Temujin Wife Lakshmi Reveals Facts About Her Husband | Priya Chowdary | NIrupama Interviews

Watch►Temujin Wife Lakshmi Reveals Facts About Her Husband | Priya Chowdary | NIrupama Interviews | SumanTV
#nirupama #priyachowdary #sumantvinterviews
SumanTV is an official KZread Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZread with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 775

  • @sreelathavk4450
    @sreelathavk445025 күн бұрын

    నువు ఇంట్లో పనులు చేయవ్..కానీ నీకు ఆ అమ్మాయి జాబ్ చేయాలి ఇంటి ఖర్చులకి ఇవ్వాలి..పిల్లాడిని చూస్కోవాలి..అత్త మామ ని చూస్కోవాలి..తన ఖర్చులకి నిన్ను అడుకోవాలి ...బాబు ఇల్లాంటి వేధవలంత రోబోట్స్ ని చేస్కోండి

  • @Pallineelimadevi
    @Pallineelimadevi28 күн бұрын

    థన్నంరా స్వామి 😅😅ఇవి ఓక గోడవలె😅😅ఇతనీకీ ఇంకా పెద్దవాడు కాలెదు😂😂అనీపీస్తుందీ చాదస్తం ఎక్కువలాఉన్నడు😅

  • @RajeshKumar-ym5br

    @RajeshKumar-ym5br

    27 күн бұрын

    😂😂alane undhi

  • @vasanthadevi4354

    @vasanthadevi4354

    21 күн бұрын

    😅

  • @adiseshu2307
    @adiseshu230728 күн бұрын

    చిన్న, చిన్న విషయాలు కానీ, ప్రతి ఫేమలిలో ఉండేవే, వీడికిమాత్రం భార్యని అర్ధం చేసుకునే మనస్తత్వం లేదు. ఇది కరెక్ట్

  • @anupamavelaga5343

    @anupamavelaga5343

    28 күн бұрын

    vidu cheppevi anni silly vishayalu em cheppaleka edo chepthunnadu

  • @gvaidehi2269

    @gvaidehi2269

    28 күн бұрын

    ఆమె సమస్య సూటిగా చెప్పగలుగుతుంది. ఇతను చెప్పలేక పిల్లి మీద, ఎలుక మీద అన్నట్లు సతాయిస్తున్నాడు. ఆమె తెలివిగా అతనికి ఎలా ఉంటే నోరు మూస్తాడో అర్థం చేసుకొని అలా ఉంటే సరి.ఇది చిన్న లాజిక్

  • @swaroopareddy167

    @swaroopareddy167

    28 күн бұрын

    Abbayi podupari...naakaithe abbayi thappemi ledhu anpisthundhi.. Podupu ga unde bhartha dorakadam kooda adrustame...doobara kharchulu ledhpothe oka chakkani illu konnukovachu... Ammayi nuvvu doobara kharchu maneyyi Koduki ki kfc n pasta n cool drinks n junk food anni manpincheyi..happy ga intlo chesukoni thinandi. Health point of view chusukondi... Abbayi tharpuna anni points concerned ga ne unnayi...bahrya patla n koduku patla prema undhi.. Herbal products valla over weight em thaggaru..anavasaram ayina dabbu waste...so abbayi e point meeda correct ga ne unnaru..

  • @durgak9122

    @durgak9122

    28 күн бұрын

    @@gvaidehi2269 అబ్బే ఈయన స తాయించేరకం అసంతృప్తి పక్షి .

  • @durgak9122

    @durgak9122

    28 күн бұрын

    @@swaroopareddy167 పూలు కొనడం కూడా దుబారాన .పరమ పిసినారి పక్షి.

  • @durgak9122
    @durgak912228 күн бұрын

    కొంతమందికి ఎంత చేసినా తృప్తి వుండదు ఎప్పుడు ఎదో అంటూనే వుంటారు స్వానుభవం

  • @edlanikitha8875

    @edlanikitha8875

    28 күн бұрын

    ma sister life kuda anthe😢

  • @InduIndu-sd3th
    @InduIndu-sd3th28 күн бұрын

    పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది మేడం మనస్తత్వాలు పెళ్లి చేసుకున్నాక వాళ్లతో కలిసి ఉంటేనే కదా వాళ్ళ మనస్తత్వం తెలిసేది పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు మీరు

  • @gvaidehi2269

    @gvaidehi2269

    28 күн бұрын

    అన్నీ నచ్చి చేసుకోరు. కొన్ని నచ్చుతాయి కాబట్టి నచ్చనివి ఎందుకు నచ్చలేదో ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునేదే సంసారం. అన్నీ నచ్చినట్లు ఇద్దరికీ జరగదు పెళ్లి అయ్యాక లావు అయిందని హేళన చేస్తారా. లావు తగ్గే మార్గం వెతకాలి. భార్యకి తగ్గే తరుణోపాయం చెప్పి సాయంగా ఉండాలి. ఆమె కూడా అతని పట్ల సానుకూలంగా ఉంటుంది.xxxl ,ఆమెని చూడు,ఈమెని చూడు అంటే ఆమెకి కాలుతుంది సహజమే కదా

