Tanikella Bharani తనికెళ్ళ భరణి గారి అద్భుత ప్రసంగం |

Gampa Nageshwer Rao is a Eminent Motivational Speaker, Founder of Impact Foundation.

Пікірлер: 200

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Жыл бұрын

    మీ నాన్న గారు చాలా గొప్ప మనిషి. అప్పు చెయ్య కుండా వుండటం, చాలా గొప్ప విషయం.

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Жыл бұрын

    శ్రీ శ్రీ శ్రీ.T.భరణి స్వామీ వారికి హృదయ పూర్వక నమస్కారములు. మీరు చెప్పిన ప్రతిది....ఒక జ్ఞాన శిఖరం స్వామీ. మీ జ్ఞానం నకు పాదాభి వందనములు స్వామీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lourdumary5915
    @lourdumary5915 Жыл бұрын

    'తృప్తిగా బ్రతుకుదాము. అప్పు చేయకుందా బ్రతుకుదాము ' తనికెల్ల భరణి గారి నాన్నగారు చెప్పినది జీవిత సత్యము, అని నాకు అనిపిస్తుంది. ఈ సత్యాన్ని పాటిస్తే, మనము , గొప్ప ఆస్తులు లేకపోయినా, మనస్ష్హాంతితో, అర్ధవంతంగా బ్రతుక వచ్చును. 🙏🙏🙏

  • @puppalasatyanarayana5501

    @puppalasatyanarayana5501

    Жыл бұрын

    This is a good massage thankyou sir

  • @RamMohan-ev4mt

    @RamMohan-ev4mt

    Жыл бұрын

    Nice

  • @kvenkanna21

    @kvenkanna21

    Жыл бұрын

    Super

  • @rsingireddy

    @rsingireddy

    Жыл бұрын

    P

  • @boddusatyanarayana4512

    @boddusatyanarayana4512

    Жыл бұрын

    >

  • @ydmroy
    @ydmroy Жыл бұрын

    తనికెళ్ల భరణి గారు మన cinema రంగం లో ఒక గొప్ప టాలెంటెడ్ personality, వారికి ధన్యవాదాలు

  • @gyvsr
    @gyvsr Жыл бұрын

    మన అభిరుచి, ఆసక్తి తో కొన్నిసార్లు మన బాధ్యతలు, జీవితాన్ని సాగించలేము. కాబట్టి అవకాశాలు, అవసరాల, బాధ్యతలు దృష్ట్యా మనము చేయవల్సిన పని ఎన్నుకోవాల్సి వస్తుంది.

  • @Siri00179
    @Siri00179 Жыл бұрын

    తనికెళ్ళ భరణి గారు మీరు చెప్పిన సందేశం ఈతరానికి ఒక నాంది పలికారు 🙏🙏🙏🙏

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Жыл бұрын

    నమస్తే...శ్రీ ఆర్యులవారికి... నమస్సులు....శ్రీ యుతులు తనికెళ్ళ భరణి వారికి మరియు నాగేశ్వర రావు గారికి. శుభాభివందనములు....జయహో...

  • @local-boygaming835

    @local-boygaming835

    Жыл бұрын

    L veer

  • @mohammedfazlurrahman9163
    @mohammedfazlurrahman9163 Жыл бұрын

    GOOD! అప్పు లేకుండా జీవించడం! శాంతి ఉంటుంది

  • @kalisettisanthosh6532
    @kalisettisanthosh6532 Жыл бұрын

    గురువుగారు మీకు శిరసాభి వందనాలు 💐💐. గంప నాగేశ్వరా రావు గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు. 💐💐🙏... మీ ప్రసంగాలు నేను డైరెక్ట్ గా విన్నాను.. You tube లో చూస్తున్నాను. Tq sir.. సమాజం కోసం మీరు చేసిన ప్రయత్నాలు చాలా అద్భుతం 🌳💐🌳... నమఃశివాయ 🙏🙏

  • @rameshk6785

    @rameshk6785

    Жыл бұрын

    7

  • @raviprasadbokka7809

    @raviprasadbokka7809

    Жыл бұрын

    My favour writer... రవి

  • @raviprasadbokka7809

    @raviprasadbokka7809

    Жыл бұрын

    నాకు JP గారు మరియు T. భరణి గారు చాలా ఇష్టం....రవి,భీమవరం.

