Treating Nasal Congestion and Sinus Pressure in Telugu | Dr Manthena Satyanarayana Raju Videos
Treating Nasal Congestion and Sinus Pressure in Telugu | Dr Manthena Satyanarayana Raju Videos | HEALTH MANTRA
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట...
✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్‌లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
#ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra
Пікірлер: 182
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
మీరు నాచురల్ గా ఉండండి don't over makeup
ధన్యవాదాలు
ముక్కులో తేనె రాయడం ...చక్కని పరిష్కారం నేను చేశాను...ఫలితం బాగుంది కొంచెం మంట అనిపించింది తుమ్ములు వచ్చినాయి...అంతే
Thank you guruvu garu 🙏🙏🙏
Thank you Raju garu....
థాంక్స్ ఫర్ infermation
Chaala baga cheppru sir
Thank you sir
Thank you Dr. Garu. Ravi kumar, chintal, Hyderabab.
Excellent Remedy Sir,
Meeku padabhivandanam sir
Sir చిన్న పిల్లలకి 5 years దగ్గు తగ్గడానికి సూచనలు చెప్పండి ప్లీజ్
Nice tq sir
Very very thank you sir
God Jesus bless you amen
Good video🙏🙏🙏
Good video
thank you doctor garu
Thanq sir
Most super
Thank you sir 🙏🙏🙏🙏
*గురూజీ నమస్కారం. మీరందించే మన భారతీయ ఋషిప్రోక్తమైన సనాతన విజ్ఞానానికి ధన్యవాదాలు. కానీ ఒక అభ్యంతరం ఉంది. మీ లాంటి ఋషి అంశ బోధన వీడియో లలో విదేశీయుల మొహాలే చూపిస్తున్నారెందుకు. మీ ఎడిటర్ కి విదేశీ మోజు తగ్గించుకునేందుకు మీరు సరైన స్వదేశీ మందును సిఫార్సు సూచించగలరు* *జై హిందుస్థాన్*
Namaskaram sir....Mee facelo day by day changes vastunnayi.Age nu accept cheyyandi.Meeru NATUROPATHY DR. Pl.aviod MAKEUP sir...Natural ga undandi.Roju 4 muddala ANNAM tinandi.Mee face lo malli glow vastundi... Thank you sirji...
Ee chali kalam chala people ki pain undhe ears lo..Please do some videos Dr garu
Thank you 2:15
Sir namaskaaram, l am waiting since long period for seizure disorder remedy .kindly make videos.
@aravindgodishala1147
2 жыл бұрын
Hiii
రాత్రి వేపాకు కషాయం తాగిన ఇది కొద్ది వరకు ఉపశమనం వస్తుంది సార్
Pogadrruuu ekkuvainaa matter bavundi👌
Banana and guva (jamakaya) okesari thinavachaaa ???
మేకప్ వద్దు గురువుగారు .... ప్లీజ్ 🙏
Raju garu permanent solution body heat avali ante edaina pani chematalu patetatu cheyali
సార్ ఏది తిన్నా దగ్గు వస్తుంది దానికి సొల్యూషన్ చెప్పండి ప్లీజ్
Sir Vandanamulu oil dorakanappudu Inka yedeina vidhanam unte cheppandi tq sir
Sir COVID valla smell loss iyna vallaki malli smell thirigi raavalante yem cheyali cheppandi sir
Chinna pillalaku use cheyyochaa sir please sir reply
Curries lo black pepper powder kalipi thinte, debbaki mukkulo block ayyinadi anthaa karigi bayataku ochestundi.
2:20
Topic is about pepper mint oil to use it for sinusitis
@PraveenKumar-rr2be
2 жыл бұрын
Thank you Madam
@Krishways55
2 жыл бұрын
👍
Pipperament oil yey company dhi konalo cheppandi sir
Make uplekunda kuda bavuntaru raju garu. Meru cheppvi.chala manchi arogya suthralu Thank u sir
@MohanMohan-sq3pu
2 жыл бұрын
Yes 😊😃
Meeru natural gaaney baagunnaru sir. Makeup lo.... baagaleru. Artificial ga unnaru makeup lo. So pls teeseyandi makeup..
Mekup lekundagane Bagunnaru. Ok Raju garu.
