Thelavaarakamundhe Song |New Christian Devotional Song |

Song Name - Thelavaarakamundhe...
Lyrics, Tune, Music - King Johnson Victor
2022 Album Songs
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
---------- Social Media Links ---------
🔵 Our Official Website : www.jayashali.tv/live-streaming
🔵 KZread Channel :-
/ @god.66tv38
🔵 Follow us on Facebool Page :-
/ god66-tv-119344365413314
🔵 Follow On Instagram : - invitescon...
For more Topics :---
దేవుని రూపం ఇలా ఉంటుందా...
• దేవుని రూపం ఇలా ఉంటుంద...
Srustikarthanu Chere Maargamedhi ? సృష్టికర్తను చేరే మార్గమేది ?
• Srustikarthanu Chere M...
Sakala Saasthraalanu Adhigaminchina Bible | సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్
• Sakala Saasthraalanu A...
ఆయుష్కాల రహస్యం
• ఆయుష్కాల రహస్యం | Aayu...
దేవుడు ఎవరిని ఏ రాజ్యంలో రాజులుగా నిలబెడతాడు ?
. • దేవుడు ఎవరిని ఏ రాజ్యం...
ఆమె తామారు...నీవు తారుమారా ? Ame Thamaaru..Neevu Thaarumaaraa ? • ఆమె తామారు...నీవు తారు...
దేవుణ్ణి నిరూపించేది నేనే..!
• దేవుణ్ణి నిరూపించేది న...
For More Video Messsages Visit Our Channel :
/ @god.66tv38

Пікірлер: 503

  • @entertainmentvideos4586
    @entertainmentvideos45862 жыл бұрын

    పల్లవి :- తెలవరకముందే లేపెను యేసునే - ఆ దేవుడు నిను లేపెను ఒక రోజునే /2 దూతను పంపించి , రాయిని తొలిగించి యేసును మూడవ దినమున - ఆ దేవుడు లేపెను ప్రకటించు పెందలకడ లేచి, యేసు సువార్తను మరియా చెప్పింది, అందరికి ముందే సువార్తను /2 "తెలవరకముందే" 1. షేకింగని, బ్రేకింగని చూపిస్తూ - మనిషిని మోసమే చేస్తున్నారు బ్రేకైనది యేసు ఉన్నత మాటని - ఆ వార్తనే దాచేసారు ఎదో మూలని జరిగిన కార్యం కాదని చెప్పారా ..... ఆ ... రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా ........ ఆ ..... రుజువులతో జరిగింది , సమాధి ఖాలిగుంది, శకపురుషుడని చెబుతుంది నమ్మితే స్వర్గం ఉంది - క్రిస్తే రక్షకుడనిది బైబులే సాక్ష్యంగుంది "తెలవరకముందే"

  • @tirumaladevi6270

    @tirumaladevi6270

    2 жыл бұрын

    1. ఉదయాన్నే ఎన్నో వార్తలు నీ ఇంటికి వస్తున్నాయి, జననం మరణం మధ్య ఎన్నో తెలిసిన వార్తలే వస్తున్నాయి, మరణిస్తే ఏమవుతాడో అది చెప్పారా, స్వర్గం నరకం వెళ్ళే దేదో అది చెప్పారు, నలుదిక్కుల లో జరిగే మరణం కొరకే తెలిపే వార్తలు వస్తున్నాయి, మరణం తరువాత ఏంటో జరిగే సంగతి లన్ని బైబిల్లో చెబుతున్నది «తెల్లవారక »

  • @manoharpulluru4446

    @manoharpulluru4446

    2 жыл бұрын

    @@tirumaladevi6270 వందనాలు అమ్మ 🙏🙏

  • @tirumaladevi6270

    @tirumaladevi6270

    2 жыл бұрын

    @@manoharpulluru4446 🙏nana

  • @swathiakkireddy1848

    @swathiakkireddy1848

    2 жыл бұрын

    Super song

  • @swathiakkireddy1848

    @swathiakkireddy1848

    2 жыл бұрын

    Super song

  • @sreenut5979
    @sreenut59792 жыл бұрын

    ఏసు క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేవలేదు అనుకుంటున్న ఈ లోకానికి , ప్రభువు వారిని తండ్రి లేపాడు అని , అందరికీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, అద్భుతమైన పదాలు తో , మైమరిపించే సంగీతంతో ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేటట్లు గా పాటను రాసి అందరిని ప్రభు పునరుత్థానం గురించి ఆలోచించే టట్లుగా జేసిన అన్నయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @kusuma5945

    @kusuma5945

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/m36uuLWvh5vap7A.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 👍👍

  • @HosanaaHosanna

    @HosanaaHosanna

    5 ай бұрын

    😊

  • @nagabhusanam2163
    @nagabhusanam21632 жыл бұрын

    ప్రపంచంలో ఏవ్వరు చేయలేని పాటలు.. 👍👍👍👍👍🙏🙏🙏🙏👍

  • @Raju-sy4lr
    @Raju-sy4lr2 жыл бұрын

    ఎంత విన్న వినాలనిపించే అద్భుతమైన పాట సంగీతం బాగుంది.

