THE LAST BATTLE OF VIJAYANAGARA EMPIRE | THE BATTLE OF THALLIKOTA| FALL OF THE GOLDEN RULE | ATS

Ойын-сауық

Watch this interesting video about the the last Battle of the last largest Hindu kingdom "THE VIJAYANAGARA EMPIRE" .
Battle of THALLIKOTA is one of the most furious battles of our Indian history with unexpected twists and unbelievable war tactics.
How did the golden rule of our beloved kingdom "The Vijayanagara empire" ruled by great rulers like Shri Krishna Devaraya came to an end.
#IndianHistory, #UnkownFacts, #GreatIndianKingdoms, #SouthIndianKingdoms, #VijayanagaraEmpire, #SriKrishnaDevaRaya, #Tenaliramakrishna, #VijayanagaraEmpire, #IndianHistory.

Пікірлер: 1 700

  • @rameshraju-ng4qu
    @rameshraju-ng4qu3 жыл бұрын

    అద్భుతం గా చెప్పారు... నీతి : హిందువులు ఐక్యంగా ఉండాలి... భారత్ మాతా కీ జై.

  • @raghuveershetty3311

    @raghuveershetty3311

    2 жыл бұрын

    we are selfish

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala50493 жыл бұрын

    ఇప్పటికి ఎప్పటికి శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనా అంటే ఎంతో ఇష్టం

  • @sirireddy4703
    @sirireddy47033 жыл бұрын

    కానీ ఇంత గొప్ప వారి గురించి మన చరిత్ర పుస్తకలలో లేక పోవటం చాలా దురదృష్ట కరం... అందుకే మన చరిత్రను సరిగా తెలిపే అసలు సిలబస్ ను మన పిల్లలకు స్కూల్ లో ఇప్పటికీ ఐన మొదలు పెట్టాలి

  • @ahnandbabumannem5295

    @ahnandbabumannem5295

    3 жыл бұрын

    Yes

  • @shankarmylavarapu2226

    @shankarmylavarapu2226

    3 жыл бұрын

    1947తరువాత కూడా ... హిందువుల పేర్లు మార్చుకున్న పాకిస్థాన్ ముస్లీం ఖాన్ గ్రేస్ పార్టీ ఫ్యామిలీ నెహ్రూ ఇందిరా రాజీవ్ రాహూల్ ప్రియాంకా సోనియా దేశాన్ని సర్వ నాశనం చేసి నారు దేశంలో దోచుకొన్న డబ్బులు చైనా కంపెనీలలో పెట్టుబడి పెట్టారు .2008 లో రహస్య ఒప్పందం ద్వారా ఇండియాను చైనా కు అమ్మింది పాకిస్తాన్ ముస్లిం ఖాన్ గ్రేస్ ఫ్యామిలీ రాహుల్ ప్రియాంక సోనియా ఇండియా ను ముస్లిం దేశంగా మారుస్తాడు అని కోరిక

  • @kooribalu4725

    @kooribalu4725

    3 жыл бұрын

    @@shankarmylavarapu2226 PRESENT BJP HINDHU HINDHU BHARATH MAATHA ANTUNEY VOTES ADIGI ,, VIZAG STEEL FACTORY & RAILWAY , BSNL , LIC, VIJAYAVADA JUNCTION , Ammuthjnnaru corporation ku Ami chesthunnaru !!!!?????? manishi ee 🌍 paina brathakataniki kulam matham avasaram leydhu manavathwam untey saaaalu bro 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 vaallaki nachina cloths nachina food nachina daivam ki aradistharu anthalo sambadaniki pourusham rosham !? avasarama ?????? labalu ami unnai 🇮🇳🇮🇳🇮🇳

  • @lifechangingquotes9437

    @lifechangingquotes9437

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/nquuubaucdupZJM.html

  • @surendrasodabattini

    @surendrasodabattini

    3 жыл бұрын

    Hi

  • @srrajesh6921
    @srrajesh69213 жыл бұрын

    వింటుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు బ్రో. చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏.

  • @daa184
    @daa1843 жыл бұрын

    "వేట కుక్కలను కుందేళ్ళు తో పరిగెత్తించిన" రాజ్యం గొప్ప రాజ్యం "శ్రీ కృష్ణ దేవరాయలు" గొప్ప రాజు... తెనాలి రామకృష్ణ వికటకవి 🙏🙏🙏👌👌👌👌

  • @bschannel3053
    @bschannel30533 жыл бұрын

    రాజమౌళి గారి దర్శత్వంలో ఈ ఘట్టం తెరకెక్కిస్తే అద్బుతంగా ఉంటుంది... అసలైన తెలుగు వారి సత్తా మన భావితరాల వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 💪💪💪🙏🙏🙏🙏🙏💪💪💪

  • @techtutor2858

    @techtutor2858

    2 жыл бұрын

    కానీ రాజమౌళి ఈ స్టోరీని తియ్యడు, ఇప్పుడు ఎవ్వరూ కూడా తియ్యారు. ఎందుకంటె ఇప్పుడున్న Muslims Christians ki ఈ మూవీ నచ్చదు. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. Govt support muslims ki వుంటుంది. చట్టాలు కూడా వారికే support ga వున్నాయి. మురికి మంద మన దేశం వచ్చి, మనల్ని సర్వనాశనం చేశారు

  • @raastraabhimaani2191

    @raastraabhimaani2191

    2 жыл бұрын

    @@techtutor2858 well said brother. Your predection is exactly right.muslims ki, Christian ki వ్యతిరేకం గా సినిమా తెస్తే బిజినెస్స్ జరగదు. మీడియాలో దుమ్ము రెగిపొద్ది. డబ్బు ఖర్చు పెట్టి పెంట ఎవరు పూసుకొంటారు. ఇకపోతే మనం సన్నసులం కాబట్టి బయటవాడు వచ్చి తిష్ట వేశాడు. ఇట్లాంటి సినారియో వేరే రకంగా ఇప్పుడు కూడా జరుగుతూనే వుంది గమనిస్తే 🧐😜

  • @ksrksr6551

    @ksrksr6551

    2 жыл бұрын

    దేశమే 1947 నుండి జిలానీ బ్రదర్స్ చేతిలోకి తీసుకోబడింది.... అప్రకటిత ఇస్లాం రాజ్యం నడుస్తున్నది... కుంభ కర్ణ హిందువులు ఎప్పటికి మెల్కోడం లేదు...

