TAOISM PHILOSOPHY in telugu ; సమాజంలో మంచి చెడు రెండూ ఉండాలి || Think Telugu Podcast

Ойын-сауық

Пікірлер: 89

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Жыл бұрын

    పై,పై నే చూసే,మాలాంటి వారికి,విషయాన్ని భలే వివరిస్తావు బ్రో.నీవు చెప్పేది వినక పోతే,నేను జీవితంలో చాలా కోల్పో యే వాడిని అనిపిస్తుంది ప్రతి సారి.

  • @vishwanathjadi779
    @vishwanathjadi7792 жыл бұрын

    సమాజం అంతం కావడం మనకు మనసు ఒప్పుకోదు... మన పరమార్థం. అందులోనే. ఉందని ... గాఢంగా మనం ఉన్నాం గనుకా .... Wonderful

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    జ్ఞానమనేది అనువంశికంగా సిద్ధిస్తుంది మరియు ప్రకృతిలోని పరిసరాలు చాలావరకు జ్ఞానాన్ని వికసించేలా చేస్తాయి... సమాజం యొక్క ఆధిపత్య ధోరణిని ధిక్కరించడం కోసం ఒక మనిషి తెలివైన వ్యక్తిగా కూడా మారతాడు

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala69882 жыл бұрын

    Chala bagundhi brother

  • @gayapaddasimham2602
    @gayapaddasimham26022 жыл бұрын

    idhigo iyyani odhu gani next generation ni thekunda unnolavarku entertain ayyi sachipodham

  • @hanumangopi4073
    @hanumangopi40732 жыл бұрын

    How many books to study this type of clarity...on crime and knowledge...🤔🤔

  • @suhasinidurgam8555
    @suhasinidurgam855511 ай бұрын

    Super information🙏 sir thank you

  • @bhamidipatisri
    @bhamidipatisri2 жыл бұрын

    Different analysis,, very interesting,,,

  • @daa184
    @daa1842 жыл бұрын

    Ni video ofter 6 pm tarvatha upload chayi bro 🤩

  • @venkateshlatha1
    @venkateshlatha1 Жыл бұрын

    Thank you for impermation sir

  • @prasadreddy9345
    @prasadreddy93452 жыл бұрын

    Superb

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 Жыл бұрын

    From the beginning I have been telling this that is one can not exit without the other.

  • @lijojose5515
    @lijojose55152 жыл бұрын

    Guruji.🎧💝

  • @user-he4hz3zt9z
    @user-he4hz3zt9z2 жыл бұрын

    అంటే చెడు చేసేవారు కూడా ఈ సమాజం సమతుల్యంగా ఉండడానికి వాళ్లు కష్టపడుతున్నారు అన్నమాట.

  • @sankarvempatapu5566

    @sankarvempatapu5566

    2 жыл бұрын

    Pi na unna concept me comment tho chusa clarity vachidi 👍

  • @krishnavishnu862
    @krishnavishnu8622 жыл бұрын

    Ambedkar life style medha oka vedio anna

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 Жыл бұрын

    Hatsaf

  • @manyam288
    @manyam288Ай бұрын

    Your presentation is superb.May I know your name.why don't you do live videos

  • @pinnintibalaraju8583
    @pinnintibalaraju85832 жыл бұрын

    o goppa sathyam chepparu sir

  • @nikteslaraj2656
    @nikteslaraj26562 жыл бұрын

    Me dhagaranudi chala matter nerchukovali bro

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    శక్తిని సృష్టించలేము మరియు శక్తిని నాశనం చేయలేము.. శక్తి అనేది తన రూపాన్ని పరిసరాలలోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటుంది ... ఈ సృష్టిలో ఒక దాని విలువ పెరగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దానిపై ఆధారపడాల్సిందే

  • @KR-uf7dr
    @KR-uf7dr Жыл бұрын

    Wonderful

  • @maatemanthramumehimabindu9642
    @maatemanthramumehimabindu96422 жыл бұрын

    Thank you guruji

  • @anilanil1569
    @anilanil1569 Жыл бұрын

    Thank You

  • @ch.__Sr
    @ch.__Sr Жыл бұрын

    Ye kalam aina ye yugam aina samasya mundhu puduthundhi parishkaaram tarvatha puduthundhi.... Eppatiki parishkaaram anedhi samasya midane depend ai untadi or samsya ki venakaale untadhi... Bullet kanukunna tarvathe bullet proof jacket kanipettindachu.... any way yindhulo 2 main points unnai... 1) in our society corruption is common and ade max. Kotha kotha Neralaki karanam.... 2) philosophy or some thing this type cheppina vare paatinchanidi kuda veere.... ... Any way .... U r way of explain about anything is another level sup....

