THALITHANDRINI DEVUDU | FULL VIDEO SONG | BOUI 2024 SONGS | NEW CHRISTIAN SONGS | NEW TELUGU SONGS |

Song Name : THALITHANDRINI DEVUDU
Album : 2024 JAYASHALI SONGS
Lyrics,Tunes & Music Composition : King Johnson Victor
Orchestration : Prashanth Penumaka
Vocals : Rajesh Krishnan
Design & Visuals : Lekhan Sanyo
© GOD.66 TV
Tags :-
#boui #JayashaliSongs #Latest #TopChristianSongs #Melodychristiansons #PraiseAndWorship​ #TeluguChristianSongs​ #teluguchristiansongs​ #christiantelugusongs​ #newteluguchristiansongs​ #TELUGUCHRISTIANDEVOTIONALSONGS​ #latestteluguchristiansongs2024#telugusongs #jayashalisongs #Jayashalinewsongs #Jayashali2024albumsongs #teluguchristiansongs #teluguchristiansongs #rajprakashpaulmessages #rajprakashpaullivetoday #rajprakashpaulsongs#Hosannaministries #Hosannaministries #hosannaministriesofficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs #SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristiansong #newsongs #ATMIYUDANAATMADEVUDA #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave #niladrikumar #PastorPraveen #linusmadiri #naveenkumar #darshandoshi #yrfstudio #arstevenson #dilshadkhan #roland #bombaygroup #hydchrous #emsqure #20db #pastorpraveen

Пікірлер: 66

  • @katapallivaralakshmi3224
    @katapallivaralakshmi32246 ай бұрын

    పల్లవి:- తల్లితండ్రిని దేవుడు చేసాడెందుకు ఆ ప్రేమేతనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను.. పసిబిడ్డవు నీవని యిచ్చాను నీ కోసమని నేను చేసేనని మీరూ పిల్లలని నేనే తండ్రినని "తల్లితండ్రిని" చరణం1:- తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు- పిల్లందరిని పోషించేవాడు నీకు ఎం కావాలో ముందే తెలిసినవాడు నువ్వు అడగముందే సిద్దం చేసేవాడు ఇన్ని ఇచ్చాడంటే తాండ్రే అవుతాడు సృష్టిని చేసాడంటే దేవుడు అవుతాడు అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవేరుగవా ఆలోచించి నీవెవరో తెలుసుకో ఆ దేవుడే తండ్రిని అందరికి తెలుపుకో ఎవరికీ తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు ఇ సృష్టి అంత మనుష్యులు చేసారా మనుష్యలందరిణి దేవుడు చేసాడా చేసిన దేవునినే లేడంటారా "తల్లితండ్రిని" చరణం2:- పాపం చేస్తావనే ముందే తెలుసు- అయినా కావాలనే ఆశే తనకు నువ్వు ఎం చేస్తావో ముందే తెలుసు - అయినా రక్షించాలనే ఆశే తనకు ఇన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే అన్నీ ఇచ్చిన దేవునిని తాండ్రణి గుర్తించవా అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించినా నీవేరుగవా ఎ జీవికీ లెని జ్ఞానం నీకే తెలుసుకో ఇ భూమిని ఉయ్యాలగ ఊపాడు చూసుకో ఎవరు రారా...ఆ దేవుని చూడాలని ఎవరికీ లేధా మరణిస్తే నీవారే తీసుకుపొమ్మంటారా గమనించావా గ్రహియించావా నీవారెవరో గుర్తించవా ఆ దేవుడు తండ్రి కాధని పొమ్మంటావా.... " తల్లితండ్రిని"

  • @PraveenKumar-fb8nc

    @PraveenKumar-fb8nc

    6 ай бұрын

    Q

  • @sandeepch7406

    @sandeepch7406

    5 ай бұрын

    Tqs sister 🤝

  • @ElishaVsp-bm7cl

    @ElishaVsp-bm7cl

    5 ай бұрын

    Super wonderful song

  • @SatayrajChirtapali-yr4yv

    @SatayrajChirtapali-yr4yv

    4 ай бұрын

  • @prabhukumarpresents5277

    @prabhukumarpresents5277

    11 күн бұрын

    Wonderful song Extraordinary lyrics

  • @rajaramram5905
    @rajaramram59056 ай бұрын

    ఈ పాట చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సూపర్ సాంగ్స్ అన్నయ్య

  • @georgeboui2953
    @georgeboui29536 ай бұрын

    పరలోకపు తండ్రి ప్రేమ చాలా గొప్పగా చూపించిన జాన్సన్ విక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    Wonderful song

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    God Grace

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    Thanks lord

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    I am Miss you Johanson Anaya Garu me' matlu ventunamu thanks for your response thanks lord God gives

