Tella Cheeraku Takadhimi Song - Nagarjuna, Sridevi Superhit Video Song | Aakhari Poratam Movie Songs

Ойын-сауық

Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 199

  • @rammohanraovasamsetti4200
    @rammohanraovasamsetti4200Ай бұрын

    నా మనసుని ఆకట్టుకునే పాటల్లో ఇదొకటి ఈ పాట గురించి వర్ణించటానికి మాటలు లేవు, మనసుని ఆహ్లాద పరచే ఇంత మంచి సంగీత సాహిత్యాలని మనకు అందించిన మహానుభావులు అందరూ యే లోకంలో ఉన్నా అందరికీ నా ఆశ్రునయణ నమస్కారములు.💐🙏🙏🙏from: mohan,Thane municipal corporation, acc& adminstration

  • @insaikishoreseelamsetty3066

    @insaikishoreseelamsetty3066

    Ай бұрын

    Mumbai lo telugu paata

  • @4CornersConsultancy

    @4CornersConsultancy

    8 күн бұрын

    Super sir

  • @user-sl2xt7my4f
    @user-sl2xt7my4f2 ай бұрын

    లతా మంగేష్కర్ బాలు గారి సూపర్ సాంగ్

  • @teja8593
    @teja85932 ай бұрын

    నా చిన్నప్పుడు పెళ్లిళ్లకు మైక్ లో ఈపాట ఏ రాత్రి వినపడ్డ మెలకువ వచ్చేది మ్యూజిక్ లో magic అంటే ఇదేనేమో

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610Күн бұрын

    కవ్వింత నవ్వాలి పువ్వంత కావాలి పండిన్చుకోవాలి ఈ బంధమే నీ తోడు కావాలి నే తొడుకోవాలి ని నీడలో ఉన్న శృంగారమే....

  • @rbaskar2013
    @rbaskar2013 Жыл бұрын

    Nagarjuna fan's ekada

  • @prashanthsunny7375

    @prashanthsunny7375

    27 күн бұрын

    ఇక్కడే

  • @prameelareddy1877
    @prameelareddy187710 ай бұрын

    My life time ever green song 😍😍

  • @rajanikanthe8677

    @rajanikanthe8677

    4 ай бұрын

    Yes me too

  • @Telugufactshouse

    @Telugufactshouse

    8 күн бұрын

    Naaku kuda

  • @artistraja7623
    @artistraja762311 ай бұрын

    God of music, maestro ilaiyaraaja!!

  • @nandurivenkatasatyaganesh1445

    @nandurivenkatasatyaganesh1445

    6 ай бұрын

    Right, Every music director should respect TFI

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula66068 күн бұрын

    Who watching this evergreen song 2024 July ,one like plz

  • @yusufbasha27
    @yusufbasha2710 ай бұрын

    Can't digest that the two legendary singers are not with us..😢😢.R.I.P legends.

  • @sudhakarmallavarapu6402

    @sudhakarmallavarapu6402

    3 ай бұрын

    Iddaru kaaru .. mugguru..okara atreya garu n SPB GAARU n Lata mangeshkar garu .ee mugguru legends leeru..tirani lootu..

  • @somayajulua
    @somayajulua6 ай бұрын

    (f) తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో (m) సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో (f) అవే తీయని సరాగాలుగా (m) ఇలా హాయిగా స్వరాలూదగా (f) సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై (m) మల్లెపూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో (f) అహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో చిత్రం: ఆఖరిపోరాటం గానం: SP బాలు & లతామంగేష్కర్ సంగీతం: ఇళయరాజ సాహిత్యం: వేటూరి f) వైశాఖం హ తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా (m) ఆషాడం హ ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా (f) కవ్వింతనవ్వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే (m) నీ తోడు కావా...లి నే తోడుకోవా...లి నీ నీడలోనున్న శృంగారమే (f) జాబిల్లీ సూరీడు ఆకాశంలో నిలిచిన సొగసుల (m) తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారార (f) సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో (m)తరారార (f) కార్తీకం హ కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా (m) హేమంతం హ కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా (f) ఆకాశ దేశానా ఆ మేఘ రాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే (m) ఈ చైత్ర మాసా…న చిరునవ్వు దీపా…లు వెలిగాయి నీ కంట నా కోసమే (f) గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన (m) తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో (f) సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా (m) ఇలా హాయిగా స్వరాలూదగా (f) సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై (m) తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారీర (f) సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో తరారీర