  • @bilvavastra

    @bilvavastra

    2 жыл бұрын

    Rajamouli ki dabbula toh sambandham andi. Ilantivi teeyadu. RRR lo Komaram Bheem garini Muslim ga chupinchadu Bollywood valla kosam. Bollywood market kosam. A dikkumalina Alia Bhatt ni heroine ga pettinapude dabbula kosam Rajamouli enta digajarado telustundi.

  • @ramsanjeevgowda9599

    @ramsanjeevgowda9599

    2 жыл бұрын

    Sri Krishna Devaraya King of Karnataka who ruled entire South India.

  • @ksrksr6551
    @ksrksr65512 жыл бұрын

    ఒక విజయ నగర సామ్రాజ్యం.... ఒక ఛత్రపతి శివాజి మహారాజ్... లేకుంటే.... ఈరోజు హిందూ ఉనికి ప్రశ్నార్థకంగా ఉండేది... 🙏🙏🙏🙏

  • @ashoksharma-vq1oe

    @ashoksharma-vq1oe

    Жыл бұрын

    విజయనగరసంరజ్యకథ

  • @user-oc6vs1jn8t

    @user-oc6vs1jn8t

    Жыл бұрын

    ఇది అక్షర సత్యం

  • @navvamadhu3316

    @navvamadhu3316

    Жыл бұрын

    Avunu

  • @VoiceofDevikera
    @VoiceofDevikera2 жыл бұрын

    ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತೆಲುಗು ದೇಶಗಳ ಹೆಮ್ಮೆ ನಮ್ಮ ವಿಜಯನಗರ ❤️😍 Thanks from Karnataka

  • @shashankbv3366

    @shashankbv3366

    2 жыл бұрын

    Not Telugu plse only kannadigas all rulers are kannadigas and inscription are in only kannada

  • @VoiceofDevikera

    @VoiceofDevikera

    2 жыл бұрын

    @@shashankbv3366 ಶ್ರಿ ಕೃಷ್ಣದೇವರಾಯರು ಬರೆದ ಅಮುಕ್ತಮೌಲ್ಯದಾ ಕೃತಿ ತೆಲುಗಿನಲ್ಲಿದೆ , ಮತ್ತು ಅವರಿಗೆ "ಆಂಧ್ರಭೋಜ" ಎಂಬ ಬಿರುದು ಇತ್ತು

  • @Amoghavarsha.

    @Amoghavarsha.

    Жыл бұрын

    Great Kannada empire 💛♥️. They conquered whole South India and patronized all languages along with official language Kannada 💛♥️

  • @sireeshaachary9587
    @sireeshaachary95873 жыл бұрын

    నాకు ఇష్టం మైనది విజయనగరం సామ్రాజ్యం. చాలా బాధ కలిగించే విషయం. ఈ రోజు కీ ఇటువంటి దేశ ద్రోహులు ఇంకా ఉన్నారు

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @jagannadhveluvarti

    @jagannadhveluvarti

    3 жыл бұрын

    KRISHNADEVARAYALU & TIMMARASU MADYA LO COMMUNICATION PETTINA " GAJAPATHI" PLAN NUNDI EE (DECENDENT) PATHANAM START AYYINDI.

  • @kashaniakbat85

    @kashaniakbat85

    3 жыл бұрын

    ha ni lanti vadu

  • @atozmpvlogs6963

    @atozmpvlogs6963

    3 жыл бұрын

    Sireesha love uuu

  • @lifechangingquotes9437

    @lifechangingquotes9437

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/nquuubaucdupZJM.html

  • @user-jq2me6zw9m
    @user-jq2me6zw9m3 жыл бұрын

    ఖడ్గం ముట్టుకోవటం వల్ల ఓడలేదు దొంగదెబ్బవల్ల అన్యాయం జరిగింది ఏదేమైనా మన పౌరుషం చూయించారు మేర భారత్ మహాన్

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @SHHEIKH1

    @SHHEIKH1

    3 жыл бұрын

    appatlooo all kingdoms were part of indian subcontinent... not foreign powers ...

  • @pranayxb2831

    @pranayxb2831

    3 жыл бұрын

    I am proud of Vijayanagar empire

  • @Sena-zf7ij

    @Sena-zf7ij

    3 жыл бұрын

    @@SHHEIKH1 correct sodara.. appatlone kaadu, eppudu Bhaaratha Desam ummadi gaane undi.. moodu vaipula vistharinchina Bhaaratha saamrajyam konchem konchem kudinchuku pothu vachchindi.. world map pattukunte Bhaarata desaaniki left lo ippati Europe lo unna Germany varaku, top lo Russia varaku, right lo Indonesia varaku undedi Akanda Bhaaratha desam. raajulu ververu vividha praanthaalaku kaani andaru Chakravarthiki pannu chellinche vaaru. Raamudi tandri Dasaradhudu ki mana South kings manchi mitrulu. pannu kuda chellinchevaaru South kings. Mahabhaaratha samayam lo Arjunudu ippati Russia lo bhaagamga unna raajyaaniki velli vaalla daggaranunchi pannu vasoolu chesuku vachchaadu. gata 5000-6000 years lo chaala raajyaalu vidipoyaayi. Mana desa charitra vela samvatsaraala naatidi,goppadi.

