Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda |

Ойын-сауық

Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda |
Sadanna Comedy
Actors : RS Nanda, Mummadi Brahmachary, Pothu Satyam, Mr Mallikharjun, Prasad Poodhari..
Camera : Ranjith Saini
Editing : R.Srinath
Dubbing : GM Studio
Story- Dialogues-Screenplay-Direction : RS Nanda(Sadanna)
Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda | sadanna |
Thaallalla Tagilindu
Sadanna
rsnanda
sadannacomedy
rsnandacomedy
sadannacomedylatest
rsnandalatest
rsnandajokes
sadannajokes
comedy short film
#sadannacomedy
#sadanna
#rsnanda
#rsnandacomedy
#rsnandalatest
#sadannacomedylatest
#sadannashortfilm
#comedyshortfilms
#telugushortfilms
#telugushortfilmslatest
#telugushortfilm2024

Пікірлер: 545

  • @sandyshorts1435
    @sandyshorts14352 ай бұрын

    ఏటా వినాయకచవితి పండగ వినాయకుడి కోసం ఎదురు చూసినట్టు మీ వీడియో కోసం ఎదురు చూస్తాం సదన్న గారు...❤️🙏🙏😊 ఏదయినా మీ టేకింగ్ స్టైలే వేరండీ...👌👌😂😂

  • @malleshm439
    @malleshm4392 ай бұрын

    ఊళ్ళో ఉండే వాతావరణం, ఆ ప్రేమలు, ఆ ఆప్యాయత, మీకు లాగా ఎవ్వరు చూపించలేరు..... కామెడీ కూడా 👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂😂సూపర్ అన్న 👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devireddysainadh8082

    @devireddysainadh8082

    2 ай бұрын

    Premalu emo gani, ah pedhananushulu pedha dongalu ayyinru, janalu vere valani orvalekunda ayyinru

  • @tejasrijew
    @tejasrijew2 ай бұрын

    గ్రామీణ నేపథ్యం,, సహజంగా ఉంది... సదన్న గారికి అభినందనలు🎉

  • @rameshjelakara6213
    @rameshjelakara62132 ай бұрын

    ఊర్లల్ల పెద్ద మనుషుల పంచాయతీలు బాగా అయినాయి చాలా బాగా తీశారు.

  • @Raja_Banavath
    @Raja_Banavath2 ай бұрын

    చాలా చాలా బాగుంది సదన్న . మీ పాత టీం అందరూ కలిసి చేయడం ఇంకా బాగుంది.

  • @kondarajumudhiraj5080
    @kondarajumudhiraj50802 ай бұрын

    అబ్బ ఏన్ని రోజులకు, సదన్న వచ్చిండు. సదన్న షార్ట్ ఫిల్మ్ లో తాటి చెట్లు, ఖచ్చితంగా ఉంటాయి, సదన్న షార్ట్ ఫిలిమ్స్ సూపర్బ్

  • @bandiramgoud3501
    @bandiramgoud35012 ай бұрын

    సదన్న సూపర్ వీడియో 👌👌👌మీరు అందరు కలిసి వీడియో తీయడం మాకు చాలా సంతోషం గా ఉంది సదన్న

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f2 ай бұрын

    ఏదైనా సదన్న గారు మీరు వీడియోలో కనిపిస్తున్నారు అంటే చాలు మాకు ఆనందమే వేరు 😍😍👌

  • @satyapriya9493
    @satyapriya94932 ай бұрын

    అందరూ పాతవారే.. భలేసరదాగావుంది.. చాలాబాగాచేసారందరూ.. అభినందనలు🥰🥰🙏

  • @localstar6096
    @localstar60962 ай бұрын

    మా సదన్న మల్లికార్జున్ అన్న..కలిసి చేసే కామెడీ సూపర్...మంచి చిత్రం లాస్ట్ లో మంచి కామెడీ బాగుంది...

  • @venkatb6059
    @venkatb60592 ай бұрын

    ప్రస్తుతం ఊళ్ళల్లో జరుగుతున్నది ఇదే. ఇలాంటి వాళ్ళే పెద్ద మనుషులు గా చెలామణి అవుతున్నారు.

