No video

తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ | By Guru Karunamaya

srimeru.org/ba...
తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల వ్రతం !! | By Guru Karunamaya
BALAJI ILAICHI MAALA ALANKARA POOJA
Checkout the link for all puja mantras and methods: srimeru.org/puja/
Sri Matre Namaha,
Welcome to Guru Karunamaya KZread Channel!!!
Today's video is All About "తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ " A special video by Guru Sri Karunamaya Guruji. To learn more about this, keep watching the video till the end.
#venkateswaraswamyvratam #balajivratham #yalakulavratham #gurukarunamaya #gurukarunamayavideos #spirituality #guruji #srividya #srividyalearning #srividyaupasana
Don't forget to like 👍, comment 💬, and subscribe 🔔to our channel Guru Karunamaya & Stay tuned for more! : shorturl.at/ipquA
To Know more about visit www.srimeru.org

Пікірлер: 404

  • @SoundaryaLahari
    @SoundaryaLahariАй бұрын

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @aditisrivast7425

    @aditisrivast7425

    Ай бұрын

    @@SoundaryaLahari Thank you very much

  • @subhashinimandyam

    @subhashinimandyam

    Ай бұрын

    Thank you sir

  • @nedumolupadma2350

    @nedumolupadma2350

    Ай бұрын

    ​@@aditisrivast7425❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤:ji blki bm🕉🕉🕉

  • @sivaramakrishnayadla4050

    @sivaramakrishnayadla4050

    Ай бұрын

    సర్ పూజ విధానం PDF పెట్టండి

  • @Priya-t2n7x

    @Priya-t2n7x

    19 күн бұрын

    Thank you guruji

  • @meerkvision8959
    @meerkvision8959Ай бұрын

    నిజంగా మా గురువు గారు శ్రీ గురు కారుణామయ స్వామి గారు ఇచ్చిన ఈ యాలకుల పూజ నిజంగా చాలా మహిమాన్వితం అయిన రేమిడి గా చెప్పవచ్చును. కేవలం ఈ పూజ వలనే నా కుటుంబం నిలబడింది

  • @RUPADEVI-ib2ws

    @RUPADEVI-ib2ws

    Ай бұрын

    Meeru chesara

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    thank u

  • @sivaramakrishnayadla4050

    @sivaramakrishnayadla4050

    Ай бұрын

    మీరు 52 వారాలు చేసారా మధ్యలో ఆటంకాలు వస్తే ఎలా, కచ్చితంగా 52 వారాలు చేయవలసిందేనా

  • @shaikrashida7866

    @shaikrashida7866

    Ай бұрын

    నిజంగానా మీకు మంచి జరిగిందా అన్న ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఉపయోగపడుతుందేమో అని అడిగాను

  • @srama7328

    @srama7328

    26 күн бұрын

    ​@@shaikrashida7866నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి సంకల్పం సిద్ధిస్తుంది..

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836Ай бұрын

    Avunu గురువుగారు మీరు చెప్పింది చేసి మేము చాలా సంతోషంగా వున్నాం. ఇదంతా మీ చలవె. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @rajyalakshmikanupuri8715
    @rajyalakshmikanupuri87158 күн бұрын

    గురువు గారికి నమస్కారం నేను ఈ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి పూజ మొదలు పెట్టాను గురువుగారు నాకు చిన్న సందేహం వచ్చింది అది తీర్చగలరా . ఇప్పుడు ప్రతినెలా మనం దేవుడిని శుభ్రం చేసుకుంటాం కదా గురువుగారు మరి అప్పుడు స్వామిని శుభ్రం ఎలా చేయాలి ప్లీజ్ గురువుగారు ఎలాగైనా దీనికి సమాధానం చెప్పండి గురువుగారు. శ్రీ మాత్రే నమః 🙏

  • @ramukalakonda7182
    @ramukalakonda7182Ай бұрын

    మీరు చెప్పింది చేశాం గురువు గారు చాలా మార్పు వచ్చింది బాగుంది

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @LeelaGuntu
    @LeelaGuntu16 күн бұрын