  • @vnbabu3288

    @vnbabu3288

    5 ай бұрын

    🎉

  • @sreekhanthkhannojoo206

    @sreekhanthkhannojoo206

    Ай бұрын

    Chala kastapai lyis rasaru

  • @shaileshg873
    @shaileshg87310 ай бұрын

    I appreciate you for uploading the best and clearest version of one of my favorite songs ever. Earlier, this video was blurred, and I was waiting for someone to upload it on KZread with the best quality.

  • @saruy4964

    @saruy4964

    8 ай бұрын

    Wawwwaa😊😊😊😊😊😊😊😊😊

  • @rajubukka2966

    @rajubukka2966

    3 ай бұрын

    ❤​@@saruy4964

  • @hnaveenkumar
    @hnaveenkumar2 ай бұрын

    Only Sridevi is an actress acted with 3 generations. Still today her demise is a mistory.

  • @athmaramnandru
    @athmaramnandru5 ай бұрын

    రోజు పడుకునే ముందు ఈ ఒక్క పాట మాత్రమే పెట్టుకొని పడుకుంటున్నా 🙃🙂👌🏻

  • @suni7730

    @suni7730

    5 ай бұрын

    Me too...😊😊

  • @user-vd5gm3de3d

    @user-vd5gm3de3d

    4 ай бұрын

    నేను కూడ

  • @murthy821

    @murthy821

    3 ай бұрын

    same here

  • @user-mb2el6gh7u
    @user-mb2el6gh7u6 ай бұрын

    నేను జీవితంలో మర్చిపోలేని

  • @nagendrabhaviri
    @nagendrabhaviri7 ай бұрын

    ఈ సాంగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మహానుభావులు ఊరికే పుట్టారు రచయిత వేటూరి సుందరా మూర్తి గారు లతా మంగేష్కర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు సంగీతం చేసిన సినిమా క్యాసెట్స్ ఆ రోజుల్లో అన్లిమిటెడ్ గా క్యాసెట్స్ కొనేవారు మహానుభావులు ఊరికే పుట్టారు సక్సెస్ అంటే ఇదే ఇది అందరికీ సాధ్యం కాదు జైశ్రీరామ్

  • @user-xk7jt5zw4j

    @user-xk7jt5zw4j

    6 ай бұрын

    Q 2:05

  • @shakeelahmed3172

    @shakeelahmed3172

    6 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q

  • @telugukurradu1140

    @telugukurradu1140

    6 ай бұрын

    Chala tqs and lady Singer evaro chepinandhuku🙏

  • @palakshavuppalapati9642

    @palakshavuppalapati9642

    6 ай бұрын

    Super ,jayaho veturi garu and others contribution

  • @user-du9cq6ib2o

    @user-du9cq6ib2o

    5 ай бұрын

    ❤​@@telugukurradu1140

  • @team__avengers__07
    @team__avengers__07 Жыл бұрын

    This song singer in Lata mangeshkar.ilayaraja solid music 🎵

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e2 ай бұрын

    No director in india can picturise songs like Raghavendra Rao.

