ్మ నీ పాదాలకు వందనాలు amma

  • @saraswathiakula2814
    @saraswathiakula2814 Жыл бұрын

    అమ్మ నా కోరిక నెరవేరేలా ఆశ్విరదించు తల్లి 🙏🙏🙏 నీ చల్లని చూపే నాకు శ్రీ రామ రక్ష 🙏🙏

  • @nsk..yadav.9827
    @nsk..yadav.98273 жыл бұрын

    అమ్మ నీకు తెలియనిది ఒక అణువు కూడా లేదు ప్రపంచం లో అమ్మ నాకు ఏది మెలో మా అమ్మ అది నాకు ఇచ్చుగాక 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🌹🌹🌹

  • @anjiahchikoti212

    @anjiahchikoti212

    3 жыл бұрын

    Lokasamastasukinobavanntu,cooldownMathaohmshanti. Santhi

  • @gvvatoztruth4931
    @gvvatoztruth49313 жыл бұрын

    అమ్మ నీ అనుగ్రహం మా పై వుంచు తల్లి కరూణ నుండి భారత్ ను కాపాడు మా త

  • @chandanakishanj4718
    @chandanakishanj4718 Жыл бұрын

    Om Sri tripura bairave namaha🙏🙏🙏🙏

  • @srinudavuluri3485
    @srinudavuluri3485 Жыл бұрын

    సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏

  • @durgasetilam5790
    @durgasetilam57903 жыл бұрын

    అమ్మ నాకు సంతానం గలిగించు తల్లి 🙏🙏😭😭😭12సంవత్సరాలనుండి నరకం అనుభవిస్తుఉన్నాను అమ్మ 🙏🙏

  • @dinodhruva5682

    @dinodhruva5682

    3 жыл бұрын

    Hi, stop drinking tea, coffee drink tender coconut if possible, I conceived after I tried this. I will pray for you.

  • @jogaraokasa1091

    @jogaraokasa1091

    3 жыл бұрын

    Om Thripura bhairavye namaha,,

  • @sushmasushma6476

    @sushmasushma6476

    3 жыл бұрын

    Miku santhanam kalagalani mansputhiga korukuntunna

  • @somusekhar6085
    @somusekhar60853 жыл бұрын

    అమ్మా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి కరొనాని తొందరగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేకుండా చేఈ తల్లి జై మహా బైరవి దేవి నమః 🚩🕉️🙏🔱🔯🕉️✝️☪️🥰☘️👨‍👩‍👧‍👧🕉️

  • @nagamaniaggarapu736

    @nagamaniaggarapu736

    2 жыл бұрын

    Talli bhairavi maha bhairavi Andra Pradesh nu kapadu talli sachivalayam posts permanent cheye talli bhairavi

  • @srilakshmig1525

    @srilakshmig1525

    Жыл бұрын

    2 CD CD

  • @girijakesav7673
    @girijakesav7673 Жыл бұрын

    అమ్మ నీకు అన్నీ తెలుసు నాభాధలు తీర్చు తల్లి 🙏🙏🙏🙏🙏

  • @apple7080
    @apple70802 жыл бұрын

    తల్లి త్రిపుర భైరవి నాకు నా వ్రుత్తి ప్రతి రోజూ ఉండేలా నా వ్రుత్తిలో నేను అభివృద్ధి చెందేలా ఆశీర్వాదించమ్మా 🙏🙏🙏

  • @sujathasujatharani4417
    @sujathasujatharani44173 жыл бұрын

    కాత్యాయనిదేవతా కాపాడు తల్లి🙏🙏🙏🌹🌹

  • @chillapallavi2464

    @chillapallavi2464

    2 жыл бұрын

    Amma Naku pillu evlli thalli plz plz na barthatho santhosaga unnadali plz plz thalli 🙏🙏🙏🙏🙏