  • @hyd36

    @hyd36

    3 жыл бұрын

    Paul christoper : ఖడ్గం ముట్టుకోవడం వల్ల అలా శత్రువులకు దొంగదేబ్బ కొటే chance వచ్చింది. ఆది తంత్రం మీకు అర్ధం కాదు

  • @srinivasbonda3189
    @srinivasbonda31893 жыл бұрын

    ఒక్క ad కూడా లేకుండా ఇంత చక్కగా వివరించేవు సూపర్ brother 🙏🎉

  • @nagapadminikasimkota2343

    @nagapadminikasimkota2343

    3 жыл бұрын

    ఈ భరతభూమి లో అళియరామరాయుల వంటి మేథో సంపత్తి శిరసు వంచి నమస్కరిస్తున్నాను

  • @lilywasalittlegirl3875

    @lilywasalittlegirl3875

    2 жыл бұрын

    Ads unaye meku raladha

  • @boinpallynarsimha9311

    @boinpallynarsimha9311

    2 жыл бұрын

    @@nagapadminikasimkota2343 oop

  • @Arifa448

    @Arifa448

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/dnthucOIgtiTqps.html

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar23713 жыл бұрын

    తమ్ముడూ మీ దేశభక్తికి మీకున్న అపారమైన జ్ఞానానికి మీకు పాదనమస్కారాలు. మాకు మన హిందూ వీరులను మహారాజులను గురించి ఎన్నో వాస్తవాలను తెలిపినారు.

  • @kumar-yt5km
    @kumar-yt5km3 жыл бұрын

    సూపర్ సార్ , నిజం గా అప్పుడు ఎలా జరిగిందో తెలియదు కానీ , ఉన్మది ఉన్నట్టుగా కళ్లముందు చూపించారు , ఎక్స్లెంట్ . మనం దేశం వీరోచిత మైన రాజులు అందరు నాకిష్టమే .

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @pranayxb2831

    @pranayxb2831

    3 жыл бұрын

    It is nice story of Vijaynagar empire

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya76083 жыл бұрын

    ఇలాంటివి చదువుతున్నప్పుడు / వినేటప్పుడు .. టైం మెషీన్ ఉంటే .. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మన వాళ్ళని శత్రువుల నుండి కాపాడుకునే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది.

  • @adittreddy

    @adittreddy

    3 жыл бұрын

    Time Machine enduku bro, ippudu kuda 25% desha drohulu mana country lo unnaru. First vaalani tharimi koddaam

  • @kartheekkarthikeya7608

    @kartheekkarthikeya7608

    3 жыл бұрын

    @@adittreddy 😊😊😊

  • @kartheekkarthikeya7608

    @kartheekkarthikeya7608

    3 жыл бұрын

    @@caesar335 సరిలే .. రా.. అని టైమ్ మెషీన్ లో ట్రావెల్ చేయడానికి పిలుస్తున్నవా .. సర్లేరా .. అని ఫ్రెండ్ తో అన్నట్టు అన్నవా ..

  • @adityakowshikbhagavathula3476

    @adityakowshikbhagavathula3476

    3 жыл бұрын

    @@adittreddy 👌👌👌

  • @Bharathkumar-yx2fw

    @Bharathkumar-yx2fw

    3 жыл бұрын

    @@adittreddy nice bayya

  • @padma9025
    @padma90253 жыл бұрын

    ఈ విషయం ఇంతవరకు ఎక్కడా చదవలేదు. చాలా చక్కగా వివరించారు. 🙏🙏

  • @srrajesh6921

    @srrajesh6921

    3 жыл бұрын

    Yes

  • @lifechangingquotes9437

    @lifechangingquotes9437

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/nquuubaucdupZJM.html

  • @Amoghavarsha.
    @Amoghavarsha. Жыл бұрын

    Great Kannada empire 💛♥️. They conquered whole South India and patronized all languages along with official language Kannada 💛♥️

  • @gksatyanarayana9456
    @gksatyanarayana94563 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు. ఎంతో గొప్ప సామ్రాజ్యం గురించి మాకు తెలియని విషయాలు చెప్పారు థాంక్స్ .

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @adusumillisrinivasarao2704

    @adusumillisrinivasarao2704

    2 жыл бұрын

    Vijaya Nagara saamrajyam 1335 Ad nundi 1550 Ad varaku maatrame 400 years kaadu verify and rectify it

  • @narendrakumar7961
    @narendrakumar79613 жыл бұрын

    అద్భుతమైన ఘట్టం కాదు...దుఃఖ భరిత ఘట్టం...అప్పటి ప్రజలు ఎంతటి అరాచకాలకు గురయ్యారో...ఎలా బ్రతికారో..

  • @ravikamal9

    @ravikamal9

    3 жыл бұрын

    😭😭😭😭

  • @__-_._-___k25

    @__-_._-___k25

    3 жыл бұрын

    Next #Part2 please!!

  • @nandavaramthimmaiah9299

    @nandavaramthimmaiah9299

    3 жыл бұрын

    Yes

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @gopalfktg6246

    @gopalfktg6246

    3 жыл бұрын

    Teliyani.badakaramyna.visayanni.teliyajesaru. Telugu.mariyu.hindu.ikyatanu.jagruti.sesaru.andaru.meeku.runapadiuntaru.namaste.