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 Жыл бұрын

    Miracle of k.ragavendrarao sir. Only ..he is legendary director of Indian cinema..who give lot's of block busters..175,200,365 days

  • @pspkgadikotasubbarayudu9376

    @pspkgadikotasubbarayudu9376

    Жыл бұрын

    10000000000000 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍

  • @kamakshikamakshi6341

    @kamakshikamakshi6341

    11 ай бұрын

    😂,,,,,,,,,,😮😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😮😅😅😅😮😅😮😅😮😮😅😅😅😅😮😮😮😅😅 3:26

  • @ThumburiPavankumar
    @ThumburiPavankumar9 ай бұрын

    2: 30 - 2:50 .sridevi..❤❤look like angel..❤❤

  • @hnaveenkumar

    @hnaveenkumar

    2 ай бұрын

    She was always an angel

  • @chaitanya__0003
    @chaitanya__0003 Жыл бұрын

    JAI AKINENNI ❤️❤️❤️

  • @eppakayalaramakrishna7441
    @eppakayalaramakrishna744111 ай бұрын

    Ilayaraja the one and only music King 👑👑👑

  • @SubbaraoAttinti

    @SubbaraoAttinti

    8 ай бұрын

    Hii ț

  • @satishbimiri7444
    @satishbimiri74444 ай бұрын

    ఈలాంటి పాటలు మల్లి రావు❤❤❤

  • @Tajsarees786
    @Tajsarees78611 күн бұрын

    ఈ.. దేవతని... పొందిన ...మితున్.... బోనీ.... అదృష్టం.. వాళ్లదే

  • @parthk9559
    @parthk9559Ай бұрын

    Who else can do this? Superhit song by Dr.Veturi! Dr.Veturi is a multi-dimensional writer. He can write any genre song and make the hero's fans happy!🙏

  • @chandrasekhar7708
    @chandrasekhar77085 ай бұрын

    aa madhuramaina rojulu ika ennatiki chudalemu

  • @sangemramu6302
    @sangemramu63028 күн бұрын

    సూపర్ సాంగ్ మరిచి పోని సాంగ్

  • @chinthapallygiribabu5765
    @chinthapallygiribabu57653 ай бұрын

    Varsham vasthunteeee ee song play chesukuntu volume 2 level pettukoni alaaa Kallu musukunteeeee untadhiii😊😊😊😊😊

  • @ShekshavaliPGT
    @ShekshavaliPGT2 ай бұрын

    వేటూరి తెలుగు భాష కు కొత్త ఊపిరి తేనెలూరె పదాలకు ప్రాణలాహిరి

  • @narendrababugundala4475
    @narendrababugundala44759 ай бұрын

    వీనుల విందు వీక్షణ పసందు ఈ గీతం సంగీతం

  • @ramanarao.b4564
    @ramanarao.b456426 күн бұрын

    సిని సంగీత సాగరంలో స్వరాల అల "ఇళయరాజా "

  • @chjeevan86
    @chjeevan86Ай бұрын

    All time great song ❤

  • @raghukishore1652
    @raghukishore165211 ай бұрын

    King nag sir🎉🎉🎉

  • @hemanth7119
    @hemanth71199 ай бұрын

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

  • @animereviewwithriteshsenpa7660
    @animereviewwithriteshsenpa7660 Жыл бұрын

    Srideviji so beautiful sridevi Ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777Ай бұрын

    What a pair..nag ..sridevi..what a stars both..

  • @kranthikumartentu3065
    @kranthikumartentu30652 ай бұрын

    కిల్లర్ (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి

  • @g.upendar6860
    @g.upendar6860 Жыл бұрын

    Legendry singers,

  • @chilakalajayaramsomethingd8326
    @chilakalajayaramsomethingd83267 күн бұрын

    Fantastic and fabulous singing

  • @odeluanl5378
    @odeluanl5378 Жыл бұрын

    GOOD SONG

  • @prakashkamakolanu
    @prakashkamakolanu5 ай бұрын

    Hats off to all legends.

  • @d.k.raju.3303
    @d.k.raju.330313 күн бұрын

    చిన్న రాజా సినిమా పాటలు పెట్టండి సార్.భాగ్యరాజ, రాధ....

  • @CherukuriMadhury
    @CherukuriMadhury25 күн бұрын

    Sridevi is a barbie doll...