  • @Panigrahi91
    @Panigrahi913 ай бұрын

    దేవుడికే మహిమ ఘనత చెల్లున్ గాక ఆమెన్🙏🙏👏🏻👏🏻

  • @user-dq7br1jj9s
    @user-dq7br1jj9s6 ай бұрын

    Wonderful video song ❤❤❤ thank you God 😍😍😍

  • @vijayakumarkumar307
    @vijayakumarkumar3072 ай бұрын

    ಸೂಪರ್ song Amen

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    Amen

  • @RajeshekarGongolu-cr1wg
    @RajeshekarGongolu-cr1wg6 ай бұрын

    Exlant song

  • @rojajeripothula268
    @rojajeripothula2685 ай бұрын

    🙏🙏🙏

  • @jayashalijohn7970
    @jayashalijohn79706 ай бұрын

    Wonderful song never before after never

  • @RajRaju_Official_46
    @RajRaju_Official_466 ай бұрын

    అందరికి మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు🙏🏻✝️🕊దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్🙏🏻✝️🕊దేవుడు మిమ్మును దీవించును గాక!ఆమెన్🙏🏻 ఈ పాట చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻👌🏻👍🏻💯...జాన్సన్ విక్టర్ అన్నయ్య ఇంకా బ్రదికే ఉన్నాడు ఆయన చెప్పిన ప్రసంగాలు, ఎన్నో అద్బుతమైన మాటలు, వ్రాసిన పాటల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడు...దేవుని కోసం మంచి మంచి పాటలు వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు🤝💐Love you annayya❤ 🥰

  • @BBCCHINNI
    @BBCCHINNI6 ай бұрын

    Wonderful songs kruthagnathulu Annaya

  • @peterkarri8943
    @peterkarri89436 ай бұрын

    I miss you Johnson victor garu😢 super song

  • @praveenkumar7324
    @praveenkumar73246 ай бұрын

    🎉🎉🎉

  • @PrasadMirapa
    @PrasadMirapa2 ай бұрын

    Annaya song is very beautiful

  • @jayashalijohn7970
    @jayashalijohn79706 ай бұрын

    Wonderful song Annaiya garu❤❤

  • @illurueswar2544
    @illurueswar25446 ай бұрын

    Wonderful songs annaya ❤❤❤🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖❤️❤️❤️

  • @RajuRavi-g5y
    @RajuRavi-g5yАй бұрын

    ❤❤❤suppar

  • @mandasatish5449
    @mandasatish54496 ай бұрын

    Super song annayya

  • @kingsatish3919
    @kingsatish39196 ай бұрын

    ❤❤❤❤ we love KJV ANNAYA For this wonderful song💞

  • @krishnammayamunappa6566
    @krishnammayamunappa65665 ай бұрын

    చాల చాలా అర్థం ఉన్నా పాట అన్నయ్యా.......😢❤ super song anna

  • @jesuslovesyou7493
    @jesuslovesyou74936 ай бұрын

    చాలా విలువైన పాట అన్నయ్య 🫂😥♥️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻

  • @Heavenchildrendavid227
    @Heavenchildrendavid2276 ай бұрын

    Good song annaya tq

  • @user-vx7kn7nw9u
    @user-vx7kn7nw9u6 ай бұрын

    Super songs anna minu Machi songs anna🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊❤😊❤

  • @ar5670
    @ar56706 ай бұрын

    2charanam super

  • @gudisebugganna4073
    @gudisebugganna40736 ай бұрын

    🙏🙏✍️😇📖📖📖

  • @rajuarasankula3570
    @rajuarasankula35706 ай бұрын

    Wonderful song 🎵 chela bagumdhi annaya garu vandhanalu devuni ke mahima kalugunu gaka.

  • @Suryamajji72Majji
    @Suryamajji72Majji5 ай бұрын

    అన్నయ్య మా కోసం ఈ పాటను పడినందుకు చాలా థాంక్స్... ❤️❤️❤️❤️

  • @korrapolubrothersrajbhusha8209
    @korrapolubrothersrajbhusha82096 ай бұрын

    ❤❤❤kJV❤❤❤❤

  • @chuttugullavenkatesh2142
    @chuttugullavenkatesh21424 ай бұрын

    E song yennssarlu venna Malle Malle venalane vundi tq so much Johnson anyya garu me ru leni lotu theranedi I miss you annyya😭

  • @user-Raghu.
    @user-Raghu.6 ай бұрын

    Song excellent miss you jhon son dady ❤❤

  • @premalatha4106
    @premalatha41065 ай бұрын

    Thank you loud mind blow ing song brother super to exactly

  • @macchachinni5218
    @macchachinni52186 ай бұрын

    Super song anna 🙏🙏🙏🙏👍👍

  • @KareBhogesh
    @KareBhogesh6 ай бұрын

    Super song daddy

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj6 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @huligappasaali1421
    @huligappasaali14216 ай бұрын