    గురువు గారు నేను ఈ రోజు బాలాజీ విగ్రహం తెచ్చుకున్నాను. రేపు శనివారం నుండి పూజ చేసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    13 күн бұрын

    🙏

  • @VillagemahilaNirudyogi
    @VillagemahilaNirudyogiКүн бұрын

    Guruvugaaru nenu dabbulu leka chala badalu anubhavistunnaamu, nenu rendu varaala nundi edi patisthunna, me ashervadam evvandi gurugi 🙏🙏🙏😭

  • @HemaLatha-sq4yz
    @HemaLatha-sq4yzАй бұрын

    Guruvu gariki shatha koti padhabhi vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @srinivasrayini3057
    @srinivasrayini30576 күн бұрын

    Guruvugariki Dhanyavaadaalu

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    🙏

  • @badevi9335
    @badevi9335Ай бұрын

    Adbhutham guruvu garu Meeku sirassu vanchi paadaabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580Ай бұрын

    I love this pooja my life is turning very good path very powerful

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @Rekha12368
    @Rekha12368Күн бұрын

    Narayana homam ekkada chestaru guruji

  • @busireddythulasiprasad748
    @busireddythulasiprasad748Ай бұрын

    Om Namo venkateshaya namaha 🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @jayanthikandregula4734
    @jayanthikandregula4734Ай бұрын

    Tq sir TQ TQ so much....chala klupthamga chepparu Guruvigari ki maa Danyavadamulu....

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @vidaya71
    @vidaya713 күн бұрын

    Guruvu garu plzzz naku skin allergy undhi enni tablets vaadina thakkuva ayyi malli vosthundhi plzz m aina pooja r mantram cheppara😢

  • @sarojinigalla6409
    @sarojinigalla64098 күн бұрын

    I'm first seeing this video and I'm subscribe the your channel i like this video guruvugaru

  • @meerkvision8959
    @meerkvision8959Ай бұрын

    లింక్ లో శ్రీ బాలాజీ పూజా విధానం ఇవ్వలేదు గురువు గారు

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    ఇప్పుడు చూడండి

  • @shirishareddy8610

    @shirishareddy8610

    Ай бұрын

    @@SoundaryaLahari

  • @gunavathi5276

    @gunavathi5276

    4 күн бұрын

    ​@@shirishareddy86107:17

  • @jamrutharani7739
    @jamrutharani7739Ай бұрын

    Om namo bhagavathe vasudevaya Om namo Narayanaaya Om Sree Maathre namaha

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @jamrutharani7739

    @jamrutharani7739

    23 күн бұрын

    Thankyou sir thankyou Om Sree Maathre namaha Om Sri Sairam

  • @sudheerreddy5987
    @sudheerreddy59875 күн бұрын

    నమో వేంకటేశ్వరాయ:

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    🙏

  • @vishnupriyayadlapalli8662
    @vishnupriyayadlapalli8662Ай бұрын

    Thank you so much guruvu garu

  • @devireddypadmaja5772
    @devireddypadmaja577221 күн бұрын

    Homam elacheyalo cheppara🙏🏻

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    21 күн бұрын

    will upload soon

  • @radhikaanka1528
    @radhikaanka1528Ай бұрын

    Om namah venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @gowthamkrishna1514
    @gowthamkrishna1514Ай бұрын

    ,🙏🙏🙏 Om namo bhagwate Vasudevaya namaha 🙏🙏🙏

  • @sridharsatya9634
    @sridharsatya9634Ай бұрын

    OM Namo Venkateshayaaa

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @Somasindhu
    @Somasindhu7 күн бұрын

    ఓమ్ నమో వేంకటేశాయ...

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    🙏

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886Ай бұрын

    Srimaatre namaha 🙏🏾

  • @smillej6946

    @smillej6946

    Ай бұрын

    .