  • @hemasownstyle8790
    @hemasownstyle879028 күн бұрын

    మగవాడు ఆడదాన్ని వదిలేద్దాం అన్నప్పుడు అనేక కారణాలు చూపిస్తాడు పనికిమాలిన కారణాలు చెప్తాడు తూ సమాజం ఎటు పోతుందో కూడా తెలియట్లేదు

  • @svmobile4699

    @svmobile4699

    28 күн бұрын

    At the same ladies

  • @Retaalltips

    @Retaalltips

    28 күн бұрын

    Inka ye do vundandi

  • @hemanthgade125

    @hemanthgade125

    28 күн бұрын

    Wrong statement Hema

  • @swaroopareddy167

    @swaroopareddy167

    28 күн бұрын

    Abbayi chala family concerned ga ne unnaru.. Wife ki unna bad habits baga raise chesadu.. Wife ki unna bad habits. 1.Poddunne late levadam ,illu Subrata chesukoni deepam veliginchakapovadam... 2..doobara kharchu cheyadam... 3.wife health neglect chesukuntdhi Ani.. bayata junk food thintu... Ilanti podupu gunam gala bhartha dorakadam kooda adrustam e... More savings untayi..oka illu kooda samakhrchukovachu.. Podupu gunam kaligina bahrtha la bharyalu modatlo ibbandi padina tharvatha valle santhoshistharu.. Anthe e 2 main points unnayi.. Othere wise no problem for them..

  • @monanethi503

    @monanethi503

    28 күн бұрын

    ​@@swaroopareddy167 2 dayz బ్యాక్ మరోక ఛానల్ లో అతని మాటలు, అనదర్ గాళ్ తో గలిజ్ ఛాటింగ్ అన్నీ బయట పడ్డాక తగ్గాడు.. అంతకు ముందు.. వేరే చానల్స్ లో భార్య దారుణంగా కొడుతుంది ప్రాణహాని ఉందనీ రచ్చ రచ్చ చేశాడు.. కానీ తానే ఆ గాట్లు పెట్టుకున్నాడు.. ఆల్రెడీ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి.. ప్రియా మేడం ముందు కూర్చో బెట్టారు..కాబట్టి బుద్ధిమంతుడి లాగా కనిపిస్తున్నాడు... అతనికి పాత కాలపు మైండ్ ఉందనీ.. ప్రియా మేడం గుర్తు పట్టారు కదా..😅

  • @saginagaraju9142
    @saginagaraju914228 күн бұрын

    చక్కటి ఇంటర్వ్యూ, మీ సలహాలతో వాళ్లిద్దరూ ఇకపై సంతోషంగా ఉంటారని anukuntunnanu

  • @dayakarvarma1033

    @dayakarvarma1033

    27 күн бұрын

    తనకు చాలా కౌన్సిలింగ్ కావాలి.demoson కి పెళ్ళాం అంటే ఇలానే ఉండాలి అని థియరీ ఉంది.అవి కచ్చితంగా follow అవ్వాలి.కాని వాటిని భార్యకు కమ్యూనికేట్ చేయలేడు. వాటిలో ఏ ఒక్కటి వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అహం ఉంది.నన్ను డామినేట్ చేస్తుంది అనే ఫీలింగ్ ఉంది.పర నింద ఆత్మ స్తుతి ఉంది.మల్లి డబ్బు ఖర్చు కాకూడదు. భార్యకు చిన్న చిన్న సరదాలు ఉండకూడదు. భార్యకు భర్త protector అనే నమ్మకం కల్పించడం లేదు.తనకు ఆశించినవి అన్ని కావాలి.తన effort కొద్దిగా కూడా ఉండదు.

  • @vustelanagaraju8062
    @vustelanagaraju806224 күн бұрын

    పాత కాలం మట్టి కుండ లాంటి అబ్బాయి V/S ఈ కాలం ఫ్రిడ్జ్ లాంటి అమ్మాయి. 😄😄😄.