Summer loo kuda kallu yerraga avutunnaie duradhalu vostunnaie sir one side headache baga vostundi sir deeniki kuda solution cheppandi sir please reply me 🙏
🙏🙏👍🏼
Meeru cheppimavi anni cheshanu Kani headache mariyu nose blacked povadam ledu
sir Pragnent women oil smell chryavacha
🙏🙏🙏
Sir namaskram Andi.... Naku ayithe eppudu watery nose sir... Ekkuva sneezing dhiniki pariskaram cheppandi.. nenu postnatal present 23days
Hai sir naku nose lo konchem pagulu vacchi neeru kaaruthundi and oka one week tarvata nose block aipoindi enti problem cheppagalaraa
Young ga kanipinchalanukunte hair ki colour veyandi Raju garu. Make up baGoledu
Basha honey akkada dorukutunde sir
🙏
సర్ మెయిన్ మేటర్ తక్కువ సోది ఎక్కువ అవుతుంది ఒక్కసారి చూసుకోండి oil display లో చూపించండి
@abilaxmiabilaxmi2717
2 жыл бұрын
Correct bro
Naku thummulu baga vastayi mali mulku lo durada vastundi thaggadaniki emina cheppandi
@purnaratnam4244
2 жыл бұрын
Morning empty stomach tho dabur chyawan prash one spoon thinandi
Vamu puvvu ,pudeena puvvu ,pachakarpuram 3 kalipi oil chesamu adi ina vadocha
Sir saagatheetha roju rojuki yekkuva avuthondhi...
Ciatika unna vallu surya namaskaraalu cheyavachcha
Also to use honey
@Krishways55
2 жыл бұрын
👍
సార్ మాకు ఎప్పుడు జలుబు విపరీతంగా వుంటుంది సార్ Ear డాక్టర్ ను కలుస్తున్నాము సార్ జలుబు పోవటం లేదు దయచేసి
@mvkr567
2 жыл бұрын
Drink hot water daily morning 1 liter
🙏🙏🙏🙏🙏🙏
సార్ మేకప్ ఎందుకండీ ఓవర్‌గా ఉంది
5yrs chinna pillalu ee oil use cheyavachaa sir.. plz rly
@bodduchandana7899
2 жыл бұрын
Avunu cheppandi sir please
Suger vallu Haney thesukovacha
Snoring meeda pettandi sir
Makeup enduku sir meeku, natural ga vintene bagunnaru
పిప్పరమేంట్ఆఈలు ఏకడదోరుకు తోది సార్
RAJUGARU MEERU CHEPPEVI BAGUNNAYI KANI VIDEOKOSAM MEKAP BAGA EKKUVAIENDHI
Sir I have deviated septum +sinusitis ....doctor told for surgery. ..I want ur advice
@nitinj5956
2 жыл бұрын
Try homeopathy medicine
@meenadurga7199
2 жыл бұрын
Surgery ki velthey 2 months free avuthundhi tharuvatha daniki double untundhi homeopathy ah best naku same problem late ayina hoeopathy best
@jayanthireddy4626
2 жыл бұрын
@@meenadurga7199 taggutundaaa homeopathy medicine ki
@vahinisairam2187
Жыл бұрын
@@jayanthireddy4626 homeo is best medicine for sinus
Lipstick?
Makeup ekkuvindhi raju garu
@Ramakrishna-zo8uu
2 жыл бұрын
S
@jupadusudheer
2 жыл бұрын
😁😅😂
@prasadjoshi1985
2 жыл бұрын
That is not mae up His skin is like that
@subhashinisankara4916
2 жыл бұрын
True. Raju garintappu kaadu make upman mistake😄😄😄😄😄😄😄
@gangadharamdoctor9240
2 жыл бұрын
రాజుగారు మేకప్పు Veyaru original face
అవును సార్ మీరు మెకప్ వెసుకొవడం బాగలేదు సార్
@lakshmiprabhakarkv8787
2 жыл бұрын
మిమ్మల్ని ఇలా చూసి నిజమేనా అని అనుకొన్న సర్ కింద కామెంట్స్ చూసితరువాత ఆశ్చర్యం పోతున్నాము సార్ ఈ ఎపిసోడ్ తీసీవేయండి సార్ మీరు నెచరల్ గానే వుండండి సార్
@prasadjoshi1985
2 жыл бұрын
Adi make up ksadandi
Make up ఎక్కువ అయింది రాజు గారు
Meeru makeup lekunda original gaane baaguntaaru
sir naaku mukkulonunchi baariga bad smell vastundhi sir
👍👌👌👍
Sir mee face swelling undhi endhuku ???
Cold unnapudu fruits like Promogranate, apple, papaya, coconut water ivanni tiskovcha sir please reply me sir..