  • @guravaiahnune5170
    @guravaiahnune5170 Жыл бұрын

    13.00 నిముషాలు నుంచి ఆ title లో ఉన్నది start అవుతుంది...

  • @shaloamarafath365

    @shaloamarafath365

    Жыл бұрын

    Thank you bhayya

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 Жыл бұрын

    ఇప్పుడు మంచి గురువులున్నా వారు చెప్పింది వినటంలేదు పైగా వారేమన్నా అంటే తల్లి తండ్రులు వారితో గొడవపడటం, కేసులు పెట్టటం జరుగుతుంది. మరి వృద్ధిలోకి ఎలావస్తారు

  • @jayaramv2663
    @jayaramv2663 Жыл бұрын

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి ధన్యవాదాలు

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Жыл бұрын

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐ధన్యవాదాలు... అప్పు లేని వాడు అధిక ధనవంతుడు అన్నారు...అక్షరాలా... అక్షర సత్యం..అక్కడి ఉన్న వారి అందరికి. నమస్సుమాంజలులు

  • @ugra-yy4zb

    @ugra-yy4zb

    Жыл бұрын

    100%Correct

  • @sivaprasadjalamanchili9221
    @sivaprasadjalamanchili9221 Жыл бұрын

    Excellent speech in entire KZread sir

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 Жыл бұрын

    Appu Nippu very Good message sir 👍👍

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 Жыл бұрын

    Thank you so much guragu 💐🙏🏻🙏🏻

  • @srinivasarao6506
    @srinivasarao6506 Жыл бұрын

    Great and excellent speech thank you sir and thanks to gampa sir

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Жыл бұрын

    గొప్ప విషయం 💐🙏🏼

  • @ismartrajeswarikitchen
    @ismartrajeswarikitchen Жыл бұрын

    Wow chala baga cheyppru jivethamu antey amito good shareing 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌sir🙏

  • @allepusampath8967
    @allepusampath896710 ай бұрын

    సార్ మీరు చెప్పే మాటలు అ తరణి గాకుండా మంచిగా అర్థం అయ్యేలా చెపుతూ నా రు❤ సార్ మి మాటలు అంటే చాలా చాలా ఇష్టం సార్

  • @thotasridevi9034
    @thotasridevi9034 Жыл бұрын

    Excellent 👌 super 👌 sir . 🙏🙏🙏🙏🙏🙏

  • @vijaypalagani2129
    @vijaypalagani2129 Жыл бұрын

    A Golden instructions given to the youth, Thanks for your advice 🙏

  • @user-et5ub2ij7v
    @user-et5ub2ij7v8 ай бұрын

    Sir, Tanikella barani garu, very good & precious message to move our life in peaceful way. 👏🙏

  • @nagarajav9732
    @nagarajav9732 Жыл бұрын

    Super message sir If anyone tried to understand, everybody being happy 🎉🎉🎉🎉🎉

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 Жыл бұрын

    Thank You, Sir.

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Жыл бұрын

    నమస్కారము సార్ 🙏

  • @bsubashini3389
    @bsubashini3389 Жыл бұрын

    Very good advise sir very good speech superb thanks

  • @mudugullavenkateswarareddy
    @mudugullavenkateswarareddy Жыл бұрын

    Superb speech Sir

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Жыл бұрын

    Thanks Gampa Nageshwar Rao Sir !

  • @santhoshkumarmanne1565

    @santhoshkumarmanne1565

    Жыл бұрын

    Already telugulo chepparu kada

  • @muneendrayepuri1652
    @muneendrayepuri1652 Жыл бұрын

    Thanks sir ......