  • @user-wd1hc6si9z

    @user-wd1hc6si9z

    2 күн бұрын

    😅😅😅😅

  • @g.r.v.channel645
    @g.r.v.channel64528 күн бұрын

    మీరు నిజంగా మంచి భార్యాభర్తలు బయటివారు మాటలు పట్టించుకోకండి సంసారం గడప దాటవద్దు దాటితే లోపటికి రావడం చాలా కష్టమవుతుంది

  • @khairshaik7413
    @khairshaik741328 күн бұрын

    Rey babu nuvvu morning 4 ki lechi nuvvu byta tindi tinakunda pisinari vadilaga perigav thanani ala undamante ala babu athanide thappu

  • @rankersadda9
    @rankersadda928 күн бұрын

    ఆమె ఈ జనరేషన్ లో ఎలా వుంటుందో అలా వుంది అతను పాత జనరేషన్ లో వున్నాడు

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    23 күн бұрын

    😁😁

  • @jmdkkk-sf8eh
    @jmdkkk-sf8eh28 күн бұрын

    ఇతను 1947లో పుట్టాల్సినోడు ఇప్పుడు కొట్టేసాడు

  • @sivadolai1540

    @sivadolai1540

    28 күн бұрын

    Avunu

  • @nandhiniGoud-qg8pj

    @nandhiniGoud-qg8pj

    26 күн бұрын

    పెద్దన్న..., 1947 లో పుట్టిన, గాంధీ గారి కంటే ముందు పుట్టిన, ఆడది ఆడదే మగాడు మగాడే . ఈ సృష్టి ధర్మాన్ని ఎవరు కాదనలేరు . ప్రస్తుతం జరిగే కుటుంబ గొడవలకి , నేరాలకి " ఆడదే " ప్రధాన కారణం !

  • @AdvocateDevi
    @AdvocateDevi28 күн бұрын

    Vaadiki asalu wife meda prema ledu Antha vaadu anukunatlu jaragali male ego ekkuva veediki

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli450728 күн бұрын

    ఎవరైనా సరే భార్యాభర్తలు గా కాకుండా ఒక బిడ్డకు తల్లిదండ్రులు గా బతకటం నేర్చుకోండి.అంతే దీనికి సమాధానం.

  • @Ssvalikala2023

    @Ssvalikala2023

    28 күн бұрын

    Trueeeee

  • @jruthvindhya2920

    @jruthvindhya2920

    28 күн бұрын

    Yes

  • @shaiknikkhath4282

    @shaiknikkhath4282

    27 күн бұрын

    Super

  • @anitha2053

    @anitha2053

    26 күн бұрын

    ne thokkalo logic ,barya barthaluga untene pilallki parents ga untamu ,.ye nuvvu pelli kakunda ne thallivi avthava 🤣🤣

  • @durgak9122
    @durgak912228 күн бұрын

    పాతకాలం చింతకాయ పచ్చడి ఆలోచనలు కానీ చదువు ఉద్యోగం వున్న భార్య కావాలి vav chala గొప్పవాడు

  • @allinoneunique2098

    @allinoneunique2098

    28 күн бұрын

    Waste gadu

  • @mounikamothe1434

    @mounikamothe1434

    26 күн бұрын

    Hahaha

  • @sreelathavk4450

    @sreelathavk4450

    25 күн бұрын

    😂

  • @shijukanobita4365

    @shijukanobita4365

    25 күн бұрын

    True

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    23 күн бұрын

    హా హా

  • @MahI-yy3mu
    @MahI-yy3mu28 күн бұрын

    పిసినారి సంఘంకి రాష్ట్ర అధ్యక్షుడు గా పెట్టండి వీడిని 😅😅😅😅 ముందు

  • @edlanikitha8875

    @edlanikitha8875

    28 күн бұрын

    s😂😂😂😂😂😂

  • @a.srinivasarao4826
    @a.srinivasarao482628 күн бұрын

    సమాజానికి.కుటుంబపరంగా...అవసరమైన చర్చ జరిగింది.💐🙏💐

  • @korlapatisvdurga6766
    @korlapatisvdurga676628 күн бұрын

    ఇంత కాలిక్కలేటెడ్ మైండ్ వున్నా హుస్బేండ్ తో ఇన్నిరోజులు కాపురం చేసిందంటే చాలా గ్రేట్ నువ్వు సిస్టర్

  • @user-ly6dc5wj2f
    @user-ly6dc5wj2f28 күн бұрын

    ఛాలా రోజుల తరువత హాయేగా నవుకునను😂😂❤

  • @kvijaykumar4858
    @kvijaykumar485828 күн бұрын

    Priya chowdary మేడం దగ్గర నీ పప్పులు ఉడకవు, timosin తప్పు చేసానని ఒప్పుకో, ఆడపిల్లని అవమాన్నించి రోడ్డు పైకి రావడం చాలా తప్పు Timosin

  • @NithyaSathyaluu
    @NithyaSathyaluu28 күн бұрын

    Edi emaina iddarni edureduruga kurchon miatlade avakasham kalpincharu.great❤

  • @venkatrao1793
    @venkatrao179328 күн бұрын

    Priya chowdhary medam garu great👍👍 so cute couple happy ga undadi

  • @harnisha91
    @harnisha9128 күн бұрын

    Psychology of husband is very worst. A housewife must be respected. If her health is not good then help her don't humiliate her. Just because you are working man doesn't mean you have to insult her. Priya mam correctly identified his fault.