  • @charlesdarwin1339
    @charlesdarwin13392 жыл бұрын

    అన్న! Overthinking గురించి ఒక వీడియో చేయండి

  • @lakshmiprasad1329
    @lakshmiprasad13292 жыл бұрын

    Apj abdul kalam gurinchi podcast chayndi sir

  • @rambabud6103
    @rambabud61032 жыл бұрын

    🙏🙏👌

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    ఈ సమాజంలో బలహీనుల పై ఆధిపత్యం చెలాయించే బలవంతుల పై కట్టడికి ప్రయత్నించేవే చట్టాలు.. తెలివి తక్కువ వాళ్లను లేదా తెలివిని సక్రమంగా ఉపయోగించుకొని వాళ్లను... తెలివి ఎక్కువగా ఉన్నవారు విజ్ఞానవంతులు తమ తెలివితేటలతో ఇతరులపై ఆధిపత్యం చాలా ఇస్తారు.. దీని నియంత్రణ కొరకు ప్రభుత్వం చట్టాలు చేయక తప్పదు

  • @srinathladdu
    @srinathladdu2 жыл бұрын

    Bro chala videos ki pette bgm link ivvandi bro please

  • @ganeshggps6893
    @ganeshggps68932 жыл бұрын

    Super

  • @srinukukkala5419
    @srinukukkala54192 жыл бұрын

    👌👌

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl2 жыл бұрын

    అన్న లు గురించి ఒక Podcast cheydi bro 🙏

  • @kevenfragrance
    @kevenfragrance2 жыл бұрын

    Black cote / White sooktulu It's very mild boggling 🙃❤

  • @brainpills5709
    @brainpills57092 жыл бұрын

    bro emotions gurinchi video chai bro

  • @venkatesh5381
    @venkatesh53812 жыл бұрын

    Good

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Жыл бұрын

    " Taoism was introduced by " Loutsa , the Chinese scholar / philosopher ". Loutsa means " Ancient in Chinese / Mandarin ". His original Name is not founded". He gave a priority to the Laseafare ( Individualism ) 800 - 700 BC".

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 Жыл бұрын

    👍

  • @susruthuduganji4914
    @susruthuduganji491410 ай бұрын

    Me video 30 seconds clips na srtatus lo ettukovalante ela

  • @ramakrishnag1369
    @ramakrishnag13692 жыл бұрын

    👌🤝👍

  • @anilsathuri
    @anilsathuri2 жыл бұрын

    👏👏

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    ఒక చట్టం చేస్తే వందకు వందశాతం మార్పు రాకపోవచ్చు.. కానీ 80/100 సాధించిన ఆ చట్టంను విజయవంతంగా వర్ణించవచ్చు

  • @DOCODETELUGU
    @DOCODETELUGU2 жыл бұрын

    💚🎧

  • @niranjankumarneervani7122
    @niranjankumarneervani71229 ай бұрын

    😊

  • @jeshugood3086
    @jeshugood30862 жыл бұрын

    Okay not bad 🌹

  • @nakkewarharidas8996
    @nakkewarharidas89962 жыл бұрын

    Its true

  • @wtfsannu264
    @wtfsannu2642 жыл бұрын

    Hi Anna

  • @uday9510
    @uday95102 жыл бұрын

    Anna ni gurinchi oka video cheyyu anna please

  • @sripathiappani9367
    @sripathiappani93672 жыл бұрын

    👌👍❤️💐👍

  • @user-he4hz3zt9z
    @user-he4hz3zt9z2 жыл бұрын

    చెడు చేసే వారిని చెడ్డ వారని అనకూడదు అన్నమాట. ఎందుకంటే వాడు మంచిని ముందుకు తీసుకుపోతున్నాడు కదా.

  • @sankarvempatapu5566

    @sankarvempatapu5566

    2 жыл бұрын

    Hahahaa 😀

  • @KrishnaDas-fg9mu
    @KrishnaDas-fg9mu2 жыл бұрын

    జల్సా సినిమా లో పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ గా ఎందుకు..? Naxalite లా యొక్క లక్ష్యం ఏమిటి..? విరాట పర్వం సినిమా పై ఒక్క వీడియో చెయ్యి అన్న... Naxalism గురించి.....