  • @priyankaraj424
    @priyankaraj424 Жыл бұрын

    superb sir👏👏

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 Жыл бұрын

    Chalabaga cheparu sir

  • @venkatgoura9844
    @venkatgoura9844 Жыл бұрын

    Tanikella bharani gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajirapeti9407
    @balajirapeti9407 Жыл бұрын

    Tq guruvu garu ❣️

  • @tadepalliravikumar3409
    @tadepalliravikumar3409 Жыл бұрын

    Super sir 👌🏻👌🏻🙏🙏👍

  • @puligariramesh2791
    @puligariramesh2791 Жыл бұрын

    Good message sir 🙏.

  • @drajesh2062
    @drajesh2062 Жыл бұрын

    ధన్యవాదములు సార్

  • @prasadtvsrk1662
    @prasadtvsrk16623 ай бұрын

    Shanmukha sarma gari Pravachanaalu excellent.

  • @gopikrishnaarisingachiever9846
    @gopikrishnaarisingachiever9846 Жыл бұрын

    Baga chepRu ma lanti students ke tq sir

  • @msnlp7929
    @msnlp7929 Жыл бұрын

    Very good sir 🙏🙏🙏

  • @jrenuka5990
    @jrenuka5990 Жыл бұрын

    Really teacher is the most effected person children's future

  • @kanakaiahporeddy4069
    @kanakaiahporeddy4069 Жыл бұрын

    Sri T.Bharani baapugaaru chala manchi vishayam golden .matalu chepparu❤❤🎉

  • @jhansibolisetti9922
    @jhansibolisetti9922 Жыл бұрын

    Well said 🙏

  • @guglothbhasker6301
    @guglothbhasker6301 Жыл бұрын

    Thanks sir

  • @buddhashivakumar
    @buddhashivakumar Жыл бұрын

    Great Words

  • @user-yk4vz7go4z
    @user-yk4vz7go4z10 ай бұрын

    inspire a lot, thank you so much sir, valuable info and experience shared with us, definitely I'll follow your footprints.

  • @malikshafiulla7507
    @malikshafiulla7507 Жыл бұрын

    నేను అప్పు చేసి మనస్సంతి లేకుండా బ్రతుకు చున్నాను. హార్ట్ పేషెంట్ను కూడా.

  • @mohankrishnamohankrishna

    @mohankrishnamohankrishna

    Жыл бұрын

    Sem prablam

  • @Indian-qd8gk

    @Indian-qd8gk

    Жыл бұрын

    Appu maha papam..

  • @krupamothukula89
    @krupamothukula89 Жыл бұрын

    Very good ansewer sir

  • @sri9970
    @sri9970 Жыл бұрын

    🙏👌

  • @hemalatha-dw6fb
    @hemalatha-dw6fb Жыл бұрын

    Mana.andhakaramu gurinchi.chaalaa.baagaa.chepparuu.

  • @Srivishnutejas
    @Srivishnutejas Жыл бұрын

    Thank you 💛

  • @koradaanilkumar8490
    @koradaanilkumar849011 ай бұрын

    EXCELLENT VIDEO SIR.

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Жыл бұрын

    Super👌

  • @shaikkhaja4518
    @shaikkhaja4518 Жыл бұрын

    Sir, 🙏

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ Жыл бұрын

    గురువు ఎప్పుడు గొప్పవాడే విద్యార్థుల ఉండాలి నేర్చుకోవాలనే తపన నేర్చుకుంటే ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతదో ఎలా ఉపయోగపడాలో విద్యార్థికి ఆవర్రా గాన కలిగి ఉండడం మంచిది

  • @anjaiahchigulla9497
    @anjaiahchigulla9497 Жыл бұрын

    Super sir 👌👌🙏🙏👍👍

  • @golkondageetanjali7660
    @golkondageetanjali7660 Жыл бұрын

    Good evening sir 🙏🏼🌄🙏🙏🙏🙏🙏

  • @chamaravinder5789
    @chamaravinder5789 Жыл бұрын

    👏🏻👏🏻👏🏻

  • @k.srinuvasuluk.srinuvasulu2766
    @k.srinuvasuluk.srinuvasulu27665 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ matalu levu