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi746728 күн бұрын

    సేమ్ ఇది సిట్యువేషన్ నా లైఫ్ లో కూడా వుంది జనం ముందు మా వారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది నన్ను మామూలు టార్చ్ పెట్టేవారు కాదు కానీ మ్యారేజ్ అయి 30 ఇయర్స్ అయిందా స్టీల్ ఇంకా పడుతున్నా

  • @rishivlogsncreations

    @rishivlogsncreations

    28 күн бұрын

    Be strong sis

  • @user-ms4ym2ge9r

    @user-ms4ym2ge9r

    28 күн бұрын

    Orpuga vundandi ani cheppadam antey chala easy kani pillalu vuntey orpu vundali talli

  • @swathichekuri4018

    @swathichekuri4018

    28 күн бұрын

    Maa Amma di ade situation andi.valla marriage ayyi 41 years avuthundi Inka bhadha peduthune vunnaru alanti atthanini maaku thandriga endhuku ichavu ani nenu bhadhapaduthune vunna😢😢😢😢

  • @anilvemula9325

    @anilvemula9325

    28 күн бұрын

    ❤️​@@rishivlogsncreations

  • @user-jc3lf5xj6b

    @user-jc3lf5xj6b

    28 күн бұрын

    Medam try to understand other side and talk to your partner

  • @nanitej9
    @nanitej928 күн бұрын

    E ammai vaditho unna waste Madhylo babu nu patichukoledhu😢

  • @subhashininamburi8132
    @subhashininamburi813228 күн бұрын

    Thank you madam Many couples are facing same problem

  • @shyamasundaritalluri8043
    @shyamasundaritalluri804328 күн бұрын

    Hat's off to you both dear Anchor and Priya madam👏👏👏👏🙌ఇవ్వాళ రేపు views kosam రకరకాల చెత్త ని youtube లో upload చేసి జనాలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ రోజుల్లో.....ఇలాంటి ఒక solution చూపించి ఒక couple ni కలిపిన మీకు నిజం గా hat's off 👏👏 ఆ అబ్బాయి చెప్పుడు మాటలు వినడం & పాత కాలం లోనే ఉండి ఆలోచించడం మానుకుంటే అసలు వాళ్ల కి ఏ సమస్యా ఉండదు.....కాలం తో పాటు అందరూ ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా update అవుతున్న ఈ రోజుల్లో అది చాలా important 20 years back ఉన్న పద్ధతులు అతను expect చేస్తున్నాడు which is not possible these days పిల్లల విషయం లో.....కాబట్టి అది కొంచం జాగ్రత్త గా ఆలోచించి ముందుకి అడుగేస్తే వారి వైవాహిక జీవితం బావుంటుంది good luck for them👍

  • @bshiva6227
    @bshiva622728 күн бұрын

    This one video atleast helped 10 couples to settle the problems...nice video in future this video will be helpfull for couples...

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c322828 күн бұрын

    ప్రేమ, గౌరవం భార్య,భర్త ఒకరి మీద ఒకరికి ఉంటే, ఈ గోల ఉండదు,, 😊😊

  • @susmithavenkatesh1901
    @susmithavenkatesh190128 күн бұрын

    Vidu edo pedda handsome ga unnadu inko ammai ki love you chepadu vedava mokam okati veskoni syco

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl28 күн бұрын

    థాంక్యూ సో మచ్ మేడం

  • @veerathewarrior7996
    @veerathewarrior799628 күн бұрын

    ప్రేమ గా వుండడర్రా... ఇద్దరి మధ్య పెద్ద పెద్ద విషయాలు లేవు.ఈగో లు తగ్గించుకొని బాగా ఉండడి❤ మరీ పాత కాలం అత్తా మామలు లాగా ఉంటే కరెక్ట్ కాదు..ఇద్దరి వైపు నించి తప్పులు ఉన్నాయి

  • @kprashathi3277
    @kprashathi327728 күн бұрын

    Aame ne bagundhi. Abbai eekalu peekina kodilaga unnadu.

  • @sasankkick4316

    @sasankkick4316

    28 күн бұрын

    Inkokala body meeda comment cheyyadam thappu...mee parents meeku nerpleda

  • @kprashathi3277

    @kprashathi3277

    28 күн бұрын

    @@sasankkick4316 mee parents em nerpinaru neeku pakkanolla meedha pethanalu cheyadama. Aa abbai ammai body meedha comment chesthadanta vinaledha nuvu. Eeyana andamga unnatlu.