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy3 жыл бұрын

    సూపర్.. చరిత్రలో అళియరామ రాయల్ని తక్కువ అంచనా వేశాను‌‌‌.. మీరు చెప్పాక అర్థం అయ్యింది ఎంత గొప్ప వీరుడు అనేది....సాహో అలియరామ రాయ‌‌ సాహో..

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv2 жыл бұрын

    తమ్ముడు....... చాలా బాగా చెప్పావు..... """ విజయ నగరం """ అన్న పదం... వినడానికే "" ఎంతో మథురం """" తలను వారికి ఇచ్చి...... తనువును నేలకు ఇచ్చి " వీర మరణంతో " స్వర్గం.. చేరిన పుణ్య పురుషులు............ """"""" మన పూర్వీకులు.....""""""" తరాలుగా,,, యుగాలుగా,, అలుప్పులైన మానవాళి రక్షణ కోసం మహపురుషులు... ఎన్నో రూపాలుగా అవతరించి...... """అస్తమిస్తున్న """ రణధీరులు""" మనసున్న మన పూర్వీకులు.......... ....... వీళ్ళె మనసంపద..... ఇదే...మన నాగరికత... సంస్కృతి.... కానీ,,, మనవల్లే అవుతుంది " అథోగతి " ధన్యవాదం.. తమ్ముడు......

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah92993 жыл бұрын

    దేశ బాషలందు తెలుగులెస్స,అన్న శ్రీ కృష్ణదేవరాయలు మహా ధీశాలి.

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @mohanambidi6406

    @mohanambidi6406

    3 жыл бұрын

    Save Hinduism 🙏 ..

  • @TGK06

    @TGK06

    2 жыл бұрын

    Not only Telugu bro Kannada too shri krishnadevaraya maharaj never created partiality between people and language

  • @Amoghavarsha.

    @Amoghavarsha.

    Жыл бұрын

    He called as Kannada rajya rama ramana 💛♥️

  • @rajeshrsrn
    @rajeshrsrn3 жыл бұрын

    జై హో విజయనగర సామ్రాజ్యం మరియు శ్రీ కృష్ణదేవరాయలు

  • @daa184
    @daa1843 жыл бұрын

    నాకు నచ్చింది మన తెలుగు రాజ్యం శ్రీకృష్ణదేవరాయల విజయనగరం మహా సామ్రాజ్యం యుద్ధం చాలా బాగుంది బ్రో బాగా చెప్పావు మనం ఓడిపోవడం భాధకరం

  • @rameshbabu215
    @rameshbabu2153 жыл бұрын

    నాకు బాధగా ఉంది... ఇప్పటికి కొందరు హిందువులు మేలుకోవడం లేదు.... హిందువులకు హిందువులే శత్రువులుగా తయారు అయ్యారు 😞

  • @satyanarayanaravula9917

    @satyanarayanaravula9917

    3 жыл бұрын

    Meeru annadi 💯%currect.

  • @RadhaManoharDas108

    @RadhaManoharDas108

    3 жыл бұрын

    అవును నిజం..

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    3 жыл бұрын

    Abhinav, avunu anddhuke vote ane ayudhamtho Modi Ni gelipincchi mana samskruthini sampradhayalanu kapadukunddham leakapothe bhavishyatthulo mana pillalu thirumala yathra kadhu makka jeruselsm yathra cheyya valasi vasthadhi idhi Nijam, alochincchanddi sodhsrulara.

  • @shyamsunder3317

    @shyamsunder3317

    3 жыл бұрын

    మనమ్ ఎది కోన హిద్దూ షాప్ లో కొనాలి

  • @SaiKrishna-uy5ly

    @SaiKrishna-uy5ly

    3 жыл бұрын

    అంత అబద్ధం . ఫేక్ న్యూస్ .

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95993 жыл бұрын

    Great king krishnadevaraya! చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రాజు!

  • @prabhakararao1677

    @prabhakararao1677

    3 жыл бұрын

    Yes Bro.🙏✍️👍❤️

  • @manikanta9988

    @manikanta9988

    2 жыл бұрын

    విజయనగరం అంటే హంపీ విజయనగరమా

  • @Vallinath

    @Vallinath

    2 жыл бұрын

    @@manikanta9988 yes

  • @vamshikevin

    @vamshikevin

    2 жыл бұрын

    @@manikanta9988 karnataka andhra and whole south India ..ni Vijayanagaram Empire ani pilichevallu.....deeniki main capital HAMPI.....ippudu unna vijayanagaram 18-19th century lo vijaya ashoka gajapati raaju stapinchina empire,it means they both are not Equal..... ashoka gajapati raaju name dwara vijayanagaram ani name vachindi aa uriki

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala23 жыл бұрын

    ఇలాంటి కథలతో సినిమాలు చేయరు....అన్నా సూపర్ గా చెప్తున్నవులే..

  • @dhasarisudhakar4108

    @dhasarisudhakar4108

    3 жыл бұрын

    🙏

  • @shashankbv3366
    @shashankbv33662 жыл бұрын

    Vijayanagara empire Karnataka 🔥

  • @marripolinaidu8308
    @marripolinaidu83083 жыл бұрын

    చాలా చక్కని విషయాన్ని తెలిపారు మిత్రమా అలియరామరయులు మరియు,..విజయనగర సామ్రాజ్యo పై గౌరవం ఏర్పడింది

  • @ksrksr6551

    @ksrksr6551

    2 жыл бұрын

    అసలు విషయం .. జిలానీ బ్రదర్స్ Islamists... Umma... మరియు వెన్నుపోటు.... లేకుంటే ఈ రోజుకి విజయ నగర సామ్రాజ్యం ఉండేదేమో...

