Telisindi Le Song | Sri Krishna , Anjana Sowmya Performance | Swarabhishekam | 1st July 2018

Ойын-сауық

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 129

  • @ssreenivasulu5358
    @ssreenivasulu53582 жыл бұрын

    అంజలి సౌమ్య గారు మీ గాత్రం అమోఘం అద్భుతం చాలా శ్రావ్యంగా పాడారు !!శ్రీకృష్ణ మీ కాంబినేషన్ చాలా బాగుంది !!

  • @Mryajivramuk
    @Mryajivramuk3 жыл бұрын

    SriKrishna performance super...Anjana too.

  • @ramakrishnakrosuri1278
    @ramakrishnakrosuri12783 жыл бұрын

    Anjanaa Sowmya gaaru, paata paadu tunnapudu meeru pade 'chiru siggu' paatani anubhavistoo Mee expressions superb andi. Naa lento ishtam ivante

  • @telugodu_321
    @telugodu_321 Жыл бұрын

    2023 lo enthamandhi chussaru ??

  • @saiganapathireddy4933
    @saiganapathireddy49334 жыл бұрын

    Anjana Sowmya proved that Singing passion is greater then Money- Thatswhy she is coming from America to sing here- What a singing taste? Hats off to her- Empaadina muddu mudduga madhurunga untundi

  • @sundarivaddadi1904

    @sundarivaddadi1904

    2 жыл бұрын

    publicity

  • @srinivasaraodarla9523
    @srinivasaraodarla95234 жыл бұрын

    ఇద్దరు అద్భుతంగా పాడారు... అంజనా సౌమ్య గారికి నా నమస్కారాలు..

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Жыл бұрын

    WOW ! Soulful rendition and while singing this beautiful old song,ambience is filled with joy 🙏🇮🇳.

  • @venkateshmandlavenkymandla2867
    @venkateshmandlavenkymandla28673 жыл бұрын

    Anjana garu me voice super medam

  • @PanduBanavath-xu5rf
    @PanduBanavath-xu5rf16 күн бұрын

    ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా కన్నులలోనా వెన్నెలలోనా నీరూపుతోచి ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువల వానా ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి మురిపించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమంనేనై నినుతాకనా నీలో సడిచేయనా పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే పడుతుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కలలెన్నో పండించేరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా చంటి... ప్లీజ్... హహ్హాహ్హా...

  • @shivaprasad5590
    @shivaprasad55904 жыл бұрын

    Best performance for both of you 👌😍

  • @pprasadpprasad4513
    @pprasadpprasad45135 ай бұрын

    Akka super ra

  • @chandbasha1217
    @chandbasha12173 жыл бұрын

    Well done both of u...did justicr to the great song...thnks..🙏👌👌👌

  • @janakivanam9802
    @janakivanam98025 жыл бұрын

    Super performance..Anjana lovely voice ..

  • @jrmsarojini7666
    @jrmsarojini76663 жыл бұрын

    Both r great singers super

  • @nikhilsaiaguru291
    @nikhilsaiaguru2915 жыл бұрын

    Srikrishna bro and Anjana sister superb singing

  • @vbhaskar68
    @vbhaskar684 жыл бұрын

    చిరంజీవులు ఇద్దరు బాగా పాడారు.చక్కనిసాహిత్యానికి అంజనా,కృష్ణ ఇద్దరు బాగా పెర్ఫార్మెన్స్ చేసారు.ఆర్కెష్ట్ర బాగుంది.

  • @shankarambati3669

    @shankarambati3669

    4 жыл бұрын

    Super. Singening

  • @muralidharrao706

    @muralidharrao706

    2 жыл бұрын

    Q

  • @parusharamudugunaganti2658
    @parusharamudugunaganti26583 жыл бұрын

    జూనియర్ స్వర్ణలత...

  • @Nihitha1215
    @Nihitha12156 жыл бұрын

    What a voice Anjana Gari..... such a sweet voice u ...... I always loves Ur songs

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam40623 жыл бұрын

    అత్బు తంగా పాడారు అంజనా సౌమ్య గారికీ నమస్కారాలు

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Жыл бұрын

    Superb voice and musicians music extraordinary performance by the singers and the orchestra with limited sources matched the original music can't judge which one was original.

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam40623 жыл бұрын

    What a voice anjana soumya Sweet voice really sweet

  • @mundranagaraju8874
    @mundranagaraju88743 жыл бұрын

    Super old is gold

  • @krishnareddy2803
    @krishnareddy28034 жыл бұрын

    అవునందునా... కాదందునా... అయ్యారె విధిలీల అనుకొందునా?

  • @chandrasekharreddy791
    @chandrasekharreddy7915 жыл бұрын

    Very nice singing

  • @mbmadduleti7684
    @mbmadduleti76845 жыл бұрын

    nizamga telisindile mee singing bale bagundile his bless u le

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Жыл бұрын

    Anjana has got a different voice with light nasal touch which is very attractive and enhances melody.

