Titanic మునిగిన చోట మా Ship|Icebergs|వామ్మో చలి పులి|Life at Sea|Awesome Experience|Sea Raja|Sailing

Titanic Vlog
Life at Sea
#merchantnavy #Titanic #lifeatsea
For brand Promotion contact raj.manu19@gmail.com

Пікірлер: 417

  • @anilsiri25
    @anilsiri25

    ఆ యాంకర్ ని చూపించినప్పుడు మాకైతే కాళ్ళు వణికాయి... ఇంకోటి కెమేరా పడుతుందేమో అనే భయం కూడాను

  • @ratnaprasadbillakurthi9731
    @ratnaprasadbillakurthi9731

    ఇలాంటి వీడియోస్ ఇప్పటివరకు ఎవరు చెయ్యలేదు చెయ్యరు కూడా.. అద్భుతమ్. ...... జాగ్రత్త అండీ....

  • @rajuuppari3487
    @rajuuppari3487

    అన్న నాకు సముద్రం అంటే చాలా బయం వేస్తుంది నాకు shiping అంటేనే చాలా బయం😂😂😂

  • @yadaveventskamareddypravee7107
    @yadaveventskamareddypravee7107

    Hai brother take care nenu మెరైన్ ఇంజనీరింగ్ చేస్తున్న అన్నా చైనా లో

  • @challaprakash4184
    @challaprakash4184

    Present time enta ayindi Anna akkada

  • @user-nd5ff7pf1t
    @user-nd5ff7pf1t

    మీ సముద్ర బిడ్డలు చాలా ధర్యవంతులు సోదరా వీడియో చూస్తేనే కాస్త భయంగావుంది

  • @rizwanmohammad5579
    @rizwanmohammad5579

    Maku chupinchadaniki meeru Mee life risk cheyakandi bro...meeru front part chupinchetappudu ekkada slip avtaro Ani bhayamesindi anta vongi chupikandi take care bro

  • @rajupasupuleti2318
    @rajupasupuleti2318

    మా ఆ అద్భ్టమైన ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అన్నయ్య

  • @nagendranagendra7388
    @nagendranagendra7388

    బ్రో సిక్స్ కొడితే బాల్ ఎక్కడ పడుతుంది అని చూసా ఎవ్వరు కొట్టలేదు

  • @venkatkonda3702
    @venkatkonda3702

    Bro life journey explain chai Meru ship lo job ala yachindi ame studying completed chaysaru

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317

    ఇలాంటి లొకేషన్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మంచు పర్వతాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అన్న.

  • @arlagadda7846
    @arlagadda7846

    అన్నా మీరు మి టీమ్ అందరూ క్షేమంగా మీయొక్క టార్గెట్ ను చాలా జాగ్రత్తగా చేరుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏

  • @prv555
    @prv555

    మేము మా whole జీవితం లో వెళ్లలేని place ki మమ్మల్ని తీసుకు వెళ్ళినట్లే ఉంది....TQ for such beautiful video...

  • @anandkolli8897
    @anandkolli8897

    చాలా త్రిల్ గా వుంది బ్రో టైటానిక్ ప్లేసులో మీ షిప్ చాలా బాగుంది షిప్ ఎక్కే అదృష్టం ఉండాలి షిప్ లో సంతోషం బాధ రెండు ఉంటాయి గాడ్ బ్లెస్స్ యు 👏👏👏👏👌👌👌👌💐💐💐💐

  • @surya9218
    @surya9218

    హాలీవుడ్ మూవీ చూసి నట్టు వుంది బ్రదర్ టేక్ కేర్ 👌

  • @Darsivijaya
    @Darsivijaya

    Take care brother. Thanks for showing and explaining clearly

  • @ItsMe-er9qp
    @ItsMe-er9qp

    సూపర్ బ్రదర్ .. upload every moment

  • @lathalaxmi7511
    @lathalaxmi7511

    Ammo vadhu brother ala kendhaku ongi tistunte bayam tension vachesindhi makosam risk tisukovadhu yentha prasanthamga vundhi sea. God bless you 🙏

  • @vidhyadiaries24
    @vidhyadiaries24

    scenes are so beautiful and take care Raj garu🤗

  • @PintoRoxPhotography
    @PintoRoxPhotography

    Bro Raj .very beautiful video and excellent explanation for all telugu viewers including me☺. Really i got very scared seeing the ocean waves and Ship surrounded by such a thick fog and visibility level is zero that too in daylight .

Келесі