  • @arunkumarmaddela3109
    @arunkumarmaddela31092 жыл бұрын

    పాటలు రాయగలిగా వారు చాలా మంది ఉన్న అవి వినసొంపుగా ఉంటాయి అది శరీరాన్ని విత్తేజ పరుస్తుంది కానీ జాన్సన్ విక్టర్ అన్న వాక్యానుసరమైన ఒక్క పాట కాదు ఎన్ని పాటలు రాసిన వినసొంపుగా అలాగే మన ఆత్మను రక్షించే విధంగా ఉంటాయి వింటూనే ఉంటాము అన్నయ్య పాటలు ఆత్మను సంతోసింపచేస్తుంది

  • @kusuma5945

    @kusuma5945

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/m36uuLWvh5vap7A.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏

  • @stephenrajesh3743
    @stephenrajesh37432 жыл бұрын

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super

  • @DimpulSandeep66
    @DimpulSandeep662 жыл бұрын

    Super lrices and Music daddy Garu 👌👌👌👌👌👌👌👌

  • @shesamdaviduboui8566
    @shesamdaviduboui85662 жыл бұрын

    అన్నయ్య పల్లవి వింటుంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి సింగర్ పాడిన విధానం మీరు వాయించినా సంగీతం 🙏🙏👌👌

  • @sathyavemula4573

    @sathyavemula4573

    2 жыл бұрын

    💯

  • @Dr.V.Rameshkumar

    @Dr.V.Rameshkumar

    2 жыл бұрын

    సాంగ్ అద్బుతం సంగీతం అద్బుతం లిరిక్స్ సూపర్ కాని జాన్సన్ బ్రదర్ పాడకుండా ఏవరితోనైనా పాడించి వుంటే వాయిస్ క్లారిటి వుండేది.

  • @manoharpulluru4446

    @manoharpulluru4446

    2 жыл бұрын

    @@Dr.V.Rameshkumar అక్కడ పాడింది జాన్సన్ అన్నా కాదు వేరే సింగర్, 😍అయినా జాన్సన్ అన్నా వాయిస్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు తప్పులు పట్టాలని చూస్తున్నారు అది మీ చేత కాదు ok ✔️😆

  • @Dr.V.Rameshkumar

    @Dr.V.Rameshkumar

    2 жыл бұрын

    @@manoharpulluru4446 అభిమాని

  • @cbtwarangalanilakinapelly4891

    @cbtwarangalanilakinapelly4891

    2 жыл бұрын

    @@manoharpulluru4446 జాన్సన్ అన్నయ వాయిస్ అర్థం చేసుకోవాలంటే మన అనుభవం, జీవితం సరిపోదు. దేవుని మహి‌మార్థమే ట్యూన్ లు చేస్తాడు. మనసు పెట్టి హృదయం ద్వారా వినాలి.

  • @jesus.war666........
    @jesus.war666........2 жыл бұрын

    ఎక్సలెంట్ అన్న

  • @prakash.t5430
    @prakash.t54302 жыл бұрын

    అబ్బా.... ఇదీ నిజమైన బ్రేకింగ్ న్యూస్ దీనిని ఎవరూ బ్రేక్ చేయలేరు ఆయనయందు విశ్వాసముకలిగిన వారు తప్ప ఇది ప్రపంచానికి చెప్పవలసిన బ్రేకింగ్ న్యూస్ ఇది తుర్పు‌‌‌‌ * పడమర* ఉత్తర* దక్షిణాది కి* వార్తలు తెలవారకముందే దేవుడు మన ప్రభువును లేపెను 🙏🙏🙏🙏🙏💐💐💐💐డాడీ 👌👌👌సూపర్ ********సూపర్ *********సూపర్👌👌👌💯💯💯 సాంగ్