  • @lokeshlavakusha3972
    @lokeshlavakusha39723 жыл бұрын

    మన దేశంలో ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు

  • @rishirishikesh7084

    @rishirishikesh7084

    3 жыл бұрын

    ఇలాంటి వ్విషయాలు హిందువులకు తెలియనివారు ..

  • @rishirishikesh7084

    @rishirishikesh7084

    3 жыл бұрын

    హిందూ సోదరులు సోదరీమణులు ఒక్కసారి ఆలోచించండి మన చరిత్ర పుస్తకాల్లో ముస్లిం రాజులు అక్బర్ బీర్బల్ కాకుండా ఎందరు హిందూ వీరులగురించి ఉంది ..మన దేశ గొప్ప హిందూ చక్రవర్తుల గురించి ముందు తరాలకు తెలియకుండా పుస్తకాల్లో కూడా తప్పుడు రాతలు ఈ నాయకులు అప్పటి ప్రభుత్వాలు చి చి

  • @rishirishikesh7084

    @rishirishikesh7084

    3 жыл бұрын

    ఇలాంటి ఎందరో రాజుల చరిత్రలు మనకు మన ముందు తరాలకు తెలియకుండా పుస్తకాల్లో కూడా వాళ్ళ వాళ్ళ ముస్లిం రాజులగురించే ఎక్కువ రాశారు ఇది మన హిందూ సోదరులు తెలుసుకోవాలి

  • @ujwalar9912
    @ujwalar99123 жыл бұрын

    కాకతీయ విజయనగర సామ్రాజ్యం ఇష్టమైన రాజు పురుషోత్తముడు

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap15422 жыл бұрын

    Very good.చాలా బాగుంది. భారత దేశంలో శ్రీక్రిష్ణదేవరాయలు నిజంగా చాలా‌గొప్ప చక్రవర్తి. తిరుపతి ఏడుసార్లు వెళ్ళి ధపకనకవజ్ర వైడూర్యాలు ఇచ్చిన మహా వ్యక్తి. సింహాచలం మొదలైన దేవాలయాలకు ఎన్నో కానుకలుఇచ్చారు. ముఖ్యంగా తెలుగు భాషను గౌరవించి దేశ భాషలందు తెలుగు లెస్స అనిచెప్పి. ఆముక్తమాల్యద గ్రంధాన్న వ్రాసి, అష్ఠ దిగ్గజాల క వులని ప్రోత్సహించారు.

  • @ganeshkadali6405
    @ganeshkadali64053 жыл бұрын

    చరిత్ర లో నాకు నచ్చిన రాజ్యం హంపి విజయనగర సామ్రాజ్యం ఇప్పటికీ వారి వైభవానికి సజీవ సాక్ష్యం హంపి నగరం ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన ప్రదేశం హంపి

  • @manjuanth8275
    @manjuanth82753 жыл бұрын

    Vijayanagar Samrajyam and Martha Kingdom is my favourite.... Respected Krishnadevaraya and Chatrapathi Shivaji... Always inspiring

  • @tengellapallidevenderchary3382
    @tengellapallidevenderchary33823 жыл бұрын

    Supar bro కాకతీయ సామ్రాజ్యాము మరియు శివాజీ ,అశోక, మహారాణ ప్రతాప్, చంద్ర గుప్తా సామ్రాజ్యాము కూడా నాకు ఇష్టం

  • @damodharreddy4952

    @damodharreddy4952

    3 жыл бұрын

    Asokudu goppa raaju kaadu

  • @b.manjunathchari4233

    @b.manjunathchari4233

    3 жыл бұрын

    Kaani em chesedi mana dourbhagyam..manaku History lo veella gurinchi 1% maatrame chepparu..mana govt.70 yella nunchi mughalunu donga vedhavalanu. Heroluga chebuthu manaku boodida raastunnaru..bevaarsugallu thoo

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @shaikkhaderbasha7351

    @shaikkhaderbasha7351

    3 жыл бұрын

    REPLY TO THANGELLAPALLI DEVENDER CHARY .WITH THE HARASSMENT OF BRAHMINS IN HINDUISM ASHOKA THE GREAT ADOPTED BUDDHISM AFTER THE DEMISE OF ASHOKA THE BUDDHISTS WERE DRIVEN OUT OF INDIA

  • @ramsanjeevgowda9599
    @ramsanjeevgowda95992 жыл бұрын

    That's the power of Kannada King. Sri Krishnadevaraya..

  • @anilanol9767
    @anilanol97673 жыл бұрын

    చరిత్ర ను చక్కగా తెలిపారు 🙏

  • @jagadeeshb5510
    @jagadeeshb55103 жыл бұрын

    Brother....Good explanation, as I am from near by humpi only, so after that war in 1565 January , Rama raya's brother escaped after knowing his death with wealth and the remaining army and people to penugonda,then after two years he recaptured the kingdom,but didn't run as past glory, until 1656 they ruled. But that Thallikota war was very brutal in indian history.