  • @user-bz2yp4rj1x
    @user-bz2yp4rj1x3 жыл бұрын

    అమ్మ మహమ్మారి కారోనా భయంతో ఉన్నాము......అందరిని నీవు రక్షణ గా ఉండు తల్లి

  • @rekhamadam2030
    @rekhamadam20302 жыл бұрын

    ఓం శ్రీ త్రిపుర బైరవి నమోస్తు తే 🙏🌹

  • @sagarkolipaka2327
    @sagarkolipaka2327 Жыл бұрын

    ఓం త్రిపుర భైరవీ దేవియే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🍌🍎🍓

  • @lalitham1881
    @lalitham18813 жыл бұрын

    ఓంకార స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మాత్రే నమః ❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gangasugaiah2379

    @gangasugaiah2379

    Жыл бұрын

    🌺🌹🙏🙏🙏🙏🙏🌹🌺om SRIMATRY namaha

  • @musadasrinu2405
    @musadasrinu24053 жыл бұрын

    ఈ పంచ భూతాల్లో తల్లి అతి గొప్ప వెలుగు ఏదైనా ఉంది అంటే అది నీవే తల్లి తల్లి మీ ఆశీస్సులతో మేమందరం చల్లగా ఉన్నాము ఈ దేహం మీరు ఇచ్చినది తల్లి ఏ టయానికి ఏది ఇవ్వాలో మీకే బాగా తెలుసు అమ్మ పుణ్యం కొద్దీ ఫలం సదా మా హృదయాలు పుణ్య మార్గంలో నడవాలి తల్లి 🙏🙏🙏

  • @ananthalakshmivedre8697

    @ananthalakshmivedre8697

    3 жыл бұрын

    🙏🏼🙏🏼

  • @vishnutejavallepu1725

    @vishnutejavallepu1725

    2 жыл бұрын

    Ohm nano shri treepura bairavi matha namostute ma ardhika badalu toligi poyela cheye maths

  • @padmajapedada2468

    @padmajapedada2468

    2 жыл бұрын

    Om tripura sundarainamo namaha

  • @mprasanna7193
    @mprasanna7193 Жыл бұрын

    నా భర్త చల్లగా మంచి గుణం తో బ్రతకాలి తాళ్లు 🙏

  • @rrrallcardrivar641
    @rrrallcardrivar6412 жыл бұрын

    Ama తల్లి నేను అనుకున్న స్థాయిలో నను దీవించు తల్లి tripurra bairava

  • @puvvadaadilakshmi1059
    @puvvadaadilakshmi10593 жыл бұрын

    ఓం దుఃఖదారిద్ర్య భజింయై నమః.

  • @hemakumarivalluri2546
    @hemakumarivalluri25462 жыл бұрын

    అమ్మ నా కోరిక తీర్చే తల్లి 👏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷

  • @chillapallavi2464

    @chillapallavi2464

    2 жыл бұрын

    Amma na korila kuda thiruchu thalli Santhanam evu thalli narakam anubavistnna plz plz thalli 😭😭 plz plz plz plz 🙏🙏🙏🙏🙏

  • @venkatadurgavenkat48
    @venkatadurgavenkat482 жыл бұрын

    Om sri matre namaha Amma 🙏🙏🙏🌹

  • @venkatavaralaxmiolibiri3319
    @venkatavaralaxmiolibiri33192 жыл бұрын

    ఓం శ్రీ మాత్రేనమః

  • @raamraajmk7103
    @raamraajmk71033 жыл бұрын

    అమ్మ ఇ కరోనా నుంచి ప్రజలందరినీ కాపాడు అమ్మ నీకు శతకోటి వందనాలు అమ్మ..🙏🙏🙏🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

  • @RajuRaju-ko8zr

    @RajuRaju-ko8zr

    3 жыл бұрын

    Amma..amma.dagaruthale🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @eshwarin2811

    @eshwarin2811

    2 жыл бұрын

    @@RajuRaju-ko8zr pammaa

  • @sardarpathan7011

    @sardarpathan7011

    Жыл бұрын

    Amma kapadu Amma

  • @lalitham1881
    @lalitham18813 жыл бұрын

    రోగ భూయిష్టమైన ఈ ప్రపంచాన్ని నీవే రక్షించుకో తల్లి 🙏 ఓం త్రిపుర భైరవి దేవి నమో నమః 🙏🌹🌹 అందరినీ చల్లగా కాపాడు తల్లి 🙏🙏🙏