  • @anamtharamayyagogineni4143
    @anamtharamayyagogineni41433 ай бұрын

    సూపర్ హిట్ పాట

  • @chandusritlm
    @chandusritlm Жыл бұрын

    only sridevi

  • @chinnabs
    @chinnabs10 ай бұрын

    Excellent song

  • @sanjayjadhav3758
    @sanjayjadhav3758 Жыл бұрын

    यहॉं श्रीदेवी केलिए लता मंगेशकर गा रही है क्या?

  • @ramyaaradhi2275

    @ramyaaradhi2275

    Жыл бұрын

    Yes

  • @vijayaprasad7929
    @vijayaprasad79292 ай бұрын

    King of Music one and only Isaignani Ilayaraja 🫵

  • @ibusara100
    @ibusara1002 ай бұрын

    Sridevi acted with Dharmendra and Sunny Deol, in Telugu Sridevi acted with A Nageshwara Rao and Nagarjuna, NTR & Balakrishna ..in Tamil she acted with Sivaji as heroine...Prabhu was also part of that film...Vinod khanna and Akshay khanna...Only heroine in India who achieved this extraordinary feat.

  • @SupremeShark43

    @SupremeShark43

    2 ай бұрын

    With Balakrishna no, with Sr Ntr done...howle... She Acted with Lion Chiranjeevi 🎉🎉🎉

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Жыл бұрын

    Upload iddaru iddare (nagarjuna ) hd songs

  • @muntazalikhan442
    @muntazalikhan4427 ай бұрын

    Satyam sir, LR iswari ,jotilaxmi , what a song.

  • @ashokrammattapalli4972
    @ashokrammattapalli49725 ай бұрын

    Ippudu evaru leru mahanu bavulu😢😢

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t10 ай бұрын

    Supar, katti keka, turumu

  • @archanakolli9831
    @archanakolli98317 ай бұрын

    Sridevi andham aajaramaram

  • @srinun7438
    @srinun7438 Жыл бұрын

    Super 🎉ilove the song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu30658 ай бұрын

    వారసుడు (నాగార్జున ) hd పాటలు పెట్టండి

  • @gorrumucchusanthaiaa

    @gorrumucchusanthaiaa

    8 ай бұрын

    Ok

  • @user-zq8rv1wo5u

    @user-zq8rv1wo5u

    4 ай бұрын

    Mi Peru cheppandi

  • @user-zq8rv1wo5u

    @user-zq8rv1wo5u

    4 ай бұрын

    Miperu cheppandi

  • @kranthikumartentu3065

    @kranthikumartentu3065

    4 ай бұрын

    Enduku aduguthunnaru

  • @prashanthi9094
    @prashanthi9094 Жыл бұрын

    My fav song....

  • @kramesh8645
    @kramesh8645 Жыл бұрын

    exlent super song

  • @thativani2771
    @thativani2771 Жыл бұрын

    Wt a amusic ,wt a lyrics ,& best singers,tq so much💐💐

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e2 ай бұрын

    Superb photography by KS Prakash sir.

  • @sainarendra8489
    @sainarendra84899 ай бұрын

    My life all time evergreen lyrics and music I love ❤Raghavendra Rao

  • @rajeshgodipelly7366
    @rajeshgodipelly7366 Жыл бұрын

    ❤super song uvasmarat

  • @chilakasunitha949
    @chilakasunitha949 Жыл бұрын

    ❤❤❤❤

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah28798 ай бұрын

    Telugu film colour lo Lata Mangeshkar padina first film.

  • @md.ibrahimirfan6618
    @md.ibrahimirfan661811 ай бұрын

    This was also remade in Hindi .