  • @Rakeshreddy901

    @Rakeshreddy901

    28 күн бұрын

    @@kprashathi3277 hi

  • @aacrazykids

    @aacrazykids

    28 күн бұрын

    ఆ వెధవ గాడు ఆమె నీ బాడీ shaming చేసినప్పుడు. పిల్లలు కంటే ఎవరైనా లావు అవుతారు, దానికి కూడా లావు గా ఉన్నావు ఫుడ్ అంత తింటుంది అట్లా తింటుంది అంటే ఎలా. మళ్ళీ ఇంట్లో ఖర్చులకి ఎక్కువ amount కూడ ఇవడు పైగా పిల్లాడికి బయట ఫుడ్ పెడుతుంది అంటాడు,, వాడు మంచి గా money ఇస్తే ఇంట్లో అన్ని చేసి పెడుతుంది, రోజు అన్నం కూరలే నా పిల్లల కి పెట్టేది.

  • @Suresh-tk1dm
    @Suresh-tk1dm28 күн бұрын

    This is the original brathuku jhatka Bandi

  • @santhoshiamireddy6660
    @santhoshiamireddy666028 күн бұрын

    Veedu number one vedhava

  • @karishmajoshnikareddy8055

    @karishmajoshnikareddy8055

    28 күн бұрын

    Correct

  • @durgak9122

    @durgak9122

    28 күн бұрын

    అవును wants needs antu sodi

  • @umamaheshwarch2626

    @umamaheshwarch2626

    28 күн бұрын

    Super

  • @vasanthakb4297
    @vasanthakb429728 күн бұрын

    Very nice video...E couple ki nijanga pedha problems levu 2 different alavatlu tho vunavalu anthe...avi china china vi set cheksunte happy ga vuntaru..ammai ki koni expectations from husband and husband ki koni expectations from wife ivi chala comn kani vela amaikathvam vala intha varaku thechukunaru..anyhow have a beautiful life with ur kid andi...😊n appreciation to suman tv👏

  • @nethraaj7557
    @nethraaj755728 күн бұрын

    Great work done by Suman TV... Hope these Couple will be happy for ever.....

  • @barikiswapna4508
    @barikiswapna450828 күн бұрын

    Nuvvu 4 ki lechi em chesthunnav, iddaru lechi pani chese antha pani emuntadi mugguriki. I am also working women...veedi ammani anali, veedini kaadhu..ame cheppakapothe veediki emi artham kaadu. Nuvvu slimga unna asahyanga unnavu..even y don't look healthy

  • @durgak9122

    @durgak9122

    28 күн бұрын

    పాతకాలం బుద్ధులు మళ్ళీ మోడ్రన్ గా చదువు అందం జాబ్ వున్న భార్య కావాలి 4 కి లేవాలా బాబు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టాలా .

  • @sirishadevi7441
    @sirishadevi744128 күн бұрын

    I feel husband is too practical , love is zero , chepe vidhanam telidu iddariki high egos. They shud be together now

  • @konankicharani8232

    @konankicharani8232

    28 күн бұрын

    Same as my husband behavior but lucky he changed after having kids

  • @Rakeshreddy901

    @Rakeshreddy901

    28 күн бұрын

    @@konankicharani8232 hello Andi

  • @Ammukitchen99
    @Ammukitchen9928 күн бұрын

    మేడం మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను చాలా బాగా మాట్లాడతారు మీ మాటలు వింటుంటే ఎక్కడలేని ధైర్యం వస్తుంది మేడం మా అత్తయ్య లాంటి రాక్షసికి మీరే బుద్ధి చెప్పగలుగుతారు కానీ కానీ మిమ్మల్ని కలిసి ధైర్యంగా సమస్య పరిష్కారం చేసుకోలేకపోతున్నాం నాకు 38 ఇయర్స్ మేడం ఇద్దరు పిల్లలు అయినా కూడా మా ఆయనని నన్ను వదిలేయడం అంటూ నన్ను నా పిల్లల్ని కొడుతూ హింసిస్తున్నారు మేడం మా అత్తయ్య మా మరిది కలిసి కానీ మా ఆయన చాలా మంచి వారు ఆయన ముఖం చూసి వాళ్ళ అమ్మని బయటికి లాగలేక పోతున్నా కానీ మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది మేడం నాలాగా బయటకి రాలేక చెప్పుకోలేక ఎంతమందో ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు

  • @mahijadonakanti3466
    @mahijadonakanti346628 күн бұрын

    Priya Chowdhary garu You did great job Thank u very much madam Hats off madam

  • @sanmad9260
    @sanmad926028 күн бұрын

    Good information 👍

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny28 күн бұрын

    ముగ్గురు Madams.. మనోడి తిక్క కుది రించారు ... యీడి ఫేస్ కి లవర్ కూడానా...ఫస్ట్ భార్యని చూసుకో..కక్కుర్తి తరువాతే అన్న..స్త్రీ నట్టింట.కన్నీరు కార్చోద్దు..