  • @Facts_Hub-Telugu.123

    @Facts_Hub-Telugu.123

    2 жыл бұрын

    S oka video cheyyali

  • @mr.akshaykamal7192
    @mr.akshaykamal71922 жыл бұрын

    ❤️

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    మనిషి తప్పు చేస్తే శిక్షించడం మాని మరియు చట్టాలు చేయడం మాని.... ఆ మనిషి యొక్క ప్రవర్తన తీరుకు అనుకూలంగా అలా చేయడానికి గల కారణాలను మరియు అతనిలో పరిపూర్ణ ఆలోచనలు తీసుకురావడానికి చేయాల్సిన పనులు అన్నిటినీ చేయాలి

  • @Ashok-vo6fl
    @Ashok-vo6fl2 жыл бұрын

    మీరు చెప్పేది vintunte correct గానే ఉంది.... But ఎందుకో లోలోపల భయం కూడ వేస్తోంది

  • @rangaraoneelapala8823
    @rangaraoneelapala88232 жыл бұрын

    Sai pallavi controversy gurinchi maatladu anna

  • @ayalasomayajulavenkatsubra6636
    @ayalasomayajulavenkatsubra6636 Жыл бұрын

    Both good and bad are necessary for running a society

  • @r.v.krishna815
    @r.v.krishna8152 жыл бұрын

    Appudu satya yugam vastundhi..kadha sir

  • @kingallaji5750
    @kingallaji57502 жыл бұрын

    Hlo bro 😍😍

  • @sandeepgolla830
    @sandeepgolla8302 жыл бұрын

    Good and bad exist together.

  • @m.krishna5270
    @m.krishna5270 Жыл бұрын

    ని జ్ఞానం ఇంత వరకె ఆలోచించింది అంతమాత్రనా అది కరెక్ట్ కాదు, నీ సమయమే నీకు నేర్పిస్తుంది.

  • @thirunkumar9163
    @thirunkumar91632 жыл бұрын

    Bro mi pic pettra

  • @mouneshchary4190
    @mouneshchary4190 Жыл бұрын

    Adirindi

  • @pavanipavi9056
    @pavanipavi90562 жыл бұрын

    Hlo sir rogalu doctors create chestunnaremo...kani kontha manalo kuda untadi.dongalu jail ki velli trainig theeskuni vastaru antunnaru...ala ani jail ki pampakunda vadileste training ina dani kanna pedda crimes chestadu kada...manishi bathakalante swardam avasaram kani ade swardam akkuva ithe sugar rogam la manalne lolopala thinesi mana chavu ki karanam avthundi...anduke adina limit lone undali....limits cross cheste ade punishment estundi...ade life ......

  • @crazythug5724
    @crazythug57242 жыл бұрын

    Crime ని ఎవరు ఆపలేరు bro... ఎందుకంటే Crime చేసేవాడు ముందు చెప్పడు ఎవరికి.....

  • @lvinodnaidu9369
    @lvinodnaidu9369 Жыл бұрын

    పెళ్లి చేసుకోడానికి అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు ఎందుకు తక్కువ ఉండాలి????? పెళ్లి చేసుకోడానికి అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు ఎందుకూ ఎక్కువ ఉండకూడదు?????

  • @adhityaram.916

    @adhityaram.916

    5 ай бұрын

    ఇంటి విషయాలలో అమ్మాయి అబ్బాయి కంటే 5సం కచ్చితంగా ఎక్కువ ఆలోచన చేస్తుంది. కనీసం 5సం తక్కువ ఉంటే భార్య భర్త ఈక్వల్ గా ఆలోచన చేస్తారు. స్నేహ బంధం ఉంటుంది అంతే. ఐతే అబ్బాయిలు బయట విషయాలలో అబ్బాయిలు కూడా 5సం అమ్మాయి కంటే బాగా ఆలోచన చేస్తారు. అందుకే అమ్మాయిలు టాపర్స్ ఉన్న కూడా వర్క్ అబ్బాయిలు బాగా చేస్తారు. అంత కంటే ఏమి లేదు. జై శ్రీ రామ్