  • @krishnavenireddy270

    @krishnavenireddy270

    2 жыл бұрын

    Thanks for info about remaining part

  • @nagagopi9276
    @nagagopi92763 жыл бұрын

    హిందువులు కులాన్ని పట్టి ధర్మాన్ని వదిలారు। ఇదే మనం చేసిన ఇప్పటి తప్పు ధర్మం గురించి తెలుసుకుని (సెక్కులర్‌) అనే ధరిధ్రాన్నివదిలితే బాగుంటారు ।।ధర్మ రక్షణ ను మించిన దైవ కార్యం మరొకటి లేదు।। జై శ్రీరామ్

  • @mallikarujunab9855

    @mallikarujunab9855

    3 жыл бұрын

    Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram

  • @AB-bg8fi

    @AB-bg8fi

    3 жыл бұрын

    సెక్యూలర్ ని వదలాలా...హ హ హ... అది అలవాటు పడ్డ వాడికి ఏదీ నచ్చదు

  • @nagagopi9276

    @nagagopi9276

    3 жыл бұрын

    @@AB-bg8fi. అది కూడా ఒక వ్యసనమే తగులుకున్నంత తేలిగ్గా వదలదు।

  • @bindelavenkataramireddy6605

    @bindelavenkataramireddy6605

    2 жыл бұрын

    @@nagagopi9276 Desa daridram povalante only BJP rule cheyali

  • @nagagopi9276

    @nagagopi9276

    2 жыл бұрын

    అవును అదొక్కటే దారి। కానీ మన హిదువులకి అర్ధమయ్యేటప్పడికి ఆ అవకాశం కూడా వదులుకుంటారేమో?

  • @sreenivask5983
    @sreenivask59833 жыл бұрын

    జై శ్రీ క్రిష్ణ దేవరాయలు వారు ✊🙏🙏💐 జై హిందూ రాజ్యం, జయహో రామ రాయుల వారు ✊🙏😔😭🙏💐

  • @VDhanush
    @VDhanush3 жыл бұрын

    It is great to see someone finally orating about our great kingdom!

  • @krishnareddy8472

    @krishnareddy8472

    2 жыл бұрын

    👌👌small time big story

  • @nota1949
    @nota19493 жыл бұрын

    ఎంత బాధ కరమైన చరిత్ర....చనిపోయిన రాజు దే భాద్యత అని ప్రజలు,surrender ఐయి ఉరుకోకుండా, అందరూ కలసి తిరుగుబాటు చేసి ఉంటే ఎం ఐఎదో? ఇప్పటికీ భారత్ ధనవంత మైన దేశం గా వెలుగొందేది కదా...ఇప్పటికి ఒవైసీ లాంటి జిలనిలు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త...

  • @balakrishnakommalapati3883

    @balakrishnakommalapati3883

    3 жыл бұрын

    Mana Hindu prajalaku anta dairyam unte afgahan nundi Indonesia daka mana janam antariche varu kadu kada bro

  • @andhbhaktichamchagirimuktb6978

    @andhbhaktichamchagirimuktb6978

    3 жыл бұрын

    ఆనాడు జిలాని, ఈనాడు రిలయన్స్ స్లేవ్ సంగ్,, దేశానికి ద్రోహం చేశారు

  • @kameswararao8977
    @kameswararao89773 жыл бұрын

    Hats off Young man for this great story.For few minutes I experienced great climax. Hats off to Mighty Vijayanagara empire for its rule and dominance for 400 yrs.

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @umamaheswari3352

    @umamaheswari3352

    2 жыл бұрын

    Chela baga chepparu charitra bhadakaligindi😭

  • @mvsrpawan9547
    @mvsrpawan95473 жыл бұрын

    మీరు వివరించిన సన్నివేశాలు తీరుతో మరోసారి రాయలవారి ప్రస్తానం ఏమిటో మాకు అర్థమై నది. మీకు 🙏 ధన్యవాదాలు

  • @harishsrinivasa846
    @harishsrinivasa8463 жыл бұрын

    Very good description about one of the significant battles which was a turning point in the Vijayanagar History

  • @madhuchukka630
    @madhuchukka6303 жыл бұрын

    Well explained my boy,,,👍 We lost a great city in the world 🔥 But Vidyaranya Swamy already told by Vyasa Bhagavan ,,, Vijaya Nagaram survive only 400 years,, that was sad destiny 🙏🙏🙏

  • @__-_._-___k25

    @__-_._-___k25

    3 жыл бұрын

    Next #Part2 please!!

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @vinayadharsh9488

    @vinayadharsh9488

    Жыл бұрын

    307 years not 400 years

  • @kattashrinivas6577
    @kattashrinivas65773 жыл бұрын

    I get goose bumps whenever I hear about Great Vijanagara Empire. I feel I might lived during Krishnadevaraya time in my previous janma.

  • @gopidegala7370
    @gopidegala73702 жыл бұрын

    I like vijayanagara samrajyam I love sri krishna deva rayalu I love hampi nagaram I am proud of vijayanagara samrajyam as indian citizen...

  • @kavyakulkarni8940
    @kavyakulkarni89403 жыл бұрын

    And u r back with a bang !! Killed it as always .. Waiting for the next one .. I hope you upload it soon ...

  • @spasupathibabu6661
    @spasupathibabu66613 жыл бұрын

    భలే చెప్పావ్ బ్రో.... సూపర్ 👌👌👌👌

  • @__-_._-___k25

    @__-_._-___k25

    3 жыл бұрын

    Next #Part2 please!!

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @ShivaAmineni
    @ShivaAmineni2 жыл бұрын

    చాలా బాధగా ఉంది..ఈ కథ వింటే కన్నీరు ఆగలేదు...😭🙏

  • @darshdmv5796
    @darshdmv57963 жыл бұрын

    The legend Mourya Dynasty & Great Porus (Purushotham) Great Maratha & Great Vijayanagara Samrajya all Hindu Emperors are like Inspiration for Us

  • @Dharmavaramsarees677
    @Dharmavaramsarees6773 жыл бұрын

    రామ రాయల వారి గురించి ఎక్కడ వినాలేదు బ్రో థాంక్యూ ఫర్ వీడియో

  • @laasyabandaru8433

    @laasyabandaru8433

    3 жыл бұрын

    Entha ghoram.. Jaya ho. Rama Rayalu... Chritra maruvani veeruda...