  • @hakeema3745
    @hakeema37455 жыл бұрын

    Excellent singing

  • @selvarajkannan9923
    @selvarajkannan99236 ай бұрын

    Enjoy ever flavoured life 👏Happy New Year 2024 🎄🙏🇮🇳.

  • @SunilKumar-er9io
    @SunilKumar-er9io2 жыл бұрын

    Superb performance.

  • @tnarasimharao7751
    @tnarasimharao77512 жыл бұрын

    Super Anjna Sowmya My FevareSong God Bless you Thank you

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala399211 ай бұрын

    ఆహా! ఆ** పాత మధురాలు** మధుర ఫలాలు ఎంత విన్నా ' తనివి తీరవు ఎవరి నోటా విన్నా కూడా వాటి మాధుర్యం తరగదు .

  • @kalyanihanumantharao9508
    @kalyanihanumantharao95084 жыл бұрын

    Both of you singing nicely

  • @akashnarsaiah4854
    @akashnarsaiah48542 жыл бұрын

    అంజన సౌమ్య గారు మీ రాగం సూపర్

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Both singers well done.🙏🏼🙏🏼🙏🏼🌹🌹

  • @simba8073
    @simba80735 жыл бұрын

    అంజన గారు.. చక్కగా పాడారు....

  • @bhoomraomechineni4056

    @bhoomraomechineni4056

    5 жыл бұрын

    Nice song

  • @krishnareddy2803
    @krishnareddy28034 жыл бұрын

    తెలిసిందిలే... తెలిసిందిలే....

  • @selvarajpselvarajp6938
    @selvarajpselvarajp69384 жыл бұрын

    what is a voice wOW good good good

  • @user-xn7wi2bq5l
    @user-xn7wi2bq5l Жыл бұрын

    Suuuper talli

  • @SANJAY-gw4jr
    @SANJAY-gw4jr2 жыл бұрын

    పల్లవి: తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే చరణం 1: చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముంది లే .. ఇపుడేముంది లే ఏముంది లే .. ఇపుడేముంది లే మురిపించు కాలమ్ము ముందుంది లే.. నీ ముందుంది లే ! చరణం 2: వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ.... వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా.. కాదందునా ! అవునందునా కాదందునా ! అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా !! చరణం 3: సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో.. ఈ కధ ఏమిటో ! కనులేమిటో ఈ కధ ఏమిటో ! శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది !! ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........ తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

  • @abhihith2008
    @abhihith20083 жыл бұрын

    Adbhutham

  • @BharathBharath-bb7vo
    @BharathBharath-bb7vo4 жыл бұрын

    Whattay song whattay singers both excellent

  • @shruthimudhiraj26
    @shruthimudhiraj26 Жыл бұрын

    Nice anjana garu.

  • @sivamanirasamsetti5671
    @sivamanirasamsetti5671 Жыл бұрын

    I love it this song

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 Жыл бұрын

    Female voice is excellent she can become play back singer at present

  • @srilakshmigangula7371
    @srilakshmigangula73713 жыл бұрын

    Anjana..voice.super

  • @selvarajkannan9923
    @selvarajkannan992310 ай бұрын

    W OW ! Thumba chenagethey Nimma haadu 👏🙏🇮🇳.

  • @ravik3844
    @ravik38442 жыл бұрын

    Anjana sowmya your voice is sweet and your voice is God gift 🙏🙏

  • @ravindaroggula4645
    @ravindaroggula46455 жыл бұрын

    Very good

  • @selvarajpselvarajp6938
    @selvarajpselvarajp69384 жыл бұрын

    Original Voice Very Good

  • @GANESH-ix1wx
    @GANESH-ix1wx6 жыл бұрын

    superb singer

  • @selvarajkannan7023
    @selvarajkannan70235 жыл бұрын

    Pranam ji .Both are sang very well and ur flowery voice is glimpse of heaven.

  • @koteshwarraorekandar5588

    @koteshwarraorekandar5588

    5 жыл бұрын

    👌😘

  • @vsrinivas6115
    @vsrinivas61152 жыл бұрын

    Both of you so super 👍👍👌👌

  • @varadaraju5838
    @varadaraju58385 жыл бұрын

    Melody different voice of female.