  • @RajuK-qy8lb

    @RajuK-qy8lb

    28 күн бұрын

    Correct

  • @surekhakadmisetty9666
    @surekhakadmisetty966628 күн бұрын

    19:10 madam meeru చెప్పింది 100%కరెక్ట్. చిన్న చిన్న కుటుంబ విషయాల వల్ల కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించుకొన్నారు. ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నవే.కానీ రోడ్డు కి ఎక్కడం వల్ల జీవితం పాడు అయ్యిపోతుంది పిల్లలు. Please అర్థం చేసుకొని కాపురం సరిదిద్దుకోండి. మీ మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి.

  • @Seriousduckgamer
    @Seriousduckgamer28 күн бұрын

    Very nicely handled Mrs Priya Chaudhary made situation lighter by laughing Nirupama you are also very talented Congratulations to both of you

  • @Suresh-tk1dm
    @Suresh-tk1dm28 күн бұрын

    Suman TV hatsoff 👏👏 very nice program good counciling

  • @shailajaramesh1426
    @shailajaramesh142628 күн бұрын

    ఇవ్వేం గొడవలు😂😂 నేను హెడ్డింగ్స్ చూసి ఏమో అనుకున్నాను.20,30 సంవత్సరాల తర్వాత ఇవి గుర్తు వస్తే ఛీ వీటిక మేము గొడవలు పెట్టుకుంది అని నవ్వుకుంటారు.మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటారు.ఇవి చిన్నపిల్లల గొడవల్ల ఉన్నాయి

  • @RajuK-qy8lb

    @RajuK-qy8lb

    28 күн бұрын

    🤣🤣🤣👍👍

  • @mounikamothe1434

    @mounikamothe1434

    26 күн бұрын

    Yes

  • @RajuK-qy8lb

    @RajuK-qy8lb

    26 күн бұрын

    @@mounikamothe1434 good morning andi

  • @lalithaaluri2997
    @lalithaaluri299727 күн бұрын

    Tq soo much Priya mam nicely explained Fr both , Tq Nirupama garu

  • @Swathinanda-fw9ro
    @Swathinanda-fw9ro28 күн бұрын

    Even my husband is exactly like this.. i was working into IT and he cheated me..i gave him job..but still he just wants his mom, dad , brothers, dads nrothr, moms sister son..everyone is important.. except me. He didnt sleep with me just because his dad's brothers son who is elder to him didnt have kids... Somehow i stayed with him for 12 yrs. After i had baby i left my husband when my kid is 6 months.

  • @cooknology4808

    @cooknology4808

    28 күн бұрын

    Ammo..12 yrs Ela unnaav thalli aa namoona tho🙏 Athanu ithanu Ila Ani thelisinkuda pilladni kannaaru..mi opika anukovaala moorkhathvam anukovaala😢

  • @Prasannaghana
    @Prasannaghana28 күн бұрын

    Well done SUMAN TV 👏👏👏 Oka kutumbanni nilabette prayathnam chesaru... Vallu nijanga manasparthalu lekunda happy ga undalani nenu korukuntunnanu....both of you all the best.... Start a new life ❤❤❤❤

  • @rishivlogsncreations
    @rishivlogsncreations28 күн бұрын

    Evanni every family lo undevey...ammayilu body changes common after delivery....chinna chinnavi...evanni point out chesukuntunaru eddaru...full navvam...e episode chusi..tom and Jerry

  • @bharathiBharathi-hq1cs
    @bharathiBharathi-hq1cs28 күн бұрын

    She loves you so much please don't ignore her 💖 really you are lucky man

  • @rajuraju1780
    @rajuraju178028 күн бұрын

    Chala vevaranga chepparu mem

  • @nagireddynagireddy5840
    @nagireddynagireddy584028 күн бұрын

    Thank you medam

  • @pavani961
    @pavani96128 күн бұрын

    Suman Tv team members మంచి పని చేశారు..... చాలా families లో ఇలాంటి misunderstandings వీరి interview ద్వారా clear అవుతాయి అనీ భావిస్తున్నా. Healthy Family leads to Healthy society........ 🙏

  • @madhavilatha542
    @madhavilatha54227 күн бұрын

    Priya madam baga chepparu andi... thank you so much mam...andari ki cheppinatlu vundi mam...

  • @Lucky-TV-Telugu-Vlogs
    @Lucky-TV-Telugu-Vlogs25 күн бұрын

    Exalent mam chala baga chepparu🙏🙏👌👌👏👏

  • @nallurilakshmi9442
    @nallurilakshmi944228 күн бұрын

    Superb decision Mam, this is y I have so much of respect for u. The way u explain really makes life so happy.