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg69952 ай бұрын

    "వీడి బాగా డేంజర్ గాని లెక్క ఉన్నాడు ".. అనే మాట తో కడుపు చెక్కలయ్యేలాయె నవ్వినం సదన్న 🤣🤣🤣🤣🤣

  • @shivaramulu402
    @shivaramulu4022 ай бұрын

    సదన్న 🙏🏻నమస్తే చాలా రోజుల తరువాత ఒక మంచి పల్లె పంచాయతీ కథ చుసిన చాలా బాగుంది 👌🏻👍🏻super

  • @gangadhararmoor4149
    @gangadhararmoor41492 ай бұрын

    రామ్ రామ్ సదన్న చాలా బాగుంది స్కిట్👍

  • @marajuthirupathi7890
    @marajuthirupathi78902 ай бұрын

    పోతు సత్తన్న సూపర్ యాక్టింగ్

  • @apexvidyaacademy1594
    @apexvidyaacademy15942 ай бұрын

    సదన్న మల్లిఖార్జున ఇద్దరు కలసి యాక్టింగ్ చెస్తే సూపర్ గా ఉంటుంది

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud99212 ай бұрын

    మేము కూడా గౌడ్స్ పుల్ల,సిరినివాస్ గౌడ్ మా గౌండ్ల వాళ్ళ గురించి చాలా బాగా తీస్తున్నారు కానీ మా గౌండ్ల వాళ్ళ బతుకులు రోడ్డున పడుతున్నాయి ఎందుకంటే బీర్లు, విస్కీ లు వచ్చిన నుండి మా ఈత కల్లును,తాటి కల్లును సరిగ్గా తాగేవారు కరువైఔతున్నారు సార్ ఈ వీడియో చాలా బాగా తీశారు సార్ 👌👍❤️🌹💕🙏🙏

  • @7starsmv

    @7starsmv

    2 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @abhivardhan1194

    @abhivardhan1194

    Ай бұрын

    thatikallu eetha kallu kuda thagudham ante dhorukutha ledhe unnakadiki mathram full demand eh ga..dhaniki thodu kallu lo mandu kaluputhunnaru etla thaguthare cheppu

  • @deekondaravi4270
    @deekondaravi42702 ай бұрын

    ఇంత మంచి నటులను. ఇంత మంచి వీడియో చూసి చాలా రోజులైంది.. అధ్భుతంగా ఉంది వీడియో

  • @pagindlamurali841
    @pagindlamurali8412 ай бұрын

    సదన్న మీ పాత టీమ్ అంతా కలిసి వీడియో చేయడం చాలా బాగుంది సదన్న❤❤

  • @chinnabayadav3648

    @chinnabayadav3648

    2 ай бұрын

    Yes dill kushi

  • @almaraipassword936

    @almaraipassword936

    2 ай бұрын

    Out put awesome 👌

  • @LaxmanBetappa

    @LaxmanBetappa

    2 ай бұрын

    😮 hu CG ni hu​@@chinnabayadav3648

  • @surendarreddyaekkati

    @surendarreddyaekkati

    2 ай бұрын

    😊😊😊❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@chinnabayadav3648

  • @thirupathivanam9211

    @thirupathivanam9211

    2 ай бұрын

    M

  • @vikkyg739
    @vikkyg7392 ай бұрын

    ఇలాంటి పెద్దమనుసులు ప్రతి ఊళ్ళో ఉన్నారు నిజామా కదా ఫ్రెండ్స్ 👍

  • @kunjachiranjeevi2882

    @kunjachiranjeevi2882

    2 ай бұрын

    నిజం bro

  • @Patels-qj1ko

    @Patels-qj1ko

    2 ай бұрын

    unnaru lanchalu etu pedite ate untaru pedda pedda manushulu

  • @madhusudhanraokalluri3817

    @madhusudhanraokalluri3817

    2 ай бұрын

    కరెక్ట్ బ్రదర్ ప్రతి ఊర్లో ఎలాంటి లడ్డు నా కొడుకులు ఉన్నారు

  • @erugatlavenkatesh8486

    @erugatlavenkatesh8486

    2 ай бұрын

    Nijam bro ​@@Patels-qj1ko

  • @bhagaveninarsimhulu9134
    @bhagaveninarsimhulu9134Ай бұрын

    నేడు గ్రామాలలో నిర్వహించే పెద్ద ల పంచాయతీ లు , కుమ్మక్కు తీర్పు లు .... ఇలాగే ఉంటాయి. చక్కని నటన, దర్శకత్వ ప్రతిభ

