Tholi Premalo Full Movie - Latest Telugu Full Movies - Chandran, Anandhi - Prabhu Solomon

Watch Tholi Premalo Full Movie.
Starring : Chandran, Anandhi, Vincent and among others.
Directed by Prabhu Solomon
Produced by Madhan James
Written by Prabhu Solomon
Music by D. Imman
Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
#BhavaniHDMovies
Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
Like & Follow On
Facebook: bit.ly/2JA67ZB
Twitter: bit.ly/2pmNYrp
Instagram: bit.ly/2N6J8aE

Пікірлер: 4 200

  • @rakshirakshi1807
    @rakshirakshi18074 жыл бұрын

    Comments chadivi movie chuse vallu enta mandi frnds

  • @atchuthprabhas
    @atchuthprabhas

    Any 2024 watching😢❤

  • @lallipops6544
    @lallipops65444 жыл бұрын

    నేను ఒక షార్ట్ ఫిలిం డిరెక్టర్ ని . జీవితమ్ లో ఇలాంటి స్వచ్చమయిన పవిత్రమయిన ఒక ప్రేమ కథ చిత్రం ఖచ్చితంగా తీసి చచ్చిపోతాను

  • @Arunshankararun
    @Arunshankararun

    ❤సినిమా❤ అంతకన్నా చేప్పలేను..చూడని వారు చూసేయండి.పస్ట్❤

  • @karanlalgowlikar74
    @karanlalgowlikar743 жыл бұрын

    Thank everyone for your good comment, I am one of the producer of this movie, even I not get back my money,but I feel so happy for this good movie part of it 🙏

  • @narendrarani5176
    @narendrarani5176

    Nice movie ❤

  • @moddagudu7089
    @moddagudu708914 күн бұрын

    True Love Never Ends❤️🥺

  • @sivaraju7970
    @sivaraju79702 жыл бұрын

    మూవీ చాలా బాగుంది

  • @manoharmanu2568
    @manoharmanu2568

    Super story ❤

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao97232 жыл бұрын

    Movie director ki hero heroin hero friend ki oka like super ga kottandi

  • @sureshkolipaka7348
    @sureshkolipaka73483 жыл бұрын

    ఎన్ని సునామీలు వచ్చినా విదిపొనిది ప్రేమా, స్నేహము 👍

  • @kurumurthytalari6006
    @kurumurthytalari60062 жыл бұрын

    ప్రేమ అనే పదం , చాలా అద్భుతం....అలాంటి ప్రేమ ఒక్క చూపులోనే పుట్టడం దానికోసం అరటపడటం చాలా అద్భుతం....

  • @sshaik9033
    @sshaik90332 жыл бұрын

    No words....except tears....

  • @koyalagundlasasikiran5206
    @koyalagundlasasikiran52064 жыл бұрын

    ఇంత స్వచ్ఛ మైన ప్రేమ కథకు చక్కని ముగింపు చాలా బాగుంది, స్నేహం తో ప్రేమను గెలిచారు 👌👌👌👌👌

  • @bujjibabupodila9900
    @bujjibabupodila99003 жыл бұрын

    ఈ సినిమా హిట్ & ప్లాఫ్ నాకు తెలియదు

  • @AnilsaiRaajBandaru
    @AnilsaiRaajBandaru Жыл бұрын

    మనస్సులు ఏప్పుడు దూరమైన దగ్గరున్నా పలకరిస్తునే ఉంటాయి. ఏ ప్రేమ చూసిన తనే గుర్తు రావడం మన కంటిలో కన్నీరు రావటం, ఇది కదా ప్రేమించే మనస్సు . అనంతం ఈ స్పందనలు మనమున్న వరకు జీవించి ప్రేమ మన మరిణించిన తరువాత కూడ చరిత్రలో జీవించేది ప్రేమ.

  • @zymloverluckys1271
    @zymloverluckys12713 жыл бұрын

    సినిమా తోపు ఎన్ని సార్లు చూశానో నేను ఈరోయిన్ కీ పెద్ద fan మాటల్లో చెప్పలేను సినిమా గురించి

  • @gpurushothamdarling1772
    @gpurushothamdarling17725 жыл бұрын

    మన లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ కచ్చితంగా ఉండాలి అనిపించింది సినిమా చూసి

  • @krishlucky1757
    @krishlucky17573 жыл бұрын

    చాలా మంచి సినిమా నిజంగా 2020 last లో చూసిన అద్భుత కావ్యం😍😍😍😍

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad3333 жыл бұрын

    చెప్పలేని సంతోషాలు అందరికీ ఉంటాయి కని అర్దం అయ్యేలా ఒక రూపం లో చూపించారు చూసి నంత సేపు ప్రపంచం నీ మరిచి పోయేలా ఉన్న చిత్రం

Келесі