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc2 жыл бұрын

    దీన్ని నేను మరొకలాగా చెప్తా చూడు రెండు ఇళ్ళు పక్క పక్కనే ఉన్నాయి ఒక ఇంటిలో అమెరికన్ ఉన్నాడు మరొక ఇంట్లో భారతీయుడు ఉన్నాడు అమెరికన్ ఇంట్లో దొంగ డబ్బు కాజేశాడు అప్పుడు ఆ అమెరికన్ ఒక తెలివైన వ్యక్తి కలిస్తే అతను ఒక పరిష్కారం చెప్పాడు చెక్క బీరువా కొనుక్కోమని దొంగ దాన్ని కూడా పగులగొట్టి చోరీ చేసాడు ఈ సారి ఇనుప బీరువా అని చెప్పాడు దాన్నికుడా కోసి దొంగిలించాడు ఈ సారి ఐరన్ సేఫ్ చెప్పాడు దాన్ని కూడా తెలివిగా కీతో ఓపెన్ చేసాడు దొంగ ఈ సారి ఇంట్లో పెట్టొద్దు బ్యాంక్ లో వేసుకో అన్నాడు దొంగ మళ్ళీ దొంగిలించాడు ఎలా హ్యాకింగ్ చేసి అప్పుడు అ తెలివైన వ్యక్తి అనుకున్నాడు క్రైమ్ చావదు దాని రూపం మార్చుకుంది అంతే అనుకున్నాడు. ఇప్పుడు భారతీయుని ఇంట్లో దొంగతనం జరిగింది అతను కూడా ఒక తెలివైన వ్యక్తిని కలిసాడు అతను ఆ సమస్యను పరిష్కరించాడు తరువాతనుంచి ఆ భారతీయుని ఇంట్లో దొంగతనం జరగలేదు ఎందుకు ఆ తెలివైన వ్యక్తి దొంగను కలిసి అతనిలో పరివర్తన తెచ్చాడు అమెరికన్ కి సలహా ఇచ్చిన తెలివైన వాడు సైంటిస్ట్ ఐతే భారతీయుని సలహా ఇచ్చిన తెలివైన వాడు ఋషీ,జ్ఞాని,సద్గురు అది భారతదేశం అంటే ఆ దేశాల్లో దొంగని శిక్షిస్తే ఇంకా పెద్ద దొంగ అవుతాడు కానీ ఎంతో గొప్పదైన నాదేశంలో దొంగని శిక్షిస్తే వాల్మీకి గా మారి తరతరాలకు నిలిచిపోతాడు అవును వాల్మీకి ముందు దొంగే తరువాత కొందరు ఋషుల వల్ల మహర్షిగా మారాడు. ఏంటి ఒకటి ఉండాలంటే మరొకటి ఉండాలా ఒక్క దొంగ గాని బిచ్చగాడు గాని లేకుండా చరిత్రలో ఎంతో గొప్పగా పరిఢవిల్లిందిరా నా దేశం కాకపోతే "థామస్ మెకాలే" నా దేశం గురించి ఏమి మాట్లాడాడో తెలుసుకో ఇక్కడ మన దేశం అనకుండా నా దేశం అని ఎందుకు అంటున్నానంటే నువ్వు నా దేశం నా గతం గొప్పది అనుకోలేకపోతున్నావుగా ఇలాంటి అర్థం పర్థం లేని వీడియోలు పెట్టడం మానుకో.

  • @ashokmoka8522
    @ashokmoka85222 жыл бұрын

    👏👏 అన్న బి.సి. గ్రీకులో స్పార్టా,ఏథెన్స్ రాజ్యాలలో ఒక రూల్ ఉండేది ఏథెన్స్ : ఇది డెమోక్రసీ పాలన జరిగేది ఇక్కడ పుట్టిన బిడ్డ ఎలా పుట్టిన తల్లికి ఇష్టం అయితేనే సైన్యంలో చేర్చుకునే వారు స్పార్టా : వ్యక్తి బద్ద పాలన జరిగేది అయితే పుట్టిన బిడ్డ పూర్తి ఆరోగ్య వంతుడు అయితే నేరుగా సైన్యంలో చేర్చుకునే వారు ఒక వేళ అంగవైకక్యంతో పుడితే టైగటస్ అనే పర్వతం మీద వదిలే వారు

  • @cbtprathipadu3028
    @cbtprathipadu3028 Жыл бұрын

    Toism is very badism societylo good vundali bad vundakoodadhu .god all live Kotaku rains kuripinchi

  • @cbtprathipadu3028

    @cbtprathipadu3028

    Жыл бұрын

    God andharu brathakataniki rains kuripinchi pantalu pandichi brathikistunnadu but brathakataniki vere vyavasthalu avasaram ledu koti vidyalu lekapoyina devudu andaruni poshistunnadu but toisam vaddhu biblism manali kavali