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @ramanalakshmi9695
    @ramanalakshmi9695Ай бұрын

    గురువు గారు బాగా చెప్పారు. ధన్యవాదములు. 52 వారములు మధ్యలో వీలుకుదరక పోతే తదుపరి వారము చేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Yes

  • @vimaldevi2142
    @vimaldevi214229 күн бұрын

    నిజం నేను చేస్తున్నాను 🙏🙏🙏😘🙏😘

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @BSRaghvendra
    @BSRaghvendraАй бұрын

    Shree Lakshmi Ramana Govinda Govinda 🙏🙏

  • @manjulanagepalli5124
    @manjulanagepalli5124Ай бұрын

    లింక్ lo బాలాజీ పూజ గురువుగారు మీరు చదివిన మంత్రాలు ఇవ్వలేదు స్వామి 🙏🙏దయచేసి చెప్పండి నేను చాలా బాధ lo వున్న ఇ వ్రతం చేస్తాను గురువుగారు

  • @gsns_1

    @gsns_1

    Ай бұрын

    శ్రీయః కాంతాయా కళ్యాణ నిధయే హ్యాతి హేధ్యణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా చాసన పరిగ్మతాచార్య పురోగమై శర్వైశ్చ పూర్వ రాచార్యే శకృతాయాస్తు మంగళం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    sure amma

  • @lakshmilankapalli8066

    @lakshmilankapalli8066

    5 күн бұрын

    K​@@gsns_1

  • @user-jh7qx1rr9u

    @user-jh7qx1rr9u

    Күн бұрын

    గురువుగారి దగ్గర ఉన్నవారెవరో శ్లోకాలు కొద్ది తప్పులతో రాసారు. టైపు మిస్టేక్ అయి ఉండొచ్చు. వెంకటేశ్వర సుప్రభాతం లో చివర మంగళం చెప్పే దగ్గర ఈ శ్లోకాలు ఉంటాయి. చూసి సరిగా చదువుకోండి

  • @Manasulomata85
    @Manasulomata85Ай бұрын

    నమస్కారము గురువు గారు 🙏🙏🙏🙏 భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఏమైనా పూజ తెలియజేయండి. 🙏🙏🙏🙏🙏🙏

  • @bsb950

    @bsb950

    Ай бұрын

    Ardhanaareeswara sthothram....3 time s daily... Super remedy for marital life...

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Sri Matre Namaha, Amma me intlo varahi ammavaru photo pedha size chesi petukondi. alage varahi ammavaru mantram intlo 24/7 play ayye laga petukondi. saravana bhavaya mantram guruvu nunchi deeksha tesukoni roju 108 times chaduvukondi. meeru 8088256632 ki message chesthe whatsapp lo kani telegram lo kani meeku guruvu garu mantram deeksha istharu. Team Soundarya Lahari.

  • @Bepositive941
    @Bepositive941Ай бұрын

    Om namo narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @trz924
    @trz924Ай бұрын

    Guruvu Garu

  • @luckykrishna5018
    @luckykrishna5018Ай бұрын

    Narayana homam intlo cheyala leka temple lona guruvugaru,, manchi Pooja vidanam teliyajesinandulaku dhanyavadalu

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    24 күн бұрын

    Ekadaina cheyachu amma

  • @padmabommaraju7806
    @padmabommaraju7806Ай бұрын

    Sri Gurubhyo namaha pahimam rakshamam

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @manju1303
    @manju130312 күн бұрын

    Namaste guruvu garu nenu kuda chesthanu chala txs andi

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    10 күн бұрын

    🙏

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari259829 күн бұрын

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @advitha7719
    @advitha7719Ай бұрын

    Om namo sri venkateshaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saradavasireddy3101
    @saradavasireddy3101Ай бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @sujatabml7399
    @sujatabml7399Ай бұрын

    Chala dhsnyavadalu gurugaru

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @trz924
    @trz924Ай бұрын

    Thank you guruvu gdru

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588Ай бұрын

    ఓం నమో వేంకటేశాయ

  • @Happyreturns..
    @Happyreturns..25 күн бұрын

    Om namo venkatesaya

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336Ай бұрын

    🙏గురువు గారు ఫోటో కి ఇలా మాల వేసి పూజ చేసుకోవచ్చా గురువుగారు..

