this song by Priya sisters| Music by S V Anand Bhattar | Annamayya song. Album : Annamayya Pushapanjali Singers : Priya Sisters Music : S V Anand Bhattar Writer : Annamayya #priyasisters
Жүктеу.....
Пікірлер: 56
@sharmilaoleti9266Күн бұрын
ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ || చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ || చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ | వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ || చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ | కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||
@PradeepTirumala
19 сағат бұрын
Tq for telugu lyrics.
@sj-in1yy
13 сағат бұрын
L
@narendrasure47188 күн бұрын
25 time's tirumala Tirupati vellanu ❤❤❤❤❤❤
@gudarajendhar40692 күн бұрын
గోవిందా గోవిందా
@advoize7 күн бұрын
Ee paata paadina meeku Sirassu vanchi Namaskaramulu telipuchunnam Amma Excellent 🎉🎉🎉🎉
Пікірлер: 56
ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ || చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ || చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ | వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ || చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ | కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||
@PradeepTirumala
19 сағат бұрын
Tq for telugu lyrics.
@sj-in1yy
13 сағат бұрын
L
25 time's tirumala Tirupati vellanu ❤❤❤❤❤❤
గోవిందా గోవిందా
Ee paata paadina meeku Sirassu vanchi Namaskaramulu telipuchunnam Amma Excellent 🎉🎉🎉🎉
Om Shreevenkateshaya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy govindhagovindha govindhagovindha rachaithagariki chanalgarlaku padinavariki vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
లిరిక్స్ చాలా బాగున్నాయి.... నిన్నే నేను తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకొని వచ్చాను
గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya🙏🙏🌺🌺
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా ❤
இந்த பாடலை கேட்கும் போது என் செவி இரண்டும் அமிர்தம் உண்டது போல் இனிமையாக இருகிறது.❤❤❤❤❤
@VenkateswarluJonna
26 күн бұрын
❤❤
@VenkateswarluJonna
26 күн бұрын
❤
Govinda Govinda 🙏🙏🙏
Om namah narayana
Venkateswaraya namah shivaya 🌹🕉️🕉️ Narasimha Swamy 🙏🕉️
Priyasisters ku Paadaabhi Vandanamlu
Namoh venkateshaya
My favourite song
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐
🙏🙏🙏🙏🙏
❤🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda nedharesanam naku prasadichu swwmi govinda govindagovinda govinda govinda govindagovinda govinda govida govindagovinda govinda govinda govindgovinda govinda govinda govinda govinda govjnda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏 govinda govinda govindagovinda 3:44 3:56
OM NAMO NARAYAN GOVINDA GOVINDA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Yedu kondala Vada Govinda Govinda 🙏🙏🙏💐
Om namo venkateshayanamaha
Namo venkatesaya 🌹🕉️🕉️🌹🙏
OM NAMO VENKATESHAYA.
Namo narayanaya 🙏🌹 🙏🕉️
🙏🙏🙏
@PradeepTirumala
7 ай бұрын
Om namo venkateshaya
Om namo venkatesaya ❤❤❤
Govinda govindaa❤🙏
గోవింద గోవింద హరి గోవింద వేంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశాయ
@varmasai6127
Күн бұрын
🙏🙏🙏🙏🙏
Gonda Gonda Gonda Gonda Gonda Gonda 🙏🕉️
Govinda Govinda Govindaa 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Gunda Govinda tirumala konda 🙏🌹🕉️
Om namo
Govinda Govinda
Mi voice amrutamu vale vundhi 😮
🙏❤
🤘🤘🤘🤘🙏🙏🙏🏹🏹🏹
GOVINDA GOVINDA
🎉🎉🎉 🙏🙏🙏🙏🙏🙏🙏🪷🌸💐🌺🌻🌼
,just like music enjoy,,
Govinda Govinda 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