  • @user-eu7yc6vy4s
    @user-eu7yc6vy4s10 ай бұрын

    Legendey Sridevi Hatsoff

  • @MadhvasMadhu
    @MadhvasMadhuКүн бұрын

    Telugu vadiga putinandukun garvanga undi

  • @sujathasujatha6901
    @sujathasujatha6901 Жыл бұрын

    I love this song

  • @rajanikanthe8677

    @rajanikanthe8677

    4 ай бұрын

    Yes mem...me tooo

  • @rajanikanthe8677

    @rajanikanthe8677

    4 ай бұрын

    Correct ga chepparu

  • @prasadmankala7700
    @prasadmankala770011 ай бұрын

    raghavendrarao is the best director

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao84577 ай бұрын

    Sri really devi on and off screen isliya god take way so early so sad 😢😢😢😢

  • @user-hn5jc1wu7e
    @user-hn5jc1wu7e5 ай бұрын

    super and marvelous song i had seen in my entie life

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas50672 ай бұрын

    సూపర్ సాంగ్

  • @sunithaadepu2171
    @sunithaadepu21713 ай бұрын

    My favourite song ever lovely lyrics

  • @GantaVenkataramana-ij5uu
    @GantaVenkataramana-ij5uuАй бұрын

    Appatlo ee song aanimutyam

  • @ThandraRaju-mm3pm
    @ThandraRaju-mm3pmАй бұрын

    Anyone here 2024....

  • @rashmithak6009
    @rashmithak6009 Жыл бұрын

    Super song

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao634910 ай бұрын

    Sridevi dance super

  • @prasannakarnati8716
    @prasannakarnati87163 ай бұрын

    Beautiful song,......

  • @SupremeShark43
    @SupremeShark432 ай бұрын

    My favourite song 🎉🎉🎉

  • @radhaaddanki5442
    @radhaaddanki544229 күн бұрын

    👌 Excellent 👌👌👌❤️😍

  • @kranthikumartentu3065
    @kranthikumartentu306510 ай бұрын

    Upload avida ma avide hd songs

  • @mujeebmd4154
    @mujeebmd41542 ай бұрын

    Singer voice is beautiful

  • @kadambasateesh9318
    @kadambasateesh93184 ай бұрын

    No words only listening

  • @user-nn5xv6or6w
    @user-nn5xv6or6w5 ай бұрын

    Sri devimam I am all good here all for ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🕉️🕉️🕉️🕉️🕉️🌠🌠🌠🌠🌠🌠🥀🥀🥀🥀🥀🥀👌👌👌👌👌

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp10 ай бұрын

    సూపర్

  • @jaipavanisam
    @jaipavanisam3 ай бұрын

    I forget anything when I was ser this song

  • @mohammadabbasali2664
    @mohammadabbasali26643 ай бұрын

    ❤❤ I like this song

  • @mulugusuresh2578
    @mulugusuresh25789 ай бұрын

    Latha jee🎉🎉🎉🎉🎉

  • @MrVinodkumar-dy6xq
    @MrVinodkumar-dy6xqАй бұрын

    AKP NS Super Excellent songs

  • @jagdeepchalla2016
    @jagdeepchalla20164 ай бұрын

    Child memory.. In 1990s

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei10 күн бұрын

    Vadigurunchichkadi

  • @srihari1087
    @srihari10873 ай бұрын

    Super song music liric writer super

  • @gundreddyindira8690
    @gundreddyindira86902 ай бұрын

    I love thes song ❤❤❤👌👌👌

  • @sravanthigantala5653
    @sravanthigantala56533 ай бұрын

    Superoooooooo super song

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi82479 ай бұрын

    SUPAR song

  • @nagamalliswari8810
    @nagamalliswari881010 ай бұрын

    I love this song ❤❤

  • @chukkapallishobharani7651
    @chukkapallishobharani76517 ай бұрын

  • @aharinadh3068
    @aharinadh3068 Жыл бұрын

    Ever green legendory song

  • @brahmacharypbc634
    @brahmacharypbc6344 ай бұрын

    లతా mangeshkar చక్కటి గొంతు స్వరం పెద్ద ఆభరణం

  • @blkpik2361
    @blkpik23619 ай бұрын

    Balu latamangeskar.verygoodsong

  • @v.v.creations
    @v.v.creations4 ай бұрын

    King of film music ❤🎉❤🎉 my god ilayaraja