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    yes amma

  • @manjusworldchittoor..1336

    @manjusworldchittoor..1336

    Ай бұрын

    @@SoundaryaLahari ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @gjl9999
    @gjl9999Ай бұрын

    నమస్తే గురువు గారు మా ఇంట్లో విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు నా. బాలాజీ విగ్రహానికి మాత్రమే చెయ్యాల చెప్పగలరు .

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    venkateswara swamy vigraham konukondi amma

  • @45615
    @45615Ай бұрын

    Super

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @bonalaaruna6618
    @bonalaaruna6618Ай бұрын

    లింక్ ద్వారా పూజా కార్యక్రమం రాలేదు గురువుగారు

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    Pdf pamputhamu

  • @balaramya1358
    @balaramya13589 күн бұрын

    Om namo narayanaya🙏🙏🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    9 күн бұрын

    🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469Ай бұрын

    Om Namo Venkatesaya. Govinda Govinda. Om Gurubhyo Namaha.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @Kharthiik
    @Kharthiik15 күн бұрын

    శనివారం పిండి దీపం పెడతాను స్వామి అప్పుడు వెయ్యొచ్చ ఈ మాలని లేదంటే సపరేటేగా చెయ్యాలా ఈ పూజ

  • @Kharthiik

    @Kharthiik

    15 күн бұрын

    వివరించ గలరు ఓం నమో నారాణాయ Thank you

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    13 күн бұрын

    Yes cheyachu

  • @Kharthiik

    @Kharthiik

    13 күн бұрын

    @@SoundaryaLahari Thank you very much swamy

  • @venkataramanakota8849
    @venkataramanakota8849Ай бұрын

    Sri gurubhyo namaha

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @sitaravamma6
    @sitaravamma6Ай бұрын

    Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @madhu8947
    @madhu89479 күн бұрын

    Guruvu garu padabhivandanalu, Iddaru ammayilu maaku. Maga santanamu Leka pothe vamshabhivrudhi Ela jarugutundi. Maga santanam kosam Pooja edaina cheptara please daari choopandi.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    8 күн бұрын

    maga santaname unte vamsham mundhu ki velthundi ani em ledhu amma. evaraina okate

  • @Akhilucky399
    @Akhilucky399Ай бұрын

    Tnq guruvu garu

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542Ай бұрын

    Omnamo narayanaya

  • @vasureddy8414
    @vasureddy841425 күн бұрын

    Ooooom namooo narayanaaaa...🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu29 күн бұрын

    Memu arthikanga chala badapaduthunam guruvugaru chesthe manchijaruguthada

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Yes amma

  • @lalithalalitha3093
    @lalithalalitha3093Ай бұрын

    Om నమో నారాయణ య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @palavalasakrishnakumari3160
    @palavalasakrishnakumari3160Ай бұрын

    నమస్తే గురువు గారు 🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066Ай бұрын

    Om Namo Venkatesaya... 🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @bhavanisristi1204
    @bhavanisristi1204Ай бұрын

    Namsthe Guruji🙏 Plz post PUJA VIDHANAM. Link not opening. Plz. 🙏🙏🙏🙏

  • @murg27
    @murg27Ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @meerkvision8959
    @meerkvision8959Ай бұрын

    బాలాజీ పూజా విధానం.లింక్ లో లేదు. ఒకసారి చెక్ చేసి మరల add చేయ మనవి

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @villagestyles8059

    @villagestyles8059

    23 күн бұрын

    Homam yelaa cheyaalo ledhu andi

  • @LeelaGuntu
    @LeelaGuntu22 күн бұрын

    మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో కి చెయ్యొచ్చా గురువుగారు

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    22 күн бұрын

    yes

  • @balasimha9790
    @balasimha9790Ай бұрын

    Sri venkateswara swamy namoo namahaa. 🙏🏻

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @kamalakumari9507
    @kamalakumari9507Ай бұрын

    Swamy nenu meeru cheppinatlu 52varalu chesanu alage yalakula malaalage vunnai swami nenu widoni Homam elacheiyali swami please tell me swami

  • @srinalini4960

    @srinalini4960

    Ай бұрын

    Results bagunaya andi ? Swami anugraham kaligimda after 52 weeks? Cheppi maku help cheyagalaru