  • @kamalakumari1902
    @kamalakumari190228 күн бұрын

    Chala baga sardichepparu very very good

  • @madapathishashikala9975
    @madapathishashikala997528 күн бұрын

    Nirupama mam priya choudhary mam gariki chala chala thanks manchi charcha elaga manchi manchi videos cheyali

  • @vap8534
    @vap85342 күн бұрын

    Both of you super thank you very much

  • @sunitha211
    @sunitha21128 күн бұрын

    Super ❤ Amma

  • @gvaidehi2269
    @gvaidehi226928 күн бұрын

    Great job Priya Chowdhary garu and nirupama garu. వాళ్ళను కలపడంలో మీ చొరవ కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవకూడదు. లక్ష్మీ గారు మీరు వెరీ స్మార్ట్. మీ రైట్స్ మీరు కరెక్టుగా పద్ధతి గా అడుగుతున్నారు. మీ responsibilty మీకు తెలియక కాదు , అతను మీ పట్ల సరి అయిన ధోరణి లో లేడు కాబట్టి ఏడిపిస్తున్నారు. తెగేదాకా లాక్కున్నట్లు అయ్యేది ప్రియా గారు లేకపోతే. ఆడపిల్లకి ఎదురయ్యే మొదటి కష్టం పొద్దున్నే లేవటం. ఆ కష్టాన్ని జయిస్తే సంసారం జయించినట్లె. ప్రియా గారు చెప్పినట్లు చెయ్యండి. మీకు ఇక అత్తింట్లో ఏ భయము ఉండదు మీ గొడవ టీ కప్పులో తుఫాన్. మీరు educated అయ్యి ఉండి,మీరే ఇలా solve చేసుకోగలిగితే బాగుండేది. I appreciate your positive attitude to settle the issue in this good way for the future of your son. All the best for your future life 💐💐💐💐

  • @anitha2053

    @anitha2053

    26 күн бұрын

    ammo naakodhu ilanti husband nenithe suicide cheseskunta ledante divorce anthe gathi. na valla assalu kadu ma nanna same ilane okka affair thappa anni ditto babooyy ma amma chanipoyindi barinchaleka ame divorce kosam beg chesi chesi aakariki poyindi paiki . nenu kuda stress valla enno health issues vachay pcod pancreatitis anni unnay. he's so inhuman lacks empathy . i need empathetic people not like this. naaku asale insomnia undi nannu levamante thantha . tiffin lunch kaavala elagina chesipedtha kani na nidra meeda evarina okka comments chesaru ante naaku narikeyyali anipistadi. adhi na personal na body ki matrame telsu enthasepu padukovalo who are you to ask???? antanu directly. iam very sensitive about sleep issues. iam crazy insomniac 😀

  • @user-id6kb8vl6k
    @user-id6kb8vl6k28 күн бұрын

    అప్పట్లో ఇంటి పక్కన చూసేవాళ్ళం ఇప్పుడు ఫోనులో టీవీలో చూస్తున్న ఈ గొడవలు😂😂

  • @ruthwik_bheemireddy2313
    @ruthwik_bheemireddy231328 күн бұрын

    suman tv done a good job..great hatsoff to you

  • @Prabhavati2012
    @Prabhavati201228 күн бұрын

    Yessss

  • @jayalaxminarra8705
    @jayalaxminarra870528 күн бұрын

    Nirupama and Priya gaaru..... mee valuable time ni provide chesi oka Family ni kalipaaru.... hats off to you Medams 👏 🙌

  • @murali724
    @murali72428 күн бұрын

    Very good.....suman TV done good job.....

  • @miriyalakrishnarao8166
    @miriyalakrishnarao816628 күн бұрын

    Very good councelling👌👌👌

  • @gullaramadevi4495
    @gullaramadevi449528 күн бұрын

    Priya Chowdhary medam gaaru and yanchor nirupama gaaru super counseling icchaaru.superb nice.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajisattibabu6547
    @rajisattibabu654728 күн бұрын

    👏👏👏👌

  • @rvssr2002able
    @rvssr2002able28 күн бұрын

    Wow excellent 👌👌 Madam you are great. You are different to other channels. God bless you

  • @bujjibabu9141
    @bujjibabu914128 күн бұрын

    Super Madem garu

  • @subhadras7269
    @subhadras726928 күн бұрын

    వీడు వేస్ట్ ఫెలో,అవసరమా......అతితెలివి గాడు

  • @kalavathic7190
    @kalavathic719028 күн бұрын

    Nice suman tv

  • @user-lc4xm8vc8f
    @user-lc4xm8vc8f28 күн бұрын

    Great medam your counslin

  • @user-tk9dq8yo4s
    @user-tk9dq8yo4s28 күн бұрын

    Priya Chowdhary madam లాంటివారు దగ్గర కౌన్సెలింగ్ తీసుకుంటే చాలా మంది జీవితాలు బాగుపడతాయి 🙏