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas9222 ай бұрын

    నాన్న వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ పార్ట్ టు 👌🏻👌🏻😀😀

  • @atlaparamesh7519
    @atlaparamesh75192 ай бұрын

    Supar,sadhanna

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju40882 ай бұрын

    గ్రామల్లో పెద్ద మనుషుల పరిస్థితి..😂😂

  • @user-dh2pd3ig2v

    @user-dh2pd3ig2v

    Ай бұрын

    😊

  • @ramu919
    @ramu9192 ай бұрын

    సదన్న చాలా రోజులు అయంది మళ్ళీ మీరు అందరు కలసి విడియో చేయడం చాలా బాగుంది

  • @nagarajukurra6597
    @nagarajukurra65972 ай бұрын

    ఇదే ఇంకో పార్ట్ చెయ్యండి 😂

  • @bolle.venkateswararao3807
    @bolle.venkateswararao38072 ай бұрын

    ఆర్ యస్ నందా గారికి, సత్తన్న గారికి, బ్రహ్మం గారికి,మల్లన్న గారికి నమస్కారము. మిమ్మల్ని అందరిని చూడగానే పరమానందంగా ఉంది. మల్లీ పాత వీడియోలు చూసినట్లు ఉంది. ధన్య వాదములు.

  • @pashamd25
    @pashamd252 ай бұрын

    ఊర్లో లొల్లి అయితే ఊర్లో పెద్ద మనుషులకు పండుగ ఆ లొల్లి తెగే వరకు... తగు డే తాగుడు....

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav31012 ай бұрын

    Video క్వాలిటీ చాలా బాగుంది. యూట్యూబ్ లో ఎన్ని విడియోలు చూసిన సధన్న .కామెడీ టైమింగ్ వేరే సూపర్😂

  • @hakeemdigitals8013
    @hakeemdigitals80132 ай бұрын

    Super Sadanna Mallikarjun

  • @skndhnsjn
    @skndhnsjn2 ай бұрын

    Full of nativity and telangana culture. I always admire RS nanda sir's action and play

  • @kiranvanam1888
    @kiranvanam18882 ай бұрын

    తెలంగాణ యాసలో, తెలంగాణ ప్రాంత జీవనవిధానం చక్కగా తెలియజేస్తూనే... ఒకపక్క కష్టాలను, ఒకపక్క హాస్యాన్ని పంచుతున్న సదన్న.... ఇంకా వీడియోలు చెయ్యాలి.... విరామం ఇవ్వొద్దు.... ఆధునిక అంశాలను జోడించి గ్రామీణ విధానం ఇంకా బాగా చెయ్యాలి

  • @kishtaiahchinthakula

    @kishtaiahchinthakula

    28 күн бұрын

    😊😊😊😊

  • @gangadharsatla4134
    @gangadharsatla41342 ай бұрын

    మిరు ఇద్దరూ కలిసి తీసిన వీడియో చాలా రోజుల తార్వాత చుస్తునాం .చాలా బాగుంది. మీరు మి పాత టీమ్ కలిసి విడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాము. ❤

  • @harivlogs9567
    @harivlogs95672 ай бұрын

    చాలా రోజుల తర్వాత కి సదన్న మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. వీడియో చాలా బాగుంది ఇప్పటినుంచి ఇలాంటి మంచి మంచి స్కిట్లు చేయాలి సదన్న.

  • @KandulaMahesh-ey5gx
    @KandulaMahesh-ey5gx2 ай бұрын

    సూపర్ సదన్న మహేశ్ రియల్ ఎస్టేట్

  • @jvcreations9613
    @jvcreations96132 ай бұрын

    సదన్న గారు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, చాలా మంచి అనుభూతినిస్తాయి.❤❤❤

  • @divitisridhar1002
    @divitisridhar10022 ай бұрын

    వీడియో చూడక ముందే లైక్ కొట్టిన

  • @sureshroyyuri3397
    @sureshroyyuri33972 ай бұрын

    సూపర్ అన్న, మీ ఆంధ్రా అభిమాని

  • @parameshwarthodishetty9180
    @parameshwarthodishetty91802 ай бұрын

    *పల్లెల్లో ఈ రోజుల్లో కూడా జరిగే ఈ రకం పంచాయితీలు..వాటి అరాచకాలను గురించి చాలా చక్కగా దృశ్యకరంగా ఉంది.