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Homam chesukune pdf kosam srimeru999@gmail.com ki mail petandi amma homam script pamputhamu

  • @venkateshbantu6410
    @venkateshbantu6410Ай бұрын

    File was not there it varahi devi pdf please check it once

  • @truckgenie-ih4un

    @truckgenie-ih4un

    Ай бұрын

    There are many pdf . Please check complete page and click for your requirement

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    sure

  • @lalithavamshee8792
    @lalithavamshee8792Ай бұрын

    Om Namo Narayanaya Nama 🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @hemalatapanjala4878
    @hemalatapanjala487829 күн бұрын

    OM. Namo narayanaya

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @pandulucky5233
    @pandulucky5233Ай бұрын

    Swamy nenu already yedu sanivarala puja cheusthuna ee Saturday naku 7week nenu ee week veyachaa

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    yes

  • @bhavania-vf5vt
    @bhavania-vf5vtАй бұрын

    ఆరోగ్యం గురించి చెప్పండి గురువు గారూ దయచేసి నా ఆరోగ్యం ఒక సంవత్సరం నుంచి బాగోవడం లేదు. ఆసుపత్రిలు ఎన్ని తిరిగిన ఎన్ని పరీక్షలు చేసిన నార్మల్ అని వస్తుంది దయ చేసి నా సమస్య కి పరిష్కారం చెప్పండి గురువు గారూ 🙏🙏

  • @srinalini4960

    @srinalini4960

    Ай бұрын

    Dattatreya swamy ni pattukondi gattiga, will solve problems soon. Don't miss this Sunday

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Sri Matre Namaha, Amma health problem ante meeku unna problem ento chepandi. dani batti mantram isthamu. Team Soundarya Lahari.

  • @bhavania-vf5vt

    @bhavania-vf5vt

    26 күн бұрын

    @@SoundaryaLahari stomach pain guruvu garu only left side endoscopy kuda chesaru Doctor masala food manesthe saripothundhi ani chepparu nenu masala food kuda manesa 1 year nunchi body scan kuda tesaru normal ani vachindhi left side stomach pain vasthundhi navel ki left side vasthundhi

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    22 күн бұрын

    @@bhavania-vf5vt Sri Matre Namaha, Amma meeru ee kinda ichina mantram rojuki 108 times chaduvukondi annam thine mundu "Aim hreem sreem uddare sooladharinyai namaha paahimaam rakshamaam" Team Soundarya Lahari.

  • @user-rg1li4ol4l

    @user-rg1li4ol4l

    22 күн бұрын

    Amma bagavadgita and guru cheritra chadavandi and Nellore lo golagamudi Sri baghavan Sri venkaiah swamy temple ki velli andi me samasyallu Anni maripothyie Sapta sani varam vratam cheyandi Weekly fasting undandi Vishnu sahasranamam and Lalitha saharsaranamam chadavandi Amma

  • @srinivasrayini3057
    @srinivasrayini30576 күн бұрын

    100 percent Results Lord 7hills God

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    🙏

  • @indranikumar541
    @indranikumar541Ай бұрын

    గురువుగారు mari appudaina ooru vellavalasi vaste ela andi mari aa vidhanga acharichali andi appudu ee poojani konchem vivarinchara andi

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    Sri Matre Namaha, amma meeru oka chinna venkateshwara swamy vigraham meetho ooru patukoni velli akada chesukovachu. ledhu akada chesukune situation ledhu ante meeru aa week pooja aapesi next week nunchi continue cheyandi Team Soundarya Lahari.

  • @indranikumar541

    @indranikumar541

    Ай бұрын

    Dhanyavadalu guruvugaru

  • @soumyam4038
    @soumyam403821 күн бұрын

    గురువు గారు నాది ఒక చిన్న సందేహం.పెళ్ళి కానీ ఆడపిల్ల చేస్తే వాళ్ళు ఈ లోపు పెళ్ళి ఐతే ఇన్ని రోజుల నుండి మాల సమర్పించిన విగ్రహానికి చేయాల.అంటే ఈ విగ్రహం అత్తవారింటికి తీస్కెళ్ళాల.లేదా అక్కడ వేరే వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చ.పుట్టింటి నుండి వేంకటేశ్వర స్వామి విగ్రహం ఐన Laxmi దేవి విగ్రహం అలాంటివి అత్తవారింటికి తీస్కెళ్ళచ్చ తీస్కెళ్ళకూడద.చెప్పండి