  • @sailajabandaru8028
    @sailajabandaru80283 жыл бұрын

    My favorite king Sri Krishna devarayulavaru. but ,I don't know these entire story, thank you for making this video 🙏🙏

  • @ARAMU75
    @ARAMU753 жыл бұрын

    భారత ధేశం లొ ఒక బలమైన రాజ్యం

  • @darshanapulliahgari9445
    @darshanapulliahgari94452 жыл бұрын

    I love Vijayanagaram because of krishna devaraya

  • @sitachilla7234
    @sitachilla72342 жыл бұрын

    మనదేశంలోఇంత ఖదనం వుంటే ఇవి మనవారు ఏందుకు అందరికి చూపించరు. మీకు చూపినందుకు అభినందనలు

  • @bommarillutube7938
    @bommarillutube79383 жыл бұрын

    బావుంది .. అభినందనలు

  • @saikiranpalanki
    @saikiranpalanki3 жыл бұрын

    Andhukeyna evaranna jump aithey Jump Jilani antaru 😂😂😂

  • @vempatikoteswararao3372

    @vempatikoteswararao3372

    3 жыл бұрын

    Very clear

  • @shivasharath630

    @shivasharath630

    3 жыл бұрын

    😂 😂 😂 😂 😂

  • @IvnManoj

    @IvnManoj

    3 жыл бұрын

    😂😂😂😂

  • @mokkapatikrishna9451

    @mokkapatikrishna9451

    3 жыл бұрын

    😂😂😂

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri17623 жыл бұрын

    Thanks a lot for sharing the info in more detail about what happened in Thallikota battle. we have too many backstabbers still, who are the weakpoints in the fall of every empire.

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @bkalyani875
    @bkalyani8753 жыл бұрын

    MAA Vijayanagaram, thank you so much sir for the information, naku yentho istam ayina Raju Sri Krishnadevaraya

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri50193 жыл бұрын

    Very good and excellent analysis. Many many thanks my dear brother.💐💐💐🙏🙏🙏

  • @santhilathakanuri9964
    @santhilathakanuri99643 жыл бұрын

    Very painful to learn the fall of great empire. But, feeling proud for the kings and empires India had. Very well narrated. Gave me goosebumps.

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @uguammai

    @uguammai

    2 жыл бұрын

    Yes

  • @Naniofficial7
    @Naniofficial73 жыл бұрын

    Vijayanagara samrajyam gurinchi maku teliyanivi cheppinanduku thanks brother🙏🙏🙏🙏

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy81123 жыл бұрын

    చాలా చిన్న పొరపాటు 400 సంవత్సరాల మహా సామ్రాజ్యా పతనానికి నాంది పలికిందన ఈ వీడియో ద్వారా తెలిసి చాలా వ్యాకులత కు గరైనాను సార్.

  • @thanujab9719
    @thanujab97193 жыл бұрын

    Among all the kings who ruled India i like krishnadevaraya very much for every thing. He. is famous for fine arts,richness and boldness

  • @sunandatadinada9296
    @sunandatadinada92963 жыл бұрын

    Really felt very happy to know about the great legend and at the same time felt sorry to underestimate their coup

  • @vj-gr5kt
    @vj-gr5kt3 жыл бұрын

    Superb ga explain chesaru ...nijamga voka movie chusthuna feel vachindi great

  • @s.ramakrishnaprasadarao8558
    @s.ramakrishnaprasadarao85582 жыл бұрын

    Chala baga chepparu thank you

  • @nagendragandlapati3960
    @nagendragandlapati39602 жыл бұрын

    No other Kingdoms only Vijayanagara Empire 💐🙏

  • @srinivasaraomaddimsetti6849
    @srinivasaraomaddimsetti68493 жыл бұрын

    GREAT EMPREOR HISTORY THSNKS

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @tejasreeboddeti8th280
    @tejasreeboddeti8th2803 жыл бұрын

    Super Super super naku chaala interest ilantivi vinalante thank for explaining

  • @sailakumarisompalli4557
    @sailakumarisompalli4557 Жыл бұрын

    Chaala Baga chepparandi sir garu thank you so much andi

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu95093 жыл бұрын

    Wonderful 😊 Explain,,,,, Nice 👌👍

  • @msrayudu7468
    @msrayudu74683 жыл бұрын

    Greatest unknown facts good story

  • @prameelagurram4634
    @prameelagurram46343 жыл бұрын

    Dhanyavadaalu, krishnadevarayala charitra gurinchi telipinandhuku

  • @diwakarreddy630
    @diwakarreddy6302 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. విజయనగర సామ్రాజ్య చరిత్రని విద్యార్తులందరికీ ఉపయోగపడేలా ఇంకో vedio చేయండి. తప్పకుండా ఆదరిస్త్రారు.

  • @rajkumar-lp5ep
    @rajkumar-lp5ep3 жыл бұрын

    If I close my eyes/ think of Samrajya means one & only samrajya comes into my mind that is Kakatiya Samrajya ..what a Shiva bhakti they had with them & equally treated all religions in their country... They were known as benevolent rulers 💎 🙏 They use to follow 3T concept that means build Temple, Town & Tank(Lake) & brought many more reforms to benefit the public in the country. And This Vidyaranya Sarswati who was Shringeri Sharadha peetadhipathi and Vijayanagara samrajya prathistapanaya is also from Orugallu & even Hari Hara & Bukka Rayas were also worked in Kakatiya army... but bad luck is that due to internal politics we have lost strong Kakatiya kingdom & culture in the south India and after it's fall Kilji went on invading entire South India .. & Rani Rudrma Devi (Female) is one more Epic to say about her from South India.. One more Interesting point about Kakatiyas is that Goddess Badhrakali Devi gave a boon to Kakatiyas to rule Kakatiya Samrajya for 7 generations .. & exactly 7 kings from same Vamsha ruled over Kakatiya Samrajya for 350+ years .. after Kakatiyas end One side Vijayanagara Samrajyam came & other side in Chattisgarh Prathaprudra brother Annama Devudu formed one more samrajya still both the raja vamshas (familes) alive to see even today .. "Kakatiya Samrajya is also know as golden age for telugu civilization " But current political system in India is nothig & no where near to give inspiration to future generations Thank You