  • @devasanisampathkumar605
    @devasanisampathkumar6052 ай бұрын

    Super comedy కాసేపు నవ్వుకోటానికి

  • @baburaobabulagani1107
    @baburaobabulagani11077 күн бұрын

    శుభ సాయంత్రం రాదండి సదానంద సర్ గారు సద్+ఆనంద=సదానంద మీయొక్క ,తెలుగు లఘు చిత్రాల వీక్షకులందరికి ఆనందించడం చాల చాల బాగా వస్తదండి సర్, 🇮🇳

  • @Yadhav_saab
    @Yadhav_saab2 ай бұрын

    బ్రంహనండం తరువాత సద్దన్నా నువ్వే ❤️❤️

  • @gramu87
    @gramu872 ай бұрын

    Mee talent ki bramhanandam ni reach ayyevaaru movies lo teeskunte 🥰🥰👌👌

  • @gramu87

    @gramu87

    2 ай бұрын

    Sorry mimmalni eminaa hurt cheste

  • @vooradilaxmaiah3248
    @vooradilaxmaiah32482 ай бұрын

    మల్లి చాలారోజులకు పాతమిత్రులు కలిసిన వీడియో చాల బాగున్నది

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832Ай бұрын

    Nenu Andhra nunchi ayina R.Sadanand gari Comedy videos anni chusthamu assalu expressions, dialogue delivery/diction chaala baguntundhi.. maaku..mee videos kosam eppudu edhuru chudthamu..R.Sadanand garu & team ellapudu baahunddli ani korukuntunnamu..

  • @teluguindustrynews
    @teluguindustrynews2 ай бұрын

    సదన్న నీకు ఎన్ని చానెల్స్ ఉన్నాయి అన్న,, నువ్వు చాలా జాగ్రత్తపరునివే సుమీ 😂

  • @NaniMca-cf4ty
    @NaniMca-cf4ty2 ай бұрын

    వీడియో మొత్తం చూడకుండా మన సధన్న గారి కోసం వీడియో లైక్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @massmaharaja2299
    @massmaharaja22992 ай бұрын

    ఊరి వాతావరణం ఒక్కటే చాలా బాగుంటుంది. మనుషులా మనుసులే చాలా కలుషితంగా ఉంటుంది. వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి లేనిపోని చాడీలు, విద్వేషం మాటలు, ఎవడిని ముంచాలి అనే ధరిద్రమైన బుధ్ధి కలిగిన పల్లెటూరి మనుషులు కోకొల్లలు.

  • @BSRVLOGS
    @BSRVLOGS2 ай бұрын

    అన్నగారు నమస్తే చాలా రోజుల తరువాత

  • @gchandrareddy7149
    @gchandrareddy71492 ай бұрын

    Super comedi bramam bava sathyam bava full comedi sadanna comedi super

  • @nimmalaashok9043
    @nimmalaashok90432 ай бұрын

    Mi combination super untadi continue cheyandi ❤

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy2 ай бұрын

    హాయ్ సదన్న గారు సూపర్ 🌷🌷🌷🌷🌷 చాలా బాగుంది 🙏🙏🙏👌👍

  • @shaikmoinuddin8804
    @shaikmoinuddin88042 ай бұрын

    చాలా బాగుంది పార్ట్ 2❤ కుడ చేయండి

  • @SamiSadvala-uy5zr
    @SamiSadvala-uy5zr2 ай бұрын

    Sadanna neeku pedda fan❤ malli karjun anna neekuda nee

  • @kosnasreddy1983

    @kosnasreddy1983

    2 ай бұрын

    ఏ ఊరే సదన్న ఈ తాళ్లు ఎక్కడ

  • @rssr1274
    @rssr12742 ай бұрын

    సదన్న కల్లు కాడ కయ్యం మల్ల తియ్యరాదే. గుడాలు, గుడ్లు, బోత్తల కడిది కల్లు, సై సుడే సై సుశే తాగు ఒక ఆబై రూపాలది పొయ్యి. ఎంత సహజమైన భాష