@ala_education
2 жыл бұрын
yes. teesukovachhu
Not make up palla rashalu
Pipparament oil ekkada dorukutundi sir
We need Raju gari advice about good health word's maximum Please don't say to his make up else it's Dr.raj he as well good advice about for all at all times 🙏🙏🙏
,🙏
Morning environment cool ga vuntundi kada, ayena bayataki velli running cheyyavacha sinus vunte
@mahabasha6364
2 жыл бұрын
Meku sinas undha
@kataruthirupalaiah2172
2 жыл бұрын
@@mahabasha6364 ledu
Make up cheyinchukokandi
ఇవీ ఏమి చేసినా తుమ్ములు మాత్రం తగ్గవు తగ్గాలి అంటే మనం రోజు తినే వాటిలో ఏమి తింటే తుమ్ములు వస్తున్నాయి చుస్కొని పడనివి మానడం ఒకటే పరిష్కారం ఈసోల్లు అంత వెస్ట్
Brisk Walking
@Krishways55
2 жыл бұрын
👍
Nenu mee daitni follow avutunna tummulu ravadam mariyu kafam ekkuva vastundi. Slesmam ennirojullo taggutunudi guru garu.
Tala TRIGUDU releaf why
Sir mapapa thoudu tintundi daily but intlo vallu tifutunnaru enduku pedutunnav pottalo undalu kadatay ani em cheyali sir
@jamunad6678
2 жыл бұрын
Thodu juice chala manchidi anta kani direct ga thoudu tinadam telidu
రాజు గారు make up ఎక్కువ అయితే ఎలాంటి సైడ్ effects undava. మీరు చాలా make up చేశారు. లావు కూడా అయినారు
@g.venkatasubbug.venkatasub284
2 жыл бұрын
Sir,nakunose,lotwosidesballs,lagaunai,danivalana,breathing,problem,vastudi,solution,chepandisir,please
Tinitus ki solution chepandi sir...prati okka video lo adgutunnanu...Naku sinus undi..tinitus start indi 1year nundi...sound vastundi chalaaa dstb ga untundi
@kollurunagamani6470
2 жыл бұрын
Coach support tho me problem normal Ku help chestaamu
Sajan chale sasural
Evarakaina sinusitis symptoms thala baruvu vunda ,vangithe ebbandi
@ramakrishnareddypanu6250
2 жыл бұрын
Naku kuda Same problem andi
@Krishways55
2 жыл бұрын
Common problems 👍
@ammuthekitchenqueen
2 жыл бұрын
@@Krishways55 head weight ledhu evariki naku telisina vallalo
@Krishways55
2 жыл бұрын
@@ammuthekitchenqueen Konnisarlu vere reasons kuda ayi undochu, a way lo alochinchandi
@ammuthekitchenqueen
2 жыл бұрын
@@Krishways55 ledhu only sinusitis
Makeup ekkuvaindi sir
Make up akkuva ayendi
Make up avasarama TDP raju garu
Hahaha honey where available doctor garu?
నశ్యం పశ్యమి వర్జతి అంటారు. ముక్కు పొడుం పీలుస్తూ వుంటే పడిశం పట్టదు అంటారు.. నిజమేనా...
Sir, Nose 2 sides block avuthundhi sir , 3 to 4 Hospital lo chupinchqnu sir but cure kaledhu ( endoscopic Test lo Dust allergy ani choparu ) Medicine ( Nasal Spray ) use chesthuna but cure kaledhu sir
@junugurirajkumar1816
2 жыл бұрын
Bro endoscopic cheyinchetappudu pain ela untundhe
@saiprakashk6
2 жыл бұрын
@@junugurirajkumar1816 Pain Lite ga untundhi ,, May be pain kuda undadhu.... Starting nose lo avo , Small smooth pipe lantivi nose lo pettutharu 20 Mins -› Because Endoscope test appudu pain rakunda undeki May be pain kuda undadhu.... bro
@junugurirajkumar1816
2 жыл бұрын
@@saiprakashk6 ok tq bro
@Divine_Era-108
2 жыл бұрын
Sai prakash నేను ఇలాగే సైనసైటిస్‌తో చాలా బాధపడుతూ ఉండేవాడిని డైలీ తులసి ఆకు దంచుకొని ఉండలా చేసుకుని మింగండి . తినగలిగితే ఆకులైన నమిలి మింగండి రోజు మార్చి రోజు వేపాకు దంచుకొని ఉండలు చేసుకొని చిన్నసైజు మింగండి వారం నుంచి పది రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. నీళ్లు ఎక్కువగా కూల్ గా కాకుండా గోరువెచ్చగా తాగండి
@mahabasha6364
2 жыл бұрын
@@Divine_Era-108 bro sinas valla swasa adadha bro chappava please 🙏🙏
Bod hobits