  • @sanjeevisridevi6023
    @sanjeevisridevi602328 күн бұрын

    మంచోడే కానీ తిక్కలోడు

  • @srilathabhimagani3231
    @srilathabhimagani323128 күн бұрын

    Super madam baga chepparu 😊

  • @vap8534
    @vap85342 күн бұрын

    ఇదే పని శిల్పా సూసైడ్ చేసుకున్న చందు భార్య చేసుంటే ఈరోజు వాళ్ళ సంసారం ఎంతో బాగుండేది

  • @Ramjanbaig71
    @Ramjanbaig7126 күн бұрын

    All the best couple.. Very good councillng mam. .

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu28 күн бұрын

    Endhuku media ki vachi family paruvu tisko vadam avasarama . Channel ki ravadam necessity ledu court or Peddala samakhamulo valley clarification cheaukovali.

  • @padmajavisvas9568
    @padmajavisvas956828 күн бұрын

    Amma Priya Chowdhary garu meeru super ❤

  • @apparaometta8485
    @apparaometta848528 күн бұрын

    ఆవిడ చాలా మంచి మనిషి అలాగే అతను కూడా manchi🫶వాడే but చిన్న చిన్న adjustments చేసుకోలేక thats it

  • @Sisters-444
    @Sisters-44428 күн бұрын

    Same my situation also.andari mundu chala manchi vadu la vuntadu.ipudu na problem evarikaina cheppina nannu tidataru tappa evaru nammaru.pillalu kosam silent ayyanu.tappadu konni pillalu future kosam bharinchali.

  • @sasankkick4316

    @sasankkick4316

    28 күн бұрын

    Aa abbayi side thappemundi.crct gane chepthunnadu ga.

  • @livelikelakshmi5667
    @livelikelakshmi566727 күн бұрын

    God bless you Nirupama dear 👍😊

  • @seemakurthisureshbabu4133
    @seemakurthisureshbabu413328 күн бұрын

    Thanks suman Tv❤,

  • @srinivasalupasupuleti2803
    @srinivasalupasupuleti280328 күн бұрын

    A wonderful job, need this kind of person to give good counseling to make a happy family and strong and sweet.

  • @aeldisatyanarayana4513
    @aeldisatyanarayana451323 күн бұрын

    Tanks sumantv ❤

  • @vap8534
    @vap85342 күн бұрын

    Madam Nirupama ఇట్లా గొడవలు ఉన్న భార్యాభర్తలకి ఇన్స్పిరేషన్ ఇచ్చుకుంటూ ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టండి

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella173228 күн бұрын

    Super ga solution chaparu madam super mam

  • @sunnysirisunnepogu4449
    @sunnysirisunnepogu444923 күн бұрын

    Very చీప్ resans భార్య meeda ప్రేమవుంటే ఇవన్నీ చెప్పేవాడుకాదు

  • @Live_Love_Laugh_Help

    @Live_Love_Laugh_Help

    14 күн бұрын

    Ledu andi some things psychologically disturbs men though love is there. Some things v have to be careful we shouldn't take advantage.

  • @bhabithareddy4048
    @bhabithareddy404828 күн бұрын

    Its been 5yrs we were married and my husband will do 70% of chores and Im proud of my husband ❤️❤️ ......... Veedevadu edo ameni odilinchukovali ani ankuntunnadu anduku addamaina saakulu cheptunnadu

  • @sravanthikolanu1626

    @sravanthikolanu1626

    28 күн бұрын

    Agree..

  • @lakshmipabbitha4933
    @lakshmipabbitha493328 күн бұрын

    Madam very nice counselling mam

  • @universe2868
    @universe286823 күн бұрын

    చాలా బాగా చెప్పారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bagnoorbharathamma2335
    @bagnoorbharathamma233528 күн бұрын

    Good 👍 mam

  • @pl323
    @pl32325 күн бұрын

    Great job

  • @kalpanakundha9323
    @kalpanakundha932328 күн бұрын

    Entha pedda Ishu nu meeru chala easy gaa solve chesaru meeru great mam

  • @barikiswapna4508
    @barikiswapna450828 күн бұрын

    Perfect mogadu, perfect family mari, parents ni venaka vesukochi, pellam paruvu testhunnadu. Ne face ki antha seen ledhu, AA matram family lo undadaa....nuvvu goppa kodukuvu kaadhu, motham drama, parents paruve tesadu. Vadi salary ki l, vadi mokaniki aa ammaye ekkuva...

  • @deepthianu20
    @deepthianu2028 күн бұрын

    Good job

Келесі