  • @panyalapadmaja8917

    @panyalapadmaja8917

    Жыл бұрын

    🙏🙏🏻

  • @UshaRajavaram
    @UshaRajavaram2 жыл бұрын

    చాలా బాగా గానం చేసారు 👌🏼🙏🌿

  • @laxmanrao2175
    @laxmanrao2175 Жыл бұрын

    ఓం హ్రీమ్ వం వటుకాయ అపఫుదుద్దరణాయా కురుకురు వటుకాయ వం హ్రీమ్ ఓం హ సైమ్ హాస కరీం హ సైమ్ భైరవ్యై నమోనమః

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti66092 жыл бұрын

    శ్రీ మాత్రేనమః 🙏

  • @hasinidiary
    @hasinidiary2 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు

  • @shivaratridharmendra1850
    @shivaratridharmendra18502 жыл бұрын

    నేనున్న నా వృత్తిలో నాకు అనేకమార్గాల ద్వారా అవకాశాలు వచ్చేలా దీవించు తల్లి నేను నాకు చాలా అవకాశాలు రావాలని మనస్పూర్తిగా దీవించి తల్లి శ్రీమాత్రే నమః

  • @raviamruthraj6408
    @raviamruthraj64082 жыл бұрын

    🙏అమ్మ💯అద్భుతం🙏

  • @sujathasujatharani4417
    @sujathasujatharani44173 жыл бұрын

    అమ్మలగన్న అమ్మా అనుగ్రహించు మాతా🙏🙏🙏🌹🌹🌹

  • @rajabbayimaddala8325
    @rajabbayimaddala83252 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమహ

  • @ramanikarcharla8264
    @ramanikarcharla82642 жыл бұрын

    Om Tripura Bhiravey Namaha 🙏🌺🌷🌺🏵🌸🌹🌸🏵🙏

  • @miriyalaPepper
    @miriyalaPepper10 ай бұрын

    అమ్మా భారత దేశం లో అన్య మతస్తులు హిందులను అన్ని రకాలు గా భాధిస్తున్నరు వారికి మరణం ప్రసాదించు.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala59213 жыл бұрын

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంత్రిపురభైరవిదేవియేనమః🕉🥀🌹🌷🥥🍌🍌🍎🍎🍏🍏🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umatraditions937
    @umatraditions9373 жыл бұрын

    ఓం శ్రీ త్రిపుర భైరవి నమోస్తుతే.

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti66092 жыл бұрын

    శ్రీమాత్రేనమః 🙏

  • @panasaashok8158
    @panasaashok8158 Жыл бұрын

    రాహువు కేతువు గురు దోషాలు పోయి కోరుకున్న కోరిక తీరాలి అదే నా మనసులో ఉంది తీర్చు తల్లి

  • @unknow8754
    @unknow87543 жыл бұрын

    మాతా నేను కోరుకున్న కోరికలు వెంటనే నెరవేర్చు తల్లి

  • @vaishugamingwar3458

    @vaishugamingwar3458

    2 жыл бұрын

    Amma maa sister ki Santhanam kaligichu amma please om sri matraye nama ha

  • @padmavathisgrammarchannel1016
    @padmavathisgrammarchannel10163 жыл бұрын

    అమ్మ మా అందరిని ఈ మహమ్మారి కరొన నుంచి కాపాడు తల్లి

  • @swamyvangapally8067
    @swamyvangapally80674 ай бұрын

    అమ్మ నా కష్టాలు నాబాథలు అన్ని తొలగించి నన్ను కాపాడు అమ్మ దేవత ... నాకు నీవే దిక్కు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Жыл бұрын

    ఈ శ్లోకం అయిన తరువాత బోని పడేట్టు చూడు తల్లి కాపాడు బోని పడేట్టు చూడు అమ్మ

  • @gadilasrinivaas2395
    @gadilasrinivaas23952 жыл бұрын

    ఓం శ్రీ మహా తల్లి నీ మనసు మన దేశం మీద ఉంచి ఈ కరొన నుండి రక్షించడానికి ప్రతి క్షణం కాపాడు కొనడానికి మా మీద దీవనలు వుంచు.. 🙏🙏🙏🙏🙏

  • @ammuammu-vr6ct
    @ammuammu-vr6ct2 жыл бұрын

    Amma talli nuv napai karuna chuppi nenu preminchina abbay tho naku pelli jaripinchu amma