  • @jagadeeshroyal4113
    @jagadeeshroyal41133 жыл бұрын

    Very nice amma

  • @selvarajpselvarajp6938
    @selvarajpselvarajp69384 жыл бұрын

    great Singer Anjana sowmiya

  • @charisingara2535
    @charisingara25352 жыл бұрын

    Pendyaala and dr . C, naaraayana.. Reddy very.. Nice combination

  • @murtymn1921
    @murtymn19212 жыл бұрын

    Om Sairam. Excellent

  • @murtymn1921
    @murtymn19212 жыл бұрын

    Om Sai Ram. Excellent

  • @CRZ_PRATEEK
    @CRZ_PRATEEKАй бұрын

    Good night to ETV staff your chinni ongole

  • @yerasireddy2244
    @yerasireddy22445 жыл бұрын

    Supar song

  • @Hemanth4u30
    @Hemanth4u302 жыл бұрын

    Chala baaga padutunnaru

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Жыл бұрын

    Excellent

  • @syedumar6369
    @syedumar63695 жыл бұрын

    Good performance

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao40254 жыл бұрын

    Excellent song

  • @srinumadeneni7612
    @srinumadeneni76124 жыл бұрын

    Execellent

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 Жыл бұрын

    అద్బుతం

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Жыл бұрын

    Both are cute singers

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Жыл бұрын

    Super borh

  • @gmadhu2468
    @gmadhu246811 ай бұрын

    Nice .....

  • @KrishnaChari-yw7fw
    @KrishnaChari-yw7fw3 ай бұрын

    Bestoldsongs

  • @user-oq1rk8vg8t
    @user-oq1rk8vg8t15 күн бұрын

    Super

  • @sravanthitravels1297
    @sravanthitravels12972 жыл бұрын

    Anjana ji you are so great

  • @rajupb4354
    @rajupb43549 ай бұрын

    Nice song

  • @mdnmusics
    @mdnmusics3 жыл бұрын

    తెలిసిందిలే తెలిసిందిలే మీరు పాట బాగా పాడారని తెలిసిందిలే

  • @ahalyarao485
    @ahalyarao4852 жыл бұрын

    Beautiful song

  • @raghupathi5125
    @raghupathi51253 жыл бұрын

    i lv ur voice..as

  • @nasmeazur1170
    @nasmeazur11705 жыл бұрын

    👌👌👌

  • @satyanarayanapuvvada4311
    @satyanarayanapuvvada43112 жыл бұрын

    Very nice singing.

  • @bhadradrikothagudem5609
    @bhadradrikothagudem56094 жыл бұрын

    PAATANU CHALA SANTOSHAMGA PADALI

  • @srinivasaraodudary149
    @srinivasaraodudary1492 жыл бұрын

    Their Farmance ఇశ్ super

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka68105 жыл бұрын

    VERY GOOD

  • @KrishnaChari-yw7fw
    @KrishnaChari-yw7fw2 ай бұрын

    Myfevettsong

  • @HariKrishna-gu8dv
    @HariKrishna-gu8dv2 жыл бұрын

    super singing madam

  • @rehansaleem2405
    @rehansaleem24055 жыл бұрын

    Super b performance

  • @RaghuRaghu-ud2sm
    @RaghuRaghu-ud2sm4 жыл бұрын

    Nice voice

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹

  • @seshanandareddy7917
    @seshanandareddy7917 Жыл бұрын

    Super 💕 song

  • @MoinKhan-qf8kl
    @MoinKhan-qf8kl2 жыл бұрын

    Exllent song

  • @joruashok2599
    @joruashok259922 күн бұрын

    🙏🙏👌🙏🙏

  • @charisingara2535
    @charisingara25352 жыл бұрын

    Pendyaala cnr very nice . Combination

  • @cherukujangaiah7317
    @cherukujangaiah73173 жыл бұрын

    Super asmma

  • @adithyadubagunta9045
    @adithyadubagunta90452 жыл бұрын

    Naa favourite hero heroine N .T .R.and K.R.Vijaya gari super duper mythological social janapada chitralu ajaramaram varnichandaniki matalu chaladamu ledu atuvanti master piece films neti yuvata yento telusu kuntarani maa korika vaari cinemalu O X Ford dictionary laanti naa abhiprayam if any grammar mistakes vuntay really I am very sorry this opportunity ni Naa luck ga bavistanu Jai Shree Ram survey Jana sukhi no bhavanthiu Loka samastha sukhi no bhavanthu

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu24962 жыл бұрын

    Good combination

  • @mchandrasekarprint8772
    @mchandrasekarprint87722 жыл бұрын

    A njana Sowmya & srikrishna pata bale

  • @jaipalmyathari5452
    @jaipalmyathari54522 жыл бұрын

    Song writer name mention cheyyadam marichipoyaru 😂 Dr: C. Narayana Reddy garu

  • @laxmanbandari5341
    @laxmanbandari53414 жыл бұрын

    I like you singar

  • @jyothidharwada5386
    @jyothidharwada53865 жыл бұрын

    Nice

  • @chandrasekharreddy791

    @chandrasekharreddy791

    5 жыл бұрын

    Very nice voice

  • @chandrasekharreddy791

    @chandrasekharreddy791

    5 жыл бұрын

    Super singing

  • @upendrareddybaswa5660
    @upendrareddybaswa56604 жыл бұрын

    I like you

  • @vincanvin
    @vincanvin3 жыл бұрын

    🙏🌷✨👌

  • @vincanvin
    @vincanvin3 жыл бұрын

    🌷🙏

Келесі