  • @reddipallivenkatreddy8119
    @reddipallivenkatreddy811911 ай бұрын

    Chaala Baga chpparu sir

  • @kmallikarjunakmallikarjuna2396
    @kmallikarjunakmallikarjuna2396 Жыл бұрын

    గురువు గారు మీరు ఉన్నత శిఖరం

  • @narasimhareddy2507
    @narasimhareddy2507 Жыл бұрын

    Super

  • @somalanageshwararao4784
    @somalanageshwararao4784 Жыл бұрын

    Bahumukha Pragya saliki namaskaram .

  • @bhimanapatikrishnaveni9512
    @bhimanapatikrishnaveni9512 Жыл бұрын

    Yer nise

  • @muraligrinateworks4986
    @muraligrinateworks4986 Жыл бұрын

    Mi spich chala bagunnai🙏🙏🙏

  • @nareshpaidakula9699
    @nareshpaidakula9699 Жыл бұрын

    Super sir

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Жыл бұрын

    Om namah Shivaya🌹🌹🌹

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Жыл бұрын

    Guruvugaaru please bless my sister's daughters

  • @shaikrafi6191
    @shaikrafi6191 Жыл бұрын

    100%

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 Жыл бұрын

    Bharani gaaru the great legendry actor.

  • @podilamallesh1094
    @podilamallesh10948 ай бұрын

    Thanks.sar

  • @shaiksetara4359
    @shaiksetara43597 ай бұрын

    Congratulations enjoy good morning sir thank you sir very good sir ok sir ok good sir Super sir

  • @user-vz1yr5uz5k
    @user-vz1yr5uz5k Жыл бұрын

    అప్పులు ఇచ్చి మనశాంతి లేకుండా పోయింది ఇవ్వదు tisukovaddu

  • @godisgrestslittlecreation9019

    @godisgrestslittlecreation9019

    Жыл бұрын

    S

  • @kadapaanandkumarofficial7430

    @kadapaanandkumarofficial7430

    Жыл бұрын

    Sss

  • @tejapathipaka4553
    @tejapathipaka4553 Жыл бұрын

    👏

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Жыл бұрын

    🙏🏻🙏🏻 sir

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 Жыл бұрын

    very well sir we unable to comment on you

  • @guggilanagaraju3746
    @guggilanagaraju3746 Жыл бұрын

    supar sir

  • @manasaparusubhuktha9340
    @manasaparusubhuktha9340 Жыл бұрын

    🙏

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 Жыл бұрын

    సూపర్ సార్ నిజం సూపర్

  • @Realworld-xe7fk
    @Realworld-xe7fk Жыл бұрын

    అప్పు చేయకుండ ఉండాలంటే మన దగ్గర కావాల్సిన డబ్బుకంటే ఎక్కువ ఉండాలి.

  • @venkatgoura9844
    @venkatgoura9844 Жыл бұрын

    Mee matalu vini kota mandi aena marataarani aasiddam sir.

  • @radhikavankhare5065
    @radhikavankhare50654 ай бұрын

    🙏🙏🙏

  • @raju09raju
    @raju09raju Жыл бұрын

    Sir, దేశంలో అప్పులు ఎవరు చేయకుండా ఉంటే అల్ బ్యాంకులు close అవుతాయి ఎన్ని ఫామిలీ రోడ్ నా పడే పరిస్థితి వస్తుంది. ఇన్in time lo పనీ చేసుకుంటే బాగుంటుంది తక్కువ సంపాదన తొ ఎడ్యుకేషన్ ఫీజులు కట్టలెము, ఇన్ టైం లో హెల్త్ ని welth భగుండలి అంటే hosptal కి మనీ అవసరం, ఒక పెళ్లి చేయాలి అంటే మనీ అవసరం లేదా ఉన్నపుడే చేసుకుందాం అంటే age బార్ అవుతూంది, ఇల ఎన్నో sir . నిజానికి పేదవాడు యి దేశానికీ వెన్నుఎముక అనుకుంటా? ఇది స్వ అబిప్రాయాము సర్