  • @PraveenKumarBhoom
    @PraveenKumarBhoomАй бұрын

    సదన్నగారు 🙏మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి అన్న ❤❤👍👍

  • @kvijaykumar4858
    @kvijaykumar48582 ай бұрын

    Sadanna mallanna sathanna Brammanna all in one manchi comidi movie 👌 supar

  • @mahendermahender335
    @mahendermahender3352 ай бұрын

    అందరు కలిసి అద్భుతమైన వీడియో తీసారు చాలా బాగుంది ❤

  • @rajrajalingam8874
    @rajrajalingam8874Ай бұрын

    సదన్న నమస్కారం చాలా బాగుంది మీ టీం వర్క్ 🙏🙏💐💐💐

  • @narsimlumedaboina7363
    @narsimlumedaboina73632 ай бұрын

    సూపర్ సదన్న చాలా రోజులకు మంచి టానిక్ దొరికింది 👌👌👌🌹🌹🌹👍👍🥰🥰🥰😄😄

  • @naveen3990
    @naveen39902 ай бұрын

    Mee shortfilm notification osthe oche feel vere level untadhi eppudepudu chudhama ani....❤

  • @mohanreddydonga5426
    @mohanreddydonga54262 ай бұрын

    Super sadhana mallikarjun prashadh action super

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya16252 ай бұрын

    Satyam sir brammam sir ee senimalo reyal ga anna thammulla laaga unnaru🤝😍

  • @karthikburra7624
    @karthikburra7624Ай бұрын

    Mallikarjun anna acting super

  • @somashekarchittaluri8902
    @somashekarchittaluri89022 ай бұрын

    super video sadanna second part pettandi anna

  • @angambhanubhanu862
    @angambhanubhanu8622 ай бұрын

    Super super 🥰

  • @srikanthyadav9073
    @srikanthyadav90732 ай бұрын

    చాలా బాగుంది అన్న చాలా రోజుల తరువాత అందరు కలిసి నవ్వి నవ్వి ఏమన్నా అయితే ఎట్లా అన్న చెప్పు జరా సదన్న 🤩🤩🤣🤣🤣

  • @syedshah8340
    @syedshah83402 ай бұрын

    Chala rojula tarvata ma midruthudu sadandam garu valla mithrulu theesina ee shortfilm chala bagundhi ika mundhu marinni shortfilm theeyalani korkuntu devudu epdu miku andaga undalani korkuntunnanu

  • @rajukumar-xm5uy
    @rajukumar-xm5uy2 ай бұрын

    Videos regularly cheyandi mee video kosam waiting

  • @prabhutipparthi6382
    @prabhutipparthi63822 ай бұрын

    👏🏻🌹🌹💐💐Nice ఫిల్మ్. సూపర్ Team 👑👏🏻👏🏻👌🏻👌🏻

  • @PAcreativechannel
    @PAcreativechannel2 ай бұрын

    Super comedy

  • @SanjaySanjuss125
    @SanjaySanjuss1252 ай бұрын

    నవ్వాలి అంటే సద్దన్న వీడియో లు చూడాలి 😄😄♥️😄😄

  • @user-es7xe4kg1b
    @user-es7xe4kg1b2 ай бұрын

    Rs నాంధ gari video ante పండగే super

  • @luckycomedy4700
    @luckycomedy47002 ай бұрын

    సదన్న మీ కొత్త వీడియో కోసం చాలా రోజులు గా చూస్తున్నాం అన్న సూపర్ ఉంది

  • @gs8524
    @gs8524Ай бұрын

    బాగుంది

  • @ravindermatte2916
    @ravindermatte2916Ай бұрын

    Anna garu adbhutham

  • @rahufpashamd1569
    @rahufpashamd15692 ай бұрын

    Old friends are gold friends

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud99212 ай бұрын

    సూపర్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చెయ్యు సార్ second up ఎప్పుడొస్తుంది 👌👍❤️💕🌹🍒🙏🙏