  • @gospeltotheworldboui6548
    @gospeltotheworldboui65482 жыл бұрын

    VANDANALU ANNAYA SUPER SONG ANNA ME ANTHA BAGA AVARU PADALERU ANNA

  • @cbtmanvianji9626
    @cbtmanvianji96262 жыл бұрын

    Anna vandanalu🙏 super msg ఇచ్చారు సాంగులోనే ఇంత వివరంగా చెప్పినందుకు థాంక్యూ సర్🤝

  • @GODISCREATORBOUI
    @GODISCREATORBOUI2 жыл бұрын

    Really Wonderfull song annayya

  • @rathnammarathnamma1123
    @rathnammarathnamma11232 жыл бұрын

    Thelavaraka mundhele penu yesu super song

  • @tsashok7286
    @tsashok72862 жыл бұрын

    హార్ట్ టచింగ్ మ్యూజిక్ అన్నయ్య 100 time's విన్న చూశా చాలా అద్భుతంగా ఉంది పాట🙏🙏💓🙏🙏

  • @mallapuprashanth9232

    @mallapuprashanth9232

    2 жыл бұрын

    Good, God bless you my child

  • @michaelpratap5770

    @michaelpratap5770

    2 жыл бұрын

    Same sir

  • @shivamanoj2158
    @shivamanoj21582 жыл бұрын

    దేవునికే మహిమ,మహా అద్భుతం, అద్భుతం గా చేసారు thanq అన్నయ్య..... మీకు ఇంతటి ఆలోచన శక్తి ని అనుగ్రహించిన పరలోకపు తండ్రికి స్తోత్రం 🙏🙏

  • @kingrathodsairam2891
    @kingrathodsairam28912 жыл бұрын

    Breaking news అని చూపిస్తున్న media break ఐనా యేసు క్రీస్తు సమాధి గురించి చెప్పలేదు సువార్త గురించి ఎంతో చక్కగా వివారించారు ఈ పాటలో అన్న గారు... full song కోసం waiting అన్న గారు

  • @allmightygod1642
    @allmightygod16422 жыл бұрын

    maa ఆత్మీయ జీవితాలను mee పాటలు lu ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు ❤❤❤thank uu అన్నయ్య

  • @BBCCHINNI
    @BBCCHINNI2 жыл бұрын

    మా ఆత్మీయ జీవితాలను మీ పాటల ద్వారా కడుతున్నందుకు ,నా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నయ్య

  • @karraashokkarraashok1860
    @karraashokkarraashok18602 жыл бұрын

    Good marvelous excellent wonderful thank you god thank you Jesus thankyou Holy Spirit thank you sir your team thank you all

  • @sabakaprem9674
    @sabakaprem96742 жыл бұрын

    Super,song,Annya, 🙏🙏🙏🙏🙏

  • @King123advithpravachana
    @King123advithpravachana2 жыл бұрын

    అద్భుతం ఈ పాట...చాలా బాగుంది అన్నయ్య...

  • @maheshusikalamahesh3031
    @maheshusikalamahesh30312 жыл бұрын

    అన్నయ్య పాట సూపర్

  • @JBRCChristChurchMANVI94670
    @JBRCChristChurchMANVI94670 Жыл бұрын

    ಸೂಪರ್ ಅಣ್ಣಯ್ಯ ವಂಡರ್ಫುಲ್ ಸಾಂಗ್👌👌😊

  • @banothanil2638
    @banothanil26382 жыл бұрын

    Nice song Anaya chala manchiga padaru super 🌹🌸🙏🏼🏵️💮🎹🎷🎺🎻🎸🎤🎤🥁🥁🎧💗💞

  • @kingedwards5446
    @kingedwards54462 жыл бұрын

    అందరికి వందనాలు.... అందరం అన్నయ్య చేసిన,సాంగ్స్ ను "whats app status"లుగ పెట్టుకుందాం ......... అనేక మంది...... ఇవి చూసేటట్లుగా చేద్దాం.......... "మరియ" వలే....... సువార్తను ప్రకటిద్దాం.........

