TELANGNA TET-2022 || సైకాలజీ || కార్యసాధక నిబంధన సిద్ధాంతం || YES & YES PUBLICATION

#TS_TET #ONLINECLASSES #PSYCHOLOGY
#Telanaganatetnotification
#TELANGANA_BEST_TET_DSC_ONLINE_CLASSES
#APP_play.google.com/store/apps/de...
#online_exams_APP
play.google.com/store/apps/de...
మీ YES & YES PUBLICATION డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీ లచే మీకు అందిస్తుంది.. ఆన్లైన్ క్లాసులలో జాయిన్ అవడానికి GOOGLE PLAY STORE నుండి YES & YES PUBLICATION APP ను డౌన్లోడ్ చేసుకోగలరు.
విద్యార్థులు గమనించగలరు : TS&AP అభ్యర్థులకు TET - DSC 100% ONLINE CLASSES YES & YES PUBLICATION APP లో అందుబాటులో ఉన్నాయి.
పూర్తి సమాచారం కోసం మా YES & YES PUBLICATION ను సంప్రదించండి
CONTACT : 8070555777 , 9032064822 .
YES & YES PUBLICATION వారి BOOKS ఇకపై ONLINE లో
www.yesonlinebooks.com నందు విద్యార్థులు కొనుగోలు చేసుకోగలరు

Пікірлер: 256

  • @a2srvcreations486
    @a2srvcreations4862 жыл бұрын

    మీ క్లాస్ యూట్యూబ్ ద్వారా వినడం మా అదృష్టం లాగా భావిస్తున్నాను!!మీరు ఎల్లపుడు బాగుండాలి ఎంతోమందికి మీ బోధన వినే భాగ్యం కలగాలి. 🌹🌹

  • @rajeswari950
    @rajeswari9502 жыл бұрын

    కోచింగ్ కి వెళ్లలేని వాళ్లకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు.thank you so much sir

  • @ramshettysandhyarani5711
    @ramshettysandhyarani57112 жыл бұрын

    సర్ మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేము మీ క్లాస్ లు అద్భుతంగా అర్థం అవుతున్నాయి.దయచేసి పబ్లికేషన్ వాళ్ళు ఏ.సి పెట్టండి వాళ్ళు చెప్పేరూమ్ లో పాపం చెమట లు పడుతున్నాయి.

  • @begavathbalaji3433
    @begavathbalaji34332 жыл бұрын

    మీ క్లాస్ చాల బాగున్నాది sir చదివినది దాని కన్నా విన్నది బాగా గురుతుకు ఉంది tq you sir మరిన్ని వీడియో లు మా కొసం చేయాలి sir మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాం sir

  • @sivaleelasanagapati8461
    @sivaleelasanagapati8461 Жыл бұрын

    సర్ మీవి అన్నీ క్లాసెస్ వినాలి అంటే ఎలా sir

  • @shivaleelashiva61
    @shivaleelashiva612 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం మీకు చాలా ఋణ పడి వున్నాము సర్ మి క్లాస్ చాలా బాగా అర్ధం అవుతున్నాయి 🙏🙏🙏🙏

  • @user-mm2mb5xx3q
    @user-mm2mb5xx3q2 жыл бұрын

    Good evening sir... మీ క్లాస్ చాలా అద్భుతం గా ఉంటది. అర్ధం కానీ టాపిక్స్ అన్ని మీ class విన్న తర్వాత చాలా easy గా, simple గా ఉంటాయి. చాలా బాగా explain చేస్తారు.

  • @pravallikasai08
    @pravallikasai08 Жыл бұрын

    Sir please శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం video post cheyara

  • @kunigirivijayalakshmi625
    @kunigirivijayalakshmi6252 жыл бұрын

    నమస్తే సార్ వింటున్నా ప్రతి క్లాస్ కూడా బాగా అర్థమవుతుంది. ఎంత కఠినమైన సిద్ధాంతమైనా సరే సులువుగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు . సైకాలజీ మీకోసమే ఉందేమో అన్నట్టు మీరే సైకాలజీ సైకాలజీ మీరు సార్. ధన్యవాదాలు

  • @Nagaveni-lo5vn
    @Nagaveni-lo5vn14 күн бұрын

    Sir వికాస సిద్ధాంతంలో కొన్ని లేవు దయచేసి మీరైనా గుర్తించండి

  • @kingofmyqueen7503
    @kingofmyqueen75032 жыл бұрын

    👑👑King of psychology

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja58602 жыл бұрын

    సార్ మీ క్లాసెస్ చాలా బాగుంటాయి అర్థవంతంగా వివరిస్తారు ధన్యవాదాలు సార్🙏

  • @mohdnaseemamohdnaseema4377
    @mohdnaseemamohdnaseema43772 жыл бұрын

    Tqu sir mony is not important sir but helping hand is very important,tqu for giving service plz do more vedios and aplode the vedios tqu sir

  • @psathwik1035
    @psathwik10352 жыл бұрын

    సార్ మీ క్లాస్ చాలా బాగుంది 🙏🏻🙏🏻

  • @katikanapellimallika9951
    @katikanapellimallika99512 жыл бұрын

    Chala baga explne chestr sir...tq so much pshycology clasess vinay sir chala bagunt 🙏🙏🙏🙏

  • @anithak574
    @anithak5742 жыл бұрын

    Your teaching is excellent 👌👌

  • @purushothamreddygoli682
    @purushothamreddygoli6822 жыл бұрын

    Thank u sir చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి

  • @narasimha903
    @narasimha9032 жыл бұрын

    మీ లాంటి సార్ మా దొరకడం మా అదృష్టం సార్ 🙏🙏🙏

  • @Srilathavlogs9
    @Srilathavlogs92 жыл бұрын

    Wow life time validity tho ma brain ki send cheasru sir🙏

  • @tonybbts12368
    @tonybbts12368

    Sir u r my real god of psycology great Explanation

Келесі