తెలంగాణ‌లో బాబు క‌ల‌క‌లం.. జ‌గ్గారెడ్డి కామెంట్స్ వెనుక వ్యూహమిదే| Chandrababu Strategy in Telangana

తెలంగాణ‌లో బాబు క‌ల‌క‌లం.. జ‌గ్గారెడ్డి కామెంట్స్ వెనుక వ్యూహమిదే| Chandrababu Strategy in Telangana
#chandrababu #jaggareddy #revanthreddy #telanganapolitics
న్యూస్ అప్‌డేట్స్ పొంద‌డానికి Telegram Group : t.me/hashtagutelugu
మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం : telugu.hashtagu.in/
Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1

Пікірлер: 5

  • @gnapikaprabhakar10
    @gnapikaprabhakar1017 күн бұрын

    Jaggareddy, well said

  • @parvathichittineni620
    @parvathichittineni62017 күн бұрын

    తెలంగాణ వచ్చిన తర్వాత .తెలంగాణ రాజకీయ పార్టీలకు ఏ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అన్న ఒక కొత్త నియంత్ర త్వ రోగం పట్టుకుంది . ఇక్కడ కేటీఆర్ హరీష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారు ?ఆత్మీయ స్నేహితుడు జగన్ రెడ్డి ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైనది ఆయన గెలవాల్సింది సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అని అన్నాడు కదా ? షర్మిలారెడ్డి తెలంగాణలో కూడా వైయస్సార్ టిపి పెట్టి పపోటీ చేయడానికి పాదయాత్ర చేసింది కదా ? జగ్గా రెడ్డికి మరియు కేటీఆర్ కి జగన్ రెడ్డి ఆంధ్ర నాయకుడి లాగా కాకుండా తెలంగాణ నాయకుడు లాగా కనిపిస్తున్నాడా? ఎందుకు అంటే 43 వేల కోట్ల సీజ్ చేయబడిన ఆస్తులు ఉన్నాయి కదా? అందుకని దోపిడీలో వాటాలు ఉండటం వలన. ఆయన ఆంధ్రా నాయకుడు కాదు తెలంగాణ నాయకుడు అని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా ?అని తెలంగాణ సమాజం ఆలోచించే. ఇక్కడ జగన్ రెడ్డిని అక్కడ డ కేసీఆర్ ని ఓడించారు . కాంగ్రెస్ మీది జాతీయ పార్టీ జాతీయ భావాలు ఉన్నట్టయితే టీ కాంగ్రెస్ ఉన్నట్లే టి టిడిపి ఉంటది .ఛాలెంజ్గా ఎదుర్కోవాలి టిటిడిపి. అంతేగాని రాహుల్ గాంధీ మోడీని ఢీకొంటే. చంద్రబాబు గారిని ఢీకొని లేక బిజెపికి తాకట్టు పెడుతున్నారు లాంటి మాటలు ఎందుకు? విభజన చట్టం చేసింది మీరు. జగ్గారెడ్డి విభజన చట్టము అమలు చేయండి .తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ? ఆంధ్రాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నారు కదా ? ఆంధ్రులేమి అభ్యంతరం పెట్టలేదు కదా ? ప్రజలకు ఎన్ని పార్టీలు ఉంటే అంతగా అధికారపక్షాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అందుకే టిడిపి అనంగానే ఎక్కడ ప్రశ్నించగలరు ?దోపిడీ గురించి గానీ ఆరు నెలల నుంచి అమలు చేయని నిరుద్యోగం గురించి గానీ . మరియు వానలు వచ్చినప్పుడు ఆదుకునే దాన్ని బట్టి గాని జగ్గారెడ్డి ఉలిక్కి పడుతున్నాడు . అదే షర్మిల వచ్చినప్పుడు జగన్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడినప్పుడు వీళ్ళకు తెలంగాణ ఆంధ్ర అనే ప్రాంతీయతత్వం. ఎందుకంటే జగన్ రెడ్డి దోచుకున్నది సీజ్ సీజ్ చేసిన ఆస్తులు మాదాపూర్ లో కానీ ఫార్మాసిటీలో కానీ తెలంగాణలో ఉన్నాయి. కేసీఆర్ దోపిడీ కూడా త్వరలో బయటికి రాబోతుంది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ కవిత అరెస్టు అయింది .అందులో భాగస్వామ్యం విజయ్ సాయి రెడ్డి కి అల్లుడు అన్నయ్య కి ఉంది అని ఆయన అరెస్టు చేసి అప్రూవల్ గా మారిన తర్వాత కవిత అరెస్ట్ చేశారు. ఈ దోచుకోవటంలో భాగస్వామ్యం ఉండదు అని, టిడిపి అంటే భయపడుతున్నారా జగ్గారెడ్డి టిఆర్ఎస్ సోషల్ మీడియా మరియు విజయశాంతి? మీరు నిజంగా తెలంగాణ సమాజం శ్రేయస్సు కోరుకుంటే టిడిపిని ప్రోత్సహించాలి తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం 2047 నాటికి పేదరికం లేని సమాజం కోసం. దోచుకునే వాళ్ళందరూ ఏకమై తెలుగు సమాజాన్ని నష్టం చేస్తే చూస్తూ ఊరుకోము అని తెలుగు సమాజం రెండు రాష్ట్రాల్లో బుద్ధి చెప్పింది . ఇంకా ముందైనా దబుద్ధి తెచ్చుకొని మేము మంచి పనులు చేసి మా అధికారం నిలబెట్టుకుంటాము అనుకోవాలి. కానీ మేము టిడిపిని లేకుండా చేసి మేము అధికారంలో కొనసాగుతామన్న లక్ష్యాన్ని మానుకోవలసిన అవసరం జగ్గారెడ్డికి విజయశాంతికి మరియు టిఆర్ఎస్ వాళ్లకు కూడా ఉంది. ఎందుకు అంటే చంద్రబాబు గారు ఏమి అక్కడ పోటీ చేయరు. . తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు . కేసీఆర్ రేవంత్ రెడ్డి లాగా చంద్రబాబు గారికింద ఎదిగిన నాయకత్వం అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పొందుతారు. మరి అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ సమాజంలో ఇంకొకరికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకూడదని వీళ్ళ కుటిల ప్రయత్నాలు. లేకపోతే ఇందులో అభ్యంతరం పెట్టటానికి ఏముంది? ఆలోచించండి

  • @papatlaprasad
    @papatlaprasad17 күн бұрын

    అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కూటమిని ఈవీఎంలు గెలిపించబోతున్నాయి. రాసి పెట్టుకోండి. అందుకే చెబుతున్నా, వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తోనే జరిపేలా ప్రజాస్వామ్య వాదులందరు పోరాటం చేస్తే తప్ప ఫలితం ఉండదు.

  • @ramanarao1268

    @ramanarao1268

    16 күн бұрын

    100% you are right

Келесі