  • @user-hd1yc3dn9d
    @user-hd1yc3dn9d2 ай бұрын

    ఒక పల్లెటూరు వాతావరణం అచ్చు గుద్దినట్టు చూపిస్తారు అన్న సూపర్ 😊

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg75462 ай бұрын

    సదన్న చాలా రోజుల తర్వాత మీ వీడియో చూసినా చాలా బాగుంది మీ నుండి మరిన్ని వీడియోల కొరకు ఎదురు చూస్తున్న మీ అభిమాని ❤❤ సౌదీ నుండి గొట్ల తిరుపతి యాదవ్🙏🚩

  • @user-fc8xh8fo7x
    @user-fc8xh8fo7x2 ай бұрын

    వీడియోస్ చాలా లేట్ అవుతుంది 👌👌👍👍

  • @narinari1570
    @narinari15702 ай бұрын

    Super annaya

  • @Lokesh-Itharajula
    @Lokesh-Itharajula2 ай бұрын

    అబ్బా... సదన్న నవ్వి నవ్వి కడుపు నొచ్చిందే 😂ఇలాంటి వీడియోలు మరెన్నో చేయలే మీ కాంబినేషన్లో❤

  • @Srishivareddyvlogs
    @Srishivareddyvlogs2 ай бұрын

    Video చాలా చాలా బాగుంది sir,, మాకు చాలా ఆనందం గా ఉంది...మీ పాత టీమ్ తో చేయటం...🎉🎉🎉

  • @naveenvutturi
    @naveenvutturi2 ай бұрын

    Anna stress relief super sadanna we love you

  • @sawasawa8483
    @sawasawa84832 ай бұрын

    Super super super super super super super super super super super

  • @tikkusreemaan1753
    @tikkusreemaan1753Ай бұрын

    తాళ్ళల్లో తగిలిండు కరెక్ట్

  • @gundamramesh1001
    @gundamramesh10012 ай бұрын

    Nice Mee batch andaru unnaru thanks

  • @polasapawan1102
    @polasapawan1102Ай бұрын

    "తాళ్ళళ్ల తగిలిండు" చాల బాగుంది. దీనికి తరువాయి భాగం ఉంటే బాగుండు.

  • @bathinimallesham570
    @bathinimallesham5702 ай бұрын

    Poodur Peru chepinava anna supar❤

  • @b..brothers2472
    @b..brothers24722 ай бұрын

    Anna sadanna, mallikarjun anna mi iddari camination super vuntayi

  • @tirupatiodnala7665
    @tirupatiodnala7665Ай бұрын

    mee jodi chala bagunddi

  • @rajenderdasari9771
    @rajenderdasari97712 ай бұрын

    Su..suprrrrr

  • @reddyreddy3080
    @reddyreddy30802 ай бұрын

    అన్న ఎటు పోయిండ్రు ఇన్ని రోజులు మీ అందరి కాంబినేషన్ బాగుంటది 👌👌. మేకపోతు 😂😂 bgm 👌👌

  • @Rramu-ix5cd
    @Rramu-ix5cd2 ай бұрын

    సదన్న మీ వీడియో చాలా బాగుంటుంది.

  • @sadeshboddu4445
    @sadeshboddu44452 ай бұрын

    సదన్న గారు నమస్తే మీరు మీ పాత టీమ్ తో కలసి చెయ్యడం సంతోషం సదాన్న మీరు హాస్య కిరీటి అన్న మిమ్మలిని ఒక్కసారి కలవాలని ఉంది మీకు నేను వీరాభిమానిని మిమ్మలిని మీ టీమ్ ఒక్కసారి కలవాలని ఉంది మీలాంటి గొప్ప వాళ్ళను ఒకసారి కల వలని ఉంది అన్న నా పేరు సదేశ్ ముదిరాజ్ మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ సదేశ్ ముదిరాజ్ అందరికీ నమస్తే

  • @rajinikanthr8052
    @rajinikanthr80522 ай бұрын

    memu kuda Radhandi ee sadhana From Bhupalpally

  • @tswapna6182
    @tswapna61822 ай бұрын

    Super 👌👌👌👌👌👌👌👌

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector83502 ай бұрын

    Super

  • @LavanyaNunugopula
    @LavanyaNunugopula2 ай бұрын

    Miru andharu elane kalisi videos cheyalani manaspurthiga korukuntunanu

Келесі