  • @shashankbv3366

    @shashankbv3366

    2 жыл бұрын

    Hakka bukka are farmers read crtly history about vijayanagara in Karnataka history books

  • @rajkumar-lp5ep

    @rajkumar-lp5ep

    2 жыл бұрын

    Dear @@shashankbv3366 kindly find out details from Sharada peeetam to know the facts of the history

  • @krishnarao4769
    @krishnarao47693 жыл бұрын

    Excellent narration.

  • @__-_._-___k25

    @__-_._-___k25

    3 жыл бұрын

    Next #Part2 please!!

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @venkatalakshmivemuri6395
    @venkatalakshmivemuri63952 жыл бұрын

    Chala bagaa teleya chesaru. 👌👌🙏🙏🙏🙏

  • @ramanarayanareddy8501
    @ramanarayanareddy85013 жыл бұрын

    Chaalabaagundhi.adbuthamyna ghattam. Very nice presentation. Hats off to you.

  • @KickMaster
    @KickMaster3 жыл бұрын

    Baaga chepparu 👌 Purushottamudu gurunchi chepte baaguntundhi 😀

  • @kandaswamykumaresan5939
    @kandaswamykumaresan59393 жыл бұрын

    Shri Shri Krishna Deva Raya was the supreme samrat of the South India. One of the greatest legendary Kings of India and constructed many more temples in Andhra pradesh, Tamil Nadu and Karnataka. "The never to be forgotten empire". Lot of Portugal (Nuniz, Ceser Frederic), Italian (Nicolo), Persian (Castanheda) and Turkish (Abdul Razzak) travelers notes and write ups are the evidence of richness of Vijayanagar. Cesar Frederic, the medieval traveller says "that he had seen many courts, but never anything to compare with it" In Ferishta's "Mahomedan power in Southern India" Vol II page no. 338, he significantly observers the ancestors of Krishna Deva Raja had possessed this kingdom for 700 years. During this period the treasure they accumulated was so great as to equal those of all the Kings of the earth". (The never to be forgotten empire by B.Suryanarain Row, page No.10)

  • @sarojaravva9072
    @sarojaravva90723 жыл бұрын

    Thankyou teliyani vishayaluchepparu

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu65742 жыл бұрын

    Thankyou brother.excelent, super.

  • @c.sankaroldisgold
    @c.sankaroldisgold3 жыл бұрын

    అత్యధ్భుత చారిత్రికఘట్ట వర్ణన. వెన్నుపోటు ముష్కరులు కి తగిన శిక్ష ఎన్నడో..చాలా బాగా చెప్పారు

  • @andhbhaktichamchagirimuktb6978

    @andhbhaktichamchagirimuktb6978

    3 жыл бұрын

    ఆనాడు జిలాని, ఈనాడు రిలయన్స్ స్లేవ్ సంగ్,, దేశానికి ద్రోహం చేశారు

  • @muraliramya201
    @muraliramya2013 жыл бұрын

    Well explained

  • @ravipulapakura7986
    @ravipulapakura79862 жыл бұрын

    Exlent anna chalabaga chepparu

  • @suryakala6549
    @suryakala65492 жыл бұрын

    Thanks for giving Information about Vijaya Niagar samrajyam

  • @sivabojja9814
    @sivabojja98143 жыл бұрын

    Anta mandiki elanti real stores estam like cheyyandi

  • @marrigovindaraaj7917
    @marrigovindaraaj79172 жыл бұрын

    Excellent narration of history of Great vijayanagara Empire👍🏻

  • @hshhdjejh5769
    @hshhdjejh57692 жыл бұрын

    చాలా బాగుంది తమ్ముడు .మనస్సు బాధ వేసింది

  • @janardhanaraodasari2697
    @janardhanaraodasari26973 жыл бұрын

    Bro excellent, as well as sivaji gurinchi Cheppu

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @psuprata9655
    @psuprata96553 жыл бұрын

    Nicely narrated. So much cruelty. Great King

  • @srinivasantd1053
    @srinivasantd10533 жыл бұрын

    Good information about vijayanagara samrajaam history thank you.🙂🙏🙏🙏

  • @adithyakumar9211
    @adithyakumar92113 жыл бұрын

    Great narration bro👏 Nijamga chala baaga chepparu

  • @themultitalentedkrish
    @themultitalentedkrish3 жыл бұрын

    మీరు చెప్తూoటే, goosebumps వస్తున్నాయి, very nice presentation sir.

  • @lathasreemurthy1925
    @lathasreemurthy19253 жыл бұрын

    Why can't one of these biggies make movie on this, rather than some fictions

  • @proudindia2541

    @proudindia2541

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f5N_p9Zpkta_law.html

  • @akkilc5497
    @akkilc54973 жыл бұрын

    Excellent video appreciate your efforts in making. Jai Vijayanagar Samrajyam.

  • @harshabharadwaj6324
    @harshabharadwaj63243 жыл бұрын

    Awsm ra Chala bagundi Art and culture kuda oka part cheye vijayanagara empire

  • @raopingali2221
    @raopingali22213 жыл бұрын

    Good one.. Betrayal still there

Келесі