    Suppare song annayya 🙏🙏🙏🙏🙏

  • @godbibleresearchcentre3566
    @godbibleresearchcentre35666 ай бұрын

    ❤❤❤

  • @arunkumar-jr2eu
    @arunkumar-jr2eu6 ай бұрын

    Father of god

  • @m.karunakar5277
    @m.karunakar52776 ай бұрын

    King Johnson victor. ❤❤❤❤ tandri manasu telipadu❤❤❤❤❤

  • @venkataraopenumala1131
    @venkataraopenumala11316 ай бұрын

    Vandanalu brother garu track patandi plz

  • @prasaddarshi6767
    @prasaddarshi67676 ай бұрын

    ❤super anna super

  • @Shekarboui
    @Shekarboui6 ай бұрын

    ❤ this song🎉

  • @VASANTH66
    @VASANTH666 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @ravihanu466
    @ravihanu4666 ай бұрын

    I want track pls

  • @ANTHULENIPREMA
    @ANTHULENIPREMA6 ай бұрын

    అన్నయ్య సూపర్ సాంగ్ అన్నయ్య ఈ పాటను మాకు అందించినందుకు థాంక్స్ అన్నయ్య ఆ దేవుడు మీ ద్వారా ఇంత మంచి పాటలు మాకు అందిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం ఇలాంటి మరెన్నో పాటలు సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను

  • @godbibleresearchcentre3566
    @godbibleresearchcentre35666 ай бұрын

    👌👌

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg76116 ай бұрын

    సూపర్ 🎉🎉❤

  • @myathariravi5228
    @myathariravi52286 ай бұрын

    Annaya yeshu crishthu namamulo vandhanalu tracks pampandi

  • @bandamidiramesh4425
    @bandamidiramesh44256 ай бұрын

    Track pls

  • @Loveofgodcreations
    @Loveofgodcreations6 ай бұрын

    2024 BOUI SONGS BOOK PDF drive.google.com/file/d/1ku1-zvnq3UWmwBdhhmhPdmMBaH5DWKPe/view?usp=drivesdk

  • @venkatagarisravani9547
    @venkatagarisravani95478 күн бұрын

    Annya e song Hindi lo leda

  • @yesuprasad7183
    @yesuprasad71832 ай бұрын

    పల్లవి:- తల్లితండ్రిని దేవుడు చేసాడెందుకు ఆ ప్రేమేతనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను.. పసిబిడ్డవు నీవని యిచ్చాను నీ కోసమని నేను చేసేనని మీరూ పిల్లలని నేనే తండ్రినని "తల్లితండ్రిని" చరణం1:- తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు- పిల్లందరిని పోషించేవాడు నీకు ఎం కావాలో ముందే తెలిసినవాడు నువ్వు అడగముందే సిద్దం చేసేవాడు ఇన్ని ఇచ్చాడంటే తాండ్రే అవుతాడు సృష్టిని చేసాడంటే దేవుడు అవుతాడు అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవేరుగవా ఆలోచించి నీవెవరో తెలుసుకో ఆ దేవుడే తండ్రిని అందరికి తెలుపుకో ఎవరికీ తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు ఇ సృష్టి అంత మనుష్యులు చేసారా మనుష్యలందరిణి దేవుడు చేసాడా చేసిన దేవునినే లేడంటారా "తల్లితండ్రిని" చరణం2:- పాపం చేస్తావనే ముందే తెలుసు- అయినా కావాలనే ఆశే తనకు నువ్వు ఎం చేస్తావో ముందే తెలుసు - అయినా రక్షించాలనే ఆశే తనకు ఇన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే అన్నీ ఇచ్చిన దేవునిని తాండ్రణి గుర్తించవా అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించినా నీవేరుగవా ఎ జీవికీ లెని జ్ఞానం నీకే తెలుసుకో ఇ భూమిని ఉయ్యాలగ ఊపాడు చూసుకో ఎవరు రారా...ఆ దేవుని చూడాలని ఎవరికీ లేధా మరణిస్తే నీవారే తీసుకుపొమ్మంటారా గమనించావా గ్రహియించావా నీవారెవరో గుర్తించవా ఆ దేవుడు తండ్రి కాధని పొమ్మంటావా.... " తల్లితండ్రిని"

  • @BetterwayMinistries
    @BetterwayMinistries12 күн бұрын

    🙏🙏🙏

  • @kingjohnraj
    @kingjohnraj6 ай бұрын

    🙏🙏🙏

Келесі