  • @sonofgodphilomonlaxman881

    @sonofgodphilomonlaxman881

    2 жыл бұрын

    Ok

  • @sonofgodphilomonlaxman881

    @sonofgodphilomonlaxman881

    2 жыл бұрын

    Super sogs👌

  • @christchurchmanthriki1137

    @christchurchmanthriki1137

    2 жыл бұрын

    Super 👌👌

  • @heavenlyglory3504

    @heavenlyglory3504

    Жыл бұрын

    @@sonofgodphilomonlaxman881 Excellent ga undannaiah song Vandanaalu Annih

  • @thatijohnson77johnson31

    @thatijohnson77johnson31

    Жыл бұрын

    Ok

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor90482 жыл бұрын

    అసలు ఊహించలేదు అన్నయ్య ఇలాంటి గానాన్ని. చింపేశావ్ అన్న సాంగ్ మాత్రం 👌👌❤❤

  • @kirankittu23
    @kirankittu232 жыл бұрын

    Thank u so much sir wonderful song

  • @abhiabhi2818
    @abhiabhi28182 жыл бұрын

    అన్నయ్య.. దేవుని గూర్చి బైబిల్ లో లోతుగా వుండే సారాన్ని చాలా చక్కని పదాల కూర్పుతో వివరించి రాయడం కేవలం మీకు మాత్రమే సాధ్యం.....👌👌👍👍🙏🙏

  • @rajeshspiritualstorage7249
    @rajeshspiritualstorage72492 жыл бұрын

    Super massage &super super song Annayya Garu

  • @realgodministries2406
    @realgodministries24064 ай бұрын

    అన్న మీరుమామద్య వున్నట్టేవుంది ఎంతచక్కటిబావాలుతోకూడినపాటలు ఇచ్చి దేవుని మహిమపరిచారుking Janson anna ilove you

  • @prabhu-vt8eg
    @prabhu-vt8eg2 жыл бұрын

    💞💞💞🙏🙏🙏 సత్య వాక్యాన్ని పాట ద్వారా వివరంగా సమాజానికి బోధిస్తూ, దేవుని మనసును మాకు తెలియజేస్తూ, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య.....,🙏🙏🙏 Christ Church ఉత్తరకంచి.

  • @tsashok7286
    @tsashok72862 жыл бұрын

    Singers చాలా బాగా పాడారు👌👌👌

  • @chinna-om8qb
    @chinna-om8qb2 жыл бұрын

    వందనాలు అన్నయ్య పాట చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య హృదయ పూర్వకంగా చెబుతున్న మొదట music అలాగే సాంగ్ ట్యూన్ చాలా చాలా బాగుంది అన్నయ్య వింటుంటే అదోలా అనిపిస్తుంది మసుకు నిన్ను ఈ విధంగా నిలువబెట్టుకున్న దేవునికి స్తుతి కలుగునుగాక thank you అన్నయ్య నువ్వు ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప పాటలు మాకు వినిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను thank you అన్నయ్య 👌👌👏👏🎼🎼🎼🎵🎵🎶🎶🎹🎹🎷🎷🎺🎺🎸🎸🪕🪕🎻🎻🪘🪘🥁🥁🪗🪗🎤🎤🎧🎧🎙️🎙️

  • @ravimutyalaboui
    @ravimutyalaboui2 жыл бұрын

    SUper hit song

  • @BJ-xi7vr
    @BJ-xi7vr2 жыл бұрын

    PRAISE THE LORD..... దేవునికి మహిమయు ఘనతను కలుగును గాక

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu14882 жыл бұрын

    Thank u KING JOHNSON ANNAIAH GAARU FOR wonderful song

  • @michaelpratap5770
    @michaelpratap57702 жыл бұрын

    Tq to my musical king 🤴kjv sir

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu14882 жыл бұрын

    Must watch . like n share n live for word of God

  • @sonofgodjohnsonboui4196
    @sonofgodjohnsonboui41962 жыл бұрын

    వందనాలు డాడీ 🙏🙏.... దేవుని వాక్యని songs రూపముగా రచించి గానము చేసి దేవుని కోసము కష్టపడుతు దేవుని కోసము బ్రతుకుతు మాకు సోదరులకు లోకానికి భవిష్యత్తులో మర్రి ఎన్నో songs రచించి గానము చేయాలనీ దేవుని ప్రార్థిస్తున్నాను ... డాడీ 🙏🙏👏👏👍👍👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pulieranna622
    @pulieranna6222 жыл бұрын

    Wonderful song annayya 🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌thankyou annayya

  • @css..m8899
    @css..m88992 жыл бұрын

    ಸೂಪರ್ ಸಾಂಗ್ಸ್

  • @prathapkumar534
    @prathapkumar5342 жыл бұрын

    అన్నయ్య చాలా కొత్తగా రాశారు పూర్తి పాట కోసం ఎదురు చూస్తున్నాం వందనాలు

  • @cbtgntmangaldasn8909

    @cbtgntmangaldasn8909

    2 жыл бұрын

    Vandanalu anna

  • @skirann2956
    @skirann29562 жыл бұрын

    ఇంతటి అద్భుతమైన సాంగును మాకు వినిపిస్తూ చూపిస్తున్నందుకు క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు అన్నయ్య