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    21 күн бұрын

    tesukoni vellachu amma

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepikaАй бұрын

    శ్రీమత్తెనమః శ్రీగురుభ్యో నమః

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @sharveshlifestyle5656
    @sharveshlifestyle5656Ай бұрын

    Sri Matre Namah Guruji

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @sirilakshmi290
    @sirilakshmi29020 күн бұрын

    Inylrlo homam ela cheyya galamu...guru ji

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    18 күн бұрын

    cheyachu amma

  • @umaprasanna1199
    @umaprasanna1199Ай бұрын

    Namaskaramulu Guruvugaru.Shall we perform 52 days continuously if economic problems are more . please suggest me Guruvugaru 🙏🙏🏻🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    This pooja should be done on every saturday.

  • @sumipranava988

    @sumipranava988

    Ай бұрын

    What time should we perform this pooja morning or evening?

  • @vijayabharathi642
    @vijayabharathi64213 күн бұрын

    Homamu ela cheyalo chepthe kuda manchidi guruv garu

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    13 күн бұрын

    sure will post soon

  • @devikanaidu3779
    @devikanaidu3779Ай бұрын

    Namasthe guru garu.. intinunchi vellipoyina vekthi marala intiki vapas ravalante ye pooja chyeyali swamy plz chapandi.

  • @swapnasolthi1750

    @swapnasolthi1750

    Ай бұрын

    Kartaveeryarjuna mantram chadhavandi

  • @tejaswithap1214
    @tejaswithap1214Ай бұрын

    Guruji link for Sri Balaji Puja is not given. It is showing differently. So kindly check and provide us with Puja vidhi.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @sivaram2749
    @sivaram274926 күн бұрын

    Guruvu garu , after complete 52 weeks, how to do homam can you upload pdf

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    25 күн бұрын

    Yes will upload soon

  • @user-sk6ob5is6s
    @user-sk6ob5is6sАй бұрын

    🙏Guruvayoor garu pillalu education ki parents poojalu cheppandi🙏🙏🙏🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    Sri Matre Namaha, Amma mee pilala tho "Aim vada vada vaag vaadhini swaha" ane mantranni chadivinchandi roju enni sarlu chesthe antha manchidi. parents aina pilala ni dagara kurcho petukonid valla vishudhi chakram dagara cheyi petti ee paina ichina mantram 108 times chadivithe valla lo telivitetalu kani, education kani chala baga untundhi. Team Soundarya Lahari.

  • @mallalapadmaja2999
    @mallalapadmaja2999Ай бұрын

    Photo ki mala vesi chesukovacha guruvu garu

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    yes amma

  • @pochudeepthi3812
    @pochudeepthi38128 күн бұрын

    గురువు గారు నమస్కారం 🙏🙏 నేను చాలా దూరం లో జాబ్ చేస్తున్నాను.. నాకు మా సొంత జిల్లాకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఏ పూజ చేయాలో చెప్పండి గురువు గారు

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    alanti vatiki poojalu em levu amma. ammavaru ni korukondi

  • @Priya-t2n7x
    @Priya-t2n7x19 күн бұрын

    Vighram prana pratista chesukovala

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    18 күн бұрын

    chesukondi

  • @jithendrachalla8980
    @jithendrachalla89805 күн бұрын

    గురువు గారు మా పూజ గది లో స్వామి వారు అమ్మ వారు ఒకే ఫోటో లో ఉన్నారు మీరు చెప్పిన పరిష్కారం ఆ ఫోటో కి చేయవచ్చ?

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    4 күн бұрын

    Cheyachu amma kani venkateshwara swamy vigraham okati konukoni chesthe manchidi

  • @prathyuachalla9597
    @prathyuachalla959716 күн бұрын

    Guruvugaru ki na namaskaramulu Guruvu garu ma ammayi ki gall bladder lo stone vachindi. Tanaki 6years vayasu lo. Ipudu tanaki 8.5 years. Stone size perugutune undi, aurvedic, homeo ani mandulu vaadamu. Etuvanti prayoganam ledu. Dayachesi meru edina parishkaram cheppamani manavi.