  • @krishnaiahkvv

    @krishnaiahkvv

    Жыл бұрын

    Grand గా పెళ్లి చేసుకోవాలి అంటే అప్పు చేయాలి ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవచ్చు కదా

  • @durgariramulu4842

    @durgariramulu4842

    Жыл бұрын

    Unnantha lo luxurious ga feel avvali.. Adambaralaku poyi road na padodhu... If necessary in health issues we should..

  • @viswa7458

    @viswa7458

    Жыл бұрын

    అవును సార్... నాది ఇదే ఒపీనియన్ ...అప్పుచేసి తన పిల్లలను చదివించాల్సిన పరిస్థితి మధ్య తరగతి వారికి కూడా వుంది... అప్పు పరిమితి దాటక పోతే బాగుంటాం....

  • @anilkumar-fj2jf

    @anilkumar-fj2jf

    Жыл бұрын

    @@krishnaiahkvv oka vela hospital lo bill akkuva veste appudu em cheyamantaaru

  • @kbalreddy432

    @kbalreddy432

    Жыл бұрын

    Okm

  • @tummalapalli.sumathi311
    @tummalapalli.sumathi311 Жыл бұрын

    Manam Ela bratukutunnamo lokaniki teliyakkaraledu Ani annaru great word chepaaru sir

  • @Bhawvani45
    @Bhawvani45 Жыл бұрын

    నాది కూడా అదే ఫీలింగ్👌👌👌👌👌

  • @krishnakaliga254
    @krishnakaliga254 Жыл бұрын

    చాలా మట్టుకు విలన్ పాత్రలు నిజ జీవితంలో ఉదారంగా జీవిస్తారు.

  • @prakashchenna5617
    @prakashchenna5617 Жыл бұрын

    🙏🇮🇳🙏

  • @ganeshbabumitta4750
    @ganeshbabumitta47504 ай бұрын

    మంచి గురువు ఉంటే మంచి శిష్యుడు వుంటారు అన్నారు, కాని మంచి శిష్యులవల్ల గురువుకు గుర్తింపు వస్తుంది.

  • @nageshyadav3879
    @nageshyadav3879 Жыл бұрын

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🏽

  • @entertainmentadda442
    @entertainmentadda442 Жыл бұрын

    Sir my question so many people reel s chestu chala time nu spend cheshi this way right or wrong indrasty ki ravadaniki Inka movie field lo ki ravadaniki must and should ga nerchukovalasina important points...... Chepandi sir

  • @ramalakshmikoralla2587
    @ramalakshmikoralla2587 Жыл бұрын

    JAYAGURUDATTA ANDI SIVUDU SONG CHALA BAGUNDANDI.

  • @madhusudhanmadhu5006
    @madhusudhanmadhu5006 Жыл бұрын

    Mega actor to tollywood.

  • @pdreddy4010
    @pdreddy4010 Жыл бұрын

    100%correct

  • @krishnamrajugurugubelli6480
    @krishnamrajugurugubelli6480 Жыл бұрын

    Namaskaram guruvugaru

  • @PALLEKALALU
    @PALLEKALALU8 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy11 ай бұрын

    గొప్ప ప్రోగ్రాం 🙏🙏🙏

  • @venukumargadiparthy8233
    @venukumargadiparthy8233 Жыл бұрын

    Commenting for better reach

  • @srinuch374
    @srinuch374 Жыл бұрын

    తనికెళ్ళ భరణి గారు ఉంటే 70% సినిమా కి వెళ్తాము

  • @raweebrahmadandi9575
    @raweebrahmadandi9575 Жыл бұрын

    Nagabhooshanam movie suuuper my fevarate actar

  • @G.V.B.9752
    @G.V.B.975211 ай бұрын

    💯🙏🙏🙏🙏🙏🙏

Келесі