  • @tadirajasamuel6731
    @tadirajasamuel67312 жыл бұрын

    Super ga rasaru Anna garu

  • @saradhipardhu716
    @saradhipardhu7164 ай бұрын

    ఈ పాట ఉన్నవరకు Johnson అన్నయ్య ప్రజల మనసులలో ఉంటాడు❤

  • @doddasubhasini9884
    @doddasubhasini98842 жыл бұрын

    Lyrics Tunes Music 🔥🔥🔥

  • @tanetitaneti6340
    @tanetitaneti63402 жыл бұрын

    Jbrc 👌👌🙏🙏👍👍

  • @VASANTH66
    @VASANTH662 жыл бұрын

    😍😍😍Thank You in. The name of Jesus Christ Sir

  • @srdrebekah5721
    @srdrebekah57212 жыл бұрын

    👌👌👌👌song brother and Thank you so much brother...💐💐🙏🙏🤗🤗

  • @arepalliprudhvi5349
    @arepalliprudhvi53492 жыл бұрын

    Wonder full song ANNAYYA garu 💐💐🌹🌹🙏🙏🙏👌👌👌👌🙏🙏 super 🙏🙏

  • @manoharpulluru4446
    @manoharpulluru44462 жыл бұрын

    తెలవారక ముందే 🙏🙏🙏👌👌❤❤👍👍

  • @wordofjesuschrist4047
    @wordofjesuschrist40472 жыл бұрын

    Exlent song Annayya.... Thank you

  • @introzone3269
    @introzone32692 жыл бұрын

    Wonderful song

  • @boui9003
    @boui90032 жыл бұрын

    అన్న యేసు ను తెల్లవారకు ముందే దేవుడు లేపెనని ఎంతో మందికి తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కుంటారు అన్న మీరు మనసు పెట్టి రాసినా ఈ పాట చాలా బాగుంది దేవుని మహిమ మీ మీద చింపిన కాగా ఆమెన్ అన్న వందనాలు అన్నయ్య గారు 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @ShanthiSwarupa
    @ShanthiSwarupa2 жыл бұрын

    Super song annaya

  • @DK-Twinstars
    @DK-Twinstars2 жыл бұрын

    మొదట ఈ పాట విన్నా నాకూ నచ్చలెదు ...మళ్ళీ రాత్రి ఇంకోసారి విన్నాను అన్నా... అబ్బబ్బా ఏమి lyrics అన్న నువ్వు సూపర్ . చింపెసావు(బ్రేక్ చెసారు)❤️❤️❤️

  • @injetisuresh1394
    @injetisuresh13942 жыл бұрын

    Beautiful song anna thanks so much again

  • @SUNNY-BOUI
    @SUNNY-BOUI2 жыл бұрын

    మంచి Lyrics తో చాలా వినసొంపుగా చాలా కొత్తగా ఇంపుగా వాయించారు👌👌👌💐💐🎹🎹🙏🙏🙏

  • @prasadpriya4722
    @prasadpriya47222 жыл бұрын

    Thandri peria miku vandhallu Annaya

  • @vasanthadasudheer1731
    @vasanthadasudheer17312 жыл бұрын

    అన్నయ్యా వందనాలు

  • @ravimutyalaboui
    @ravimutyalaboui2 жыл бұрын

    వందనాలు dady

  • @salmansongsmessagesssm3838
    @salmansongsmessagesssm38382 жыл бұрын

    Very nice song annayya....👌

  • @rajeshcbthyderabadboraband9185
    @rajeshcbthyderabadboraband91852 жыл бұрын

    What a melody

  • @bosedeepu8228
    @bosedeepu82282 жыл бұрын

    Super song sir

  • @Fyifdtihfdy
    @Fyifdtihfdy2 жыл бұрын

    Wonderful lyrics and song daddy

  • @sindhutejavathu8657
    @sindhutejavathu86572 жыл бұрын

    Super song anna,❤️❤️

  • @sagarsolapurboui9603
    @sagarsolapurboui96032 жыл бұрын

    Wonderful Mining Song Daddy 👑🥰

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg76112 жыл бұрын

    ఎక్సలెంట్ సాంగ్ in 2022 new year gift in boui.. thanks to mjv అన్న.. thanks god.