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    13 күн бұрын

    Sri Matre Namaha, Amma meeru mee ammayi kosam roju oka glass lo water tesukoni aa water ni touch chesthu "Sarva vyadhi prashamani sarva mryutu nivarini" ane line lalitha sahasranamam tho samputeekarana chesi pooja cheyandi. pooja ayaka me papa tho aa water taaginchandi ila Mee papa ki purthi ga tagge varaku cheyali. Dont worry ammavaru chusukuntundhi. Me papa ki ye problem unna taguthundi. Team Soundarya Lahari.

  • @badevi9335
    @badevi9335Ай бұрын

    Om namo narayana ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu29 күн бұрын

    Madyalo edaina atankam vasthe malli modatinundi cheyala pls reply guruvugaru

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    No need, ekada nunchi stop chesaro akada nunchi cheyandi

  • @aswaninimmagadda3843
    @aswaninimmagadda3843Ай бұрын

    స్త్రీలు కూడా నారాయణ హోమం చేయవచ్చా గురువు గారు

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    Yes amma

  • @pallavipuranik9323
    @pallavipuranik9323Ай бұрын

    Request you to give english subtitles

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    sure

  • @Blreddy90
    @Blreddy908 күн бұрын

    గురువు గారు మా ఇంట్లో విగ్రహం లేదు ఏ విధంగా చెయ్యాలి ప్లీజ్ చెప్పండి

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    8 күн бұрын

    vigraham konukoni techukondi amma

  • @prashanthin7992
    @prashanthin7992Ай бұрын

    Niyamalu kuda chebithe baguntundi guru garu, out of station vellavalasi vasthe

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    Sri Matre Namaha, Amma niyamalu emi levu, meeku undalsinavi okati bhakthi inkoti sradha. out of station velinapudu meeru akada chesukogaligithe manchidi. chesukolekapoyaru ante aa week pooja manesi extra enni weeks manesaro anni weeks chesukondi. Kani meeru oka chinna venkanna babu vigraham okati meetho paatu tesukoni velli ekada unna pooja chesukogaligithe chala manchidhi. Team Soundarya Lahari.

  • @amitagrawal4487
    @amitagrawal4487Ай бұрын

    Namaste ! Can we please get the document & process in English also ? I will be very grateful for it

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    28 күн бұрын

    Please wait

  • @bhumatejovathi1092
    @bhumatejovathi1092Ай бұрын

    గురువు గారు హోమము ఎలా చెయ్యాలో వీడియో పెట్టండి

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    sure amma

  • @user-un2sg8tp5i

    @user-un2sg8tp5i

    21 күн бұрын

    Guruvu garu Homam ela cheyyali video pettandi pls 🙏🏼

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vnАй бұрын

    *namaskarmulu gurudeva om* nenu vikalangudanu naku aardika sahayam cheyagalara pony aardika sahayam labhinchela bless cheyandi swami nenu koncham development aina ventane konta samayanike help chesina variki,tirigi return echhestanu thank you swami 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZread channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    Ай бұрын

    sure thank u

  • @rajagollapalli-fo5vn

    @rajagollapalli-fo5vn

    Ай бұрын

    @@SoundaryaLahari Namaste🙏

  • @pendlibhagya2148
    @pendlibhagya2148Ай бұрын

    Guruji homam ki badulu inko remedy unda andi

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Ledhu amma

  • @singamkarthik4707
    @singamkarthik4707Ай бұрын

    Guruvugaru adavariki padanappudu pujacheyakudadu kada appudu yajamani cheyyavacha

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    26 күн бұрын

    Amma mee saree pallu ki oka pasupu kommu katukoni cheyandi.

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084Ай бұрын

    Ome Namo Narayanaya 🙏🙏

  • @SoundaryaLahari

    @SoundaryaLahari

    23 күн бұрын

    🙏

Келесі