  • @panasaashok8158
    @panasaashok8158 Жыл бұрын

    అశోక్ న్యూమరాలజీ ప్రకారం 18లో సమస్యలు తొలిగిపోయి మంచిగా ఉండాలి కోరుకున్న కోరిక తీరాలి

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara6502 жыл бұрын

    మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇచ్చి, నన్ను మనశ్శాంతిగా ఉంచు తల్లీ. ఈ శుభకృత్ సంవత్సరంలో రెండు శుభాలనైనా కలిగించు తల్లీ. నా మనశ్శాంతికై నే కోరుకున్న కోరిక వారంలోగా తీర్చి మహిమ గల తల్లివని నమ్మేలా చూడు తల్లీ . ఓం త్రిపుర భైరవీ నమః

  • @koyaladinnesudhakar6968
    @koyaladinnesudhakar69683 жыл бұрын

    ఓం త్రిపుర భైరవి దేవి నమః 🙏🙏🙏

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala64552 жыл бұрын

    మంచి ఆరోగ్యం ప్రసాదించు తల్లి. అభివృద్ధి ప్రసాదించి కాపాడు తల్లి.

  • @adhilakshmi2596

    @adhilakshmi2596

    2 жыл бұрын

    Mansatini prasadinchu tally arogyam pradinchu Amma janani

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr3 ай бұрын

    అమ్మ జగజ్జనని మాతకు జేజేలు అమ్మ నా కూతురికి అమ్మ మీరే స్వయంగా నా బిడ్డకు జన్మనిచ్చిన మహావృక్షం మీరూ ఇప్పుడు ఒక అమ్మ గా ఆ ఇంట్లో పుట్టేది మీరే స్వయంగా నేను కోరిన కోరికలు అన్ని నెరవేర్చే తల్లీ వి తల్లి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ జై జగజ్జనని నీవు అమ్మ

  • @penubhakasravani5364
    @penubhakasravani536410 күн бұрын

    అమ్మ నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని ఆశీర్వదించు అమ్మ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘😘🌼🌼🌼🌼🌼🌼🌺🌺💙🌹🌹🍌🍌🍓🍓🥭🍎🌸🌸🕉️🕉️🕉️🕉️🕉️

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын

    ధన్యవాదాలు స్తోత్ర బృందం కీ..... ఓం నమో త్రిపుర భైరవీ నమః

  • @nagulapalliswarooparani4553

    @nagulapalliswarooparani4553

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @rajisagi7410
    @rajisagi74103 жыл бұрын

    శ్రీ మాత్రే నమో నమః 🙏🙏🙏

  • @tulasisabbarapu3761
    @tulasisabbarapu37612 жыл бұрын

    తల్లి జగన్ మతా నేను అనుకున్న పని ‌ నిన్ను నమ్ముకుని మొదలు పెడతాను తల్లి నా ‌‌యందు ని దయ వుంటే చాలు తల్లీ, నేను చెయబొయిన పనికి ఏ అటకం లేకుండా నువ్వె చుడలి తల్లి🙏🙏🙏

  • @chantinookala2845
    @chantinookala28452 жыл бұрын

    ఓం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sridurga6425
    @sridurga64253 жыл бұрын

    అమ్మ నాకు తొందరగా నేను కోరుకున్న ఉద్యోగం రవాలి

  • @rajashekarmaadhapuram1378

    @rajashekarmaadhapuram1378

    3 жыл бұрын

    నికు ఎలాంటి ఉద్యోగం కావాలి .

