తినే "టీ" కప్... | Biscuits Tea Cups | Edible Tea Cup Made Out of Ragi Mix | Eating Tea Cup

Watch►తినే "టీ" కప్... | Biscuits Tea Cups | Edible Tea Cup Made Out of Ragi Mix | Eating Tea Cup | SumanTV Telugu
#BiscuitsTeaCups #EdibleTeaCup #EatingTeaCup

Пікірлер: 183

  • @sureshputtapaga5667
    @sureshputtapaga5667 Жыл бұрын

    మేడం మీరు ఛానల్ రేటింగ్ కోసం మీరు అడ్వర్టైల్స్ చేసుకోండి కానీ ఉత్త వీడియోలు పెట్టి జనాలని మోసం చేయకండి మీరు చెప్పే రేట్లు వేరేగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ చేస్తే వేరే రెట్లు చెబుతున్నారు మీరు ₹3 కప్పు అని చెప్తున్నారు కానీ వీళ్లు 16 రూపీస్ ఒక కప్పుకు చెప్తున్నారు క్లియర్ గా తెలుసుకొని వీడియోస్ పెట్టండి దయచేసి సుమన్ టీవీకి మంచి పేరుంది అలాంటి పేరును చెడగొట్టకండి దయచేసి మేడం

  • @venkalekshmikillada3646
    @venkalekshmikillada36462 жыл бұрын

    మేడం్ ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది నాకు చెప్పండి చాలా మందిని అడిగాను ఎవరో చెప్పట్లేదు మేడ మేడం మిషన్ ఎక్కడ జరుగుతుంది మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం

  • @user-oq9su8li4f
    @user-oq9su8li4f2 жыл бұрын

    కంపనీ డిటైల్స్ చెప్పండి మేడం

  • @venkalekshmikillada3646
    @venkalekshmikillada36462 жыл бұрын

    మేడమ్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను

  • @k..r5866
    @k..r58662 жыл бұрын

    Manchi valuable videos chestunnanduku suman tv channel ki... Hatsoff ...

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Жыл бұрын

    వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే బాగుంటుంది అవేమిలేకుండా ఈ వీడియో లు అనవసరం కదా మీ వీడియోస్ అన్ని ఇంతే 15నిముషాలు వీడియో లో కనీసం ఫోన్ నెంబర్ కూడా పెట్టరు ఈ వీడియో చూడ్డం వలన ఉపయోగం ఏమిటి మీ వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ మాకు అవసరమైనది మాత్రం ఉండదు

  • @durgaprasad-eh7ug
    @durgaprasad-eh7ug4 сағат бұрын

    fake numbers yanduku pedatunaru

  • @raghuram6932
    @raghuram6932 Жыл бұрын

    మీరు చెప్పడం బానే ఉంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఆ బిజినెస్ ఫోన్ నెంబర్ పెడితే మేము కూడా మాట్లాడకుండా కదా

  • @Rakshitha-p9j
    @Rakshitha-p9j

    valla phone number pettandi mam plz healp me

  • @upendrachinni5692
    @upendrachinni56922 жыл бұрын

    Ela contact avvali

  • @lalithakumari9840
    @lalithakumari98402 жыл бұрын

    Wow nice info. Ippati varaku cups flour to prepare chestaarani teleedu nice explanation tq suman tv

  • @malleshbabun5410
    @malleshbabun54102 жыл бұрын

    wow Great Video tq Geethanjali garu tq sumantv

  • @saichethanuniquecreations3753
    @saichethanuniquecreations37532 жыл бұрын

    Grade creativity sister nice👏👍

  • @gopinadugopi3355
    @gopinadugopi3355

    Super.Explaining sister.🎉 . 👍.

  • @niruktha21niruktha52
    @niruktha21niruktha522 жыл бұрын

    Cone ice cream ki use chesinavi chesthunaru adhi cone shape idhi tea cup shape

  • @gedelayogendra1339
    @gedelayogendra13392 жыл бұрын

    Good

  • @bhoomitraders1599
    @bhoomitraders15992 жыл бұрын

    Super

  • @rajyalakshmi5083
    @rajyalakshmi50832 жыл бұрын

    👌👌👌

  • @nareshnavya8908
    @nareshnavya89082 жыл бұрын

    👌👌👌👌👌👌

  • @ismsilarar9447
    @ismsilarar9447 Жыл бұрын

    Good❤

Келесі