  • @sonofgodashok2126
    @sonofgodashok21262 жыл бұрын

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు అన్న సాంగ్ లో 🙏🙏🙏

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official2 жыл бұрын

    Woww Very Nice Song Annaya 😍♥🙏

  • @subhasinipala6264
    @subhasinipala62642 жыл бұрын

    👍👍👍👍

  • @satyapotti6478
    @satyapotti64782 жыл бұрын

    Super song Annaya 🙏🙏🙏

  • @punitharani8617
    @punitharani86172 жыл бұрын

    Excellent song dady 👌👌👌

  • @kalenderboui4386
    @kalenderboui43862 жыл бұрын

    Wonderful song annaiah

  • @SpiritsMessages666
    @SpiritsMessages6662 жыл бұрын

    Super Lyrics....Super Music....Super Singing....Super Song Annayya....

  • @hanumanthu3788
    @hanumanthu37882 жыл бұрын

    Vandanaalu sir 🙏🙏

  • @sanjaisagarboui5152
    @sanjaisagarboui51522 жыл бұрын

    Thank you annayya for this wonderful song

  • @bhupalrana7959
    @bhupalrana7959 Жыл бұрын

    My lovely song so beautiful song

  • @luthu2002
    @luthu20022 жыл бұрын

    అన్నయ్య చాలా బాగుందీ song 👌👌👌🙏🙏🙏

  • @Knowledgeknow.

    @Knowledgeknow.

    2 жыл бұрын

    Avunna anna

  • @mallapuranganna1179
    @mallapuranganna11792 жыл бұрын

    Sooper song Annayya... wonderful lyrics..

  • @anakarlavidyasagar7590
    @anakarlavidyasagar75902 жыл бұрын

    Super annayya

  • @sunilvarma9295
    @sunilvarma92952 жыл бұрын

    Super song almighty brother 🙏🙏🙏🙏

  • @dalunaganna2165
    @dalunaganna21652 жыл бұрын

    ఈ సాంగ్ వింటూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది... సాంగ్ చాలా బాగుంది ..

  • @bouisalman4466
    @bouisalman44662 жыл бұрын

    Super song annaya sooo please share to all spread gospel to all over the 🌍

  • @gunjarajesh1029
    @gunjarajesh10292 жыл бұрын

    Wonderful lyrics

  • @lutharhanu2138
    @lutharhanu21382 жыл бұрын

    Wonderful song sir thank you so much

  • @rajukare
    @rajukare2 жыл бұрын

    ఇది ఒక మేల్కోలుపు గీతం డాడి💐💐

  • @rameshreddykandrapu4331
    @rameshreddykandrapu43312 жыл бұрын

    SUPER BROTHER 👍

  • @GODSONGSBOUI
    @GODSONGSBOUI2 жыл бұрын

    ఐ లవ్ యూ అన్నయ్య

  • @parvathamsatyamboui851
    @parvathamsatyamboui8512 жыл бұрын

    బ్రమ్మహడామైన సాంగ్ అన్నయ్య సూపర్👌👌👌👌🙏🙏🙏🙏

  • @Kprabhakar621
    @Kprabhakar6212 жыл бұрын

    Very very very nice song Annayya

  • @merugurambabu2508
    @merugurambabu25082 жыл бұрын

    కళ్ళు తెరిపించే పాట

  • @bhai3504
    @bhai35042 жыл бұрын

    Anna music excellent 👌

  • @HarshaVardhan-ky1ts
    @HarshaVardhan-ky1ts2 жыл бұрын

    Super Song God bless you 🙏🙏🙏✝️✝️✝️

  • @jayashalipaul7228
    @jayashalipaul72282 жыл бұрын

    Super super annaya 🙏👏👌🌹🌹🌹🌹

  • @loveofgodplus7825
    @loveofgodplus78252 жыл бұрын

    చాలా చక్కగా వ్రాశారు అనయ్య

  • @saidulugamandla
    @saidulugamandla2 жыл бұрын

    Wonderful song annaiah. ప్రతీ సంవత్సరం ఇలాంటి అద్భుతమైన పాటలను రాస్తూ దేవున్ని మహిమపరుస్తూన్నారు అలాగే సమాజానికి దేవుని మాటలను పాటల రూపంలో మలిచి వినిపిస్తున్నదుకు మా హృదయ పూర్వక వందనాలు

  • @lavakumardasari143
    @lavakumardasari1432 жыл бұрын

    Wonder ful song tq annaya god bless you

  • @Kprabhakar621
    @Kprabhakar6212 жыл бұрын

    World number one song Annayya

Келесі