  • @priyankapriya6329

    @priyankapriya6329

    3 жыл бұрын

    @@rajashekarmaadhapuram1378 POLICE...officer

  • @sarasaramithuprincess1924
    @sarasaramithuprincess19243 жыл бұрын

    Jai matha di🙏🙏🙏🙏🌻jai matha di 🌷🌹🏵🌺🌼

  • @user-ky1mv5ik8u
    @user-ky1mv5ik8u3 ай бұрын

    అమ్మ దుర్గమ్మ నా మనసులో ఏముందో లోకాలని ఏలే జగన్మాత వి సమస్తం నీకు తెలుసు తల్లీ నా కోరిక మనించి నెరవేర్చు అమ్మ 🙏

  • @vijaykumarboddupally8408
    @vijaykumarboddupally8408 Жыл бұрын

    త్రిపుర భైరవి దేవి అమ్మ నాకు ఒక అందమైన అమ్మాయితో పెళ్లి జరగాలి నేను సుఖంగా సంతోషంగా ఐశ్వర్య వంతంగా సకల సౌభాగ్యాలతో హాయిగా జీవించాలి కలకాలం తల్లి

  • @kvbraopmp5320
    @kvbraopmp53202 жыл бұрын

    ఓం భవాని మత య్ నమః నా భార్యబిడ్డలని నా దగ్గరికి చేర్చు శ్రీ మత నువ్వు నాకు ఇచ్చే గొప్పబహుమతి అమ్మ నా సమస్య ల ను తీర్చు అమ్మ నా కుటంబన్ని నాకివు అమ్మ కావచ భైరవి అమ్మ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs3 жыл бұрын

    OM SRI MAATHRE NAMAHA. అమ్మ అందరినీ చలగా చూడు తల్లి మీదే దయ మాతా.

  • @KrishnaPrasad-vs1hh

    @KrishnaPrasad-vs1hh

    3 жыл бұрын

    Ome srimatre.namaha

  • @asmabanu34043
    @asmabanu340432 жыл бұрын

    అమ్మ తల్లి నా లవర్ చాలా కష్టాల్లో ఉన్నాడు వాడు కష్టాల నుంచి బయటపడే విముక్తి మీ ప్రసాదించు తల్లి కన్నీళ్లు బాధలు అన్నీ దూరమై పోయేలా ఆశీర్వదించు తల్లీ నీ కటాక్షము అందరికీదొరికి విముక్తి పొందెల ఆశీర్వదించు అందరి కష్టాలను తీర్చి తల్లి😢😢

  • @mendaramu9850
    @mendaramu9850 Жыл бұрын

    అమ్మ మా బాబుకి ప్రానపయముగా ఉంది అయువు ఆరోగ్యం ఇచ్చి బతికించు తల్లి ఓం త్రిపుర బైరవ దేవి తల్లి. 💐💐💐. 🙏🙏🙏

  • @lalitham1881
    @lalitham18813 жыл бұрын

    ఓం త్రిపుర భైరవి నమోనమః 🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kurmillasrikanthgoud218
    @kurmillasrikanthgoud2183 жыл бұрын

    తల్లి నాకు యాపుడు యలంటి హని కలుగకుండా చుడు తల్లి నాకు పెళ్లీ తొందరగా జరుగాలని చల్లగా చూడు తల్లి 🙏

  • @srivijayavolgs5216

    @srivijayavolgs5216

    2 жыл бұрын

    Ma bobu ki manchi college lo citu ravali sri mathray namaha

  • @MutaRajitha
    @MutaRajitha6 ай бұрын

    నాపై చాడీలు చెప్పిన మంజులత, కవిత, భాగ్యలక్ష్మి పరిగెత్తెలా చేయు... నా కుటుంబంలో కలగచేసుకొన్నా వీరి అంతు చూడు తల్లీ... నాకు న్యాయం చేయు అమ్మ త్రిపురభైరవి 🙏🙏🙏🙏

  • @HffFgg-wn3nz

    @HffFgg-wn3nz

    6 ай бұрын

    Om tripura bairavi thalli

  • @shambunaresh353
    @shambunaresh3532 жыл бұрын

    🙏🙏🙏అమ్మ దేవుళ్ళు జై

  • @seshukumari1442
    @seshukumari14423 жыл бұрын

    శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..

  • @ramanikarcharla8264
    @ramanikarcharla82642 жыл бұрын

    Om Tripura Bhiravey Namaha 🙏🌺🏵🌺🙏🌸🌼🌸🙏🌺🌻🌺🙏

  • @revathisumala6573
    @revathisumala6573 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమో నమః 🪔🌺🌹🙏❤️🙏🙏❤️❤️🙏🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Жыл бұрын

    అమ్మ త్రిపుర దేవి బోని పడేట్టు చూడు తల్లి

Келесі