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl2 жыл бұрын

    మంచి చెడు రెండూ ఉండాలి అంటావ్

  • @bhanuk5802
    @bhanuk5802 Жыл бұрын

    Brother ni name chepthava thelusukovalani vundi

  • @Devil.111

    @Devil.111

    Жыл бұрын

    Suresh

  • @smilykittu8274

    @smilykittu8274

    Жыл бұрын

    @@Devil.111 neekela thelusu

  • @Devil.111

    @Devil.111

    Жыл бұрын

    @@smilykittu8274 oka podcast lo chepparu

  • @smilykittu8274

    @smilykittu8274

    Жыл бұрын

    @@Devil.111 okkk😍😘😘😘

  • @mohanthkumar3116
    @mohanthkumar31162 жыл бұрын

    Man you misinterpreted taoism

  • @pavansaikumarsamudrapu6357
    @pavansaikumarsamudrapu63572 жыл бұрын

    Samsayni ni clear cheydaniki pettina hospitals valla business kosame a problem lenolaki kuda doubt tepistaru adds lo sannaga unna pottigaa unnara ani mana insecurities valla business E world a anta ninnu ni la unda ni vadu potti ga unnav Bakka ga unnav lavu ga unnav nalla ga unnav ani valla insecurity kapadukovaali antey ninnu oka maata anali apudu valla chetakanam sardakam avtundi

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy17293 ай бұрын

    తన కుటుంబ పోషణ కోసం మరియు తన ఆకలిని తీర్చుకోవడం కోసం దొంగతనం చేయడం మొదలుపెట్టాడు వాల్మీకి మహర్షి..( ఒకసారి తెలిసో తెలియకో చేసిన దొంగతనానికి వాల్మీకి మహర్షి పై దొంగ అని సమాజం ముద్ర వేసింది).. దొంగగా ముద్రించబడిన వాల్మీకి మహర్షికి జీవనాధారం కష్టమయ్యింది.. అందుకే దొంగతనాలు చేశాడు...... వాల్మీకి మహర్షి గారు తనపై దొంగ అని బలమైన ముద్ర వేసిన వారే... వాల్మీకి మహర్షి గారు ప్రపంచానికి నైతిక విలువలు మరియు కుటుంబ విలువలు తెలిపిన గురువుగా అభి వర్ణించారు... వాల్మీకి మహర్షి పై బలమైన నింద పడడం చేతనే అతడు అంత గొప్పగా కీర్తించబడినాడు

  • @venkteshreddy2785
    @venkteshreddy27852 жыл бұрын

    నీ podcast అన్నింటిలో this is the worst 👎one... తప్పు చేసిన ప్రతి వాడి వెనక ఒక కారణం ఉంటుంది మూర్ఖుడు తెలియక తప్పు చేస్తే మేధావి తెలిసి తప్పు చేస్తారు కొన్ని తప్పులు కి నిజాయితీ గల కారణం ఉంటుంది కొన్ని తప్పులు కి స్వార్థం స్వ లాభం ఉంటుంది అన్నింటినీ ఒకలా చూడలేము నీ ఈ theory వెనక ఉన్న భావం ప్రతి మనిషి నిజాయితీగా బ్రతకాలన్న ఆలోచనని ప్రశ్నిస్తుంది ప్రపంచంలో crime rate తక్కువగా ఉన్నా ప్రతి దేశం వెనుక 50%చట్టాలు ఉంటే 50% మనుషుల నిజాయితీ ఉంది...

  • @bhanwarsinghshekhawat2006

    @bhanwarsinghshekhawat2006

    2 жыл бұрын

    Ok nee dagara evadina dabbulu koteste bavundu... Apudu vadini vodiley

  • @ksbabu9889
    @ksbabu98892 жыл бұрын

    బ్రో BGM ఇంతకు ముందు ది పెట్టు బ్రో , ఈ BGM బాగా లేదు

  • @chandrasekhar-jf8fc

    @chandrasekhar-jf8fc

    2 жыл бұрын

    సూపర్ వీడి వీడియోలో నుంచి మనకు ఉపయోగపడి ఆ bgm ఒక్కటే

  • @ssram4419
    @ssram4419 Жыл бұрын

    ఇంత చెత్తగా ఉంది కాబట్టే ఈ టావో ఇజాన్ని చెత్త బుట్టలో పడేశారు

  • @ramprasadkotthagundla3831
    @ramprasadkotthagundla38312 жыл бұрын

    I think it is ugly ,and foolish philosophy

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    👍

Келесі